మహాభారతం VOLUME- 1 | Mahabharatham Series 1-6 Episodes in Telugu #telugufacts #telugu #facts #amazingfacts #mythology
Пікірлер: 215
@Vinodproject11 ай бұрын
తింటే గారెలే తినాలి వింటే మహాభారతమే వినాలి అన్నట్టుగా మీరు చెప్తుంటే మేము వింటే ఆలాగే ఉంది నా మనసు తపించి పోతుంది వినాలని వింటూనే ఉన్న ఇపుడు చదవాలనిపిస్తుంది ఇది మీరు ఎక్కడి నుండి పొందారో నాకు తెలీదు కానీ దీని ఒరిజినల్ ఎక్కడ కొనలో లేదా ఎక్కడ నుండి చదవాలో దయచేసి కింద లింక్ ను పెట్టండి మీరు చెప్తుంది నా మనసుకు ఎంత ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంది మాటల్లో వర్ణించలేము మీరు చెప్పేది వున్నపుడే నాకు అర్థమైంది మీరు మామూలు వాలు కాదని నిజంగా మీరు అద్భుతం మీ మాటలు ఒక్క తప్పు కూడా చెప్పకుండా పొల్లుపోకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారు మీరు నా శతకోటి వందనాలు ❤❤❤❤దయచేసి బుక్ ఎక్కడి పొందాలో లింక్ మాత్రం పెట్టండి
మహాభారతమే మన భారతదేశం మన భారతదేశమే బంగారు దేశం ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే ఆ దేవుళ్ళ ఆశీస్సులు ఉండాలి ఆ దేవుళ్లను మనము నిత్యం వారి నామస్మరణ చేస్తూ మనం మన పిల్లలకు బోధిస్తూ మన బంగారు భారతదేశం గురించి మనందరం ఒక్కటైనా మనం మన భారతదేశాన్ని కాపాడుకుందాం జైశ్రీరామ్
@telugumohantechmovie29418 ай бұрын
Ooaawáckzmzoom.loo
@bobbilisatyanarayana99078 күн бұрын
Satish garu, మీరు అందించిన మహా భారతం అద్వితీయం. చాలా బాగా సామాన్యులకు అర్థమయ్యే రీతిలో మీరు అందించారు.ధన్యవాదాలు.
@ShanmithNaidu11 ай бұрын
చాలా బాగుంది సామి మేము చాలా నేర్చుకోవాలి........
@aravindkumar8850 Жыл бұрын
Hare Krishna 🙏🏻 Mee voice and narration and images chaala baagunnayi 👏 Dvapara Yugam and Kali yugam ki unna diffreneces chaala clear ga chepparu . Thanks a lot for your video
@kotakalyany86946 ай бұрын
ఎన్నో రోజులుగా మహాభారత గాధ అర్థం కాక ఉన్న నాకు చాలా వివరంగా మహాభారతాన్ని వివరించారు చాలా ధన్యవాదములు😊
@prasannap0056 ай бұрын
❤❤
@koteshwarravi657111 ай бұрын
స్కిల్ డెవలప్మెంట్ తో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ నేర్పాలి రామాయణం మహాభారతం నేర్పాలి
@prabhakarprabhakar8281 Жыл бұрын
Hare ram ram Krishna Krishna Krishna Krishna Hare Hare 🙏🚩🚩🚩🚩🚩
@naveenlovely91310 ай бұрын
🚩🕉️🙏🏻 హరేకృష్ణ 🙏🏻🕉️🚩
@chokramoshi18406 ай бұрын
Jai Sri Ram 🕉️ జై శ్రీకృష్ణ. హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే.
@muralidharrao88153 ай бұрын
వింటే భారతం వినాలి తింటే గారేలు తినాలి. మహా అద్భుతంమహాభారతం
@VillageVenkat122 ай бұрын
తింటే గారిలే తినాలి వింటే మహా భారతమే వినాలి
@tirumalaraobogi448212 күн бұрын
😊😅
@KrishnaVeni-cj2vx Жыл бұрын
Super ga cheparu nice information ❤
@satyanarayanabv4479Ай бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుందoడి. 5,6 భాగాలుగా అయినా వివరంగా మహాభారతం అను పూర్తి గ్రoధ్ధాన్ని అనువదించి ప్రజానీకానికి అందుబాటు లోనికి తీసుకురాగలరని ఆశిస్తున్నాను.మీ వద్ద శిష్యులెవరైనా వుంటే అన్ని భాషలలోకి తర్జుమా చేసి విడుదల చేసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా తెలియపరిస్తే ప్రపంచవ్యాప్తంగా సనాతన భారతీయ ధర్మాన్ని వృద్ది చెందించ గలరనిఆశిస్తున్నాను.జై సనాతన ధర్మ. జై భారత్, జై హింద్, జై శ్రీరామ్.
@venkateswarlumudamanchu6726 Жыл бұрын
ఆర్యా చాలా చాలా చక్కగా విశ్లేషించారు...ధన్యవాదములు.
@PuppyluckyPaidisetti6 ай бұрын
Ee video motham vinnaka nenu meko varam isthunna Meru me family eppudu happy ga undali ee prapancham lo anni santhoshalu meku dakkali ani varam iche danni annayya nejam ga Meru chinna pillalaki kuda ardham ayyela chesthunnaru tq soo much
@RaviOrsu-n8d Жыл бұрын
Hare krishna 🌹🌺🌺🌼🌻❤❤🙏🙏🙏🙏🙏
@yelladasgoudkola445110 ай бұрын
అవతారాలు చలించి చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది అపదలకే కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వాలే ప్రజలు ప్రజలు కలిసి ప్రభుత్వాలు కలిసి ప్రభుత్వాలతో కలిసి పనిచేయడం కాపాడుకోవడం