సూపర్ అరుణ నీలాంటి భావాలే ఈ రాష్ట్ర నాయకులు సిగ్గు రావాలి కాని వైఎస్సార్సీపీ అధినేత మరియు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ వాట్టి ఎదవలు అందుకేవల్ల నాయకుడు గూడ సంతోషం పడి నవ్వుకుంటూ వారికి సపోర్ట్ చేస్తున్నాడు అందువలన వాడికి రేపు 2024 లో జగన్ గాడి కి తెలుస్తుంది అప్పుడు తెలుస్తుంది జగన్ గాడికి
@chimakurthianil84822 жыл бұрын
2024 lo meeranta pk gaariki vote vestaara nammocha
@alliswell42842 жыл бұрын
@@chimakurthianil8482 గ్లాస్ పైన 2024 లో గుద్దుడే గుద్దుడు
@sanathsunny27002 жыл бұрын
Vote janasena ki veyyakapothe me Ap vallu malli inko chandalanni 5years medaki veakoni aakampunu bharinchalsinde
@rajasarmendra75842 жыл бұрын
@@chimakurthianil8482 ippudu kuda neeku siggu ledha Nani gadi Basha vini kuda chi chi mee bathukulu cheda
@sanathsunny27002 жыл бұрын
@@rajasarmendra7584 athanu adiginadantlo thappuledu brother..last time kuda alage chesaruga...andke adigademo..?
@chantik78522 жыл бұрын
రాయపాటి అరుణ సోదరి కి రాష్ట్ర అధికార ప్రతినిధి గా అవకాశం ఇచ్చిన జనసేనాని... మా సోదరి అరుణమ్మ కి అభినందనలు💐💐💐
@narasimharao75882 жыл бұрын
000
@sevenhills96612 жыл бұрын
కొడాలి నాని లాంటి వాళ్ళు వలన ఎంతో టాలెంట్ ఉన్న జనసేన వీరమహిళలు బయటకు వచ్చారు
@ammuludeepu82932 жыл бұрын
🤓🤓🤓🤓
@gusirikirankumar19912 жыл бұрын
మీ లాంటి జనసేన వీర మహిళలు ప్రతి గ్రామంలో ముందుకు రావాలని కోరుతూ జై జనసేన✊✊✊
@deepthisamyuktha43672 жыл бұрын
నిజం నిర్భయంగా చెప్తున్నారు సర్ జై అరుణ జై జనసేన
@venkataramana-ov8yv2 жыл бұрын
వంశీ గారు మీరు ఈ విధంగా జనసేన గురుంచి చాలా చక్కగా విశ్లేషణ చేస్తున్నారు... ధన్యవాదములు... 🙏💐🤝
@alliswell42842 жыл бұрын
యువతా మేలుకో నీ ఫ్యూచర్ నీ చేతుల్లో ఉంది జై జనసేన
@besthalakshman97492 жыл бұрын
సూపర్ అరుణ నీలాంటి రాజకీయ నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు రాజకీయాల్లో ఎదగాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను
@mahendarmurali78966 ай бұрын
Supermam
@vahvaishnavi30572 жыл бұрын
వంశీ గారు ఒక్క అరుణ గారు మాత్రమే కాదండి ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతి ఇంట్లో న్యూస్ చూడాలంటే చాలా గిల్టీగా ఫీలవుతారు మన కొడాలి నాని గారి నోటి నుంచి జాలువారుతున్న ఆ పదాలను ఇంట్లో పిల్లలు మహిళలు వింటే పరువు పోతుంది చూసేవాళ్ళకి ఆయన ఒక మంత్రి శాసనసభలో కూడా ఆ మాటలు వింటూ ముఖ్యమంత్రి గారి ఆనందం అంతా ఇంతా కాదు ఇంత బాధ్యతారహితంగా మంత్రులు పదజాలాన్ని మార్చవలసిన ముఖ్యమంత్రి గారు నవ్వుకుంటూ ఉంటారు ఇది ఆంధ్ర ప్రదేశ్ మహిళలకు ఇస్తున్న గౌరవం మన ముఖ్యమంత్రి గారు మరియు కొడాలి నాని గారు అండ్ అనిల్ కుమార్ యాదవ్ గారు
