జగన్ అహంకారం దేశ బహిష్కరణ..!?..: Mahaa Vamsi Analysis On Jagan Controversial Comments On Hindus

  Рет қаралды 106,467

Mahaa News

Mahaa News

Күн бұрын

#ysjagan #vangalapudianitha #mahaavamsianalysis
జగన్ అహంకారం దేశ బహిష్కరణ..!?..: Mahaa Vamsi Analysis On Jagan Controversial Comments On Hindus
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZbin For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 526
@nagalaxmiM-g6o
@nagalaxmiM-g6o 22 сағат бұрын
ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి.నాది హిందూదేశం.
@Parushuramk-x2j
@Parushuramk-x2j 19 сағат бұрын
Yes100/correct
@VGrow-rb9rf
@VGrow-rb9rf 22 сағат бұрын
దేశ ద్రోహం కింద తక్షణమే శిక్షించాలి
@Pimaheshwar-q3l
@Pimaheshwar-q3l 21 сағат бұрын
Correct. Correct punishment.
@Parushuramk-x2j
@Parushuramk-x2j 19 сағат бұрын
Yes
@NagaRaju-pi5vr
@NagaRaju-pi5vr 10 сағат бұрын
Yes
@arunkumarkondapaturi1349
@arunkumarkondapaturi1349 22 сағат бұрын
వైసీపీ లో ఉన్న హిందువులు కూడా క్రిస్టియన్ మతం తీసుకున్నారా
@ramprasadmadana4800
@ramprasadmadana4800 22 сағат бұрын
తీసుకొనే వుంటారు
@sucharesh
@sucharesh 21 сағат бұрын
తీసుకున్నట్టు ఉన్నారు..All Cross X Batch😂
@srinivasreddy1443
@srinivasreddy1443 20 сағат бұрын
జగన్ పార్టీలో ఉన్న హిందువులు ఒక తండ్రికి పుట్టలేదు వాళ్ళు
@gedamnaresh9606
@gedamnaresh9606 20 сағат бұрын
మరి కూటమిలో ఉన్న క్రిస్టియన్సో..?
@svnprasad7639
@svnprasad7639 20 сағат бұрын
Sir jagan partylo undalante matham thisukovali
@sbtheking9231
@sbtheking9231 22 сағат бұрын
దేశ బహిష్కరణ నే వాడికి కావాల్సింది. అప్పుడే కదా jail time తప్పించుకోవచ్చు. ముందు వాడిని అరెస్ట్ చేయండి
@Pimaheshwar-q3l
@Pimaheshwar-q3l 21 сағат бұрын
Correct Desha bahiskarana compulsoryy
@mansivadlamudi
@mansivadlamudi 21 сағат бұрын
వాడికి ఓట్లేసిన హిందువు లారా, దయచేసి తిరుమల లో ప్రాయక్షిత్తం చెసుకొండి
@dasarasrinivasarao6586
@dasarasrinivasarao6586 22 сағат бұрын
మెడి వింటూ నాడా మెము హిందూ హందు దెశం అంటారు ఇది రాజకీయ నాయకులు ఏమిటి
@SrinivasraoKolluri-df5nn
@SrinivasraoKolluri-df5nn 21 сағат бұрын
ఇదేం దేశం అంటావేంటిరా దరిదృడా , అంతగా దేశం మీద విశ్వాసం , నమ్మకం లేని వాడివి ఈ మా దేశంలో ఎందుకు ఉన్నావు , ఇన్ని సంవత్సరాల నుండి ఎన్నో వ్యాపారాలు , రాజకీయాలు చేశావు చేస్తున్నావు . 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా ఎందుకున్నావు . ఈ మా దేశం సొమ్ము కోటానుకోట్లు దోచి విదేశాలకు తరలించి ఇప్పుడు ఇలా మాట్లాడతావా ఎంత ధైర్యం , ఎంత కండకావరం అరే నీచ నికృష్ట వెధవ ఇలాగే నోటికొచ్చినట్లు గా వాగావంటే ఎవరో కడుపు రగిలి నిన్ను లేపేస్తారు . అక్కడితో ఈ దేశానికి ముఖ్యంగా మా రాష్ట్రానికి పట్టిన పీడ , దరిద్రం వదిలిపోతుంది .
@savithrisatapathi2225
@savithrisatapathi2225 20 сағат бұрын
అతని దగ్గర ఉన్న ప్రజల సొమ్మును ముందు తియ్యండి బైటికి.
@bellapusatyanarayana8619
@bellapusatyanarayana8619 21 сағат бұрын
పిల్లి గుడ్డిది అయితే ఎలుక ఏదో చూపించింది, దేశాన్ని పాలించే వారికి ఇది ఒక అవమానం.
