మహాప్రాణ దీపం సాంగ్ | Mahapraana Deepam Song | Sri Manjunatha | Arjun, Chiranjeevi ,Soundarya

  Рет қаралды 30,502,676

Volga Devotional

Volga Devotional

Күн бұрын

Пікірлер: 2 400
@jnvnellorejnvtheheavenonea4945
@jnvnellorejnvtheheavenonea4945 2 жыл бұрын
ఓం మహాప్రాణ దీపం శివం శివం మహోంకార రూపం శివం శివం మహా సూర్య చంద్రాది నేత్రం పవిత్రం మహా గాఢ తిమిరాంతకం సౌరగాత్రం మహా కాంతి బీజం… మహా దివ్య తేజం భవాని సమేతం… భజే మంజునాథం ఓం నమః శంకరాయచ… మయస్కరాయచ నమః శివాయచ శివతరాయచ బవహరాయచ మహాప్రాణ దీపం శివం శివం… భజే మంజునాథం శివం శివం ఓం అద్వైత భాస్కరం… అర్ధనారీశ్వరం హృదశ హృదయంగమం చతురుధది సంగమం, పంచభూతాత్మకం… శత్శత్రు నాశకం సప్తస్వరేశ్వరం, అష్టసిద్దీశ్వరం… నవరస మనోహరం దశదిశాసువిమలం మేకాదశోజ్వలం ఏకనాదేశ్వరం… ప్రస్తుతివ శంకరం ప్రనథ జన కింకరం దుర్జన భయంకరం, సజ్జన శుభంకరం… ప్రాణి భవతారకం తకధిమిత కారకం భువన భవ్య భవదాయకం… భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం… నటేశం గౌరీశం గణేశం భూతేశం మహా మధుర పంచాక్షరీ మంత్రమార్షం… మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం ఓం… నమో హరాయచ స్మరహరాయచ… పురహరాయచ రుద్రాయచ… భద్రాయచ ఇంద్రాయచ నిత్యాయచ నిర్ణిద్రాయచ… మహా ప్రాణ దీపం శివం శివం… భజే మంజునాదం శివం శివం ఢంఢంఢ ఢంఢంఢ ఢంఢంఢ ఢంఢంఢ ఢక్కా నినాద నవతాండవాడంబరమ్ తద్దిమ్మి తకదిమ్మి ధిధ్ధిమ్మి ధిమి ధిమ్మి సంగీత సాహిత్య సుమకమల భంబరం ఓంకార ఘ్రీంకార శ్రీంకార ఐంకార… మంత్ర బీజాక్షరం మంజు నాదేశ్వరం ఋగ్వేద మాద్యం యజుర్వేద వేద్యం… సామ ప్రగీతం అధర్వప్రభాతం పురాణేతిహాసం ప్రసీదం విశుద్ధం… ప్రపంచైకసూత్రం విరుద్దం సుసిద్ధం నకారం మకారం శికారం వకారం యకారం నిరాకార సాకారసారం మహాకాలకాలం మహా నీలకంఠం… మహానందనందం మహాట్టాట్టహాసం ఝటాఝూట రంగైక గంగా సుచిత్రం… జ్జ్వల ద్వుగ్ర నేత్రమ్ సుమిత్రం సుగోత్రం మహాకాశ భాశం… మహా భానులింగం మహాభర్త్రు వర్ణం… సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్ర సుందరం… సోమ నాదీశ్వరం శ్రీశైల మందిరం… శ్రీ మల్లిఖార్జునం ఉజ్జయిని పుర మహాకాళేశ్వరం వైద్యనాదేశ్వరం… మహా భీమేశ్వరం అమర లింగేశ్వరం… వామలింగేశ్వరం కాశి విశ్వేశ్వరం… పరం ఘృష్మేశ్వరం త్రయంబకేశ్వరం… నాగలింగేశ్వరం శ్రీ… కేదార లింగేశ్వరం అప్లింగాత్మకం జ్యోతి లింగాత్మకం వాయు లింగాత్మకం… ఆత్మ లింగాత్మకం అఖిల లింగాత్మకం… అగ్ని సోమాత్మకం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం ధర్మస్థలక్షేత్ర వర పరంజ్యోతిం… ధర్మస్థలక్షేత్ర వర పరంజ్యోతిం ధర్మస్థలక్షేత్ర వర పరంజ్యోతిం… ఓం… నమః సోమాయచ… సౌమ్యాయచ భవ్యాయచ… భాగ్యాయచ… శాంతయచ శౌర్యాయచ… యోగాయచ… భోగాయచ కాలాయచ… కాంతాయచ… రమ్యాయచ గమ్యాయచ… ఈశాయచ… శ్రీశాయచ శర్వాయచ… సర్వాయచ ❤❤
@srikanthangirekula334
@srikanthangirekula334 2 жыл бұрын
Om namah shivaya....🙏🙏🙏
@hemanthpotnuru1837
@hemanthpotnuru1837 2 жыл бұрын
Tw
@hemanthpotnuru1837
@hemanthpotnuru1837 2 жыл бұрын
Tq
@krishnaswami8042
@krishnaswami8042 2 жыл бұрын
Tqqqq i pata aksharalalo chupinchinandhuku
@krishnaswami8042
@krishnaswami8042 2 жыл бұрын
Shiva Shiva Hara hara mahadev
@bhavanikumarkarnapu2331
@bhavanikumarkarnapu2331 2 жыл бұрын
2023లో కూడా ఈ పాట వినాలనుకునే వాళ్ళు ఎంత మంది వున్నారు లైక్ చెయ్యండి
@madhuadapa1009
@madhuadapa1009 Жыл бұрын
2024 lo kuda unnaru bro
@sugureshm1500
@sugureshm1500 2 жыл бұрын
తండ్రి ఈశ్వర పరమేశ్వర ఈ జీవితం నీకే అంకితం తండ్రీ ఓం నమః శివాయ అర్ధ నారిశ్వరా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagasivajipulaparthi1233
@nagasivajipulaparthi1233 4 ай бұрын
ఆ పరమశివుడు అంటే ఎంత మందికి ఇష్టం 🔥🔥
@Vamsikrishna75696
@Vamsikrishna75696 2 ай бұрын
Naku istam 💖💝... Pichi kuda 💯💖💝❤‍🩹❤‍🩹
@MahendranathV
@MahendranathV 9 ай бұрын
చిత్ర బృందం నకు ధన్యవాదాలు అలరించి నందుకు
@UmamaheswararaoMaddi
@UmamaheswararaoMaddi 9 ай бұрын
❤❤❤❤❤❤ శివయ్య లేకపోతే చీమైనా కుట్టదు ఆయన లేకపోతే ప్రపంచమే లేదు
@srikanthgatla9529
@srikanthgatla9529 3 ай бұрын
🙏ఓం నమ:శివాయ🙏
@ekambramharshitha3039
@ekambramharshitha3039 2 ай бұрын
Om namah sivayya
@VenkateshVenkatesh-sz6ly
@VenkateshVenkatesh-sz6ly Ай бұрын
Ia K.m LAX​@@ekambramharshitha3039
@HotelMVRGRANDTirupati
@HotelMVRGRANDTirupati 10 ай бұрын
2024 HAPPY SHIVA RATRI లో కూడా ఈ సాంగ్ వింటున్నవారు ఎంత మంది 🙏🙏❤‍🔥❤‍🔥
@bokrenboys5401
@bokrenboys5401 10 ай бұрын
Same to u
@vasundharabantu1266
@vasundharabantu1266 10 ай бұрын
Nenu kuda
@ramyajyothi7571
@ramyajyothi7571 10 ай бұрын
Me also
@bandarijanardhan1293
@bandarijanardhan1293 10 ай бұрын
యావత్ ప్రపంచానికి శివరాత్రి శుభాకాక్షల.... ఓం నమః శివాయ......
