చేతులెత్తేసిన చంద్రబాబు..జగన్ చేసిన పనికి సీఎం షాక్..: Mahaa Vamsi Analysis 343:54:03:16

  Рет қаралды 237,571

Mahaa News

Mahaa News

Күн бұрын

#cmchandrababunaidu #ysjaganmohanreddy #tdpparty #electricity #mahaavamsianalysis
చేతులెత్తేసిన చంద్రబాబు..జగన్ చేసిన పనికి సీఎం షాక్..: Mahaa Vamsi Analysis 343:54:03:16
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZbin For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 287
@current_politics6202
@current_politics6202 2 ай бұрын
ఇలాంటి పరిస్థితుల్లో ఫ్రీ పథకాలు వద్దని జనమే ముందుకు రావాలి , ప్రజల మద్దత్తు లేకుంటే ఈ అప్పుల నుంచి బయటపడటం చాలా కష్టం.
@Sharukhkhanpatan1211
@Sharukhkhanpatan1211 2 ай бұрын
We want super Six immediately
@C.Reddeppa-Nimmanapalli
@C.Reddeppa-Nimmanapalli 2 ай бұрын
అప్పులు కాదు ఇదంతా మనం మోసపోయి వాళ్లు దోచుకున్న సొమ్ము ఇది ఎలాగైనా రాబట్టాలి
@current_politics6202
@current_politics6202 2 ай бұрын
@@C.Reddeppa-Nimmanapalli వాటి కోసం సుప్రీం కోర్ట్ ఒక ప్రత్యేకమైన కమిటీ వేసి వారి అంగీకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక జిఓ తీసుకుని వచ్చి , దోచుకున్న ఆస్తులు మొత్తం ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలి. అలా కాని జరిగితే భవిష్యత్తులో ఎవ్వరూ అవినీతి చెయ్యడానికి అయినా సరే భయపడతారు.
@nirmala9217
@nirmala9217 2 ай бұрын
E mamata velli jagan ni adugu
@current_politics6202
@current_politics6202 2 ай бұрын
@@nirmala9217 వాడిని ఏమి అడుగుతాం నన్ను మళ్ళీ గెలిపించండి మీకోసం బటన్ నొక్కుతాను అంటాడు.
@balajiravada6146
@balajiravada6146 2 ай бұрын
ఏ ఏ శాఖలలో నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారు వాళ్ళ అక్రమ సంపాదనంతా కూడా జప్తు చేసి ఆ సొమ్ముతో రాష్ట్ర అవసరాలకు లోటు బడ్జెట్లకు వినియోగించాలి
@GKVVx
@GKVVx 2 ай бұрын
సిబిఎన్ కు2014లోఉన్న ప్రశ్న:ఎలా ఏపి ఉద్యొగులను ఏపికి తేవాలా,ఎలా రష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా అని.2024 లో ప్రశ్నలు:సైకో గాడు చేసిన లక్షల కోట్ల అప్పులు ఎలాతీర్చాల,పూర్తి సైకో పరమైన ఉద్యొగులను ఎలామార్చాల
@ramanamurtychandury3025
@ramanamurtychandury3025 2 ай бұрын
ఈ పరిస్థితులలో AP లో ఆడాళ్ళకు bus ప్రయాణం free పెట్టవద్దని ప్రజలే కోరాలి
@Sharukhkhanpatan1211
@Sharukhkhanpatan1211 2 ай бұрын
We want super Six
@BhaskararaoBollavula
@BhaskararaoBollavula 2 ай бұрын
Modda kudavandi abaddalu cheppi votlu vepinchukunnaru
@rajarapuswamy
@rajarapuswamy 2 ай бұрын
ఏపీని తగలబెట్టినా, ఆస్తులు కాజేసినా వైసీపీ వారికి జగన్ సిఎం కావాలి
@knsrsastry76
@knsrsastry76 2 ай бұрын
వైసీపీ వారికే కాదు.. కొంతమంది చదువుకున్న నిరక్షారాస్యులకి కూడా 😢
@velpuriramanjaneyulu23
@velpuriramanjaneyulu23 2 ай бұрын
🎉,
@MegaNarala
@MegaNarala 2 ай бұрын
అక్రమ సంబంధాలతో పుట్టిన కొడుకులు ఆ తుగ్లక్ గాడికి వంత పాడుతన్నారు. ఈ భూతాలకు రాష్ట్రం,దేశం,వ్యవస్థనాశనమైనా ఫరవాలేదు. జనం పెంట తినే నాకొడుకులు ఈ వ్యవస్థ చేసిన ద్రోహానికి వారి వారి వారసులకు చుట్టుకుంటుంది. ఇది సత్యం. ఇదే జరగాలి. జరగక తప్పదు. కొంచం ఆలస్యంమైనా ప్రకృతి కక్ష తీర్చుకుంటుంది.
