అసలు అంత రేటు పెట్టి చూడవలసిన అవసరమే లేదు అదే అల్లు అర్జున్ అభిమానులైన సరే 1000 అంటే ఇంకొక 500 వేస్తే 25 కేజిస్ బియ్యం సంచి వస్తుంది సినిమా ఏంది మూడు గంటలు ఎంటర్టైన్మెంట్ అంతే
@VanacharlaSrinivas-n9q8 күн бұрын
Correct bro
@sudarsansingaraju7 күн бұрын
Yes nijame bro😂😂😂
@swathijayanthi54327 күн бұрын
Correct anna
@radhakrishnabhamidipati7 күн бұрын
well said
@Sri_groceries7 күн бұрын
@@chramana4292 ante e lavadagallu fas degara money dochesi peddaga avthunaru. Mari fans avadam enduku
@Balunothin19238 күн бұрын
సినిమా బడ్జెట్ పెరిగింది అని టికెట్స్ రేట్ పెంచే గవర్నమెంట్ , అదే ఫార్మర్ కి పొలం ఖర్చులు పెరిగాయి అని ధాన్యం రేట్స్ ఎందుకు పెంచరు?
@sait33738 күн бұрын
Poi me mla ni adugu
@BalakrishnaNukarapu7 күн бұрын
Super🙏🙏
@siddarthff8537 күн бұрын
@@Balunothin1923 ఫార్మర్ కంటే స్మగలర్ కి విలువ ఎక్కువ ఈ దేశంలో...
@Balunothin19237 күн бұрын
@@sait3373 producers ki and hero's ki ayithe appointment echi kurchobetti mari mikem kavali ani adugutharu, bongu manalni gate dhaggariki kuda ranivvaru, andhukante mana dhaggara money ledhu kabatti
@ChandureviewvarTDP7 күн бұрын
Yes your correct
@commonman-208 күн бұрын
Sir హీరో కి 300 కోట్లు ఇచ్చామని సగటు ప్రేక్షకుడి మీద రుద్దడం భావ్యం కాదు.
Oka one month agu ott lo chusdham 😅 theatre lo kuda adhe bomma tv lo kuda adhe bomma 😂
@RlaxmaiahChoudhary7 күн бұрын
Ounu brother. Haa POTTI NAKODUKU SULLI ARUJUN GADI ki 300 kotlu vosthay prajalaku aymi lahabam
@LeoleogamerD8 күн бұрын
దీని బట్టి పైరసి వాడు "100%" correct 👏👏👏అందరూ కలసి పైరసి వాడికి support చేయండి 🙏🙏
@hareeshprince46207 күн бұрын
సూపర్
@prasadu90127 күн бұрын
Yes., really 😊😅
@sivaramakrishnat34247 күн бұрын
100% కరెక్ట్
@sivaramakrishnat34247 күн бұрын
ఆర్మీ కి దూల తీరిపోయిద్ది అసలు ఆర్మీ వుందా...😂
@yasifashiondesigner17357 күн бұрын
Good
@venkypadala84638 күн бұрын
వన్ మంత్ తర్వాత ott కి వస్తుంది. అప్పుడు చూడ్డం బెటర్ 🙏🙄
@SRIKANTH-YOGA7 күн бұрын
అన్ని రోజులు అవసరం లేదండి, 2,3 రోజుల్లో ఎదో ఒక సైట్లో వస్తుంది.
@pcs44847 күн бұрын
Em PeeKaleru
@moyyadhanunjayarao94007 күн бұрын
Ninnu ippudu evadu chundamanadu
@PawanKalyan-Edara8 күн бұрын
నేను నిజమైన నిజాయితీ గల మెగా అభిమానిని నేను మాత్రం పుష్ప మూవీ చూడను ఎందుకంటే నిన్న జరిగిన ఈవెంట్ లో కూడా కనీసం మెగాస్టార్ పేరు కూడా చెప్పకుండా మాట్లాడారు అది పద్ధతి కాదు
@anjiram94677 күн бұрын
Yes
@srinivasbonela52617 күн бұрын
నిజం బ్రో ❤❤❤
@hareeshprince46207 күн бұрын
వాళ్ళు వాళ్ళు ఒక్కటే మనమే బలి అవుతం
@nithishbabu41737 күн бұрын
Pora hawle
@nandikollaramesh2217 күн бұрын
Yes
@binnurimurthy7348 күн бұрын
సినిమా రెట్లు పెంచితే సినిమా hit కాదు, బాగుంటే hit.
