సజ్జల కాల్ డేటా లీక్..''బోటు'' కుట్రలు బద్దలు..Mahaa vamsi Analysis On Prakasam barrage damage Issue

  Рет қаралды 297,245

Mahaa News

Mahaa News

Күн бұрын

#prakasambarrage #boataccidents #mahaavamsianalysis
వైసీపీ బోట్ దొంగలు..మహా సంచలన నిజాలు..Mahaa vamsi Analysis On Prakasam barrage damage Issue
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZbin For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 456
@SrinivasraoKolluri-df5nn
@SrinivasraoKolluri-df5nn 5 күн бұрын
ఏమిటండీ వంశీ గారు ఆ జగన్ హడావుడిగా ప్రెస్ మీట్ , వాడు అసలు మనిషేనా . వాడి ప్లాన్ ప్రకారం అనుకున్నట్లుగా జరిగితే ఈ పాటికి పరిస్తితి ఎలా ఉండేదో ఊహించుకుంటేనే ఇలాంటి వాడిని ఏమి చేయాలి . వంశీ గారు మీరు కూడా నశుగుతూ మాట్లాడవద్దు . ఇది లక్షల మంది ప్రాణాలతో చెలగాటం ఆడి వాడు మాత్రం సేఫ్టీ గా బెంగుళూరు వెళ్ళిపోయాడు . ఇంతటి నరరూప రాక్షసుడినీ , నయవంచకుడినీ ఏమి చేయాలి .
@rajyalakshmimalempati2989
@rajyalakshmimalempati2989 5 күн бұрын
He planned and tried to escape to London
@avksprasad5846
@avksprasad5846 5 күн бұрын
Vadini Kukkani kalchinattu kalchali.
@MuraliThirunagari
@MuraliThirunagari 5 күн бұрын
కొడుకుని బహిరంగ ఉరి తీయాలి
@gokulagirijadd
@gokulagirijadd 3 күн бұрын
Puskaralu be alert
@gokulagirijadd
@gokulagirijadd 3 күн бұрын
Ycp =mafia
@gangireddy1974
@gangireddy1974 5 күн бұрын
అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ ని కూల్చిన విధానం గుర్తుపెట్టుకుని ఈ విధంగా చేసి ఉండవచ్చేమో
@koyalakshmisridhar2617
@koyalakshmisridhar2617 5 күн бұрын
మీరు పంతులు గారు చెప్పినట్లు చెబితే ఎవరూ వినరు బాబు గారు ..సాక్షాలు వున్నాయి రాజద్రోహం కేసు పెట్టండి ..
@chaladipurnachandrarao6290
@chaladipurnachandrarao6290 5 күн бұрын
ఈ కుట్రను CBI కి కూడా కాకుండా NIA కి ఈ కేసు అప్పగించాలని డెల్టా రైతుల డిమాండ్.
@jhansijhansi9099
@jhansijhansi9099 5 күн бұрын
సార్ మన డిమాండ్లకు విలువ లేదు సార్
@satishxoxox
@satishxoxox 5 күн бұрын
Sorry sir...central agencies will not investigate JAGAN.
@thenaturefanceofindia5472
@thenaturefanceofindia5472 5 күн бұрын
జగన్మోహన్ రెడ్డి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయాడు అంటే ఆంధ్రాలో ఏదో విధ్వంసం జరుగుతుందని అర్థం అంతకు ముందు జగన్ లండన్ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఇప్పుడు బెంగళూరు బోట్ల సంగతి
@sreeramgt5120
@sreeramgt5120 5 күн бұрын
కర్తవ్యం సినిమా లో 😍విలన్ లాగా..... ఊళ్ళో లేనప్పుడు అన్ని కుట్రలు చేయించి.... నాకు ఏమి తెలియదు. నేను ఊళ్ళో లేను అంటూ నంగనాచి మాటలు చెప్పొచ్చు.
