నా సర్వే తప్పు అయితే..ఆరా మస్తాన్ సెన్సేషనల్ కామెంట్స్..: Mahaa vamsi Exclusive With Aaraa Mastan

  Рет қаралды 365,182

Mahaa News

Mahaa News

Күн бұрын

#mahaanews #mahaanewslive #mahaatelugunews
నా సర్వే తప్పు అయితే..ఆరా మస్తాన్ సెన్సేషనల్ కామెంట్స్..: Mahaa vamsi Exclusive With Aaraa Mastan
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZbin For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live | Lat...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 1 800
@vijayalakshmiAkkineni-qc2dj
@vijayalakshmiAkkineni-qc2dj 3 ай бұрын
మస్తాన్ గారు వైసిపి కి సపోర్ట్ చేస్తున్నారు అన్నమాట
@saidurajaviveknanda6971
@saidurajaviveknanda6971 3 ай бұрын
కాని.....ఎలెక్షన్ డ్యూటీ చేసినా.....మాకు తెలుస్తుంది......AARAA..... కి పప్పులో.....కాదు...వైసీపీలో....కాలు వేసాడనుకుంటా.....మేము చూసింది....మా కోలిగ్ చెప్పింది ప్రకారం....నీ అంచిన శుద్ధ తప్పు
@narayansurya2250
@narayansurya2250 3 ай бұрын
మస్తాన్ అమ్ముడు పోయాడు. కాబట్టి వైసీపీ గెలుస్తాది అన్నాడు.
@venkataramanachelli4720
@venkataramanachelli4720 3 ай бұрын
ఎవరు గెలుస్తారు అనేది ప్రక్కన పెడితే..ఇంటర్వ్యూలో ప్రశ్నలు,సమాధానాలు రెండు చాలా మెచ్యూరిటీగా ఉన్నాయి.ఇద్దరు సూపర్
@NageshwarRaoMandadi
@NageshwarRaoMandadi 3 ай бұрын
టిడిపీ.కుటమీ.160
@mallikarjunaraoponnapula9427
@mallikarjunaraoponnapula9427 3 ай бұрын
ఆరా మస్తాన్ ని జూన్ 4వ తారీకు సాయంత్రం మళ్లీ మహా టీవీ పిలవాలని నా విజ్ఞప్తి
@balajiramana4588
@balajiramana4588 3 ай бұрын
ఈ ఎన్నికలు చివరికి మస్తాన్ గారిని కూడా వదిలిపెట్టినట్టు లేదు. ఆయనకు కూడా రేపటి వరకూ మనశ్శాంతి ఉండదు.
@nnssrr7543
@nnssrr7543 3 ай бұрын
ఆరా మస్తాన్ గారి మాటలలో హుందాతనం, నిజాయితీ, కనిపిస్తున్నాయి. ఆయన రిజల్ట్స్ గురించి... కాకుండా ఆయన వ్యక్తిత్వం గురించి, మనం తీసుకుంటే చాలా గొప్ప వ్యక్తి అనిపించింది.
@user-ss17
@user-ss17 3 ай бұрын
😂😂😂😂
@vijay-sz6bc
@vijay-sz6bc 3 ай бұрын
Rod digindaa eppudu
@dandaravindrababu9995
@dandaravindrababu9995 3 ай бұрын
వైసీపీ తురకొడి కి మీరు ఓవర్ గా చర్చ ఏమిటి
@mokshimiracles
@mokshimiracles 3 ай бұрын
నిన్న వీడు సర్వే ప్రకటించక ముందే సాక్షి లో కనిపించినపుడే అర్థం అయింది, వీడికి ప్యాకేజీ ముట్టింది అని
@mallikarjunaraoponnapula9427
@mallikarjunaraoponnapula9427 3 ай бұрын
ఓటు అనేది వ్యక్తిగతంగా ఉండదు. కుటుంబ పరంగా ఉంటుంది. భార్యాభర్తలు మాట్లాడుకొని ఒకే పార్టీకి వస్తారు.
@bodhanapumadhusudhanrao2704
@bodhanapumadhusudhanrao2704 3 ай бұрын
గ్రామాల్లో చాలామంది వైసీపీ వాళ్ళకి బయపడి తెలుగుదేశం కు ఓటు వేసినా కూడా వైసీపీకి వేశామని చెప్పినారు. బహుశా ఆరా గారు, దీనిని గుర్తించి నట్లు లేరు.
@mohanreddychinthakunta4042
@mohanreddychinthakunta4042 3 ай бұрын
Meeru chellina daniki reverse ga jarigindi anilisthundi. In urban areas lower caste people afraid of tdp and nda alliance said they voted for nda but in reality we don’t know whom they have voted. That is the beauty of secret ballot. Let us see the actual Reality one 4th june.
@pavannarisetti5796
@pavannarisetti5796 3 ай бұрын
​@@mohanreddychinthakunta4042Chuddam, Jagan valla mee Reddy's paruvu motham poindhi inka meku kuda potundhi mee vadi medha😂😂😂😂
@Sohan-ep3bn
@Sohan-ep3bn 3 ай бұрын
​@@mohanreddychinthakunta4042ok రెడ్డి గారు
@appalaneniveeranjaneyulu8729
@appalaneniveeranjaneyulu8729 3 ай бұрын
It is vise versa
@suramvenkateswarlu7194
@suramvenkateswarlu7194 3 ай бұрын
Abba antha bayapettara...4th daaka undandi bro
@bvrreddyhousing5755
@bvrreddyhousing5755 3 ай бұрын
వంశీగారు చక్కగా అడిగారు ఆరా మస్తాన్ గారు ఓపికగా ycp గెలుపుకి ఉన్న కారణాలు,ప్రజా అభిప్రాయం,సూపర్ సిక్స నీ ప్రజలు నమ్మక పోవటం, ప్రజలకూ నేరుగా వాలంటీర్లు ద్వారా పథకాలు అందటం గురించి చెప్పరు 👍
@Mohammedsameershaikh
@Mohammedsameershaikh 3 ай бұрын
Cheputaadu Baga muttindi broker gaaniki 😂😂😂
@rajtarun7785
@rajtarun7785 3 ай бұрын
😂😂😂2 days inka peddha message pettadaniki ready ga undu ..vodipoyina karanalatho😂
@Tom_jerry149.....