@satyanarayananarkedimilli1173
@satyanarayananarkedimilli1173 5 сағат бұрын
5 సం లు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చింది
@sivaranivemula70
@sivaranivemula70 21 сағат бұрын
ఇప్పుడు అర్థమైయిందా ఆంధ్రా హిందూ గొర్రెలారా ఇక నుండి ఐనా నిద్ర లే వండీ,, ,, స్వార్థ ం వదిలి వేయండి,,,,,
@hemalathapasumamula94
@hemalathapasumamula94 19 сағат бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌👌👌👌
@Chitti_08
@Chitti_08 18 сағат бұрын
అయ్యా మీరు చేసింది చాలు. మీ చదువు సంస్కారం ఎక్కడ పోయింది. మనది డెమోక్రటిక్ country.. Unity in diversity. మనుషులు మతాల మధ్య చిచ్చు పెట్టి. మనుషులను మనుషులు చంపుకోకునేలా ఉసిగోలాపకండి. బ్రతక్కివ్వండి. Ap ని మణిపూర్ చేయకండి 🙏🙏🙏🙏
@subramnyamnaidu1628
@subramnyamnaidu1628 21 сағат бұрын
విద్వేషాలు రెచ్చగొట్టే దాంట్లో నెంబర్ వన్ రా నువ్వ
@jyothsnak6438
@jyothsnak6438 21 сағат бұрын
వాడికి uk పోవాలని వుండి. యిక్కడ దోచుకోడము అయ్యింది ఇంక దోచేదేమి లేదు.
@lsatyanarayana6179
@lsatyanarayana6179 21 сағат бұрын
ఎందుకు మీ కంఠసోష మోదీ ఉన్నంతకాలం అతని....... కూడాపీకలేరు
@gjagan7538
@gjagan7538 20 сағат бұрын
Venkateswara swamy tho pettukunte moidi nikooda peekestadu
@Parushuramk-x2j
@Parushuramk-x2j 19 сағат бұрын
Yes100/correct
@Parushuramk-x2j
@Parushuramk-x2j 19 сағат бұрын
​@@gjagan7538superbro
@shyamasundarchelluru8788
@shyamasundarchelluru8788 21 сағат бұрын
దేశ బహిష్కరణ ఆయనకు వరం. లండన్ కి పారిపోతాడు. జైలు శిక్ష సరియైనది.
@arunachala143
@arunachala143 21 сағат бұрын
Immediately all properties and money government handover chaysukoni next seize passport and citizenship of India and put him in jail permanently
@jyothsnak6438
@jyothsnak6438 21 сағат бұрын
చట్టాలు లేవు, బెయిలు రద్దుకాదు. వీడు ఇలాగే చెలరేగి పోతాడు. రాష్ట్రాన్ని ప్రశాంతం గా వుండనీడు.
@sreeramkrishnaiahchalla3620
@sreeramkrishnaiahchalla3620 20 сағат бұрын
ఇండియా లో న్యాయ నిపుణులు నల్ల కోటు ధరించి, రాజకీయ నాయకులు ఖద్దరు దుస్తులు ధరించి వెధవ పనులు చేసి తప్పించుకున్నగాని , దేవుడు సమవర్థి అని అన్ని మత గ్రంథాలలో ఉన్నది. సరి అయిన సమయం లో ఎకౌంట్ క్లోజ్ చేస్తాడు 🎉
@Parushuramk-x2j
@Parushuramk-x2j 19 сағат бұрын
Yes
@NagaRaju-pi5vr
@NagaRaju-pi5vr 10 сағат бұрын
Yes
@ravikiranpachipulusu4344
@ravikiranpachipulusu4344 21 сағат бұрын
దేశ బహిష్కరణ జరిగితే ఎంచక్కాUK వెళ్లి హాయిగా ఉంటాడు విజయ్ మాల్యా లాగా బహిష్కరణ కాదు శిక్ష ఉత్తమం
@VVP.TV.Channel2718
@VVP.TV.Channel2718 22 сағат бұрын
నిన్న జగన్మోహన్ రెడ్డి మాట విన్న తర్వాత తిరుపతి పర్యటన రద్దు చేసుకున్న తర్వాత అందరికీ తెలుస్తోంది పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ బోర్డ్ ఎందుకు డిమాండ్ చేశారు లేకపోతే అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారంలో లేనప్పుడు ఒకలాగా నడుచుకుంటున్నారు దేవాలయంలో ఉండే సంప్రదాయాలను ఆచారాలను హిందువుల ఒక్క మనోభావాలకు విలువ లేకుండా పోతోంది ఐ స్ట్రాంగ్లీ సపోర్టెడ్ పవన్ కళ్యాణ్ సర్ నిన్న జరిగింది చూసిన తర్వాత సనాతన ధర్మ బోర్డ్ కావాలి
@Ravi-d3x
@Ravi-d3x 21 сағат бұрын
Mk mm ñm. Mm mmmm. Nkk nn aa
@jrambati
@jrambati 21 сағат бұрын
Mee dharmalu taruvatha, mundu jagan reddy anna matala meeda action yedi?
