Madhulatha Sister Reveals Shocking Facts After Post Mar*tam | Bachupally Husband and Wife News | BTV

  Рет қаралды 103,395

Bharathi TV

Bharathi TV

Күн бұрын

#Madhulatha Sister Reveals Shocking Facts After Post Mar*tam | #BachupallyMadhulatha Incident Husband and Wife News
@Bharathi Media
Our Channels :
/ filmylookslive
Entertainment
/ @bharathitvbhakthi
Devotional
/ @filmylooksplus
Exclusive Content
/ @bharathitvnews

Пікірлер: 136
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 4 ай бұрын
అమ్మాయిలూ హాయిగా చదువుకుని ఉద్యోగం చేసుకుని బతికేయండి,dont marry be happy,మీ జీతం వాడికి ఇచ్చి మరీ వాడి చేతిలో చావకండి,beware and take care 😮
@Kittukesari95
@Kittukesari95 3 ай бұрын
Idi 💯 correct
@kranthikumari8961
@kranthikumari8961 3 ай бұрын
Exactly
@korrapoluparimala8775
@korrapoluparimala8775 4 ай бұрын
మధు నిన్ను ఇలా చూడాల్సి వస్తది అనుకోలేదు మా చాలా మిస్ అవుతున్నాం సార్ చాలా మంచిది సార్ మధు మాతో కలిసి 4ఇయర్స్ చదువుకున్నది సార్, సార్ తప్పకుండ తనకి న్యాయం చేయండి సార్ 🥹😭
@SaiChandu-et8ft
@SaiChandu-et8ft 3 ай бұрын
Hiii andi oka chinna help chestara please naku. Madhulatha gari sister valla contact no pedtara naku okasari. Entho kontha naku unnanthalo help cheydanki vallaki money please pettandi. Miku ok ankutntene pettandi ledantte no problem andi..
@korrapoluparimala8775
@korrapoluparimala8775 4 ай бұрын
అతన్ని శిక్షించండి సార్, ప్లీజ్ సార్ చాలా మంచిది సార్ మధు
@SaralaPoturaju
@SaralaPoturaju 4 ай бұрын
కోపముంటే valla పుట్టింట్లో వదిలేయండి కానీ ప్రాణాలు తీయకండిశాడిస్ట్ భర్తలకు చెబుతున్నాను
@lifestyleofindianmomtelugu3356
@lifestyleofindianmomtelugu3356 4 ай бұрын
Thiyakandi
@buddushaik1076
@buddushaik1076 4 ай бұрын
😢
@anchorSruthivizagpilla
@anchorSruthivizagpilla 4 ай бұрын
దయచేసి తల్లితండ్రులు... ఇక నుంచి అబ్బాయి కి ఆస్తి ఉందా, బాగా సంపాదిస్తాడా, కారు ఇల్లులు ఉన్నాయా, ఇది చూడకుండా... మంచివాడ కదా రోజు అన్నం పెట్టగలడా... ఒక దెబ్బ కుడా కొట్టకుండా చూసుకుంటాడ లేదా వాడికి ఉన్నదంట్లో సంతోషంగా చూసుకునే వాడికి చూసి పెళ్లి చేయండి 🙏
@TirumalaDevi-86
@TirumalaDevi-86 4 ай бұрын
మంచి ఎలా define. మంచివాళ్ళు అని ఎవరో వుండరు. మనుషులు మారిపోతారు. ఒక్కసారి చెడ్డగా వున్నవాళ్ళు మళ్ళీ అలాగే వుంటారు.
@shobachada1372
@shobachada1372 4 ай бұрын
😊😊😊😊
@monanethi503
@monanethi503 3 ай бұрын
నటించే వారీ నుండి.. జీవించే వారిని ఫిల్టర్ చేయాలీ అంటే.... ఎంగేజ్మెoట్ చేసీ... పెళ్ళికి 1yr గ్యాప్ తీసుకోవడం ఒక మార్గం..
@umamaheswararaomuvvala9415
@umamaheswararaomuvvala9415 4 ай бұрын
Pl interview Attha,Mama and Husband. Take serious action their family.
@nusrathjahan7673
@nusrathjahan7673 4 ай бұрын
Sisters pain describing with lots of pain
@DkDk-ek9wm
@DkDk-ek9wm 4 ай бұрын
So sad అమ్మ
@santhipriyate2724
@santhipriyate2724 4 ай бұрын
All medias interrogating with Madhulatha family members only, why can't they interrogate that Boy's relatives or parents.
