500సవత్సరాల పైన చరిత్ర గల మా ఊరు ఇది. మా ఊరు ఆవిర్భావం, అభివృద్ధి, ఊరు అధిగమించిన పరిస్థితులు ఇలా ప్రతి విషయాన్నీ భావి తరాలకు తెలియాలి అనే ఒక సంకల్పం తో, మా ఊరు మీద ఉన్న ప్రేమ తో మాగం చరిత్ర ను బుక్ రూపం లో తీసుకొని వచ్చామండి.
@GodavariMuni Жыл бұрын
అలా చేయక పోతే next వారికీ తెలియదు నేను అడిగా ఎవరు book గురించి చెప్పలేదు సార్
@lathaprasad3328 Жыл бұрын
@@GodavariMuni ఉంది సార్. ఊరు కూడా ఇంకా ఉంది. ఈ విషయం చాలా మంది కి తెలుసు. మరి అడిగిన వారికీ తెలియదు ఏమో సార్
@karrijyothivenkatvlogs832 Жыл бұрын
ఆ books ఎక్కడ ఉన్నాయి బ్రో
@lathaprasad3328 Жыл бұрын
@@karrijyothivenkatvlogs832 మాగం లో ఉన్నాయి అండి. కనీసం మీ వల్ల ఐనా ఇంకొంత మందికి చేరతాయి బుక్స్ అని అనిపిస్తుంది. అక్కడి వారికి బుక్ విలువ అంతగా తెలియలేదు అనిపించింది అండి చాలా తక్కువ మంది రెస్పాండ్ అయ్యారు దానికి కారణం చదువుకున్న వారు అక్కడ లేకపోవడం, ఉన్న వారికి బుక్ విలువ తెలియక పోవడం అండి
@venkatpalankaiah6197 Жыл бұрын
ఈ గ్రామాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మాది రాయలసీమ,గోదావరి జిల్లాలో ఇంత అందమైన గ్రామాలు ఉన్నాయని మీ ద్వారా చూడగలుగు తున్నాము థాంక్యూ వెరీ మచ్
@sairrv5042 Жыл бұрын
ఇలాంటి పాతకాలం ఇల్లులు ఇంక చూడగలుగుతున్నాము అంటే చాలా అదృష్టవంతులం. 🙏🙏🙏 Old is gold 👍
@pittarajashekar5042 Жыл бұрын
అన్నా సూపర్ వీడియో పెట్టావు అన్నా వీడియోస్ ఎప్పుడు చూస్తూ ఉంటాను మీ వీడియోలో పాతకాలపు ఊరులో జరిగే విశేషాలు అలాగే మీరు పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా చాలా బాగుంటుంది చాలా థాంక్స్ అన్నా ఇలాగే మంచి మంచి వీడియోలు తియ్యాలని కోరుకుంటున్నాం మాది భీమవరం
@GodavariMuni Жыл бұрын
Thank brother me Support elane unte manchi vedios pedatha
@sirishanaarlla1827 Жыл бұрын
Music asalu Baga ladu
@mahalakshmis8735 Жыл бұрын
మా ఊరు 🥰 మాగం....చాలా అందంగా ఉంటుంది
@bezawadafarmsandagriculture Жыл бұрын
House rent ki unntaya andi
@geethasworld1438 ай бұрын
Ma ammamma gaari ooru and video lo cheppina oleti jamindharulu ma thathagaaru valle... chala santhoshamga undhi vinadam malli... golden days malla raavu
@GodavariMuni8 ай бұрын
👍👍👍
@ganeshg8368 Жыл бұрын
Eg dist lo kutukuluru Village near Anaparthi vedio cheyandi brother
@GodavariMuni Жыл бұрын
Sara brother
@DhanaBabuBhimavaram4 ай бұрын
Fantastic
@karrijyothivenkatvlogs832 Жыл бұрын
ఎంతో ఉన్నతంగా పాత తరం రోజులు గుర్తు చేశారు మీ video's చాల చాల బాగుంటున్నాయి
@GodavariMuni Жыл бұрын
Thanks Andi Thank you very much
@padmanabhakotareddy5216 Жыл бұрын
You are doing good job. and showing all old things which are very good including the people. Thank you very much.
@GodavariMuni Жыл бұрын
Thanks your support sir
@satishvempati9282 Жыл бұрын
Great work and Wondeful Videos.
@GodavariMuni Жыл бұрын
Thanks andi
@arm8074 Жыл бұрын
ఇలాంటి గ్రామలు ఇల్లులు మీరు చూడడం మాకు చూపించడం ఏదో తెలియని అనందంగా ఉంది బ్రదర్. వైజగ్
@GodavariMuni Жыл бұрын
Ho thank you sir
@smanisomarapu8757 Жыл бұрын
80's lo vacchina oka movie chusina feeling. Intha manchi video chesinanduku thanks Muni garu 🙏
Muni garu hai andi. E video chustunnantasepu maatallo cheppalenanta teeyani anubuthi. Prakruthi andalatho prashantamina vooru.nijanga bhuloka swargam andi. Maro prapanchanni chusinattundi
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@sandhyakashapaka5092 Жыл бұрын
Chala bagundabdy
@GodavariMuni Жыл бұрын
Thanks andi
@kandikuppabrahmam8740 Жыл бұрын
excellent bro
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@venkannababuburidi8192 Жыл бұрын
Annaya video super 👏👏
@GodavariMuni Жыл бұрын
Thanks thammudu
@Iam_Raghu Жыл бұрын
Maa amma putti perigina vuru, maa chinapudu summer holidays lo tirigna vuru chala adbutham ga undhi tqq..❤
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@perrajugottumukkala7220 Жыл бұрын
Nice video with explanation 👌
@GodavariMuni Жыл бұрын
Thank you sir
@shanmukharam Жыл бұрын
Super bro ma vooru vachi video tisi maku oka thiyyani anubutini andariki panchinanduku heartfullga thank you very so much bro.