@gjagan7538
@gjagan7538 20 сағат бұрын
Venkateswara swamy ki jaggadu tirumala raavadam istam ledu anuduke vadiki Ila jarigindi vade tirumala ku ravaddu anukune tattu chesadu kalthi prbavam(laddu) 151 nunchi 11 ki padesadu next jail including bharthi reddy next ade jaruguthundi idi thadyam Jai hinduijam
@kumarm6617
@kumarm6617 20 сағат бұрын
Yes
@VVP.TV.Channel2718
@VVP.TV.Channel2718 17 сағат бұрын
@@jrambati బ్రదర్ నీ మాటను స్వాగతిస్తున్న కానీ అలా మాట్లాడే స్వేచ్ఛ ఎవరు ఇచ్చారు మనమే కదా మనం పోరాడుతున్నామా? ఎవరో కొందరు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు రాజకీయంలో ఉన్నారు జనాలు దాన్ని రాజకీయం లాగే చూస్తున్నారు తను వేరేవాడు కాదు మన దేశపు మనిషి మనమే మార్చుకోవాలి( దేశం అంటే మట్టి కాదు మనుషులు ) సనాతన ధర్మ బోర్డ్ వస్తే అప్పుడు రాజకీయం ఎంట్రీ అవ్వదు వాళ్లే సరైన మార్గంలో వస్తారు రాజకీయం లాగ జనాలు చూడరు ఇది నా ఒపీనియన్ 🙏🙏
@a.anarasimhamurthy734
@a.anarasimhamurthy734 21 сағат бұрын
దేశ బహిష్కరణ ని he will happily accept as his stolen wealth is out side India. He should jailed for life
@tejuvideos6847
@tejuvideos6847 18 сағат бұрын
Alage hang till death kuda accept cheyamanu ade vadu eee deshaniki eche pedda gift
@rajukandakatla398
@rajukandakatla398 21 сағат бұрын
విదేశాల్లో ఆంతా దోచు కొని దాచుకున్నాక వెలివెస్తే ఏమౌతుంది
@arunkumarkondapaturi1349
@arunkumarkondapaturi1349 22 сағат бұрын
ఇప్పుడు మీరు ఏమి చెయ్యగలరు. నిజంగా అతను అన్నట్లుగా మీరు ఏమి పీకలేకపోతున్నారు. Even మోడీ తో సహా
@srinivasnemalipuri8292
@srinivasnemalipuri8292 21 сағат бұрын
బూమి మీద నుండి బహిష్కరించండి వీలయితే జగలక రెడ్డిని
@surendra677
@surendra677 22 сағат бұрын
వాడి కి కూడ అదే కావాలి. దేశ బహిష్కరణ తొ అయినా బయట కి పొవొచ్చు అని.. ఇక్కడైతే జైల్లో పెడతారని...
@rajukandakatla398
@rajukandakatla398 21 сағат бұрын
కొందరు వందే మాతరం జనగణమన ఉచ్చ రించని పలకని వెధవలను చూసి వారి దారిని అనుస రిస్తున్నాడునుకోవాలి
@kolaparthinarasimharao7819
@kolaparthinarasimharao7819 20 сағат бұрын
వాడి ఆస్తులను ఫ్యామిలీ మెంబెర్స్ ఆస్తులు గవర్నమెంటు స్వాదీనం చేసుకోవాలి. ఆ ఫ్యామిలీ నీ దేశ బహిష్కరణ చేయాలి. భారత్ దేశము లో వీడు వీడి ఫ్యామిలీ ఉండ కూడదు. వీడి అక్రమ సంపాదన లండన్ లో దాచు కొన్న డబ్బులు కూడా తీసుకు రావాలి.
@Parushuramk-x2j
@Parushuramk-x2j 19 сағат бұрын
Bro,your,100/correct
@bellamrangaiah4709
@bellamrangaiah4709 22 сағат бұрын
జగన్ ప్రక్కన నడిచే ఆ తెల్లవెంట్రుకలా స్త్రీ ఎవరు? మా ఊర్లో పోలేరమ్మ గుడి శుభ్రం చేసే దానిలా వుంది. అంటే మాతంగి అంటారు. నిజమేనా?
@eswarrao8355
@eswarrao8355 21 сағат бұрын
మన భారత దేశంలో దేశే ద్రోహి గాఉన్న వ్యక్తి తో ప్రమాదము ఇదేమి హిందుత్వం అని ప్రశ్నలు కురిపిస్తున్నాడు (ఆవును గూర్చీ తెలియని వ్యక్తి హిందూ దేసేములో వున్నాడు సిగ్గుచేటు) గత పరిపాలన తుగ్లక్ అన్నారు
@lakshmieswari9576
@lakshmieswari9576 22 сағат бұрын
న్యాయస్థానాలు ఎలావూరు కున్నారంది
@NR-fv7jj
@NR-fv7jj 21 сағат бұрын
వంశీ గారు దేశ బహిస్కార్ణ ఎవరు చేయాలి.