@rajeshd9268
@rajeshd9268 4 ай бұрын
Truely said media vallu kuda Mari ..
@lovely16448
@lovely16448 4 ай бұрын
​@@rajeshd9268they did wrong so that can't face media !!! They r avoiding it !!!
@vahi44
@vahi44 4 ай бұрын
God is watching sister, vaadiki tagina shiksha padutundhi, dont lose hope and patience
@umamaheswararaokota8406
@umamaheswararaokota8406 4 ай бұрын
మీరు మీ అమ్మాయిని ఒక రా అక్షసుడు చేతిలో పెట్టేరు పైగా సైకిక్ మెంటాలిటీ, వున్నవారికి అడిగినప్పుడు డబ్బు ఇవ్వకపోతే అహం దెబ్బతింటుంది,2మంత్స్ అమౌంట్ అమ్మాయి దగ్గర ఉండడం, car కొంటానంటే ఒప్పుకోకపోవడం,బ్యాంకు లోన్ పై తీసుకున్న house వాడి జల్సాలకి ఇవ్వకపోవడం, వాడిలో ఇక అడిగిన ఇవ్వదు అని డిసైడ్ చేసుకుని ఉంటాడు, పైగా వాళ్ళు అమ్మ, నాన్న లు ఒకవైపు వత్తాసు పలకడం, వాడిలో రాక్షసుడు బయటికి వచ్చాడు, మీరు ఒక సైకో, సమర్ధుని కిచ్చి పెళ్లిచేసారు, ఏదేమైనా గోరం జరిగింది వాళ్ళ ఫ్యామిలీ మొత్తన్ని కి పనిష్మెంట్ పడేటట్లు చుడండి అమ్మాయి ఆత్మకు శాంతి కలగాలని ప్రరిదించండి.😢😢😢😢😢😢😢😢😢🎉🎉🎉🎉🎉🎉
@umamaheswararaokota8406
@umamaheswararaokota8406 4 ай бұрын
వాడో అసమర్ధుడు.
@aacrazykids
@aacrazykids 4 ай бұрын
అక్కడ అతని అహం దెబ్బతినదానికి main reason అతని వైఫ్ అతని అమ్మ న్నాన వాళ్ల ఊరు( అత్త గారింటికి)రాను అన్నందుకు అయి ఉండొచ్చు, మిగిలినవి సెకండరీ...ఎందుకంటే కోడలు వాళ్ళ ఇంటికి ఎందుకు రావడం లేదు ఇంటి పక్కన వాళ్ళు అడుగుతుంటారు కదా, అలాంటివి అన్ని కొడుకు కి ఎక్క చెప్పి ఉంటారు ,ఆ అమ్మాయి మొండిగా గా రాను అని ఉంటుంది (పైన చెప్పినది నాకు కూడా experiance )మరియు డబ్బులు విషయం కూడా ఉంది కదా ఇలాంటివి వాడిలో అహాన్ని బాగా ఆద్యం పోసినాయి మరియు తల్లితండ్రులు చెప్పుడు మాటలు , వాడి సైకో తనం మొత్తానికి ఒక బిడ్డకు తల్లి లేకుండా చేశాడు,.ఇప్పుడు తండ్రి కూడ జైలు లో కూర్చుంటాడు. ఇంత చేశాడు రేపటి రోజున వాడు బయటికొచ్చి ఎంచక్కా ఇంకో పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడ ఒక విషయం ఏమిటంటే అత్తింటి వాళ్ళు కొడలని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన కూడా అత్తింటికి రావాలి అంటారు, అదే మొగుడు ఐతే అమ్మాయి సైడ్ వాళ్ళు పొరపాటున ఒక మాట అన్న వాళ్ళతో మాట్లాడం చూడటం కూడా cut చేస్తారు వెధవలు, అదే పని వైఫ్ చేయకూడదు అంట. ఇలాంటి waste వెధవలు చాలా మంది ఉన్నారు.
