ప్రతిపక్ష హోదా ఇవ్వము..నువ్వు ఫ్లోర్‌ లీడర్‌ మాత్రమే.. : TDP Gives Shock to jagan |

  Рет қаралды 122,746

Mahaa News

Mahaa News

Күн бұрын

#ysjagan #apassembly #mahaanews
ప్రతిపక్ష హోదా ఇవ్వము..నువ్వు ఫ్లోర్‌ లీడర్‌ మాత్రమే.. : TDP Gives Shock to jagan | #SPT
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZbin For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 145
@gundala29
@gundala29 3 ай бұрын
ప్రజలు ఇచ్చిన తీర్పుని అవమానించడమే ప్రతిపక్ష హోదా కోరడమైనా, ఇవ్వడమైనా....
@raobb1416
@raobb1416 3 ай бұрын
చాక్లెట్ లేదు, బిస్కెట్ లేదు స్కూల్ కి వెళ్లితే వెళ్ళు లేకపోతే ఏదైనా టీ కొట్టు లో పనిచేసుకో.
@gurdurainkirankumar9805
@gurdurainkirankumar9805 3 ай бұрын
😂😂😂😂
@heman3841
@heman3841 3 ай бұрын
Lekapithe jobulu kottuko buses lo trains lo 😂😂😂😂😂😂😂😂😂
@GamESIy
@GamESIy 3 ай бұрын
😂😂
@venkataramanaiahgarige6917
@venkataramanaiahgarige6917 3 ай бұрын
అసెబ్లీ లో వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు సెప్పడం చేతకాదు సన్నాసికి
@Srisaichandana
@Srisaichandana 3 ай бұрын
😂😂😂
@kothamikdderamanjaneyulu4499
@kothamikdderamanjaneyulu4499 3 ай бұрын
ప్రతిపక్షం ఉండకూడదని ప్రజలు ఓట్లు వేశారు 😂😂
@Srini-e2s
@Srini-e2s 3 ай бұрын
వాడు రాకుండా ఉండాలంటే ఇలాంటి వేషాలు వేసుకుంటూ ఉంటాడు
@Srini-e2s
@Srini-e2s 3 ай бұрын
వాడిని అసెంబ్లీకి వచ్చే లాగా చెయ్యాలి. అప్పుడు వాడిని నిలదీసి అడిగే అవకాశం ఉంటుంది
@MmraoMandapati-d4l
@MmraoMandapati-d4l 3 ай бұрын
అబ్బాయిని ర్యాగింగ్ చేస్తారంట. (సాకు ముందుగానే రెడీ) అందుకని రాడంట.. అడుసు తొక్కనేల__కాలు కడగనేల..
@tilakv
@tilakv 3 ай бұрын
వాడి ప్లాన్ వేరే ఉంది. చేసిన అక్రమాలకు అరెస్టు చేస్తారేమో అని, ప్రతిపక్ష నేత హోదా ఉంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలి. అప్పుడు అతన్ని manage చెయ్యొచ్చు అని వీడి తెలివి
@GamESIy
@GamESIy 3 ай бұрын
Vadu ade chance kosam wait chestanadu aa saku to case delay cheseki vadni etti lopala eyyala mundu, danikaina already vadu nannu kavalani lopalesaru ani sympathy gain chestadu
@satyajobsmaddukuri
@satyajobsmaddukuri 3 ай бұрын
ప్రజల్లో సింపతీ కోసం మళ్ళీ
@kothamikdderamanjaneyulu4499
@kothamikdderamanjaneyulu4499 3 ай бұрын
జగన్ కు ప్రతిపక్షం ప్రజలు నిర్ణంచారు.... పాపం స్పీకర్ మీద అలిగితే ఆయన ఏమిసెస్తాడు 😂😂
@prasadnuka5797
@prasadnuka5797 3 ай бұрын
Balupu sir😮
@Jayaatp
@Jayaatp 3 ай бұрын
Maku vadhhu Jagan Anna
@prasadnuka5797
@prasadnuka5797 3 ай бұрын
Ennukunna prajalaki samadanam cheppali😄
@dkr277
@dkr277 3 ай бұрын