@k.suresh5311
@k.suresh5311 10 ай бұрын
Nenu vintunna
@Na_keerthanalu
@Na_keerthanalu 10 ай бұрын
2024 లో వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు attendence please 😊
@arunapriya2666
@arunapriya2666 9 ай бұрын
Me
@Nani56778
@Nani56778 9 ай бұрын
Me❤
@Bhavani-ig5gg
@Bhavani-ig5gg 6 ай бұрын
​@@arunapriya2666 ❤❤
@deviravalidevi
@deviravalidevi 5 ай бұрын
Me
@AmusedAirplaneWindow-qn9lq
@AmusedAirplaneWindow-qn9lq 5 ай бұрын
.​@@deviravalidevi
@shekarbachieshekarbachie484
@shekarbachieshekarbachie484 9 ай бұрын
🕉️ Om 🕉️ namaha 🕉️ shivaya 🕉️
@crazycouples6441
@crazycouples6441 2 жыл бұрын
ఆకాశమే ఆకరమై 🔱 భూమియే విభూదియై 🔱 అగ్నియే త్రినేత్రమై 🔱 వాయువే చలనమై 🔱 జయమే జగమేలు మంధహాసమై 🔱 పంచభూతాధార 🔱 ప్రపంచేశ్వరా 🔱 విధాత విశ్వనాథ 🔱 భువివెలసే ఆ నాథుడే శ్రీ మంజునాధుడు 🔱
@Nani-di9ok
@Nani-di9ok 11 ай бұрын
2024 లో ఇ పాట విన్నవారు 👍
@sravanijanu2891
@sravanijanu2891 10 ай бұрын
My fav song 😍
@sriramgummula3777
@sriramgummula3777 10 ай бұрын
2024 లో నైనా మంచి స్థాయికి వెళ్ళాలి 🕉️ఓం నమో శివాయ 🙏💐
@shruthimabongu6114
@shruthimabongu6114 6 ай бұрын
😮😊
@vishaliharish2856
@vishaliharish2856 3 ай бұрын
Haa❤❤
@DeviR.suseela
@DeviR.suseela 2 ай бұрын
Om namah shivaya
@devappagaribasavaraj5809
@devappagaribasavaraj5809 7 ай бұрын
రాత్రి 1:40 కి ఈ పాట వింటున్నాను ఎంత బాగుందంటే అంత మనశాంతిగా ఉంది
@killer-mi7il
@killer-mi7il 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SantoshKumar-f9w9f
@SantoshKumar-f9w9f 2 ай бұрын
Maind Free ga vuntadi
@jellaappaiah928
@jellaappaiah928 4 ай бұрын
శివునికి మించిన ప్రేమ ఉందా ఈ ప్రపంచంలో శివుడే ఒక లింగాకారం
@cgmchannel8776
@cgmchannel8776 Жыл бұрын
మహాశివుడు అంటే ఎంత మందికి ఇష్టం?
@Sowjanyaz
@Sowjanyaz 8 ай бұрын
నాకు చాలా ఇష్టం
@Nani56778
@Nani56778 8 ай бұрын
Naku ❤
@srinuvasulu433
@srinuvasulu433 8 ай бұрын
ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు ఆ శివుడు అంట
@somalaramalakshmi8802
@somalaramalakshmi8802 6 ай бұрын
Naku❤
@jsharanabasavaswamy7040
@jsharanabasavaswamy7040 6 ай бұрын
Pranam❤❤
@rakshith_0011
@rakshith_0011 11 ай бұрын
2024 లో కూడా ఈ సాంగ్ వింటున్నవారు ఎంత మంది 👍
@tejapanditi2152
@tejapanditi2152 11 ай бұрын
why not 2090 aina vinta❤
@alkeramesh632
@alkeramesh632 11 ай бұрын
20200 varku
@pasunoorsrinivas-uk7tf
@pasunoorsrinivas-uk7tf 11 ай бұрын
👍
@organicagriculture5722
@organicagriculture5722 11 ай бұрын
🎉
@Narayanarao582
@Narayanarao582 10 ай бұрын
walakaamu anatha visamu t q
@tejavikramchalamala6547
@tejavikramchalamala6547 Жыл бұрын
🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺 ఓం మహాప్రాణ దీపం శివం శివం మహోకార రూపం శివం శివం మహాసూర్య చంద్రాది నేత్రం పవిత్రం మహా ఘాడ తిమిరాంతకంసౌరగాత్రం మహా కాంతి బీజం మహా దివ్య తేజం భవాని సమేతం భజే మంజునాథం ఓం ... నమః శంకరాయచ మయస్కరాయచ నమశివాయచ శివతరాయచ బవహరాయచ ఓం మహాప్రాణ దీపం శివం శివం భజే మంజునాథం శివం శివం ఓం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం హృదశహృధయంగమం చతురుధది సంగమం పంచభూతాత్మకం శత్శత్రు నాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్దీశ్వరం నవరసమనోహరం దశదిశాసువిమలం ఏకాదశోజ్వలం ఏకనాదేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రనథ జన కింకరం దుర్జనభయంకరం సజ్జన శుభంకరం ప్రాణి భవతారకం ప్రకృతి హిత కారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహా మధుర పంచాక్షరీ మంత్రమార్చం మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం ఓం... నమో హరాయచ స్వర హరాయచ పుర హరాయచ రుద్రాయచ భద్రాయచ ఇంద్రాయచ నిత్యాయచ నిర్నిత్రాయచ మహా ప్రాణ దీపం శివం శివం భజే మంజునాదం శివం శివం డం డం డ డం డం డ డం డం డ డం డం డ డంకా నినాద నవ తాండవాడంబరం తద్ధిమ్మి తక దిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య శుభ కమల భంబరం ఓంకార ఘ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజు నాదేశ్వరం ఋగ్వేద మాద్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అధర్వప్రభాతం పురాణేతిహాసం ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైకసూత్రం విబుద్ధం సుసిద్ధం నకారం మకారం శికారం వకారం యకారం నిరాకారసాకారసారం మహాకాలకాలం మహా నీలకంఠం మహానందనందం మహాట్టాట్టహాసం ఝటాఝూట రంగైక గంగా సుచిత్రం జ్వలాద్రుద్రనేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశ భాశం మహా భానులింగం... మహాభర్త్రు వర్ణం సువర్ణం