Nice cotton sarees collection sir asala chala bagunai e sarees summer ki Baga seal avatai
@SatwikGantaАй бұрын
Memu vachi chusamu meru chepidhi ohkati akadiki vachaka okla nenu j k ki vacha chala kopam vachidhi cotton kadhu
@saidulushaik3928Ай бұрын
Same andi time vast ayindi😢
@RajiAnjali-d6j7 күн бұрын
Ippudu kuda miru cheppe price vundha
@RajiAnjali-d6j7 күн бұрын
Miru ikkada oka reetu.vachina tharuvatha oka reetu chepthunnaru
@muhammedlathief9622Ай бұрын
Cotton saree blouse piece chala చిన్నగా ఉంటుంది పెద్ద పన్న పెట్టండి
@sonofjesuschrist55092 күн бұрын
ఓల్డ్ ఫ్యాషన్ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఫ్యాషన్ఇప్పుడే ఈ మోడల్ ఎవరు కొంటారు
@sivarams769Ай бұрын
1 like nice collection
@D.sugunaАй бұрын
Saree lo blouse untaya
@VaralakshmiM-fb8cfАй бұрын
ఇంట్లో బ్లౌజ్ పీసెస్ ఉన్నాయా లేవా అవి చూపించట్లేదు
@sahajanhosaain1482Ай бұрын
এম ডি শাড়ি পাওয়া যাবে 😊
@sandhyauppada7476Ай бұрын
Assalu quality unda u
@adithyapolaki1432Ай бұрын
26:25 ......460 , 430 కి అమ్మిన వాడివి ఇపుడు ఆఫర్ లో 489 కి అమ్మడం ఏంటి రా నాయనా 😂😂😂😂
@HeraniHadvithavlogs74743 күн бұрын
Ani abhadham
@omnamosivaom5132Ай бұрын
మల్ మల్ కాటన్ అని చూపించిన చీరలు అవి మల్ మల్ కాటన్ కానే కావు.. అసలైన మల్ మల్ కాటన్ ఆ చీర వీడియో అయినా సరే చూపిస్తుంటే చాలా చాలా స్మూత్ గా ఉంటుంది.. ఈ వీడియోలో చూపించిన మల్ మల్ కాటన్ స్టిఫ్ గా ఒక మామూలు కాటన్ చీర ఎలా ఉంటుందో అలా ఉంది.. మీ దృష్టిలో వీడియో చూసే జనాలకి మల్ మల్ కాటన్ కి మామూలు కాటన్ కి తేడా తెలియకుండా ఉంటుందా..? చెవిలో క్యాలీఫ్లవర్ పూలు పెట్టకండి😅😅