జగన్. జగన్ రెడ్డి.... ప్రజలు సంతోషపడటం నీ బాధ్యత అనుకుంటే మంచి పని చెయ్యండి.... నీ ఇంట్లో ఫ్యాను వుంది... వ్యభిచారం భాష కలిసిన ఛీ రెడ్డి డ్రాయర్ వుంది .. బ్లూ ఫిలిం భి యఫ్ రోజా రెడ్డి లంగా వుంది చీరా వుంది...ఇక తీర్మానం నీది.... భారతి రెడ్డి సిమెంట్ తో రెడీ గా ఉంది... ఆంద్ర రాష్ట్రం ప్రజలు సంతోషంగా ఎదురు చూస్తున్నారు ఆ కోరికతో నిజం నిజం నిజం నిజం... త్వరలో భారతీ అవినాష్ రెడ్డి లు పాదయాత్ర ప్లానింగ్ లో నీ తీర్మానం చాలా ఉపయోగపడుతుంది... నీకు కలిసి వచ్చిన సింపతీ.... సేమ్ టు సేమ్ బారతి కుర్చీ
@AcharyaChanakya.V
@AcharyaChanakya.V 3 ай бұрын
తుగ్లక్ కి అధికారం పోగానే పిచ్చెక్కిపోతుంది
@Glaci2Lvl2
@Glaci2Lvl2 3 ай бұрын
MLA ga poraadu saami😂😂 NXT time vasthundi le niku pratham hodha😂😂
@WasimKhan-mw4ow
@WasimKhan-mw4ow 3 ай бұрын
Cm xheyandi papam 10 palacelu kattali samudranni takat
@pvreddy917
@pvreddy917 3 ай бұрын
Super Speaker 🔊 sir jai NDA
@suryakowshik8996
@suryakowshik8996 3 ай бұрын
IDHI 26 PALACES MATTER DIVERT WASTE DEBIT
@lankaadhipathi406
@lankaadhipathi406 3 ай бұрын
18 మంది ఉంటేగాని ప్రతిపక్షం హోదా రాదని జగనన్నకి తెలుసు. 11 స్థానాలకి ఎలాగూ రాదు.సో, మీరివ్వలేదు కాబట్టి మేం రాలేదనేది అన్న ఎధవ ఐడియా.
@umakumarthalla7098
@umakumarthalla7098 3 ай бұрын
జగన్.... బిడ్డ... అసెంబ్లీ ఏగొట్టేందుకు... ఒక సాకు వేందుకుంటున్నాడు .
@bhavanisankar97
@bhavanisankar97 3 ай бұрын
Yes, prathi Paksha Hodaa isthe prajala theerpu nu Avamaaninchadame...
@RAMAIAHRamaih-de3bq
@RAMAIAHRamaih-de3bq 3 ай бұрын
2011లోజరిగిన తమిళ్ నాడు అసెంబ్లీ లో జయ లలిత సీఎం విజయ్ కాంత్ కు 29 కరుణ నిది కు 23సీట్ వచ్చింది ప్రతి పక్షం లో ఎక్కువ సీట్ విజయ్ కాంత్ కు ప్రతి పక్ష నాయకుడు అయ్యాడు కరుణ నిది జగన్ లాగ ఓవర్ యాక్టింగ్ చెయ్ లేదు
@heman3841
@heman3841 3 ай бұрын
Because he was a real position not a factionist like 11 Reddy😂😂
@bharatdesam5619
@bharatdesam5619 3 ай бұрын
he wants pratipaksha hoda because in case if he wants to come to assembly he does not want to walk to assembly but drive in car till the entrance
@MmraoMandapati-d4l
@MmraoMandapati-d4l 3 ай бұрын
Eleven Mohan Reddy ఏకాదశి రెడ్డి. (ఏక+దశ)..
@hemalathapasumamula94
@hemalathapasumamula94 3 ай бұрын
Excellent super👌👌👌
@Suryaprakash-qo1no
@Suryaprakash-qo1no 3 ай бұрын
Earlier he stopped developing the capital and other developments before 2019 when he was the opposite candidate. He is trying to do the same so that he can spoil the present good ruling conditions.
@subbumadhu371
@subbumadhu371 3 ай бұрын
Vadu...raka pothe easri y not 1 only pulivendula......
