ఈ song ma prati okka గల్ఫ్ అన్నకు అంకితం చాలా బాగుంది 🙏🙏🙏
@pavankumar65242 жыл бұрын
అవును అన్న
@krishnalella10812 жыл бұрын
@@pavankumar6524 no
@rajeshpooja26072 жыл бұрын
Yes ana 😊
@madireddysrinivasreddy76072 жыл бұрын
అన్నా చెల్లెలు బంధానికి అక్షర రూపం ఈ పాట తొడ పుట్టిన వారికి దూరంగా ఉండే ప్రతి అన్న తమ్ముడికి కన్నీళ్లు తెప్పించే పాట ఇంత మంచి పాటను అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు 💐💐💐
@ramulunaini42582 жыл бұрын
swy,z
@bavaninavanathntr6972 жыл бұрын
No words madhu priya garu e pata vinte e lokane marichipoinatu undhi ma lanti abhimanula kosam elanty patalu enko eno padali ani korukuntunanu
@utnooriharish56572 жыл бұрын
ఎప్పుడస్తావురన్నయ్య!!!గుండె అలసిపోతుంది రన్నయ్య 👌👌👌దూరంగా ఉన్న ప్రతి తొబుట్టిన అన్న చెల్లెళ్ళ వాళ్ళ అందరికి అంకితం 😭
@nagarajupesari90382 жыл бұрын
దుబాయ్ అన్న ప్రేమని తల్లి తండ్రుల కన్నా ప్రేమని తోడబుట్టిన చెల్లి ప్రేమని రాఖి తో రాసిన శంకర్ అన్న ప్రేమ రాజీపడకుండా వుంది💐💐
@mulashankar53092 жыл бұрын
ధన్యవాదాలు అన్నగారు..
@mundlapatisreenu7562 жыл бұрын
తల్లీ ఈ సాంగ్ చూసిన వెంటనే నా కంటి చుక్క ఆగలేదు... మీకు 💐💐💐👏👏👏👏
@alapallynareshkumar1331 Жыл бұрын
Same feel
@superkids89012 жыл бұрын
మదూ అక్క చాలా అద్భుతంగా పడరు అక్క ఎం చాప్పాలో కూడా అర్ధంకావడం లేదు అక్క సాంగ్.... వీని ఏడుపువస్తుంది...... అక్క అంతబాగా పడవు అక్క నువు సూపర్ అక్క 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷
@shankardabbeta96362 жыл бұрын
అన్నా చెల్లెలి అనుబంధాన్ని అద్భుతంగా మనసులోని మూల'ల మాటున భావాలను పాటగ పెట్టిన శంకరన్న కు, భావాలను కళ్ళకు గట్టినట్లు కనబడ్డ నల్ల నేల చెల్లేలా మధుప్రియ కు 🙏🙏🙏 వందనాలు.....
Naku thobuttuvulu leru kaani ee song chusthunnata sepu yedupu aaga ledhu last lo seen chusthey inka yedupu vachindhi great song ma
@AkhilCommandodarling Жыл бұрын
మధు ప్రియా అక్క ఈ సాంగ్ చూసిన వెంటనే నా కంటి చుక్కలు ఆగలేదు... ❤🙏💐👌
@narendra_vsn87652 жыл бұрын
ఈ పాట ప్రతి ఒక్క అన్నకి అంకితం చాలా అంటే చాలా ఎమోషనల్ Song ...🙏🙏 ఈ పాట విన్న ప్రతి ఒక్క అన్న కచ్చితంగా రాఖీ కి ఎక్కడ ఉన్నో ఇంటికి వెళ్ళి తమ అక్క/చెళ్ళల తో రాఖీ కట్టించుకోవలి అనిమనవి...🙏 సూపర్ అక్క...😍 నీతో రాఖీ కంటిచుకోవలి అని ఉంది...😓 Love you forever Akka... ❤️
@netajisistu2 жыл бұрын
Madhu Priya .... Peru lo ne vundhii .... Madhuramaina Paata .... God Bless You Sister ....