@psr662
@psr662 5 күн бұрын
Intelligence department nidra podhundhi karma ra babu🤦🏻‍♂️
@muralibongu1531
@muralibongu1531 5 күн бұрын
అన్నా నువ్వు మారవా అన్నా ఇంకా ఎక్సమ్ పేపర్ చదువుతున్నావు 🤣🤣🤣😭
@ChandraSekhar-up7ly
@ChandraSekhar-up7ly 5 күн бұрын
ఆదికుడా చూసి చదువుతున్నావే నీవు ఎలా సీఎం అయ్యావో కోడికత్తి
@venkateswarlutirupathi5072
@venkateswarlutirupathi5072 5 күн бұрын
జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడం లో ఆస్కార్ లెవెల్
@knataraj1154
@knataraj1154 5 күн бұрын
Maha,channel,laga
@bprabhakar4657
@bprabhakar4657 5 күн бұрын
Shakshi laga​@@knataraj1154
@SadasivaraoVeeravalli
@SadasivaraoVeeravalli 5 күн бұрын
Kallarpa kunda Abaddalu cheppadam lo jagan minchi yevaru leru.
@suryaprabha22
@suryaprabha22 5 күн бұрын
వైసిపి కుక్కలకు లంజతనం పుట్టుక తో అలవాటు.. అందుకే క్షణానికి ఒక బొంకు.. సిగ్గు మాలిన బతుకులు... ఎదుటి వాడు ఏమై పొయైనా పర్లేదు.. ఆ కుక్కలు బావుంటే చాలు
@devinaidudevinaidu8338
@devinaidudevinaidu8338 5 күн бұрын
CBN గారు ఇంకా jaggu గాడికి ఎందుకు ఇంకా అవకాశం ఇస్తున్నారు ముందు బొక్కలో వెయ్యండి మీకు దమ్ము లేదా. Sir.
@princysworld3647
@princysworld3647 5 күн бұрын
Aa jaggu ki ade varanga marindi anduke vadi aatalu saguthunnayi
@mnrao12345
@mnrao12345 5 күн бұрын
Yes, he should take serious action,
@venkeswaraov2177
@venkeswaraov2177 5 күн бұрын
ఈ కుట్రను చూస్తే దీని లాడెన్ న్యూయార్క్ టవర్లు గుర్తుకొస్తున్నాయి
@sigma5979
@sigma5979 5 күн бұрын
ఆడియో లీక్ ఉంటే సోషల్ మీడియా కూడా ప్రచారం చెయ్యండి sir ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు ఎవరు ఏ0టో
@raobb1416
@raobb1416 5 күн бұрын
రాక్షసులు అంతమైతేనే లోకం ప్రశాంతంగా ఉంటుంది
@pollammaamballa414
@pollammaamballa414 5 күн бұрын
వీరిని ప్రభుత్వం ఏమీ చేయలేదు, ప్రజలే అంతం చేయాలి, ప్రజలు ఓడించారు అనే కసితో వీరే చేసినా చేసి ఉంటారు, గతంలో వారి గాంగ్ చేసిన దొంగ వ్యాపారాలు, హత్యలు,దోపిడీలు, ఫైళ్లు దగ్దం, నిరాధారంతో చంద్రబాబు అరెస్ట్ ఇవన్నీ గమనిస్తే ,ఇది చేయడం కూడా వారికి పెద్ద పని ఏమీ కాదు.
@gblbvc
@gblbvc 5 күн бұрын
ఏందయ్య.... జగన్ గారు skript లేకుండా మీడియా ముందుకు రావయ్య....
@princysworld3647
@princysworld3647 5 күн бұрын
Bro yevvado script rasisthe Danni chusi kuda speech evvaleni daddamma vadu..😂🤣🤪
@vasagiri7292
@vasagiri7292 5 күн бұрын
మొత్తానికి కుట్ర జరిగిందని అన్ని పార్టీలు ఒప్పుకొన్నట్లే,కుట్ర ఎవరు చేశారో ప్రజలకు తెలియాల్సి ఉంది
@MyChannelMyLike
@MyChannelMyLike 5 күн бұрын
వివేకా హత్య కేసు ని కూడా మళ్ళీ ఎంక్వైరీ చేయండి సీబీఎన్ గారు, మాకు చాలా అనుమానాలు వున్నాయి.
@durgaprasadnarra5077
@durgaprasadnarra5077 5 күн бұрын
చంద్రబాబు ఎందుకు ఉపేక్ష అని ప్రజలు చూస్తున్నారు.