@lasyayoutubelogs6951
@lasyayoutubelogs6951 2 ай бұрын
మీరు ఎవరండీ చెప్పేది ప్రతిపక్ష హోదా అస్సలు ఇవ్వకూడదు అది జరిగేదే కాదు అసలు జరగదు
@sattibabuk1617
@sattibabuk1617 3 ай бұрын
Super 👌👌👌👌👌
@Vemulapalli.thiranadh
@Vemulapalli.thiranadh 3 ай бұрын
Pillodu school maneddamani anukuntnadu 😂
@srinathnayak3589
@srinathnayak3589 3 ай бұрын
Super sir
@murthyvsn7836
@murthyvsn7836 3 ай бұрын
అసలు ప్రతి పక్ష నేత గా ఎన్నుకున్నారా??
@thuch93
@thuch93 3 ай бұрын
fear sir 169 member ok okadu chethi thu koditheye chasthadu
@kasimkotavenkataraju8738
@kasimkotavenkataraju8738 3 ай бұрын
Class first student Kada! Okkasari fail ayyetappatiki tattukoleka potunnadu. Ante! Ennenno anukuntam, jarugutaya Enti!
@ajayakumar7384
@ajayakumar7384 3 ай бұрын
Vedu assambly ki ravali Vedi Bajana gang ledu andukey bhayam pattukunda
@starxtreme7519
@starxtreme7519 3 ай бұрын
KARMA return to JAGAN MOHAN REDDY
@adilakshmimarumeni7184
@adilakshmimarumeni7184 3 ай бұрын
Prajalu ivvani prathipakha hoda, meeru yella istharu
@durgachatarjiurla2786
@durgachatarjiurla2786 3 ай бұрын
Court ki vellakunda undadaniki
@sreenuti
@sreenuti 3 ай бұрын
Jagan ki security kaavali urgent ga. MLA ki ichhe 2 gun men's saripovadam ledu. Pratipaksha Hoda vaste cabinet level position kabatti konchem yekkuva security vuntundi ani yila plan chesinatunnadu.
@Jeevi5666
@Jeevi5666 3 ай бұрын
Enduku vaadni floor cleaning చేయిస్తే
@jagadeesh.k793
@jagadeesh.k793 3 ай бұрын
Ilanti pirikipanda seemalo elaa puttado😂😂
@KHabeeb-g8b
@KHabeeb-g8b 3 ай бұрын
Vaddu vaddu. Dayachesi aa daridranni raniyyakandi please....
@srinivasarao4908
@srinivasarao4908 3 ай бұрын
Vadu rakunda undataniki drama chesthunadu
@alladivijaya1201
@alladivijaya1201 3 ай бұрын
Jagan vachinapudalla,old video's chupinchandi,vekili navvulu kanipisthay
@V15-sd2dv
@V15-sd2dv 3 ай бұрын
అప్పుడు అన్ని ఎంపీ సీట్లు పట్టుకొని ఉన్న నువ్వు ప్రధానిని కేంద్రంలో ప్రత్యేక హోదా అడగలేదు ఇప్పుడు ఎలా వచ్చి ప్రతిపక్ష హోదా అడుగుతున్నావ్.
@sandyparella1129
@sandyparella1129 3 ай бұрын
Vere party vallani 7 members ni lageseyyi ,pratipaksha hora vasthundi venna to pettina vidhya kada merku Vamsi, Guntur.2 lo mukku mukham teliyani Giridhar,Janasena sabhyudindi lagesaru kada tamaru
@srinivasarao4908
@srinivasarao4908 3 ай бұрын
BJP lo 8 unnaru Lageyandi
@nagursk6442
@nagursk6442 3 ай бұрын
వాడికి. పతిపచ.హోం ద.ఇవ్వ.నవసరంలేదు.ఉండే.ఉండమనండి.లేక. పోతే.పోమనండి
@gangaveni7970
@gangaveni7970 3 ай бұрын
Ivva kudadu party ni yedaina other party tho vilinam chesukovali
@pvreddy917
@pvreddy917 3 ай бұрын
If he will come to Assembly he should give the answer what would have did the last 5 years cheat to the Andhrapradesh
@Ponnusamy-t3w
@Ponnusamy-t3w 3 ай бұрын
2029 ycp close jagan jail veali
@Sr24255
@Sr24255 3 ай бұрын
assebly lo ok pedda tv screen undaali old videos display ki
@e.vinodkumar7126