@Tom_jerry149..... 3 ай бұрын
​@@rajtarun7785win ayyedhi ysrcp 💚🤍💙
@ganeshpogiri6911
@ganeshpogiri6911 3 ай бұрын
Vamsi sollu questions appu, tattukolekapotunnavu
@rajeevchowdary4463
@rajeevchowdary4463 3 ай бұрын
​@@Tom_jerry149..... 😂😂😂 unnava brother inkq
@ajayrag2529
@ajayrag2529 3 ай бұрын
సూపర్ అనాలసిస్ మస్తాన్ గారు... గెలుపు ఓటములు పక్కన పెడితే
@srinivasrao3596
@srinivasrao3596 3 ай бұрын
ఆరం మస్తాన్ గారు మీరు చేసిన సర్వేల్లో కరెక్టే ఉండొచ్చు కానీ మీరు చేసిన సర్వేలో సర్వేల్లో గత ప్రభుత్వం వారి దగ్గర ఫోన్ నెంబర్ లో డేటా ఉన్నదని భావించి వైసిపి కి ఓటు వేసే మన చెప్పి కోటం కు ఓటు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అండి
@powerbhargav
@powerbhargav 3 ай бұрын
ఎంత వచ్చింది Paytm amount
@bhaskar1002
@bhaskar1002 3 ай бұрын
143 TTP, 15 JSP 3 BJP ❤ చంద్రబాబు నాయుడు గారు సియం పక్కా 🎉🎉🎉🎉🎉 ❤❤❤
@vasurangabhatla9765
@vasurangabhatla9765 3 ай бұрын
ఆరా మస్తాన్ కర్ణుడు లాగ మారిపోయాడు.
@skm5858
@skm5858 2 ай бұрын
ఆరా నమ్ముకొని చాల మంది బెట్టింగ్ Gallu మోసపోయారు
@pharmaassociates
@pharmaassociates 3 ай бұрын
Perfect analysis
@ramanayyaa.v8587
@ramanayyaa.v8587 3 ай бұрын
ఆరా మస్తాను గారు అరిగిపోయిన రికార్డారు ఆరా మస్థాను గారు పోస్టల్ ఓట్లు ఎవరికి చూపారు
@vrscience
@vrscience 3 ай бұрын
Roads,liquor,sand,unemployment, landtitling,electricity bills and mostly no capital issues will cost ycp .
@ChaitanyaReddyPiduru-nd7uo
@ChaitanyaReddyPiduru-nd7uo 3 ай бұрын
Arey science Inka yekkada undavv ra nuvvu neku gani ni pacha jathi kodakkallu kani ledha jenda kullillani kani debate ki ready na
@jvmedia2023
@jvmedia2023 3 ай бұрын
మస్తాన్ band YCP కే... 4 న మోత మోగుతుంది😂
@ramakrishnamadamanchi5235
@ramakrishnamadamanchi5235 3 ай бұрын
Mastangaru chala clarity ga confidence ga answer chestunnaru good
@vijay-sz6bc
@vijay-sz6bc 3 ай бұрын
Bokkem kaadu
@user-sf8hy9nf3o
@user-sf8hy9nf3o 3 ай бұрын
పోరామస్తాన్ ఫెల్యూర్ సర్వే
@srinivasbyri7551
@srinivasbyri7551 3 ай бұрын
వైసీపీ గెలుస్తుంది అంటే వంశీగాడు తట్టుకోలేక పోతున్నాడు
@mohanavamsikolluri2550
@mohanavamsikolluri2550 3 ай бұрын
😂😂😂😂
@chakra9377
@chakra9377 3 ай бұрын
నీళ్లు నములుతున్నాడు 😂
@SamuelrajuGogi
@SamuelrajuGogi 3 ай бұрын
Nijame thadabaduthunnadu prasnalu veyadaniki
@namburiindira8383
@namburiindira8383 3 ай бұрын
Aara.. Survey correct kaadu
@kiranyarava2555
@kiranyarava2555 3 ай бұрын
Atleast opposite valla opinion tisukuntunaru villu, ycp MLA's asalu e media tho matlade antha dhairyam kuda cheyatledu ga. Enduku antha bayam chetagani tanam
@venkateswarlujandhyala43
@venkateswarlujandhyala43 2 ай бұрын
మస్తాన్ గారి ఆరా చెప్పండి
@vishnumohan999
@vishnumohan999 3 ай бұрын
వంశీ గారు మీరు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్పుడు చెప్పిన దానికి ఆంధ్రాకి చెప్ఫినదానికి మాటల తటబాటు గమనింఛండి.లైఫ్ సెటిల్ చేసుకొన్నారనిపిస్తుంది.ఆరా మస్తాన్ సర్వే బేస్ ఛేసుకొని వైఎస్సార్ సిపి గెలుస్తుందని పల్లెటూర్లలో కొన్ని లక్షల రూపాయలు పందేలు కాస్తున్నారు.