@anupamavelaga5343
@anupamavelaga5343 4 ай бұрын
andari kompalo ilane unnaru paiki manchi ga natista kids kosam adjust ai untunnam ide situation lo unna nenu last 12yrs nunchi
@Smiles_deep
@Smiles_deep 4 ай бұрын
😢​@@anupamavelaga5343
@sreelathavk4450
@sreelathavk4450 4 ай бұрын
11 years...salary gold ఇవ్వలేదని వన్ ఇయర్ నుండి వదిలేశాడు..అతని కోపం అరుపులు ఇలాంటి న్యూస్ చూసినపుడు పేరెంట్స్ వెళ్ళమన్నా బయం వేస్తుంది..already ఒకసారి కత్తి తో బెదిరించాడు..విండోస్ మూసేసి చేయి చేసుకున్నాడు
@venkatasujana8821
@venkatasujana8821 4 ай бұрын
Society bad ga matladatarani Parents adjustment avvamataru Ede chavuku vastundi
@annapurnapurna2127
@annapurnapurna2127 4 ай бұрын
వాడి కుటుంబస్తులను ఏమ్మయ్యారు వాళ్ళను ఇంటరాగేషన్ చూపియ్యడం లేదు ఇంటి
@ramyamtv2744
@ramyamtv2744 4 ай бұрын
Vadini, Valla ammani , Vadi nannani..... Vadi Akkani Encounter cheyali😢😢😢😢😢
@gadepallisrinivas4527
@gadepallisrinivas4527 4 ай бұрын
I felt very sad
@dadsgirl8388
@dadsgirl8388 3 ай бұрын
Abbaila family ne chupenchatledhu bayatake ravatledhu daredrulu........nachakapothe vadheleyale gaane entooo brathekena happyga undaleru ade true.....
@rmstar8858
@rmstar8858 4 ай бұрын
Chance mida chance lu enduku eVvali a mrugalaki 1 ,2 then divorce them....live happy life girls we r independent women
@ThePhonon56
@ThePhonon56 4 ай бұрын
Exactly andi Independent women ni kuda ee parents self decisions thiskoniyyaru Epdu adjust adjust adjust.. Enduk girls ni daring ga pencharu Divorce icheyyavhuga. Thana life thanu bathikedj 🤕🥺 How cruel oka manishini champatam 😭
@ravishankar1972
@ravishankar1972 4 ай бұрын
what is the future of the child? Is this possible to take custody of the child by her sister? Looks like situation is bleak and hopeless.
@apadmavathibaimore5152
@apadmavathibaimore5152 4 ай бұрын
Intaku mundu dowry deaths. Ippudu Salary unna chave. Women ki safety ledu. Mana legal system lo murder ki punishments severe ga undali
@lovely16448
@lovely16448 4 ай бұрын
Dowry system present generation vallu end cheyyali !!!!
@JennyjMichael-b8z
@JennyjMichael-b8z 4 ай бұрын
He is called sociopath/psychopath in psychology
@Lakshmi-ux4nm
@Lakshmi-ux4nm 4 ай бұрын
Insurence amount entha undochu choosukondi
@gowthamiyadav2155
@gowthamiyadav2155 4 ай бұрын
Lady salary kosam batike vadu vadu mogode kadhu lady ni chudali after marriage ento e janalu ila tayarayaru job cheyadam rani vadivi knowledge leni vadivi anni musukoni undali lady degara vidini devudu koda vadaladu
@anjaiahadavi2612
@anjaiahadavi2612 4 ай бұрын
So sad incident vadaloddu vadini worrest fellow ni tatatiyyandi vedavani
@adinihanthkumar3002
@adinihanthkumar3002 4 ай бұрын
Vaniky Uri vayali
@pavankumarreddychagam2333
@pavankumarreddychagam2333 4 ай бұрын
Useless fellow,courts has to consider these types of cases very seriously and penalize ,which shall become lesson learn to this type of paychos.
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 4 ай бұрын
రాక్షసుడు😮😢😢😢,punish them who harassed her
@soulfully9852
@soulfully9852 4 ай бұрын
Ayina ammayi job chesthundhi individual ga vundagaladhu vadi gurinchi mentality telisi pampakudadhu parents ammayi brathakadam imp kadha roju chasthu brathike kantte,!!parents vunddi intha support vunddi em labam!!