@revathireddy1227
@revathireddy1227 2 ай бұрын
Vadoka hero kontamandi employees ki and chaduvukunna vallaki
@BhaskararaoBollavula
@BhaskararaoBollavula 2 ай бұрын
Mi pacha batch matale nammali
@kolaparthinarasimharao7819
@kolaparthinarasimharao7819 2 ай бұрын
ఇలాంటి రాబంధులకు బుద్ధి చెప్పక పోతే మన మనుగడే లేదు.
@akb9782yt
@akb9782yt 2 ай бұрын
ఆడ్ని అరెస్టు చేసి జైలుకు పంపకుండా ఈ డిస్కషన్ ఏంటయ్యా
@narayanaraojaiveerajavaanr1661
@narayanaraojaiveerajavaanr1661 2 ай бұрын
సార్ ఇదంతా ప్రజలకి తెలియదు. మళ్ళీ ఇప్పుడు కి ఇప్పుడు. మళ్ళీ కొత్త సి. ఎం మార్పు కొరతారు.
@SriramblueSriram
@SriramblueSriram 2 ай бұрын
Well said Vimse garu 🙏
@Vandemataram1745
@Vandemataram1745 2 ай бұрын
ప్రజలు ఆలోచించాలి...
@dewpoint1637
@dewpoint1637 2 ай бұрын
దుర్మార్గం అని తెలిసి కూడా ఎలా ఊకుంటారు వాడిని బ్లాక్ లిస్టు లో పెట్టె కోర్టుకు ఈడ్చి ఆ డబ్బు తిరిగి తీసుకోవాలి
@lankavijaykumar6332
@lankavijaykumar6332 2 ай бұрын
జగన్ దగ్ర నుంచివసూలు చెయమనండి వాళ్ళు చేసినపనికి సామాన్య ప్రజానీకం ఇబబ్బంది పెడుతున్నారు
@mallikarjunaraokotikalapud4828
@mallikarjunaraokotikalapud4828 2 ай бұрын
Prajalandaru kooda jagan ni niladeeyaali.
@BhaskararaoBollavula
@BhaskararaoBollavula 2 ай бұрын
Jagan nijayiti parudu chamba laga abaddalu cheppadu
@anandbabu4343
@anandbabu4343 2 ай бұрын
నాశనమే అజెండా
@rajyalakshmimalempati2989
@rajyalakshmimalempati2989 2 ай бұрын
Ferro alloys కంపెనీలు అన్నీ కరెంట్ చార్జీలు కట్ట లేక మూతపడ్డాయి 😢
@nehamahanthi687
@nehamahanthi687 2 ай бұрын
మొత్తం ఏ ఏ శాఖల్లో CM తో సహా బాధ్యుల ఆస్తుల్ని జప్తు చేసి ప్రజల సొమ్ము రాబట్టడి... ఏంటి ఈ కోట్లు కోట్లు. . ప్రజల్ని నిర్వీర్యం చేసి,రాష్ట్రాన్ని బికారిని చేసి ఇంత ఇంత సొమ్ము దొంగిలిస్తే ఇప్పటికీ 10 yrs గా న్యాయస్థానాలు అన్య్యాయస్థానాలుగా మారి పట్టించుకోలేదు.. Covid 20 లాగా తయారయ్యాడు.. అసలు ఆర్థిక దొంగ అని తెల్సి ప్రజలూ ఓటు వేశారు.. రాజ్యాంగం కూడా ఎలా కూర్చోబెట్టింది ఆ seat లో . అందుకే ఇప్పుడు ఈ గతి,దౌర్భాగ్యం రాష్ట్రానికి....