ప్రవర్ణం... సౌరాష్ట్ర సుందరం సోమ నాదీశ్వరం శ్రీశైల మందిరం శ్రీ మల్లిఖార్జునం ఉజ్జయిని పుర మహాకాళేశ్వరం వైద్యనాదేశ్వరం మహా భీమేశ్వరం అమర లింగేశ్వరం వామలింగేశ్వరం కాశి విశ్వేశ్వరం పరం గ్రీష్మేశ్వరం త్రయంబకాదీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ... కేదార లింగేశ్వరం అగ్ని లింగాత్మకం జ్యోతి లింగాత్మకం వాయు లింగాత్మకం ఆత్మ లింగాత్మకం అఖిల లింగాత్మకం అగ్ని సోమాత్మకం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం ధర్మస్థలక్షేత్ర వర పరంజ్యోతిం ధర్మస్థలక్షేత్ర వర పరంజ్యోతిం ధర్మస్థలక్షేత్ర వర పరంజ్యోతిం ఓం... నమః సోమాయచ సౌమ్యాయచ భవ్యాయచ భాగ్యాయచ శాంతయచ శౌర్యాయచ యోగాయచ భోగాయచ కాలాయచ కాంతాయచ రమ్యాయచ గమ్యాయచ ఈశాయచ శ్రీశాయచ శర్వాయచ సర్వాయచ 🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏
@jellaappaiah928
@jellaappaiah928 4 ай бұрын
భార్యకే సగ భాగం ఇచ్చిన పరమేశ్వరుడు ఈ జగతిలో శివునికి మించిన భగవంతుడే లేడని నేను అనుకుంటున్నా
@suribabuGompa
@suribabuGompa 11 күн бұрын
2025 attendance please 🙏🙏🙏
@NightNoob-vs9ld
@NightNoob-vs9ld 6 күн бұрын
Me
@NightNoob-vs9ld
@NightNoob-vs9ld 6 күн бұрын
Me
@kosarigangadharreddy4750
@kosarigangadharreddy4750 3 күн бұрын
Me
@viswanathnarshima5572
@viswanathnarshima5572 10 сағат бұрын
Me present Sir
@ROYALpartyIScomingAsWorldParty
@ROYALpartyIScomingAsWorldParty 2 жыл бұрын
హిందూమతాన్ని రక్షించేవారే లేక హిందూమత ఆచారాలను పోషించేవారే లేక భారతదేశం అంతరించిబోతోంది... అందుకే భారత్ నీ హిందువులదేశంగా ప్రపంచాన్ని కళ్కిస్థాన్ హిందురాజు కళ్కి గా ప్రకటించబోతున్నా... నన్ను అనుసరించేవారు అనుసరించాలి అనుకునేవారు వెంటనే స్పందించవలసిందిగా/సమూహం శ్రీ శ్రీ శ్రీ వీర భోగ వసంత రాయల్ పేర రాజ్యం ఏర్పాటు చేసేందుకు సహాయసహకారాలు భక్తితో చేయవలసిందిగా కోరుచున్నాము... ఒకవేళ భారతదేశాన్ని హిందుదేసంగా లేదా ఓంకార మతాలదేశంగా కాకుండా ముస్లిం లేదా ఆదాం లేదా నాస్తిక దేశంగా చేయాలని దుష్ఠశక్తులు ప్రయత్నిస్తే: ఆ దుష్ఠశక్తులపై మీప్రభావం ,మీరుచేసే ప్రయత్నాలు స్పష్టంగా తెలియజేయవలసిందిగా కోరుచున్నాము... ~ఇట్లు~ ROYAL PARTY (SRI VEERA BHOGA VASANTA ROYAL PARTY)NITYANANDA PRESIDENT OF ROYAL PARTY☀️ NEAR SRISAILAM@THE EARTH VEDA CENTER🤘 మార్కాపురం ఓం-గో-లు జిల్లా 🕉️సెల్ +91 6303961807 Join in ROYAL PARTY🦚
@moodnarender8008
@moodnarender8008 2 жыл бұрын
ఈ సాంగ్ వింటే శివుడు సాక్షాత్ ప్రత్యక్షం అయినట్టుంటుంది ఓం నమఃశివాయ
@y.v.ramananm5693
@y.v.ramananm5693 2 жыл бұрын
OM
@kutumbaraoannavarapu1833
@kutumbaraoannavarapu1833 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@moyyavijaya1494
@moyyavijaya1494 2 жыл бұрын
Ok Hm
@nsrreddys9686
@nsrreddys9686 Жыл бұрын
@@moyyavijaya1494 omm hiii vijaya ur from
@Santhu...7
@Santhu...7 10 ай бұрын
Me
@HKshyamshringar
@HKshyamshringar Жыл бұрын
Om Mahapraanam Deepam Shivam Shivam Mahomkara Roopam Shivam Shivam Maha Surya Chandhraadhi Nethram Pavithram Maha Gaada Thimiraanthakam Souragaathram Mahakaanthi Beejam… Maha Divya Tejam Bhavaani Sametham… Bhaje Manjunatham Om Namah Shankarayacha… Mayaskaraayacha Namah Shivayacha Shivatharaayacha Bavaharaayacha Mahapraanam Deepam Shivam Shivam Bhaje Manjunatham Shivam Shivam Om Adhwaitha Bhaaskaram… Ardanaareeshwaram Hrudhasha Hrudhayangamam Chathurudhadhi Sangamam, Panchabhoothaathmakam… Shathshathru Naashakam Sapthaswareshwaram, Ashtasiddheeshwaram… Navarasa Manoharam Dhashadhishaasuvimalam Mekaadhashojwalam Ekanaadheshwaram… Prasthuthiva Shankaram Pranatha Jana Kinkaram Dhrjana Bhayankaram, Sajjana Shubhakaram… Praani Bhavathaarakam Thakadhimitha Kaarakam Bhuvana Bhavya Bhavadhaayakam… Bhaagyaathmakam Rakshakam Eesham Suresham Rushesham Paresham… Natesham Goureesham Ganesham Bhoothesham Mahaa Madhura Panchaakshari Manthra Maarsham… Maha Harsha Varsha Pravarsham Susheersham Om… Namo Haraayacha Smaraharaayacha Puraharaayacha Rudhraayacha… Bhadhraayacha Indhraayacha Nithyaayacha Nirnidhraayacha… Mahapraanam Deepam Shivam Shivam Bhaje Manjunatham Shivam Shivam DamDamDamDam DamDam Dam Dakkaa Ninaanadha Navathaandavaadambaram Thaddhimmi Thakadhimmi Dhiddhimmi Dhimi Dhimmi Sangeetha Saahithyam Sumakamala Bhambaram Omkaara Ghreenkaara Shreenkaara Imkaara… Manthra Beejaaksharam Naadheshwaram Rugvedha Maadhyam Yajurwedha Vedhyam… Saama Prageetham