80 ఏళ్ళు వయసు గల నాకు 1960 61 నుండి విని విని మదిలోదాచుకున్న మధుర వీణా గీతాలు గానా లు మ ధు రామృత బాం డాలు .ఆపా త మధురా లు
@SatyaSai-t9w Жыл бұрын
Wonderful songs vinipinchina meeku dhanyavadhalu
@బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా2 ай бұрын
మృదుల వీణాగాన మధురోహ సంపదల్ చెవులలో తుప్పెల్ల నవల ద్రో సె, ఎంత హాయి గొలి పె నీ తియ్య గానంబు శృంగార రసభంగి చిత్త భృంగి శ్రావ్యమై వినిపించు సామగాన గళాలు అద్భూతం
@Venkatramulu-t8f5 жыл бұрын
షెడ్ రుచులు ఉగాది పచ్చడి విశిష్టత సమస్త రుచుల మజా మొత్తం చూపించారు నాకూ చాలా చాలా సంతోషం కలిగింది మనసు పరిమళించిను ఈ వీణా గానం మధురం అతిమధురం 🙏💐👌🕊️🙌👐 ధన్యవాదాలు 🙏
Patha వీణ పాటలు చాలా మధురముగా వీనులవిందు గా ఉంటాయి
@puthimadanmohanreddy6792 жыл бұрын
madhuramaina Veena songs are making our Manasuni Santos ha parusthundi.
@kishoreprabhala85074 жыл бұрын
ఈ పాటలు మరి రావు, ఎంత గొప్ప డైరెక్టర్, రచయిత, సంగీత డైరెక్టర్. వరలక్షి స్వయానాపాడిన మొదటిపాట, మనస్సేఅందాల బృందావనంల superb ఆరోజులలో 75 లో పది, 76-77 ఇంటరలో ఎన్ని సార్లు విన్నానో. మూడవది సఖియా నర్తనశాల golden hit నాలుగవది ఈవీణపైన ఆ స్వరపరచేవిధానం బహుబాగు ఐదవది golden hit of డాక్టర చక్రవ్రర్తి లేని పాడమని నన్నడగవలెనా ఓ చెల్లేలి పాడే కమనీయగీతం ఆరవది పూలరంగడులోనిది superb how a mind feels
@avinashv97713 жыл бұрын
In my
@prakashmaster28932 жыл бұрын
Ni CT muh
@tirupathivardhamana-eb4gq Жыл бұрын
No
@sathyamurthyc24262 жыл бұрын
అప్పట్లో అనారా సొంత సినిమాల్లో శ్రావ్యమైన వీణ పాట లుండేవి.
@umaranichigullapalli20233 жыл бұрын
అమృత మయం,, మీ గాత్రం,, అనిర్వచనీయమైన అనుభూతి,,, 🙏🙏🙏🙏🙏🙏
@puthimadanmohanreddy679 Жыл бұрын
an excellent song of geethanjali madam gaarimadhuramaina paatalu
@puthimadanmohanreddy6792 жыл бұрын
a Veena song tells about feelings of a great Krishna and gopika.
@puthimadanmohanreddy6792 жыл бұрын
very nice melodious Veena songs. superb songs.
@ChandraSekhara-i5y Жыл бұрын
Wonderful songs. Hats off to writers singers and accompaniments.
నిజంగా పాట లు వింటూ చూస్తూ వుంటే మనసు కరువు తీరింది.
@nelatursridhar20013 жыл бұрын
Bhalega chepparandi.
@saradasurya25432 жыл бұрын
I I am through a hard drive drive is the best thing for all all and the most common is that they have to hear that the the the known of of own has not yet done so well for a while but I am still trying it for for the first year year9e two it in to year is only for for pretty is and off
@janardhansunkavalli2340 Жыл бұрын
Happy to hear such Old melody songs🎻
@vsssarma2 жыл бұрын
ప్ సుశీల గారు మధుర స్వరంలో ఘంటసాల మాస్టారితో పాటల సంఖ్యttలో బాలు గారితో తలబడ్డారు. ఆమె మాష్టారు vపాట కోసమే పుట్టారు. వీణ పాటల స్వరకర్తలలో ఎస్ రాజేశ్వర రావు గారిది అగ్ర స్థానం.
@poornimamohan38763 жыл бұрын
Wow wow wow wow wow wow Super and very sweet voice 🙏🏻👌
@sujatharangu90632 жыл бұрын
Super songs ❤️
@puthimadanmohanreddy679 Жыл бұрын
an excellent song of ntr garu devika madam. superb song
@sangameshwarswamy71418 ай бұрын
పాత వక రోట కొత్త వింత అనే అజ్ఞానులకు ఆ పాత ఆటల్మాదుర్యమేమి తెలుసు. మరో వంద సంవత్సరాలైనా కూడా సజీవం ఈ పాత పాటలు. ఏటోమాధురం.అలసిన మనసుకు అమృతతుల్యం. 32:08
@karnambhaktavatsalam41372 жыл бұрын
Super and memorable old meaningful songs to the situations in the picture thanks for best collection
@prasadckv3393 жыл бұрын
Great songs. మధురమైన పాటలు.