@shakerpmi41828 күн бұрын
ఈ సినిమా ఏమి మెస్సేజ్ ఇస్తుంది ఒక సగటు వ్యక్తికీ ఇంత డబ్బు పెట్టి ఈ సినిమా చూడాలా
@sehwagmass52457 күн бұрын
@@shakerpmi4182 OG Ane Bochulo cinema kuda anthe ga ? literal ga Pawala gadi anni cinemalu anthega... Asalu AA aina acting dance min guarantee untundi PK gadi cinemallo emi undadu na bochu vadiki enduku asalu remuneration ?
@pcs44847 күн бұрын
Nuvvu chudakunte manchidi
@RagunathrajEnukonda7 күн бұрын
ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు...😢😢
@srinivasgaddam3447 күн бұрын
కష్టపడే వానికి గుర్తింపు ఉండదు, లాభం ఉండదు, ఒక 100రూ.లు పెంచమని రైతు అడిగితే పెంచరు కానీ హీరోలు అడిగితే ప్రభుత్వం పెంచుతుంది
@venkatanagarajay7 күн бұрын
పెంచడం వారి ఇష్టం... చూడడం, చూడకపోవడం మన ఇష్టం. ఈ ఒక్క చిత్రం చూడకపోతే, సామాన్య ప్రజలు సినిమా కి దూరం అయినట్లా? ఇక చిత్రాలే లేవా?
@jayasankar-jsp8 күн бұрын
నిజమైన చిరంజీవి అభిమాని ఎవ్వడు వీడి సినిమాలు చూడడు...
@NagendraMuddam-w4h8 күн бұрын
Chudaku
@kunjavinay61838 күн бұрын
😂😂
@karrikodandarao83848 күн бұрын
Chiranjeevi actor allu arjun actor abhimani sulla ani cheppi meru nibbs laga matladuthunnaru meru anta goppa aythe bhola Shankar ,acharya yela flop chesaru ra meru me hero ki mere cenima ki Vella ledha nibbs gallu meru
@@karrikodandarao8384 manchiga matladam nerchuko bro....isteam vuntte movie chustadu ledu antte chudadu....ok...any person vala character ni chusi abhimanistaru ...aa vishyam kuda teliyada bro neeku
@DhanaprasadChintapally8 күн бұрын
సినిమాలు చూడకపోతే ఏమీ సచ్చిపోరు.... Cinima is not part of life just it is an Entertainment only.......