Adhrvaprabhaatham Puraanethihaasam Praseedham Vishuddham… Prapanchaika Soothram Viruddham Susiddham Nakaaram Makaaram Shikaaram Vakaaram Yakaaram Niraakaara Saakaarasaaram Mahakaalakaalam Maha Neelakantam… Mahanandhanam Mahaattaattahaasam Jhutaajhoota Rangaika Gangaa Suchithram… Jjwala Dhvugra Nethram Sumithram Sugothram Mahakaasha Bhaasham… Mahaabhaanu Lingam Mahaa Bharthru Varnam… Suvarna Pravarnam Souraashtra Sundharam… Somanaadheeshwaram Srisaila Mandhiram… Sri Mallikharjunam Ujjayini Pura Mahakaleshwaram Vaidhyanaadheshwaram… Maha Bheemeshvaram Amaralingeshwaram… Vaama Lingeshwaram Kasi Vishweshwaram… Param Ghrushmeshwaram Thrayambakeshwaram… Naaga Lingeshwaram Sree… Kedhaara Lingeshwaram Aplimgaathmakam Jyothilingaathmakam Vaayu Lingaathmakam … Aathma Lingaathmakam Akhila Lingaathmakam… Agni Somaathmakam Anaadhim Ameyam Ajeyam Achithyam Amogham Apoorwam Anantham Akhandam ||2|| Dharmasthala Kshethra Vara Paramjyothim ||3|| Om Namah Somaayacha… Soumyaayacha Bhavyayacha, Bhaagyaayacha, Shanthayacha Shouryayacha Yogayacha, Bhogayacha Kaalayacha, Kaanthayacha, Ramyaayacha Gamyaayacha, Eeshaayacha, Srushaayacha Sharvaayacha Sarwaayacha…
@nagendrachari1275
@nagendrachari1275 4 ай бұрын
కలియుగం అంతం అయ్యేవారికి ఈ పాట వింటూ ఉంటారు 😢😢
@chinnamadinarayanamurthy9333
@chinnamadinarayanamurthy9333 5 ай бұрын
ఇట్లాంటి పాటలు ఎంతకాలం వినటానికి సంగీత ప్రియులు చాలామంది ఉన్నారు ఈ పాట విన్నంత సేపూ ప్రతి మనిషి అద్వితీయమైన అనుభూతికి లోనవుతాడు
@kavimanjala4477
@kavimanjala4477 Жыл бұрын
I love slokas so much.. మనసును పరవశింప చేసి ఆత్మను పరమాత్మలో చేర్చే ఏ భక్తి గీతమైన ఒకటే.. ఇందులో ఆ మతం, ఈ మతం అనేదే లేదు.
@karagansnarsingarao5745
@karagansnarsingarao5745 2 жыл бұрын
శ్రీ మంజునాధ సాంగ్స్ మై ఫేవరేట్ సాంగ్స్
@khasimsk5011
@khasimsk5011 2 жыл бұрын
ఓం నమః శివాయ నమః ఈ పాట పాడిన శంకర్ మహదేవన్ చాలా అదష్టవంతుడు
@TRAKITSONU
@TRAKITSONU Жыл бұрын
I love it
@Bhavani-us9ec
@Bhavani-us9ec Жыл бұрын
​@@TRAKITSONUyloul
@karetianjisachin4062
@karetianjisachin4062 Жыл бұрын
Hisab badhane Shankar Mahadevan gana
@bonthalakurumaiahmillineir369
@bonthalakurumaiahmillineir369 10 ай бұрын
2024 ❤లో కూడా విన్నవారు కూడా 👍
@yaswanthbura4836
@yaswanthbura4836 2 ай бұрын
2050లో కూడా వింటారు
@Manjularani-b1o
@Manjularani-b1o 2 ай бұрын
2090
@Saramandavaraprasad882
@Saramandavaraprasad882 2 ай бұрын
,👍👍👍
@UNKNOWN-id6bj
@UNKNOWN-id6bj 2 ай бұрын
Yes
@nani..3636
@nani..3636 Ай бұрын
అప్పటి వరకు ఇండియాలో హిందువులు ఉంటారా..😢😢... ఇప్పటికే 200+ జిల్లాల్లో హిందువులు మైనార్టీ అయ్యారు..
@priyankathakkella388
@priyankathakkella388 2 жыл бұрын
E song appudu vinna మనసుకి చాలా happy ga ...unttadi.. ఓం నమః శివాయ..
@PRASANTHICOLLECTIONS
@PRASANTHICOLLECTIONS 2 жыл бұрын
ఓం మహాప్రాణ దీపం శివమ్ శివమ్ మఃఓంకార రూపం శివమ్ శివమ్ మహాసూర్య చంద్రాది నేత్రం పవిత్రం మహా ఘాడ తిమిరాంతకంసౌరగాత్రం మహా కాంతి బీజం మహా దివ్య తేజం భవాని సమేతం భజే మంజునాథమ్ ఓం ఓం ఓం నమః శంకరాయచ మయస్కరాయచ నమశ్శివాయచ శివతరాయచ బావహారయాచా మహాప్రాణ దీపం శివమ్ శివమ్ భజే మంజునాథమ్ శివమ్ శివమ్ అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం హృదశహృదయంగమం చతురుధాది సంగమం పంచభూతాత్మకం శతశత్రునాశకం సప్తాశ్వరేశ్వరం అష్టసిద్ధిశ్వరం నవరసమానోహరం దశదిశసువిమలామ్ ఏకాదశోజ్వలం ఎకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణత జన కింకరం దుర్జనభయంకరం సజ్జనశుభంకరం ప్రాణి భవతారకం ప్రకృతి హిత కరకం భువన భవ్య భావదాయకం భాగ్యాత్మకం రక్షకమ్ ఈశం సురేశం ఋషేశం పారేశేమ్ నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రం మార్షన్ మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం ఓం నమోహరాయచ స్వరాహారయాచా పురహరాయచ రుద్రయచ భద్రయచ ఇంద్రయచ నిత్యాయచ నిర్నిత్యయచ మహాప్రాణ దీపం శివమ్ శివమ్ భజే మంజునాథమ్ శివమ్ శివమ్ దండండ దండండ దండండ దండండ దాన్కదినదా నవ తాండవ డంబరం తతిమ్మి తకధిమ్మీ దిధిమ్మీ ధిమిధిమ్మీ సంగీత సాహిత్య శుభ కమల భంభారం ఓంకార ఘ్రిన్కర శృంగారా ఐనకర మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేద మాంద్యం యజుర్వేద వైద్యం సమ ప్రగీతమ్ అడ్తార్వప్రభాతం పురాణేతిహాశం ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచాయికసూత్రం విరుద్ధం సుసిధం నాకారం మకరం శిఖరం వికారం ఎకరం నిరాకరసకరసరం మహాకాలాకాలం మహా నీలకంఠం మహానందనందం మహత్తట్టహాసం