Good song ,lyrics ,nice singing and music may God bless you
@BABU-nx5zw2 жыл бұрын
Praise the Lord Sisters
@joshikollabathula88152 жыл бұрын
Glory to Jesus christ
@thomasperly94435 ай бұрын
కుటుంబాన్ని నిలబెట్టడం కాదు సేవ అంటే . ఇంత పెద్ద చర్చి ఇన్నేళ్ల సేవ ఇదేనా నువ్వు నేర్చుకుంది
@malaprabhu8442 жыл бұрын
Praise the lord sisters.
@krupamani82922 жыл бұрын
Maranatha 👌
@Gold.Mahila2 жыл бұрын
Prise the lord sisters
@nallipuspa60942 жыл бұрын
Amen🙏🙏🙏
@mohankumarunnamatla88922 жыл бұрын
Praise the lord 🙏
@KISHOREKUMAR-tz8tq2 жыл бұрын
MAY GOD BLESS YOU SISTERS. FROM U.A.E COUNTRIES
@stalink2762 жыл бұрын
మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ (2) మరువలేనిది నా యేసుని ప్రేమ (2) మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ ప్రేమా… ప్రేమా… ప్రేమా… నా యేసు ప్రేమా (2) ||మధురమైనది|| ఇహలోక ఆశలతో అంధుడ నేనైతిని నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని (2) చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి (2) నీలో నను నిలిపిన నీ ప్రేమ మధురం ||ప్రేమా|| పర్వతములు తొలగినా మెట్టలు గతి తప్పినా ఎగసి పడే అలలతో కడలే గర్జించినా (2) మరణపు ఛాయలే దరి చేరనీయక (2) కౌగిట దాచిన నీ ప్రేమ మధురం ||ప్రేమా|| నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించితివి (2) మరణపు ముల్లును విరచిన దేవా (2) జీవము నొసగిన నీ ప్రేమ మధురం ||ప్రేమా||
@ramanakumariramanakumari81132 жыл бұрын
గుడ్ బ్లెస్స్ యు సిస్టర్ 🙏🏼🙏🏼
@ramanakumariramanakumari81132 жыл бұрын
గుడ్ బ్లెస్స్ యు సిస్టర్ 🙏🏼🙏🏼
@sitaramtelluri11662 жыл бұрын
మధురమైన గానం తో చాలా చక్కగా పాడారు సిస్టర్స్. God bless you & your family's.