Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🌹Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@shivaprakash11134 жыл бұрын
పూర్వ జన్మ సుకృతం ఉంటే గానీ బ్రహ్మాశ్రీ శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి ప్రసంగం వినే అదృష్టం కలగదు 🙏🙏🙏
@Subbaraju-jq2ip2 жыл бұрын
గురువు గారికి శతకోటి నమస్సులు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sateeshkumaryadalla50512 жыл бұрын
S
@trinadharaomaddila6622 жыл бұрын
సత్యం సంభోధించారు.
@Subbaraju-jq2ip2 жыл бұрын
@@trinadharaomaddila662 ... 🌹🌹🙏🙏🌹🌹
@sambamurtyrajuraju43572 жыл бұрын
Exactly 🙏🙏
@srinivasaraoadari4346 ай бұрын
ఎంత చక్కగా చెప్తున్నా గురువుగారికి ఏమివ్వగలం పాదాభివందనాలు తప్ప జై శ్రీమన్నారాయణ
@chandrasekharkanigalpula632 жыл бұрын
గురువుగారు 🙏 భౌతికంగా దూరమైనా మీ వాక్కు ను దూరం చేయలేక ఆ భగవంతుడు మాకు ఇచ్చినందుకు తెలుగు వారందరూ ఆ గోవిందుని కి పాదాభివదనాలు 🙏
@radhakrishnak61024 жыл бұрын
ఎంతో చక్కగా ప్రవచించారు.ఏమివ్వగలం జోడించ టం తప్ప.
@lingareddyvvulpala30642 жыл бұрын
Yes Prabhu, sathakoti Namaskaramulu
@trinadharaomaddila6622 жыл бұрын
మన పిల్లలకు..., మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు మరియు భగవద్గీత యొక్క విలువలను, ధర్మాలను వివరించాలి.
@salluriajaykumar82472 жыл бұрын
గురుదేవుల పాదాలకు నమస్కారం
@ayalurutv32674 жыл бұрын
గురువుగారు మీ ప్రవచనం వినటం అంటే ఇది మా జన్మ జన్మల అదృష్టం, పుణ్యం .
@nageswararaogunturi79802 жыл бұрын
Pl upload sampoorna maha bharatam by malladi chandra shekhar Sastry total eighteen pravams
@uppueswaraiah35992 жыл бұрын
గురువుగారికి శిరస్సు వంచి పాదాభివందనం
@koushik23262 жыл бұрын
124th comment, గురువు గారు ఈ రోజు శివైక్యం చెందారు కానీ ముఖ్యంగా ఈ మహాభారతం ద్వారా తాను తరతరాలకు గుర్తు ఉంటారు.
@kameswararao68722 жыл бұрын
ప్రేక్షకులను.అన్నీలోకాలను..ఒక్కసారే.విహంగ వీక్షణ చేయించే...అద్భుత...అమర కంఠం....గురువుగారి కి నమో నమః
@c.m.srinivas Жыл бұрын
జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ,🌹🙏జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ,🌹🙏జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ,🌹🙏జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ,🌹🙏జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ,🌹🙏జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ,🌹🙏జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ,🌹🙏జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ,🌹🙏జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ,🌹🙏
@dhanvantariaripirala62753 жыл бұрын
తింటే గారెలు తినాలి. వింటే మల్లాది వారి భారతం వినాలి. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః.
@Satyanarayanasuvarnam3 ай бұрын
Super adbutam
@Splashdevarakondarksarma4482Ай бұрын
ఓమ్ నమోవేంకటేశాయ!,ఓమ్ నమోభగవతేవాసుదేవాయ!
@ASN6242 жыл бұрын
గురువులు శ్రీ మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు ఏ లోకం లో ఉన్నా వారికి మన ప్రణామములు అందుకుంటారు అని ఆశిస్సుతున్నా ...👏👏👏💐🎉
@surroundingsongs8d5 ай бұрын
Mee maatalu vinatam maa adhrustam guruvugaru
@SPeri62 жыл бұрын
బ్రహ్మశ్రీ మల్లాది చంద్ర శేఖర్ శాస్త్రి గారు -- ఉత్తరాయణం - వచ్చిన అరగంట లో ... ఓం శాంతి
@venkataramarao67882 жыл бұрын
ఎంతటి పుణ్య మూర్తి.