@anandbabu4343
@anandbabu4343 2 ай бұрын
స్వంత బిజినెస్ లాభలలో, రాష్ట్ర పరిస్థితి నష్టాలలో. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కష్టాలు నష్టాలు భరించడంలో అలవాటుపడి పోయారు. ఇదికూడా భరి స్తారులే పరవాలేదు అనేది వారి కాన్సెప్ట్. కొంతమందికి డబ్బులిచ్చి మాయలో పెట్టేస్తే సరిపోతుంది అభివృద్ధి జరిగిపోయినట్టే. చాపక్రింద నీరులా డామేజ్ విస్తరించింది. అది చాలామందికి కనపడడంలేదు. అనుభవంలోకి వస్తేనే అర్ధమవుతుంది.మరి ఇప్పుడెలా?
@jogivenkateswarao5678
@jogivenkateswarao5678 2 ай бұрын
ఇంకా బాధగా ఉంది అంటున్నావ్ ఏంటి రా బాబు ఎవరు ఎంతెంత తిన్నారు ఎవరి వల్ల నష్టం వచ్చిందో ఎవరు ఎంతెంత నొక్కారు బయటకు లాగి లోపట వేస్తే అప్పుడు నీ లెక్క లు చేయద్దు గాని
@bsbtalks4u
@bsbtalks4u 2 ай бұрын
Chepinatha easy kadu? ??
@padmajamurapaka8294
@padmajamurapaka8294 2 ай бұрын
పనికి మాలిన వెదవని జైలుపక్షిని తెచ్చి కుర్చీలో కూర్చో పెట్టింనారు అందరికి బాగా తీరింది.
@JadduSrinivasrao
@JadduSrinivasrao 2 ай бұрын
Super analysis
@ravisocialclasses6072
@ravisocialclasses6072 2 ай бұрын
పిచ్చి పరిపాలన చేసి ప్రజల సొమ్ము వృధాగా ఖర్చు చేసిన వారిని చట్టప్రకారం శిక్షించలేరా? అవినీతిపరుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేరా? అయితే ఎందుకు ఈ చట్టాలు, శాసనలు, ప్రభుత్వాలు?
@knsrsastry76
@knsrsastry76 2 ай бұрын
వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి.. వాళ్ళు చేసిన నష్టం వాళ్ళ దగ్గర నుండే రాబట్టాలి
@venkateswararaojosyula6871
@venkateswararaojosyula6871 2 ай бұрын
Sigguleni.. జనం ఇలాగే. కావాలి సీబీన్ కూడా వదిలిపారేయ్యాలి. ఇక ఇండియా మ్యాప్ లో ఆంధ్ర ఉండదు
@Sharukhkhanpatan1211
@Sharukhkhanpatan1211 2 ай бұрын
Jai Jagan CBN Ki Baga dula tirindi anukunkata 😂😂😂
@ranjitkumar.karnool
@ranjitkumar.karnool 2 ай бұрын
​@@Sharukhkhanpatan1211సిగ్గులేదురా మీకు వైసిపి బానిస లంజాకొడకల్లారా?