@GodavariMuni Жыл бұрын
Welcome Me ee Comment Naku Chala Manchi Support Andi Brother
@AbhiRanjan.1316---- Жыл бұрын
Tq sooo much.... Maa ooorini chala baga chupincharu.......
@GodavariMuni Жыл бұрын
Welcome andi
@ganeshg8368 Жыл бұрын
Ma ammamma gari di Rajahmundry ma thatayya gari di Penugonda WG dist , meru chala manchi vedios chestunaru.
@GodavariMuni Жыл бұрын
Thanks your support brother
@narasimharaoadabala5049 Жыл бұрын
రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@indhumagapu3959 Жыл бұрын
Magam ma vure anna tnqq 🥰🥰
@GodavariMuni Жыл бұрын
Welcome Sister
@mmkrishnareddy7348 Жыл бұрын
Location is very good hou is houses price MMkrishna reddy
@SaroshMathews Жыл бұрын
It's my village......thank u brother
@GodavariMuni Жыл бұрын
Welcome Sister
@karrarao8395 Жыл бұрын
Palleturlu wow.
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@venkataanandavarmaperichar17533 ай бұрын
101 gadapala Pericharla laxmi pathi raju gari illu , Gudivad village, s. Rayyavaram mandalam, vizag district lo unnadi. Already aa video viral avutundi. Meeru ayite inka vivaram ga cheppagalaru.
@GodavariMuni3 ай бұрын
Me Contact number instagram lo evvagalaru
@katrapartitrimurtulu6575 Жыл бұрын
Brother thank you old memories 🙏
@GodavariMuni Жыл бұрын
Welcome Brother
@sitaramarajuvegesna8872 Жыл бұрын
Very good
@pulapanarayanarao2003 Жыл бұрын
Gandhi garu konaseema lo eekkuva ga paryatincharu
@SriSri-fk3nn9 ай бұрын
Jaikonasima
@jagansomu9073 Жыл бұрын
Suuuuuper
@nagababupediredla2126 Жыл бұрын
Super
@GodavariMuni Жыл бұрын
Thanks brother
@hymavathijogi5441 Жыл бұрын
Beautiful village
@venkatarajumudunuri9242 Жыл бұрын
Nice
@srujanpranavbrothers123amma Жыл бұрын
Ee oorilo konokovadaniki illu emaina unnayya
@addagallasainaidu7663 Жыл бұрын
My village bro super
@AB_AmalapuramTelugu3 ай бұрын
మాగం గ్రామం లో కొండ్రువారి పేట అనే ఏరియా ఉంది బ్రదర్... వీలుంటే ఒక వీడియో చెయ్ brother బాగుంటుంది
@GodavariMuni3 ай бұрын
Sara brother
@krishanavasamsettimkl8492 Жыл бұрын
Mukkamala e village ni kuda chupachandi Magam village ki 8km lo vundi sir
@GodavariMuni Жыл бұрын
Sara sir
@DondraSindhu Жыл бұрын
super
@GodavariMuni Жыл бұрын
Thanks Madam
@maddalavenkatanarasaiah6269 Жыл бұрын
MY FAVOURATE VILLAGE
@ravik397 Жыл бұрын
చాలా బాధ గా ఉంది....ఒక 10 సంవత్సారాలు పోతే వూరు లు అన్ని ఎలా ఉంటాయో....యువత మేల్కొంది మన వూళ్లను కాపాడుకోవాలి
@ayaanwithnature8795 Жыл бұрын
Anchor garu dayachesi peddavari gurinchi cheppetappudu varu veru ani sambodhinchali....vallu veellu anakuudadu.. kshaminchandi ila cheppinanduku..yeppatinundo cheppalanukunnanu ..
@GodavariMuni Жыл бұрын
Ayyo yedo aa time lo vachasayemo thappa vera kadhu sir next ala kakumda chustha sir
@rangamanikanta3588 Жыл бұрын
మా సొతం ఊరు
@pulapanarayanarao2003 Жыл бұрын
Palle anta paaka illu penkutillu
@user-xd7zk3kj2v Жыл бұрын
మా ఊరు
@sureshdunaboina9817 Жыл бұрын
My village aa broh
@GodavariMuni Жыл бұрын
Super village brother
@sureshdunaboina9817 Жыл бұрын
❤️❤️❤️
@chantiparupudi3583 Жыл бұрын
thank you మా ఊరు వచ్చి నందుకు
@GodavariMuni Жыл бұрын
Welcome Brother
@srinivasvakapalli4332 Жыл бұрын
My village magam
@GodavariMuni Жыл бұрын
Nice place sir
@LOKESH.G5 Жыл бұрын
We Are Waiting For Your Video Brother..
@GodavariMuni Жыл бұрын
Thanks bro
@veerababuaddagalla2763 Жыл бұрын
మా ఊరే బ్రో థాంక్స్ షూట్ చేసినందుకు
@GodavariMuni Жыл бұрын
Welcome Brother
@tirupathin85169 ай бұрын
అబ్బో 😂😂😂😂
@vineethabujji1211 Жыл бұрын
Ma village palakoderu near bhimavaram video cheyandi bro
@GodavariMuni Жыл бұрын
Ha Chestha madam
@pandumutyala5151 Жыл бұрын
Location please, how to reach this place from rajamundry
@kakarlapudipavani3737 Жыл бұрын
Come to amalapuram, tarwatha kakinada roadlo anathavaram vachaka left theesukuni 3km vellali