8099158300 కి వాట్సాప్ లో పూర్తిగా మీ ప్రశ్న అనేది అడగండి సమాధానము చెప్తాము
@vijji29217 ай бұрын
Anna maku kuda materials kavali meeru sale chesara
@simac6588Ай бұрын
Metirial clouth ekkada dorukutundi
@maggamwork123Ай бұрын
8099158300 కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి పూర్తి వివరాలు పంపిస్తాము
@Mounisuresh86010 ай бұрын
Anna meterial kuda meere tisukuvachi sale cheyandi anna maku teliyadu kada, anna help cheyandi
@maggamwork12310 ай бұрын
9000842371కి కాల్ చేయండి పూర్తి వివరాలు చెప్తారు
@medathatishanthi5241 Жыл бұрын
👌
@lakshmibadisa6204 Жыл бұрын
Anna pls metiryal kuda ammandi annayya Memu mi daggara sudulu kuda konnam alage metiriyal kuda kontamu
@maggamwork123 Жыл бұрын
కచ్చితంగా కొన్ని రోజుల్లో అప్డేట్ ఇస్తాం
@simac65888 ай бұрын
Amazon lo unnay anna lotus treads
@maggamwork1238 ай бұрын
మీకు హోల్సేల్ షాప్ లో కూడా దొరుకుతాయి చాలా చోట్ల ఉన్నాయి కానీ 20 రూపాయలు కన్నా ఎక్కువ రేట్లో కోనడం అనవసరం
@AnushaKethepalli-lx7wn Жыл бұрын
Beads work chesi entha strong gaa end knot vesinaa beads raalipothunnaayi antunnaru...em cheyaali andi...
@maggamwork123 Жыл бұрын
కచ్చితంగా ఒక వీడియో చేస్తాను దయచేసి 8099158300 కి ప్రశ్న అనేది వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఒక వీడియో అనేది చేస్తాము
@dhanak3892 Жыл бұрын
Metiriyal kavali pampisthara anna
@maggamwork123 Жыл бұрын
9000 842 371 ఈ నంబర్ కి కాల్ చేసి మెటీరియల్ గురించి అడగండి కచ్చితంగా హెల్ప్ చేస్తారు
@sandhya4256 Жыл бұрын
Hi Annaya meru metiryal akada e shop lo thisukuntaru address chepandi plz
@maggamwork123 Жыл бұрын
విజయవాడలో మహావీర్ వన్ టౌన్ లో తీసుకుంటా
@hrushiikagaddakindi2990 Жыл бұрын
Gold colour micro cut beads ,normal cut beads ee brand vi baguntayo please suggest cheyandi work start chesina konni days ki motham black colour aypothunay andi
@maggamwork123 Жыл бұрын
మీ దగ్గరలో సిటీలో హోల్ సేల్ షాప్ ఉంటే మార్వాడి సంబంధించిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్లతో గ్యారెంటీ అడిగి తీసుకోండి ఒరిజినల్ డూప్లికేట్ రెండు ప్యాకెట్లు ఒకేలా ఉంటాయి. గ్యారెంటీ తీసుకుంటే రిటన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది
@rameshharsha7247 Жыл бұрын
Miru Anni Baga Ceputunaru Annaya Sudula Dara Cepatam Ledu
@maggamwork123 Жыл бұрын
ఈ ప్రశ్న క్లారిటీగా 8099158300 కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి
@rameshharsha7247 Жыл бұрын
Meru Sudula Daralu Petandi Anna Nenu Cala Sarlu Adiganu Anayya
@maggamwork123 Жыл бұрын
8099158300 కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి పూర్తి వివరాలు చెప్తాను
@sreshta30 Жыл бұрын
Materials దొరికే Shop Address pettandi మాకు use అవుతుంది
@maggamwork123 Жыл бұрын
Vijayawada Mahavir wholesale shop
@bandarajeswari3950 Жыл бұрын
Metireal meru sellchashunnara bieya
@maggamwork123 Жыл бұрын
మీ దగ్గరలో ఉన్న హోల్సేల్ షాప్ లో తీసుకోండి మీరు చేయాలి. కొన్ని రోజుల్లో మేము చెప్తాము ఇప్పుడు మేము చాలా బిజీగా ఉండడంవల్ల ఆ పని చేయలేకపోతున్నాం
@rameshharsha7247 Жыл бұрын
sudulu Enni Rojulo Vastavi Annaya
@maggamwork123 Жыл бұрын
మూడు నాలుగు రోజుల సమయం పడుతుంది వివరాలకు మరిన్ని 8099158300 కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి
@MaheswariMahi-d9i Жыл бұрын
Meeru cheppina material maku Available ledu anna , meeru sale cheyandi Material
@maggamwork123 Жыл бұрын
మీ దగ్గర ఉన్న హోల్సేల్ షాపులు ఉంటాయి మీ సిటీస్లో దగ్గర అక్కడ తీసుకోండి కొరియర్ ప్రాబ్లం వల్ల మేము అందరం చేయలేము ఒకవేళ అందరు చేసేటట్లుగా అయితే మీకు అప్డేట్ ఇస్తాం
@vijjiamuly47406 ай бұрын
అసలు మీరు ఏమి చెపుతున్నారు ఏమి clarity లేదు,mirror కాసేపు 555 కాసేపు vtc అని confusion చేస్తున్నారు😢
@maggamwork1236 ай бұрын
555 ఈ క్వాలిటీ అనేది ఫస్ట్ చూడండి దాని తర్వాత వీటికి తీసుకోండి