@suryakumaribongu78612 жыл бұрын
👏👏👏👍👍👍👍👌👌👌👌👌🔥🔥🔥
@yuvarajmanikanta19772 жыл бұрын
@@lakshmia4294 meeru chedipothunaara cinema valla....most of the movies are giving a msg at the end of the day.... Cinema aanedhi kalpitham ...that everybody knows...but political talks are real. So obviously meeku nachachemo aah maatalu .kani maaa botu vaallaki nachadhu madam 🙏
@vahvaishnavi30572 жыл бұрын
సినిమాలు చూసి పాడవడం లేదా అన్నారు ఓకే సంవత్సరానికి ఒక సినిమా కి పోతారు కానీ మీ కొడాలి నాని అనిల్ కుమార్ యాదవ్ ప్రతిరోజు బూతుల పంచాంగం వాళ్లకి ఎమ్మెల్యేలు వల్ల ఒక మంత్రులు మాట్లాడేదానీ కి మీరు ఒక మనుషులు
@laxminarayana63612 жыл бұрын
బాగా చెప్పారండి
@omkarmobiles9922 жыл бұрын
అరుణమ్మ చాలా థాంక్స్ అమ్మా నువ్వు అలా మాట్లాడినందుకు మీరు ఎన్ని మాటలు అన్నా ఈ ప్రభుత్వానికి సిగ్గు శరం ఉండదు 🙏🌹
@LeelaPrasadHARI2 жыл бұрын
గత వారం రోజుల నుండి వంశి గారి ఎనాలసిస్ , మరియూ మీ explanation ♥ ప్రజాపక్షంగా ఉన్నమాట #నగ్నసత్యం
@parasamutyam2 жыл бұрын
నాకు జనసేన పార్టీ లో రాయపాటి అరుణ గారిని చూసి చాలా సంతోషం గా ఉండి.... జై జనసేన జై పవన్ కళ్యాణ్ 🙏🏼🙏🏼
@p.pavani38672 жыл бұрын
సార్ మీరు ఎం ఆశించవద్దు, ఈ నాని, జగన్ పోతే ఆంధ్ర కి పట్టిన దరిద్రం వదులుతుంది, అని మా అభిప్రాయం.
@venkataramana-it7tw2 жыл бұрын
అరుణమ్మా కర్రు కాల్చి వాత బాగా పెట్టావు.చాలా బాగా గౌరప్రదంగా బుద్ధి చెప్పావు. తోలు మందం ఉన్న వాళ్లకు గుచ్చుకుంటుందా అని అనుమానం.
@srinivvasrao2 жыл бұрын
మీ విశ్లేషణ మరియు మీకు ఉన్న సామాజిక స్పృహకి నా పాదభి వందనం వంశీ గారు
@katukamashok50602 жыл бұрын
చాలా చాలా బాగా
@panvimcabvrlp2 жыл бұрын
సూపర్ సిస్టర్...మీకు అభివదాలు...జన సైనికుడు..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,తెలంగాణ
@kosurimadhufilmyhindisongs62572 жыл бұрын
రాష్ట్రoలొ అరుణగారు అడిగిన సమస్యలు పూర్తిచేయడoలొ మాత్రo ఈ నాయకులు అoతా .5 గాళ్ళే
@bhargavnaidu96132 жыл бұрын
అరుణ గారు మీకు హ్యాట్సాఫ్ జై జనసేన జై జై జనసేన
@sudharasanamraju7 ай бұрын
E Vadava 🐏 lu mararu
@sudhakarrajuraju61552 жыл бұрын
సూపర్ సిస్టర్👌👌👌జై జనసేన✊️✊️✊️
@perimidibrothers59902 жыл бұрын
Super maa naa chatti thalli padabi vananam
@ramachandraraju27562 жыл бұрын
వాళ్లు 150 మంది నిజంగా మగాడివైతే రాష్ట్రానికి న్యాయం చేయమను నిజంగా 150 మంది మగాడు అయితే రాష్ట్రం ఎప్పుడో బాగుపడేది అంతా 50 50
@విస్సుజనసేన2 жыл бұрын
మా జనసేన వీరమహళ శ్రీమతి అరుణ గారుకి శుభాకాంక్షలు జైజనసేన
@madhusudanmidathala9139 Жыл бұрын
CT
@RK-wf7re2 жыл бұрын
Ycp లో నిజంగా మగాడు అనే వాడు ఉంటే అరుణ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి రా..