@vasukiss6615
@vasukiss6615 3 ай бұрын
true.veediki Baga muttindanta
@omnamo4645
@omnamo4645 3 ай бұрын
This is the best interview I have seen not because Masthan is saying that YSRCP is winning but he is touching on very important issues .
@RajKumarGundala-qj3qf
@RajKumarGundala-qj3qf 3 ай бұрын
వంశి గారు ముఖము లో రక్తపు చుక్క లేదు పాపం!
@MyVideos0810
@MyVideos0810 3 ай бұрын
😂😂😂 avnu
@raghunathg9678
@raghunathg9678 18 күн бұрын
అవునా😅😅
@ponnamvenkateshgoud3711
@ponnamvenkateshgoud3711 3 ай бұрын
మాహా టీవి వలకు ధన్యవాదములు టీడీపీ మల్లి అధికారం చెప్పటబోతున్నది టీవి 9 Ntv వాళ్లునూ తపుడు వార్తలు చెపుతారు రొండు టీవిలను ప్రజలు నమ్మారు జై మహా TV
@srinivasavenkatadri9879
@srinivasavenkatadri9879 3 ай бұрын
ఒకటి నిజం ఓటర్లు ఎప్పుడూ బైటకు చెప్పరు
@TeluguAmerican-qs4co
@TeluguAmerican-qs4co 3 ай бұрын
వంశీ గారూ. ఆరా మస్తాన్ గారిని మీరు ఈ విషయం అడిగి ఉండవలసింది: “పవన్ కల్యాణ్ కి ఒక భార్య లోకల్, ఇంకొక భార్య నేషనల్, మరొక భార్య ఇంటర్నేషనల్” అని పరమ వికృతంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారిది నెగెటివ్ కాంపెయిన్ కాదా? సొంత చెల్లెలికి “అక్రమాలు” అంటగడుతూ చేయించిన దుర్మార్గ ప్రచారం నెగెటివ్ కాంపెయిన్ కాదా? చంద్రబాబు నాయుడు గారిని “ఆ ముసలాయన” అని కించపరచడం నెగెటివ్ కాంపెయిన్ కాదా? ఆరా మస్తాన్ గారు తమ విశ్వసనీయతని ఎందుకోగాని దుబారా చేసుకుని ఇక “దుబారా మస్తాన్” గా మిగిలిపోబోతున్నారు!
@balajiprasad3743
@balajiprasad3743 3 ай бұрын
అసలు వీడవడూ ఆరా మస్తాన్ రావు అనే వాడు.....అనవసరంగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. 😅😅😅😅
@rnritihas
@rnritihas 3 ай бұрын
ఈశ్వరానుగ్రహంతో ఎవరు గెలిచిన మన రాష్ట్రానికి, మనదేశానికి మంచే జరుగుతుంది🙏🙏🙏
@fashion617
@fashion617 3 ай бұрын
Aaara masthan చనిపోయాడు. Tv9 office lo pinda pradanam జరుగుతుంది. Ni యమ్మన dangga tappudu sarve chesi mamalni సంకనాకి petturu
@veeranarappamaligela7089
@veeranarappamaligela7089 3 ай бұрын
మీరు పెట్టిన సెంటేషన్ పదం కాకుండా సెన్సేషనల్ ఉండాలి.... కావున ఈ సర్వే కూడా అలానే ఉంటుంది
@ramamurthy5458
@ramamurthy5458 3 ай бұрын
More than 130seats ycrp party
@pradeepkumar-gw3ng
@pradeepkumar-gw3ng 3 ай бұрын
మొన్నటిదాకా టీవీ9 లో డెబిట్ పెట్టి వైసిపికి మంచి ఫేవర్ గా చేశాడు
@lookatme9449
@lookatme9449 3 ай бұрын
పాపం ఈ సర్వే చూసి ఆర మస్థాన్ని ఒక పార్టీ కి , ఒక రంగు కి ముడిపెట్టి మాట్లాడుతున్నారు.. కొంచెం ఆలోచిస్తే మంచిది
@muthyammadipalli2651
@muthyammadipalli2651 3 ай бұрын
మీ సర్వే రిజల్ట్ ఏమైనా కావచ్చు కానీ. మీరు తీసుకున్న,మాట్లాడుతున్న అంశాలు చాలా బాగా వున్నాయి... సార్... ఆరా మస్తాన్ గారు....
@VanamulaNaganna
@VanamulaNaganna 3 ай бұрын
మీరు అంశాన్ని డైవర్ట్ చేయకండి వంశీ గారు.
@user-pv8fq2gi5o
@user-pv8fq2gi5o 3 ай бұрын
వంశీ గారు వాస్తవాలను జీర్ణిచుకోలేరు, విషయం ఏదైనా మసిపూసి మారేడుగాయి చేసి T D P కి అనుకూలంగా చేయడానికి అమ్ముడు పోయిన వ్యక్తి.
@NagamaniK-z8z
@NagamaniK-z8z 3 ай бұрын
Sakshi ,99 ntv tv9 Mari ...
@raghunathg9678
@raghunathg9678 18 күн бұрын
అవునా😅😅
@ShivaTechno999
@ShivaTechno999 3 ай бұрын
మద్యపాననిసేదం కోసం చేల మంది ఫ్యాన్ కి ఓటు వెయ్యలేదు
@sasubillikrishna2270
@sasubillikrishna2270 3 ай бұрын
100% మస్తాన్ చెపింది నిజం అవుతుంది
@2009ratnakumar
@2009ratnakumar 3 ай бұрын
4 వ తారీఖున ఈతని రంగు తేలుతుంది. అప్పుడు చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు
@anveshb7667
@anveshb7667 3 ай бұрын
Pappu pulakesh bllod breed baali ki assembly lo ragging tappadu
@rockybhai3436
@rockybhai3436 3 ай бұрын
Enti teledhi , ippati varaku Athani survey thappu kaledhu.
