Madhavi Latha Kompella About Bharat Bhagya Samriddi Yagnam | Lathama Foundation | Nationalist Hub

  Рет қаралды 10,669

Nationalist Hub

Nationalist Hub

Күн бұрын

Пікірлер: 34
@NationalistHub
@NationalistHub Жыл бұрын
👉👉Lathama Foundation Details Mobile : 7337323960, E-Mail : bbsyanga23@gmail.com 🔴 Bharat Bhagya Samriddi Yagnam OCT 15 -NOV 27
@nageswararaovella7124
@nageswararaovella7124 Жыл бұрын
ధర్మం గురించి చక్కగా వివరించారు తల్లి. మీకు శుభాసిస్సులు తల్లి.
@nageswararaovella7124
@nageswararaovella7124 Жыл бұрын
ఓల్డ్ సిటీ టైగర్ పూజ్యులు ఆలే నరేంద్ర గారు చనిపోయిన తరువాత మరల ఓల్డ్ సిటీలో మరల జీవం వచ్చినట్లు అయ్యింది.
@prameeladontula9839
@prameeladontula9839 Жыл бұрын
అమ్మ మీరు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం లో హిందూ సనాతన ధర్మాన్ని కాపాడటనికి నేటి మహిళల కి స్పూర్తి ని ఇవ్వడానికి వొచ్చారు తల్లీ!! నేటి స్త్రీలు చీర కట్టుకోవడం మార్చిపోయారు జడలు వేస్కోవడం బొట్టు పెట్టుకోవడం మార్చిపోయారు అసలు ఆడవాళ్లమన్న విషయమే మార్చిపోయారు తల్లీ! నిన్ను చూసినా సిగ్గు తెచ్చుకుంటారేమో! హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరిది ముఖ్యంగా అమ్మలు మారాలి ఆడపిల్లలకు నేర్పాల్సిన బాద్యత. జై శ్రీ రామ్ 🙏🚩
@muralikrishnabhuvanagiri5766
@muralikrishnabhuvanagiri5766 Жыл бұрын
Well said. Your statement is 100% true. Your knowledge is very wide. Thank you very much for your great services. Wish You All The Best.
@chakravarthybharadwaj8595
@chakravarthybharadwaj8595 Жыл бұрын
good programme , old city hindus are facing no of problems but they should unite and work
@sureshreddy5709
@sureshreddy5709 Жыл бұрын
Meeku hridhaya poorvaka dhanyavadhamulu🕉 amma 🙏jai bhavani👑 🔱🙏hara hara mahadev👑 🔱🙏jai sri ram👑 🏹🙏jai hind🙏 jai barath🦁🙏
@ravaliyerabati1187
@ravaliyerabati1187 Жыл бұрын
హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన ఉత్తమ మహిళగా మీకు నా పాదాభివందనం🎉😊
@harinatharaju6538
@harinatharaju6538 Жыл бұрын
అమ్మ సనాతన ధర్మం గురించి బాగా చెప్పారు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేయాలని కోరుకుంటున్నాం
@p.sowbhagyavathi5897
@p.sowbhagyavathi5897 11 ай бұрын
శ్రద్ధ, సహనం రెండూ కలబోసిన మీరు ఒక శక్తి స్వరూపిణి.
@anjaneyulubm9909
@anjaneyulubm9909 Жыл бұрын
JAI SRI RAM ❤❤❤❤❤
@sarithakamal9849
@sarithakamal9849 Жыл бұрын
అమ్మా నేను మీతో రెండు సర్లు కలిసాను. మీమల్ని చూడగానే అమ్మవారిని చూసినంత అనుభూతి కలిసింది. రెడ్ క్రాస్ సొసైటీ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో మీ ప్రసంగం విన్నాను. నేను మీ అభిమానిని అయ్యాను.
@sarithakamal9849
@sarithakamal9849 Жыл бұрын
చాల గొప్ప పని సంకల్పించారు. మీరు చాల గొప్పవారు
@yamunaphanisree8145
@yamunaphanisree8145 Жыл бұрын
అమ్మ మీకు శత కోటి నమస్కారాలు❤
@bandaravikumar5212
@bandaravikumar5212 Жыл бұрын
మేము అదృష్టవంతులం ధర్మము గురించి చక్కగా వివరించారు. దర్శన భాగ్యము కలిగినందుకు సంతోషం. ప్రత్యేక అభినందలు అక్కడ ఉన్న పవన్ కి.
@sulochanaparvathapuram9144
@sulochanaparvathapuram9144 Жыл бұрын
🙏🏻🙏🏻
@chithraganesh3463
@chithraganesh3463 Жыл бұрын
🙏🙏🙏
@nvgk999
@nvgk999 Жыл бұрын
👍
@BhartiyaSangitaNartanasala
@BhartiyaSangitaNartanasala Жыл бұрын
Adbhutam Amma
@vijayalakshmigosika6115
@vijayalakshmigosika6115 Жыл бұрын
విరించి హాస్పిటల్ ఓనర్ ఈమె.
@timmarajuvenkataramanamurt7021
@timmarajuvenkataramanamurt7021 Жыл бұрын
Bagavadeecha talli. All the best
@bhagyalaxmimarla9356
@bhagyalaxmimarla9356 Жыл бұрын
అమ్మ మీకు పాదాబివందనం మీరే లలితా త్రీపుర సుందరి 🙏🙏
@srikanthsetlem2701
@srikanthsetlem2701 Жыл бұрын
జై శ్రీరామ్...
@NationalistHub
@NationalistHub Жыл бұрын
Support 'Nationalist Hub' through your contributions: Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a KZbin member : kzbin.info/door/3tSxEsn4I2bOH0R7yqJspwjoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No: 50200075206712 IFSC Code: HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily​ Twitter : twitter.com/NationalistHub​ Koo : www.kooapp.com/profile/Nation... Facebook : facebook.com/Nationalisthub​ Instagram : instagram.com/nationalist... Subscribe : bit.ly/2PYfybz LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
@kavithapolsani318
@kavithapolsani318 Жыл бұрын
Really u have done agreat job Amma.
@kavithapolsani318
@kavithapolsani318 Жыл бұрын
Om sree maathre namaha
@padmasreeganji1731
@padmasreeganji1731 Жыл бұрын
🙏💯👌🌹🕉
@sundaralakshmiveturi9463
@sundaralakshmiveturi9463 Жыл бұрын
Om Sri matrey namaha 🙏🙏🙏
@gls6421
@gls6421 Жыл бұрын
పాత బస్తి లో యాగమా..... అమ్మకు 🙏
@jyothii947
@jyothii947 Жыл бұрын
Amma jaganmata meru naaku aa talli lalitaadevi lagha kanha padu tunna ru amma jaganmata
@DundigallaGeetha
@DundigallaGeetha Жыл бұрын
Amma metho matladale Ani undi please
@arunkumar-xb5tu
@arunkumar-xb5tu Жыл бұрын
🙏🙏🙏
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 692 М.
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 51 МЛН