Lyrics: పల్లవి :మహాదేవుడా మహోన్నతుడా మహాఘనుడా మా పరిశుద్ధుడా యుగయుగములకు దేవుడవు తరతరములకు నీవే మా ప్రభుడవు స్తోత్రార్హుడా స్తుతి పాత్రుడా స్తుతులందుకొ నా యెసయ్య ఆరాధన నీకే యేసయ్య స్తుతి అర్పణ నీకే మెస్సయ్య యెహోవా ఈరే యెహోవా షమ్మా యెహోవా షాలోమ్ యెహోవా రాఫా 1. ఆకాశం నీ సింహాసనం భూమిని పాదపీఠం అడవి మృగములు ఆకాశ పక్షులు సముద్ర మస్థ్యములు నీ నిర్మాణములు మంటితో నరుని నిర్మించినావు నీ పోలికలో సృజించినావు నీ స్వాస్థ్యమునే మాకిచ్చినావు నీ వారసునిగా మమ్ము పిలిచినావు "యెహోవా" 2.పరిశుద్ధుడు పరిశుద్ధుడని సెరాపులు నిన్ను స్తుతించగా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఘనత పరలోకమే నీ మహిమతో నిండెను భూజనులకు సమాధానం కల్గెను సైన్యములకు అధిపతియగు నీవు సర్వ సృష్టిలో పూజ్యుడనీవు "యెహోవా"
@shivammachittigori34744 ай бұрын
Super song Annaya garu devuniki mahima kalugunugaka amen 🙏🙏
@LukaDaggupati4 ай бұрын
Chala badagavundi Anna song
@SantiKumari-u6v4 ай бұрын
Praisethelord,, brother vandanalu🙏🙏🙏 songs super Anna🙏🙏🙏
@GopireddyEswarareddy4 ай бұрын
Shalom brother. Super song
@drnegalajoshua4 ай бұрын
tq u 🙏
@sandeepkumar-pz2hh3 ай бұрын
ప్రతిరోజు వింటున్న వారు లైక్ వేసుకోండి
@chseshayachseshaya65643 ай бұрын
ఎక్సలెంట్
@vsmitra9006Ай бұрын
👍
@Vicky1998-n4n4 ай бұрын
మహా దేవుడా మహోన్నతుడా మహా ఘనుడా మా పరిశుద్ధుడా యుగయుగములకు దేవుడవు తరతరములకు నీవే మా ప్రభుడవు స్తోత్రార్హుడా స్తుతి పాత్రుడా స్తుతులందుకో నా యేసయ్యా ఆరాధన నీకే యేసయ్యా స్తుతి అర్పణ నీకే మెస్సయ్యా యెహోవా ఈరే యెహోవా షమ్మా యెహోవా షాలోమ్ యెహోవా రాఫా ఆకాశం నీ సింహాసనం భూమి నీ పాద పీఠం అడవి మృగములు ఆకాశపక్షులు సముద్ర మత్స్యములు నీ నిర్మాణములు మంటితో నరుని నిర్మించినావు నీ పొలికతో సృజియించినావు నీ స్వాస్థ్యమునే మాకిచ్చినావు నీ వారసునిగా మము పిలిచినావు " యెహోవా " పరిశుద్ధుడు పరిశుద్ధుడని సెరాపులు నిన్ను స్తుతియించగా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమా ఘనత పరలోకమే నీ మహిమతో నిండెను భూ జనులకు సమాధానం కలిగెను సైన్యములకు అధిపతి నీవు సర్వ సృష్టికి పూజ్యుడ నీవు " యెహోవా "
🤷♂️అబ్బబ్బ, ఎం పాట రాసారు 😇😇వండర్ఫుల్, ఎక్సలెంట్.బ్రదర్ మ్యూజిక్. లిరిక్స్,మి వాయిస్, టోటల్ గా అమేజింగ్ బ్రదర్.ఇలాంటి పాటలు మరెన్నో పాడాలి రాయాలి. 👍👍God bless you బ్రదర్
@chiruguriyesubabuyesubabu4 ай бұрын
ఈ పాట చాలా చాలా బాగున్నది సమస్త దేవునికి మహిమ కలుగును గాక
@vsmitra90062 ай бұрын
Devuniki samastha mahima kakugunu gaaka❤
@srinivassagar17394 ай бұрын
మధురమైన సంగీతం ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి వాయించారు..