ఝాటాఝటా రంగైక గంగ సుచిత్రం జ్వాలాద్రుద్రనేత్రం సుమిత్రమ్ సుగోత్రం మహాకాశంబ్యాసం మహాభానులింగం మహాభర్త్రువర్ణం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్ర సుందరం సోమనాదీశ్వరం శ్రీశైల మందిరం శ్రీ మల్లికార్జునం ఉజ్జయిని పుర మహా కాలేశ్వరం వైద్యనాథేశ్వరం మహా భీమేశ్వరం అమర లింగేశ్వరం వామలిగేశ్వరం కాశి విశ్వేశ్వరం పరం గ్రీష్మేశ్వరం త్రయంబకదీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదార లింగేశ్వరం అగ్ని లింగాత్మకం జ్యోతి లింగాత్మకం వాయు లింగాత్మకం ఆత్మ లింగాత్మకం అఖిల లింగాత్మకం అగ్ని సోమాత్మకం అనధిమ్ అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం అనధిమ్ అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం ధర్మస్థళక్షేత్ర వరపరంజ్యోత్యం ధర్మస్థళక్షేత్ర వరపరంజ్యోత్యం ధర్మస్థళక్షేత్ర వరపరంజ్యోత్యం ఓం నమః సోమయాచ సౌమ్యయాచ భవ్యయచ భాగ్యాయాచ శాంతాయచ శౌర్యాయచ యోగయచ భోగాయచ కలయచ కాంతాయచ రమ్యయచ గమ్యాయచ ఈశాయచ శ్రీశాయచ శర్వాయచ సర్వయచా
@chandra7803
@chandra7803 Жыл бұрын
Tq
@sivanagarajumerugumala
@sivanagarajumerugumala Жыл бұрын
🙏
@sivanagarajumerugumala
@sivanagarajumerugumala Жыл бұрын
Thanks
@Santhoshchiluka7
@Santhoshchiluka7 10 ай бұрын
Thanks
@posinasreenivasulu7288
@posinasreenivasulu7288 8 ай бұрын
Om namah shivaya
@ananthatadikamalla9809
@ananthatadikamalla9809 Жыл бұрын
Om namah shivaya ❤❤❤❤❤
@chganesh192
@chganesh192 6 ай бұрын
ఏoతో గొప్పగా ఉన్నాయి లిరిక్స్ ... ఇందులో ఉన్న ప్రతి పదం ని ఎలా అల ఆలోచించి రాసారో వాళ్ళు ..ఒక్కక పదాన్ని కుర్చీ కుర్చీ ఏoతో అర్థవంతంగా రాసారు ...అంతే అర్థ వంతంగా గాత్రం అందించారు ...అంతే గొప్పగా చూపించారు....❤
@ammulu.manuguru
@ammulu.manuguru Ай бұрын
తరాలు తరాలు విన్న మళ్ళీ మళ్ళీ అనిపించేలా ఉంది సినిమా, సినిమా పాటలు.. సినిమా అనకూడదు బహుశా కైలాషం అలానే ఉంటుంది ఏమో మరి.. అద్భుతం.. అదృష్టం 🙏🙏🙏🙏👌👌👌👌ఓం నామ శివాయః 🙏🙏🙏
@NaveenKumar-dk5jp
@NaveenKumar-dk5jp Жыл бұрын
2024 లో వింటున్న వారు ....👍
@chpuja7287
@chpuja7287 6 ай бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది 20/07/2024 ఈరోజు ఎవరైనా ఈ పాట వింటున్నారా
@satyaangadi4625
@satyaangadi4625 9 ай бұрын
Om Namah shivaya
@sadanandpampari1936
@sadanandpampari1936 2 жыл бұрын
2022 కార్తిక మాసం లో ఈ పాట చూసిన మరియు విన్న వారికి అందరికీ మంచి జరగాలని ఆ దేవ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను 🙏🙏
@tjsnsnlsknbnksnnsoow7141
@tjsnsnlsknbnksnnsoow7141 2 жыл бұрын
11aqq
@raghunadhnaidu8388
@raghunadhnaidu8388 2 жыл бұрын
😄
@anuradhajonnalagadda9081
@anuradhajonnalagadda9081 2 жыл бұрын
Ee pata vinte manasu pulakistundi bhaktilo munigipothamu
@ratnakumari2684
@ratnakumari2684 2 жыл бұрын
A as
@sunithabommak7527
@sunithabommak7527 2 жыл бұрын
my name is manjunath
@penny5011
@penny5011 2 жыл бұрын
Pure bliss!!!!!! Hari Hara in my heart forever!!! Har har mahadev! Jai sri krishna!
@pmahendar2820
@pmahendar2820 Жыл бұрын
❤ thankyou
@VijjapureddyJayishVeeru
@VijjapureddyJayishVeeru 10 ай бұрын
మహా శివరాత్రి శుభాకాంక్షలు ఆ శివ పార్వతులు ఎల్లపుడూ సాక్షాత్కారము ఉండాలని కోరుకుంటాను🙏🙏🙏🙏 ఓం నమః శివాయ గౌరీ పతియే హర హర మహదేవ శంభో శివ శంకర
@srinivassagar7550
@srinivassagar7550 6 ай бұрын
ఈ పాట వింటే ఒళ్ళు అంత పులకించిపోతుంది.....ఈ పాట రసినవాడికి దండం పెట్టాలి...ఓం నమః శివాయ
@nareshmudhirajnareshmudhir399
@nareshmudhirajnareshmudhir399 10 ай бұрын
ఓం నమః శివాయ
@sajeedmohd1203
@sajeedmohd1203 Жыл бұрын
Im Muslim, but i love this lyrics n music❤
@ambhat3953
@ambhat3953 11 ай бұрын
only to get more likes you are commenting this
@AppleFreelancer
@AppleFreelancer 10 ай бұрын
don't comment in that way please he said he like our song 🙏@@ambhat3953
@Ambareesh9900Ambu
@Ambareesh9900Ambu 5 ай бұрын
😍
@PV3Cinema
@PV3Cinema 4 ай бұрын
I'm Hindu and I love all Hindu songs 🎉🎉🎉
@n.lakshminarayanaa2129
@n.lakshminarayanaa2129 2 жыл бұрын
2023 లో ఈ పాట వింట్టున్న వారు ఒక లైక్ చెయ్యండి..........👍💞
@ravalasuryakumari143
@ravalasuryakumari143 2 ай бұрын
ఇన్స్టాల్ లోచూసి యూట్యూబ్ lo నేర్చుకున్న ఇప్పుడు రోజు పడుతున్న ఈ సాంగ్ ఓం నమః శివ 🙏🙏🙏🙏🙏
@paparaochevula8013
@paparaochevula8013 9 күн бұрын
మానస హిమజ చక్కని అలపనతో అలపించారు కృతజ్ఞతలు 🎉🎉🎉
@VishnumurthyKondarapu
@VishnumurthyKondarapu 7 ай бұрын
తండ్రి శివయ్య నా ఆరోగ్యం మంచిగా వుండటట్టు చుడు తండ్రి.