@sudhakarg716
@sudhakarg716 2 ай бұрын
Beworse ga money kavali prajalaki.​@@Sharukhkhanpatan1211
@benarjeegarapati3240
@benarjeegarapati3240 2 ай бұрын
ఇంకా 40% ప్రజలు తెలుసు కొవాలి బాబు గారు
@nagarajachetty8962
@nagarajachetty8962 2 ай бұрын
Develop solar power on each and every factory, houses etc
@gaminivenkateswrarao3347
@gaminivenkateswrarao3347 2 ай бұрын
Ani పనులు వేసిన ఇంకా నష్టమ్మ మొత్తం నాశనం చేసారు 😂
@KolipakaSuryaPrakash-j4r
@KolipakaSuryaPrakash-j4r 2 ай бұрын
సార్ అప్పు చేసినది మొత్తం జగనే కట్టాలి
@btsfanpage9747
@btsfanpage9747 2 ай бұрын
రెడ్డి గారికి యేమీ లేదు
@rvv1599
@rvv1599 2 ай бұрын
ఇప్పటికైనా వైసీపీ ఓటర్లు మారతారా... 😮😮😮😮😮😮😮
@raghuramudukowthrapu6887
@raghuramudukowthrapu6887 2 ай бұрын
Chachhe na mararu😮😮😮
@crrhari6195
@crrhari6195 2 ай бұрын
మార్పా గొర్రెల మంద నా ఆ దరిద్రం పోదు ఆంధ్రా లో చదువు, బుర్ర,రెండు ఉండవు, గొర్రె మెదడు వాడు వాడి కుటుంబాన్నీ కూడా సంతలో పెడతాడు... ఆంధ్రప్రదేశ్ ఒక లెక్కా ఆ గొర్రె కి...... వెధవలు ఇంకా వెర్రపప్పలు 40% ఉన్నారు.....
@anushaparuchuri7341
@anushaparuchuri7341 2 ай бұрын
Jalaga daggara vasulu cheyali
@gurusimharao2270
@gurusimharao2270 2 ай бұрын
Jagan నీచూడి కి సరైన శిక్ష వెయ్యాలి.
@garikinayellajirao7631
@garikinayellajirao7631 2 ай бұрын
సర్ మీరు అలా మాట్లాడకండి సార్ మీరే మా బవిష్యత్తు
@raghuramudukowthrapu6887
@raghuramudukowthrapu6887 2 ай бұрын
Yes
@ravishaker5695
@ravishaker5695 2 ай бұрын
👌👌👌👌
@AnjiChellaboina
@AnjiChellaboina 2 ай бұрын
ఒక ఐదు సంవత్సరాలలో బానే దూల తీర్చాడు జలగ😂😂
@kseshadrireddy3566
@kseshadrireddy3566 2 ай бұрын
ఏమి చేయవలసిన పనిలేదు మోసపురితా హామీలు తో బాబు అన్ని చేయగలడు
@VelagapudiRavindranathVe-ni7sj
@VelagapudiRavindranathVe-ni7sj 2 ай бұрын
ఇంత జరుగుతున్నా 200 యూనిట్ ఫ్రీ ఎందుకు ఇయ్యాలి అని ఎవడూ మాటడరేం😊
@sankarruma7478
@sankarruma7478 2 ай бұрын
ఓన్లీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు ప్రతిరోజు ప్రజలకు ఈ విషయం తెలియాలి, మీ ఎమ్మెల్యేలు మీ కార్యకర్తలు అనునిత్యం ప్రజలకు తెలియజేస్తూ ఉండాలి అప్పుడే అందరికీ అర్థం అవుతుంది లేదంటే అంత కంఠశోష మాత్రమే అవుతాది ఇది ఒక్కరోజే కాదు ప్రతిరోజు మీ గవర్నమెంట్ ఉన్నంత వరకు ప్రజలకు ఈ విషయాలు తెలియాలి
@kumarkondepudi1461
@kumarkondepudi1461 2 ай бұрын
Only GOD can save Andhra Pradesh . K.Kumar.