@kameswariu89132 жыл бұрын
సూపర్ అమ్మఅరుణ ఎంత బాగా చెప్పావ్ తల్లీ 👏👏
@gsk7472 жыл бұрын
Hats off రాయపాటి అరుణ Sister 🙏good job 🙏
@nagamalleswararao6302 жыл бұрын
Excellent అరుణ గారు, చాలా బాగా చెప్పారు.👌👍 ఇలాంటివి చూసి అయినా బుద్ది తెచ్చుకోవాలి.
@pallavireddy72722 жыл бұрын
ఎగిరింది అరుణ పతాకం తిరుగులేదు జనసేనకు పవన్ అన్నా ఇక నీకు తిరుగులేదు అరుణ పతాకం రెపరెపలాడే తో వస్తుంది
@rajusan56982 жыл бұрын
చాలా బాగా పద్దతిగా చెప్పారు అరుణ గారు 👌👌
@vasupalliamarnath54352 жыл бұрын
మహా న్యూస్ వంశీ గార్కి నా హృదయ పూర్వక నమస్కారములు
@mohan24072 жыл бұрын
ప్రజలలో అనుమానం ఈయనే తీర్చాలి,,, ఏపుడూ. తమ నాయకుడి కోసం "నిజమయిన మగాడు వుంటే రండి " అంటాడు ,.అంటే వీడు మగాడు కాదా ,! లెక్క నాయకుడే ఆడ మగ కానివాడా ! చెప్పాలి
@brsrealnews68052 жыл бұрын
వీడి మగతనం వీడి పెళ్ళాంకు చూపించాలి కానీ అందరికి చూపించాలి అంటే కోసి కారం పెడతారు. రే నానిగా ఇప్పటికైనా మారు.
@durgaannamraju52672 жыл бұрын
వంశీ గారు . మీరు మంచి విశ్లేషణలు అందిస్తున్నందుకు Thank you
@adithsrinivas46842 жыл бұрын
Excellent women, responsible leader are not seen with YCP.. AP is in worst situations...🙏
@vjjubhaipspk74582 жыл бұрын
మొదట గా మీరు చాలా బాగా మాట్లాడారు సిస్టర్ గుట్కా అన్నయ్య ఇంక మారడు, కాని మనం toung స్లీప్ అవ్వం అవ్వకూడదు అవ్వo కూడా నాని అన్నయ్య మాట తీరు మార్చుకోవాలి ఆశిద్దాం 🙏 జై Janasena
@sridharacharyachintapatla61662 жыл бұрын
జగన్ మగతనం,జైలు అధికారులకు తెలుసు...CBI కి తెలుసు,ED కి తెలుసు...నానానాన్నీకే తెలియట్లేదు..bjp తలుచుకుంటుంటే, ఒకే ఒక గంటలో,జగన్ మగతనం, కొడవలి నానికి తెలుస్తుంది... అబ్బా..అంతమగతనం ఉందా అని అర్దం అవుతుంది..... అప్పటికే అంతా అయిపోతుంది... తుస్ తుస్ తుస్,అంతా బుస్.....
@RK-wf7re2 жыл бұрын
మోడీ కాళ్ళ మీద పడినంత వరకు criminals ని కూడా ఏమి చెయ్యాడు..అదే వాడి ధైర్యం..
@praveenpradeep37422 жыл бұрын
Adavvaallanu addupettukoni raajakeeyam chesthu vaallaku veera Mahila aney oka Peru petti prajalloki pamputhunna jsp party oka party na .. emunnaru Ayya miru
@davidwarangal98172 жыл бұрын
@@praveenpradeep3742 ORE PAYTM KUKKA ADAVVALLATHO RAJAKEYAM GURINCHI MEE PAYTM DOGS GALLE CHEPPALI. BHOOTULU MATLADE MEE PAYTM DOGS KI CHEPPU YELA MATALDALO.
@@davidwarangal9817 cbn cm ga vunappudu gurthu raani janam doragariki eppudu gurthosthunnaru miru Edo uddaristhadu ani colouring lu
@mandelavenkatarangarao3062 жыл бұрын
భాద్యత గా సమాధానం చెప్పిన తెలుగు ఆడపడుచు. నీకు నమస్కారం తల్లి🙏.
