అనుమానాలు కాదు పక్కగా నిజం, ఇంత ఘోరంగా ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నారు.
@chandrasekharkothamasu1756Күн бұрын
మన AP, దేశానికి నేర్పింది ఎన్నికలు, EVM లు ఎలా మేనేజ్ చేయాలి అని.
@sivaramcuddapah9414Күн бұрын
ANTHEGA ANTHEGA .
@sumans2279Күн бұрын
Mana visionary chalave edantha😂😂😂
@mallikarjunreddy274Күн бұрын
Ap, odish 2 nerpaie
@bujjimanagerКүн бұрын
ఇంక ఎప్పటికీ జగన్ గెలవడు గాక గెలవడు అన్నమాట.
@kullayappagariramanjineyul290Күн бұрын
2019 జగన్ అన్న కూడ అలాగేనా గెలిచంది అందుకే నా 151 వచ్చింది
@N_ShasankКүн бұрын
అందరు పేపర్ బ్యాలెట్ తో ఎలక్షన్స్ జరగాలి అని పోరాటం చేయాలి
@Karthik12569Күн бұрын
Evm మహిమ, మాది గురజాల నియోజకవర్గం 2024 ఎలక్షన్స్ లో గ్రామాల్లో ఎలెక్షన్ result సరిగ్గా ఉంది, మా నియోజకవర్గం లో ఒక municipality,రెండు నగర పంచాయితీలు ఉన్నాయి మూడు ఇటిలో టీడీపీ కి 27000 ఓట్లు మెజారిటీ వచ్చింది ,టౌన్ లో evm లును మార్చి వేశారు, గ్రామాల్లో మెజారిటీ వస్తే ఎవరు నమ్మరు అని టౌన్ లో change చేశారు
@chakrireddy9791Күн бұрын
Jharkand ని ఎరగా వేసి మహారాష్ట్ర ని మింగేశారు ఈవీఎం మాయ 😂
@teja464Күн бұрын
చిన్న స్టేట్ ని వదిలేస్తారు doubt రాకుండా
@sivareddynadikattu5652Күн бұрын
Yes, they target only big states for EVM tampering, means minimum 25 seats leaving small states.
@bujjimanagerКүн бұрын
ఈ లెక్కన జగ్గడు ఎప్పటికీ గెలవలేడు.
@balarajuguddala5241Күн бұрын
కర్ణాటక కూడా పెద్ద స్టేట్ కద బ్రో మరి బీజేపీ ఎందుకు రాలేదు అక్కడ
@rameshbejjam9764Күн бұрын
@@bujjimanager జగన్ గెలవడం పైన ఇబ్బంది లేదు మీరు అనుకున్న పార్టీకి జనాలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఆదమరిస్తే అన్నీ కట్ చేస్తారు జనాలు తీన్నోడే వెన్నుపోటు పొడిచారు ఎక్కడ మీరు పెట్టకపోతే ఇంకా ఎన్ని పోటు పొడుస్తారు చివరికి 164 లో 4 మిగిలేది
@N_ShasankКүн бұрын
తెలంగాణ లో కూడా తెరాస బీజేపీ కలిసి ఉంటే తెరాస గెలిచేది ఈవీఎం తో
@mjrchinni9546Күн бұрын
Evm మాయ. అంతే ఇంకేమి లేదు. Evm లు ఉన్నంత వరకు ఇదే రిపీట్ అవుతుంది 😢
@Guverache123Күн бұрын
అంధ్ర ప్రదేశ్, ఒరిస్సా ఫలితాల లాగే...BJP last round లలో విపరీతంగా పుంజుకుంటుంది అని...అనుకున్నా...కరెక్ట్ గా అలాగే చివరలో విపరీతంగా సీట్లు గెలుచుకున్నది...ఇది గారంటీ గా EVM టాంపరింగే...అనుమానమే లేదు....