@padmadhanavath3401
@padmadhanavath3401 2 жыл бұрын
🕉🕉🔱🔱🙏🙏🔱🔱🙏🙏🔱🔱🕉🕉 Om namo sivaay.. Om namo paarvati maatha Om namo sivaay.. Om namo paarvati maatha E. Paata Amrutanm laga vundhi wonderful song🎵🎵 very nice beautiful lovely song🎵🎵 🕉🕉🔱🔱🙏🙏🔱🔱🙏🙏🔱🔱🕉🕉
@Arjunreddy97326
@Arjunreddy97326 11 күн бұрын
ఇప్పుడు 2025 లో వింత్తున్నవారు ఎంతమంది..
@m0t.v
@m0t.v 2 жыл бұрын
all 12 jyotirlingas recited from 03:08 Goosebumps
@khan9pathan
@khan9pathan Жыл бұрын
Iam a Muslim, but I love this lyrics and singing 👍
@dkreddy1763
@dkreddy1763 Жыл бұрын
TQ.God bless you brother.
@bskm5322
@bskm5322 Жыл бұрын
TQ 🙏 bro
@malikbashadudekula7651
@malikbashadudekula7651 Жыл бұрын
Cast ki bakti ki sambandham ledhu bro
@bskm5322
@bskm5322 Жыл бұрын
@@malikbashadudekula7651 milanti true seculars chala rare ga untaru bro
@bhavyasunilmanvi
@bhavyasunilmanvi Жыл бұрын
​@@bskm5322 oklgv555 ll o.9.
@BadavathChathru-cj5gl
@BadavathChathru-cj5gl 8 күн бұрын
2025 Happy shivarathri లో కూడా ఈ సాంగ్ ఎంతమంది వింటున్నారు కామెంట్ వేసుకోండి ❤
@sivasaicomputersthegenuine2603
@sivasaicomputersthegenuine2603 8 ай бұрын
2024 lo కూడా వింటున్నాం. ఓం నమః శివాయ 🚩🕉️🙏🔱
@arjunlucky1043
@arjunlucky1043 Жыл бұрын
నేను ఈ పాట విన్న ప్రతిసారి ఈడో తెలియని ఫెల్లింగ్ కొత్తగా ఉన్నాది
@VenkatKodakanti
@VenkatKodakanti 2 ай бұрын
ఈరోజు నవంబర్ 1 2024 దీపావళి.... ఆ శివయ్య పాటలు వింటూ ఉంటే ఆయన కళ్ళ ముందు ఉన్నట్టుగా అనిపిస్తుంది ఓమ్ నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
@balajiprasad8569
@balajiprasad8569 2 ай бұрын
ఎప్పటికీ ఈ పాట జీవమై నిలిచి ఉంటుంది...జనాల నోటిలో నానుతూనే వుంటుంది...ఈశ్వరా...పరమేశ్వరా...
@gangadharkethagani9527
@gangadharkethagani9527 9 күн бұрын
పరమేశ్వర ఈ ఏడాది అయినా ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో రోగాల బారిన పడకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవించాలని మమ్ము దీవించు తండ్రి. లోక కళ్యాణం వర్ధిల్లేటట్టు ప్రజలందరిని ఆశీర్వదించు పరమేశ్వర.
@venkatamuralidhar2053
@venkatamuralidhar2053 2 жыл бұрын
హర హర పతయే మహా దేవ శంభోశంకర. 🙏👏🌺🌸🌹ఓం నమఃశివాయ
@alavanya3338
@alavanya3338 2 жыл бұрын
Ee song ni theatre lo chusinappudu last lo dheepalu veliginappudu goosebumps vachayi.
@flowersfarmersff9129
@flowersfarmersff9129 2 жыл бұрын
Which year sir
@alavanya3338
@alavanya3338 2 жыл бұрын
@@flowersfarmersff9129 nenu sir ni kadhandi madam ni. Movie year 2001.
@rameshravada4423
@rameshravada4423 2 жыл бұрын
Qq
@maheswarapanga38
@maheswarapanga38 2 жыл бұрын
Si
@pavankumarpavankumar309
@pavankumarpavankumar309 2 жыл бұрын
@@flowersfarmersff9129 kikki ki k మోఎం ఎం ము కీ కీiii I Iikkkkiikii Ik liiij Iii Iiiii ఇల్ని ok thanks sir o xx xx xx xm K😃🙅😝🙅🤾
@Vishwal-1011
@Vishwal-1011 Жыл бұрын
ಇದು ನಮ್ಮ ಕನ್ನಡ ಹಾಡು, ನಮ್ಮ ಕನ್ನಡ ಸಿನಿಮಾ...❤❤❤
@shashankpatil2811
@shashankpatil2811 10 ай бұрын
Coment nodudra full confuse alakattad 😂
@banda69
@banda69 10 ай бұрын
Telugu
@Vishwal-1011
@Vishwal-1011 10 ай бұрын
@@banda69 it's kannada cinema and later it is dubbed in Telugu
@swamykadur5306
@swamykadur5306 10 ай бұрын
​@@Vishwal-1011 ❤❤❤
@regotirajumudhiraj2973
@regotirajumudhiraj2973 3 ай бұрын
​@@Vishwal-1011telugu cinema
@shaikbashabasha342
@shaikbashabasha342 8 ай бұрын
నేను రోజుకు ఒక్కసారైనా ఈ సాంగ్ వింటాను ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏
@veerababukavala9009
@veerababukavala9009 2 күн бұрын
హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ 🙏🙏🙏 తండ్రి అందరినీ చల్లగా చూడవయ్యా తండ్రి 🙏🙏🙏
@TulasiVallepu
@TulasiVallepu 3 ай бұрын
Om namashivaya నన్ను వదిలేయకు తండ్రీ 🙏🙏🙏
@srinivasulugade3759
@srinivasulugade3759 4 ай бұрын
శివయ్య అంటే ఇష్టం లేని వారుంటార
@sathyanarayana-vv8ge
@sathyanarayana-vv8ge Жыл бұрын
2023 vinna vallu ee patani likes
@krishnamusugu8120
@krishnamusugu8120 2 ай бұрын
లోకమంత ఆ శివుడు ఒక్కడే.... ఓమ్ నమ శివాయ....!
@narayanaswamyvasireddi7421
@narayanaswamyvasireddi7421 Жыл бұрын
2023 లో కూడా వింటూనే వుంటారు.ఇక ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది కదా మరి..