@Vamsikrishna756967 күн бұрын
Correct ✅
@kotaiahsunkara7 күн бұрын
😂😂 😂 😂.😂 😂
@raviprasad35108 күн бұрын
Naa army.. i luv you antoone tickets penchikoni abhimanulaki chevi lo puvvu
@siddarthff8538 күн бұрын
అభిమానుల్ని ఎర్రి పుష్పాలు చేసాడు...😂😂😂
@fashiontailors1348 күн бұрын
ఆతులు స్టార్ అల్లు అర్జున్ గాడు 😂😂😂😂😂😂
@1tap4178 күн бұрын
Yelli allu arjun gaadi madda kuduvu
@sureshkurupati2907 күн бұрын
ఇలా సినిమా టికెట్స్ పెంచితే - చాల కష్టం, తెలుగు సినిమా ఇండస్ట్రీ కి చాల బాడ్ ఇది
@ssreedharssreedhar-jk7jf8 күн бұрын
చెట్టును పెంచే వాడు హీరో, (pavan) నరికే వాడు విలన్ (అర్జున్)
@sehwagmass52458 күн бұрын
Gun Pattukoni Panja ani chesevadu Terrorist (Pawala Lanjakoduku )
@sait33738 күн бұрын
OG VACHAKA MANUSHULANI NARIKE VADU PAWAN ANTAVA 😂
@sehwagmass52457 күн бұрын
@@ssreedharssreedhar-jk7jf Gun Pattukoni Panja ani OG ani chesevadu Terrorist Lanjakoduku
@seshavathikakuturu7 күн бұрын
Sadist
@jayam10197 күн бұрын
Yes that's called eradication of evil in society @@sait3373
@ramu-kv9qb7 күн бұрын
మూడు సంవత్సరాలు సినిమా కోసం యెదురు చూసిన వాళ్ళు ఇంకొక యిరవై రోజులు వేచి ఉండండి టిక్కెట్టు రెట్లు తగ్గప్పుడు చూడవచ్చు కదా ఏం కొంపలు మునిగిపోవుకదా
@Chintu-sg4gl7 күн бұрын
Ala andaru cheste 2 day ne taggipotaayi
@satyanarayana-wc3gl7 күн бұрын
Nenu జనరల్ గా మూవీ చూద్దాం అనుకున్న. కానీ వీళ్ళ రేట్లు చూసాక అసలు సినిమా చూడటం మానేద్దాం అని డిసైడ్ అయ్యా.
@velpulavenkataramana5217 күн бұрын
అసలు హీరోకి 250 కోట్లు ఇవ్వడం ఏంటండీ వంశీ గారు నిర్మాతకి కొంచెం అయినా బుద్ది వుండొద్దా ఫ్యాన్స్ ప్రజలు ఏమైనా చెప్పారా మీరు ఎంతైనా ఖర్చు పెట్టండి టికెట్ రేట్ పెంచినా మేము చూస్తామని చెప్పారా అసలు ఎవడు పెట్టమన్నారండి అంత ఖర్చు సినిమాకి
@venkateswararao44567 күн бұрын
ఈ తొక్కలో సినిమా అంత దూలెక్కి చూసిన వాడు మూర్ఖుడే
@VeeraGandhaMManiA8 күн бұрын
1200 Kakunte 12000 pettukondi. OTT ki vache dhaka wait chestham, No problem.
@venkateswararao44567 күн бұрын
ఇంతకంటే 4,5 రెట్లు పెట్టి తీసే ఇంగ్లీష్ సినిమాలకి మామూలు టికెటే కదా
@neerajap32058 күн бұрын
Some one should file the case on ticket rates
@kirankumarkinthali2388 күн бұрын
Chaaa nvu file cheyochu ga
@KMFamilyFun8 күн бұрын
All Mega Fans Boycott Pushpa 2 Movie
@neogreenindiaev21467 күн бұрын
నేను పవన్ కళ్యాణ్ అభిమానిని కానీ నేను మాత్రం చూస్తాను ఓన్లీ OTT లొ 😂😂😂n
@vijay42098 күн бұрын
All Mega Fans Boycott Pushpa 2 Movie 🤣🤣🤣🤣🤣
@kattasreenivasulu73538 күн бұрын
Adi mega abhimanula ishtam.... Jagan abhimanulu andaru.... Pushpa chustharu...
@Rolex881578 күн бұрын
😂@@kattasreenivasulu7353
@nagireddy35368 күн бұрын
We jagan fans will make cinema super hit….