@sripadavissu37355 жыл бұрын
గురువుగారు మీ విశ్లేషణ అమోఘం,మీ పాదపద్మాలకు నమస్కారములు
@Nand75843 жыл бұрын
The people who started this channel and added Malladi Chandrasekhar Shastry Gari videos . We are Indebted
గురువుగారి ప్రవచనాలు ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని ఉంది. వారి విశ్లేషణ చాలా బాగా నచ్చింది. నమస్కారం.
@ayyappadevasthanammedak97952 жыл бұрын
మల్లాది గారి పాదపద్మములకు నమస్సులు,,వైద్య రాజుపంతులు, మెదక్
@ramasastry528 Жыл бұрын
చంద్రశేఖర శాస్త్రి గారి ద్వారా మహాభారతం విని నిజంగా
@pspython44 жыл бұрын
మహానుభావులు పూజ్యులు ప్రవచన బ్రహ్మ.🙏
@vijayakumarchowdarypendyal12472 жыл бұрын
మనము తెలుగు వారిగా పుట్టిన అదృష్టము ఇటువంటి పురాణాలు చెప్పే గురుదేవులు మన కాలంలో పుట్టారు.
@vanaparthynagaiah45203 жыл бұрын
Na janma dhanyam మల్లాది గారి pravachanalatho.nenu vari pravachanalatho inspiration వచ్చింది. Varu inka mana ఆయుషు kooda posukoni ఇంకా mana kosa m jeevinchali.
@sekharchandra63402 жыл бұрын
మల్లాది వారు ..... అపర వ్యాసులు 🙏🙏🙏🙏🙏🙏
@appalaDBAАй бұрын
శ్రీ మల్లాది చంద్రశేఖర్ గారు వారి ప్రవచనాలు నా జీవితాన్ని చాలా వరకు మార్చి నవి హరిహి ఓం
@someshwarraopasupuleti31422 жыл бұрын
మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి కి శిరస్సు వంచి నమస్కారము
@kishoredevarasetty95445 жыл бұрын
పద్యము లందు మల్లాది వారి పద్యం లు వే రయా అయ్యో రామ వినరు ఏ మయ
🙏🙏....guruvu gaaru meeru cheppina dharmanni pattukuntam....mee aathmaki Shanthi ni chekurustam....
@avinashteja1620 Жыл бұрын
జ్ఞానర్ధ దగ్ద కర్మాణి , ప్రవచన భారతి🎉
@kamalamachiraju31295 ай бұрын
శ్రీ గురుభ్యోనమః గురువుగారికి పాదాభివందనములు 🙏
@KK-hn4hm4 жыл бұрын
Puranam cheppali ante Sri Malladi Chandrasekhar Shastry gare ke sadhyam . Mahanubhavulu vari pavitharamaina padalaku naa namaskaramulu. Naa jivitham dhanyamindhi guru gari puranam vini.
@chenchuramasarmak54933 жыл бұрын
Brahmasri Sastri gariki Namaskaramulu. Sri Bharathi teertha Swamy varu selavichhinatlu Sri Mahabharata Sravanam chala uttamamam. Adi kuda Sri Sastri gari lanti Saraswathi putrula noti venta vinte janma dhanyam. Ee avakasam kalpinchina variki Krishna Swamy vari asissulu.
@vvviswanadh10942 жыл бұрын
గురువుగారు మనతోనే ఉన్నారు, వారుచెప్పింది ఆచరిస్తే ఆ విషయం తెలుస్తుంది
@visumanda11132 жыл бұрын
The voice itself has the spirituality as well as creating passionate towards GOD.
@omsairam0077 жыл бұрын
OM namo venkatesaya... Guruvu gariki na padabi vandanamulu
గురువుగారు, 18 సార్లు భారతం వింటేనే బ్రహ్మగారితో సమానం అయితే తమలాగా అనేకసార్లు భారత ప్రవచనం చెప్పిన వారు విష్ణుస్వరూపమేన.