@Rams-wr3bt
@Rams-wr3bt 3 ай бұрын
Mari ethani survey correct ayithe
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 3 ай бұрын
అందరి రంగు బయట పడుతుంది.
@2009ratnakumar
@2009ratnakumar 3 ай бұрын
Anthe anthe
@naveenkumarudatha8229
@naveenkumarudatha8229 3 ай бұрын
ఆరా మస్తాన్ రావు గారు 2024 లో చంద్రబాబు నాయుడు గెలిచి సీఎం అవితే మీ యొక్క సర్వే రిపోర్టు తప్పు అని ఒప్పుకొని క్షమాపణ చెప్పి జీవితంలో సర్వే చేయకూడదు
@harishollu4280
@harishollu4280 3 ай бұрын
ఓటింగ్ శాతం ఎంత పెరిగితే అంత నష్టం వైసిపికి 2024లో జగన్ ఓడిపోవడానికి కారణాలు సరైన రోడ్లు లేవు యువతకు ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు అభివృద్ధి లేదు సంపద లేదు రాజధాని కట్టలేదు పోలవరం కట్టలేదు 11 లక్షలు కోట్ల రూపాయలు అప్పుచేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కరెంట్ ఛార్జీలు నిత్యవసర సరుకులు అన్ని రేట్లు పెరిగిపోయాయి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు మద్యపాన నిషేధం లేదు ప్రత్యేక హోదా లేదు సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇవ్వాలి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు సమానంగా చూడాలి అప్పుల చేసి కాదు అందుకే జగన్ ఓడిపోతున్నాడు మళ్లీ 2014 కూటమి రిపీట్ అవుతుంది 2024లో తెలుగుదేశం జనసేన బిజెపి 101 సిటీలో ఘన విజయం సాధిస్తారు రామానాయుడు గారికీ 30 వేల నుంచి 50 వేల మెజార్టీ వస్తుంది పాలకొల్ల మావుళ్ళమ్మ పేట వాళ్ళ అప్పలనాయుడు
@saleembasha5594
@saleembasha5594 3 ай бұрын
ఈ నాయాల్లు రగిలిపోతున్నారు
@TheJovial1970
@TheJovial1970 3 ай бұрын
ఆరా మస్తాన్ గారి విశ్లేషణ ఆడవారి గురించి తప్పు కాబోతుంది
@sureshchowdary1167
@sureshchowdary1167 3 ай бұрын
Ji jagan
@bknaresh1106
@bknaresh1106 3 ай бұрын
అనువు మహిళల ఓట్లు చాలా తగ్గుతాయి
@PSathishReddy
@PSathishReddy 3 ай бұрын
వైసీపీ 168,గుంపు 7
@bknaresh1106
@bknaresh1106 3 ай бұрын
@@PSathishReddy నీ గుద్దకి సిగ్గుండాలి
@SaibabaKj
@SaibabaKj 3 ай бұрын
Vamsi asking good question s
@nagarajug4526
@nagarajug4526 3 ай бұрын
మస్తాన్ వృత్తిని నమ్ముకొన్నాడు......వంశీ గాడు వృత్తిని అమ్ముకొన్నాడు.....!!!
@raoboconsult2017
@raoboconsult2017 3 ай бұрын
😄
@satishgudur9190
@satishgudur9190 3 ай бұрын
Super
@ruparupa4021
@ruparupa4021 3 ай бұрын
June 4th Naa thylusthundhi Yevaru great aani Aamudupoindhi yevara aani
@cherukumallidurgaprasadpra7693
@cherukumallidurgaprasadpra7693 3 ай бұрын
ఇప్పుడు ఏమిజారిగిందిరా బొడ్డు
@vijay-sz6bc
@vijay-sz6bc 3 ай бұрын
Bokkem kaadu Eppudu emantav rooo
@velpulavenkataramana521
@velpulavenkataramana521 3 ай бұрын
వంశీ గారు 72 ఏళ్ల మహిళకి పెన్షన్ తప్ప ఏ స్కీమ్ వస్తుంది ఆప్రశ్న అడగాలి కదా వంశీ గారు
@PeasalaSyamala
@PeasalaSyamala 3 ай бұрын
Pension intiki vasthundhi
@konerusrprasad1014
@konerusrprasad1014 3 ай бұрын
ఆరా మస్తాను సర్వే లో చాలా కోణాలను పరిగణన లోకి తీసుకోలేదని పిస్తుంది. 2019 లో ఇపుడున్నన్ని కోణాలు లేవు. డ్వాక్రా,అంగనవాడి వంటి కార్యక్రమాల్లో ఉన్న మహిళలు ఇరు పార్టిల్లోను ఉన్నారు. కాకపోతే అది కొద్ది శాతం తేడా. గ్రాముణ ప్రాంతంలో ప్రభావ వంతమైన అంశం లాండ్ టైటలింగ్ . గ్రామీణ ప్రాంతంలో డ్వాక్రా గ్రూఫ్ లో ఉన్న వారికి కూడా భూములున్నాయి. అందువల్ల లాండ్ టైటిలింగ్ అంశం వారిని కూడా ప్రభావ వంతం చేస్తుంది. అట్లాగే సాప్ట్వేరు ఉధ్యోగూలూ ఉవ్వెత్తున ఆంధ్రాకు తరలి వచ్చి ఓటింగ్ లో పాల్గొన్నారు. ఈ అంశాన్ని మస్తాను గారు విస్మరించినట్టున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న వారితాలూకా చాలామంది అమెరికా లాంటి దేశాల్లో సాప్ట్వేరు ఉధ్యోగాల్లో ఉన్నారు. ఈ nri ల ప్రభావం కూడా ఆయన పరిగణనలోకి వచ్చి ఉండపోయి ఉండవచ్చు. ఇంకా పరిగణనలోకి తీసుకోవలిసిన సూక్ష్శమైన అంశాలు చాలా ఉన్నాయి.