@Sanju-d7u8 күн бұрын
Jagan అభిమానులు చాలు బొమ్మ సూపర్ డూపర్ హిట్🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱
@bojjaguruprasad83178 күн бұрын
Why
@nmuralikrishnan44667 күн бұрын
ప్రేక్షకుల ను దోచు కోవడం ప్రేక్షకులు మూవీని పైరసీ చేస్తే మూవీ అథల కూతలం అవుతుంది వెయిట్ అండ్ సీ
@kishorebabu23628 күн бұрын
Rate పెరిగితే సినిమా లో విషయం ఉండదు
@UjwalRam8 күн бұрын
అందరూ కలిసి ప్రజలనే circle చేసి target చేసి పొడుస్తున్నారు sir
@SriHarshaRambo7 күн бұрын
జాతీయ సంపద దోచుకునే charecter వేస్తే జాతీయా అవార్డు free 😂
@manusreesree14407 күн бұрын
ఫ్రెండ్స్ ఎవరు ఈ సినిమా చూడకండి 1month తరువాత ott లో చూడొచ్చు.
@RTV9TELUGUNEWS8 күн бұрын
ఒక సినిమాకి హీరో 300 కోట్లు డబ్బులు తీసుకుంటాడ ..?.?.? అందుకే సామాన్యులపై భారం పడుతుంది😢😢😢
@sait33738 күн бұрын
Pk 40 days work 80cr Pk market kanna now allu arjun market ekkuva 300 days work chesadu so 1cr per day 300cr so musuko ra eddi na kodaka
@NagaRaju-kq7gp7 күн бұрын
నిర్మాతలు దోచుకునేది బన్నీ ఫ్యాన్సనే. పాపం ఫ్యాన్స్.
@anjiram94677 күн бұрын
దయచేసి స్కూల్ ఆర్మీ మాత్రమే మూవీ చూడాలని సగటు సిని అభిమాని అభిప్రాయం 🙏
@దొడ్డాsambasivaraoDodda7 күн бұрын
దీన్ని బట్టి సినిమా ఆఖరి ఆటే. 👍
@స్థితప్రజ్ఞ8 күн бұрын
అరేయ్ మూవీ టికెట్ రేట్లు ఎందుకు పెంచాలి అసలు... ఎవడి కోసం నిర్మాతల కోసం ఎందుకు అంటే.. వాళ్ళు పెట్టుబడి ఎక్కువ పెట్టారు ముందు ముందు ఇంకా గొప్ప మూవీస్ తీస్తారు అని.. రెండు విషయాలు గొప్ప మూవీస్ అంటే గొప్ప కలెక్షన్స్ కాదు 100 lo 80 మందికి మూవీ నచడం... ఇంకో విషయం వ్యవసాయం లో పెట్టు బడి ఎంత పెరిగిన ధరలు ఎందుకు పెంచుకొనే అవకాశం లేదు రైతు కూ ... రైతు కూ సపోర్ట్ లేదు బట్ దొంగలకు సపోర్ట్ ఉంది రైతు కూ సపోర్ట్ చేస్తే ఆర్గానిక్ గా పండిస్తాడు అన్ని పంటలు...
@kommarajusrinivasu95947 күн бұрын
చాలా బాగా చెప్పేవు బ్రదర్
@gvreddy9137 күн бұрын
పుష్ప సినిమాలో అల్లురామలింగయ్య డూప్ అల్లు అర్జున్
@neogreenindiaev21467 күн бұрын
నేను పవన్ కళ్యాణ్ అభిమానిని కానీ నేను మాత్రం చూస్తాను ఓన్లీ OTT లొ 😂😂😂
@rockingraju5678 күн бұрын
Super explanation... Smuggler in movie... Robbers at outside ... Because they're looting audience pockets ...
@sudhakarmalipedda38738 күн бұрын
I will watch it on OTT only
@lakshmivenkateswara96247 күн бұрын
అంతంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు..ఇన్కంటాక్స్ కడుతున్నారా ? డిపార్ట్ మెంట్ ఓ కన్నెయ్యాలి..ప్రజల రక్తం ఇలా పంచుకుంటున్నారు సినిమా వాళ్లు..