@grandipadma2208
@grandipadma2208 4 ай бұрын
అమ్మని ఇష్టపడేవాళ్ళు భార్యను బాగా చూసుకుంటారని అంటారు. కానీ సైకిక్ బిహేవియర్ ఏంటి. ఎవరిని నమ్మాలో కూడా అర్ధం కావడం లేదు. బంగారం లాంటి అమ్మాయి కి జీవితం అర్థాన్తరం గా ముగిసిపోయింది 😢😢😢😢😢
@satyavathinagala6187
@satyavathinagala6187 4 ай бұрын
Ammani baga chusukunna vadu barya ni baga chusukunradannadhi itti tappandi nenu xhusrunnsnu ammanu prema ga chusukunna vadu pellani baga chusykodu chesukunnadani karma alanti vallu dirukutharu
@patlabhavani2911
@patlabhavani2911 4 ай бұрын
Ammanu Baga chudukunevaadu baryanu Baga chudukodu
@Kittukesari95
@Kittukesari95 3 ай бұрын
​@@satyavathinagala6187 Avunu andi
@kanchanachowdary9011
@kanchanachowdary9011 4 ай бұрын
Valla perents ni kuda mediya lo chupinchali appudu sigguvasthundi vallu sariga vunte intha jaragaka poyadhi siko laga vunnadu papam entha badha padindho a ammayi 😢
@radhamayee6937
@radhamayee6937 4 ай бұрын
Knowing about him like this why did she go there and how can you send her
@vishu2261
@vishu2261 4 ай бұрын
Itlage antaru, valla gurinchi telusukoni vellakunda untea olagea untava midea tappu kapiram kulchukunnav antaru family vallu kuda
@swethasriuppaluri1733
@swethasriuppaluri1733 4 ай бұрын
Anta bharinchatam madhu mistake.. ipudu Babu ki mother lekunda apoyindi
@rani9926
@rani9926 4 ай бұрын
Aa vedavani open lo kattesi andaru kalisi kottali
@monanethi503
@monanethi503 3 ай бұрын
మీ చెల్లీ యింకా పెద్ద విషయాలే దాచీ ఉంటుందీ మేడం. మగతనం సరిగ్గా లేని కొందరు మగ పిల్లలు సైకో టైప్ తయారు అవుతారు.. అతను తన తల్లీ చేత్తో గోరుముద్దలు తింటూ, తల్లీ ఒళ్ళో పడుకుని అలవాటు కూడా దాన్నే సూచిస్తుంది.. పూర్తీ స్థాయి మగతనం లేని పురుషుల యొక్క మిగతా ప్రవర్తన, నడవడిక కూడా అబ్ నార్మల్ గా ఉందంటే.. అతన్ని నమ్మటం పూర్తిగా డేంజర్. ఏ సైకియాట్రీస్ట్ కూడా వాళ్ళకి థెరపీ ఇవ్వలేరు.. ఇలాంటీ క్రిమినల్స్ ఫిసికల్ లోటుపాట్లను రికార్డు చేసీ పెట్టే రూల్ ఆయితే ఒకటి ఉంటుందీ.. కానీ గోప్యత పేరుతో జ్యుడీషియల్ సిస్టమ్ పబ్లిక్ కి తెలియనివ్వరు..😢 అమ్మాయిలే అవేర్నెస్ తో ఉండాలీ.. సెంటిమెంట్స్ పెట్టుకుంటే ప్రాణాలే పోతాయి😢
@JEHOVAHJIREHBAPTISTMINISTRIES
@JEHOVAHJIREHBAPTISTMINISTRIES 4 ай бұрын
వాడి మైండ్ corrupted....inferiority complex... ముందే వాడి character పసిగాట్టాల్సింది.... పెళ్ళికి ముందే enquiry చేయాల్సింది.... వాడి character తెలిసేది.... చాలా తప్పు జరిగింది... కానీ న్యాయవంతుడైన దేవుడు వున్నాడు..... Dont worry....
@user-on8ng5bm3n
@user-on8ng5bm3n 4 ай бұрын
Enquiry chesina m telidu andi
@Arifunnisa_786
@Arifunnisa_786 4 ай бұрын
Chepparandi alaa bayata andaru bane vuntaru soft gaa ...intlo vallaki telusthundi asal character
@swarnasudhakardevaraju5062
@swarnasudhakardevaraju5062 4 ай бұрын
Asalu ela observe cheyyali chala bhayam vestondi. Abbayi parents ala ela pencharo. Vadu valla valle ala ayyadu. Chala kantri gallu. Same chustunnamu memu 100 percent chustunnamu😮
@bharathiarcot4180
@bharathiarcot4180 4 ай бұрын
She ,knows about her husband, should get out of this marriage, & can lead happy life.bad luck.RIP
@kanithakumari5352
@kanithakumari5352 4 ай бұрын
Syco gadini vuri tiyandi ple
@ranik9699
@ranik9699 4 ай бұрын
We are afraid to do marriage for our children 😟😟
@sobhagyaM-dh6kz
@sobhagyaM-dh6kz 4 ай бұрын
Dhanapeykha sarvakeeduku mulam.