@anilkumar-qs1kk2 жыл бұрын
చాలా బాగుంది అన్నాచెల్లెల అనుబంధం ధన్యవాదాలు
@anilkumaranil82222 жыл бұрын
Very nice song super Madhu Priya Garu,❤️❤️❤️❤️🎶🎶👌👌👌🙏🙏
@kalavenasowjanya44662 жыл бұрын
Very nice Madhupriya mi song chala bagundi,chinna chinna reson ki chala Mandi Anna chellelu akka tammullu duram ga untunaru mi song vinaka edupu agalekapoindi really superb
@maheshmaragoni7372 жыл бұрын
Wow e year sari kottha song vacchindhi abba super kani lastlaa aksidentaindhi a mument manasu juvvu mantundhi super🙏❤❤
@vinodoruganti42652 жыл бұрын
Akka chala baga padaru TQ u akka happy rakshabandhan lyrics good akkaya song chusi yedchesanu akka 👏👏 song beautiful akka 👏👌💐💐
@rrrg26822 жыл бұрын
Nuvvu lekunda illu chinna boindhi ra annaiah ane lyrics vintunte goosebumps vastunnai chala emotional song. 20 time s vinnanu almost
@sirichandanacreations88552 жыл бұрын
మంచి కథా రచయితగా, గేయ రచయితగా మంచి మంచి రచనలు అందిస్తున్న మూలశంకర్ అన్న గారు మా గోదావరిఖని ప్రాంత బిడ్డగా ఉండడం మేము గర్వకారణంగా భావిస్తున్నాం ... అలాగే ఈ కళా రంగంలో ఆ భగవంతుడు మూల శంకర్ అన్నగారికి ఇంకా మంచి ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను... (మేకల శ్రీకాంత్ యాదవ్, కాసిపల్లి)
@vrameshkm58682 жыл бұрын
ఓ మధు ఎందుకు ఎందుకు ఎంత మంచి సాంగ్ చేశావ్ నువ్వు ఇలా చేస్తావనుకోలేదు ప్రతి ఇంట్లో ఇదే సాంగ్ మొగుతుంది
@ragamravaliyadav2007 Жыл бұрын
స్వంత అన్న లేకున్నా స్వంత చెల్లి లా నన్ను చూసుకుంటూన్నా నీకు శతకోటి వందనలు అన్న నాకు నా చావు వరకు తోడుగా ఉండు రా అన్నయ్య నువ్వే నా శ్వాస
@engilirajanna86442 жыл бұрын
Very nice song Madhu priya Gaaru ❤❤❤
@mamathauppuleti77252 жыл бұрын
Super song ma Annaya kuda dubai lo untaduu nenu e song chusaka chala edichina nenu .... miss you Annaya 😔😔😔
ఈ పాట నా అన్నయ్య ను గుర్తు చేసింది నా అన్నయ్య రెండు సంవత్సరాల క్రితం చనిపోయాడు 😭😭😭😭😭😭😭😭
@TeluguComedyPapad17 күн бұрын
😢
@jdsuman1112 жыл бұрын
హార్ట్ టచింగ్ సాంగ్ రా చెల్లె..
@bajimohammad21382 жыл бұрын
Super.. Sister😢chala bagundhi..song
@gopanabhupathiroyal93112 жыл бұрын
Heart touching song Madhu Priya akka ❤️
@chajanalarakhi79382 жыл бұрын
Ha song vintuntey na eyes lo tears vachesaye super song andi madhu priya garu cheypa leynanth badha karam ekada skit lo jargina accident ha song ani feelings
@gadeanil75632 жыл бұрын
Super emotional song and actiing madhu priya devudu niku amruthamayna voice ni ichindu keep it up 👏
@rrrg26822 жыл бұрын
Chala emotional feel tho padav madhu priya ni kastam song lo kanipisthundhi good job lyrics super chala chotlo goosebumps vastunnai song
@mvenumvenu64892 жыл бұрын
ಸೂಪರ್ ಮಧುಪ್ರಿಯ ಗಾರು Heart touching song
@AnilKumar-bf4cn2 жыл бұрын
Bagundakka. Loved it very much. Love you❤😘🤟 madhu akka nd team
Nice akka,every middle class abbai situation same akka
@singersandhyaoficial2792 жыл бұрын
మధూ ఆక్క చాలా అద్భుతంగా పడరు అక్క ఎం చెప్పాలో కూడా అర్థంకావడం లేదు సాంగ్.. విని ఏడుపువస్తుంది ...ఆక్క.. అంత బాగా పడవు...... Superb👌🙏🙏🙏🙏🙏🙏🙏