@uppadaannaiah5342
@uppadaannaiah5342 12 сағат бұрын
వీడు వీడి కుటుంబ సభ్యులు పేర్లు వెంటనే మార్చుకోవాలి. వారికి ఆ పేర్లు తో వుండే అర్హత లేదు
@sankararao9773
@sankararao9773 22 сағат бұрын
దేశం బరించడం కాదు సాయం చేస్తుంది Ycp కి
@lakshmivenkateswara9624
@lakshmivenkateswara9624 20 сағат бұрын
రెడీగా వున్నాడు వెళ్లి పోవడానికి..పాస్ పోర్టు ఇస్తే చాలు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లి పోతాడు..
@srinivasgaddam344
@srinivasgaddam344 19 сағат бұрын
మీకు ఉచితంగా ఇది ఇస్తాం అది ఇస్తాం అంటే పిచ్చివాడిని కూడా గెలిపిస్తారు మన వాళ్ళు
@MegaNarala
@MegaNarala 21 сағат бұрын
దేశ బహిష్కరణ శిక్ష జతనాసురునికి వరం స్వామీ, ఉన్న కేసులనుండి తప్పించు కున్నట్లె కదా? వీడిపై ఉన్న CBI,ED కేసులను వెంటనే నిగ్గుతేల్చి, కొత్తగా దేశధ్రోహిగా గుర్తించి జీవితాంతం ఖటిన కారాగార శిక్షవేసి ఈ దేశ న్యాయ వ్యవస్థను పునర్జీవం చేయండి.
@jaipal946
@jaipal946 22 сағат бұрын
జై శ్రీరామ్
@megacultjanasena
@megacultjanasena 18 сағат бұрын
దేశ బహిష్కరణ ఎలా చేస్తారు.. అందరూ తప్పులు చేసి దేశాన్ని వదిలి వెళ్తామంటే ఎలా పంపిస్తారు. ఇక్కడ జరిగిన తప్పులకి సమాధానం శ్వేతపత్రం ఇచ్చి.. తప్పు చేయలేదు అని అప్పుడు వెళ్ళినా తప్పు లేదు. లేదంటే అందరూ అలా తప్పు చేసి దేశాన్ని వదిలి వెళ్తారు.. డబ్బు ఉంటే ఎక్కడైనా బ్రతకవచ్చు అని ఐపోతుంది.
@Chitti_08
@Chitti_08 17 сағат бұрын
Correct chepparu. Enquiry ki pampandi first. Oka matalo 100 thappulu thiyachu... Kani ikkada matter laddu kadha. Adhi adhi bayatapettali.
@phani6156
@phani6156 22 сағат бұрын
Vamsy sir! Xlnt explanation sir. Sir! This video should be sent to Hon’ble P.M.thro yr esteemed channel sir. Plz conduct one debate in yr style sir. Need not execuse this fellow comment on country & Hinduism
@proplayergaming8713
@proplayergaming8713 21 сағат бұрын
Sir please sir mi voice marii. Slow gaa. Vundii...and...vinipinchadam ledu.....and. ..topic. Ni.. koncham. Tondaragaa. Cheppandiii.. please miru. Mari. Relax. Ga cheptunnaruu...memu. Off. Chusi. Vadilestunnamu....jai Janasena
@ramu5567
@ramu5567 20 сағат бұрын
డబ్బు ఇస్తే ఎన్ని వ్యవస్థలు మనం చెప్పినట్టే ఉంటాయని అహంకారంతో జగన్ అలా మాట్లాడుతున్నారు
@శ్రీ-ర5ఠ
@శ్రీ-ర5ఠ 20 сағат бұрын
వంశి గారు జగన్మోహన్ రెడ్డి దేశాన్ని విమర్శించిన హిందుస్థాన్ విమర్శించిన ఎవరు బయటకు రారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ప్రశ్నించరు
@PoolavanamManoharam
@PoolavanamManoharam 21 сағат бұрын
Action తీసుకోకపోతే ఇలాగే వుంటుంది
@akb9782yt
@akb9782yt 22 сағат бұрын
వీడు చర్చి మసీదు గురించి కూడా ఇలాగే మాట్లాడతాడా
@jyothsnak6438
@jyothsnak6438 21 сағат бұрын
వాటి గురించి మాట్లాడితే తంతారు. రచ్చ రచ్చ జరుగుతుంది.
