మహాభారతంలోని ధర్మ సూక్ష్మాలపై అద్భుత ప్రసంగాలు Day - 3 | Mahabharatam | Garikapati Latest Speech

  Рет қаралды 232,227

Sri Garikipati Narasimha Rao Official

Sri Garikipati Narasimha Rao Official

Күн бұрын

Пікірлер: 68
@Garikipati_Offl
@Garikipati_Offl 10 ай бұрын
Follow Sri Garikipati Narasimha Rao Official WhatsApp Channel: rebrand.ly/62b11
@narasimharaddypogula1360
@narasimharaddypogula1360 11 ай бұрын
గరికపాటి గారికి నమస్సుమాంజలి 🙏నేను నాస్తికుడినైనా ప్రతీ రోజు గరికపాటి వారి ప్రవచనొపన్యాసం వినడం నా దినచర్యలో ఓ బాగమైపోయింది!
@koteswararaoullangula9899
@koteswararaoullangula9899 9 ай бұрын
Neelo neevu mamekam avuthunaru. Congratulations and should success your life journey
@muralidharpallapothu3636
@muralidharpallapothu3636 9 ай бұрын
ఆయన చెప్పే విషయాలలో ఆధ్యాత్మికం కంటే వ్యక్తిత్వ వికాశమే ఎక్కువగా ఉంటుంది.. ❤
@madhusudhangoud7697
@madhusudhangoud7697 8 ай бұрын
Eez AA​@@koteswararaoullangula9899
@nageswararaov4443
@nageswararaov4443 8 ай бұрын
మంచి విషయాలు ఎవరు చెప్పినా వినకుండా ఉండలేము. నేను దైవ భావన కలవారిని. నా తల్లి తండ్రులు వారికి సంతానం కావాలని కోరుకొని దానికి కావలసిన బయోలాజికల్ ప్రక్రియ నిర్వర్తించి నా స్రుష్టి కి కారణం అయ్యారు. నన్ను ప్రయత్న పూర్వకంగా స్రుష్టించిన నా తల్లి తండ్రులు నాకు సహజంగానే, ఎటువంటి ఆక్షేపణలు లేకుండా నా దైవం అయ్యారు. కానీ వారు మనుష్య రూపం లో ఉండటం వల్ల ఎటువంటి మహత్యాలు చెయ్యలేదు. వారి మానుష శక్తిని బట్టి నన్ను మంచిగా పెంచారు. దైవం అనే ఆ శక్తి కూడా ప్రాణుల వ్యవహారాలలో కొంత మాత్రమే కల్పించుకుంటుంది. నాస్తికున్నీ, హేతువాదిని మానవ వాదిని అని చెప్పుకునే ఒకాయన మాటలు బాగానే చెబుతున్నారు కదా అని కొంత కాలం నా నమ్మకం ఏం మార్చుకోకుండా ఫాలో అయ్యాను.‌ కొంత వరకు ఆయన బాగానే ఉన్నారు. ఆయన, ఆయన అనుచరులను, ఆయన తత్వం పరిశీలించి చూస్తే నాకు ఒక విషయం బోధపడింది. వారు పూర్తిగా హైందవ సంస్కృతి కి మాత్రమే వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. మిగిలిన మతాల వారిని ఏ ఒక్క మాట అనలేరు. ఇది భారత దేశం. ఇక్కడ హిందువులే ఎక్కువ ఉన్నారు కాబట్టి హిందూ మతము లో ఉన్న విషయాలు మాత్రమే మాట్లాడతాం అన్నారు. ఇక్కడి ముస్లీం లు వందల సంవత్సరాల క్రితం కత్తి మెడమీద పెట్టడం వల్ల ముస్లిం లు గా మారిపోయిన వారే. అలాగే క్రీష్టియానిటిలోకి మారిన వారు అంతకు ముందు హిందువులే. వారి ఆచారాలు ఈ మానవ వాదికి ఎప్పుడూ కనిపించలేదు పాపం. ఇదంతా చూస్తుంటే ఒక కుట్రలా ఉంది తప్పా మనిషిని తన తోటి మనిషిగా గుర్తించి వారిని ఏదైనా హేతుబద్ధంగా ఆలోచింపజేసే విదంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు లేదు.వారి అనుచరులు ఇంకా అశ్లీల పదాలు ప్రయోగించడం, విద్వేషాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు మొదలు పెడతారు. అటువంటి వారిని ఈ వ్యక్తులు ఇంకా ఎంకరేజ్ చేస్తారు. అందుకే వారిని ఫాలో అవడం ఆపేసాను. గరికిపాటి లాంటి గురువులు చాలా మంది ప్రపంచ అంతటా అందరికి తగ్గ మంచి సందేశాలు ఇస్తున్నారు. అలాగే మీరు మీ నమ్మకం వదులుకోక గురువు గారి మంచి మాటలు వింటున్నందుకు శుభాకాంక్షలు👏👍👌.