@kalagotlanagendraprasad3276
@kalagotlanagendraprasad3276 2 ай бұрын
This money should be recovered from basted jaghan
@santhoshp9521
@santhoshp9521 2 ай бұрын
True.. Ha luchha gadni vadalodhuu
@KMadhavi
@KMadhavi 2 ай бұрын
Ala recovery cheyagaligite bagane vuntundi. But possible kademo
@vsrreddy3734
@vsrreddy3734 2 ай бұрын
ముందు ఇలాంటి అవస్తవాలు చెప్పే చానెల్స్ ని ban చేయాలి
@NarendraSajja
@NarendraSajja 2 ай бұрын
Every department they damaged immensely. I feel total corruption runs to lakhs of crores. They are out of power but they have money power. Home ministry should be strict in dealing them Vamsi faru
@adiaa3887
@adiaa3887 2 ай бұрын
Cbn యెంతో కష్టపడి రాబడి పెంచాలి రాబోయే ఎన్నికల్లో జలగ కొత్తపతకానికి సరిపాడాలి. ఇంటికి నెలకి లక్ష పథకం. దీనికి సరిపడ రాబడి పెంచండి cbn
@satyanarayanaboyala506
@satyanarayanaboyala506 2 ай бұрын
Jai CBN
@lets5716
@lets5716 2 ай бұрын
AP కి taxes రూపం లో yearly income, annual budget from center, అప్పులు చేసి తెచ్చిన డబ్బులు, lands, properties mortgage చేసి తెచ్చిన డబ్బులు... ఇవన్నీ ఏమై పోయాయో ఒక లెక్క ఏమి లేదు.. అంతకన్నా దారుణం.. ప్రతి government విబాగం లో ఒక systematic, organized work culture పూర్తిగా పోయింది... ఒక్క విషయంలో కూడా, proper administration structure ఉంది అని చెప్పుకోవడానికి లేకుండా చేశారు జగన్ గారు.... ఇంత దారుణమైన పరిపాలన ఎక్కడా ఉండదేమో.. ఆయనకి చేత కాదు పాలన
@lsatyanarayana6179
@lsatyanarayana6179 2 ай бұрын
ఈవిషయాలు అన్నీ కుహనామేధావులకు తెలిసిన పేకెజికి కక్కుర్తిపడ్డ వారికి జగన్ని సమర్దిస్తున్న దరిద్రులుకు తెలియాలి
@sociallegal008
@sociallegal008 2 ай бұрын
Super
@KolipakaSuryaPrakash-j4r
@KolipakaSuryaPrakash-j4r 2 ай бұрын
సార్ రాజశేఖర్ గారు ఎంతో మంచి పథకాలు పెట్టారు అతని కొడుకు ఇంకా బాగా చేస్తాడని అనుకోని c m గా గాలిపించాం మొత్తమ్ ఆంధ్రప్రదేశ్ ని అప్పులు పాలు చేశాడు బుద్ధి వచ్చింది ఇంకెప్పుడు అతప్పుడు పని చేయమని చెప్తున్నాం
@anjaneyulua7596
@anjaneyulua7596 2 ай бұрын
Every body of public tobe definitely knowns...
@anjaneyuluy184
@anjaneyuluy184 2 ай бұрын
Thumbnails కొంచం జాగ్రత్తగా pettandi
@madeti
@madeti 2 ай бұрын
భవిష్యత్ విద్యుత్ తయారీ మీద "లోన్" ఎలా తీసుకోవాలో మన అనుభవ సలహాదారుల సలహా తీసుకోవచ్చు కదా 🎉
@charan1960
@charan1960 2 ай бұрын
అవును, టీవీ లు ఫ్రిజ్ లు, ఏసీలు ఉన్న వాళ్ళకి కూడా ఉచిత కరెంట్ ఇవ్వండి, వీళ్ళందరి బారం బిల్లు కట్టే వాడి మీద మోపండి. Rs.4600 ఎనర్జీ చార్జెస్ ఐతే, దానికి ఆ చార్జీ, ఈ చార్జీ ట్రూ అప్ చార్జీ అని ఇంకొక 1000 కలిపి 5600 బిల్లు చేసారు.