@KrishnaPremi-c7mКүн бұрын
అందుకేనండి ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉంటారో గ్యారెంటీ ఇచ్చివేస్తున్నారు
@sreenuappikondadiamond2553Күн бұрын
జగన్ ఇచ్చాడు కదా
@srinivasareedy9740Күн бұрын
చేసిన మంచి వల్ల చెప్పాడు, మాయ వల్ల ఓడిపోయాడు.....@@sreenuappikondadiamond2553
ఈవీఎం లు ఉన్నంతకాలం, ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. ఒక్క రాజకీయ పార్టీ కూడా ఈవీఎంలు వద్దు అని ఆందోళన చేయడం లేదు. ఇక ప్రజా ఉద్యమాలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనం వేస్తున్న ఓటు వేరే ఎవరికో వెళ్తుంటే, ప్రజాస్వామ్య స్ఫూర్తికి అది విరుద్ధం. ప్రజా తీర్పును వెక్కిరించి నట్లే.
@gnm4558Күн бұрын
పెద్ద పెద్ద రాష్ట్రాల నే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు..ఈ రాష్ట్రాలలో అధికారంలో వుంటేనే రేపు పార్లమెంట్ లో అధిక సీట్లు రాబట్టుకోగాల్గుతారు
@surendrapatam1010Күн бұрын
అంతే... ఏం హీకుంటారో హీకొండి. అన్నీ department lo మా వాళ్ళే
@manikyamcocpmk9023Күн бұрын
మతం పేరుతో ప్రజాస్వామ్యాన్ని సమాధి చేసేసారు అన్న మీరు గారు
@ramakrishnareddy8751Күн бұрын
రాహుల్ గాంధీకి జ్ఞాన పరిజ్ఞానం లేదు అందుకే పార్టీ ఊడిపో తూ వుంది, ఇక్కడ వాళ్ల పార్టీ చీఫ్ ని చూస్తే అర్థం అవుతోంది, పార్టీ గెలుపు గుర్రం సరిగా లేదు
@shaikkhadarbasha5196Күн бұрын
ఏమో EVMs satisfy అయి ఉండవచ్చుగా 😭🤣😂
@kattakoteswararao5122Күн бұрын
అమీర్ గారు మీది అరణ్య రోదనే...,
@mtarmy4892Күн бұрын
మన బాధ అరణ్యరోదన. నేను 2024 తర్వత వార్తలు చూడడం టైమ్ వేస్ట్ అని డిసైడ్ అయ్యా
@madhusudhanareddy3463Күн бұрын
CBN BJP తో కలిసింది మొదలు ,మొదట AP, ఒరిస్సా, తర్వాత హర్యానా, ఇప్పుడు మహారాష్ట్ర, ఇక జెమిలి ఎన్నికలలో,అనుమానం రాకుండా తమిళనాడు, కేరళ , కశ్మీర్, జార్ఖండ్ లాంటి 5 or 6రాష్ట్రాలు తప్ప అన్ని రాష్ట్రాల్లో evm మాయాజాలం తప్పదు
@lakshmipriya2128Күн бұрын
Evm లు ఉన్నంత కాలం బీజేపీ పీఎం మోడీ నే ఇక రాష్ట్రాల్లో బీజేపీ తో పొత్తు పెట్టుకున్న పార్టీలదే గెలుపు ఇక ఎన్నికలు అనవసరం ప్రజలు ఓట్లు వేయడం శుద్ధ దండగే
ఎలక్షన్ రోజు ప్రజలు ఇళ్లలో ఉండిపోతారు ఎవరు లైన్లో నుంచిని ఓట్లు వేయరు ఆ రోజు తొందరలో ఉంది
@reddennakuppala842Күн бұрын
అదే అర్థం కానీ మాయ నాయన!
@devinageshmamidisetty6683Күн бұрын
మానవుడు తలచుకుంటే ఏమైనా చెయ్యవచ్చు
@Anand-g5i1qКүн бұрын
2019 జగన్ గూడ evm లతో గెలిచాడని చేసిన తప్పును కప్పిపుచ్చుకొనె దోరణి. అప్పుడు 1.వేసిన వాటికి లెక్క పెట్టిన వాటికి 49 లక్షల తేడా లేదు. 2. అప్పుడు అనుమానముతో vvpats లెక్క పెట్టమని ఎవరు అడగ లేదు. 3. ఇప్పుడు vvpats లెక్క పెట్టమని అడిగితె ఎవడు పలకడము లేదు. లెక్క పెట్టకుండ ఎన్నికల రోజు చేసె మాక్ పోలింగు చూపిస్తారు. 4. ఒక అడుగు ముందు కేసి 45 రోజులుండాల్సిన vvpats, chips 10 రోజుల్లోనే కాల్చేయమని ఎలక్షన్ అధికారులు బలమైన ఆర్డర్స్ వేస్తారు. పైవన్ని వదిలేసి అనుమానాల నివృత్తికి ఒక 4 గురు mla లు రాజీనామా చేసి బ్యాలట్ పేపర్సు తో ఎన్నికలకు పోవచ్చు గదా. ఆ గెలిచిన రోజు నుండి ఎవరు మాట్లాడరు.