@sunkumanjunath7097
@sunkumanjunath7097 5 күн бұрын
ఈ బోస్ డీకే ఒక్క స్టేట్‌మెంట్ పేపర్ లేకుండా మాట్లాడలేదు....మా కర్మ రా....కుల గజ్జి పట్టిన కొంత మంది ఆంధ్రుల వల్ల నిన్ను ఐదు యేండ్లు భరించాల్సివచ్చింది...మా బావిషత్తు పోయింది
@vedhkrishna5170
@vedhkrishna5170 5 күн бұрын
This dirty politician will never change !He must be taken to task !
@koteswarakamini3362
@koteswarakamini3362 5 күн бұрын
రాష్ట్ర నికి పట్టిన శని ఈ జలగ
@vitalasarma272
@vitalasarma272 5 күн бұрын
శని తో పోల్చకూడదు.ఎందుకంటే ఆయన మహాయోగీశ్వరుడు
@vasukakumanu4120
@vasukakumanu4120 5 күн бұрын
60 మంది చనిపోయారు అని చెప్తున్నాడు. ఒకసారి పిలిచి enquiry చేయండి.
@dvsubbarao2000
@dvsubbarao2000 5 күн бұрын
మీకన్నా జగన్ నే నయం. కేసు పెట్టకుండానే జైల్ లో వేసి తర్వాత కేసులు తయారు చేశారు. మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత తాత్సారం చేస్తున్నాయి. ఇది చేతగానితనమా
@venkataramanaiahgarige6917
@venkataramanaiahgarige6917 5 күн бұрын
అవును మీరు చెప్పింది నిజమే చేతకాని కూటమి
@kadithimohan3039
@kadithimohan3039 5 күн бұрын
Nduku ante ala arrest cheste easy ga vachestadu pakka proof tho cheste inka raledu jaggu bhai anduke
@Ranganath12345
@Ranganath12345 5 күн бұрын
Kaadu CBN opikatho nadilo gelamvesina fisherman lantivaadu nerparaina jaalari chinna chinna chepalanu, piththaparigelanu pattadu. Ikkada andaru oka vishayam marchipoyyaaru,Jaggadiki Centre kaapu undi anduke CBN opikaga eduru choosthunnaaru.Chiththoorollu, Kadapollalaaga avesaparulu,dukuvaallu kaadu chaala opikaga eduruchoosi debbakodathaaru aa debbaku evvadaina saavalsinde.akkada ma nannagaaru konthakalam panichesaaru idi na sontha anubhavam
@sanyasiraopadala9513
@sanyasiraopadala9513 6 күн бұрын
నీ మాటలు ప్రజలు నమ్మే రోజులు పోయాయి
@varaprasadvelpula7784
@varaprasadvelpula7784 5 күн бұрын
ప్రకాశం బ్యారేజ్ కూల్చివేత ప్రయత్న కేసును పరిశోధనా నిమిత్తం సి.బి.ఐ కి అప్పగించాలి. అదే విధంగా ఈ కుట్ర వెనుక నున్న వారిపై సామూహిక హత్యా ప్రయత్నం కేసు పెట్టి అరెస్టు చేయాలి. ఇది వెంటనే చెయ్యకపోతే ఈ కేసును నిందితులు తమ (ఆర్థిక,రాజకీయ) శక్తితో నీరుగార్చే ప్రమాదం ఉంది. (ఇతర కేసులు దశాబ్దాల పాటు ఎలా సాగ దీస్తున్నారో మనకు తెలుసు).
@rameshsepuri1765
@rameshsepuri1765 5 күн бұрын
బొంగు భోషాణం మీరు ఎన్ని చెప్పిన, ఎన్ని నిజాలు బయట పెట్టిన ఎవరు ఏమి పీకలేరు అనే ద్ధైర్యం. ఇన్ని తప్పుమీద తప్పులు చేస్తున్న ఆ దేవుడు చూస్తూనే వున్నాడు. ప్రజలు కూడ అలాగే వున్నారు. పాపం పండే రోజు ఇంకా రాలేదు. వరదలు వచ్ఛి అతలాకుతలం యై ప్రజలు ఇబ్బందులు పడుతున్న ఏ ఒక్క ysrcp వారికి చీమ కుట్టినటుల కూడ లేదు. ఇలాంటి దుష్ట , నీచులు, కామాందులకు ప్రజలు తగిన శిక్ష వేయడం లేదు. వీల్లు ఇచ్ఛే సారాకు, సద్ధి బిర్యానీకి కక్కుర్తి పడి వాళ్ళ వెంట పడుతున్నారు. కుక్కల కంటే హీనంగా చూస్తున్న ప్రజల్లో మార్పు లేదు.