@ananthavenkatakodamagundla3107
@ananthavenkatakodamagundla3107 2 ай бұрын
Collect each an every paisa from ex government if use necessary actions with immediate effect cm sir, dpcm sir. Save andhra please
@tknaidu9129
@tknaidu9129 2 ай бұрын
రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసారుకదరా sir cbn gaaru ఈ ఎదవలు ఏ ఏ చెత్త నా కొడుకు ఎంత ఎంత దోచుకున్నాడో ఎవడు ఎంత ఫ్రాడ్ చేశాడో జగ్గడుతో సహా అందరినీ బైట పెట్టీ డబ్బు అంతా వాళ్ళదగ్గర నుంచి కాక్కించాలి ప్రజలు మీకు సపోర్ట్ గా ఉంటారు లేకపోతే రాష్ట్రం ముందుకు సాగడం కష్టం రాష్ట్రం ఏమైనా వైసిపి వాళ్ళకి అనవసరం ప్రజలు కూడా తెలుసుకోవాలి ఉచిత పథకాలు కొన్ని తగ్గిస్తే మంచిది ఉచిత బస్ కేన్సిల్ చెయ్యండి అమ్మ కి వందనం ఒక్కరికే ఇవ్వండి.మొత్తం తప్పుజరిగిన ప్రతి సేఖ మినిస్టర్ దగ్గర నుంచి డబ్బు బైటకు లాగి వాళ్ళని బొక్కలో తోయండి జీవితంలో వైసిపి గవర్నమెంట్ రాకూడదు
@TalluriPrasad-i7c
@TalluriPrasad-i7c 2 ай бұрын
విద్యుత్ ఉద్యోగుల జీతాలు తగ్గించండి,, విద్యుత్ శాఖ అప్పులు తిరుతాయి
@nukababum4228
@nukababum4228 2 ай бұрын
మన తిట్లు వాళ్ళకి దీవెనాలు
@KishoreKrishna-cm6yo
@KishoreKrishna-cm6yo 2 ай бұрын
కాదు వాల అంతము ki ఇది ఆరంభం
@vsrinivasu4447
@vsrinivasu4447 2 ай бұрын
Jai tdp👌👍🙏🆚. Ycp👽👺
@s.ckrishnaiah6992
@s.ckrishnaiah6992 2 ай бұрын
YSRCP and JAGAN becoming nightmare to A.P. People.
@Devotion9
@Devotion9 2 ай бұрын
CAN’t THE GOVERNMENT RECOVER THE ILLEGAL OMISSION AND COMMISSION OF SUCH OFFENCES .
@KishoreKrishna-cm6yo
@KishoreKrishna-cm6yo 2 ай бұрын
బాబోయ్ ja-gan 🥶😭🤦‍♂️
@Dth_170
@Dth_170 2 ай бұрын
Elagandi, last government given lakhs of crore to people, some money given private companies. Both are the same, if you ask now whether they will refund money. Even how many presentations given by babu whether they will collect from the companies. If he brings that money then it will be a great change in governance.
@anjaneyulua7596
@anjaneyulua7596 2 ай бұрын
They never forgets of public this one...
@nageswararaoa2669
@nageswararaoa2669 2 ай бұрын
Waste fellow jaggu 😂😂😂
@nationalmkadd3449
@nationalmkadd3449 2 ай бұрын
Recovery only solution
@DoctorsANROS
@DoctorsANROS 2 ай бұрын
🎉
@muralikrisha838
@muralikrisha838 2 ай бұрын
CBI enquiry vesi mothanni Jail lo vesi thinna dabhu motham kakinchali
@annamnarasimhulu-ey7ib
@annamnarasimhulu-ey7ib 2 ай бұрын
Electric Free sceem teesi veyyaali.