@e.vinodkumar7126 3 ай бұрын
Cbn cerect dicisation pagyava
@SanthoshKumar-dk2we
@SanthoshKumar-dk2we 2 ай бұрын
Friday crourt ku dumma kosaam
@Subhani-j
@Subhani-j 3 ай бұрын
మా. అన్నా..రుషికొండ నే పెండ్డి చెసినవాడు ...మన AP. కీ ప్రత్యేక హోదా ..ఇచ్చీనా..ఇవక్క పోయినా....అన్నకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️
@gangaveni7970
@gangaveni7970 3 ай бұрын
Jagan right person kadu he is not eligible Prathipaksham hoda
@sajjarammohanrao7849
@sajjarammohanrao7849 3 ай бұрын
For dumma to court
@venkypadala8463
@venkypadala8463 3 ай бұрын
😂😂👌👍🙏
@KorsaGangararaju
@KorsaGangararaju 3 ай бұрын
Picholali Ela Thelustadi Mari Mental hospital Cherpincali
@venkatrao9744
@venkatrao9744 3 ай бұрын
Opposition leader status isthe dhani vadukoni security thisukuntadu. Casullo appear kakunda exemption thisukuntadu. Sikshalu padakunda thappinchukuntadu. Veedu pedha dongha. Be careful
@SRKVlogs1807
@SRKVlogs1807 3 ай бұрын
జలగం కి నేను చిన్న సలహా ఇస్తా... అప్పుడు 5గురు MLA లు ని లాకుంటే నీకు ప్రతిపక్షం లేకుండా చేయగలను అని అన్నావు కదా, ఇప్పుడు నీకు అదే చెప్తున్నా వాళ్లలో 9 మందిని కొన్నుకో వస్తది 😂 ఇప్పుడుకే పప్ప అయిపోయాను ఇంకా ఎర్రిపప్పా అవకూడదు అని అనుకోని మూసుకొని ఉండు జలగా
@sankisets2368
@sankisets2368 3 ай бұрын
pawan kalyan unnadani ah adu ravadam ledu,ledante sure ga vaddunu adu
@bommidikrishna3806
@bommidikrishna3806 3 ай бұрын
Kutami vallu gelupe Mosam Chesi gelicharu Villuki Prajalu Votes Veyyaledhu EVM la dhwara gelicharu
@arunavelpula1253
@arunavelpula1253 3 ай бұрын
EVM TAMPERING
@sridevimedina9894
@sridevimedina9894 3 ай бұрын
అవును 2019 లో అంట కదా
@veerasubramanyammada2352
@veerasubramanyammada2352 3 ай бұрын
40% supported votes
@venkatharry8305
@venkatharry8305 3 ай бұрын
Ina sare Opposition status evvaramma😂, seats vundali
@venkatharry8305
@venkatharry8305 3 ай бұрын
Monne kada Thinnaru ,Aaragadaniki (digest) time padathadi lee
@veerasubramanyammada2352
@veerasubramanyammada2352 3 ай бұрын
Meeku dyaram untay prathipaksha hodha evandi and bhayapadaydhi meeru jagan kathdhu telusuko
@jn-bk4je
@jn-bk4je 3 ай бұрын
hoda adukkunte radu , adi gelichukovali , first politician oka hoda kosam adukkovadam
@thuch93
@thuch93 3 ай бұрын
emi vamshi garu jagan ni molaku denguthara enti no speaker poye bayataku po antaru
@kavuriprabhakarsharma5489
@kavuriprabhakarsharma5489 3 ай бұрын
😂
@BujjanniVipparthi
@BujjanniVipparthi 3 ай бұрын
Yellow media
@Cityhunter9580
@Cityhunter9580 3 ай бұрын
Pora bluefilm media
@Cityhunter9580
@Cityhunter9580 3 ай бұрын
Pora bulugufilm media
@chinnammamedabalimi436
@chinnammamedabalimi436 3 ай бұрын
CBN garu prajala vedikanu viniyoginchu kuntanani adigithe ivva kunda kulchi adesi sidhilalu kuda tholaginchaledu
@HarinathAchari-qs4gz
@HarinathAchari-qs4gz 3 ай бұрын
Ee daddammaku pratipaksha hoda kaavalata kojjanakodukki😂😂😂😂