@satyanarayana-wc3gl7 күн бұрын
మహా టీవీ ఛానల్ వాళ్ళు ఒక సర్వే నిర్వహించండి టికెట్ ధరలు పెంచడం కరెక్టేనా అని. నా విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరు సర్వే లో పాల్గొని ప్రజల అభిప్రాయం తో ఇంకో సినిమా కి ఇలా గవర్నమెంట్ రేట్లు పెంచడం కరెక్ట్ కాదని గవర్నమెంట్ కి తెలియచేప్పాలి
@NarasimhaRajuPachamatla8 күн бұрын
సార్ వంశీ కిష్ట గారు ఆల్ రెడీ ఈ సినిమా జగన్ చూపించేవాడు కదా ఇంకా ఎంధు కండీ డబులు బొఖ
@SunnyRongali8 күн бұрын
ఆ మంచు అర్జున్ కి 300 కోట్లు బొక్క.. సినిమా కి, సినిమా తీయడానికి టెక్నికలె గా ఏం కర్చు కాలేదు,సినిమా లో act చేసిన యాక్టర్స్ కీ estam వచ్చినట్టు రెమ్యునరేషన్ ఇచ్చేసి, ప్రజల సొమ్ము దొచ్చేస్త అంటే ఎలా.. అల్లు అర్జున్ చేస్తున్న అతికి.. వాడిని మంచు అర్జున్ అంటున్నారు...
రెండు సినిమాలు ఎవ్వరూ చూడకపోతే తర్వాత సినిమా 50 రూపాయలకే చూడచ్చు హీరోకి రెమ్యునేషన్ తగ్గుద్ది సినిమా తక్కువ బడ్జెట్లో తీస్తారు
@JagapathiAbhi7 күн бұрын
సినిమా బడ్జెట్ పెరిగిందని సినిమా టిక్కెట్ ధర పెంచారు అట్లాగే రైతు పండించే దానికి మాత్రం ఎందుకు పెంచలేదు ప్రభుత్వాలకు సినిమా కష్టాలైనా తెలిసేది రైతు రైతు గానే మిగిలి పోవాలా మీలాంటి ప్రభుత్వాలు ఉంటం చాలా సిగ్గుచేటు
@nichenametlalakshminarasim90887 күн бұрын
వందల కోట్లు బడ్జెట్ ఎవడు పెట్టమన్నాడు ప్రజల నడ్డి ఎవరు విగగొట్టామన్నారు
@nnssrr75438 күн бұрын
మీ చర్చల వల్లే....సినిమాకి హైప్ వచ్చింది....
@beautifulthoughts9378 күн бұрын
Ban bokkalo allu arjun Jai Megastar & Jai power star ❤❤❤
@kirankumarkinthali2388 күн бұрын
Modda guduvu ra pooka
@VasuSreenu-v1b7 күн бұрын
1200 పెట్టి సినిమా చూసి కంటే 1200 పెట్టి అన్నదానం చేయండి మీకు మంచి జరుగుతుంది
@kotteramakrishna92928 күн бұрын
Bycot అల్లు అర్జున్. ।।।
@JagapathiAbhi7 күн бұрын
రేపు మరలా ఇంకో సినిమా తీస్తారు దానికి ఒక 900 పెంచుతారు మరలా దాన్ని కూడా చూడాలా మనం అప్పుడు ఎవరు బాగు పడుతున్నట్టు రైతే ఏం బాగుపడటం లేదు కదా మనందరం కష్టజీవులు మన గురించి ఒక్కసారి ఆలోచించుకోండి
7 күн бұрын
ఇలా రేట్స్ పెంచినపుడు వాళ్ళ మూవీ బాలన్స్ షీట్ పబ్లిష్ చేయాలి, అప్పుడు వాళ్ళ సినిమా కి ఎలా ఖర్చు పెట్టారో తెలుస్తుంది.
@arunachalamdayakara56198 күн бұрын
వాళ్ళు వెయ్యి రూపాయలు పెట్టిన టికెట్ బుక్ కనుము ఏ అంత అవసరం లేదు సినిమాకి
@padmadurga64788 күн бұрын
ఎన్ని కోట్లు పెట్టి tesinavalla amount source enquiry చేశారా??