@avantsaprasad7370
@avantsaprasad7370 2 ай бұрын
2024లో వింటున్న, ఎవర్గ్రీన్ సాంగ్
@Itssandyvlogs1
@Itssandyvlogs1 6 ай бұрын
2024 lo vinna vallu unnara
@gudikandulagopinadh977
@gudikandulagopinadh977 5 ай бұрын
Yes
@k.prashanthkumar4616
@k.prashanthkumar4616 5 ай бұрын
Ha
@devilb2650
@devilb2650 5 ай бұрын
ZxqZ😊 QQ q​@@k.prashanthkumar4616
@PrudhviRaju-lw6bz
@PrudhviRaju-lw6bz 5 ай бұрын
Unnaru bro..❤️❤️❤️
@PrudhviRaju-lw6bz
@PrudhviRaju-lw6bz 5 ай бұрын
Unnaru bro❤❤❤
@Satish2234-b4m
@Satish2234-b4m 2 ай бұрын
ఎక్సలెంట్ సాంగ్ చాలా బాగా చూపించారు ❤❤❤మాటలు రావటం లేదు ఏమి చెప్పాలో ❤❤❤
@shekarchandra7543
@shekarchandra7543 7 ай бұрын
E song ki naku oka special attachment undhi. Every lyrics naku ipatiki gurthunavi. Apatlo e songs pi na dedication ala undedhi.
@jaggaraopatnala740
@jaggaraopatnala740 Жыл бұрын
ఓం నమః శివాయ ఈ పాట మమ్మలని అద్యితియాను భూతికి లోనైనము
@bandarijanardhan1293
@bandarijanardhan1293 10 ай бұрын
యావత్ ప్రపంచానికి శివరాత్రి శుభాకాంక్షలు.....
@pmadhu8305
@pmadhu8305 2 жыл бұрын
2022 లో ఈ పాట విన్నవరు...👍
@kiransunkari3507
@kiransunkari3507 2 жыл бұрын
🙏🙏🙏🙏
@sravani1685
@sravani1685 2 жыл бұрын
Yes
@gunduvenkateswarao695
@gunduvenkateswarao695 2 жыл бұрын
Om. Nam Sivaay
@santhoshkumarparsode1453
@santhoshkumarparsode1453 2 жыл бұрын
Enduku kotali nuvu rasava e pata ,,,e pata vinte Niku like kotala ekada kuda vadalara.....likes
@iam-kl8jl
@iam-kl8jl 2 жыл бұрын
22 kadhu 2099 kuda వింటారు.
@NaveenSupriya-e9i
@NaveenSupriya-e9i 28 күн бұрын
ఈ పాట పడినవారికి ఆ శివాయ తోడుగా ఉండాలి కోరుకుంటున్నాను ఓంనమఃశివాయ 🙏🙏
@chennaipallichandrashekhar9603
@chennaipallichandrashekhar9603 6 ай бұрын
ఓం నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర
@NVR_Beats
@NVR_Beats Жыл бұрын
2024 లో ఎంత మంది ఈ పాట వింటున్నారు
@Sivahoney143
@Sivahoney143 6 ай бұрын
Lord Shiva die Hard devotees like kotamdi ayya....దద్దరిల్లిపోవాలి ❤
@hifriends3607
@hifriends3607 Ай бұрын
ఈ పాట మనస్సు పూర్తిగా వింటుంటే శరీరంలో శక్తి వస్తుంది ☀🙏☀ ప్రతి రోజు ఉదయం వినండి మనస్సు కి ప్రశాంతంగా ఉంటుంది☀ ఓం నమశ్శివాయ ❤ పరీక్ష పెట్టి ఫలితాన్ని ఇచ్చే దేవుడు ☀ పరమేశ్వరుడు 🙏 ప్రతి రోజు ప్రార్థన చేయండి. అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి☀
@mahendranathvankeswaram7027
@mahendranathvankeswaram7027 5 ай бұрын
ఓం నమః శ్రీ మంజునాథ ఓం నమః శ్రీ రుద్ర ఈశ్వర శివాయ శంకర ఓం నమః శ్రీ మహా దేవ ఓం నమః శ్రీ రాజశేఖర ఓం నమః శ్రీ జగన్నాధ ఓం నమః శ్రీ విశ్వేశ్వర
@kandalabhavani4441
@kandalabhavani4441 2 жыл бұрын
School days lo ma friend niranjan yeppudu pade vaadu niranjan neku aa shivayya ashishulu undali ra always hit song
@Bharat_Trust
@Bharat_Trust 10 ай бұрын
2024 lo vinna vaallu like veskondi
@VenkataramanaVaddi-bz6qy
@VenkataramanaVaddi-bz6qy 3 ай бұрын
Including me
@sirisham3271
@sirisham3271 Ай бұрын
My day start only with this song
@rajasekhartumbeti2094
@rajasekhartumbeti2094 11 ай бұрын
ఈ పాట వింటే ఒళ్లు పులకరించిపోతుంది జన్మ ధన్యం ఈ పాట పాడిన వారు రాసిన వారు
@pavanpermi_
@pavanpermi_ 9 ай бұрын
MASTER PIECE FOR EVER 🔱❤
@AkulaSrikanth-d9c
@AkulaSrikanth-d9c 10 ай бұрын
Om nama shivaya om Sri matre namaha ❤❤❤❤❤🥰🥰🥰🥰🥰❤️❤️❤️❤️🙏🙏🙏🙏😍😍😍😍😍
@ArunPandyan-ge8wz
@ArunPandyan-ge8wz Ай бұрын
சிவனே போற்றி போற்றி போற்றி ஓம் நமசிவாய எனக்கு பிடித்த பாடல் நன்றி நன்றி நன்றி
@puttasrikanth1164
@puttasrikanth1164 2 жыл бұрын
Om Tryambakam Yajamahe Sugandhim Pushtivardhanam Urvarukamiva Bandhanan Mrityor Mukshiya Maamritat