@pratapreddy443
@pratapreddy443 3 ай бұрын
అన్ని పరిగణ లోకి తీసుకొని ఆ ఓట్లు కూడా కూటమి కే అనుకున్నా కూడా 80 దాటట్లేదు... Lol.
@try2bReasonable
@try2bReasonable 3 ай бұрын
వాడి బోంద, గన్నవరం వంశి గాడు ఓడిపోతున్నాను అని వాడే పంచి ప్రభాకర్ గాడికి చెప్పాడు US లో కలిసినప్పుడు, ఆరా గాడేమో వంశి గాడు గెలుస్తున్నాడు అని చెప్పాడు, బాగానే తిన్నాడు వైసీపీ దగ్గర.. one time లైఫ్ సెటిల్మెంట్ అనుకుంట, TDP తరపున betting లు కూడా వేస్తున్నాడేమో YCP వాళ్ళని తప్పుదోవ పట్టించి ? 🤔🤔🤔 He predicted 41 to 49 for BRS in Telangana, actual result was 39
@ChaitanyaReddyPiduru-nd7uo
@ChaitanyaReddyPiduru-nd7uo 3 ай бұрын
Land yantha mandiki undaii gramallo andullo ycp vallu yantha Mandi undaru ....
@Tom_jerry149.....
@Tom_jerry149..... 3 ай бұрын
Land act lavada act memu pattinchukola , maku vunnayi lands , inka memu amaravati vunna prantam ..ma family ysrcp key vesamuu...
@ChaitanyaReddyPiduru-nd7uo
@ChaitanyaReddyPiduru-nd7uo 3 ай бұрын
Nuvu cheypra poni yenii seats TDP ki vasthaii TDP government form cheysthada ... Lekka ycp cheysthunda
@G.K_______77777
@G.K_______77777 3 ай бұрын
గుంటూరు తెలుగుదేశం టిక్కెట్లు రాక భంగపడ్డ ఆరా మస్తాన్ బులుగు లోగో పెట్టుకుని 50 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయలు paytm తీసుకున్నాక మరి ఇంకెలా చెబుతారు పేటియం తీసుకున్నట్టు ప్రజల్లో బాగా ప్రచారం జరుగుతుంది
@jaladisrinivasarao8070
@jaladisrinivasarao8070 3 ай бұрын
మంత్రులు అందరూ దాదాపు ఒడి పోతున్నారు, కానీ ycp అధికారంలోకి వస్తుందని చెప్పుతాడు, janasena 2 ఎంపి స్థానాలు గెలుపు అని చెప్పుతాడు, నెల్లూరు విజయ సాయి రెడ్డి ఒడి పోతున్నారు అని చెప్పుతాడు, సిఎం రమేష్ గెలుపు ఖాయమని అన్నారు, sujana Chaudary గెలుపు OK అంటాడు, కానీ ycp అధికారం లోకి వస్తుంది అంటాడు, 49% ఓటు షేర్, అంటాడు, 47% కూటమి కి అంటాడు yento ఈ సర్వే ఆ ఆరా మస్తాన్ కే తెలియాలి😷😷
@SowjanySK
@SowjanySK 3 ай бұрын
Same opinion
@sureshbabu5873
@sureshbabu5873 3 ай бұрын
Anyhegaa
@mohanavamsikolluri2550
@mohanavamsikolluri2550 3 ай бұрын
గెలుపుకి, సీట్స్ కి తేడా రావచ్చు గా బ్రదర్. అసలు ఎవ్వడికి అర్ధమ్మ కావట్లా ఈ ఎనాలిసిస్
@srinivasareddysanikommu3536
@srinivasareddysanikommu3536 3 ай бұрын
అందుకనే. 151 నుండి 104 కి వచ్చింది
@koshichaganti3451
@koshichaganti3451 3 ай бұрын
మందుబాబులు చంద్రబాబు కి ఓటు వేశారు మందు చవకగా ఇస్తాను అంటున్నాడు.
@KodiVenkatesh-mp3xi
@KodiVenkatesh-mp3xi 3 ай бұрын
ఆరా మస్తాన్ సర్వే నిజం అవుతుంది 100% జై జగన్
@palleturi_anandalu
@palleturi_anandalu 3 ай бұрын
Wow masthan said correct GA 100 % jarigindi well said venkatesh
@FireOfVolcano
@FireOfVolcano 3 ай бұрын
తప్పుడు ఇన్ఫర్మేషన్ మస్తాన్ గారికి ఇస్తూ దొరికిపోయిన టాల్కాం పౌడర్ ఒత్తిడి తో పోయటట్టు ఉన్నాడు
@VasamsettiVenkataRamana-ur9cm
@VasamsettiVenkataRamana-ur9cm 3 ай бұрын
చంద్రబాబు నాయుడు గెలిస్తే శ్రీలంక అవుద్ది
@chaits4377
@chaits4377 3 ай бұрын
chaa
@krishnamraju3109
@krishnamraju3109 3 ай бұрын
kadu Anna chestadu😂
@simahachalamchinnala1346
@simahachalamchinnala1346 3 ай бұрын
ఆల్రెడీ శ్రీలంక... అయిపోఇంది... నెక్స్ట్ ఇంకా ఏమీ లేదు అవటానికి
@raosrinivasa.k9010
@raosrinivasa.k9010 3 ай бұрын
జగన్ గెలిస్తే సిరియా అవుతుందా?