@Pimaheshwar-q3l
@Pimaheshwar-q3l 21 сағат бұрын
Matladite veedi naaluka cut chestaaru
@avdsprasad4013
@avdsprasad4013 21 сағат бұрын
ఇటువంటి వాళ్ళ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించి కఠినంగా శిక్షించాలి
@maheshtanerumahesh5586
@maheshtanerumahesh5586 13 сағат бұрын
క్రిష్ణ స్వామి వీడు హిందుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు ఏంటీ మా హిందువులకు ఈ దరిద్రం వీడిని చట్టాలు ఎలాగూ ఏమి చేయలేవు నువ్వు చలనం లేకుండా ఉంటే ఎలా ఇంకా 100 పాపలు కాలేద స్వామి శ్రీ కృష్ణ
@prasadyedavalli3667
@prasadyedavalli3667 20 сағат бұрын
వంశీ గారు లడ్డూ ప్రసాదం విషయంలో జగన్ పార్టీ MLA లు అందరూ రాజీనామా చేసి ప్రజా తీర్పును కోరమని అడగేంటి ప్రజా తీర్పును కోరండి
@kishorebellpau5314
@kishorebellpau5314 20 сағат бұрын
తొండ ముదిరింది...హస్తిన గడ్డం బ్రదర్స్..చలవేనా ఇది..😜😇🤣
@kundella.
@kundella. 20 сағат бұрын
జగన్ కేవలం అధికారం కోసం మాత్రమే తిరుమల వెళ్ళారు కానీ అతను భక్తి, శ్రద్ధలతో వెంకన్న వద్దకు వెళ్ళలేదు. ప్రసాదం ను పెపేర్ లో చుట్టి ప్రక్కన పెట్టడం, అక్షింతలు శిరస్సు పై వేసుకొని దులుపుకోవడం చేశారు. వెంకన్న అన్ని గమనించి ఇప్పుడు సరియైన శిక్ష వేశారు
@reloadedactionclips404
@reloadedactionclips404 21 сағат бұрын
జగన్ ప్రకటనలు చుడండి స్వామి వారి ప్రసాదంలో 1. కల్తీ లేదు (తొలి ప్రెస్ మీట్) 2. ఆవులు పామాయిల్ లేదా మొదలైనవి తింటే కల్తీ అవ్వొచ్చు (2వ ప్రెస్ మీట్) ఎంత వెర్రి వాళ్ళుంటే, టన్నుల కొద్దీ నెయ్యి లో ఎన్ని ఆవులు అలా తింటే నెయ్యి లో కల్తీ జరుగుతుందని ల్యాబ్ రిపోర్ట్ వస్తుంది. మళ్లి తిరుపతి గుడిలో దళితులని రానివద్దం లేదు అని చెప్తునాడు, అది నిజమేనా ? మీకు తెలుసు కదా ప్రజలారా. ఇంకా జగన్ ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదేమో
@satyalingolu4227
@satyalingolu4227 20 сағат бұрын
RSS and BJP వాళ్ళు ఏమి చేస్తున్నారు.
@neelutripura8222
@neelutripura8222 22 сағат бұрын
Desam nunchi tholesthe first vaadu super happy….case lu tension vundadhu….anubhavinchu rajaaaa ….vaadiki life long siksha padaali… antha dabbu vunna sukham, manashanthi asalu vundakudadhu…. Life long padaali vaadiki
@pandujwalitha1633
@pandujwalitha1633 8 сағат бұрын
Jagan బుద్ధి లేదు దేశ బహిష్కరణ తప్పకుండా చేయాలి.Jai sriram
@meelavenumadhav5480
@meelavenumadhav5480 22 сағат бұрын
Vammo vamshi em acting ra babu abbo dabba chala ekkuva. Ani pistaleda vamshi niku niku ardem kaledu emo niku janam ku ardem ayindhi vamshi
@sriramashakthi8756
@sriramashakthi8756 12 сағат бұрын
ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా వుండనివ్వడు ఈ జలగ.తన స్వలాభం కోసం సొంతొల్లని బయటోళ్ళని ఎవర్నైనా భలి చేసేస్తాడు. జలగ సమాజానికి హానికరం
@SreeramPeddapalem
@SreeramPeddapalem 6 сағат бұрын
భారతదేశాన్ని, హిందూ మతాన్ని చులకన భావంతో మాట్లాడుతున్నాడు. వీడికి పోయే కాలం దాపురించింది. చట్టాలు, న్యాయస్థానాలు ఏమి చేయలేవు (కాలయాపన చేయడం తప్ప ) So ఆ భగవంతుడే శిక్షిస్తాడు.