@PolavarapuBhushanКүн бұрын
Line clear for jamili elections soon.
@BoyallaKonareddyКүн бұрын
You are right Chennavi Musti vesi padavi lakkuntunnaru
@azeezabdul2930Күн бұрын
Amir garu bjp and co ki baga telsu maharashtra elections turning point ani and ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే బీజేపీ కి రాజ్యసభలో బలం లేదు అందుకే ఆ బలం పెంచుకోవాలంటే అసెంబ్లీ ఎలక్షన్స్ లో నెగ్గాలి అందుకే ఇలా And main point entante పార్టీలను చీల్చిన వాళ్ళకి జనాలు జై కోడతర చీ కనే కాదు
@LakshmiDevi-sb7bzКүн бұрын
మేము న్యూస్ చూడడం మానేశాం, కూటమి ప్రభుత్వానికి 24 అవర్స్ జగన్ మీద బురద జల్లడమే పరిపాలన ఎలా చేయాలని ఆలోచన లేదు ఇచ్చిన పథకాలు అమలు చేయలేదు, జగనన్న ఏదైనా మార్పు వస్తే ఏమైనా చేస్తే గాని మేము చూడడం న్యూస్
@sreenukondru7732Күн бұрын
ముందు అపోజిషన్ పార్టీలు అన్నీ కలిసి కనిపించకుండా పోయిన ఆ రెండు లక్షలు ఈవీఎం లు ఎక్కడ వున్నాయో కనుక్కోవాలి.
@srinivasarangarao1385Күн бұрын
లేదు లేదు అని అనడం వలన ఉపయోగాలు ఏమి ఉన్నాయి, దీనిపై పరిష్కారం గురించి ఆలోచించడం మానేసి, దేశవ్యాప్తంగా ఉద్యమం మొదలు పెట్టాలి.
@sekhartempalleКүн бұрын
ఓడిపోయాక ఇలాగే ఆరోపణలు చేస్తారని...ఎంపి కి ఉప ఎన్నిక జరిగితే మీరు గెలిచారు కనుక ఈవీఎంలు మంచివా...మేము గెలిస్తే టాంపరింగ్ చేశాం అనడం సబబు కాదని బీజేపీ ఖండిస్తోంది...బాగానే ఉంది...సమర్ధిద్దాం...కానీ ఏపీ..ఒరిస్సాలలో ఏం జరగలేదని కూడా ఇలాగే అంటున్నారు...కానీ అధిక ఓట్లు లక్షల్లో రావడం వెనుక మతలబు ఏంటో చెప్పాలి కదా...లేదా విచారణ జరపాలి...నిగ్గు తేల్చాలిగా...సుప్రీ ఏకపక్షంగా ఈ రెండు రాష్ట్రాలపై ఎందుకు నిలదీయడం లేదు...కమీషన్ ను...ఈవీఎం లను...వ్యవస్ధలను గుడ్డిగా ఎందుకు సమర్ధిస్తోంది...దీనికైనా కేంద్రంలో కొనసాగే బీజేపీ క్లారిటీ ఇవ్వాలి కదా...
If they dont manipulate the EVM,, thay see the Jharkand results in all the states.
@venkataramanalochala5156Күн бұрын
EVMlu unte... Ameer gaaru antaa saadhyame .. AP State laaga...
@amith6607Күн бұрын
అంటే మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో evm హాక్ అవ్వలేదా? మోడి ప్రధానమంత్రి పదవి కోసం హాక్ చేయలేదు కానీ షిండే నీ ముఖ్యమంత్రి చేయడం కోసం హాక్ చేశాడా? ఏం తెలివి తేటలు రా నాయనా? ఎక్కడ చదువుకున్నావ్ ?😅
@mahamoodshaik-kv1gqКүн бұрын
Superbro.correctgachepparu
@vadlapatijohnmilton988Күн бұрын
EC not TM Seshan.