@madhusudhanengineer6837
@madhusudhanengineer6837 2 ай бұрын
మొత్తం వైసిపి పార్టీ నుంచి వసూలు చేయాలి
@kseshadrireddy3566
@kseshadrireddy3566 2 ай бұрын
ఇకమీదట టీడీపీ 420cm గసారు అన్ని అరచేలో చూపుతాడు
@sreelatha7286
@sreelatha7286 2 ай бұрын
We need go for solar power points so that we can generate electricity and sale it as well
@chowdarykovi
@chowdarykovi 2 ай бұрын
I am happy first time he us not doing damage control
@kanchanaanudeep6725
@kanchanaanudeep6725 2 ай бұрын
There are accusations that Transformer cost doubled..half goes to them CM pls investigate
@saisatish30
@saisatish30 2 ай бұрын
Govt 12000 ante... Madhyalo lineman and AC commission inko 10000 vuntai.. mottham kalipi 22000 avuddhi
@omsairam6368
@omsairam6368 2 ай бұрын
Sir jagan properties motham Anni vellam vesi money recovery cheyandi..vadu place కట్టుకోవటం ఇంటి ప్రజల్లు ఆ భారం మోయటం ఇంటి sir.
@Truth-ln8qm
@Truth-ln8qm 2 ай бұрын
JAGAIN AND JAGAN TEAM : PLEASE ACCURATE ALL THE ACCOUNTS... AND RECOVER MONEY TO AP..
@nidadhavolu9000
@nidadhavolu9000 2 ай бұрын
ఈడికి cbi కి అప్ప చెప్పాలి
@suzisreekar2906
@suzisreekar2906 2 ай бұрын
Recover from them
@ravinanduru8215
@ravinanduru8215 2 ай бұрын
Whoever may be culprit may be given punishment and will be put in Jail! How to recover this huge amounts! It's public to bear the burden!
@nayak.b1739
@nayak.b1739 2 ай бұрын
Ippatikaina y chi P ki 40% votes veesina vaalluu ardam chesukuntee santhosam leekunte mana AP kharma anukovaali.
@srinivassml
@srinivassml 2 ай бұрын
చంద్రబాబు గారు ఇలా నిధానం గా ఉంటే p😊rabh
@sankarruma7478
@sankarruma7478 2 ай бұрын
ఈ రాష్ట్రానికి గవర్నర్ గారు ఉన్నారు కదా వారు ఐదు సంవత్సరాలు ఏం చేశారు
@rameshvakitakalla4011
@rameshvakitakalla4011 2 ай бұрын
Jagan తుగ్లక్ అని ఇప్పుడైనా నమ్ముతారు,,
@umabitr8157
@umabitr8157 2 ай бұрын
Eppodo ardhamu aeinadhi
@venkatrao6364
@venkatrao6364 2 ай бұрын
Govt can rectify it.
@VizagBouncersShivaTeam
@VizagBouncersShivaTeam 2 ай бұрын
సార్ మేము సపోర్ట్ చేస్తాము కరెంట్ బిల్ లో ఒక్కొక్క బిల్ లో ఒకేసారి ఎక్కువ అమౌంట్ వేస్తే తట్టుకోలేము అండ్ ఒక్కొక్క బిల్లు లో వన్ మంత్ మేము వాడింది కాకుండా 20 రూపీస్ వేసుకొని తీసుకోండి 👍🥰🤝🫂
@rameshvakitakalla4011
@rameshvakitakalla4011 2 ай бұрын
Vamshi sir super
@GKVVx
@GKVVx 2 ай бұрын
సిబిఎన్ కు2014లోఉన్న ప్రశ్నఎలా ఏపి ఉద్యొగులను ఏపికి తేవాలా,ఎలా రష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా అని.2024 లో ప్రశ్నలు:సైకో గాడు చేసిన లక్షల కోట్ల అప్పులు ఎలాతీర్చాల,పూర్తి సైకో పరమైన ఉద్యొగులను ఎలామార్చాల
@jerripotukoteswararao1938
@jerripotukoteswararao1938 2 ай бұрын
Anna inteli vellu sodhi chappadu
@ravinanduru8215
@ravinanduru8215 2 ай бұрын
How to get over this crisis!
@prasadkonidala5643
@prasadkonidala5643 2 ай бұрын
Shirdi sai meeda. Charcha jaragedu. Metre. Transfer. Rate. Enquiry vedi
@kirankumarvadlamudi5850
@kirankumarvadlamudi5850 2 ай бұрын
J CBN sir1995 sir
@ravinanduru8215
@ravinanduru8215 2 ай бұрын
Heavy loss of revenue and impounded loans management may be a difficult task! But countering YSRCP social media may be an impossible task! How it can be dealt!
