Рет қаралды 133,043
ఈ మృత్యుంజయ స్తోత్రము ప్రాచీన మహర్షులు రచించారు. మానవుడు తన నిత్య జీవితంలో చేసే అనేక కార్యాల వలన అనేక రకములైన దోషాలు కలుగుతూ ఉంటాయి. ఆ దోషాల వలన ఊహించని మరణం, అనారోగ్యం వంటి సమస్యలు కలుగుతాయి. అయితే ఈ "మహా మృత్యుంజయ స్తోత్రం" ను విన్నా, చదివినా అటువంటి దోషాలు తొలగి సంపూర్ణ ఆయుష్షును పొందుతారు అని చెబుతూ తమ గాత్రంతో ఈ స్తోత్రమును జనావళికి అందించారు గురువుగారు. #morningdevotional #Devotional #Devotionalsong #telugubhaktisongs #telugudevotionalsongs #devotionalsongsintelugu #madugulanagaphanisarma #telugu #sarasvati #telugudevotionalsongs #mrutyunjayamanthram
Subscribe Us For More Updates:
► Facebook : / avadhanapeetham
► Twitter : / avadhanap
► Instagram : / avadhanapeetham
► Website : avadhanasaraswa...
Like || Share || Subscribe
#MadugulaNagaphaniSarma