నిజం సార్ కరెక్ట్ చెప్పారు నిజంగా మగాళ్లు అయ్యుంటే ఇప్పుడు మాట్లాడాలి కదా ఎందుకు మూసుకొని కూర్చున్నారు
@thumukuntarajeswaar641017 күн бұрын
మా ఆస్తులు హైదరాబాద్ లో ఉన్నాయి, నోరు తెరిస్తే హైడ్రా వస్తుంది
@anjaneyuluSimha71418 күн бұрын
ఆ రోజున జగన్ గారు పెట్టిన విందుభోజనం తిన్నాక మురళీమోహన్, నాని, కీరవాణి, అశ్విని దత్తు కారు కూతలు కూసేరు. మా సినిమాలకి మాకు ఇష్టమొచ్చిన రేట్లు పెట్టుకుంటాం మధ్యన ఈ సీఎం ఎవరు అన్నారు కదా. మరి ఇప్పుడు తెలంగాణ సీఎం మరో మెట్టు ఎక్కి బెనిఫిట్ షోలు లేవు, టికెట్ రేట్స్ పెంపు లేదు అన్నారు. మీరేమో దుశ్శాలువలు కప్పి బొకేలు ఇచ్చి అన్నీ ముసుకున్నారు. ఇప్పుడు దమ్ముంటే టివి5, ABN లో డిబేట్లు పెట్టండి రా!
@drsiddiqueshaik617718 күн бұрын
Good Anlysis,prasad garu.
@JayramTalla18 күн бұрын
Veedi piccha vaaguduke 151 lo 5 peekaru. Next 1 peekutaru.
@sreekanthavuthu18 күн бұрын
సూపర్
@PDTTT18 күн бұрын
మా చెంగువేర గలివేడు లో ఏదో జరిగింది అని చెంగు చెంగు అని ఎగరటానికి పోయిండు... వెరీ బ్యాడ్
@NagoorswamyPagadala18 күн бұрын
అమరావతిలో బోల్డంత స్థలాలున్నాయి మొత్తం సినీ పరిశ్రమ మొత్తం సర్దుబాటు చేసుకోవచ్చు. ముందు మాత్రం వారాలబ్బాయికే ప్రధమ పాదం. తన్ని తరిమె్యకముందే గౌరవంగా చేరుకోండి.రా రా చేరుకోరా.
@ramireddybonthu404018 күн бұрын
వేంకటేశ్వరస్వామిని కూడా మా చౌదరి అనిన ప్రబుద్ధుడు మురళీమోహన్..
@UttiBAnonymous11 күн бұрын
Devulaaki kuda kulaluuu untayaaaa …. If yes then …. Lord Venkateswara swami is lesser than Brahmin/Kshatriya/Vaishyas very sorry to say this ……because rest all castes are shudras and bit more lesser are Dalit(Most probably no powerful god from Dalits as far as I know and Sudhars dalits were not allowed temples so they doesn’t belong to Hindhu religion and they don’t have any religion untill Christianity came 2000 AC years back and Islam in around some 800 AC) and to stop people to worship other religion only then Sudhars were allowed because Brahmin/Kasthriya/visyas might have become weaker section by now if all Sudhars are not allowed to temples and still most of the places Dalits were not allowed … please correct me if I am wrong Let me say one this …. All Humans are equal…. Save Humanity
@pradeepd190718 күн бұрын
VERY GOOD ANALYSIS PRASAD SIR
@sujit328018 күн бұрын
Jai jai jai jagan hoonest leader jai jai jai jagan 🇺🇿🙏💙🇺🇿🙏💙🇺🇿🙏💙🇺🇿🙏💙🇺🇿🙏💙🇺🇿🙏
@kirankumar-cv6zd18 күн бұрын
Super sir
@JayramTalla18 күн бұрын
They are better than your factionist families, who looted mines, killed peoples and destroyed development and future of AP. They enslave people for generations by throwing dog biscuits at them.
@maheshreddymanyam152418 күн бұрын
Super Ks prasad Garu😂😂 Ora Murali Mohan Epudu vachi mataladu ra 😂😂😂
@udayabhaskarnemani80415 күн бұрын
You are absolutely correct . No picture runs 100 day or atleast 50 days .
@thumukuntarajeswaar641017 күн бұрын
వారాల అబ్బాయి ఇప్పుడు మాట్లాడు, నీ జయ బేరి?????
@adinarayanajanaswamy936917 күн бұрын
మురళీమోహన్ ఒక వ్యభిచారి,బ్రోకర్
@NbrNbrA18 күн бұрын
Super k.s anna❤❤❤❤🎉
@dwarapudieswarrao463918 күн бұрын
Excellent sir
@VenkataKrishnakumar-rc7bn16 күн бұрын
సూపర్ సార్
@revarendveerraju539318 күн бұрын
జగన్ మోహన్ రెడ్డి vs సినిమా వాళ్ళు vs రేవంత్ రెడ్డి Copy Post గతంలో సినిమా వాళ్లను ఆహ్వానించి శాలువాలు కప్పి కడుపునిండా తిండి పెట్టి సినీపరిశ్రమలో ఇలాంటి ఇలాంటి మార్పులుచేస్తే పరిశ్రమ మీద ఆధారపడి బ్రతుకుతున్న అందరూ బాగుంటార్రా బాబూ అంటూ అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ & టీం చెప్పిన సందర్భంలో సీనియర్ నటుడు చిరంజీవి దణ్ణం పెడుతూ రిక్వెస్ట్ చేసిన క్లిప్ పోస్ట్ చేసి జగన్ గాడు నవ్వుతూ అహంకారం ప్రదర్శించాడు సైకో అదీ ఇదీ అంటూ ఎవడికి నచ్చిన రాతలు వాళ్ళు రాసేశారు.. ఈ అంశాన్ని పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచారంలో బాగా వాడుకున్నాడు.. ఈ ప్రచారం మీద చిరంజీవి కూడా ఎలాంటి వివరణా ఇవ్వలేదు, జగన్ తో పాటు అతని టీం కూడా ఆ అంశాన్ని లైట్ తీసుకుని ఆ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి పెద్దగా ప్రయత్నం చేయలేదు.. అయినా టికెట్ రేట్లు ఎంత ఉండాలో నిర్ణయించుకునేది మేము, దాంట్లో ప్రభుత్వం తల దూర్చడమేంటి, మేము తల్చుకుంటే దేశాన్ని దెం*స్తాము, మా పెట్టుబడి, మా రేట్లు, మా ఇష్టం అంటూ చాలామంది సినిమావాళ్ళు తెగ ఊగిపోయారు.. ఇపుడేమో అంతకన్నా ఎక్కువమంది సినిమా వాళ్ళ గుంపును 40 నిమిషాలకు పైగా వెయిట్ చేయించి బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వము, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం లేదు అంటూ సూటిగా చెప్పడమే కాక అనేక అంశాలు మాట్లాడాడు ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మీటింగ్ నుంచి బయటికొచ్చిన సినిమా వాళ్ళు ప్రెస్మీట్ పెట్టి సినిమా అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారు, చాలా మంచి చర్చలు జరిగాయి.. తెలుగు సినిమాని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేయడానికి చర్చించాము అది ఇదీ అంటూ మాట్లాడారు.. సినిమా టికెట్ రేట్లు పెంపు గురించి, బెనిఫిట్ షోల గురించి విలేకరులు అడిగితే నీళ్లు నమిలాడు దిల్ రాజు.. (అన్నీ మూసుకుని ఉండటం బెటర్, ఏం మాట్లాడితే ఎలా దూల తీరుస్తాడో అనే భయమయితే వాళ్ళ మాటల్లో కనబడింది..😀) అప్పట్లో సినిమా టికెట్ రేట్ల గురించి పేజీలు పేజీలు పోస్టులు రాసిన చాలామంది మిత్రులు ఇపుడు సైలెంట్ గా అంతా గమనిస్తున్నట్లున్నారు పాపం..😅 భవిష్యత్తులో ఏవైనా సినిమాలకి సంబంధించి రేట్లు పెంచితే పెంచొచ్చు గాక.. అయినప్పటికీ సినిమా వాళ్ళ బలుపుని ఆకాశం నుంచి నేలమీదకి దించిన రేవంత్ రెడ్డి ఆటిట్యూడ్ నాకు భలే నచ్చింది.. ఈ ఎపిసోడ్ అంతా గమనిస్తున్న నాలో సైకో పాత చిరంజీవి స్టయిల్లో లోపల బ్రేక్ డాన్స్ చేస్తున్నాడు..😜
@ravikocharla626716 күн бұрын
మురళి గారికి కర్రు కాల్చి వాత పెడుతున్నారు ఏం తిట్లు సార మీ అబ్బా అబ్బా మురళి గారు ఒక పెగ్ వేసి పడుకొని ఉంటారు బాగా అనుభవం తింటారు చాలు వాడికి నిద్ర పట్టి ఉండదు
@chintadachanti826118 күн бұрын
Ksprasad garu Well said 👏
@gaayathrireddy-pb6fy18 күн бұрын
Karma never leaves anyone to return a gift
@Prradeep_vidapanakal16 күн бұрын
Yes ...catching up with all. 🙏🙏🙏👍
@ismailkhan-yb5fs18 күн бұрын
తెలంగాణలో సినిమా చిచ్చు లేపినవాడు ఆంధ్ర లోనే ఉన్నాడని జనం అనుమానం! ఎన్నికలలో అల్లు అర్జున్ తన వైసీపీ దోస్తుకు ప్రచారం చేసిండనే ఉక్రోషం తో సినిమా ఫీల్డ్ ని ఆంధ్ర కి రప్పించి సదరు హీరో పై ప్రతీకారం తీర్చుకోవాలనే యావ తప్ప మరొకటి కాదు.
@ramyanaidu436816 күн бұрын
Good Analysis by prasad sir ❤🎉🎉❤
@krishnakonduri326918 күн бұрын
Continue your bombording
@ThokalaSujatha-m4o17 күн бұрын
Good analysis Prasad Garu
@srinivaas797618 күн бұрын
You r excellent prasad garu super discuss about film industry
@VenkateswarluK-m7p17 күн бұрын
3000రూ. టికెట్ అంట, బౌన్సర్లుట - ఈ పోకడలు ఏమిటి? చిన్న నిర్మాతలు ఉన్నారా! తక్కువ బడ్జెట్ సినిమాలు ఉన్నాయా! పావలా, అర్ధ రూపాయి, రూపాయి టికెట్లు ఉన్న రోజుల్లో నర్తనశాల లాంటి సినిమాలు అంతర్జాతీయ స్థాయి పొందాయి అంటారు.
@arm807417 күн бұрын
సరింగా ఇచ్చాడు😂
@mannalanallappa633217 күн бұрын
Yes correct gaa chepparu sir
@ffclsrm532818 күн бұрын
Good
@SanjeevKumarK-hf2nc15 күн бұрын
Yes
@gullidickson11 күн бұрын
Meeeru Sooooooper sir, chaaala correct ga chepparu
@chandarashekar241118 күн бұрын
Prasad Sir 🙏🙏 correct 💯💯💯
@kvsagar948018 күн бұрын
Super prasad garu
@pulie00711 күн бұрын
కె ఎస్ గారు బాగాచేపారు
@jaisreeram--18 күн бұрын
Finally real hero is Revanth reddy
@ykameswarareddy198218 күн бұрын
❤ super sir❤
@ShaikSameera-cw6bg18 күн бұрын
Miru super sir
@sunithajee388118 күн бұрын
😂😂 i have enjoyed...sir.... excellent....kadugudu....
@DimpulreddyThirumanyam18 күн бұрын
Prasad garu 🎉
@ruthalanaidu246118 күн бұрын
Prasad garu super sr
@ashoksha245617 күн бұрын
Care t. Ga. Chepparu. Sir.
@OneTrue_Being18 күн бұрын
Perfectly right sir, cheekati debbalu vyaparam antha
@shravankarate18 күн бұрын
Super 😂😂😂😂😂
@niranjanpalli275214 күн бұрын
Well said sir
@ravikumarteku59617 күн бұрын
Correct CM
@Gpdheeraj18 күн бұрын
ఏపీ లో సినిమా పిచోళ్ళు ఎక్కువ, వాళ్ళు ఏది చెబితే అది నమ్ముతారు ఏం చేద్దాం. అప్పుడు జగన్ మీద ఓ అని ఎగిరారు, ఇప్పుడు రేవంత్ గారు పై పగులుద్ది అని అన్న కూడా ఓకే అంటున్నారు, వంగి వంగి దండాలు పెడుతున్నారు పాపం.
@Prradeep_vidapanakal16 күн бұрын
Avunu . At least now people and "FANS" & "ACs" please dont spend one single rupee or minute for these movies and make them into DEMI GODS
@avantikavlogs970418 күн бұрын
Churu gaadiki doolaaa tirindhaaaa 😂😂😂😂😂
@oneone993318 күн бұрын
Revanth Reddy 👑..kukkalani ela treat cheyyalo alaa treat😂chesi pampaadu.
@lakshmisambasiva860318 күн бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 నాలుగు కర్రలు గ్రీన్ మ్యాట్లు ఫుల్ గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ ap cbn 😂😂😂😂
@sunithajee388118 күн бұрын
Nenu 1980 tharvatha okka movie chudaledu
@Prradeep_vidapanakal16 күн бұрын
Best decision 👍
@sun-me6sx18 күн бұрын
Revanth Reddy done good job, allow ticket with ADHAR CARD BASED, AND EASY TO REMOVE WHITE CARD
@shyamprakash58618 күн бұрын
Well said sir. Murali mohan is yellow batch fellow.
Chala baga chepparu prasad garu Murali Mohan gurinchi entha nikrustamga matladadu varanthapu tv lo namaskaram pettadam thappuga matladina vedhavalu ippudu vangi vangi dandalu pettadu muralimohan Vayasu vatchhina tharuvatha kuda nijayithiga matladandi
@SvHair18 күн бұрын
K .j.mirali.mohan
@rajpenmetsa377918 күн бұрын
Tollywood movie industry people are dead cheap
@murthycssr4718 күн бұрын
Sir you are taking true.All these fellows so call Hero s .Mr Revanth reddy thought them lesson. They may be heros in reel.But they are in real. All they are commercial sir
@RajalinguM18 күн бұрын
ఎం పోలిక ఇంకా నయం
@madhusudanaraomatta800218 күн бұрын
Lot of money wasted by public by seeing movies making heros and producers millinaries and making them heros in real life by giving political posts
@Prradeep_vidapanakal16 күн бұрын
👌👌👌
@srinuvasarao767018 күн бұрын
Tax lu aasthulu telangaana loo cheesheedhi ap loo raajakheeyaalu
@Suma13813 күн бұрын
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఏమైన అడిగారంటే ఒక్కొక్కడికి ఇంటికి బులడోజర్ లు JCB లు పంపిస్తాడు ఒక్కొక్కడి పాపం పండుతుంది సర్
@aradhyasathwik127417 күн бұрын
Nice vedio😂
@vsrinu595018 күн бұрын
M Mohan pk ke maa R Reddy garu
@kishank24418 күн бұрын
PSYCHO wanted to show ego. Revanth acted when the hero showed ego.
@klnarayana304311 күн бұрын
పవన్ సారుని రెచ్చిపొమ్మనన్ డి అప్పుడు జగన్ పై రెచ్చిపోయినట్లు.
@SvHair18 күн бұрын
Jai jagan jai jagan jai jagan
@vsrinu595018 күн бұрын
Abn ne M Mohan intrv ఛేయమ ఇపుడు jagan best R Reddy best అని తెలుసు కోపమును public or pk fans pB
Bhale vangi vangi dhannaleduthunaru emaa saradha gammathuga ledhaa emaasaradha.R antey revanth dhorlukuntu vasthundhi konda meedha kohothi .song ga padandi e comment
@jagankumarprasanna795317 күн бұрын
Jagan pai pogaru choopinchadam yemitra?? Me JALAGANNA GADE TICKET RATES TAGGINCHADU PAVAN KALYAN / OTHER ACTORS MOVIES KI ME POLICE REDDY GARE CHEPPARU
@srilathareddy308516 күн бұрын
E one year loney yemi power chupisthunadi .yenni years action chesinodu kotlu sampadhichinodu ni vangi dhannam pettinchu kunnadu .Jagan anna manchitho yenni matalu paddadu
Prasadu nelanti valla Valle YCP nasanamipoindi babu Ne camidi nuvvu chesuko jaganannanu kalapaku
@ajaykola410718 күн бұрын
Ippudu nebadhemitira prasadu
@LingeshM-k1l18 күн бұрын
రాక్షస ఆనందం పొందుతున్నావు కదా
@sandyparella112918 күн бұрын
Jagan kanna Revanth reddy chala better alanti situation AP lo jarigite thieyeter daggara nundi kottu kuntu tesuku velle vallu
@JayramTalla18 күн бұрын
Veedi piccha vaaguduke 151 lo 5 peekaru. Next 1 peekutaru. Allu Arjun made a blunder and these guys are struggling to correct it as it impacts the entire industry. Murali Mohan stopped making movies way back. Yes he doesn’t like YS family as they tried to destroy him completely. CBN never tried to destroy opponents successful businesses. YS family has that culture stating from raja reddy days
@janajana404218 күн бұрын
Election ముందు ఇతని డెబెట్ చూసినపుడు ఓవర్ యాక్షన్ స్టూడియో లో కూర్చొని సర్వే చేశాడు. ఇప్పుడు కూడా మేము కామిడికి వాటిని చూసుసున్నము