@Devotion9
@Devotion9 2 ай бұрын
IS THERE NO ACCOUNTABILITY FOR THOSE PEOPLE WHO COMMITTED THESE EXCESSES.
@lakshminarshimamurthynaray1777
@lakshminarshimamurthynaray1777 2 ай бұрын
మరీ అంత చేతకాని ముఖ్యమంత్రి జగన్
@anandarao5277
@anandarao5277 2 ай бұрын
Yentha varaku idhi nijam. Prathee govt cheppedhi idhe ,kachhithamga yelagola cheyyLsindhe ,
@korrajagan6805
@korrajagan6805 2 ай бұрын
Jagan evvandi jagan power anto chupistaru
@subbareddycv8208
@subbareddycv8208 2 ай бұрын
Sico has lot of comeshion in it. Arrest him first.
@swarnalathadoranala4422
@swarnalathadoranala4422 2 ай бұрын
Vamsi gaaru 1500 consume chesina current ku avuthe daggara daggara 550 rupees extra vesthoo mottam vasoolu chesthunnaru.middle class vaallaku bharinchaleni bhaarangaa maarindi.....adeekaaka Bill reading yeppudo istamochinappudu teesthoo amt penchadaaniki try chesaaru.....naalaanti vaallaku housewives ku yee amt enduku vesthunnaro koodaa ardham kaani paristhithi😢malli loading charges ani 2368 rs collect chesaaru..,AE lu palakaru...lineman palakadu .....bathakaleka pothoonnaamu sir....ippudu oka family kaneesa avasaraalatho bathakaalante nelaku....30.000 35.000 kaavaali😮
@BhavaniShankar445
@BhavaniShankar445 2 ай бұрын
నా మీటరు డబ్బులు మీటరు ఇస్తానని డబ్బులు ఇచ్చుకున్నారు ఎమ్మెల్యేలు అయింది
@pashokkumar5795
@pashokkumar5795 2 ай бұрын
shirdi sai electrical has given 60 crores as electoral bonds to TDP. so action on that company 😊😊😊😊😊😊
@pkak1
@pkak1 2 ай бұрын
I am so disappointed that he won those 11 seats. YSRCP deserves zero.
@chinnaraosrirangam5289
@chinnaraosrirangam5289 2 ай бұрын
మీ మీ ప్రభుత్వం చాలా అప్పు చేసి దిగిపోయారు. అప్పుడు వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల పరిపాలించ లేదా. బడ్జెట్లో 7,500 కోట్లు ఇంకా మిగిల్చే దిగారా ప్రభుత్వం. మీ ప్రభుత్వం బడ్జెట్లో 100 కోట్ల అప్పు చేసి దిగింది. నార్మల్ అప్పు అంటే అది వేరే అప్పు రెండు లక్షల 90 వేల కోట్లు ఎంత చేసిన అది వేరే.
@ravinanduru8215
@ravinanduru8215 2 ай бұрын
YSJ is asking the AP public why he was defeated in spite of his DBT transfers ! It would be better if this "White paper" is mailed to all YSRCP offices and YSJ with Kind attention of another 3 Reddys!
@srinivasaraoavupati7097
@srinivasaraoavupati7097 2 ай бұрын
జగన్ కీ థర్డ్ ఢీగీ్ ఇవ్వాలి... ఆస్తులు ఎటాచ్..... మెదీ కి మూడతె నె.... 😜😎😜
Incredible: Teacher builds airplane to teach kids behavior! #shorts
00:32
Fabiosa Stories
Рет қаралды 12 МЛН
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 28 МЛН
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 9 МЛН
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 6 МЛН
Incredible: Teacher builds airplane to teach kids behavior! #shorts
00:32
Fabiosa Stories
Рет қаралды 12 МЛН