@tatavarthisubbarao4340
@tatavarthisubbarao4340 3 ай бұрын
All ready ai poindi kadaa, inkemi migilindi?? ninna gaka monna kuda potuu potuu 2 vela kotlu appu chesadu (june 4 taruvata evadu okka ruupai appu ivvadani)
@sampathiraochandrarao783
@sampathiraochandrarao783 3 ай бұрын
IndiaToday survey గత 25 సంవత్సరాలుగా విశ్వసనీయంగా ఉంది.
@srinivasnimmakuri6296
@srinivasnimmakuri6296 3 ай бұрын
వంశీ సార్ మస్తాన్ గారితో 4 th సాయంత్రం ఒక్క సారి టిబెట్ కి పిలవండి.
@kidsgamesKids-kx2sb
@kidsgamesKids-kx2sb 3 ай бұрын
నువ్వు చెప్పిన లెక్క ప్రకారం ఏంటి జగన్ రాడని డౌటా మందు బాబులు లారీ డ్రైవర్ లో లారీ మీద బతికే వాళ్ళు ఇసుక మీద బతికే వాళ్ళు ఒక దెబ్బ వేస్తారు
@SriyeshSrinidhi
@SriyeshSrinidhi 3 ай бұрын
Tibet ki yenduku ?
@santhoshakshanthala6636
@santhoshakshanthala6636 3 ай бұрын
​@@SriyeshSrinidhi🤣🤣
@Namo.venkatesa
@Namo.venkatesa 3 ай бұрын
ఎక్కడికి పోయాయ్ డబ్బు అంటే అభిరుధి చేసారు అనిచెప్పలేకపోయావా
@jagannadhsahuvaddikanchari7130
@jagannadhsahuvaddikanchari7130 3 ай бұрын
వాళ్ళు మాత్రమేకాదు కుటుంబాలు కూడా వుంటాయి కదా
@gvcrafts5995
@gvcrafts5995 3 ай бұрын
ఆరా మస్తాన్ సాక్షి పేపర్ చదువుతారు అనుకుంటా... రేపు అసలు రంగు బయట పడుతుంది... వైసిపి 50 సీట్లకు మించవు...
@RRR3.O25
@RRR3.O25 3 ай бұрын
జై పంచాయతీ మీ-సేవ సెంటర్స్... జై తెలుగుదేశం జైజై లోకేష్ అన్న జైజైజై చంద్రబాబు గారు... జై జనసేన జైజై పవన్ అన్నగారు... జై ఎన్డీయే కూటమి ప్రభుత్వం... మీరు వైసీపీ నుంచి పేటీయం తీసుకుని చెప్పారు అని నేను చెప్పను కానీ మీ సర్వే మాత్రం తప్పవబోతోంది సార్...😊😊
@vasuchongole792
@vasuchongole792 3 ай бұрын
అరా మస్తాన్ గారు ఇంట్లో కుటుంబ పెద్ద మాట ఆ ఇంట్లో అందరు వింటారు పెళ్ళాం ఓ పార్టీ మొగుడు పార్టీ కి పిల్లలు ఓ పార్టీ కి వేస్తారా ?
@korlaphanisatyakrishna2723
@korlaphanisatyakrishna2723 3 ай бұрын
Eadhi iethy corcrt anñaa
@gnr4694
@gnr4694 3 ай бұрын
Asadyam
@badribandaru7082
@badribandaru7082 3 ай бұрын
మస్తాన్ గారి మాటలు పూర్తిగా విన్నాక నాకు అర్ధమయింది ఏంటంటే వీడు వైచీపి కార్యకర్త లాగ మాట్లాడాడు తప్ప... ఒక రాజకీయ విశ్లేషకుడు లా కాదు... ఇది అమ్ముడుపోయిన సర్వే
@kasiviswanathpasupureddy8019
@kasiviswanathpasupureddy8019 3 ай бұрын
తెలంగాణ లో ఇలాగే కెసిఆర్ ని పొగిడారు
@RajKumarGundala-qj3qf
@RajKumarGundala-qj3qf 3 ай бұрын
గ్రామాల్లో ప్రజలు మీకంటే ఎక్కువ జ్ఞానవంతులు వంశి గారు
@sriramachandramurthynori
@sriramachandramurthynori 3 ай бұрын
వంశీ గారు మహిళా ఓటు 16900000 పోల్ అయింది. ఇందులో beneficiaries 6000000 మంది వుంటే మిగిలిన 10900000 మంది కూడా మెజారిటీ ycp కే వేశారని ఆయన అభిప్రాయం ఆనుకోవాలా
@Srinivasulu9326
@Srinivasulu9326 3 ай бұрын
poor fellow
@prasadreddykovvuri8062
@prasadreddykovvuri8062 3 ай бұрын
ANTE TDP GELUSTUNDANI CHEBITE MANCHI CHESINATTAA EDYNA SWEEKARINCHALI TUESDAY TELISIPOTUNDI KADAA ANTA KANGAARENDUKU
@basheerahmed609
@basheerahmed609 3 ай бұрын
​@@prasadreddykovvuri8062raastram lo Mahila vote lu , Male vote lu okate levu ga.... Students vi evariki istharu..vallu andharu 90 % Kutami ke vesaru....Govt employees Kutami ke .... Vythirekatha unna vallu Kutami ke
@VenkateswararaoTata-z3f
@VenkateswararaoTata-z3f 3 ай бұрын
Maa oorilo 200 beneficiary ladies unte andhulo 10 mandhi kuda veyledhu.... beneficiary andharu ycp votes vestaranukunte thappu
@VIZIANAGARAM_KURRODU
@VIZIANAGARAM_KURRODU 3 ай бұрын
Idhi perfect point…
@jalagamvenkatasatyanarayan9806
@jalagamvenkatasatyanarayan9806 3 ай бұрын
115 సీట్స్ తో YCP విజయం ఖాయం.. జై జగన్...... BYE BYE బాబు.