@srkkrana4900
@srkkrana4900 12 сағат бұрын
దేశ బహిష్కరణ చేస్తే హ్యాపీ గా వెళ్ళిపోతాడు. ఇక్కడే రాజమండ్రి జైల్లో వుండాలి
@pattigullajagadeeshkumar7320
@pattigullajagadeeshkumar7320 10 сағат бұрын
Vedini first bokalo veyandi... 11years nuchi bhayata theruguthunadu
@laxmaraob.v6785
@laxmaraob.v6785 21 сағат бұрын
వందల ఏళ్లనాటి అంతర్వేది రథం తగలబడి బూడిద కాస్తా మౌనంగా సముద్ర గాలికి ఎగిరిపోతే ఏం చేశాం..?? కనకదుర్గమ్మ మూడు వెండి సింహాలు రాత్రికి రాత్రే ప్రాణమొచ్చి పారిపోతే ఏం చేశాం..?? శ్రీ రాముని తల కావాలని తెగ్గొడితే ఏం చేశాం..?? విఘేశ్వరుడి మొహానికి అశుద్ధం పూస్తే.. ఏం చేశాం..?? శ్రీశైలం ప్రసాదం లో ఎముక ముక్క వస్తే ఏం చేశాం..?? దైవం పట్ల నీ విధేయత చూపాల్సింది హుండీలో నువ్వు వేసే డబ్బుకట్టల రూపంలో కాదు. నీ నమ్మకానికి హాని జరిగితే ప్రశ్నించలేని నీకు దణ్ణం పెట్టే అర్హత కూడా లేనట్టే... మన దైవాన్ని అపహాస్యం చేసేంత అలుసిచ్చిన అసలు నేరస్తులం మనమే... జై హింద్ జై శ్రీ రామ్
@karna_1976
@karna_1976 21 сағат бұрын
Are mundu nuvvu yemi chesavo chepou ra...oorike message pettandam kaadu
@bpradeep4841
@bpradeep4841 11 сағат бұрын
❤⚡ 😈 👍👍హిందూయిజం గురించి బైబుల్ చదివే జగన్ మాట్లాడ కూడదు అంటే. ⚡ ⚡ పవిత్రమైన సనాతనధర్మము గురించి ఇద్దరు హిందూ అమ్మాయిలను వదిలేసి క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లిచేసుకున్న పవన్ కళ్యాణ్ మాట్లాడొచ్చా??
@madhusudhan-lc8tg
@madhusudhan-lc8tg 12 сағат бұрын
మక్కా మసీదు కు ముస్లింలను తప్పా ఇతరులను ఎందుకు అనుమతించరు,ఇదెక్కడి ఇస్లాం అనగలరా, హిందువుల కట్టుబాట్లు పట్ల ఇంత చులకనగా మాట్లాడే వ్యక్తులకు హిందూ ఆచారాల పట్ల ఎం గౌరవం వుంటుంది
@muralibongu1531
@muralibongu1531 19 сағат бұрын
Sir మనం హిందువులం సిగ్గు పడాలి ఎందుకంటే ex Cm garu ఇలాంటి ఆడుతున్నందుకు 😢
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 18 сағат бұрын
వంశీ గారు: ఇలాంటి విషయములో బీజేపీ పార్టీ పెద్దలు ముందుగా స్పందించక పోవడం చాలా surprise గా ఫీల్ అవుతున్నారు సర్,. వెరీ మచ్ unfortunate
@shyamnagalla7972
@shyamnagalla7972 20 сағат бұрын
దేశ బహిష్కరణ చేస్తే చేశారు కానీ ముందు దోచుకున్న సొమ్ము అంతా వసూలు చేసి ఆ తర్వాతనే పంపించండి
@nanjundaiahvs8939
@nanjundaiahvs8939 20 сағат бұрын
కోర్టులకు, నోటీసులకు, కేసులకు రాక్ష సులు భయపడరు. వీడిపై 11 సీబీఐ కేసులు 9 ఈ డీ కేసులు 12 సంవత్సరాలుగా పెండింగ్ లో వున్నాయి. అందరూ మరిచారు. ఏ విచారణా లేదు. ఇండియాలో ఏ రాజకీయ వేత్త నూ కోర్టులు శిక్షించవు . 5 ఏళ్లలో చేసిన అరాచకాలు అందరికీ తెలుసు. మాలాటి మధ్యతరగతి వారు ఇలాటివి చదువుకోవడం బాధ పడడానికి అలవాటు పడిపోయాం. ప్రభుత్వంలో వున్నాలేకపోయినా లక్షల కోట్లకు వారసుడాయాడు .ఒక ఇండస్ట్రీ కూడా తీసుకురాలేక పోయాడు.రాష్ట్ర రాజధాని కూడా లేకుండా చేశాడు.తిరుమల కేసువిచారణకు వస్తే తీర్పు రావడానికి ఓ దశాబ్దం పట్టొచ్చు. పై కొర్తులకెళ్ళి స్టే కానీ బైల్ కానీ తీసుకోవడం వాడికి సులభమే !!! కానీ భగవంతుడు తప్పక శిక్షి స్తాడు 🙏🙏🙏.ఇందులో ఎలాంటి అను మనాలూ అక్కర్లేదు.కొద్ది కాలం వేచి చూడాలి అంతవరకూ ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏
@Chandrika-mo7ng
@Chandrika-mo7ng 11 сағат бұрын
దేశభిష్కరణ అనుకుంటే ఒక లైక్ కొట్టండి..