@g.v.saikumar61103 жыл бұрын
Superb songs, now a days we never come across such compositions gone r those days
@padmavathichamarthy20803 жыл бұрын
నాటి నటీమణుల మేటి పాత పాటలు వింటుంటే హృదము బరువెక్కుతుంది. నన్నే నేను తట్టుకోలేక పోతున్నాను. అందరికీ అట్లాగే వుందనుకొంటున్నాను. కాదా?!
@markandeyaaswathappa85813 жыл бұрын
Great collection of telugu veena songs, unmatched by any other .
Who are those dislikers... these are stress busters from corona keep you alive / music and laughter is the ultimate healer🙏🙏🙏
@prabhavathiramapragada80983 жыл бұрын
Banjo
@JamesBond-gu4yi3 жыл бұрын
It is about the banners on the top and bottom of the videos that annoy. Such classics, these folks should not have those banners through out the length of their videos. Such a shame. I find other content providers who do not have these distractions
@Rammohan_Kasturi5 жыл бұрын
అన్ని వీణ పాటలు సేకరించి చక్కగా ఒక్కచోట చేర్చి వీనులవిందు తో పాటు ఆనాటి నటీనటులను చూస్తుంటే కనులవిందు కలుగుతోంది.. 🤗👍👏😁👍👏😁👍👏😁👍 కాకపోతే "నీవు రావు నిదుర రాదు" పాట సితార్ పాట.. వీణ పాట కాదు.. ఐనా మరేం ఫరవాలేదు.. ఆణిముత్యాల వీణల నడుమ మేలిమి నీలం లాగా సితార్ మెరిసిపోతోంది.. 🤗👍👏🤗👍👏🤗👍🤗👍👏 నాకు తెలిసినంతవరకు దాదాపుగా వీణ పాటలన్నీ గానకోకిల సుశీలమ్మ పాడినవే.. 🤗🙏🤗👍🤗🙏🤗👍🤗🙏🤗 ఆరోజుల్లో గడ్డమున్న ఋషి పాత్రలు గుండెపోటు గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి దక్కినట్లు.. వీణ పాటలకు మొదటి ప్రాధాన్యం సుశీలమ్మ గారికే ఇచ్చేవారు.. 🤗😁👍👏🤗😁👍👏🤗😁👍 🎷 _RAMON_
I feel Each song "lyrics and music " dancing before me and my heart some times feels pain remembered the real power of Love . Thank you for this collection.
@nildasudheerrao72365 жыл бұрын
Excellent collection!!Done good job!! Hat's off.
@raghupathydudhi25822 жыл бұрын
Excel ant
@karunakarkg65310 ай бұрын
రెండు పాటలు మినహా అన్ని పాటలు సుశీలమ్మగారు పాడినవే అనుకొంట. కాని అందరి పాటలు మధురమే. ఒకప్పుడు మన తెలుగు వారు సంగీత ప్రపంచాన్ని ఏలారంటే ఇదేనేమొ.
@Chakradhar528 ай бұрын
ఇంత అద్భుతంగా ఎలా పాడారో ననిపిస్తుంది. స్వరపరిచిన విధానం అంతకంటే ముఖ్యంగా సాహిత్యం ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయి
@kanakaiahrudrarapu76555 жыл бұрын
Very good collection of veena songs, old is gold and more than that,we are lucky enough to have good singers like Susheela, Janaki,Vanijayaram.and Lyricists Cinare,Dasharathi, Samudrala Athreya, Sri Sri,Arudra etal.and best music directors,S.Rajeshwar Rao, Satyam, Pendyala , Ghantasala et.al. thanks a lot for posting such a beautiful show 🎷🎻🎸🎷📻📻🌲🌳🌴🌱🌲🌳
@padmavthipaassumaarthi42003 жыл бұрын
Pp Pop po
@hanumantharaosreepada64573 жыл бұрын
Video contains HARMONIOUS lyrical joyful melodious VEENA songs with best composition and good appearances.
మన తరం వారు అదృష్టవంతులు.. ఇలాంటి వీణ పాటలు వింటూ పెరిగాం..జ్ఞాపకాలు గా మలుచుకున్నాం..🙏🏻
@sudharanigainedy50122 жыл бұрын
Aa
@lathapurushotham2 жыл бұрын
ఇప్పటి వాళ్ళ కు వాటి గొప్ప తనం అవసరం లేదు. వాళ్ళ పిచ్చి పాటలు తప్ప
@kartikar16342 жыл бұрын
నేను 90s కిడ్, మాకు కూడా మీ కన్నా ఎక్కువ ఇష్టం గా చూసే సినిమాలు, పాటలు పాతవే, మీకన్నా ఎక్కువగా మేమే చూస్తున్నాం అండి ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@sujathavenu60752 жыл бұрын
మధుర సూపర్ మీ కామెంట్ ❤️
@umamaheswararaovattikulla3618 Жыл бұрын
వేణుగానం,వీణానాదంకు పరవశించనివారెవరు?