@srinivasa2780
@srinivasa2780 5 күн бұрын
ప్రజలు తమ ఫ్యూచర్ బాగుండలి అనుకుంటే నీచరాజాకీయ వెస్టుఫల్లోస్కి కి బుద్ధిచెప్పండి.
@avksprasad5846
@avksprasad5846 5 күн бұрын
Vaadini emee cheyyaleru.Bodi gadu unnadu.
@somelilakshmayya9172
@somelilakshmayya9172 5 күн бұрын
బొట్లు వదిలినా వైసిపి గుండలు ముమ్మాటికీ ఇది నిజమే తుగ్లక్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చెయ్యాలి
@GRV-db2fh
@GRV-db2fh 5 күн бұрын
God please save ap once again
@bashasm2437
@bashasm2437 6 күн бұрын
100-'%vamsi sir Jagan hoocha padutundi veedu lopapalike sir Jagan govind govind 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@cheppanubrother367
@cheppanubrother367 5 күн бұрын
ప్రతిపక్షం ఆ..... చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావ్ జగన్..
@ayyalasomayajulanarasimham1498
@ayyalasomayajulanarasimham1498 5 күн бұрын
నిజమైన నాయకులు ఎప్పుడూ దేశ, రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించే ఆలోచిస్తారు. బారేజ్ లు ధ్వంసం చేసి, రైళ్లు తగలబెట్టి, వరదల్లో కరకట్టలను పగల గొట్టే నీచ సంస్కృతి, సాంప్రదాయం వుండే వాళ్ళు కేవలం రాష్ట్రాన్ని, ప్రజలను దోచుకు తినేందుకు మాత్రమే అధికారాన్ని పొందేందుకు యే నీచానికైనా దిగజారుతారు.
@chebroluvenkatasubbaiah7297
@chebroluvenkatasubbaiah7297 5 күн бұрын
వంశీ గారు ఆఆ నందిగామ సురేష్ గా డ్ని ఎన్ కౌంటర్‌ చెయాలి సార్‌
@SreeramababuVelaga-jf8sp
@SreeramababuVelaga-jf8sp 6 күн бұрын
షర్మిల మీ చెల్లెలు కాదా?
@balaraghvendra4049
@balaraghvendra4049 5 күн бұрын
Ledu bokugadi sister 😂😂
@bprabhakar4657
@bprabhakar4657 5 күн бұрын
Cement.akka.avinash reddy
@balaraghvendra4049
@balaraghvendra4049 5 күн бұрын
@@bprabhakar4657 fevicol sambandam
@telugupavankumar2347
@telugupavankumar2347 2 күн бұрын
గోదాలి వేటు బోటు పోటు అచొచ్చిన ప్రాస బాగుంది😂😂😂😂
@hariకుమార్
@hariకుమార్ 5 күн бұрын
ఇదంతా కూడా బాబాయ్ హత్య టైమ్ లో చేసిన హడావుడి టెన్షన్ ఇప్పుడు గగన్ ముఖంలో చాలా చాలా స్పష్టంగా కనిపిస్తుంది.. గగన్ తోకల్ని పట్టుకుని రిన్ సబ్బుతో ఉతికితే .....తర్వాత నిజానిజాలు చిత్తశుద్ధితో డిపార్ట్ మెంట్ పరంగా పరిశోధన చేయించి అధికారులు కాస్త కనీసం 70% వ్యవహరిస్తే అసలు దోషులు దొరికే అవకాశం ఉంది....
@tulasidaskhanbabu1055
@tulasidaskhanbabu1055 5 күн бұрын
Vamsi garu, meeru సరిగా కనబడటం లేదు.we are dissopointing. We very much like your interviews. God bless you Vamsi garu
@vuppalapatimurali8126
@vuppalapatimurali8126 5 күн бұрын
బోట్లు y c p నే కావాలనే వదిలింది
@veerababujogi6527
@veerababujogi6527 5 күн бұрын
ఎందుకు వచ్చిన తీర్పులు / కోర్టులు ?.
@bosemyneni
@bosemyneni 5 күн бұрын
I really like your conversation every aspect instead of having long conversations
@santunukala4034
@santunukala4034 Күн бұрын
ఇందులో ఆరోపలు ఉన్న నాయకులు అధికారులు అందరికి నార్కో అనొలోసిస్ & లై డీటేక్టర్ టెస్ట్ చేయాలి లైవ్ టెలికాస్ట్ చేయాలి....
@mjhansiranimjhansirani2948
@mjhansiranimjhansirani2948 5 күн бұрын
కేంద్రం కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలి ఇందులో
@MahI-yy3mu
@MahI-yy3mu 5 күн бұрын
బోటుల రంగు చూసారు లే అందరూ 😊😊😊
@Angi-e5i
@Angi-e5i 5 күн бұрын
Super ❤❤❤
@veerababujogi6527
@veerababujogi6527 5 күн бұрын
అపవయ్య చంద్ర బాబు గారు, మంగళవారం కబుర్లు!!!. మీరు జగన్ని ఏమి పికలేరు. జగన్ భవిష్యత్ కు మీరు భరోసా ఇచ్చారు. ఎందుకు ఈ నాటకాలు .
@MahI-yy3mu
@MahI-yy3mu 5 күн бұрын
ప్యాకేజీ చెపుతాడు అన్న😊
@rayaddagarla352
@rayaddagarla352 5 күн бұрын
Boats must also have licenses like cars and bikes and IDENTITY
@madeti
@madeti 5 күн бұрын
మిగతా ముగ్గురూ బెంగళూర్ లో ఉన్నారా???
@murthyvadapalli8875
@murthyvadapalli8875 5 күн бұрын
హిప్నాటిజం లో భాగంగా ఈ చేతులు తిప్పడం కూడా ఒక భాగమా. చేతులు తిప్పక పోతే ప్రజలు హిప్నాటిజం లోకి( వశం) రారాని ఎవరు సలహాయిచ్చారో. ( Moov అయిట్మెంట్ దగ్గర వుంచుకో బాబు.)
@lakshmivenkateswara9624
@lakshmivenkateswara9624 5 күн бұрын
కనీసం పది వేల కోట్ల డీలింగ్ జరిగుంటుంది..నాపేరు బయటపెట్టుకు నీకెంతకావాలంటే అంత డబ్బిస్తా అనే డీలింగ్ జరిగుంటది..రిమాండ్ కు వేసిన వెంటనే ములాకత్తుకు పరిగెత్తాడు..అంటే అర్థం చేసుకోండి ప్రజలారా..
@pollammaamballa414
@pollammaamballa414 5 күн бұрын
దుర్మార్గులు ఏ పనైనా చేస్తారు. ఓడించారు కసితో ప్రజల కు ప్రభుత్వానికి ఇలాంటి నష్టం చేస్తున్నారు. వీరు ప్రభుత్వాలకు, చట్టానికి భయపడే రకం కాదు,ప్రజలే సరైన బుద్ధి చెప్పాలి.
@ravindrakumartholupuluri3824
@ravindrakumartholupuluri3824 5 күн бұрын
CBI enquiry veyandi
@RallapalliSuvarna-fm8dq
@RallapalliSuvarna-fm8dq 5 күн бұрын
JAGAN VAYDHAVA CHEDA PURUGU ,ATHU, ATHU, ATHU.
@dasgv5865
@dasgv5865 5 күн бұрын
Maaha Vamsi you alone can initiate “Journalistic investigation “ in these matters of importance.God be with you and your channel.
@santunukala4034
@santunukala4034 Күн бұрын
కూటమి ప్రభుత్వం అవినీతి అక్రమాలు, కుట్రలు చేసిన విషయంలో చాలా చాలా నెమ్మదిగా చర్యలు తీసుకుంటున్నారు ఇలా చేస్తే కుట్రలు చేయడానికి అవకాశం ఇచ్చినట్లు అవ్వదా..... గత బులుగు పార్టీ అవినీతి పాలనలో చేసిన అక్రమాలు & దాడుల విషయంలో విచారణలు ఎక్కడ ఉన్నాయ్ ఇలా అయితే ఏలా సీబీన్ గారు & కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాలి
@ThotaKrishaamurthi
@ThotaKrishaamurthi 5 күн бұрын
అదేదో తరడ్ డిగ్రీ వుందిగా అదిమెుదలు పెటితే వేరులుతోసహబయటకు వసాౖయంటగా మహనీయా
@munasabugarimanumadu
@munasabugarimanumadu 5 күн бұрын
మన మోటర్ సైకిల్ పొతే నే మనం పోలీస్ లకు పిర్యాదు చేస్తాము కదా 50లక్షల పడవలు మూడు అంటే 1.5కోట్ల విలువ కల బొట్లు పొతే 10రోజుల వరకు పిర్యాదు చేయలేదు
@Seshasait-lz9kp
@Seshasait-lz9kp 5 күн бұрын
Take him serious action government C B N sir
@vitalasarma272
@vitalasarma272 5 күн бұрын
జగనాసుర్ ఏమీచేసిన ప్రజలకోసమే.అసలు వీడికి జైలులో కి ఎందుకు పర్మిషన్ ఇచ్ఛారు.ఈ అసురుడు ని ఎందుకు బయటతిరగనిస్తున్నారు .ఇది ప్రభుత్వ అసమర్థత
@semilong-gb8hp
@semilong-gb8hp 5 күн бұрын
All this waste of time. Nobody will ever go to jail for their crimes
@venkateswararao2656
@venkateswararao2656 5 күн бұрын
Police వ్యవస్థలో ఇంకా వైసిపి అనుయాయులు ఉన్నారు. Vamsi gaaru meeru ala మాట్లాడుతున్నారు. ఇది నిజం. వారికి జైల్లో మాట్లాడుకునేటంట అధికారం ఉంది
@leisha3283
@leisha3283 3 күн бұрын
Your analysis is very nice VAMSI garu.
@sscreations11
@sscreations11 5 күн бұрын
ఇంకా ఎవడో రాసిచ్చిన పత్రం చూసి చదవడం ఇంక ఎప్పుడు మారతావు జగన్
@kraletisrinivas4093
@kraletisrinivas4093 5 күн бұрын
వారం రోజుల ముందు ఇంకో దగ్గరికి తీసుకెళ్ళి కట్టేసారు అని అంటున్నారు అంటే వరద రావొచ్చు అనే సమాచారం ఉందంటారా
@sambasivaraogundabolu7827
@sambasivaraogundabolu7827 5 күн бұрын
There should be a central government investigation
@nagursk6442
@nagursk6442 5 күн бұрын
ఇంత. నిచ్చ మైన. రాజకీయం.చేస్తున్న డు.జగన్ రెడ్డి. తు.విడు.ఎత.కుట్ర చేస్తున్న డు.
@purnachandrarao8531
@purnachandrarao8531 5 күн бұрын
గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ముంచడానికి బొట్లు వచ్చాయి.
@venkateswararao2656
@venkateswararao2656 5 күн бұрын
బోట్సేమో ఐరన్ చైన్ తో కట్టి, వాటిని ప్లాస్టిక్ రోప్ తో కట్టారు. నిజమైన బోటు ఓనర్ ఐతే దానిని తన సొంత దేవుడు లాగ చూసుకుంటారు. ఇది విద్రోహ చర్య.
@RallapalliSuvarna-fm8dq
@RallapalliSuvarna-fm8dq 5 күн бұрын
BOSHADIK JAGAN ATHU,ATHU.
@munasabugarimanumadu
@munasabugarimanumadu 5 күн бұрын
ప్రమాదవశాత్తు కొట్టుకు వస్తే ఆపడవలు నావి అని 10రోజులనుండి ఎందుకు రాలేదు ???? పడవలు ఇక్కడ వున్నవి అని తెలియదు అంటే బొట్ మిస్సింగ్ కంప్లైన్ట్ ఎందుకు ఇవ్వలేదు???? 3పడవలను ఇనుపగొలుసులతో యందుకు కట్టారు?/?? కనుక కచ్చితంగా ఇది కుట్రే
@VijayKumar-ws8ib
@VijayKumar-ws8ib 5 күн бұрын
Bombs petti boats nu kooda vadulutaru jaagratta
@dhulipalasatyanarayanamurt9008
@dhulipalasatyanarayanamurt9008 Күн бұрын
ఈ బోటు ద్రోహులు మీద 1980 దేశద్రోహం నేరం ఎందుకు మోపరు!
@YourWellwisher-e8k
@YourWellwisher-e8k 5 күн бұрын
జఫ్ఫా రెడ్డి!! ఏపీ ఫంగస్ జఫ్ఫా భారతి రెడ్డి!! అతనిని జీవితంలో ఎవరు నమ్ముతారు
@venkychotu9179
@venkychotu9179 5 күн бұрын
ఒక దేశం వదిలి ఇంకో దేశం వెళ్ళడానికి అడుక్కునే నా యాలాల్ ని ప్రతిపక్షం అనే మీరు మీ ఛానల్ లో చూపెడితే టీవీ9 ఎన్టీవీ ని ఎలా బ్యాండ్ చేద్దాం అనుకున్నాము మిమ్మల్ని కూడా అలా చేద్దాం😢😢😢 ఐ యాం మెగా ఫ్యామిలీ ఫ్యాన్🎉🎉🎉🎉
@nagendrababumarthy5213
@nagendrababumarthy5213 5 күн бұрын
ఈ రోజుల్లో దేశ ద్రోహుల నే ఎక్కువ వెనకేసుకు వస్తారు
@ranganadhaswamim8524
@ranganadhaswamim8524 5 күн бұрын
యెహోవా ధర్మ శాస్త్రాన్ని విశ్వసించే సైకో పాస్టర్ జగన్ మోహన్ రెడ్డి నేరచరిత్ర గల కుటుంబ సభ్యుడు,
@Pandu3708
@Pandu3708 5 күн бұрын
I think మీరు మనుషులు కాదనుకుంటా?
@c.g.s.bhaskaravarmavarma1114
@c.g.s.bhaskaravarmavarma1114 5 күн бұрын
It is not Meer meet. Something else. We demand govt take strict action on plotters
@vijayamyneni48
@vijayamyneni48 5 күн бұрын
ఇఇంటికెళ్ళి. ఆ పేపర్ బట్టలపెట్టె మరరీరా
@koredlasubhadramma2168
@koredlasubhadramma2168 5 күн бұрын
సిగ్గు ఉండాలి మాట్లాడటానికి ఓడిపోయినా బుద్ది మారలేదు
@narendra1864
@narendra1864 5 күн бұрын
Jagan has a bigger target, he's frustrated that they couldn't achieve their target
@jayaramthimmappagari6316
@jayaramthimmappagari6316 5 күн бұрын
Vamshi garu meeru mee chanal ante chalagowravam, i the head line emito meeru tele coste chesindi emiti ee porapatu sari deddandi please elanti porapatu rakunda chudagalaru thank you
@vadlamohan
@vadlamohan 5 күн бұрын
కనకదుర్గమ్మ తల్లి విజయవాడ ను కాపాడింది
@lakshmivenkatesu2654
@lakshmivenkatesu2654 5 күн бұрын
ఇంత జరిగినా ఇంకా సిగ్గు రాల మా చిలక రెడ్డికి నువ్వు చేసిన పని ఎంత కరెక్టుగా చెప్తున్నావ్ జలగ
@leisha3283
@leisha3283 3 күн бұрын
ONLY CBN CAN SAVE AP. WE NEED CBN +PAWAN SIR for 20years in GOVT.
@venkatgundabolu6291
@venkatgundabolu6291 5 күн бұрын
Very sad situation to the state in such a way things are happening. Shows our weakness of Constitution and it's laws only powerful to common people but not to leader's who ever covered with a mask.
@MamidiGopinadh-tc8iu
@MamidiGopinadh-tc8iu 5 күн бұрын
ሱር youረ ቾመምነተ iሰ ሪገሀተ
@anjaneyulucherkuru5299
@anjaneyulucherkuru5299 5 күн бұрын
వంశి గారు నందిగామ సురేష్ ఆన కొడుకుని వదలకూడదు
@user-dm5xc5uw6e
@user-dm5xc5uw6e 5 күн бұрын
వంశీ గారు 25000 కేజీల డ్రగ్స్ న్యూస్ వెయ్యట్లేదు ఏంటి పేమెంట్ అండ్హింధ మీ న్యూస్ ఛానల్స్ అన్నీ అంతే బ్రేకింగ్ న్యూస్ అని బాధేస్తరు ఆ తర్వాత ఇంకా ఆ న్యూస్ లేదు ఛీ
@kpandubabu1365
@kpandubabu1365 5 күн бұрын
వీడేమో వాడు అంటాడు వాడేమో వీడంటాడు
@saiprasadsajja1546
@saiprasadsajja1546 5 күн бұрын
అవును. జగన్ కేవలం ప్రకాశం బ్యారేజీ మాత్రమే కాదు , నాగార్జున సాగర్ ఆనకట్ట కూడా కూలుస్తాడు . జగన్ మోహన్ రెడ్డి వెంట్రుక పీకే దమ్ము ఎవరికైనా ఉందా? చేతకాని చవటలు ప్రభుత్వాన్ని నడుపుతుంటే, వారినుండి ఇంతకన్నా మనం ఏమి అసిస్తాము
@ravinanduru8215
@ravinanduru8215 5 күн бұрын
Are you a leader ! If you throw the blame on TDP or TDP will blame you! Being the Ex CM you should ask for fair enquiry and demand for stern action on the culprits!
@ravisankarnaidu7163
@ravisankarnaidu7163 5 күн бұрын
Meeru aami chastunnaru sir.. Arrest those Anti social elements..
@vinodchaganti5293
@vinodchaganti5293 5 күн бұрын
Meku dhammu vunta SISODIA live press meet comments on Vijayawada flood medha discuss chayyandi
@BhumaLakshmaiah
@BhumaLakshmaiah 5 күн бұрын
దేశ ద్రోహం... అవుతుంది. నిజం ఐతే
@RaviB.R-z4j
@RaviB.R-z4j 5 күн бұрын
SuperCM TDP leader❤❤❤
@JasonMorris-vs6wc
@JasonMorris-vs6wc 5 күн бұрын
There is lot of discrepancy between the caption and your debate.
@harivillus8159
@harivillus8159 5 күн бұрын
Where is the call data? Talk with some proofs
@strao9933
@strao9933 5 күн бұрын
Aha oho goppa expressions.
@RPulapaka
@RPulapaka 5 күн бұрын
Please let us know if any body is arrested so far?
@boppudivenkatarayudu32
@boppudivenkatarayudu32 5 күн бұрын
Ippati varaku CBN brand anukunna,aa statement tarvata maarindi
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 5 күн бұрын
Who KILLED BABAI, SIMPLE QUESTION, WHO IS AVINASH,? WHO IS SHARMILA?
@kiranp2823
@kiranp2823 5 күн бұрын
Where is leak voice??? Vamshi garu
@SrinivasRao-pf1bq
@SrinivasRao-pf1bq 5 күн бұрын
ఏమిటి ఈ jalaganna అరాచకాలు ఆపే వాడు లేడా, ఆంధ్రా కి పట్టిన దరిద్రం జలగ రెడ్డి ఎప్పుడు పోతుంది దేవుడా
@madhukothapalem9058
@madhukothapalem9058 5 күн бұрын
Sir ycp batch AP lo lekunda cheyandi please sir 😢😢😢😢
Or is Harriet Quinn good? #cosplay#joker #Harriet Quinn
00:20
佐助与鸣人
Рет қаралды 55 МЛН
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 37 МЛН
МАИНКРАФТ В РЕАЛЬНОЙ ЖИЗНИ!🌍 @Mikecrab
00:31
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 36 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 3 Серия
30:50
Inter Production
Рет қаралды 874 М.
Jagan Second Wife In Field.? | Bharathi | Red Tv
9:52
RED TV
Рет қаралды 171 М.
Or is Harriet Quinn good? #cosplay#joker #Harriet Quinn
00:20
佐助与鸣人
Рет қаралды 55 МЛН