@manthapurimahesh
@manthapurimahesh 4 ай бұрын
Meeru thavaralo bhaktuduvi aythav Anna( Jai shree Ram)
@litemusictunes7752
@litemusictunes7752 Ай бұрын
గురువుగారు మీ ప్రవచనం వింటే లోకం తెలియదు 🙏🏿🙏🏿🙏🏿
@vsrvsr468
@vsrvsr468 11 ай бұрын
కొన్ని కొన్ని సందర్భాలలో మీరు ప్రవచనాలు చెప్పే సందర్భం లో హిందూ ధర్మ దేవతల గురించి హిందూ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాల మీద మీరు చేస్తు ఉన్న కొన్ని అనవసర విషయాల ప్రసంగాల వల్ల ఇతర మతాల వాళ్ల కు మన మతం మీద మన సంప్రదాయాలను చులకన గా చేసి చెప్తున్నారు. మనల్ని మనమే విమర్శించు కుంటు చెప్పే మీ ప్రసంగాలు ఇతర మతాల వారికి మన మత సంప్రదాయాల మీద విమర్శించటం కోసం ఒక అవకాశం మీరు కపించిన్నట్టు ఉంది. ఒక సారి బాగా ఆలోచించండి.
@koteswararaoullangula9899
@koteswararaoullangula9899 9 ай бұрын
Achara, vyvaralaniki mariyu dharamamu kalanugunamuga marathu vuntudhdi saaru. Meeru neenu evarani ane ramana maharishi garini gurunchi thelusukoni oka sari arunachaleswaram velli dharshanam chesukondi meeku samadhanam dhorukuthundhi.
@vsrvsr468
@vsrvsr468 9 ай бұрын
@@koteswararaoullangula9899 కోటేశ్వరరావు గారు, ఈ విషయంలో నేను అరుణాచలం వెల్లి రమణ మహర్షి ఆశ్రమం సందర్శనం చేసుకోవాల్సిన అవసరం లేదు ! అనాది గా ఉన్న కొన్ని ఆచార వ్యవహారాలు, ధర్మాచరణములు ఎప్పటికీ మారవు మారకూడదు కూడా. మొదట ఈ విషయము గురించి మీరు తెలుసుకోవాలి. మీరు గరికపాటి గారి ప్రసంగాలు ఒక సారి మీరు మనస్సు లగ్నం చేసి వినండి అవసరం కంటే అనవసర విషయాల మీద ప్రసంగం ఎక్కువగా ఉంటుంది. మన పాటించే ప్రతి విషయాన్ని ఇతరుల మీద రుద్దాలి అనుకోవటం తప్పు. అది నువు నేను గరికపాటి ఇంకా వేరే ఎవరూ చేసిన తప్పే. నేను మీ అంతటి మేధావిని కాను, కానీ విషయ పరిజ్ఞానం ఉన్నవాడిని కాబట్టి గరికపాటి గారి ప్రసంగాలలో నీ కొన్ని అనవసర విషయాల ప్రస్తావన అనవసరం అని పేర్కొన్నను.