@gandhamkrishna66352 күн бұрын
అన్నా వందనాలు. మీ పరిచారకులకు, మీ పరిశుద్ధ సంఘానికి వందనాలు. మీరు పాడుతున్న పాట ఎంతో ఆనందంగా, మీరు కూడా ఎంతో సంతోషంగా దేవునిలో ఆనందిస్తూ పాడుతున్నారు. దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్
@ammu105654 ай бұрын
ఒక మనిషి పాట వల్ల మారాడు అంటే ఆ పాట ప్రాణం పెట్టి పాడినట్టే ఈ పాటలో ప్రాణం ఉంది i 💕 my Jesus
@PremKumar-j7h2g28 күн бұрын
Praise tha lords brother song చా.... లా బాగుంది ఆనయ్యా
@komeraemmanuyel96224 ай бұрын
ఈ పాట ప్రతి స్థల ముందు వర్థిల్లును గాక .... ఈ పాట ప్రతి ఒక్కరిలో ఫలించెడి తీగ వలె ఫలించును గాక .... ఆమేన్ ❤️❤️❤️
@NookarajuG-bx2je4 ай бұрын
యెహోవా యీరే. యెహోవా షమ్మా. యెహోవా సారో. యెహోవా రాఫా. ఈ పాట పాడిన అన్నయ్య గారికి నిండు వందనములు సంగీతం సమకూర్చిన వారికి నిండు వందనములు దేవుడికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్ హల్లెలూయ హల్లెలూయ❤❤❤❤❤❤❤
@AjjarapuPrasanthiАй бұрын
Share chat lo chusi vachina.......so nice .mer youth message cheparu ga share chat lo vundhi 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
@maheshpjmahipj38514 ай бұрын
ఇ పాట దేవుని కీ మహిమ కరంగా వుంది గాక ❤️🫂🙏🙏
@tabalajohn88554 ай бұрын
Anna praise the lord I am John Telugu Christian short film director చాలా అద్భుతమైన రచన దేవుని గొప్పతనాన్ని గూర్చి చాలా అద్భుతంగా రాశారు యెహోవా ఈరే యెహోవా షమ్మ యెహోవా షాలోమ్ యెహోవా రాఫా ఆ మాటలు వస్తున్నప్పుడు హృదయాన్ని ఆత్మలు ఆనందింప చేస్తుంది 🎉🎉 god bless you
@drnegalajoshua4 ай бұрын
Glory to Jesus tq u bro John
@mahadevappa16244 ай бұрын
ಪಾಸ್ಟರ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಹಾಡು ದೇವರು ಆಶೀರ್ವಾದ ದೇವರ ಕೃಪೆ ಸದಾ ನಿಮ್ಮ ಮೇಲೆ ಇರ್ಲಿ ನಿಮ್ಮ ಕುಟುಂಬ ದೇವರ ಸೇವೆಯಲ್ಲಿ ಇನ್ನೂ ಹೆಚ್ಚಾಗಿ ಬೆಳೆದು ದೈವ ರಾಜ್ಯಕ್ಕಾಗಿ ನೀತಿಗಾಗಿ ತವಕ ಪಡೋಣ ಆಮೆನ್ ❤❤❤❤❤❤
@drnegalajoshua4 ай бұрын
Amen
@SureshVooyaka-s1z2 ай бұрын
Amen halleluya
@GNaveen124Ай бұрын
Song Super Bro❤🎉
@anandsvoiceforchrist36554 ай бұрын
బ్రదర్ ప్రైస్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక ఈ సాంగ్ ద్వారా బ్రదర్ సాంగ్ చాలా బాగుంది దయచేసి ట్రాక్ రిలీజ్ చేస్తే మేమందరం కూడా చర్చ్ లోపాడుకుంటాము
@drnegalajoshua4 ай бұрын
Sure br
@nandininandu83484 ай бұрын
Super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super brothers song dhevuniki ganata mahima amen
@saibabakamatam103 ай бұрын
మహోన్నతుడైన నా దేవునికి స్తోత్రాలు
@paripoorna16243 ай бұрын
Wonderful lyrics.Beautiful singing.Glory to God in the highest 🙏🙏🙏
@abbuabraham-qm7hz2 ай бұрын
Hallelujah prise the lord Ayya garu
@dungavathnirmala13604 ай бұрын
Endulo palgonina variki devudu devinchunu gaka nijamaina devudu yesu prabhu ani telusu konunu gaka amen
@peddasubbarayudu49624 ай бұрын
Anna వీలు ఐతే కచ్చితంగా. ట్రాక్ అప్లోడ్ చేయి అన్న... మీరు ఇంకా గొప్పగా సాంగ్స్ రాయాలని... కమలాకర్ అన్నగరితో ట్రావెల్ చెయ్యాలని కోరుకుంటున్నాము.. అన్నయ్య..