@p.pavani38672 жыл бұрын
వైసీపీ పాలన రౌడీల రాజ్యం గా మారిపోయింది.నిజమే సిస్టర్ మీలా ధైర్యమ్ గా మాట్లాడాలి అంటే, ఏమి కేసులు పెడతారో అని భయం వేస్తుంది. సిస్టర్.
@jagadeesh61862 жыл бұрын
Yes. Enthaku mundu adi. Eppudu sittuvation change ayindi.
@SaleemSaleem-zt4cg2 жыл бұрын
జాగ్రత్తగా వుండండి భయపడకండి. Sister
@p.pavani38672 жыл бұрын
ఈ ప్రభుత్వనికీ గట్టిగా గడ్డి పెట్టాలని ఉంది, వీడియో తీసి మరీ post చేయాలనీ ఉంది brother, కానీ ఈ వైసీపీ వాళ్ళు రౌడీలకంటే డేంజర్ గా తయారు అయ్యారు
@lakshmantej34332 жыл бұрын
'మాడా'లి ఈ విషయం ఒక మగాడు చెప్తే బావుండేది. వీరామహిళా సూపర్ స్పీచ్🙏 మాడ నాని కి మాడిపోయుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏జై జనసేన 🙏🙏🙏
@geethakrishnafilmschools79012 жыл бұрын
Rayapati Aruna🌹🙏 This girl is too good in her video i appreciate her.Good decission by Janasena appointing Ms Aruna as a spokes person.fentastastic girl💐
@yoga-pspk-official2 жыл бұрын
వంశీ గారు నిజం నిర్భయంగా చెప్తున్నారు సూపర్👌👌 జనసేన వీరమహిళ సూపర్👏🔥జై జన సేన ✊💥
@sivakrishnad70392 жыл бұрын
రోజు రోజు కి మీ మీద గౌరవం పెరుగుతుంది వంశీ గారు.... జై పవన్ కళ్యాణ్
@arunsatya94852 жыл бұрын
Pawan Kalyan 💪💪💪💪💪
@tuljaramramu78932 жыл бұрын
🙏💯👌👌✊️
@veerisettynageswararao86082 жыл бұрын
Jai janasena 🙏🙏🙏
@sscschool59082 жыл бұрын
తొందర పడకు సోదర........ పవన్ కళ్యాణ్ గారి అవసరం పచ్చ చానెల్స్ కి అవసరం కాబట్టి ఇప్పుడు ఆయన్ని మీడియాలో చూపిస్తున్నారు
@amulothutirumalaseshu65162 жыл бұрын
Vaammo brother vaddhu..... Ntha ina vaallu yellow batch he....
@chandumech75312 жыл бұрын
సూపర్ అరుణ గారు... ఆ లఫుట్ గుట్కా లారీ క్లనర్ గాడికి సరైన 90mm రాడ్ దించారు 👌👌👌 జై పవన్ అన్న 💪💪💪జై జనసేన ✊✊✊
@kasiharibabu94862 жыл бұрын
చందుగారు మనం మాట్లాడేతీరు హుందాగా ఉండాలి 90mm రాడ్ దించారు అనవద్దు సరైన సమాధానం చెప్పారు అనండి మన జనసేన మహిళలనే కాదు ఏపీ లో ఉన్న అందరిని గౌరవంగా మాట్లాడండి నావిన్నపం మాన్నిస్తారని నమ్ముతున్నాను జైహింద్
@ravibharathirb52982 жыл бұрын
Jai janasena sena 💪💪💪 Very good speech sister TnQ vamshi sir
@bunnyrams5722 жыл бұрын
వంశీ గారు మీకు 🙏🙏 mahaa news channel కీ 🙏🙏🙏🙏💞💞💞🤗tq వంశీ gaaru maa Pawan Kalyan Anna ki support gaa ఉన్నందుకు 💓💓💓✊✊✊
@anjibandi34072 жыл бұрын
ఒంగోలు అడ్డా జనసేన అడ్డా జై జనసేన
@gkiran76402 жыл бұрын
Gelichi appudu matladu sontha dabba lu kottukovadam aapandi konchem
@saradadevichannamsetti4539 Жыл бұрын
@nagakiranmaddasani14042 жыл бұрын
అందరి మనసులో మాట అరుణ గారు socal media ద్వారా వ్యక్తం చేశారు ,, ధన్యవాదాలు🙏
@thotamurthi51592 жыл бұрын
వంశీ గారు నమస్కారం 🙏❤️
@ssram44192 жыл бұрын
జనసేనలో నాయకులు, నాయకురాళ్లు ఎలా పుడతారన్న దానికి అరుణ ఒక ఉదాహరణ. నిదర్శనం.
@naninani96802 жыл бұрын
సూపర్ అరుణ
@batchukrishnarao54372 жыл бұрын
Vamsi garu meeru chala clear ga analysis chesthunnaru future lo continue ga cheyandi andaru mechukuntunnaru. This is B.Krishnarao, High Court Advocate, Hyderabad
@mohansaisignam27732 жыл бұрын
జై జనసేన వీర మహిళా
@ramanaraovyakaranam50902 жыл бұрын
వంశీ గారు మీరు మాట్లాడే విధానం,విశ్లేషణ చాలా బాగుంటుంది సర్🙏
@srinivasaraomarasu57282 жыл бұрын
పరిపాలన చేతగాని నాయకులు ఇంతకన్న ఏం మాట్లడగలరు, అమ్మ
@sanathsunny27002 жыл бұрын
Intha kante chandalamaina nayakulu deshamlo marekkada leru Ap lo kakunda
@rajendraprasaddarla51272 жыл бұрын
Yes
@GudipatiParusharamulu2 жыл бұрын
అరుణ గారు మీలాంటి వారు సమాజానికి అవసరం
@lvvnssrinivasrao9852 жыл бұрын
Jai janasena good sister
@tvsrao10392 жыл бұрын
నాని ఈ మాటాలు వింటే సిగ్గుతో చచ్చి పోవాలి
@nareshkumarineni88022 жыл бұрын
జనం మెలోకోవాలి మనము ఇలాంటి నాయకులన గెలిపించినది. 😔😔😔
@SamsungM-os3ny Жыл бұрын
🙏🙏🙏🌹🌹🌹👌👌👍👍🇮🇳
@thalariyerukunaidu77602 жыл бұрын
చెల్లి సూపర్... నీకు ఉన్న మైండ్ ap లో vunna అక్క అన్నా చెల్లి తమ్ముడు అందరు అలోచించి.... Ap లో మంచి వ్యక్తి ని ఎన్నుకోవడం కరెక్ట్... Thank you chelli.... వెదవలు వాళ్ళు అసెంబ్లీ లో ఉండకూడదు... చెత్త వెదవలు... మందు బాబులు వాళ్ళు.....
@lingeshbabu17hinn172 жыл бұрын
ఒక సామాన్య మహిళకు ఉన్న సంస్కారం కూడా రాష్ట్ర మంత్రులకు లేకపోవడం దురదృష్టకరం.
@ravibharathirb52982 жыл бұрын
Excellent honest speech Vamshi gaaru 👌👌
@chandupspkchandupspk3592 жыл бұрын
జనసెన. వీర మహిళ మీరు. సూపర్👈👌👌👌👌👌✊🔯🔯🔯
@venigara41642 жыл бұрын
Rayapati aruna sister meeru super matalu adutunnaru meelanti vallu janasenaki chala avasaramu jai janasena
@laxmanraobandi44972 жыл бұрын
అమ్మా నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పావు. మా సపోర్ట్ వుంటాది తల్లీ.🙏🙏
@rasoolsoudagar66532 жыл бұрын
Super women 👏👏👏
@ramanjaneyuluch50542 жыл бұрын
Excellent speech thalli, super words 👌👌👍👍
@harichandrareddy29452 жыл бұрын
చెల్లమ్మ కి నా అభివందనం 1995 పెన్స్ నేను
@raveendrababuth5082 жыл бұрын
అమ్మ జగన్ ఒంటరిగా రాలేదు ఆయన తన చెల్లి ని అమ్మనీ సింపతీ కోసం ఎన్నికల్లో వాడుకునీ, బాబాయ్ హత్యనీ నారాసుర కి అంటగట్టీ , కోడికత్తి నీ వాడుకునీ ఒక్క అవకాశం అని ప్రాదేయపడితే పడిన ఓట్లు ఒంటరిగా రావటం ఏంటీ
@erugupraveen86682 жыл бұрын
రాయపాటి అరుణ జనసేన వీర మహిళ...✊
@harshaguntupallivlogs53732 жыл бұрын
Jai JANASENA
@ajay.pavankalyan27912 жыл бұрын
iam from Karnataka 🙏🙏❤️❤️ jai Pawan Kalyan ..and vamshi garu
@vasureddy452 жыл бұрын
The great veera mahila 🤗💪💪✊she will be best spokes person in our janasena party💪✊
@venkatamuralimohanakrishna71132 жыл бұрын
Chala చక్కగా సమాధానం చెప్పవమ్మ. మిగతా పార్టీల వాళ్ళలాగా కాకుండా samskaravantamga ఉంది
@rainbow94182 жыл бұрын
డబ్బును,కులాన్ని కాకుండా సామర్థ్యం ఆధారంగా పదవులను ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది.
@konankivenkateswarlu76242 жыл бұрын
Intha.chetta.alochana
@CharuVijayalakshmi5 ай бұрын
హలో అమ్మ రాయపాటి అరుణ గారు సంతోషంగా ఉంది చాలా స్వచ్ఛంగా మనసుకు ఉత్తేజంగా ఉంది చాలా మంది పురుషులు తమ తామే గొప్ప అని మాకంటే కూడా తెలివైన వాళ్ళు లేరని విర్రవీగుతున్న మృగానికి చెప్పుతో కొట్టకుండా కొట్టినట్లు చెప్పడం కూడా పచ్చి మిర్చి ఎండబెట్టి పొడిచేసి నోటిలో పోసినంత గా ఉన్నాయి నీ మాటల అమ్మ రాయపాటి అరుణ గారు సంతోషంగా ఉంది ప్రతి మహిళ ఇలా చేస్తే పక్కన ఉన్న వెధవలకి బుద్ధి వస్తుంది లేకుంటే అందరితో ఇలా మరిన్ని మరిన్ని మాటలు మహిళలతో వినాల్సి వస్తుందని ప్రతి వెధవ భయపడాలి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు దేశమంతా ఉన్నారని మాట్లాడే ముందు ప్రతి వెధవ గుర్తుపెట్టుకోవాలి
@raomark49402 жыл бұрын
We got one more golden women as spokeswoman for JSP
@chiranjeeviuppuluri43792 жыл бұрын
2004 లో అప్పుడు వైఎస్ 4పార్టీ తో పొత్తు పెట్టుకున్నారు...తెరాస సీపీఎం cpi mim
@totagangarao26432 жыл бұрын
కొడవలి నానికి కొడవలితో కొసినట్టు చెప్పారు అరుణ. గారు
@kishoremani142 жыл бұрын
Excellent sister..you did a good job.. thanks vamsi garu for standing with common people.
@-Bhanuchander2 жыл бұрын
Great salute to sister Aruna Huge respect to vamshi Garu Thank you sir Jii janasena jii Pawan sir jii Telangana ❤️❤️❤️❤️
@rammohan75632 жыл бұрын
All the Best Aruna. You should change the pattern of Debates in the Channels. Be bold and do justification.
@kapilmestry94252 жыл бұрын
థాంక్యూ చెల్లెమ్మఆ జై జనసేన జై జై జనసేన
@ramarangoi17752 жыл бұрын
జై పవర్ స్టార్
@venkateswararao47912 жыл бұрын
సంస్కార వ్యక్తిత్వము గ ల వీర మహిళ ఒక పద్ధతిగా మాట్లాడింది.
@harikrishnav2712 жыл бұрын
మీరు జాగ్రత్త సిస్టర్..మీ మీద ఈ దుర్మార్గులు ఎలాంటి దాడులకు లేదా బెదిరింపులకు ఎలా దిగుతరో తెలీదు
@KISHOREKUMAR-tz8tq2 жыл бұрын
THAT'S REALLY TRUE 👍 THAT LADY TOLD.IAM FROM U.A.E COUNTRIES
@b.anandarao6312 жыл бұрын
Super Super Aruna garu Jai janasena 🙏🙏🙏
@srirama52812 жыл бұрын
ఈ సారి 170సీట్లు లో 20,30రావడం కష్టం పేకాట నాని గారు
@ssrihharinaidu62152 жыл бұрын
పాపం ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి గారుమీదున్న కొద్ది పాటి సింపతిని కూడా పోగొట్టుతున్నారు కొందరు కోవర్టులు
@surendrath76362 жыл бұрын
Excellent talent by Aruna garu but AP people must change their government
@lakshmipathyreddyreddy65202 жыл бұрын
Mahaa news good news thanks
@momkar54802 жыл бұрын
Good talks created Aruna garu 🔥
@jafferpeer87382 жыл бұрын
సూపర్ చెప్పావు తల్లి.వీడి మగతనం సన్నబియ్యం ఇస్తామని చెప్పి ఎగ్గొట్టడం , భారీ గా ప్రభుత్వ వుద్యోగాలు ఇస్తామని చెప్పి ఎగ్గొట్టడం,మెగా డియస్సీ నిర్వహిస్తున్నానని చెప్పి ఇప్పటివరకు దాని ఊసే లేకుండా చేయడం , పోలీసు ఉద్యోగాలు ఎగ్గొట్టడం , మధ్యపాన నిషేధం గురించి మాట్లాడితే ఏవేవో సాకులు చెప్పడం, మూడు రాజధానులు అని నాశనం చేయడం , అందరికీ అడగకముందే పనికి మాలిన పథకాలు పెట్టి డబ్బు పంచడం, ప్రశ్నించే వాన్ని అరెస్టు చేయించడం.ఇది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మగతనం.వీల్లకంటే కుక్కలు నయం విశ్వాసం చూపిస్తాయి.వీరు ప్రజలు ఓటుతో గెలిచి వారికి మగతనం చూపిస్తున్నారు . జైల్లో వుండాల్సిన దొంగ ను ముఖ్యమంత్రిని చేస్తే ఇలాగే వుంటుంది.
@arajkumar94712 жыл бұрын
All the best 💕 Sister 💕
@udayabhaskar502 жыл бұрын
సహాబాష్ సోదరి! నీవు తిట్ట కుండా గౌరవంగా కొడాలి నోరుమయించావు.పొగుడుతూనే వాతాలుపెట్టావు. ఇనుము కి ఇలా సున్నితంగా చెప్పితే అర్ధం కాదు. నిప్పులో కాల్చి తేనె వాళ్లలో మార్పు వస్తుంది. ప్రతీ మహిళా ఇలా ఉంటే తప్పకుండ వీళ్ళ నోటికి తాళం పడ్తాదని అనుకుంటున్నా!నీకు అభినందనలు.
@mekasatyanarayana85342 жыл бұрын
Excellent counter given, Rayapati Aruna.
@korukondaramu21212 жыл бұрын
Dynamic responsible and respected spokes person Aruna Garu Jai janasena
@gatramchinnichinni46422 жыл бұрын
చేతులకు అన్ని కంకణాలు కొట్టుకుంది మగతనం పెంచుకోవటానికేమో ......
@venkataramanakanaparthi15742 жыл бұрын
నువ్వు ame gajulu todukko
@lakshmiparvathi87992 жыл бұрын
@@venkataramanakanaparthi1574 pora kukka
@freecashbackindia33962 жыл бұрын
@@venkataramanakanaparthi1574 pora vedava
@sudhamutluri89842 жыл бұрын
చంప చళ్ళు అనిపించింది jai Jana Sana 🔥💪
@ramrao1041 Жыл бұрын
Well spike.
@ramrao1041 Жыл бұрын
Siggulenitanamu,nirupnchadu
@ravibellamkonda63302 жыл бұрын
Simply Wonderful Aruna. Keep it up. Improve Your Knowledge further. Sky is the limit.
@venkateswararaoamash43332 жыл бұрын
భజన కోసం పులులుతో పొలుస్తున్నారు అవి క్రూర మృగాలు....
@raviparimi91202 жыл бұрын
Super ga cheppav thalli, jai Veeramahila, jai janasena.
@shreedharnichanametla48752 жыл бұрын
Well said young Aruna, my regards you, hats off
@narasimharao82812 жыл бұрын
Arunamma well said .This YSRCP leaders and ministers has forgotten the developement of AP. They want to develop the crime. That are swallowing the public money.