Рет қаралды 1,322,707
‘శోభనం రాత్రి స్పెషల్ హల్వా’గా పేరు పొందిన మాడుగుల హల్వా ఇది. ముఖ్యమంత్రులు మొదలుకొని సినీనటుల వరకు ఎంతో మంది ప్రముఖులు మెచ్చిన స్వీట్. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం జిల్లా మాడుగుల అనే చిన్న గ్రామంలో తయారైన ఈ హల్వా ఒక బ్రాండ్‌గా ఎదిగింది. ఈ హల్వా కథేంటి?
#FirstNightSpecial #MadugulaHalwaMaking #AndhraFood
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu