MAGA, హిందూత్వ సైద్ధాంతిక మిత్రపక్షాలు, ఎలా? || How are MAGA, Hindutva ideological allies? ||

  Рет қаралды 12,703

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

Пікірлер: 170
@kirankumar-dc7of
@kirankumar-dc7of 13 күн бұрын
సార్... గ్రేట్ ఎనాలసిస్... మీలాంటి మేధావులు చెప్పే విషయాలు కొన్నింటినైనా స్వీకరించ గలిగితే ఈ దేశం లో అద్భుత పాలన వస్తుంది.
@tchinna4783
@tchinna4783 11 күн бұрын
Nee thelivi amogam
@Suresh-jd9sd
@Suresh-jd9sd 9 күн бұрын
Ne chelli ni, thalini vadu kunapudu kuda elane message petu kumar
@Internalview44
@Internalview44 13 күн бұрын
భారతదేశం యొక్క జిడిపి 16 శతాబ్దంలో 25% ఉండేది బ్రిటిష్ వచ్చిన తర్వాత భారతదేశం పరిస్థితి ఏమిటంటే తినడానికి తిండి లేక చాలామంది ఆకలితో మరణించారు 16వ శతాబ్దంలో భారతదేశం తయారు చేయబడిన వస్తువులు ప్రతి వంద మందిలో 25 మంది వాడుతూ ఉండేవారు ప్రతి 100 వస్తువుల్లో భారతదేశం వాట 25 వస్తువులుగా ఉండేది కానీ పరిస్థితి ఏమైంది? ఇండియన్ డిప్లమెంట్ జయశంకర్ చెప్పింది ఇదే భారతదేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్యం పూర్తిగా దోచుకుంది వాళ్ళు తినడానికి తిండి లేక మరణించారు 1943 బెంగాల్ feminine లో జరిగింది ఏమిటి భారతదేశంలో గోధుమల గొడవలు బ్రిటిష్ కు తరలించడం వల్ల ఇక్కడ ప్రజల ఆకలితో మరణించారు బిజెపి చెప్తుంది కూడా ఇదే కదా ఫార్నర్స్ వల్ల వల్ల భారతదేశం చాలా నష్టపోయిందని. ప్రజలు మెరుగైన జీవితం గడపాలని అనుకోవడం తప్పుకాదు రాజకీయ నాయకులు ప్రజల యొక్క మెరుగైన జీవితానికి బాటలు వేయాలి పాలిటిక్స్ లో పాలిటిక్స్ మాత్రమే ఉంటాయి దీనికి భిన్నంగా ఎక్కడైనా ఉండదు భారతదేశ విధానాల గురించి మాట్లాడాలి గాని అమెరికాలో ఉన్న విధానాల గురించి భారతదేశంలో మాట్లాడటం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. డెమోక్రసీలో ప్రజలు ఏం కోరుకుంటే వాళ్లే అధికారంలోకి వస్తారు మైనారిటీ హక్కులు లేవు అనుకుంటే భారతదేశంలో అంతకన్నా పొరపాటు ఉండదు భారతదేశంలో 23 కోట్ల మంది ముస్లింలు ఎప్పటికీ అలా బతుకుతున్నారు ఒకవేళ మైనారిటీలకు హక్కులు లేకుండా ఉండి ఉంటే భారతదేశంలో ఎంతమంది ముస్లింలు ఉండే వాళ్ళు కాదు కదా. వాళ్ళందరూ కంపల్సరిగా బీజేపీకే ఓటు వేస్తున్నారా వోటు వెయ్యనంతమాత్రాన బీజేపీ వాళ్ళనే తరిమేయలేదు కదా. మత ఘర్షణలో ఎక్కడైనా జరిగితే అప్పుడు బిజెపి వైఫల్యం గా అది కనిపిస్తుంది కానీ అలా జరగలేదు కదా. భారతదేశ ఎదగాల్సిన అవసరం ఉంది ఇంకా ఎదగాలి ఇప్పుడున్న ఎదుగుతున్న తీరు సరిపోదు. భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాల వల్ల భారతదేశానికి చాలా కష్టాలు ఉన్నాయి. అందరూ ఒకటే అందరూ సమానంగా అని చెప్పి పర్మిషన్లు ఇచ్చిన భారతీయులకు ఎలాంటి పరిస్థితి పట్టిందో స్వాతంత్ర సమరంలో 90 ఏళ్ళు పోరాడిన తర్వాత గాని ప్రపంచానికి అర్థం కాలేదు సిద్ధాంతాలు చెప్పడానికి బాగుంటే ఆచంటలో అంత ఆశాజనకంగా రిజల్ట్స్ ఉండవు. భారతదేశంలో సగం మంది రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ వల్ల Britishers,భారతదేశం మీద రుద్దిన యుద్ధం వల్ల చనిపోతే మిగతా 13 లక్షల మంది కరువుతో చనిపోయారు ప్రపంచంలోనే మోస్ట్ వెల్దియస్ట్ కంట్రీ అయిన భారతదేశం 19 శతాబ్దాన్ని వచ్చేసరికి పరిస్థితి ఏంటి భారతదేశ ప్రజలు 90 ఏళ్ళు ఎందుకు బ్రిటన్ మీద పోరాడాల్సి వచ్చింది నన్ను అడిగితే హిట్లర్ కన్నా నేను బ్రిటిష్ వాళ్ళనే భారతీయులు ఎక్కువ ఇబ్బంది పడ్డారని చెబుతాను బ్రిటన్ చేసిన తెలివి తక్కువ నిర్ణయాల వల్ల భారతదేశ వృద్ధి చెందకుండా పోయింది భారతదేశ మళ్లీ బూడిద నుంచి తిరిగి నిర్మించాల్సిన అవసరం ఉంది నిర్మించారు కూడా అందుకనే ఇప్పుడు భారతదేశంలో స్థానంలో ఉంది ప్రపంచంలోనే జిడిపిలో అవును అసహనం ఉంది ఎవరైతే భారతదేశాన్ని దోచుకుంటున్నారు వాళ్ల మీద అసహనం ఉంది తీవ్రవాదుల మీద అసహనం ఉంది, ఒకసారి అసహనం కూడా మంచిదే
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 13 күн бұрын
Jai Hind
@Thirupathi.kushanapalli
@Thirupathi.kushanapalli 13 күн бұрын
Anna idi kanisam nuvvaina chadivinava leka direct copy pasta?
@gene8918
@gene8918 13 күн бұрын
@Internalview44 మీకు చరిత్ర బాగా తెలుసు అనుకుంటాను., 20 వేల మంది బ్రిటిషర్లు 30 కోట్ల మంది భారతీయులను ఎలా పాలించారో దయచేసి వివరించగలరా?
@parimivikas865
@parimivikas865 12 күн бұрын
Well said
@PRAVEEN-KUMAR_M-298
@PRAVEEN-KUMAR_M-298 13 күн бұрын
Yes, correct comparison sir. 🙏🙏🙏
@trueindiantrueindian2480
@trueindiantrueindian2480 12 күн бұрын
Great analysis sir..... kevalam chaduvu manavatvam unnavallake artham avutundi
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 13 күн бұрын
హిందూయేతర మతస్తుల సబ్స్క్రిప్షన్ కోసమా ఈ డ్రామాలు
@VenkatSantosh
@VenkatSantosh 13 күн бұрын
Avuna Anduke AYODYA lo oodipoindi BJP😂😂
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 14 күн бұрын
థంబునేలు చూసి కామెంటు పెడుతున్నా! వీడియో చూడనవసరం లేదు!!! హిందు మతాన్ని రక్షించుకునే హక్కు ప్రతి హిందువుకు ఉంది!!! నన్ను హిందుత్వ వాది అనే వాళ్ళకు నా సమాధానం మూడు అక్షరాలతో రెండు పదాలతో చెప్పుతాను! ఆ మూడు అక్షరాలు!! ఆ రెండు పదాలు!!! జై హింద్!
@shaikgouse-managingdirecto7467
@shaikgouse-managingdirecto7467 13 күн бұрын
Rakshinchuko brother adi ni right. But vere valla mathanni dveshinchi himsinche hakku niku Kadu kada yevvariki ledu.
@krishnakrish9197
@krishnakrish9197 13 күн бұрын
​@@shaikgouse-managingdirecto7467 Ikkada untuu ikkadi jhanda ni moyaruu kani palastine jhandaa matram mostaaru ikkada tintuu jai hind or bharat mata ki jai ani chepparu but jai palastine ani antaaruu i never seen any muslim seluting to the Bharath flag but can across hyderabad performing rally? How come is this fair? And second thing when arabs came to Bharath they don't have even numbers (from this one can understand what's their standards) they learn numbers from us but how come they teach who is god? Look at bangladesh what type of massacre is happening
@mullapudimanyam2999
@mullapudimanyam2999 13 күн бұрын
​​@@shaikgouse-managingdirecto7467అలా ముస్లింల కి ఉందా? పదిమంది ముస్లింల మధ్యలో ఇంకోమతం వాడిని ఉండనీయరు.ఎందుకంటావ్
@paavanavenkatesh
@paavanavenkatesh 13 күн бұрын
@@shaikgouse-managingdirecto7467 గజ్వా ఏ హింద్ హిందువులు పికలు కొస్తాం అంటున్నారు ఆ జాతి మతం ను ఏమనాలి..
@ramanagorthi
@ramanagorthi 13 күн бұрын
​@@shaikgouse-managingdirecto7467వేరే వాళ్ళు అందరు హిందువులని ద్వేషంచడం వల్ల హిందుత్వం పెరుగుతుంది
@AshrafAli-kt5wl
@AshrafAli-kt5wl 12 күн бұрын
Very informative case study video, exceptional intellectual comparison. Great job Nageshwar sir. This narrative should be included in Indian political science.
@vrs77526
@vrs77526 13 күн бұрын
పన్ను కట్టేప్పుడు అనిపిస్తుంది మోడీ మనకు అవసరామా అని , కానీ మీలాంటి వారి వీడియోస్ చూసాకా , మోడీ అవసరమే అనిపిస్తుంది. మీ లాంటి వారు ఉన్నాతా వరకు మోడీ పవర్ లోనే ఉంటాడు.
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 13 күн бұрын
Jai Hind
@Narendra_Owaisi
@Narendra_Owaisi 6 күн бұрын
Half knowledge is dangerous
@VenkatSantosh
@VenkatSantosh 13 күн бұрын
I think Those who are supporting BJP in comments are non tax payers
@LightForYourBrain
@LightForYourBrain 13 күн бұрын
😂 వాళ్లకు తెలియదు , వాళ్ళ జొబులో నుండే మాని ఏవిధంగా దోచుకుంది
@sreenathvontimitta4962
@sreenathvontimitta4962 13 күн бұрын
అమెరికా మరల అంటే రెండవసారి గ్రేట్ కావాలనుకుంటుంది, ఇండియా మొదటిసారి గ్రేట్ కావాలనుకుంటుంది, పోలిక ఎక్కడ రా నాగీ😂😂😂
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 13 күн бұрын
Jai Hind
@paavanavenkatesh
@paavanavenkatesh 13 күн бұрын
సరేగాని వక్ బోర్డ్ సెక్యులర్ ఎలా అవుతుంది..దేశంలో మూడవ అతిపెద్ద భూస్వామి ఎలా అయ్యింది యెనిమిది లక్షల ఎకరాలకు పైగా భూమి...
@parvatisenapati7146
@parvatisenapati7146 13 күн бұрын
ఎవి కనవడాడు చినేశ్వర్
@kiranvootori8101
@kiranvootori8101 13 күн бұрын
@@paavanavenkatesh Professor gaare raasichcharu. Modi em chestunnadu 10.5 years nunchi?
@hell2464
@hell2464 13 күн бұрын
సరే కానీ బత్తాయి beef exports Enduku పెరిగాయి? నువ్వు కూడా తిన్నావా?😂
@sk.jakeerhussain1845
@sk.jakeerhussain1845 13 күн бұрын
@@paavanavenkatesh మీ బాధ ఏంది రా బత్తాయి మీ గుళ్లని మీరు ప్రభుత్వాల నుంచి విడిపించుకోలేరు మీరు బానిసలు గా ఉంటున్నారు అని మమ్మల్ని ఉండాలి అంటారా...
@dondlasivaiah4793
@dondlasivaiah4793 13 күн бұрын
I lost 34 lakhs online DLF cyber fraud I have proof and working numbers pls save my life and my family sir or madam
@SantoshChodimalla
@SantoshChodimalla 13 күн бұрын
నేను ఒక దళితున్ని నా మద్దతు ఎల్లప్పుడూ హిందుత్వానికి ఉంటుంది
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 13 күн бұрын
Jai Hind
@jcreddy108
@jcreddy108 13 күн бұрын
మీ మద్దతు కాదు, మీరే నిజమైన హిందు ❤
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 13 күн бұрын
@@jcreddy108 మంచి మాట చెప్పారు . జై హింద్
@Thirupathi.kushanapalli
@Thirupathi.kushanapalli 13 күн бұрын
Dalithulaki hinduvulaki sambandam ledu nenu dalithudne ,
@SrinivasSrinivaskashetty
@SrinivasSrinivaskashetty 13 күн бұрын
ఎందుకు నిన్ను అంటరానివాడు అని ఊరు అవతల ఉంచినందుకా. మన జాతుల కోసం నిరంతరం తపించిన భారతరత్న అంబేద్కర్ గురించి చదువుకో తమ్ముడు అప్పుడు తెలుస్తుంది హిందూ మతంలో ఉన్న అంటరాని అసమానతల గురించి తెలుస్తుంది.
@parvatisenapati7146
@parvatisenapati7146 13 күн бұрын
నీ కమ్యూనిస్ట్ & కాంగ్రెస్ హిందూ వ్యతిరేక ఆలోచనను మైనారిటీ వర్గానికి మాత్రమే మద్దతు ఇస్తుంది
@HarishKumar-db8ix
@HarishKumar-db8ix 13 күн бұрын
Ma hinduvulaki petrol and diesel cheaper ga isthada ne modi 😂😂,ma votes kavali,ma matham vaaduthadu,tax rupam lo ma dabbulu kavali 😂😂
@ramanagorthi
@ramanagorthi 13 күн бұрын
​@@HarishKumar-db8ixఎవరు ఫ్రీ గా ఇవ్వరు సార్
@HarishKumar-db8ix
@HarishKumar-db8ix 12 күн бұрын
@@ramanagorthi maharastra lo isthunnara 1500? Bjp?
@ramreddy9960
@ramreddy9960 13 күн бұрын
Waq board secularism 😂😂😂
@ramamohan6357
@ramamohan6357 13 күн бұрын
హిందూత్వం వైపు పరిగెడుతున్న ప్రపంచం, హిందూ వైభవం పై ఒక వీడియో చెయ్యండి
@balaiahjogujogu8542
@balaiahjogujogu8542 13 күн бұрын
?
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 13 күн бұрын
Jai Hind
@VennuNarsaiah
@VennuNarsaiah 13 күн бұрын
Visham kakku sir
@gyaneshwaryadav3912
@gyaneshwaryadav3912 13 күн бұрын
ఐ లవ్ మోడీ ఐ లవ్ ఇండియా
@VenkatSantosh
@VenkatSantosh 13 күн бұрын
But MODI doesn't love india and Indians.😢
@Sandy-Er
@Sandy-Er 13 күн бұрын
Siru paspu board vaste, ippudu america news cheptaru. Konni years ga meeru pasupu board gurinchi regular ga matladi, ippudu silent aiyte enti meaning. R u not biased
@kirankumarbommidi17
@kirankumarbommidi17 13 күн бұрын
ట్రంపుకి,బిజెపి పార్టీకి మోడీ గారికి పోలిక ఏంది? నాగేశ్వర్ గారు మీ వీడియోస్ నేను తరచూ చూస్తా ఎందుకంటే బిజెపి మీద మోడీ గారి మీద మీరు ఏ రోజు ఎంత విషం కక్కుతున్నారో తెలుసుకుందామని
@kkeerthana7137
@kkeerthana7137 14 күн бұрын
నిజంగా ప్రమాదం లేకుంటే.. ఇంతమంది ప్రజలు నమ్మడం, ఎలా జరుగుతుంది నాగేశ్వర్?
@kiranvootori8101
@kiranvootori8101 13 күн бұрын
Mandi namminde nijam aite, Bhagavadgita nijama? Quran nijama? Denni ekkuva mandi nammutunnaru? Mee daggara Bharat lo Hindu population growth, Muslim population growth numbers unnaya? Meeru BJP videos edaina reason to okka saari chooste, ee social media algorithms mimmalni teesukelli vaalla IT cell chetilo padestai (e party videos choosina ante, aa party banisalanu chestundi). Vaatillo (anni partyla IT cell videos lo) satyalu, asatyalu, arasatyalu, vakrikarinchina satyalu anni horettistaru. Edi enta nijam ani telisukovalsina bhadyata manade. Complan pillalaku taagiste pillalu podugu perugutaru ani advertisement lo choosi namme mana janalu, edi nammutunnaro choosi nammadam anta avivekam inkokati undadu.
@warangalvarma7059
@warangalvarma7059 13 күн бұрын
100s of years vere matham varu rule chesinapudu leni pramadham ee last 10 years hindu rule lo ne Ela vachindi andi? 🤔
@VenkatSantosh
@VenkatSantosh 13 күн бұрын
​@@warangalvarma7059 WhatsApp lo PHD cheste. Ledante CHAI ammukunte..😂😂😂
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 13 күн бұрын
Jai Hind
@VenkatSantosh
@VenkatSantosh 11 күн бұрын
@@kkeerthana7137 Janaalu erri pappalu kaabatti. Pain BA wali Chai wali Fake IPS wali Fake Judge wali
@sreenathvontimitta4962
@sreenathvontimitta4962 13 күн бұрын
నీకు చదువు నేర్పిన పంతులు ఆవు మీద వ్యాసం మాత్రమే నేర్పాడు😂😂😂😂 అంతరిక్షం మీద వ్యాసం రాయమన్న ఆవు మీదే రాస్తావు😂😂😂
@commonman2380
@commonman2380 14 күн бұрын
So Congress gave 9 lakh acres of land to muslims through waqf Congress divided india in to pakistan and bangladesh 9 lakh acres of land to muslims Your family ideology is to give entire land to muslims and u make a video Ask your mother will she agree In bangladesh they did not allow hindus to burn the deadbody No govt jobs Your family is answerable for your analysis
@sk.jakeerhussain1845
@sk.jakeerhussain1845 13 күн бұрын
@@commonman2380 Sare gani Partition Appudu Nehru, Vallabhai Patel, Gandhi, Total Congress Leaders oppukunnaru indulo Villains Gandhi, Nehru ok. Congress Waqf Board dvara Konni lakshala ekaraalu ichindi anta... Evadiki ichindi Waqf ante meaning teliyadu Bokka vallu Andaru Comments cheyadame Mi Temples Lands Government Nunchi bayataki teppinchukondi chetanaithey 10 yella nunchi So called Hindu party ani cheppede ga Govt Vallani adagandi Adi cheta kadu ga manaki Pakkodi mida edavadame Bangladesh lo Hindus chanipotunnaru Mari Mana Govt em sank nakuthundi emina action thisukunda......
@commonman2380
@commonman2380 13 күн бұрын
@sk.jakeerhussain1845 Do you know the rule If there is any land dispute You can go to court Whereas when waqf claim You can't go to court Collector has no right to check You do not know ABC OF LAW OK AMUL BABY BYE
@sk.jakeerhussain1845
@sk.jakeerhussain1845 13 күн бұрын
@@commonman2380 Ala emi ledu bhayya if you have proper documents you can go file a case on it... Waqf Board surely submits proper documents about that land then the court will decide .. what is what ..
@mullapudimanyam2999
@mullapudimanyam2999 13 күн бұрын
నీ ఏడుపు ఎప్పుడు ఒకటే మోడీ పై ఏడవడం అంతేనా
@VenkatSantosh
@VenkatSantosh 13 күн бұрын
Nuvvu eeyana meeda padi edavadam.. What a chain..😂😂
@ramreddy9960
@ramreddy9960 13 күн бұрын
Leftish and Islamist ideologies antay same kada
@This_Is_Sam_Babu
@This_Is_Sam_Babu 13 күн бұрын
ప్రపంచానికి విశ్వ గురువుగా ఉంటా అన్నదానికి కొంతమంది ఓట్లు వస్తే నేను నాయకుడిని అయిపోతా రాజునైపోతా అనుకున్న దానికి ఎంత తేడా ఉందో నీ మాట్లాడిన తెలుస్తుంది
@shyamsundergunturu4767
@shyamsundergunturu4767 13 күн бұрын
You have rightly said.
@RajendarDeekonda
@RajendarDeekonda 13 күн бұрын
JAI Sri Ram JAI BJP JAI BJP JAI BJP
@narasimharaorekha7582
@narasimharaorekha7582 13 күн бұрын
వక్ బోర్డ్ మీద ఒక్క వీడియో చేయింది sir
@Lokesh-lm8uc
@Lokesh-lm8uc 13 күн бұрын
Sir, Mari Warq board gurinchi, matladandi
@saimanikanta0506
@saimanikanta0506 13 күн бұрын
Congress party script laga undhi
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 13 күн бұрын
Jai Hind
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 13 күн бұрын
మన సైనికుల త్యాగాలకు కూడా మీరు విలువ ఇవ్వరు! మనపై దాడి జరిపిన ఉన్మాదుల కన్నా మీరు ప్రమాదం!!! ఉన్మాదులు ప్రమాదమని తెలిసి జాగ్రత్తగా ఉంటాము!!! మనలో ఉండే మీలాంటి వారు హిందూమతానికి చెదలు లాంటివారు!!!
@sk.jakeerhussain1845
@sk.jakeerhussain1845 13 күн бұрын
@@AnilKumar-xl2te ఇక్కడ జాతి పిత ను గౌరవించరు కొందరు, కొన్ని సంస్థల్లో జాతీయ పతాకం గౌరవించరు, కొన్ని సంస్థలు రాజ్యాంగాన్ని గౌరవించరు...
@paavanavenkatesh
@paavanavenkatesh 13 күн бұрын
@@sk.jakeerhussain1845 గాజ్వ ఏ హింద్ అని వందేమాతరం పాడము అనే బ్యాచ్ లాగా..,
@sk.jakeerhussain1845
@sk.jakeerhussain1845 13 күн бұрын
@paavanavenkatesh Yes just like battayi batch they don't even know the difference between National anthem and national song
@MohanReddyKalluri
@MohanReddyKalluri 13 күн бұрын
సరే సర్ భారతీయులు చైనాలో ఎంతమంది బతుకుతున్నారు, అమెరికాలో ఎంత మంది బతుకుతున్నారు? ఎడ్యుకేషన్ కోసం us కు వెళుతున్నారా? చైనా కు వెళుతున్నారా? భారతీయులు అది చెప్పండి.
@Tarakanatht99Tarakanatht99
@Tarakanatht99Tarakanatht99 13 күн бұрын
China biscuits baguntaya sir chapandi
@VenkatSantosh
@VenkatSantosh 13 күн бұрын
Enduku BJP biscuits baalevaa?😂
@kamathamramana2188
@kamathamramana2188 13 күн бұрын
visha naagi gaa , eppudu mana dhaesam pai vis..m chimmada maenaa😂🎉😢😮😮😮🎉🎉😂🎉😢
@tippireddyvenkateswarlu9237
@tippireddyvenkateswarlu9237 13 күн бұрын
విశా నాగు... లాసెంజెల్స్ కార్చిచ్చు లో మీ బాస్ జార్జ్ Soros చచ్చినా బాగుండేది.... ప్రపంచం అంతా పండగ చేసుకుంటుంది...
@saminenivinayaknaidu3819
@saminenivinayaknaidu3819 13 күн бұрын
Trump America లో చేసి చూపించాడు .. Ap తో start చేసి India LEVEL కి సనాతన India చేసే MEGA పధక రచన చేసే పనిలోప్రపంచ star 🌟 Global star Global కు కాబోయే President పవన్ ఆ పని లో వున్నాడు .. తోక్కలో MODI .. గజ గజ గజ వణకాలసిందే ✊🏾✊🏾✊🏾 India కాబోయే PM . AP ని దున్యేశాం తేలంగాణ lite .. NEXT INDIA నే✊🏾✊🏾✊🏾
@Venkatreddy-lp5ve
@Venkatreddy-lp5ve 13 күн бұрын
Sir antha vasthavame kada sir Andhulo yemaina tappu innada
@guruprasadbandla5769
@guruprasadbandla5769 14 күн бұрын
చాల కష్ట పడ్డారు.
@Sridharkyatha
@Sridharkyatha 13 күн бұрын
No doubt, both are birds of same feathers
@sandeepkumarreddypadala3389
@sandeepkumarreddypadala3389 13 күн бұрын
Mee lanti vallu ela vedios inka challa cheyali... Alantivi chuste hindus bjp ki votes vestaru
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 13 күн бұрын
Jai Hind
@cbhaskar4817
@cbhaskar4817 13 күн бұрын
Well said sir
@saimanikanta0506
@saimanikanta0506 13 күн бұрын
Right wing is better for both of the countries
@muralimohanbandaru4571
@muralimohanbandaru4571 12 күн бұрын
బోడిగుండు కీ బొమ్మ రాయి కి ముడి పెట్టినట్లు ప్రపంచంలో ఎక్కడ ఏ గొడవ జరిగినా మీరు దాన్ని భాజపాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు. హిందూ దేశం లో కూడా లేకపోతే హిందూత్వం ఎక్కడ ఉంటుంది?
@guruprasadprasad520
@guruprasadprasad520 13 күн бұрын
You against India and Hindus right wing finally we are understanding by subscribing ur youtube chalana
@eloquentintrovert
@eloquentintrovert 13 күн бұрын
Sir, Understood. And the comparison is limited to just this millenium only historically and not going back deep into last millenium. That's said, isitn't true Tirupati and Tirumalai and also Christian bashing have become extremely shortcut to survive politically or gain power and also get popularity and to come up politically for the aspiring...????!!!
@Bhadri-t9f
@Bhadri-t9f 13 күн бұрын
Do you know laws like wakf board still exists and you are spreading hate against hinduism
@sk.jakeerhussain1845
@sk.jakeerhussain1845 13 күн бұрын
@@Bhadri-t9f Waqf untundi baraa bar untundi Evadu emi pikaledu Chethanaithe mi Temples Endowment Board nunchi Tappinchukondi Ledante pakkodi mida edupu Apaandi
@Bhadri-t9f
@Bhadri-t9f 13 күн бұрын
Mee assumptions valla secular india ki disturbance vasthundhi, dont spread agendas in the name of journalism
@ramreddy9960
@ramreddy9960 13 күн бұрын
Islam antay secularis world vs islam
@Rachanayakub
@Rachanayakub 13 күн бұрын
mr.profesor don't do false propaganda, stop it better to you, we have a good opinion on you till now..
@vikas4640
@vikas4640 14 күн бұрын
Biden kanna trump better..
@Relax-yd6cc
@Relax-yd6cc 13 күн бұрын
మీరు 10 వీడియోలు అది ఇది చెప్పి చివరికి దీని మీద ఏడుస్తారు అని తెలుసు ప్రొఫెసర్ గారు...
@mvsubbarao8242
@mvsubbarao8242 13 күн бұрын
Verri puvvu party vedawalu kada Sir 😮
@sandeepkumarreddypadala3389
@sandeepkumarreddypadala3389 13 күн бұрын
Joe biden rich people meeda tax vesi.. Poor people kosam karchu cheste.. Mari kamala harris enduku elections loose ayyindi???
@justjazz7972
@justjazz7972 13 күн бұрын
Old story...new grafics
@tchinna4783
@tchinna4783 11 күн бұрын
Nee vishleshana chala chethga undhi.....kadu kadu parama chethaga undhi....vishapuruthanga undhii...vidweshalanu rechagottela undhi...
@Ajaykumarr89
@Ajaykumarr89 13 күн бұрын
Ee prof nag kuhanaa medavi. Best example america white christians ki aithe vivek rama swamy enduku most important leader of republicans avtadu. Department of government efficency trump enduku vivek ramaswamy ki istadu. Ninu chuste ashyam vestundi nag. Christians mida vishani ila kakkutava. Chi.
@rangisettynarsimharao1349
@rangisettynarsimharao1349 8 күн бұрын
Meeru complete antey BJP
@darkpochinkiyt9386
@darkpochinkiyt9386 13 күн бұрын
Idaravi jumala matalu
@vrattaluri9045
@vrattaluri9045 13 күн бұрын
ఇద్దరూ ఫాసిస్టులే
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН