త్రివిక్రమ్ జులాయి డైలాగ్.. నిజం చేసిన జగన్..: Mahaa Vamsi Analysis Rushikonda Palace Facts

  Рет қаралды 182,794

Mahaa News

Mahaa News

Ай бұрын

#mahaanews #mahaanewslive #mahaatelugunews
Mahaa News Live | Latest Telugu News Live | 24/7 Mahaa News Telugu
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZbin For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 374
@kamalakumari9721
@kamalakumari9721 Ай бұрын
సార్ ప్రభుత్వం కనక సందర్శకులకు టిక్కెట్ పెట్టేతే చూడ్డానికి వచ్చే డబ్బుతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయండి
@veeragandhamlakshmi7857
@veeragandhamlakshmi7857 Ай бұрын
Good suggestion.
@Satyauniversegalaxy
@Satyauniversegalaxy Ай бұрын
Aa building maintenance ki aa vache money సరిపోవు sir 😅😢
@yogi7454
@yogi7454 Ай бұрын
"నవరత్నాలు"లాంటి 9 ప్యాలెస్ లు ఉన్నా కానీ,మా..జగ్గడికి నచ్ఛిన ప్యాలెస్ "చంచల్ గూడ" మాత్రమే..🥳😘
@kgmanohar1746
@kgmanohar1746 Ай бұрын
అది తెలంగాణా రాష్ట్రంలోనిది వీడికి రాజమండ్రి లోనిదే
@andarubagundali134
@andarubagundali134 Ай бұрын
😂😊
@nravichaitanya
@nravichaitanya Ай бұрын
Most secured kada adi😂😂😂😂
@shaikmabasha6190
@shaikmabasha6190 Ай бұрын
మీరు ఎంత చెప్పినా ఎంత చూపించినా ఈ పిచ్చి జనాలకు అర్థం కాదు ఇంకా జగనన్న జగనన్న అంటున్నారు
@Sree8637
@Sree8637 Ай бұрын
Yes
@bandelaIQ-hx5gt
@bandelaIQ-hx5gt Ай бұрын
వీరికి mind దొబ్బింది
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 Ай бұрын
ఇంకా 40% వున్నారు అంధ భక్తులు.
@nimmarajupurshothamraju8802
@nimmarajupurshothamraju8802 Ай бұрын
❤😂😂😂😂😢😢😢😢😢
@dualmediatrends
@dualmediatrends Ай бұрын
@@veerabhadraiahr1400 yes avunu
@nageswararaoeda4085
@nageswararaoeda4085 Ай бұрын
ఖర్మ ఏంటంటే,... సముద్రాన్ని ఈయన చూడటానికి కట్టినట్టు లేదు....! సముద్రం నుండీ వచ్చిన ప్రతీ అల ఎటువెళ్లినా ఈ దరిద్రుడి ముఖం కనబడే ఖర్మ పట్టింది....! జై పవన్ కళ్యాణ్....! జై జనసేన....!💪✊💪✊💪🙂 జై చంద్రబాబు....! జై TDP....! (ఏలూరు జిల్లా ఓటరు)
@dualmediatrends
@dualmediatrends Ай бұрын
😃😃
@kaverich5663
@kaverich5663 Ай бұрын
బంగాళా ఖాతం లో కలపాలి 6093 నీ
@ramalakshmirama6114
@ramalakshmirama6114 Ай бұрын
ఇంత అవస్త ఎందుకు ఊరికే సముద్రంలోనే దుకొచు కదా
@jahnavi862
@jahnavi862 Ай бұрын
Daridram vadiledi
@DilipKumar-sz4mw
@DilipKumar-sz4mw Ай бұрын
😂😂😂
@jayasreetannidi7678
@jayasreetannidi7678 Ай бұрын
👌👌👌👌
@bandelaIQ-hx5gt
@bandelaIQ-hx5gt Ай бұрын
జోక్ అదిరింది సూపర్
@sathayabodhiiii
@sathayabodhiiii Ай бұрын
Peeda viragada aietaadi ap ki
@srinivasaraokadali8650
@srinivasaraokadali8650 Ай бұрын
మా ఉద్యోగస్తులు డబ్బాంత దీనిలోనే పెట్టేసాడు, వీడి దుంపతెగ
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 Ай бұрын
2019 లో రెండు చేతులతో ఓట్లు వేసిన ఉద్యోగులు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
@veeragandhamlakshmi7857
@veeragandhamlakshmi7857 Ай бұрын
Chesina tappu telusukune kada ippudu gelupinchaaru😅
@srinivaskopanathi3308
@srinivaskopanathi3308 Ай бұрын
ముందుగా తివిక్రమ్ గారి మీద యాక్షన్ తీసుకోవాలి వంశి గారు
@TheVktube
@TheVktube Ай бұрын
Ayanedo సినిమా డైలాగ్ రాస్తే
@nagarajuomsairam7606
@nagarajuomsairam7606 Ай бұрын
Papam thivikrm
@rameshbabumodadugu1227
@rameshbabumodadugu1227 Ай бұрын
సార్..! నమస్కారం సార్. దీని మీద ప్రభుత్వం వారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే, దానికి ముందు కొంత కాలం ఈ భవనాన్ని ప్రజా సందర్శనార్థం ఏర్పాటు చేసి, ఈ భవంతిని ఫలానా సమయం లో, ఫలానా వ్యక్తి ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన ధనంతోటి తన సొంత కార్యాకలాపాల కోసం వెచ్చించి నిర్మించిన కట్టడము, అని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని ఒక చిన్న ఆలోచన.
@advika640
@advika640 Ай бұрын
Yes, nenu telanganslo vunta bt sandarshanaku aite vosta, ma paapa ki chuinchi explain chesta
@Pranithasmyworld
@Pranithasmyworld Ай бұрын
అవును అండి మధ్యతరగతి వాళ్ళు కలలో కూడా ఇలాంటివి చూడలేరు అందుకే కొన్ని రోజులు ప్రజల సందర్శన కి ఉంచితే బావుంటుంది
@Satyam113Chettukindi
@Satyam113Chettukindi Ай бұрын
Maa Telangana kaaleshwaram project laga😂
@pulanageswararao1851
@pulanageswararao1851 Ай бұрын
సూపర్ ఐడియా
@Krms5689
@Krms5689 Ай бұрын
Super Idea ! Kontha Kaalam Prajala Sandharshana Kosam Allow Cheyyali ! Prajala Dabbu tho Jalsaalu Cheyyalanukunna Oka Vikrutha Mukhya Manthri , Alanti Vikrutha Korkelu Korina Aayana Ardhaangi gurinchi Prajalu Kuda Thelusu Kuntaaru ! Yentha Dhurmaargam ! Prajala Sommunu inthala Dhurviniyogam Chesthaara ! Dhochukunna Sommu Chaala Vundhi Kadha ? Thappaka Recovery Cheyyali ! Dhoriki Poyaaru Kaabatti , Avi Tourism Buildings Antunnaru Nissigguga ! Kattindhi illu la Vaadukovadaanike !
@bhaskarraob4201
@bhaskarraob4201 Ай бұрын
శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఇల్లు మిడిల్ క్లాస్ కుటుంబానికి సరిపోయే ఇల్లు మాత్రమే ఉంటుంది
@gowrilife01377
@gowrilife01377 Ай бұрын
దరిద్రం ఏంటంటే సముద్రం నుంచి చూస్తే ఈడి బాత్రూమ్ యూ కనపడతాదా 🤔
@vishalvarma1095
@vishalvarma1095 Ай бұрын
😂😂
@scube6748
@scube6748 Ай бұрын
glass door asale
@Wich08463
@Wich08463 Ай бұрын
🤣😂🤣
@sujathafunnytalks
@sujathafunnytalks Ай бұрын
కొత్త ఉద్యోగాలు ఇవ్వడానికి కట్టాడు, తడి డుచే వాళ్ళు, కడిగేవాళ్ళు, 1లక్ష ఉద్యోగాలు ఇచ్చా అంటాడు 🤣🤣
@kaverich5663
@kaverich5663 Ай бұрын
అవును వాలంటీర్స్ కి జాబ్స్ బోలెడు😂
@suneetha5896
@suneetha5896 Ай бұрын
Baga chepparu, avi kuda jobs
@krishnaveni8161
@krishnaveni8161 Ай бұрын
😂😂😂😂
@Sree8637
@Sree8637 Ай бұрын
😂😂😮
@sathayabodhiiii
@sathayabodhiiii Ай бұрын
Super anna bhalee cheppavu
@enagendragoud6070
@enagendragoud6070 Ай бұрын
అబ్బా... ఏమి పాయింట్ పట్టుకున్నార్ అండి వంశీ గారు....
@RAMESH-js9lc
@RAMESH-js9lc Ай бұрын
Jagan గారికి ఆ ఆలోచన రావటానికి త్రివిక్రమ్ గారే కారణం......
@prasadvanka2528
@prasadvanka2528 Ай бұрын
Trivikram gari meeda case file cheyali 😂
@dualmediatrends
@dualmediatrends Ай бұрын
@@prasadvanka2528 😃😃 anthena
@srinivasulugaja1557
@srinivasulugaja1557 Ай бұрын
త్రివికమ్ తెచ్చిన తంట ఇదంత
@maturirao4906
@maturirao4906 Ай бұрын
మన పేదల పక్షపాతి ఇళ్లు అందర్నీ చూడనిస్తే బాగుంటుంది
@Spy_12337
@Spy_12337 Ай бұрын
Bharati+jagan= baja mahal
@Sree8637
@Sree8637 Ай бұрын
😂
@gondiimallavijaaikumar316
@gondiimallavijaaikumar316 Ай бұрын
అన్న above 1000cr మీరు తక్కువ చేసి చెప్పొద్దూ ప్లీజ్ 😭😭😭😭
@nagavarapuradhakrishnamurt6067
@nagavarapuradhakrishnamurt6067 Ай бұрын
తీసుకెళ్ళు అండమాన్ వేసేస్తే సముద్రం అంత కనిపిస్తది కిటికీలు నుంచి
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Ай бұрын
😂😂😂😂
@kadhirisomu7397
@kadhirisomu7397 Ай бұрын
What a explanation, super
@user-vo5lv1mm4z
@user-vo5lv1mm4z Ай бұрын
ప్రజల సొమ్ములు ఎలా నమిలిమింగారు రాజధాని, పోలవరం పక్కన పడేసి వీడు చేసిన విన్యాసాలు ఏమని చెప్పాలి
@navaneethchannel4032
@navaneethchannel4032 Ай бұрын
అతడు సినిమాలో కోటశ్రీవాసుకు డైలాగ్
@Satyam113Chettukindi
@Satyam113Chettukindi Ай бұрын
Julai cinema saami❤
@raopamulaakss
@raopamulaakss Ай бұрын
Vamshi GARU Thankyou sir Super speech vamshi Garu
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 Ай бұрын
చెన్నై - మహాబలిపురం బీచ్ రోడ్ లో కట్టిన ప్యాలెస్ ఖర్చును కూడా ఇక్కడే చూపించారులే.
@hanumantharaoyellapragada8193
@hanumantharaoyellapragada8193 Ай бұрын
Money antha shiplo petti untadu
@satyaambler
@satyaambler Ай бұрын
Ledhu. Cash 💵 mottham gold 🏆 Loki marchesi, begumpet airport✈️ lo special flights✈️ lo London🇬🇧 ki tarlinchesadu.
@jagannathpusuluri2719
@jagannathpusuluri2719 Ай бұрын
శ్రీ వంశీ గారు CM గార్కి మా తరుపన ఒక విన్నపం, దీనిని ఒక మ్యూజియం గా మార్చి టికెట్ పెడితే కొంత ఆదాయం రావచ్చు. లేదా షూటింగ్ కి యిచ్చిన బాగుంటుంది.
@ogiralaramesh1189
@ogiralaramesh1189 Ай бұрын
మన ఆంధ్రా సద్దాం హుస్సేన్ ఎవరో తెలిసిందా
@madhavigullapalli9801
@madhavigullapalli9801 Ай бұрын
Ravanaasurudu lankanu nirminchinattu veedi praja dhanamtho jalsaalu chestunnaadu
@mohanavelichety8770
@mohanavelichety8770 Ай бұрын
భారత దేశంలోని అన్ని కోర్టులనుండి జడ్జిలను, దర్యాప్తు సంస్థల అధికారులను, పార్లమెంట్ సభ్యులను రప్పించి పాడుబడ్డ పోలవరాన్ని, ఋషికొండ పాలస్ ను, పాడుపెట్టిన అమరావతి శిదిలాల ఫోటోలు, వీడియోలు చూపిస్తే కోర్టు కేసులు జీళ్ళపాకం లా సాగదీస్తున్నందువల్ల ఎలాంటి వెధవలు అందలాలు ఎక్కుతున్నారో తెలుసుకుంటారు. అసలు లాలూ ప్రసాద్ యాదవ్ ఉదంతమే కళ్ళు తెరిపించి ఉండాలి. ఇప్పటికైనా ప్రధాని కళ్ళు తెరిచి దేశంలోని జడ్జిలకు, దర్యాప్తు సంస్థలకు, పార్లమెంట్ఈ సభ్యులకు మూడు ప్రదేశాలు చూపించాలి. అప్పుడు పార్లమెంట్ ఉభయసభలను సమావేశపరచి ఇలాంటి వెధవలపై ఉన్న కేసులను విచారణ ఆపేసి అర్జెంటుగా క్రింది శిక్ష విధించే విధంగా భారతీయ శిక్షాస్మృతిని సవరించాలి. ఎడమ చెయ్యి, కుడికాలు, రెండు కళ్ళు తీసేసి ఆడయార్ లాంటి ఊడలమర్రికి ఉయ్యాల వేసి దానిపై పడుకోమని, ముళ్లడొంకలలో కాలకృత్యాలు తీర్చుకోమని, గోనెసంచిని (ఉల్లిపాయల సంచిని ) గోచిగా ధరించాలని, స్మశానంలొ నక్కలు చీకి పారేసిన బోమికల పులుసును, హాస్టల్స్ లొ పెట్టే ముక్కిపోయిన, పురుగులు పట్టిన బియ్యంతో కాచిన గంజి త్రాగి బ్రతకాలి అని, రోజుకు 16 గంటలు ఊరిలో డ్రైనేజీ, పబ్లిక్ పాయిఖానాలు కడగాలని శిక్ష విధిస్తే ఇక భవిష్యత్ లొ ఏ వెధవా ఇలా ప్రవర్తించడు.
@rameshg3701
@rameshg3701 Ай бұрын
😂😂😂😂😂
@nimmarajupurshothamraju8802
@nimmarajupurshothamraju8802 Ай бұрын
సద్దాం హుస్సేన్ నియంత కన్నా పిచ్చితుగ్లక్ 😭😭😭😭😌😌😌😌😘😘😘😜😜 🌹🌹🌹🌹🙏🏽🙏🏽🙏🏽🙏🏽🥰🥰🥰🥰❤️
@Andhra899
@Andhra899 Ай бұрын
ఈ భవనాలను ప్రజల సంద్శనార్థం ఎల్లవేళలా అందుబాటులో ఉంచి వారికి అక్కడ అన్నా కాంటీన్ లో 5/ మీల్స్ పెట్టండి పరిపాలనలో తేడా అందరికీ తెలియాలి
@rakingkingking
@rakingkingking Ай бұрын
ఇన్ని కోట్లుపెట్టి ఈ భాజామహల్ కట్టిస్తే... ఈ అధికారం ఏమైందో తెలియదు, మందీమార్బలం ఏమయ్యారో తెలియదు, పోలీసులు ఏమయ్యారో ... తెలీదు చివరికి ఈ భాజామహల్ ను చంద్రబాబు నాయుడు ఏమిచేస్తారో... తెలియదు.🤐😪😪
@srinivas9533
@srinivas9533 Ай бұрын
Tappanthaa....Jagan di kaadu Trivikram di.Aa dialog raasi ,Pokiri cinima lo Rakunte.. jagan drusti Rushikonda mee padi vundedi kaadu.
@Satyam113Chettukindi
@Satyam113Chettukindi Ай бұрын
​@@srinivas9533julayi cinema 😂
@prakashas9408
@prakashas9408 Ай бұрын
అలా బాత్ రూం లో ఉండగా సముద్రం వైపు చూస్తే సునామీ రావాలి అపుడు గుడలు కూడా వేసుకోకుండా బైటికి పరిగెడతారు😂
@vijayalakshmibd5980
@vijayalakshmibd5980 Ай бұрын
😅
@daavulurividyasagar759
@daavulurividyasagar759 Ай бұрын
ఆథునికమయసభవంశీగారు
@rajanaddanki7999
@rajanaddanki7999 Ай бұрын
ఋషి కొండ లో జగన్ అధికారిక నివాస కోట. ..ఆ కోట విలువ 500 కోట్లు... జగన్ పెళ్లి సమయాన యే ప్యాలెస్ లేదు.... వాళ్ళ బాబు కట్టించిన ఇడుపుల పాయ లో ఏమీ లేదు... ఇప్పుడు అధికారిక డబ్బు తో ఇలా కట్టడం ...దానిలో మసాజ్ table వుండటం , దానిలో స్నానానికి తొట్టె వుండటం చూస్తే ... అలనాటి తాజమహల్ కట్టినవాడికి కూడా లేదు... ఇంతకీ ఈ రాజప్రసాదం ఖరీదు 500 కోట్లు గా అంచనా ...G.O ద్వారా డబ్బు విడుదల... ఒక పక్క సముద్రం , వేరే పక్క మసాజ్ table... జగన్ వయసులో కుర్రవాడు ...మసాజ్ table దేనికో అని జనాలు వాపోతున్నారు.... ఇంతకీ జగన్ విలాసాల సరదా లో వుంటాడు...దానికి 3 రాజధానులు , మూడు ప్యాలెస్ లు , 3 మసాజ్ సెంటర్ ల తో , విలాసంగా వుల్లాసంగా , వుంటారు... ఇక idea లు ఇవ్వటానికి 46 మంది కన్సల్టెంట్ లు వున్నారు... వారిదే రాజ్యం ...ఇక సెక్రటేరియట్ కు రావాల్సిన పని లేదు...ఇంటి లో వుంటే చాలు...సలహాదారుల కు మసాజ్ లు , సముద్రం , స్నానాల జలకాలాటలు .... మరో పక్క పథకాలు ...అనగా అమ్మ వడి , ఆటో మామూలు ఇస్తారు...జనం ఓట్లు వేస్తే , ఆయన ఇంటి కే పరిమితం .... ఒక పక్క రాజధాని అమరావతి కోసం 35000 ఎకరాలు ఇచ్చి ఆస్తులు ధారా దత్తం చేసి , తినడానికి తిండి గింజలు లేక , నానా పాట్లు పడిన రైతులు ఒక పక్క వుండగా , వారిని PAID ARTIST లు అని ఎగతాళి చేసిన ఇదే మసాజ్ సెంటర్ కడప కుర్రాడు జగన్....అండి.. ఒక పక్కన జగన్ గారికి మసాజ్ జరుగుతున్నది - మరో పక్క రాజధాని రైతుల మీద పోలీసులు లాఠీ దెబ్బలు పడుతున్నాయి , వేటాడి వెంబడించి మరీ పోలీసులు ఆడవారిని సైతం జుట్టు పట్టుకుని , కొట్టారు... జగన్ ఏమో సీడ్ యాక్సెస్ రోడ్లు వెడల్పు తగ్గించి , ఒక్కో రైతుకి 100 గజాల భూమి ఇస్తా , వారికి కవులు మరో పదేళ్ళ పాటు సర్కారు ఇస్తుంది ..అని వత్తిడి తేచ్చారు.. ఇక రాజధాని రైతులు భూములు ఇస్తే , బాబు హయం లో దానిలో రోడ్లు వేశారు , హైకోర్టు వంటి ఎన్నో భవనాలు వచ్చాయి... , కొన్నీ పునాదులు వేశారు... ఇక వారికి భూమి లేదు...ఇక వారికి పంట ఆదాయం కు సరిపడా సర్కారు ప్రతి ఏటా కవులు ఇస్తుంది... ఆ లెక్క ప్రకారం రెండు ఏళ్ల నుండి కవులు ఇవ్వడం లేదు ..ఏటా కవులు 250 కోట్లు... వారికి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా 250 కోట్లు చొప్పున రెండు ఏళ్ల కు , 500 కోట్లు రాగా, దానితో వైజాగ్ సముద్రం ఒడ్డున స్నానాలు , మసాజ్ లు పేరిట కోట కట్టడం చూసిన జనం ...నోరెళ్ళ బెట్టారు.... ఆ జగన్ గాడు సరదాలకు సముద్రం కావాలి , ఆ సరదా కోసం రాజధాని రైతుల కు తిండి గింజలు ఎలాగూ లేవు , అప్పులు చేసి , ధర్నాలతో ఎండకు ఎండి , వాన కు తడిసి , దుర్భర జీవితాన్ని ప్రసాదించిన ఫాక్షన్ జిల్లా , రౌడీ రాజ్య పితామహ రాజా రెడ్డి , మనవడు జగన్ అనే నీచుడు ...అండి...
@nagamanimantha4778
@nagamanimantha4778 Ай бұрын
..,,😊😊.,,.
@sivaramaneelkantham9064
@sivaramaneelkantham9064 Ай бұрын
Ante last ki beach lo dhuki podam ani pln umdemo anna🎉😂
@rajesh.lakkimsettysreekalk723
@rajesh.lakkimsettysreekalk723 Ай бұрын
సద్దాం హుస్సేన్ కాదు… సిద్ధం హుస్సేన్
@umabitr8157
@umabitr8157 Ай бұрын
Prajala sommulu minghe hussene minghudu hussene
@newton1233
@newton1233 Ай бұрын
Ante idea ichindi Trivikram annamaata
@rajarapuswamy
@rajarapuswamy Ай бұрын
అంటే వీళ్ళు శృంగారం చేసుకుంటున్నా సముద్రం కనబడాలా, ?
@satyaambler
@satyaambler Ай бұрын
Andulu unde kick mamulluga undadu 😁 Abba.
@ugginasubrahmanyam2129
@ugginasubrahmanyam2129 Ай бұрын
సార్ బెడ్రూం కి ఫింగర్ ప్రింట్ లాక్ వేశారు ఎందుకు
@sreekarg7583
@sreekarg7583 Ай бұрын
Sea view kanipinche la endukuuuuu direct ga Sea lo ne kattukovalasindiiii
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 Ай бұрын
అరేయ్ నాయనలారా మీరు డైలాగ్ లోనే చెప్పి ఊహించుకొన్నారూ నేను చేసిచూపిస్తా చూడండీ అని చూపించాడులేండీ 😂😂😂
@sarvanatirumala1157
@sarvanatirumala1157 Ай бұрын
ప్రజల సొమ్ము ఎలాగా ఖర్చు పెట్టారు కాబట్టే సార్ ఆ ప్రజలే బంగాళాఖాతంలో కలిపేసి జగన్ని జగన్ పార్టీని
@arpstatistics7764
@arpstatistics7764 Ай бұрын
ఒక వైపు రాష్ట్రాన్ని తాకట్టుపెట్టీ లక్షల కోట్లు అప్పు తెచ్చి natural గా ఏర్పడిన గుట్టలను తవ్వి ఇంత Lavish గా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడౕం చూస్తుంటే ఇటువంటీ వాళ్లకు ఏ శిక్ష వేసినాతక్కువే! ఎంత నీచుడు వీడు! ఎవఢబ్బ సొమ్ము? మంది సొమ్ము మంగళం పాడాడట వెనకట ఎవడో ...ఇప్పుడు ఇతడు...ఛీ...థూ....A.P. లో రోడ్లు లేక, infrastructure లేక, కరెంటు లేక, తాగడానికి నీళ్లు లేక జనాలు కునారిల్లుతుంటే...ఇతడికి palace లు కావాలట..palace లు...అదీ సముద్రం ఒడ్డున వున్న గుట్టలను వందల కోట్లు పెట్టి తొలిచి...బుద్దున్నవాడు ఎవడైనా సముద్రం ఒడ్డున వున్న గుట్టల్ని తొలుస్తాడా? ఛ...ఛ...ఇంక రాయాలంటే నాకే విసుగ్గా వుంది బ్రదర్...
@laxmin5643
@laxmin5643 Ай бұрын
ఇంతకీ cm గారు మంచి నిర్ణయాలు తీసుకోవాలి మంచి ఆలోచన చెయ్యాలి అన్నీ వర్గాల వారికీ sakala వారీగా అసలు ఏమి జరుగుతుంది అని
@kuranginagaraju3543
@kuranginagaraju3543 Ай бұрын
రూపాయి 😂😂😂😂😂😂😂పెత్తం దారి😂😂😂😂😂😂
@mohanbabu9281
@mohanbabu9281 Ай бұрын
Still any body believes Jagan there mental condition is to checked.
@kodandaramaiahb71
@kodandaramaiahb71 Ай бұрын
డిల్లీలో కేజ్రీవాల్ ను మించి ఈ జగ్గూ గాడు ఖర్చు పెట్టాడు.
@BobBob-xv1ip
@BobBob-xv1ip Ай бұрын
జలగ పయికి పో ప్రపంచం అంతా కనిపిస్తుంది
@scube6748
@scube6748 Ай бұрын
Good finding.. vammo nijamgane nijam chesaru aa dialogue ni
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Ай бұрын
జలగ ప్యాలస్లు😮😮
@bloomingflowers.
@bloomingflowers. Ай бұрын
Becoming true sir
@suryaprudhvi8883
@suryaprudhvi8883 Ай бұрын
శిశూపపాలుడు. 100. తప్పులుఅయిపోయినీఅనుకుంట
@user-vl2dj1ji6r
@user-vl2dj1ji6r Ай бұрын
సార్ టూరిజం అన్నారు కాబట్టి టికెట్ పెట్టేసాను సార్ జనాలు చూస్తున్న సంతోషిస్తారు
@muralidharogoti772
@muralidharogoti772 Ай бұрын
Modern Moghul
@varanasiv.s.s.ramprasad9330
@varanasiv.s.s.ramprasad9330 Ай бұрын
తప్పు లేదు, కాని వారి డబ్బు వాడితే సమస్య లేదు. రాష్ట్ర సొమ్ము వృధా. రికవరీ grunchi cheppandi. Public ticket pettandi, memu kuda choostam
@jahnavi862
@jahnavi862 Ай бұрын
Jaggadiki aa cinema dialogue nachhi nijam chesadaa
@narensuper
@narensuper Ай бұрын
what a match
@RaviKumar-wf2nd
@RaviKumar-wf2nd Ай бұрын
స్మగ్లింగ్ చేసే నౌకలు కనపడాలని.
@varaprasadvelpula7784
@varaprasadvelpula7784 Ай бұрын
జగన్ రెడ్డి మామూలుగా టీవీలు గాని, సినిమాలు గాని చూడడు; కానీ ఎవరో ఈ సినిమా గురించి చెప్పి ఉంటారు, దానిని జగన్ చూసి అలాంటి చోట ఒక రాజభవనం కట్టుకోవాలని మోజుపడి కట్టించుకొని ఉంటాడు. ఈ లింగు, లిటుకు(జగన్, భారతి)కు మిగిలిపోయిన "చివరి" కోరిక ఒకటే; అది విదేశాల్లోని రొటేటింగ్ హోటల్ లాంటి రొటేటింగ్ ప్యాలెస్ కట్టించుకోవాలని. మరొకసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే ఆ కోరిక కూడా తీర్చుకుంటాడేమో!
@shaikkarimulla5728
@shaikkarimulla5728 Ай бұрын
Vadu nijanagane Julai cinema follow ayyaadu sir😂
@AnandKumar-yl1ic
@AnandKumar-yl1ic Ай бұрын
Kaliyuga Maya sabha
@balajirajagopalan2286
@balajirajagopalan2286 Ай бұрын
I request govt to kindly allow people to visit and let them know how Jagan govt has misused people money. Also display the price list against each item It's my humble request
@satyanarayannarayan3558
@satyanarayannarayan3558 Ай бұрын
సూపర్. విశ్లేషణ సూపర్
@bandelaIQ-hx5gt
@bandelaIQ-hx5gt Ай бұрын
రాజు గారి డ్రెస్ విశేషారా రాజుగారి పాలేస్ భలే ఉంది మరి రాజేక్కడికి పోయాడు
@Sr24255
@Sr24255 Ай бұрын
ONE RUPEE SALARY CM
@sunv8500
@sunv8500 Ай бұрын
TSUNAMI vastey bathroomlo nunchi kanapadaali ...tarvata daanilo kalisipovadamey.....
@sujathafunnytalks
@sujathafunnytalks Ай бұрын
పాపం కష్ట పడి కట్టుకున్నాడు 😢😢
@okkamagadhu9081
@okkamagadhu9081 Ай бұрын
పాపం కుక్క కట్టుబడి కట్టుకుంది
@bandelaIQ-hx5gt
@bandelaIQ-hx5gt Ай бұрын
పగటి కల అందుకే నెరవేరలేదు
@SRaju-qk9mo
@SRaju-qk9mo Ай бұрын
సద్దాం హుస్సేన్ కాదు సార్ సిరియా అధినేత గడాపి అనే నియంత. సార్
@Seshu03
@Seshu03 Ай бұрын
Planned to use daily one room but unfortunate thing happened.
@naughtynandu144
@naughtynandu144 Ай бұрын
వ్అసలు. భలే. తథాస్తు అన్నారు డైలాగ్. ఇలా ఎలా దేవతలున్నారు ఏనాటి సినిమా డైలాగ్. వంశీ గారూ విచిత్రం జులాయి ఈ డైలాగ్
@sakavarapushivaprasadsshiv4610
@sakavarapushivaprasadsshiv4610 Ай бұрын
మా అన్న అంతే
@narensuper
@narensuper Ай бұрын
sooper dialogue
@shankaraiahnaragoni801
@shankaraiahnaragoni801 Ай бұрын
Correct answer
@pallapothulalakshminarayan1036
@pallapothulalakshminarayan1036 Ай бұрын
Now give to movie shooting sir😅😅😅😅😅
@vnanaji9957
@vnanaji9957 Ай бұрын
Entry 100/- rupees for 3 hours petti public chuali
@mohanc9146
@mohanc9146 Ай бұрын
Sir Innimata lenduku sir Kattadaniki dabbuyevvaridi Enquiry chesi Jaggadini bokkalo ventane medabatti thoyandi?????
@lttechannel7806
@lttechannel7806 Ай бұрын
From the movie only he got an idea.
@RaviTeja-yv7jp
@RaviTeja-yv7jp Ай бұрын
oka faluknuma palace laga chesi public ki pedite best
@satish227284
@satish227284 Ай бұрын
బాజ మహల్ భా(రతి) జ(గన్)
@satish227284
@satish227284 Ай бұрын
6 crores vunte srikakulam to AMADALAVALASA 10 KM Road Complete ayyinnu.. గత 5ఇయర్స్ నుంచి కంప్లీట్ అవ్వలేదు ఫండ్స్ లేక వేల మంది ఆ రోడ్ మీద పడిపోయారు,వేల బైక్స్ రిపేర్ కి వచ్చాయి,కార్స్,బస్,ఇలా అన్ని వెహికల్స్ డ్యామేజ్ అయ్యాయి కానీ వీడు మాత్రం బాజ మహల్ 1000క్టోర్స్ తో కట్టుకున్నాడు
@sivaramagopalakrishnaiahta4132
@sivaramagopalakrishnaiahta4132 Ай бұрын
ప్రజలకు ఉపయోగపడే అమరావతి, పోలవరం, ఆనేక ఆనేక ఇరిగేషన్, ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ చేయిస్తే, ఉపయోగం ఉంటుంది కాబట్టి జగన్. భారతి ముం xx, కూతుళ్ళు కు కార్యం విషయమై కట్టించాడు జగన్.
@anuradhathammineni8832
@anuradhathammineni8832 Ай бұрын
😂😂😂😢😢😢పాపం జ్జగు
@anjaiahchalasani6891
@anjaiahchalasani6891 Ай бұрын
Samudramlo vute saripotundile
@sivaramaiah7487
@sivaramaiah7487 Ай бұрын
Gujarat doopidarulanundi, vizag steel plant ni save cheyandi
@kvlgoog521
@kvlgoog521 Ай бұрын
Lavetry comet gold emitira ni Dumpa tega Gold ante Lakshmi Devi Lakshmi Devi anduke kurchokunda kinda padesindi😀
@umadevi6007
@umadevi6007 Ай бұрын
చూసి వచ్చినవాళ్ళు వెంటనే పసుపు నీళ్ళ తో తల స్నానం చేయాలి.పాపపు సొమ్ము తో కట్టిన భవంతులు ఎంత ఇంద్ర భవనం ఐనా చూడినవాళ్ళకి పాపం వస్తుంది
@godabaramachandrarao6586
@godabaramachandrarao6586 Ай бұрын
వైజాగ్ నుండి పరిపాలిస్తాను అని గగ్గోలు పెడుతుంటే, బిడ్డ బానిసలు సంకలు గుద్దు కొని చచ్చారు, గానీ బిడ్డ ప్లాన్ మాత్రం తెలుసుకోలేకపోయారు
@SkBabu-cd7iz
@SkBabu-cd7iz Ай бұрын
30 సం నేనే సీయం అనుకున్నాడు మూడు ప్రాంతాల ప్రజలు ఫ్యీన్ మూడు రెక్కలు విరిఛి సముద్రం లో వేశారు
@vaddiramanaswamy142
@vaddiramanaswamy142 Ай бұрын
దీన్ని మ్యూజియం గా పెడితే బాగుటుంది
@srikrishnajaya
@srikrishnajaya Ай бұрын
ఓరి మీయేషాల్లో ఆ ఎక్సప్లనేషన్ మరి అంత over action aa. Sir, koncham daanedurukunda unna gitam పైన ఆరోపణలు గురించి కూడా కొంచం ఎక్సప్లయిన్ చేయండి.
@chavaamu
@chavaamu Ай бұрын
Government should make it a college or give it to Andhra University to extend its academic course
@sastrychaturvedula8473
@sastrychaturvedula8473 Ай бұрын
If one breaks a tv where is the question of seeing a tv Sir ?
@Jagan_Mosapu_Reddy
@Jagan_Mosapu_Reddy Ай бұрын
JAGAN ANNA ikadey MASSAGE ROOM loo yehvaridho VETRUKALLU PEEKUNTU KURCHUNEY vademmo, Gelichi vuntey.
@apparaotata8239
@apparaotata8239 Ай бұрын
Chalikathulu ni chupenchaodi
@pardhasaradhi3903
@pardhasaradhi3903 27 күн бұрын
Rushi konada palace ni jaganmohan Reddy gari place Ani musiam Ani చూడటానికి టికెట్ పెట్టండి
@ramalakshmirama6114
@ramalakshmirama6114 Ай бұрын
ఖచ్చితంగా వంషిగారు అలాగే అనుకున్నాడు
@anjaliganga4495
@anjaliganga4495 Ай бұрын
Tourism cheyandi government ki money vastundi
@naganandaswamy3372
@naganandaswamy3372 29 күн бұрын
మ్యూజియం చేసి రాబోయే తరాలకు చూపించాలి
@lucky8458
@lucky8458 Ай бұрын
Common man should allow. Specially youtuber so it can reach people well
@gandlasreenivasulu5834
@gandlasreenivasulu5834 Ай бұрын
Beuty and greenary of nature distoyed.
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 9 МЛН
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 167 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 58 МЛН
Baba dreams of underground Shiva Linga, gets road dug up - TV9
7:19
TV9 Telugu Live
Рет қаралды 4,2 МЛН