@GirishKumarBS
@GirishKumarBS 11 ай бұрын
2024 ನೆಯ ವರ್ಷದಲ್ಲಿ ನನ್ನ ಪ್ರೀತಿಯ ಅಮ್ಮ ಸುಮಿತ್ರ ಟಿ ಅಯ್ಯಾ ಡಿ ಸಂಜೀವ ರವರು ಪ್ರತೀ ವರ್ಷ ಕಳೆದರೂ ಹಬ್ಬ ಆಚರಣೆ ನಡೆಯುತ್ತದೆ ಎಂಬುದನ್ನು ಜಗತ್ತಿಗೆ ಗೊತ್ತಾಗುವ ದಿನಗಳು ಬಂದೇ ಬರುತ್ತದೆ ಎಂದು ಹೇಳಿದರು ಟೈಂ ಟೈಂ ಟೈಂ ಹೇಳಿ ಕೇಳಿ ಭೂಮಿಗೆ ಬಂದಿಲ್ಲ ಎಂಬುದು ಮನುಷ್ಯರಿಗೆ ಗೊತ್ತು ಸೂರ್ಯ ಕಿರಣಗಳು ನೇರವಾಗಿ ಮನುಷ್ಯರನ್ನು ಪ್ರತೀ ದಿನವೂ ಶುಭ ದಿನವೇ ಹಾಗಿದೆ ಎಂದು ಹೇಳಿದರು ಓಂ ಮಂಜುನಾಥ ಸ್ವಾಮಿಯ ದರ್ಶನ ಪಡೆದು ಕೊಂಡು ಭೂಮಿಯಲ್ಲಿ ಕೈಗಾರಿಕೆ ಕೆಲಸವನ್ನು ಮಾಡಿ ಜೀವನ ನಡೆಸುತ್ತಾ ಬಂದಿರುವ ನಾನು ಬೆಂಗಳೂರು ನಾ Yelahanka tenneco ಫ್ಯಾಕ್ಟರಿ ಯಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡುವ ಮೂಲಕ ಕನ್ನಡ ಕಾಮಧೇನು ಕರ್ನಾಟಕ ಕಲ್ಪವೃಕ್ಷ ದಾ ಭದ್ರಾವತಿ ಶಕ್ತಿಯು ಏನೆಂದು ಕರೆಯಬೇಕು ನೀವೇ ಯೋಚಿಸಿ ಚಿಂತಿಸಿ ನೋಡಿ ಉಸಿರು ಇರುವವರೆಗೂ ಧರ್ಮ ನ್ಯಾಯ ಸತ್ಯ ದಾ ದಾರಿಯಲ್ಲಿ ಪ್ರಪಂಚಕ್ಕೆ ಕೊಂಡೊಯ್ಯುತ್ತವೆ ಎಂದು ಹೇಳಿದರು ಶ್ರೀ ಓಂ ದೇವಿಯು ದೇವರುಗಳು ಆಶೀರ್ವಾದ ಪಡೆದು ಕೊಂಡು ಭೂಮಿಯಲ್ಲಿ ಕೈಗಾರಿಕೆ ಕೆಲಸವನ್ನು ಮಾಡಿ ನಾನು 32ನೆಯ ವರ್ಷಕ್ಕೆ ಕಾಲುಗಳನ್ನು ಹಿಟ್ಟು ಭೂಮಿ ಮೇಲೆ ನೆಲೆಸಿರುವ ಮೂಲಕ ಗೆಲುವನ್ನು ಸಾಧಿಸುವ ಛಲ ಪಡೆದು ಕೊಂಡು ಭೂಮಿಯಲ್ಲಿ ಕೈಗಾರಿಕೆ ಕೆಲಸವನ್ನು ಮಾಡಿ ಸುಕ ಶಾಂತಿ ನೆಮ್ಮದಿ ತಾಳ್ಮೆ ಸಹನೆ ಅಕ್ಕರೆ ಬದುಕನ್ನು ಕೊಟ್ಟು ಕಾಪಾಡಿ ಕೊಂಡು ಬರುತ್ತಿರುವ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಒಳ್ಳೆಯ ದಿನಗಳು ಟೈಂ ಟೈಂ ಟೈಂ ಹೇಳಿ ಕೇಳಿ ಭೂಮಿಗೆ ಬಂದಿಲ್ಲ ಎಂಬುದು ಮನುಷ್ಯರಿಗೆ ಗೊತ್ತು ಸೂರ್ಯ ಕಿರಣಗಳು ನೇರವಾಗಿ ಮನುಷ್ಯರನ್ನು ಪ್ರತೀ ವರ್ಷ ಕಳೆದರೂ ಹಬ್ಬ ಆಚರಣೆ ನಡೆಯುತ್ತದೆ ಎಂಬುದನ್ನು ಜಗತ್ತಿಗೆ ಗೊತ್ತಾಗುವ ಹೊತ್ತಿಗೆ ಮನುಷ್ಯರನ್ನು ಪ್ರತೀ ದಿನವೂ ಒಳ್ಳೆಯ ಕೆಲಸವನ್ನು ಮಾಡಿ ಜೀವನ ನಡೆಸುತ್ತಾ ಬಂದಿರುವ ಮನುಷ್ಯರು ಧರ್ಮ ನ್ಯಾಯ ಸತ್ಯ ದಾ ದಾರಿಯಲ್ಲಿ ಪ್ರಪಂಚಕ್ಕೆ ಕೊಂಡೊಯ್ಯುತ್ತವೆ ಎಂದು ಹೇಳಿದರು ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@mahendranathvankeswaram7027
@mahendranathvankeswaram7027 5 ай бұрын
ఓం నమః శ్రీ వఋషభారూఢ ఓం నమః శ్రీ త్రయంబకదీశ్వర ఓం నమః శ్రీ మృత్యుంజయ ఓం నమః శ్రీ మల్లికార్జున ఓం నమః శ్రీ కాళేశ్వర ఓం నమః శ్రీ ఘృష్ణేశ్వర
@rajujwala8774
@rajujwala8774 2 ай бұрын
ఈ పాట విన్నంతనే మనసులో శివయ్య మీద భక్తి ఒక్కసారిగా ఉప్పొంగుతుంది..
@alwaysadarsh50
@alwaysadarsh50 Жыл бұрын
2024 loo entha mandi vinnaroo like kottandii..
@shubhakarreddy08
@shubhakarreddy08 3 ай бұрын
2024 listening ❤
@kanjarlasomeshwarrao1188
@kanjarlasomeshwarrao1188 2 жыл бұрын
ఈ సాంగ్ వింటే శివుడు సాక్షాత్ ప్రత్యక్షము అయినట్టు ఓం నమశ్శివాయ ఓం నమ శివాయ హర హర శంకర మహాదేవ మహాదేవ శంభో శంకర నమశ్శివాయ
@Mahendranath-wd9rl
@Mahendranath-wd9rl 8 ай бұрын
చిత్ర బృందం నకు ధన్యవాదాలు.....
@bandinandubandinandu8263
@bandinandubandinandu8263 8 ай бұрын
హరహర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ ఓం మహాదేవ
@polusaniobulnaidu8593
@polusaniobulnaidu8593 Жыл бұрын
2024 lo vine vallu voka like
@hemasripriya6363
@hemasripriya6363 Жыл бұрын
ఓం..నమః శివాయ..శంభో శంకర హర హర మహాదేవ... 💐💐💐
@pinkygeneral5276
@pinkygeneral5276 Ай бұрын
Goosebumps song. Awesome singing for the vibrations it produces around 🙏 Shankar mahadevan 🙏 Soundarya expression even for a sec is so apt. Arjun’s expressions Shd be finetuned
@KrishnaGattu-y2r
@KrishnaGattu-y2r Ай бұрын
భూగోళం ఉన్నంత వరకు వింటారు జై బోలో శంకర్ భగవాన్ కి జై
@saiprasadd6671
@saiprasadd6671 2 жыл бұрын
What a voice😍🥰🤩Shankar mahadevan
Маусымашар-2023 / Гала-концерт / АТУ қоштасу
1:27:35
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 390 М.
24 Часа в БОУЛИНГЕ !
27:03
A4
Рет қаралды 7 МЛН
Sri Manjunadha - Telugu Songs - Aakasame Aakaramai | TeluguOne
7:28
KALABHAIRAVASTAKAM TELUGU LYRICS AND MEANING BY SRI ADISHANKARA CHARYA
8:54
Маусымашар-2023 / Гала-концерт / АТУ қоштасу
1:27:35
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 390 М.