@rdTruth8 күн бұрын
వచ్చిందండీ "లేడీ డిటెక్టీవ్"😂😂
@padmadurga64787 күн бұрын
@@rdTruth chinna jobs chesukunna valla medha it nundi duty dhaka anni vestaru,vallanni matram milanti vallu question kuda cheyaru,mari miru cheyochuga మాన్ డిటిక్టీవ్ గా.
@babamasthan8 күн бұрын
ప్రభుత్వం ఆలోచించుకుండ రెట్లు పెంచుందంటే .... ఎవరికో ముడుపులు అందుంటాయి.....
@k.batheiahk.batheiah51356 күн бұрын
Hero ku 100 CRORE ekkuva vamsi gaaru ❤❤❤
@vignesht59428 күн бұрын
Tickets rates penchi, hero ki director ki remuneration penchukoni adi janalu pina ruddi, collection break chesam ani cheppikoni evadiki use idi, idi emaina bahubali or rrr la visual effects unna movie kuda kadu. E movie ki 150 to 200 ekkuva, asalu governments enduku unnai ardam kavatle....janalu ni dochi e cinema industry ki pettadanika?
@sait33738 күн бұрын
Rrr ki entha budget ho dhiniki anthe so musuko
@kommarajusrinivasu95947 күн бұрын
ఇన్ని కోట్లు తీసుకొని సినిమా జీరోలు సమాజానికి అవసరమైనప్పుడు eppudu🙏🏽ఉపయోగ పడలేదు. వీళ్ళ కోసం మేమెందుకు అన్నికోట్లు పే చెయ్యాలి
@konjetisudheer527 күн бұрын
అందరు జై జై జైబాలయ్య అనండి
@UjwalRam8 күн бұрын
After 5/6 days తరవాత rates తగ్గాక చూడచ్చు మామూలు జనాలు
@puli44378 күн бұрын
ekada taggindi .. still high price after 6 days
@emanisudhakar8 күн бұрын
@@puli443719 days in telangana..13 days in AP.😢
@sait33738 күн бұрын
@@puli4437300 ra erri choosuko
@sait33738 күн бұрын
Regular movies 250 run time ekkuva so 300 ok
@puli44377 күн бұрын
@@sait3373 ala ayte , 4 hours unte 500 istava
@satishkumarkota78957 күн бұрын
మొదటి రోజు చూడకపోతే చస్తారా రేట్ తక్కువ ఉన్నప్పుడు చూసేది
@aarress4237 күн бұрын
Imax థియేటర్ లలో పెంచుకోండి... అన్నీ ఏరియాస్ లో పెంచడం తప్పు... రేపు హీరో కు 600 కోట్లు అంటారు, టికెట్ 3000 చేస్తారా? హీరోలు GST ఆ అమౌంట్ కే కడుతున్నారా?
@BrahmaTeja-20226 күн бұрын
దమ్ముంటే 100 రూపాయల టికెట్ పెట్టి హిట్ కొట్టమను ....
@Suryuduksuryudu7 күн бұрын
1day వాళ్లా ఇష్టం వాళ్ల సరకు 2day నుంచి narmal rate వుంటేఅందరూ చూస్తారు
@JagapathiAbhi7 күн бұрын
నిజంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెయ్యి రూపాయలు పెట్టి సినిమా చూసి బదులు ఆ వెయ్యికి ఇంకో 200 తోడు వేసుకొని 20 మంది ఆకలి తీర్చండి పదిమంది ఆకలి తీర్చే వాడికి ఆకలి బాధ విలువ తెలుస్తుంది
@KiranKumarPasam8 күн бұрын
Army donations raise cheyaalsina time 😂
@JagapathiAbhi7 күн бұрын
సినిమా చూసే దాంట్లో తృప్తి కన్నా పట్టెడు అన్నం పెట్టండి ఆ తృప్తే వేరు
@sankar2997 күн бұрын
1 టికెట్ = 1 రైస్ బ్యాగ్ 1నెల కూర, 1పెట్రోల్, అల్లు అర్జున్ చెప్పాడు ఎంత డబ్బు ఉన్న బిస్క్యూట్ ప్యాకెట్ 10/- కొనమని, అలా మరి టికెట్ 1200/- ఎందుకు
@padmadurga64787 күн бұрын
day by day బడ్జెట్ perigipothundhi ఎందుకంటే ఎలా తీసిన పిచోళ్ళ మనం చూస్తున్నాం కాబట్టీ,మన బడ్జెట్ సరిపోవడంలే చూడటానికి.ఎంత ఫ్యాన్స్ అయితే ఆస్తి రాసిస్తారా.