@sahanaavavatu
@sahanaavavatu 11 күн бұрын
Puritan morality అని ఒక concept ఉంది. మీరు technical గా భారతీయులే కానీ మానసికంగా బ్రిటీషువాళ్ళు అయిపోయారు. No offence కానీ మనలో చాలామంది తెల్లోడి నైతికత ఆచరణలో పెడుతున్నాం. ఏదో ఒక మాట అన్నాను అని అనకుండా కాస్త ఈ విషయం గురించి ఆలోచించండి.🙏
@KajallokeshKajallokesh
@KajallokeshKajallokesh 22 күн бұрын
World Super telugu serial super Super like
@keshavgowda4785
@keshavgowda4785 8 ай бұрын
శ్రీ గురుభ్యోనమః
@gyijihjkksiva2789
@gyijihjkksiva2789 11 ай бұрын
ఓం నమో నారాయణాయ ఓం నమశ్శివాయ 🙏🙏
@srinivasaraonomula6398
@srinivasaraonomula6398 11 ай бұрын
🙏నమస్కారాలు
@venkeyvenkey2550
@venkeyvenkey2550 10 ай бұрын
Jay Shri Ram Jay Jay Ram
@OBULESUTOBULESU
@OBULESUTOBULESU 9 ай бұрын
Jay garikapati Narasimha Rao
@chepyalamallesham3847
@chepyalamallesham3847 11 ай бұрын
శ్రీ. గరికపాటి నరసింహ రావు గారికి నమస్కారములు.🙏
@reddimisatyasri3261
@reddimisatyasri3261 4 ай бұрын
Sri gurubhyo namah
@ghaniganesh8074
@ghaniganesh8074 8 ай бұрын
Jai shree krishna
@sarathchandramnv3234
@sarathchandramnv3234 11 ай бұрын
Om Namah Sivayya 🙏 Guruvu Gariki Namaskaram 🙏
@litemusictunes7752
@litemusictunes7752 Ай бұрын
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@skguntur
@skguntur 9 ай бұрын
PRANAMAALU…..
@obulamramsubbareddy6868
@obulamramsubbareddy6868 11 ай бұрын
జై జై
@obulamramsubbareddy6868
@obulamramsubbareddy6868 11 ай бұрын
శ్రీరామ
@girisv8190
@girisv8190 8 ай бұрын
Meku aneka namaskaralu guru garu
@prabhakarasastrykommu6471
@prabhakarasastrykommu6471 8 ай бұрын
Namonamaha
@sriharib338
@sriharib338 11 ай бұрын
Namaskaram guruvugaru
@yalamanchilitelapudi1313
@yalamanchilitelapudi1313 11 ай бұрын
చెప్పే అవకాశం అర్హత మీకుంది సార్ విని ఆచరించే వారు మోక్షానికి అర్హులు అవుతారు సార్ నమస్తే 🎉
@trinadhy5610
@trinadhy5610 10 ай бұрын
Mee daring dering
@lakshmisaladi3071
@lakshmisaladi3071 11 ай бұрын
🙏Dhanyavaadamulu Guruvu Garu 🙏
@vinodinireddy-o2g
@vinodinireddy-o2g Ай бұрын
Chaghantipravachanam
@GEETH.Kalyan4560
@GEETH.Kalyan4560 9 ай бұрын
🙏🙏🙏
@Santhosh-iq7gc
@Santhosh-iq7gc 10 ай бұрын
🚩🚩🙏🏻🇮🇳✅
@umashankhergollapudi4832
@umashankhergollapudi4832 Ай бұрын
Don't do negetive comments, on our guru GARIKAPATI GARU.
@KKreativeKK
@KKreativeKK Ай бұрын
Vintunte jeevitam.meeda virakti pudutondhi
@riokobeforever3398
@riokobeforever3398 11 ай бұрын
Dharmam kosam ee Praanam poyina Durga Amma Thirigi Pranam isthundi.. Moksham kosam ee Jagath ni vadhilesthe Durga maa Jagaanaadhudu Shivudi tho Okkati chesthundi.. Sivoham.. Shivaha Tvam. Tat tvam asi
@lokanathampudi8086
@lokanathampudi8086 7 ай бұрын
🎉🎉🎉
@bhanuchandar6378
@bhanuchandar6378 4 ай бұрын
59:20❤
@PalleramamohanMohan
@PalleramamohanMohan 4 ай бұрын
🙏
@appalanaiduboddu7336
@appalanaiduboddu7336 11 ай бұрын
2:00:30
@venkyimmanenivenky3774
@venkyimmanenivenky3774 11 ай бұрын
❤❤❤❤❤❤
@dileepkumarsiragam261
@dileepkumarsiragam261 10 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@RandomYouTubeuser99
@RandomYouTubeuser99 9 ай бұрын
15:54
@sankarbahubalendruni43
@sankarbahubalendruni43 4 ай бұрын
53:00
@subbaraokaithepalli7814
@subbaraokaithepalli7814 7 ай бұрын
Subject only chaganti
@mahelalli371
@mahelalli371 3 ай бұрын
😂❤nice
@subbaraokaithepalli7814
@subbaraokaithepalli7814 7 ай бұрын
Daily payment how much
@tejam9173
@tejam9173 8 күн бұрын
Mahabharatam ok .... konchem ippudu dharma sukshmalu cheppandi guruvu garu...vote veyadamu... plastic vadakam tagginchadamu
@ryalikrishnamurthy536
@ryalikrishnamurthy536 9 ай бұрын
o8h
@SureshRouthu-s5c
@SureshRouthu-s5c 10 ай бұрын
Sir solli taggginhandi
@muraliskdc1970
@muraliskdc1970 6 ай бұрын
మరి ఇంత అజ్ఞానం గా మాట్లాడటం ఇప్పుడే చూస్తున్నా
@laxmanrao5171
@laxmanrao5171 5 ай бұрын
ఏం అజ్ఞానం సార్
@SureshRouthu-s5c
@SureshRouthu-s5c 10 ай бұрын
Sir visayam takkuva solli ekkuva😮😮😮
@koteswararaoullangula9899
@koteswararaoullangula9899 9 ай бұрын
Edyna vishayam straight ga chebite andaraki ekkadu. Kontha upmanalu avasaram kuda.nizam nadi nettina vedimi laga bagguna mandudhi.vinataniki chala opika Katali ,anduke Ala anvhubhanni ranagarinchi manaku ardhamayi vidhamuga chebutharu.
@laxmanrao5171
@laxmanrao5171 5 ай бұрын
నిన్నెవడు వినమన్నారురా
@sunindharb2501
@sunindharb2501 4 ай бұрын
Nuvvu vinadam maney
@pasala123
@pasala123 2 ай бұрын
Plz vintam maneeeeee
@rekharani-mb9qi
@rekharani-mb9qi 10 ай бұрын
😂😂
@subbaraokaithepalli7814
@subbaraokaithepalli7814 7 ай бұрын
Over action
@narayanababuseepana3944
@narayanababuseepana3944 Ай бұрын
Orey garikipati neevu chepppimattu andaru vundaru
@narayanababuseepana3944
@narayanababuseepana3944 Ай бұрын
Neevu oka murkudavi
Увеличили моцареллу для @Lorenzo.bagnati
00:48
Кушать Хочу
Рет қаралды 8 МЛН
Long Nails 💅🏻 #shorts
00:50
Mr DegrEE
Рет қаралды 11 МЛН
How To Choose Mac N Cheese Date Night.. 🧀
00:58
Jojo Sim
Рет қаралды 86 МЛН
Walking on LEGO Be Like... #shorts #mingweirocks
00:41
mingweirocks
Рет қаралды 8 МЛН
Увеличили моцареллу для @Lorenzo.bagnati
00:48
Кушать Хочу
Рет қаралды 8 МЛН