@gk-fc3vc
@gk-fc3vc 3 ай бұрын
మా ఆవిడి కూడా వైసీపీ కి వేసింది,ఎందుకో జగన్ అంటే అభిమానం ఎక్కవైంది మహిళలు కి
@Balasravs8
@Balasravs8 3 ай бұрын
Same
@PeasalaSyamala
@PeasalaSyamala 3 ай бұрын
Nenu kuda fan ki vesa
@saichaitanya3076
@saichaitanya3076 3 ай бұрын
Even 100 exit polls says TDP - Only one AARAA Masthan says YSRCP then TDP loose their hope's. Thats the power of Credibility.
@vasanthkarampudi3672
@vasanthkarampudi3672 3 ай бұрын
Wait for credibility…..
@NagamaniK-z8z
@NagamaniK-z8z 3 ай бұрын
Babu ground level lo kutami kanipisthundi ...e survey golla emito emina evm tempering chesra ycp vallu 151 laaga
@ramjeeyeleswarapu300
@ramjeeyeleswarapu300 3 ай бұрын
వంశి గాడ్ని పౌడర్ డబ్బా గాడు అని ఇందుకే అంటారు
@Indukurukrishnaiah
@Indukurukrishnaiah 3 ай бұрын
Out of 17 surveys only 3 surves declared ycp winning . So it may fake surves.
@sadikbasha5250
@sadikbasha5250 3 ай бұрын
June 4 TDP 120
@RaviKumar-bk4jk
@RaviKumar-bk4jk 3 ай бұрын
Orey vedava 4 TDP kaadu 420 TDP 4 anty TDP 2 anty pakej 0 bjp
@feelthelve3201
@feelthelve3201 3 ай бұрын
మళ్ళీ జగనే సీఎం
@rk1977c
@rk1977c 3 ай бұрын
మా ఊరుఎవరురాలేదు సర్వే కి
@user-jc9nv2cd4u
@user-jc9nv2cd4u 3 ай бұрын
ఇతనితో మళ్ళీ 5th న,,, తీసుకోండి వంశీ గారు
@kesavaduba8760
@kesavaduba8760 3 ай бұрын
Mass votes ycp class votes i mean educated people kootami .
@sivaprasad-km2ul
@sivaprasad-km2ul 3 ай бұрын
రే వంశీ గా తాతు కొలేకపోతునావా స్వామి.విడు టెన్షన్ పడుతునాడు
@thinkpositive627
@thinkpositive627 3 ай бұрын
నాలుగు గోడల మధ్య ఊహాజనితమైన సర్వేలు. నియోజకవర్గానికి 1000 మందిని అడిగి తెలుసుకున్నారా. డబ్బుల మాయాజాలం
@semilong-gb8hp
@semilong-gb8hp 3 ай бұрын
State employee absentee ballots are critical and he has not considered
@nagarajubotcha9053
@nagarajubotcha9053 3 ай бұрын
ఈసారి జగన్ రెడ్డి వస్తే బోలెడన్ని బకాయి పనులు గత ఐదేళ్ళపాటు ఉండలే...చేయిస్తాం మరి..అసెంబ్లీ లో ఊరకనే కూర్చునేదేలేదబ్బా... ఏదన్నా పోయిన కాడేగా వెదుక్కునేది‌‌.. మరి..కూటమిదే కుర్చీ అయితే..మరో పదేళ్లు ఇదీ పాలన అని చూపించి తీరుతాం.. ఆంధ్ర ను స్వర్ణాంధ్ర గా తీర్చే బాధ్యత ను గుర్తెరిగి సాధిస్తాం.‌..
@rambabudarla1880
@rambabudarla1880 3 ай бұрын
బాగా చెప్పాడు మస్తాన్ గారు. నిజమైన విశ్లేషకుడు
@ramanayyaa.v8587
@ramanayyaa.v8587 3 ай бұрын
ఆమస్తాను ఈమస్తాను ఉఊహించగలిగే ఓటర్లు ఏపీ లో లేరు
@subbuballa9741
@subbuballa9741 3 ай бұрын
ప్రస్తుతం "ఆరా మస్తాన్"..., 4తర్వాత "పోరా మస్తాన్"... అనడం ఖాయం. నీ వివరణ పూర్తిగా అవస్తవం.
@jaihind11
@jaihind11 3 ай бұрын
This is the right reaction 👍
@MdKhaja-nd9ep
@MdKhaja-nd9ep 3 ай бұрын
4 taruvatha gudda musukoni untavu😂😂
@musaibrealestates7399
@musaibrealestates7399 3 ай бұрын
అసలు ప్రజలు అంటే టీడీపీ పార్టీకి చులకన గా ఉన్నార్రా, గ్రామాల్లో ప్రజలు ఇంతగా ఆలోచిస్తారా అంటున్నాడు వంశీ గాడూ
@ramakrishnapotupureddi3182
@ramakrishnapotupureddi3182 3 ай бұрын
అరేయ్ మటన్ కొట్టు మస్తాన్ గా ఇంతకీ నీ సైకో ఎక్కడెక్కడ ఎన్ని స్థానాలకు ఈవీమ్ లు మేనేజ్ చేసాడో నీకు బాగా క్లారిటీగా ఆ సైకో చెప్పినట్లున్నాడు.