@MudeKoteswararao-qq9ew6 күн бұрын
నటించే నటులతో రైతన్నను పోల్చకండి సార్.
@arunachalamdayakara56198 күн бұрын
మెగా ఫ్యాన్స్ సినిమా చూడు
@JagapathiAbhi7 күн бұрын
మహా పెంచితే ఒక 20 30 రూపాయలు పెంచాలని ఒకేసారి 700 800 పెంచితే ఎట్లా
@k.batheiahk.batheiah51356 күн бұрын
Naa family tho (four members) One thousand tho movie chusthaamu.mari okkarike 1000 chaalaa mosam sir. Mari farmer ku Saport cheyavachu gaa sir. Kastam tagina palitamu undadu sir. ❤❤❤❤❤❤❤
@babamasthan8 күн бұрын
రెట్లు పెంచి రికార్డులు కొట్టడం కూడా ఒక రికార్డే నా..... దందా ఇది
@tannirugopikrishna43417 күн бұрын
రోజూ ఎక్కువ షోలకి పర్మిషన్ ఇస్తే సరిపోతుంది కదా ,వాళ్ళు కోట్లు కోట్లు రెమ్యునేషన్ తీసుకుని ఆ డబ్బులు అన్నీ నా తమ్ముళ్లు,నా ఆర్మీ, నా అన్నలు అని అభిమానులని మోసం చేస్తూ ఒక్క టిక్కెట్టు 1000 రూపాయలు అమ్మటం ఏంటిరా బాబు.ఇది వాళ్ళ తప్పు కాదు అంత ఖర్చు పెట్టి సినిమాకి వెళ్లే అభిమానులు వెర్రి పుష్పాలు. రెండు సినిమాలు ప్లాప్ చేస్తే తరువాత ఏ హీరో సినిమా అయినా 50 రూపాయలకే చూడొచ్చు
@nichenametlalakshminarasim90887 күн бұрын
ప్రభుత్వానికి కావలసిన వాళ్ళు అయితే ప్రభుత్వం డబ్బులు కట్టి ప్రేక్షకులు కి టికెట్స్ కొనివ్వాలి ప్రభుత్వం
@KiranKumarKonatham-m1l8 күн бұрын
Ott best
@JagapathiAbhi7 күн бұрын
అది ఏందో తక్కువ బడ్జెట్ తో సినిమా తీసుకోవచ్చు కదా మరి రైతులను ఎందుకు మోసం చేయడం ఒక కింటా కి 500 పెంచడానికి కదా
@nukalavenkatesh78677 күн бұрын
అంతేకాకుండా మన జాతీయ సంపద ఎర్రచందనాన్ని ఎలా అమ్మాలో అందరికీ నేర్పిస్తున్నారు విల్లు ఇది చట్టరీత్యా నేరం ఇలాంటి సినిమాలకు ఎంకరేజ్ చేయకండి
టాల్కం పౌడర్ గాని పక్కన ఉన్నోడు ఒకసారి నవ్వితే చూడాలని ఉంది 😂😂
@sanman99455 күн бұрын
Last fight scene keka. AA andarini Koriki koriki champey scene cannibals ni gurtu chestundi. Goosebumps. Especially gontu koriki champey scene not for weak hearted. Kaani notitho koriki koriki champatam yenti sukumar garu.? Deeni kanna narki nariki naeiki champey scene, aalochana cheyaleka poyara?