@sukanyatavidisetty8230
@sukanyatavidisetty8230 17 күн бұрын
Elanti vallani shoot cheyyali
@DaretosupportTruth
@DaretosupportTruth Ай бұрын
The people who created and saw this news are commented; if you were born to your father and mother, then dare to know the exact truth and comment.
@vijaykumar-bw9oj
@vijaykumar-bw9oj 4 ай бұрын
Valani interview cheyadam kaadu ..... Vala ki nyayam cheyali... Vadiki bail ravodu, konni days ayyaka malee marriage trails modalavthadi inko ammayi bali avthundi ...so he most not get bail....
@dheerajbonagiri3756
@dheerajbonagiri3756 3 ай бұрын
Akka and chelli sansaram lo difference chusi ina buddhi techukovachuga thodalluduni chusi
@JanuJanu-uy2hk
@JanuJanu-uy2hk 3 ай бұрын
Vadini champeyali babuni ala chustunte edupu aagatledu ameki nyayam cheyandi please
@abapmaheshabap2291
@abapmaheshabap2291 3 ай бұрын
Media please support for women side I beg you
@just_cool627
@just_cool627 4 ай бұрын
Tagubotunu marchachu,tirugubotunu marchacu kani dhana daham vunna vedhavani okkate cheyagalam.alanti vadini champatame
@chandrakala6670
@chandrakala6670 4 ай бұрын
abbayi Parents valla kodukuni manchiga penchiunte Ila jarigi undedhi kadhu
@swarnasudhakardevaraju5062
@swarnasudhakardevaraju5062 4 ай бұрын
Cheppu tho kottali first parents ni. Vadu duram avutademo ani kodali parents ni kudukki bad chestaru.
@rokerheadz
@rokerheadz 4 ай бұрын
Amma miru chala great aslu girls abayo chinna teda una divorce ivalu to save ourselves there is no safe for girls that idiot took beautiful women from this world that small boy will mourn for his mom oh god get back her to this world she has such a matured and wonderful sister
@rohigondela636
@rohigondela636 4 ай бұрын
Asalu emi chusi pettaru amma aaa vedava chetilo mi pillani women's day laki tappa world entha mundiki vellina jobs chesina security matram vundatle....... Love chesina champestaru, cheyakapoina champestaru, marriage chesukunna champestaru, kidnaps chestaru, chinnapillalni rap chestaru enni jarugitunte asalu evaritho....ea relationship lo security dorukutundo ardam avvatle 😢😢😢😢😢
@manovikasam7824
@manovikasam7824 3 ай бұрын
Meru cheppina daani prakaram athanu teevramaina mansika samasyatho chala rojula nundi badha paduthu vundochu athani parents ki kuda telise marriage chesi vundochemo metho sarigga kalavatam ledhu ani annappude athanni psychiatrist ni consult chesi vunte e roju ila jarigi vundedhi kademo ika ameku insurence athani parents plan prakaram chesinatlu vunnaru e murder lo kuda investigation gattiga jarigithe anni bayataki vasthayi
@muralidharvaddeman9582
@muralidharvaddeman9582 4 ай бұрын
వాడు శాడిస్ట్
@mahesh....3135
@mahesh....3135 4 ай бұрын
So sad .vadini kuda narakali..
@MamathaChella
@MamathaChella 3 ай бұрын
Athanni champpaddi sir plzzzzzzzzz
@satyabhamaeswara3417
@satyabhamaeswara3417 4 ай бұрын
Mee interview s chupistunnaru but valla gurinchi yemi chupinchatamledu yendukani atanini kuda alage chanpi aa bhadha yemito teliyacheyyali
@Monika.Harsha
@Monika.Harsha 4 ай бұрын
Mi media vallu poi vadi family tho kuda interview tiskondi andariki gattiga shiksha padali ledante RIP society anedaniki correct avthadi
@rajanichettipalli5725
@rajanichettipalli5725 4 ай бұрын
Ammaayilu..Pedha chaduvulu chadavakandi.. pellainaka bhartha dhe motham badhyatha.. ammayilu intlo kashtapadi, bayata kashtapadi evadi chethilono dikkuleni chavu chavadam avasaramaa... Abbayilaku badhyathalu lekane ilaa thayarayyi samaajanni penta chesthunnaaru..