@balaramadivi2173
@balaramadivi2173 17 сағат бұрын
వాడి సింగిల్ పైసకూడా సీజ్. చెసి కఠినంగాఅంటే నగ్నంగా జీవితాంతం జైల్లోఉంచాలి. మరో మనిషితో మాట్లాడకూడదనే పౌరహక్కులకి కూడా దూరంగా ఉంచాలి, అప్పుదుకానీ ఇలా మరొకడు తయారవ్వకుండా ఉంటాడు
@Chitti_08
@Chitti_08 17 сағат бұрын
తప్పు జగన్ దే. ఎడ్యుకేషన్ system, హాస్పిటల్స్, మంచి ఆహారం. పేదరిక నిర్ములన, పేదపిల్లకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాడు. మంచి చేస్తే చాలనుకున్నాడు. రాజ్యాంగం లో ఉన్నట్టు. అన్నిటికి ఒకే respect istu వెళ్లిండు కదా. మీలాగా వేరె మతాల వాళ్ళ పైన దాడులు చేయడం. చంపడం, చర్చి లు తలపెట్టడం వంటివి చేయలేదు.ఇట్లా కాదు రాజకీయం అంటే ఒక మతాన్ని పోగొడితే చాలు అని తెలుసుకోలేకపోయిండు ... మీరు అందరు కలిసి తెలియజేసినందుకు నా తరుపున thank you...
@RamBabu-li7ce
@RamBabu-li7ce 17 сағат бұрын
వీడి మీద కేసులు తొందరగా వేగవంతం చేయాలి 😂 బెయిల్ రద్దు చేయాలి 😂
@Chitti_08
@Chitti_08 17 сағат бұрын
నిజమే కొంచెం fast గా చేయాలి.. అప్పుడు అసలు దొంగలు బయటపడేది. కానీ అట్లా చేస్తలేరు..... చేయమని గట్టిగా అడగండి. Cbi enquiry వేయాలి
@sucharesh
@sucharesh 21 сағат бұрын
ఎంత అహంకారం... వీడికి బహిరంగ శిక్ష వేయాలి
@satishvangala7053
@satishvangala7053 19 сағат бұрын
జలగ బయట ఉన్నంత కాలం ఈ దేశానికీ చాలా ప్రమాదం
@chaitanyarocks4795
@chaitanyarocks4795 18 сағат бұрын
నిజమే కదా వాడు చెప్పింది మనం చేతకాని హిందువులం
@dasarichandranna401
@dasarichandranna401 19 сағат бұрын
దేశ ద్రోహం కేసు పెట్టాలి...
@పీలేరుజాతికోళ్లు-ఙ8ఱ
@పీలేరుజాతికోళ్లు-ఙ8ఱ 20 сағат бұрын
మీడియా ఇప్పుడు ప్రాస్టిట్యూట్ గా తయారయ్యింది....మతం,కులాలతో గొడవలు పెడుతోంది..😢
@Chitti_08
@Chitti_08 17 сағат бұрын
Exactly. రాజకీయం కోసం. జనాల్ని రెచ్చకొట్టి వాళ్ళని వాళ్ళు చంపుకునేలా చేస్తారు. వీళ్ళు హ్యాపీ గా ఉంటారు 🥹🥹🥹
@tpreddycreations311
@tpreddycreations311 22 сағат бұрын
200% correct
@veerukarri5967
@veerukarri5967 12 сағат бұрын
దేశ బహిష్కరణ చేయాలి
@chengalakarunkumar5887
@chengalakarunkumar5887 20 сағат бұрын
అచ్చ దేశ బహిష్కరణ నా...... సుప్రీమ్ కోర్టు తీర్పు ఇచ్చిందా లేదా సనాతన ధర్మం తీర్పు ఇచ్చిందా.ohh news channel తీర్పు ఆ ????
@SanthaKumari-n6b
@SanthaKumari-n6b 21 сағат бұрын
🎉🎉🎉🎉🎉 జై హిందు త్వం.కృష్టయినిటి. క్రిస్టియానిటి. భగవంతునికి అన్ని మతాలు సమానమే. అసలు భగవంతునికి అన్ని praanulu ఒకటే.మతాలు మనిషి ఏ ర్పరుచుకున్నవే. జై హిందుత్వం
@CBP689
@CBP689 21 сағат бұрын
Desadrohi ni bahishkana cheyandi
@palakollusomasekhararao3296
@palakollusomasekhararao3296 19 сағат бұрын
గాలి జనార్దన్ రెడ్డిని బీజేపీ పార్టీలో చేర్చుకొని ఎలా కాపీడినారో same జగను కూడా కాపాడుచున్నారు
@tarakeshwarallamsetty5759
@tarakeshwarallamsetty5759 14 сағат бұрын
Point vadilesi chetta antha matladuthunnaru meeru .. idemi secularism antadu Jagan.. Hindu places of worship are not secular..they are for Hindus..just like other religion places of worship .. simple ..