@ramachandramurthypulumati95243 жыл бұрын
Eternal! Evergreens!! These melodies are soothing, refreshing, rejuvenating! All, lyrics, rendition, music, actors, settings just superb!!
@sastrypannala59483 жыл бұрын
అపురూప గాత్రం
@hemalathapulicherla52845 жыл бұрын
Super songs thanks for your collection
@nelatursridhar20013 жыл бұрын
Eternal, Evergreens, simply superb.
@sripriya67504 жыл бұрын
evergreen songs wonderful and extraordinary collection💞💗
@NAGANAG-bm3yz4 жыл бұрын
yes der correctga cheppinaaru s varalaxmigaarlu entha bhaga paadinaru modati gaanam
@yvramana51024 жыл бұрын
అద్భుతమైన పాటలు. విని తరించాలి. ధన్యవాదములు.
@bhemaveeratelugu24126 жыл бұрын
E.. songs so sweet...it's touching heart
@divakardivichenchu95442 жыл бұрын
Adbuta maina patalu manasuku chala haayiga vundi👍
@prasadyh3486 Жыл бұрын
Great collection. Superb.
@parvathymn12658 ай бұрын
Saluru Rajeswararao gaaru dhanyulu, prati cenima lo aayana minimam okka classical song compose chesi veenulavindu chese vaaru.
@krishnaveninori88673 жыл бұрын
మాతరం వారు అదృష్టవంతులు.మంచి పాటలు మంచి సినిమాలు,మంచి నటులు.
@gvramanareddy24133 жыл бұрын
Super songs enjoy lot
@puthimadanmohanreddy6792 жыл бұрын
all Veena songs are madhram and adbhutham .
@puthimadanmohanreddy6792 жыл бұрын
another great love long waiting.for inmates superb.
@anandamalajetty9064 Жыл бұрын
All songs are melodious.
@hemasundararajukasiraju27836 жыл бұрын
Old veena songs always gold veena
@avramanamycoid3983 жыл бұрын
God of song
@pandurvk13 жыл бұрын
మహానటి మహత్తర గాయని మధురమైన పాట NTR the Great తో పెండ్యాల సంగీతం అహో బాగు బాగు తీగెలు సాగే సుశీలమ్మ గానం షాహుకారు జానకి కాంచన అభినయం మంచి సెలెక్షన్! Thanks 🙏
@bapanaiahchandolu7343 жыл бұрын
చక్కని వీణ పాటలు👌
@drrameshbhoopathi35724 жыл бұрын
Very nice collection of old veena songs
@sangameshwarswamy71418 ай бұрын
పాత పాటల మాధుర్యం....
@vishnumurthy77102 жыл бұрын
Adbhutamaina patalu .pl.cotonue such compilations.thankyou.
Leela krishna ni Leela lu l🍀🙏🏿mimarachina cheli mateledani🔆
@rajinisunkara32072 жыл бұрын
7ňc1
@rajinisunkara32072 жыл бұрын
6
@samaratsubhaljee27426 жыл бұрын
100 th person to like..this.
@nagakumarpelala84063 жыл бұрын
ఇద్దరు ఉద్దండులే. మహాద్భుతంగా ఉంది
@puthimadanmohanreddy6792 жыл бұрын
an ardentlove song. superb
@neelapuvarahalu1406 Жыл бұрын
VERY Nice COLLECTION S
@manjunathactp94492 жыл бұрын
Super Super wonderful fantastic
@tatayyapathalu-11519 ай бұрын
సాహిత్య,సంగీత, గాన, సరస్వతీ పుత్రులకు శతకోటి వందనాలు. 🙏🙏🙏(తాతయ్య పాఠాలు ఛానల్ )
@prasadraokankati57234 жыл бұрын
Eeveenapaina..entire song consists good meaning..sisheela gari gatram adbutham. At this lockdown period it is very opt song and enjoying the same
@nag18103 жыл бұрын
Ore patapadindi s varalakshmi ra
@prasadraokankati57233 жыл бұрын
Elanti veenapatalalo er asndarbaprelapana entira
@pavithradevi9012 Жыл бұрын
Soooooper songs Tq
@annamdevulaannavaram37683 жыл бұрын
Thank you sir superb
@racharyavedantam25994 жыл бұрын
Old veena cine songs are very sweet and penetrate into our hearts and gives mental peace
@vvsubbareddy68534 жыл бұрын
o
@sitaramaiahdevaguptapu82724 жыл бұрын
ఆ అమృత గానం వీనులకింపైన వీణా వాద్యం మనల్ని పరవశింప జేసి మరో లోకంలో విహరింప చేస్తుంది. వీణా తంత్రులు , స్వరమాధర్యం, సంగీతం, సాహిత్యం మేళవించి అలరించే ఈ పాటల సమాహారం సమర్పణ బహుదా ప్రశంసనీయం.కృతజ్ఞతలు