@mtarmy4892Күн бұрын
ఈ మద్య లోకేష్ అమిత్ షా ని మీట్ అయ్యారా...
@sarathkrishna9771Күн бұрын
Jai EVM
@sambusankar1663Күн бұрын
Ippatikina congress evm kaka ballot voting koraku gattiga poratam cheyali
@PRSM2302Күн бұрын
ప్రజాస్వామ్యం కుని అయ్యింది .....
@primetube863Күн бұрын
No option other than to accept …
@sreenuappikondadiamond2553Күн бұрын
అమీర్ మరి పార్లమెంట్ ఎన్నికల్లో bjp కి ఎందుకు తక్కువ వచ్చాయి ఆ రోజు evm లు మేనేజ్ చేయలేదా హహహ
@kalyanv2462Күн бұрын
పావలా గాడి పార్టీ 22 ఎంఎల్ఏ సీట్లు ,టీడీపీ 130+ గెలిచినప్పుడే అర్థం చేసుకోవాలి....
@krishnareddy3552Күн бұрын
Jai 11 mohanreddy
@satishganapathiraju2604Күн бұрын
Down down sollu chandram.nigeriyai powder power star. @@krishnareddy3552
@vijaykumarys2698Күн бұрын
@@krishnareddy3552జైజై పావలా బొల్లి నాయుడూ.
@sravyareddy8527Күн бұрын
@@krishnareddy3552 Jai 23 Naidu
@pichiprabhakarКүн бұрын
@@sravyareddy8527inkaa....June 9 na vizag lone vunnaav ayithe..
@vsk6629Күн бұрын
Manduthunatlu vumdi😂😂
@dharmagoud3792Күн бұрын
MH janale nammatlesanta
@chintalapuisambireddy3639Күн бұрын
అధికారుల అండతో.....
@SunilKumar-o9h1oКүн бұрын
మోడీ garu ika Desaniki dangerous
@apgphomeКүн бұрын
EVM lu unnata varaku elections phalitalu entey untae Journalist Anna yes 👍 meru cheppindi correct ✅ shark 🦈 lanu techu kuntaru chinna fish 🎣 laku vala veyatam ledu 👍👍👍👍👍👍👍
@msnrrajaКүн бұрын
ఏపీ లో ప్లాన్ అక్కడ కూడా అప్లై చేశారు
@chinthapudiramanaiah4885Күн бұрын
అయ్యా BJP ఆధ్వర్యంలో జరగబోయే అన్ని ఎలక్షన్స్ కచ్చితంగా EVM ల మేజిక్ తోనే జరుగుతాయి. బ్యాలెట్ వోటింగ్ జరిగేవరకు.
@shashanthreddy9238Күн бұрын
Modi, sha la maya
@sureshbabug7704Күн бұрын
Ditective 😂😂😂
@kondanusi9890Күн бұрын
Exactly
@godisgreat6736Күн бұрын
In India, democracy starts to collapsing
@kalyanv2462Күн бұрын
RIP Indian Democracy
@bobbarasatyanarayana830Күн бұрын
అయ్యా ఫోకస్ & మీడియా హైప్ ఫస్ట్. ఆతరువాత వాళ్ళ గేమ్ ఆడతారు. INDIA అల్లయిన్ కి 2 & NDA అలైన్స్ కు 3. They know how to balance
@venugopalreddyyeduguri6403Күн бұрын
One fellow from usa recently offered to one maharastra MP candidate to help tamper in 63 seats in favour of bjp. Even small COMPUTER NET CAFE owners are able to tamper our EVMS from foreign countries. In such a situation, CEC should take a decision to change to BALLOT PAPER SYSTEM to assuage people's fears. Why should CEC not undertake to such an impartial move when advanced countries adopt that old& reliable ballot system?
@sureshdevulapalli1393Күн бұрын
Evm
@balajirao4734Күн бұрын
Boycott elections
@rajumedanki5296Күн бұрын
ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది అని ఎంత మొత్తుకున్న ఎవడూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఎక్కడో మహారాష్ట్ర లో జరిగింది అంటే ఎవడు పట్టించుకుంటాడు అమీర్... జనాలు బాగా అవినీతికి మరిగి పోయారు...