@srinivassurapaneni95108 күн бұрын
Ticket rates 1 lakh cheyyali
@suneethachintala22758 күн бұрын
😂😂😂
@sakhientirti7 күн бұрын
నీ మాట కాదు నా మాట కాదు లాస్ట్ 150 ఓకే అంటే వెళ్లి చూస్తాం
@JagapathiAbhi7 күн бұрын
సినిమా రేట్లను వాళ్ళ ఇష్టానికి పెంచుతున్నారు మరి ప్రభుత్వాలను ధాన్యానికి మిరప పంటకి ఎందుకని పంపించట్లేదు రైతు నష్టపోతున్న ప్రభుత్వాలు పట్టించుకోక కాబోలు అకాల వర్షాలు వచ్చి రైతు లబోదిబో అంటున్నారు సినిమాలకు మాత్రం మీ ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్
@arunachalamdayakara56198 күн бұрын
ఎంత గ్యాప్ ఉన్న మేము చూడము
@sairamprinters21867 күн бұрын
ఆ టైటిల్ ఏంటి అన్న పుష్ప అప్పుడే రిలీజ్ అయి హిట్టు కొట్టినట్టు పుష్ప 2 అదుర్స్ అని పెట్టారు అది పక్క ఫ్లాప్ మూవీ
@krishnagudimetla26317 күн бұрын
నేనైతే రేటు తగ్గించేకే వెళ్తాను. ఆ రోజే రిలీజ్ అనుకుంటాను
@HyderabadInfraProjects8 күн бұрын
Jai OTT... Free Free Free... Just Few Days
@ravirajreddy30608 күн бұрын
Ilantappude piracy value telustundi....jai movierulz
@shankarsn18047 күн бұрын
Jai Pavan ❤❤❤
@ratnasekhardevisetty72847 күн бұрын
చూడాలని దూల ఉంటే దూల తీరుస్తున్నారు
@PrasadManchalla7 күн бұрын
ఇది ఒక ప్రోడక్ట్.. M. R. P.. అంటే థియేటర్ లో ఉన్న facilities బట్టి ticket rates ఉన్నాయ్.. సినిమా కి బెనిఫిట్ షో ఏంటి? సైనికులకా... దేశానికా.. పేదలకా.. విద్యార్థులకా ఎవరి బెనిఫిట్ కోసం? ప్రభుత్వాలకి కూడా ఇంగీతం లేదా.. Court అంటే అక్కడిదాకా వెళ్తే గాని కళ్ళు తెరవరు.. మొదట రాజమౌళి అనేవాడు ఈ ఆట మొదలు పెట్టినపుడు అడ్డం వెయ్యాలి. పేద దేశం అని ఏడుస్తారు.. ఉచితాలు ముష్టి అడుక్కుంటారు.. ఈ స్మగ్లర్ సినిమాలు.. హీరో స్మగ్లర్.. చూసేవాడు కూడా.. ఎందుకంటే డబ్బులు ఎవరివో కష్టార్జితం.. All are criminals..
@kkonda33337 күн бұрын
hats off vamsi garu
@DurgaGudipati7 күн бұрын
తెలివి తేటలు బాగుంటే ఎవ్వరైనా ఆలోచించాలి, first రోజు చూసిన అదే సినిమా one month తరువాత చూసిన అదే సినిమా. అంతలో మాత్రానికి అంత rate పెట్టి సినిమా చూడవలిసిన అవసరం లేదు.
@khajapeers99838 күн бұрын
After5 to 6 days we can watch in ott
@anilkumarnanduri53536 күн бұрын
OTT Lo Choosthe pole
@alivelumangamma99256 күн бұрын
సినిమా అంత హిట్ అవుతుందని నమ్మకం ఉంటే రేట్లు ఎందుకు పెంచాలి ,అంటే వాళ్లకి నమ్మకం లేదు
@gvreddy9137 күн бұрын
అల్లు అర్జున్ అచ్చం అల్లురామలింగయ్య అన్నట్లుగా ఉంటుంది