ఇరుకున్న వంశీ..బుక్కైన జోగి..తల తీసేయండి.. బాబు పారిపోతాడు..: Mahaa vamsi Analysis

  Рет қаралды 87,342

Mahaa News

Mahaa News

23 күн бұрын

#mahaanews #mahaanewslive #mahaatelugunews
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZbin For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 52
@yenugulavenkataprasad5918
@yenugulavenkataprasad5918 21 күн бұрын
నమస్తే సార్ వంశీ గారు ఆ విషయాలు చెప్పి చెప్పి మీకు నోరు నొప్పి చూసి చూసి మాకు తలనొప్పి తప్ప ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఒక్కరి మీద చర్యలు తీసుకోవడం కనపడలేదని గవర్నమెంట్ రాకముందు రెడ్డి బుక్ అన్నారు వరుసగా పేర్లు అన్నారు కానీ ఏ చర్యలు లేవు తిరిగి వాళ్లే రివర్స్ ఎటాక్ గా మాట్లాడుతు నా రూ మొన్న నాగార్జున యాదవ్ ఎవరో అధికార ప్రతినిధి ప్రతినిధి అంట ఆంధ్రప్రదేశ్ సీఎం గారిని తెలంగాణ సీఎం గారిని అన్ని మాటలు మాట్లాడితే ఇప్పుడు వరకు అతని కనిపెట్టలేదు అతని మీద యాక్షన్ లేదు ఇంకెందుకు సార్ మనకు కంఠశోష
@dhakshayanik1312
@dhakshayanik1312 21 күн бұрын
గొడవలు చేసి విధ్వంచేసి పెట్టుబడలు రాకుండా చెయ్యాలి అందుకే ఇలాంటి గొడవలు
@punyakotikumarpunyakotikum5878
@punyakotikumarpunyakotikum5878 21 күн бұрын
మీరు డిబేట్ లో ఊదర గొట్టడం తప్ప ఒక్కడిని కూడా బొక్కలో వెయ్యలేదు ఇప్పటిదాకా....💥
@varaprasadreddy15
@varaprasadreddy15 21 күн бұрын
జోగిగాడికి బొక్కలోవేసీ స్పెషల్ ట్రీట్మెంటు యివ్వాలి! ముడుకులు మీద ట్రీట్మెంటుయిస్తే నడవలేక వికలాంగులలిష్టులో పెట్టాలి! రగురామగారికి చేశారుకదా! వీడికి అఃతకన్నాస్పెషల్గాచూసి, మరెప్పుడూ యిలాఃటివిచేయడానికి భయపడాలి! పోలీసులద్వారా వైసీపీ నాయకులకు సమాచారం అఃదుతుఃది, అందుకే తప్పించుకుతిరుగుతున్నారు! ప్రభుత్వం గమనిఃచాలి!
@valluriramamohan224
@valluriramamohan224 21 күн бұрын
వెంకన్న గారు జోగిని ఆపుతున్నట్టు లేదు... ఎదో గొడవ జరిగితే ఆపుతున్నట్టు.. ఉంది. CBN నీ టచ్ చేయగలదా.. జోగి గూర్ఖా మొహం వాడును
@user-me6nm4mh2l
@user-me6nm4mh2l 21 күн бұрын
Jai.CBN.TDP
@chintalaparamasivaiah1502
@chintalaparamasivaiah1502 21 күн бұрын
జ్జోగి రమేష్ పెళం కి yamana రాసించారా ఆంధ్ర ని చంద్రబాబు ని ఆంధ్ర కి రాకుండా చెయ్యడానికి
@SreeramPeddapalem
@SreeramPeddapalem 21 күн бұрын
ఈ వైసీపీ పార్టీ నాయకులకు గాని, కార్యకర్తలకు గాని, ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి, ప్రజలు గురించి ఆలోచించే బుద్ధి, జ్ఞానం ఒక్కరికి కూడా లేదు. ఎంతసేపు సైకోజం
@ranganadhaswamim8524
@ranganadhaswamim8524 21 күн бұрын
తెరవెనుక జగ్లక్ జమోరె
@bhumaiah
@bhumaiah 21 күн бұрын
వాళ్ళకు కోర్టులు bail ఇస్తుంది,
@chandranaidu5728
@chandranaidu5728 14 күн бұрын
Super
@garapatigangarao3957
@garapatigangarao3957 21 күн бұрын
please take immediate action on Jogi Ramesh
@madhusudanadabbiru1806
@madhusudanadabbiru1806 21 күн бұрын
People should some level of patience. It take time to gather proper evidence before filing cases.
@LamuSarada
@LamuSarada 21 күн бұрын
మేముజైలుకెళిబైలుతెచుకుంటాం
@vitalasarma272
@vitalasarma272 21 күн бұрын
అర్జంటుగా కేంద్రం సహకారంతో హైకోర్టు జడ్జి లను బదిలీ చేయించండి.వాళ్ళందరూ జగన్ ఉప్పుతిన్నవారే.YCP కి అనుకూలంగా నే తీర్పులు చెబుతారు
@sankarangara9
@sankarangara9 21 күн бұрын
వీళ్లని అరెస్ట్ చేసిన తరువాత, ఆ ఏరియా లో ఉన్న municipal staff కు paid holidays ఇచ్చి,అరెస్ట్ చేసిన వారికి వాళ్ళు చేస్తూన్న duties కు వీళ్లని వాడితే govt ఆధాయo, చేసిన వాళ్లకు జ్ఞానోదయము, municipal staff కు rest ఉంటుంది.పైగా jail అధికారుల కు కూడా కొంచెం rest ఉంటుంది.వీళ్లని jail లో పెట్టిన oదు వల్ల govt కు విపరీతంగా లాస్ పైగా వాళ్లకు సెక్యూరిటీ కూడ. ఇటువంటి చేస్తే crime rate, కూడా 0 level అవుతుంది.అధికారులు ఒక్క సారి ఆలోచించాలి..ఇటువంటి వాళ్లు govt సౌకర్యాలను అనుభవిస్తు రాజాల ఉంటూ న్నారు.ఏది న్యాయం ఆలోచించాలి.
@lttechannel7806
@lttechannel7806 21 күн бұрын
Vamsi garu correct words he is not jogi ramesh,his name is Joker ramesh😂😂.CBN & Lokesh anna will not encourage such type of things.
@Truth-ln8qm
@Truth-ln8qm 21 күн бұрын
ONE QUESTION SIR : MAHA NEWS : WHEN JAGAN AND JAGAN TEAM IS GOING TO JAIL.. PLEASE CONFIRM ON THIS.. JAI CM AND DCM.. AP PEOPLE
@g.venkatkrishna2083
@g.venkatkrishna2083 21 күн бұрын
Vallabeneni vasmi ina pichiee kokukaa veethalaoo thearimieethaerimiee kotalaa aanaakukanee kotalee
@mukkamalarojarani
@mukkamalarojarani 21 күн бұрын
Modata kodali matladutunte CBN ekkada matladaledu case pettaledu.. appati govt case yeesukodu anukundam... But ipudu kuda excuse chestuntett
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 44 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 34 МЛН
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 3,9 М.
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 44 МЛН