@chintozravi2 жыл бұрын
బాగా చెప్పారు. మల్లాదివారు సాక్షాత్ భగవత్ స్వరూపులు. భీష్మ పితామహునిలాగా ఉత్తరాయణ పుణ్యఘడియలు ప్రవేశించాక వెళ్లి పొయారు. వారు రథంపై వైకుంఠానికి చేరుకుని ఉంటారు. శ్రీ గురుభ్యో నమః🙏
@naraharialuru53592 жыл бұрын
Guruvugaripadalaku namaskaralu
@naraharialuru53592 жыл бұрын
Guruvugaripadalaku namaskaralu
@avinashteja16202 жыл бұрын
Kandadai ramanuja charya is kaliyuga Veda vyasa bhagavan
@bhsnmurthy64866 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sunnybhardwaj7224 жыл бұрын
Mahanubhava Mee Padapadmamulaku velakoti vandanamulu 🙏🙏🙏
@nagireddymandli10 күн бұрын
నిజంగా స్వామి పైన స్వర్గం లో మీతో మహాభారతం ను చెప్పించుకుంటూ దేవతలు ఎంజాయ్ చేస్తుంటారు స్వామి మీరు కారణ జన్ములు
@chittikathalubachampellycr16797 жыл бұрын
Exllent malladi vaari mahabharatam vinnaka evaru cheppina vinaali anpinchadu ee vayasulo ila cheppadam nijanga great
@atchutram98946 жыл бұрын
Thanks andi. Miru pettina comment chuse yi video ki vachanu.
@kishorsarma41154 жыл бұрын
Correct sister
@kishorsarma41154 жыл бұрын
Anta sepu unna pravachanam lo okka chukka manchi neru kuda tesjkoledu varu karana janmulu sakshattu vyasula vare
@gundetisrinivas86712 жыл бұрын
Tirughu leni gnanulu super amezing mahabharatham Guruvu garu 🙏
@sitharamayasripadaexcellen85915 жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు *🙏🙏*
@saijykeirth67244 жыл бұрын
guruvugaaru mee paadhaalaku shirassuvanchi vandanamulu
@padmanabh485 жыл бұрын
Kowta Padmanabha Sarma, Hyderabad.--Excellent Program unheard so far. Rendition of Mahabharat done clearly to make Common Man understand & appreciate.
@sivapurapumallikarjunasarm2214 жыл бұрын
Guruvugareke padabhe vandanamulu 🙏🙏🌷🙏🙏
@gandhamvenkateswarlu67273 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@padma22072 жыл бұрын
ముచికుందుడు మహా యోగి కేవలం తన దృష్టి మాత్రం చేతనే కాలయవనుడు అనే రాక్షసుడ్ని సంహరించాడు.
@mohantokala35164 жыл бұрын
Om Sri hari rama hari Krishna govinda om nama shivaya namo namaha 18.10.2020 gurugariki padabi vandanamulu
@ramachandrareddy313324 күн бұрын
ఆహ్ ! ఏమి భాగ్యం ! స్వాముల వారి ప్రసంగం పూర్వ జన్మ పుణ్య ఫలం !
purva janma sukrutam malladhi maha bharatam vinatam
@HindustanMusictracks8 жыл бұрын
Hi Sir, Thank You Very Much For Subscribing Our Channel. If You Liked Our Videos Please Advise Your Friends To Subscribe Our Channel. We are adding very soon SREEMADH RAMAYANA PRAVACHANALU BY SRI MALLADI CHANDHRA SEKHARA SASTRY.
@srinivasvadlamani41168 жыл бұрын
Hindustan Music Tracks very good channel
@KK-hn4hm4 жыл бұрын
@@HindustanMusictracks Malladi guru gari migatha pravachanamulu kuda upload cheyyaraa dayachesi🙏🙏🙏🙏
@thomas1947-f1q Жыл бұрын
ఓం 🕉 నమశ్శివాయ ఓం 🕉 నమో శ్రీ వెంకటేశాయ జై..... శ్రీ రామ్.....🕉🕉🕉🛕🛕🛕🛕🛕
@vidyasagar4462 Жыл бұрын
Thanks a lot sir, ఓం నమో నారాయణాయ
@eswararao6492 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏
@moreraju9526 жыл бұрын
Really amazing....Must watch for everyone...I have read Mahabharatham but if u listen these lectures from gurus like this..all of ur doubts will be get clarified. Mahabharatam is an epic to be read by everyone to find the ultimate purpose of life.
సాక్షాత్తు మహేశ్వరుడే దూర్వాసుడు. దూర్వాస మహర్షి కి ఒక సంవత్సరం పాటు రాత్రింబవళ్ళు సేవ చేసింది కుంతీ దేవి.
@kameswararao89773 жыл бұрын
God bless you guruvu garu for giving speech on this nation 's great epic for the benefit of people.Organisers are also highly appreciated for this holy program. Lord Krishna may bless both of you.