@JK0412
@JK0412 3 ай бұрын
Result day veedini debate ki pilavandi please
@rameshkumarpenmetsa
@rameshkumarpenmetsa 3 ай бұрын
ఒరే నాయనా.. 2019 లోనే టీడీపీ జనసేన రెండూ కలిసివుంటే జగన్ అధికారంలోకి వచ్చేవాడే కాదు. ఏంటో మీ ఓవర్ యాక్షన్.. జనసేన సపోర్ట్ ని బాగా తక్కువ అంచనా వేస్తున్నారు. మంత్రులు అందరూ ఓడిపోతారు కానీ YCP గెలుస్తుంది.. సాధ్యమేనా?
@kasiviswanathpasupureddy8019
@kasiviswanathpasupureddy8019 3 ай бұрын
అంటే మీ సర్వే లో అప్పుచేసి పంచి నోళ్లు గెలుస్తారు అభివృద్ధి అక్కరలేదు
@anveshb7667
@anveshb7667 3 ай бұрын
Pappu pulakesh bllod breed baali ki assembly lo ragging tappadu
@Rams-wr3bt
@Rams-wr3bt 3 ай бұрын
Abhivruddhi ante schools, hospitals,fishing harbors ,ports evi kava abhivrudhi ante
@Krish15523
@Krish15523 3 ай бұрын
@rams , pakka abhivruddhe..kaani adi chandra babu chesteme oppukuntaru veellu 🤦
@prajateerpu9284
@prajateerpu9284 3 ай бұрын
Development ante ento teliyani vedava jagan king of politics
@rajeswararaojogi169
@rajeswararaojogi169 3 ай бұрын
​@@Krish15523anti chepala shop,gorrelu pempakam,panipuri shop Eva Mee abhivruddi
@vinaykumar-tj7pf
@vinaykumar-tj7pf 3 ай бұрын
వంశీ నువ్వు ఎంత గింజు కున్న గెలిచేది పక్కా వైసీపీ నే
@paradeshnaidu253
@paradeshnaidu253 3 ай бұрын
AARAA Survey June 4 after closed I think
@rpatro5723
@rpatro5723 3 ай бұрын
ఏంట్రా మీ ఇద్దరి రాక్షశానందం. 4వ తేది వరకు ఇలాగే పండగ చేసుకొండిరా
@Rajeshthota225
@Rajeshthota225 3 ай бұрын
Ganavaram 100% TDP going to won
@LOKENDRABABU-lb3fn
@LOKENDRABABU-lb3fn 3 ай бұрын
TV 3x3 లో పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే ప్రభుత్వం తప్పకుండా మారుతుంది అని గట్టిగా వాదించి పది రోజులు కూడా కాలేదు, అప్పుడే ప్లేట్ ఫిరాయింపు జరిగింది!
@ravijangamreddy9989
@ravijangamreddy9989 3 ай бұрын
Yes ur right bro
@madhumandli
@madhumandli 3 ай бұрын
akkade aagaledu exception undi ladies votes kelakam annadu adi vinaleda
@spchandrarao8611
@spchandrarao8611 3 ай бұрын
మస్తాన్ గారు,నమ్మకం లేని ఈ వెదవలతో దయచేసి డిస్కస్ చేయొద్దు.మీ మీద ఒక అనామకులు పెట్టే కామెంట్ లు బాధగా వున్నాయి. చావు బ్రతుకులో వుంటేనే ఈ వేదవలకు తెలిసేది. అన్నా పక్కా జగన్ 104 ++
@yazatajax
@yazatajax 3 ай бұрын
India Today survey is the most promising survey. Alliance will sweep AP per India Today, I believe in it.
@KiranKumar-sy9ib
@KiranKumar-sy9ib 3 ай бұрын
Bjp కి 12% పెరిగిందట సాధ్యమేనా
@narahariparupalli6820
@narahariparupalli6820 3 ай бұрын
@@KiranKumar-sy9ib last time 0.8% bjp ki Ipudu 6 mps 10 mla s contest chesaru 0.8 12% peragadam ante nearby 10% vastay anthe kadha
@singamanenivenkatarao9997
@singamanenivenkatarao9997 3 ай бұрын
ఆరా మస్తాన్ సెప్పింది 3వరకుమాత్రమే 4వతేది మారిపోతుంది అప్పటి వరకు సంతోషపడనియ్యండి.
@upputhollavijaykumar5506
@upputhollavijaykumar5506 3 ай бұрын
Aara mastan poppulo kaaluvesharu
@jaihind11
@jaihind11 3 ай бұрын
పప్పులోనా డబ్బులోనా ?😂
@indipendent476
@indipendent476 3 ай бұрын
గ్రామాల్లోని ప్రజలకు రాజకీయాలపైన, ప్రభుత్వ పనితీరు పైనా పూర్తి స్థాయి అవగాహన ఉందిరా బొకడా టాల్కం
小丑和白天使的比试。#天使 #小丑 #超人不会飞
00:51
超人不会飞
Рет қаралды 45 МЛН
Остановили аттракцион из-за дочки!
00:42
Victoria Portfolio
Рет қаралды 2,9 МЛН
小丑和白天使的比试。#天使 #小丑 #超人不会飞
00:51
超人不会飞
Рет қаралды 45 МЛН