పాట చాలా అద్భుతముగా పడినారు అయ్యగారు దేవునికే మహిమ కలుగును గాక 🙏మీరు దేవుని పరిచర్య లో ఇంక ఎన్నో పాటలు వ్రాసి పాడాలని ప్రార్ధిస్తున్నాను 🙏ఎక్కడ పరిచర్యకు వెళ్లిన మీ రాకపోకల యందు దేవుడు తోడుగా ఉండును గాక 🙏మీకు మంచి ఆరోగ్యమును దయచేయాలనీ ప్రార్ధిస్తున్నాను 🙏మీ సంఘమును దేవుడు దీవించును గాక
praise the lord Amen 🙏🙏🙏🙏🙏🙏 దే వు ని కి మ హి మ కలుగు ను గా క
@MounikaNalli-i7g2 ай бұрын
Amen 🙌🙌🙏🙏 praise the Lord ayyagaru
@lazarlazar31714 ай бұрын
Praise the lord brother ఈ పాట 11 రోజుల్లోనే ఎన్ని వ్యూస్ వచ్చినాయి అంటే చాలా ఆత్మీయంగా సంఘాన్ని బలపరిచేలా ఉంది ఈ పాట ఇంకా జనాల్లోకి సంఘాల్లో కి బలంగా వాడ పడడానికి ట్రాక్ సాంగ్ రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది ప్లీజ్ ఒరిజినల్ ట్రాక్ సాంగ్ బ్రదర్ మీ పరిచర్యలో ఈ పాట ఎంత వాడబడి ఉందో అందరి పరిచర్యలో వారి సంఘాల్లో వాడ పడాలంటే ట్రాక్ సాంగ్ రిలీజ్ చేస్తే బాగుంటుంది
@sgmkrupamandhir5474 ай бұрын
అనుపల్లవి సూపర్ 🎉🎉🎉🎉 పరలోక మార్గం లో ఉన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది 🎉🎉🎉🎉 Thank u my dear man of God ❤❤❤❤❤❤❤
@AjjarapuPrasanthiАй бұрын
Chala Baga padaru vvvvvvv nice praise the lord 🙏
@rajukanuganti84024 ай бұрын
❤❤❤దేవుడు మిమ్మును దీవించు గాక ...