@CreativeworldindiaКүн бұрын
EVM lu vunnanni days central lo BJP, State lo Tdp safe .... Chesedhi EVM lu credits PK account lo ki
@SURESHBABU-cx2jwКүн бұрын
Hello Ameer Bro Same scene will repeat in AP As well Mark my words Here in AP opposition party not fighting against EVM effectively Which will lead to EVM Tampering 😂😂😂😂😂
@jagadeeswararao7627Күн бұрын
Yes EMS should ban to avoid unnecessary doubts. It is not good for Democracy
@kvrmurty6910Күн бұрын
Evm government lu Desam anta vachestayi ,, evn vundaga bhayam yenduku dandaga😂😂😂😂😂
Government vaallade ayinappudu yevaru yem chestharu sir
@KrishnaGanta-n6dКүн бұрын
100% correct
@sivareddysidde2243Күн бұрын
Prathi constituency lo lotery dwara 5/;EVM lanu select chesi VVPAT lanu count chesi migatha EVMlanu count chesthe Doubts kon tha varaku thugguthai 2017 lo order chesina kotha EvM lalo 90/ charging vunnadata ee kotha evm lanu Orrissalo MP Constituency lolo vadaru APlannintilonu vadaru antunnaru
@sharadat197Күн бұрын
EVM lu unnaannallu BJP telustundi EVM polling ina 4 days alina charging maatram 99 saatam untundi BJP gelichina chotla Jai EVM jai election commission
@adinarayanatalari9333Күн бұрын
BJP is doing something to win election with EVM manipulation. There is a patron. Every time the election commission conducts two state elections one is important to start another one is not an important state. In non important state Congress is sharing with local parties..
@psm360Күн бұрын
Bengal lo TMC ki anthakanna ekkuva seats vachchayi.
@sambashivarao2641Күн бұрын
So Jagan never comes back
@sivareddynadikattu5652Күн бұрын
Simple logic, BJP is targeting Big states means minimum 25 mp seats, there only EVM tampering done, small states are left to divert the public
@bondikallanarasimhulu502Күн бұрын
Evm lo emi ledu mee lo vunnadi anumanam.
@Abc98-g6kКүн бұрын
Andukane mana Desam lo rajakiya nayakulu prajalanu gorrelu anukuntunnaru
Manam anukunnadi enti miru matladuthundi enti evm lu unnantha varaku bjp ventruka kuda yavadu pikaledu......
@balaobulareddyramireddy1758Күн бұрын
As usual their right nd practice of Non democratic alliance.
@siripurapuvenkareddy503Күн бұрын
Thanks
@rajeshm53829 сағат бұрын
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు మోడీ ఈ విధంగా గెలుస్తూ ఉంటాడు
@sankilivijayakumari7286Күн бұрын
2lakshalu EVM lu kaadu babu 20 lakshala EVM lu dachesaru.
@suryavelpula2071Күн бұрын
Akuva mla seats state lo bjp gelustundhi anna thakuva mla seats state lo Congress gelustundhi evm hiking jarigindhi
@suryavelpula2071Күн бұрын
Janani ki doubte rakunda undali ani
@suryavelpula2071Күн бұрын
Akuva seats unna states bjp gelustundhi anna oka video cheyandi e tapic midha
@HariBabu-bk3clКүн бұрын
Jharkhand lo yela win ayyaru sir
@mtarmy4892Күн бұрын
Jai Lokesh jai chandrababu.
@JayaRamudu-t9tКүн бұрын
Evm power 🤣🤣🤣
@seshuvemulapalli588319 сағат бұрын
Ameer gaaru congress ki majority people party ki dhuram ayyaru
@MurariSubhashini-i9mКүн бұрын
Hindu ante mathatatvan kadu Congress telusukovali
@sureshbabudasari9031Күн бұрын
Mana Desam chala danger lo ki pothundi prajaswamayam lo prajala teerpu ku viluvalekunda chestunnaru Evm manuculate chestunnaru brother
@girishreddy3029Күн бұрын
Inkenduku lendi permanent ga NDA ne adhikaram lo vuntundi ..... Janalu edi korukunna, valla chetilo EVM lu vunnayi ... asalu elections avasaram ledu ...