@ramyapratap55462 жыл бұрын
Nee ee song chala chala Baga vachindi Amma 👏👏👏👌👌👌
@sanasalaramesh51582 жыл бұрын
Super song epatiki 💯 times chusina thank for all of you
@singerkeerthirk2252 жыл бұрын
Hi this is keethu nen miku big fan sister Meru afternoon live lo chepinapudu kachithanga chudali ee song anukunna. Naku matalu kuda ravadam ledu madhupriya sister very good consept Naku Baga connect aiyindi maa ....same switchvetion na life lo jarigindi ma Annaya nannu vodhili vellipoyadu 😭😭😭😭😭😭 entha Mandi unna sontha annaya lekunte aa pain ela untundo Baga chupinchavu hats off to you👏👏👏👏👏
@SureshYadav-wi4ok2 жыл бұрын
నీవు ఏ పాట పాడిన ఆ పాటకే అందం వస్తాది మధుప్రియ సూపర్
@gaddampujitha54722 жыл бұрын
Super song nijanga heart ki touch avthundhi 🥺🥺 e song vintunte ma nundi dhooram ga vellipoyina ma mammayya gurthosthunnadu 😭😭😭😭entha edchina em chesina thirigiraleni lokaniki vellipoyindu miss you mamayya 😭😭😭😭😭
@kvijaykumar48582 жыл бұрын
మధుప్రియ, తల్లి నువ్వు పాడిన ఈ పాట చాలా బాగుంది , ప్రతి చెల్లికి అన్నయ్య పై ఉండే ప్రేమ మమకారం నీ పాట ద్వారా మళ్లి గుర్తు చేశారు, బంధాలను మరిచి పోతున్నా ఈరోజుల్లో అద్బుతం మీకు ధన్యవాదాలు చేల్లే 🙏🙏
@cheerykaleru96792 жыл бұрын
Super song akka chustunte tears agaledhu
@harishpittala192 жыл бұрын
Super song sis 😍 heart ki touch indhi 👌👌👌
@gopalacharyulu86422 жыл бұрын
SUPER SONG Sister MADHU PRIYA
@lokeshbommavlogs6752 жыл бұрын
వామ్మో వేరే లెవెల్ ఉంది సాంగ్ very హార్ట్ టచ్😭
@vinayreddyjanga37552 жыл бұрын
సోదరుడు మూల శంకర్ అన్న ...అబ్బా ఎం రాసినవే ... ❤️
@mulashankar53092 жыл бұрын
ధన్యవాదాలు వినయ్..
@arjunchilukuri2852 жыл бұрын
Chala bagunadi akka👌👌👌🥰
@srruchi89642 жыл бұрын
Madhupriya new voice lo edo magic undi... Nuvvu paadina song background music lekundaa kudaa baane untundi
@vamshipasupula37182 жыл бұрын
Song chusthunnantha sepu kallalo nillu agatledhu akka your my favourite singer akka
@rajeshkaluvala84432 жыл бұрын
Lyrics Bagunnai brother
@mulashankar53092 жыл бұрын
Tq.. Rajesh
@anilmarampelly65752 жыл бұрын
చాలా బాగా పాడారు మధుప్రియ గారు
@premkumarjetty89252 жыл бұрын
Chala bagundhi song . super madhupriya
@మానసయూట్యూబ్ఛానల్2 жыл бұрын
అన్నా చెల్లెలి అనుబంధం చాలా చక్కగా చూపెట్టిన చాలా చాలా థాంక్స్ అక్కయ్య మధుప్రియ ఎందుకంటే నేను గల్ఫ్ లో ఉన్నాను మా చెల్లి యాదిగిరి వస్తుంది చిన్నప్పటి ఎడిటింగ్ చూస్తే అదిరిపోయింది చిన్నప్పుడు జ్ఞాపకాలు అధిక వస్తున్నాయి
@hemaasarihema7922 жыл бұрын
Naku ana ledu 😌 andaru anayalaki happy raksha Bandhan 🤗 nen me sister ni ankunte like chyndi analu
@jaganp84782 жыл бұрын
Exlent lirik Shankar garu supar
@mulashankar53092 жыл бұрын
Tq...
@prashanthKasarla23002 жыл бұрын
Madhu Priya kallalo neelu theppinchau na chelli ki dhuraga unna 😢😢😭👋🙏song
@chandrakalacheemala32722 жыл бұрын
Akka Instagram lo ni live chusanu akka eppudu e song chusuthuna super akka chala bhagude song🎵 👌👌👌👌👌👌❤❤❤