@Srikanthwesly4 ай бұрын
కీర్తనలు 1:2 యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.🙌🙏
@suvarnasuvarna50574 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻👍🏻👍🏻👍🏻ఆమెన్
@1322love4 ай бұрын
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 దేవునికి మహిమకరంగా పాట చాలా బాగా పాడారు అన్నయ్యలు 🎉🎉🎉🎉🎉🎉🎉
@johnnyyarra31734 ай бұрын
Super ga undi anna song
@varalakshmivarala52222 ай бұрын
Amen ❤❤❤🎉🎉
@KingBala-jg3bc2 ай бұрын
🎉🎉
@ramuthandrisannidhi71224 ай бұрын
ఘనమైన దేవుని ఘనమైన పాట పాడారు బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@TatiDurgaprasad4 ай бұрын
Devuniki mahima kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@suvarnasuvarna50574 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻ఆమెన్
@vignashmalavarapu10913 ай бұрын
సూపర్ సూపర్
@gudisettisathish18043 ай бұрын
I love❤ u God song
@వాగ్దానముచేసినవాడునమ్మదగినవాడు4 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌🕊️🕊️🕊️🕊️🕊️📖✝️🛐👍👍👍👍
@userjohn7774 ай бұрын
Ayya gaaru e patavinagane yesu prabuni oka teliyani shakthi mammanu Avaristhunnadi . Glory to the god❤✨🙏
@kaveryboggula4 ай бұрын
KZbin వారు ఒక్కొక్కరికి 1000 లైక్ లకి permission ఇవ్వండి ❤
@hakunama_tata89024 ай бұрын
avnaa
@jeevan316322 күн бұрын
🇭 🇪 🇦 🇷 🇹 touching song
@Hemanand96293 ай бұрын
Beautiful song
@RajuTirumalasetti-f2u3 ай бұрын
Praise lord annaya 🙏
@mygodiscreater69744 ай бұрын
Exlent lyrics and good compose....god bless you both of you
@abhishekhebron4 ай бұрын
*మహిమ ప్రభావములు నా రక్షకుడైనా యేసు కే*
@nirmalapanthulu45123 ай бұрын
Very nice song may God bless you all abundantly
@EpsibaK-sg6vx4 ай бұрын
Wonderful wonderful wonderful song , music and vry excellent voice bro, keep it up
@RamaDevi-nf2pf4 ай бұрын
పాట చాలా బాగా పాడారు అన్నయ్య✝️ దేవునికి మహిమార్థమైన ✝️ వాక్య పదాలతో 🙏 చాలా చక్కగా పాడారు మీ ఇద్దరు 🙏 దేవునికి మహిమ 🙏✝️🙏❤️
@raiduraidu59154 ай бұрын
సర్వోన్నతమైన స్థలములలో దేవుడు మహిమ పరచబడుతున్నాడు ఈ పాట ద్వారా.... ప్రభువుకి మహిమ... కలుగును గాక..ఆమెన్ 👑✨👑
@bajarithappeta17854 ай бұрын
చాలా అద్భుతమైన ఆత్మీయ జీవితం పడిన అన్నయ్య గారికి ప్రభువు నామంలో వందనాలలు
@babhi70363 ай бұрын
అద్భుతంమైన సాంగ్ అన్న చాలా మంచిగా చేసారు
@chinababuv37074 ай бұрын
పాట చాలా బాగుంది
@anandpaulpastor4 ай бұрын
Wonderful 👌🏼👌🏼👌🏼👏🏼👏🏼Glory to God 🙏🏿🙏🏿🙏🏿
@premkumarthalari6104 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక.... ఆ మెన్ 🙏🙏🙏🇮🇳✝️⛪
@ashikaboddu60234 ай бұрын
Praise the lord 🙏🙏
@mastanmaddela27084 ай бұрын
దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్..
@ChandappaChandappa-wp7ij3 ай бұрын
God Belsu you anna ❤️✝️❤️👌👌👌💞
@Barna7333 ай бұрын
Praise the Lord brother chala manchi song athmeeyakanga balaparachapaddanu ee song dhvara God bless you brother
@RajasekharNegala76754 ай бұрын
మహా దేవుడవు నీవే సర్వ సృష్టికి సర్వ మానవాళికి నీవే ఏకైక దేవుడవు
@tarakeswarraomadugula78954 ай бұрын
Brother ఈ Song విన్నుతుంటే కళ్లలో నీళ్ళు తిరిగాయి......