@meelavenumadhav5480
@meelavenumadhav5480 22 сағат бұрын
Vamshi shartly TDP leader kabotundu iga jagan mida padutyndhu 😢😢😢
@pasupulanarasimhulu6259
@pasupulanarasimhulu6259 20 сағат бұрын
ఈ దేశం కాబట్టి ఇన్నాళ్లు నీ ఆటలు సాగుతున్నాయి. అదే ఎదో అరబ్ దేశం అయివుంటే నిన్ను ఎప్పుడో కాల్చి పారేసి ఉందురు
@govindanaik753
@govindanaik753 21 сағат бұрын
అంత మాట అన్నాకకూడా , ఆయనకు మనమేమి అనడంలేదు , దీన్నే హిందుత్వం అంటారని ఈ జన్మలో తెలియదు తెలుకోలేడు, ఖర్మ జీవి , హే రాం
@myvu1
@myvu1 21 сағат бұрын
మీకు ఉన్న ఆలోచనలు, అహంభావం ,అసభ్య మాటలు ఎవరికి ఉండవంట.
@ameshladdika8805
@ameshladdika8805 15 сағат бұрын
Hinduvulu ante jagangadiki prakashrajgqdiki chulakana veelanu ban cheyandi
@syam90909
@syam90909 22 сағат бұрын
Asthulu anni seez chesi.. Bahischkarinchandi.. Mana desa appu motham thiripothundi
@baluvenkateswarlu5148
@baluvenkateswarlu5148 21 сағат бұрын
Yess desemnundi paradolatamkadu vadinivorivesichampeyali
@Maya.1988
@Maya.1988 20 сағат бұрын
Asalu Christianity lo kulam undahu Reddy anney tag teeeyali Hinduism lo matrame kulalu untayi🔥🔥🔥🔥
@AkunuriRKRao
@AkunuriRKRao 22 сағат бұрын
Yes you’re right
@jaipal946
@jaipal946 22 сағат бұрын
జై శ్రీరామ్ q
@MkrThoughtsAndOpinions
@MkrThoughtsAndOpinions 15 сағат бұрын
Christianity meedha gouravam undhi ani cheppadam kooda hindvulu chesthunna pradhana thapppu... Endhuknate ivvaala jagan chetha matladinchindhi Christianity.... Jagan ey kadhu evaraina aa mathanni theeskunna vadu , desanni , ee desa dharmannai gouravinchaka poga , avaminchadaniki isthapadatharu... Ee desam nundi Christianity ni bahishkarinchina roju desam bagu paduthundhi.
@sarmavaranasi
@sarmavaranasi 17 сағат бұрын
Jagan mental disbursed. Really, he doesn't have basic Knowledge of Indian Citizen
@muggullalakshmi7769
@muggullalakshmi7769 21 сағат бұрын
Enka ayppudu chystaru sir elante chyda purugune India lo vundakudadu
@lakshmanakumar8548
@lakshmanakumar8548 22 сағат бұрын
Vamsi garu, ivey comments common man chesthey, mana chattaalu, vyavastha lu calm ga undevaa ?? Mari, athanni enduku vupekshisthunnaai mana chattaalu, vyavastha lu ?? Media representative ga meeru ee question ni gattigaa adagandi...
@sreenuti
@sreenuti 17 сағат бұрын
Mundu aastulu anni japtu chesi desa bahishkaram cheyyali
@lakshmieswari9576
@lakshmieswari9576 22 сағат бұрын
Yes yes meeru cheppindi chala currect sir prajalandaridi ade abhiprayam
@smartkitchen4289
@smartkitchen4289 19 сағат бұрын
Jagan is directly comparing people of India and Indian Hindus with Kojas , now Atleast wake up Hindus
@SuperVenkat111
@SuperVenkat111 22 сағат бұрын
Ayana bail radduke dhairyam ledu kani desha bahishkarana chesthara? Idi nammala?
@saikishoremaddi497
@saikishoremaddi497 21 сағат бұрын
Yes I agree with Jagan. The legal system, police and the people behind it are running behind money or personal vendetta. Otherwise why this many criminals roaming around in the country? How criminals are entering in politics?
@venkatraonallagorla7459
@venkatraonallagorla7459 21 сағат бұрын
He is living in india, enjoying rights, power and property , but he critise the preamble in constitution of India - this is not joke - Central Govt will be take necessary steps - other wise in near future constitution will be fell in danger . To fear anybody make this type of comments.
@nagasai8226
@nagasai8226 22 сағат бұрын
Super point were people talking secularism and law Any tag court
@suribabupusuluri1840
@suribabupusuluri1840 20 сағат бұрын
Immediately file a case against Jagan, anti nation and anti Hinduism
@vinodchaganti5293
@vinodchaganti5293 22 сағат бұрын
HM siggu ledhu Not a single arrest in TTD issue?? This government is useless
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 107 МЛН
Поветкин заставил себя уважать!
01:00
МИНУС БАЛЛ
Рет қаралды 6 МЛН
4:30 PM | ETV Telugu News | 29th September "2024
7:38
ETV Andhra Pradesh
Рет қаралды 6 М.
What the Maker of Ozempic Doesn't Want You to Know: It's Bankrupting America
12:01