ఈ దుర్మార్గుడు పురందేశ్వరి గారిని అత్యంత జుగుప్సాకరంగా దూషించాడు, బెదిరించాడు కూడా.
@Aruna-g1d10 күн бұрын
ఎన్ని matladadu, అధికారం lo unnappudu
@mvgnaidu420910 күн бұрын
ADI,NAKKA,
@ramulubonila233510 күн бұрын
ఇది మంచి వార్తే గానీ, వీఎస్ రెడ్డి ఈడో ప్లాన్ ఉంది..ఆయనను నమ్మడానికి లేదు..ఇది ఒక డ్రామా . అదిస్తుంది బీజేపీ
@Aruna-g1d10 күн бұрын
Vademamna శుద్దపూస
@venkateshwarlumaroju622810 күн бұрын
మీరు, వారి రాజీనామాలను, మరియు, రాజకీయాలనుంచి దూరంగా ఉండాలన్న వారి విషయాలను మాత్రమే చూస్తున్నారు, కాని వారు జీవితంలో ఎన్నడూ సంపాదించనంత సంపదను సంపాదించారు, వారు అన్ని బోగాలను అనుభవించారు, ఇంతకంటే మనిషికి కావలసింది ఏమిటి, వారికి తెలుసు తిరిగి అధికారం లోకి రామని, రాజీనామాల ముసుగులో పక్కకు తప్పుకుంటున్నారు, వారు అక్రమంగా సంపాదించిన ఆస్తులు, సంపదలు వదులుకోగలరా, ప్రస్థుత ప్రభుత్వాలు కూడా వారి ఆక్రమ సంపదను చూడటం లేదు ఎందుకో, ఇప్పుడు నాయకులు, తర్వాత అవినీతి అధికారులు రాజీనామాలు చేస్తారు, కోట్లకు కోట్లు సంపాదించారు , ప్రభుత్వాలు కూడా మాకు వారి బాద తప్పింది అని మాత్రమే చూస్తారు, నాయకులు వేల కోట్లు ,అది నాయకులు లక్షల కోట్ల ప్రజా ధనాన్ని లూటి చేశారు, ఆ ధనాన్ని ఎలా తిరిగి రాబట్టాలి అని ఎవరు కూడా అనుకోవటం లేదు, మన దేశ సంపదను ఎంతో మంది దోచుకున్నారు, దోచుకున్నోడికి దోచుకున్నంత, ప్రజలు నానా కష్టపడి పన్నులు కడుతుంటే, రాజకీయ నాయకులు, అవినీతి అధికారులు, అండదండలతో , అందరు సిస్టమ్ లో ఉన్న లోటు పాట్లను తమకు అనుకూలంగా మలుచుకుని అందినంత స్వాహా చేస్తున్నారు, జవాబుదారీ తనం లేదు, ఏమి చేసుకుంటారో చేసుకోండి, కేసులేస్తారా వేసుకోండి, మేము కడిగిన ముత్యం లా బయటకు వస్తామని అని అంటారు, ఆ కేసులు తేలటానికి ఎన్నో సంవత్సరాలు పడతాయని అప్పటికి ఎవరు ఉంటారు, ఏమైనా జరగొచ్చు, వారికి తెలుసు న్యాయంగా సంపాదించలేరని, అన్యాయం గా సంపాదించటానికి అందరు తలా ఒక చేయి వేస్తారు. వారు రాజకీయాలకు దూరం అవుతున్నారని సంతోషపడాలా, లేక లక్షల కోట్ల అవినీతి సొమ్ము హద్దులు దాటి, ఎవరూ కూడా దానిని తాక లేనంత దూరం లో దాచారని బాధపడాలా , రేపో మాపో అందరూ సింగపూర్ కో లేదా బ్రిటన్ కో చెక్కేస్తారు. విజయ మాల్య, నీరవ్ మోడి లను ఏమీ చేశాము, వీరిని కూడా ఏమి చేయలేము, కొద్ది రోజులు మీడియాకు మంచి విందు, పసందు, ఎవరు కూడా ఆక్రమముగా దోచుకున్న ధనాన్ని ఎలా తిరిగి రాబట్టాలని చర్చ చేయటం లేదు. ఇది ప్రతి రాష్ట్రంలో సాధారణ విషయం అయింది. జనాలకి ఆ విషయాల గురించి ఆలోచించే సమయం లేదు. అపర మేదావులు, ప్రొఫెసర్లు, రాజకీయ విశ్లేషకులు, కుల నాయకులు తమ విజ్ఞాన్ని, తెలివి తేటలను అవినీతి పరులను ఎట్లా గట్టేకించాలని మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం ప్రకృతి ఏదో విధంగా సమాధానం చెప్తుంది, సరైన సమయం లో శిక్షిస్తుంది.