@Aadi-144863 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 ప్రైస్ ది లార్డ్ అన్న
@JaggaraoThalaganq4 ай бұрын
Annya vandanalu e patki trock pattali
@swatiinje69862 ай бұрын
English Lyrics: Mahadevuda Mahonnatuda Mahaghanuda Ma parisuddhuda Yugayugamuluku Devudavu Tarataramuluku Nive Ma Prabhudavu Stotrarhuda Stuti Patruda Stutulanduko Na-Yesayya aradhana Nike Yesayya Stuti Arpaṇa Nike Messayya Yehova ire Yehova Shamma Yehova Shalom Yehova Rapha 1. Akasam Ni Simhasanam Bhoomiṇi Padapitham Adavi Margamulu akasa Paksulu Samudra Mastyamlu Ni Nirmaṇamu Mantato Naruni Nirmin̄cinavu Ni Polika Lo Srujincinavu Ni Swasthyamune Makiccinavu Ni Varasuniga Mammu Pilicinavu 2. Parisuddhudu Parisuddhudani Serapuluni Ninnu Stutincaga Sarvonnatamaina Sthalamulo Devuniki Mahima Ghanata Paralokame Ni Mahimato Nindenu Bhujanulaku Samadhanam Kalgenu Sainyamuluku Adhipatiyagu Nivu Sarva Srustilo Pujyudanivu
@jdhanaraj6228Ай бұрын
దేవునికేమహిమకలుగునుగాక🔥🔥🔥🔥🙏🙏🛐
@VijayaK-i7m4 ай бұрын
❤❤❤ ప్రైస్ ది లార్డ్ బ్రదర్. దేవుని స్తుతిస్తూ ఘనపరచి అద్భుతమైన l పాటను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతి ఇంచు చున్నాను
@Kalyan9744 ай бұрын
❤❤❤❤❤❤matalo chepalem anna song super anna
@silasmanne13194 ай бұрын
మంచి పాట, మంచి మ్యూజిక్...చాలా బాగా పాడారు praise the lord to all 🙏 ...
@MARKKONDEPUDI-TRUEKNOWLE4 ай бұрын
Beautiful brother
@vanajagudipalle98994 ай бұрын
Joshua anna, Glory to God. Pranam Kamalakar అన్న గారి Orchestra లో మీరు రాసి పాడిన పాట ప్రతీసారీ దేవుని సన్నిధిని చేరుతూ ఉంటుంది. అంత heavenly singing & presentation. Team అంతటికీ Hearty congratulations. 🎉
మహా దేవుడు మహా గొప్ప దేవుడు దేవునికి మహిమా కలుగును గాక ఆమేన్
@simhachalambypothula807510 күн бұрын
Praise the lord 🙏✝️🙏
@NagarajuNagaraju-xy3th4 ай бұрын
దేవుని నామానికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏పరలోకం లో దేవధూతాలు ఆరాధిస్తే భూలోకములో ఈ పాట ద్వారా మనము ఆరాధించే విధంగా ఉంది ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏
@JesusBlessedVision3 ай бұрын
Waaav, super anointed song brother, Wonderful lyrics and tune, excellent, devudu ni ghana parachatam & stutinchatam chala adbutam ga vundi, meeru ilanti songs chala cheyyali brother. Jayarao Gaddam
@rajuambati86213 ай бұрын
యెహోవా యే సర్వశక్తి మంతుడు యుగయుగాల కు దేవుడు ఆయనే నన్ను పుట్టించింది ఆయనే
@JESUSMYLOVE-lf1ig4 ай бұрын
So I'll stand with arms high and Heart abandoned this song is very meaningful
@SharonSweetyBathina4 ай бұрын
wonderful song anna...praise to god...I am so blessed to listen your songs...and compostion also excellent...all glory to god...
@KanalaKanala4 ай бұрын
Annaya parise tha Lord anna 🙏🙏🙏 Ee song chilla Bagudi anna super anna🙌🏼🙌🏼🙌🏼🙏🙏🙇♀️🙇♀️🙇♀️🙇♀️👩👦👩👦🧍♂️🙋♀️🙋♀️👍👍👍🤝🤝