@kothamikdderamanjaneyulu4499
@kothamikdderamanjaneyulu4499 3 ай бұрын
ప్రతిపక్షం కోసం లెటర్ ప్రజలకు రాయండి స్పీకర్ కు కాదు 😂😂
@kothamikdderamanjaneyulu4499
@kothamikdderamanjaneyulu4499 3 ай бұрын
ప్రజలు ఒప్పుకుంటేనే ప్రతిపక్షం ఇస్తాము అని చేప్పండి 🤪
@utukittu
@utukittu 3 ай бұрын
Hodha iste court ki vellatam manestadu
@madahavarao9516
@madahavarao9516 3 ай бұрын
సర్,జగన్ గారి వూహం మీకు అర్ధం కావటం లేదు,ప్రతిపక్ష హోదా కావాలని ఎందుకు అడుగుతున్నారో నేను అసలువిషయం చెబుతాను,కోర్టు కి ఎగనామం పెట్టటానికి,దానికి కారణం నాకు శాసనసభ లో ప్రతి పక్ష హోదా ఉన్నది,ప్రజా సమస్యలకోసం పోరాడాలి అని చెప్పటానికి,ఈలజిక్ ఎలమిస్ అయి నారు
@ghkumar0567
@ghkumar0567 3 ай бұрын
కరెక్ట గా చెప్పారు
@jammaladinnehussainvalli3372
@jammaladinnehussainvalli3372 3 ай бұрын
ఇంకా నయం cm సీటు అడగలేదు 😂😂😂😂😂
@ChiruN-us4uy
@ChiruN-us4uy 3 ай бұрын
కూటమి అధికారులకి విజ్ఞప్తి ప్రజలు మీకు అధికారం ఇచ్చారు జగన్ కి ప్రతిపక్ష యోధ కూడ ఇవ్వలేదు ప్రజలు ధాని అర్ధం జగన్ చేసిన అరాచకం కనుక మీరు ప్రతిపక్ష యోధ ఇవ్వకండి
@Raoaudiocovers
@Raoaudiocovers 3 ай бұрын
వాళ్ళ వెకిలి కౌరవ చేస్తలే వాళ్ళని ప్రజలు తొక్కేసారు..... మితిమీరిని అహంకారం...
@surendraprasad299
@surendraprasad299 3 ай бұрын
నాగార్జున గారు జగ్గు ని వెంటనే జైలు లో వేసేయ్యండి. 🙏🙏🙏😆😆😆
@rdxrdx1963
@rdxrdx1963 3 ай бұрын
ఆఖరికి హోదా ఆడుకుంటున్నాడు
@alladivijaya1201
@alladivijaya1201 3 ай бұрын
Hoda yendukante assembly vanka pettukuni court ki yegadobataniki,kaalu padipoyayiga papam
@worioremost891
@worioremost891 3 ай бұрын
మా జగనన్న శ్వేతపత్రం😆😆😆😆🤟 1..2021 లోపు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా...😆😆😆😆 2..జనవరి 1 జాబ్ క్యాలెండర్ ఇస్తా😆😆😆 3.. మా గవర్నమెంట్ లో మద్యం పూర్తి గా నిషేదిస్తా😆😆😆 4.. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా ....😆😆😆 5.. పెట్రోల్ డీజిల్ ⛽ price తగిస్తా....😆😆😆 6.. government employees CPS వీక్ లో రద్దు చేస్తా😆😆😆 7.. ఇసుక సిమెంట్ ధర తగిస్తా😆😆😆 8.. అమరావతి మన రాజదాని....😆😆😆😆
@heman3841
@heman3841 3 ай бұрын
Next time better luck Jagan for opposition leader... we remember gow you ruuned AP... yoy know everythink you are not eligible as opposition leader as people did not give enough majority..... accept people decisiion.. also you never become Opposition leader or CM...
@artistandcreater
@artistandcreater 3 ай бұрын
175ki175vasthe tdp ki lekunnacheyalani annappudu
@vijayakumarsetlem6621
@vijayakumarsetlem6621 3 ай бұрын
CM post estey?
@mvenkateswarrao9177
@mvenkateswarrao9177 3 ай бұрын
420dongakejailke6093
@sivaramaiah7487
@sivaramaiah7487 3 ай бұрын
Bolli rogamodu rajyam yelite bodugundu sedhyam
@yarlagaddavara
@yarlagaddavara 3 ай бұрын
ఒకడానికేమో మద్య వెలు బాగా జిల జనాలను చూస్తే..... వీడి కి ఇప్పుడు ఈ కొత్త రోగం. పిర్ర గిల్లటం ...అరిస్తే ఇక అంటే.... వీడిపై రోగాలు ఎందుకు అతుక్కుంటున్నాయి....ఇంటే...రాక పోతే రాజీనామా చేసిపారెయ్యండి. బై ఎలక్షన్స్ జరుగుతాయి, ఇది మగటనం అంటే.....ఇలా కారణాలు లేని బెదిరింపు లేంటి.