@gkgouthami2784
@gkgouthami2784 3 ай бұрын
Ammailu don't Marry job cheysukoni happy ga undandi
@rohigondela636
@rohigondela636 4 ай бұрын
Valla entlo police department ki sambandinchi vunte valla ni irrigation cheyyara valla amma ni, nannani America lo vunna vallani andarni bytaki rappinchandi police police la behave cheyandi 😡😡😡😡
@lovely16448
@lovely16448 4 ай бұрын
2024 lo ammayilu space lo ki veltunte okaypu. Inko pakka dowry harassments, domestic violence tho ada pillalani champaestunnaru. Inka ila unte india real development eppudu jarugutundhi !!!!
@ashwinivalishetti1129
@ashwinivalishetti1129 4 ай бұрын
Vadki Uri thyalli
@nagalakshminidiganti6862
@nagalakshminidiganti6862 4 ай бұрын
Vaanni,champaka,pothe,ee,lokam,vest, sir 😮😅😅
@darashobharani9800
@darashobharani9800 4 ай бұрын
Vadiki vuri veyandi
@duggireddygovardhanreddy7458
@duggireddygovardhanreddy7458 3 ай бұрын
Andariki software engineer lu kavali kadaa
@pswarupa8541
@pswarupa8541 4 ай бұрын
Akka miruu edvakandi oka Chelli miss avthee aa badha Ela untadhoo naku telusu akka
@lalithyad9074
@lalithyad9074 4 ай бұрын
Champinappudu babu allada unnadu amdi
@shwethatelkar01
@shwethatelkar01 4 ай бұрын
Ilanti vallaki uri veyali
@SaralaPoturaju
@SaralaPoturaju 4 ай бұрын
Valla parents ni jail lo పెట్టాలి
@Saisree55555
@Saisree55555 3 ай бұрын
E baabu ki meeru amma kanna ekkuva madam
@rajeshd9268
@rajeshd9268 4 ай бұрын
Vadasalu Manisha champeyyali vadni kuda...waste fellow vadu
@sudharao9107
@sudharao9107 4 ай бұрын
A ammayidi eme tappu lekunda enduku champuthadu
@user-on8ng5bm3n
@user-on8ng5bm3n 4 ай бұрын
Thapu unte sampocha lanja kodaka
@Amruthareddy933
@Amruthareddy933 4 ай бұрын
Thappu vunna kuda champe hakku ee naakodukki ledhu
@shijukanobita4365
@shijukanobita4365 4 ай бұрын
Sare tappu undanuko champuthada? Vadu devuda Em matladutunnaru andi
@ThePhonon56
@ThePhonon56 4 ай бұрын
Thappu cheste champala Meelantollu undabatte ilantollu ila cheskuntu pothunattundj Be a human first
@Krishnakrish79029
@Krishnakrish79029 4 ай бұрын
Nuvvu kooda vadi lanti vadive.
@lopalopa271
@lopalopa271 4 ай бұрын
Vadine champayande
@nagalakshminidiganti6862
@nagalakshminidiganti6862 4 ай бұрын
Vaanniventane,narikeyade, sir 😢😮😮
@padmalathaakula1542
@padmalathaakula1542 4 ай бұрын
so sad amma
Остановили аттракцион из-за дочки!
00:42
Victoria Portfolio
Рет қаралды 3,6 МЛН
大家都拉出了什么#小丑 #shorts
00:35
好人小丑
Рет қаралды 101 МЛН
Поветкин заставил себя уважать!
01:00
МИНУС БАЛЛ
Рет қаралды 6 МЛН
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 115 МЛН
Avika Ghor Biography/Life Style/Family/TS
5:06
Teluguvaari Stories
Рет қаралды 1,2 МЛН
Остановили аттракцион из-за дочки!
00:42
Victoria Portfolio
Рет қаралды 3,6 МЛН