@ch.vapparao4542
@ch.vapparao4542 3 ай бұрын
Pratipaksha hodha ichina radu chandra babu garini ani Ani matalu tittulu avmana parcharu andu valla bayapadi radu
@mukkamulamurthy5700
@mukkamulamurthy5700 3 ай бұрын
Vadu assembly voche avasaram ledu
@PachigollaLakshmi-fi4bp
@PachigollaLakshmi-fi4bp 3 ай бұрын
సూపర్ సూపర్
@satishkumar-ne2je
@satishkumar-ne2je 3 ай бұрын
2014-2019 lo kuda CBN ni ilane
@anandtatavarty5087
@anandtatavarty5087 3 ай бұрын
Jalaganna ki baaga theerindiga 😮😮
@nmallikarjun01
@nmallikarjun01 3 ай бұрын
జగన్ గత 5 సంవత్సరాలు చేసిన పాపాన్ని ఒప్పుకోమనండి, చంద్ర బాబు గారే 8 మంది ఎమ్మెల్యే జగన్ కి ఇచ్చి ప్రతి పక్షం హోదా ఇస్తారేమో
@hassinhassinsheik9011
@hassinhassinsheik9011 3 ай бұрын
ప్రతిపక్షం ప్రజలను అడుగు జగన్ బాబు
@NaiduKonapalli
@NaiduKonapalli 2 ай бұрын
Inkenduku cm Post kaavaali analedu
@cryvell2109
@cryvell2109 3 ай бұрын
Jaggadu chesthe samsaram vere vallu chesthe vyabicharam
@bheemeshbheemesh5444
@bheemeshbheemesh5444 3 ай бұрын
40% still vote banking with EX CM jagan mohan Reddy garu Next 2029 Hope will see in CM seat jai jagan
@CBP689
@CBP689 3 ай бұрын
Why justice is being delayed in his cases and prosecution is delayed very pity money is playing very important role .ultimately Mother Nature and Earth will take care of such matters
@yhrao9506
@yhrao9506 3 ай бұрын
It is Professor Direction
@aashabasha6837
@aashabasha6837 3 ай бұрын
😂😂😂😂😂😂
@2019kumar
@2019kumar 3 ай бұрын
టీవీ5 తెలుగు దేశం పార్టీ ఛానల్ స్థాయి నుంచి బయటకు వచ్చి..నిస్పక్ష పాత్ర పాటించాలి.. ప్రజల పక్షాన నిలబడాలి.. గత ప్రభుత్వం పనితీరు బాగాలేదు అని మీరు మార్పు కోరుకున్నారు.. మార్పు జరిగింది... ఇక మీ పాత్ర ప్రజలకు నిజాలు తెలిసే లా.. నిష్పక్ష పాత్ర పాటించాలి.
@madhusudanreddy7786
@madhusudanreddy7786 3 ай бұрын
అలాగే సాక్షి నీ, సాక్షి 2 tv9 కి చెప్పితే బాగుంటది
@suneel6511
@suneel6511 3 ай бұрын
​@@madhusudanreddy7786vatini alano rakunda chesaru tv lo i'ka bati tho pani ledhu
@2019kumar
@2019kumar 3 ай бұрын
@@madhusudanreddy7786 నేను అనేది టీవీ9 కి కూడా... కానీ సాక్షికి కాదు ఎందుకంటే సాక్షి పేపర్ ఓపెన్ గా జగన్ పేపర్ అని అందరికీ తెలుసు.. ఓపెన్ జగన్ గురించే రాసుకుంటారు కానీ టీవీ9, టీవీ5, ఈటీవీ, abn యాజమాన్యాలు చంద్రబాబు కాదు, ఓ పార్టీకి సంబంధం లేదు, కాబట్టి వారు నిస్పాక్ష పాతంగా ఉంటారని అనుకుంటారు జనం.. అందుకే ఎలెక్షన్స్స్ అయిపోయినాయి కాబట్టి.. మీడియా పాత్ర కరెక్ట్ గా చెయ్య మంటున్నాను.
@veerasubramanyammada2352
@veerasubramanyammada2352 3 ай бұрын
Political ga kadhu legal think chayara vedhva merku yendhu bhayam
@Nuthalapatisatish-eb1dz
@Nuthalapatisatish-eb1dz 3 ай бұрын
Yes correct rejult
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 7 МЛН