చాల సంతోషం,తండ్రికొడుకులు వున్నతమైన స్థితిలో. ఇలా చుస్తుంటే చాలా ఆనందం
@karnatijhansi773127 күн бұрын
Happy
@GudejagadiswaraRao-u5wАй бұрын
వందేమాతరం ...ఎంతెంతో ఆప్యాయత ఈమీటింగ్ లో ఎన్నో తరాలు వారు ఉన్నారు .అందరికీ మా వందనాలు🎉🎉🎉
@SridurgaDssnАй бұрын
సభకు నమస్కారం అనే కంటే దైవ స్వరూపమైన సభకు నమస్కారం అంటే బాగుంటుంది
@puttajrlswamy1074Ай бұрын
పదవతరగతి తరువాత ప్రతి విద్యార్థి, విద్యార్ధినికి, తల్లితండ్రులకు సందేహమే. ఏ కోర్సు చేయాలి , ఏ కోర్సు చేస్తే ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉంటాయి? మేడం మంచి సమస్య ముఖ్యమంత్రి గారి దృష్టికి తెచ్చారు.
@boraramakrishna6771Ай бұрын
కొత్తదనం కోరుకొనే నాయకులు AP బాగుపడాలి
@skchandBasha-KMPАй бұрын
Yes Its "TRUE LEADERSHIP". "77" ఏళ్ళ స్వతంత్ర భారతదేశం కోరుకున్నది ఇదే.ఇదే నిజమైన నిష్కల్మష నాయకత్వం. BIG SALUTE TO OUR AP CM "NARA CHANDRABABU NAIDU GARU" AND MINISTER "NARA LOKESH GARU".🙏🙏🙏👏👏👏🤝🤝🤝💐💐💐
@mrajeshreddy3947Ай бұрын
a table jagan garu konadi.a school development chesindi ycp government. cbn garu emi chesaro chepu
@gopalgopi2874Ай бұрын
మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు చాలా మంచి ప్రోగ్రాం ఎర్పాటు చేసారు పిల్లల పేరెంట్స్ ను మాస్టర్స్ ను ఒకే వేదికపై కలపడం చాలా బాగుంది సూపర్ సార్
@lakshmidevi2122Ай бұрын
Very good decision by CM CBN for conducting like this meetings
@KarpurapuVasudevaraoАй бұрын
నైతిక విలువలు చిన్నప్పుడే నేర్పాలి మహావృక్షంగా పాతుకు పోవాలి మహా పురుషుడిగా చరిత్రలో వెలగాలి ఇలా పెంచండి పిల్లల్ని
@narrasaidaiah9277Ай бұрын
Idhikada paripalana anthey🙏👍💐🙌
@bogeanreddyАй бұрын
మనసున్న మహరాజులు CBN సార్. లోకేష్ గారు ❤❤❤🥰🥰😍😍....
@ommaheshreddy625Ай бұрын
Jai Nara Lokesh gari ki mari tu cm sir chandrababuNayudu sir gari Dhanyavadamulu sir
@venkatanarayanatalluri8069Ай бұрын
great time both son and father at a stage one
@kindantchaitanya2031Ай бұрын
super. CM. SAR. Jai. AP
@praveenvidya4757Ай бұрын
Supr CM Sir 🎉🎉🎉🎉🎉
@SrinuKancharla-y2jАй бұрын
Tank you cm sir
@ganeshkokku9220Ай бұрын
True leaders
@KsmudaliАй бұрын
Excellent conversation between students and CM. ❤❤❤❤❤❤❤❤❤❤
@arunanalam4864Ай бұрын
Super sir
@shivascurrenteducationalАй бұрын
Cbn🔥
@kvitalrathod790423 күн бұрын
Chaala happy ga undi sir Elaa students tho interact avvadam
@krishna2336Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻జయహో చంద్రబాబు గారు
@sreenupallapu6304Ай бұрын
Thank you. CM. SIR 🎉
@vijishekar3656Ай бұрын
❤😂love the way Nara sir raised his hands too good luck with their efforts
@arevulanagamani7565Ай бұрын
S sir students కి tabs మరియు digital classes ద్వారా విద్య ను ప్రవేశ పెట్టడం వలన వారికి ఉపయోగం లేదు సార్. కంప్యూటర్ విద్యను వారికి అందుబాటు లోకి తీసుకురావటం వలన వారు కంప్యూటర్ జ్ఞానాన్ని గ్రహించి నేర్చుకోగాలుగుతారు. Workshop లో వర్క్ చేయగలరు. దయచేసి వారి కోసం కంప్యూటర్ విద్యను అందించే ప్రయత్నం చేయండి.
@KrishnamurthyGangula-i1dАй бұрын
విద్యార్థులకు కంప్యూటర్ విద్య కు దూరం. అలాగే ఆ కాలంలో విద్యార్థులకు కంప్యూటర్ విద్య ను బోధించిన ఉపాధ్యాయులు ఉపాధి ని కోల్పోయారు సార్. వారికీ కూడా ఉపాధి కల్పించండి సార్. 🙏.
@k.Venkatasubbarao-66Ай бұрын
విద్యార్దులు క్రీడా మైదానాలు కావాలని కోరడం శుభ పరిణామం. ఇకనైనా క్రీడల పరిస్దితి మెరుగవ్వాలని ఆశిద్దా0. ఆ దిశగా లోకేశ్ బాబు గారు చర్యలు తీసుకోగలరని నా చిరకాలవా0చగా విన్నవిస్తున్నా!
@LaxmanSomeli-n7eАй бұрын
చాలా చక్కగా మాట్లావు చిట్టి తల్లి
@chsrinivaschintalapudi7125Ай бұрын
Yes schools computer education very need❤
@vijayachamundeswarideviyad9525Ай бұрын
Good Qs. Raise chesaru 👍👍👍
@swarnasailajadanta6901Ай бұрын
చాలా మంచి ప్రోగ్రాం 🙏🙏🙏
@thulasidivi1463Ай бұрын
Thabk you CM Sir and Lokesh Sir We look forward to seeing Swarnandhra Pradesh 🎉🎉🎉🎉🎉👍👍👍
@sridevijoshi759221 күн бұрын
Good to see you like this🎉 sir
@saiprasadraosurapaneni865Ай бұрын
Very happy to see this video sir
@dhananjayathota5218Ай бұрын
Prathibha awards kuda malli compliment cheyali.
@sivaraodevulapalli343421 күн бұрын
Very nice debate👍🏽💐
@rsbandla349Ай бұрын
Counselling center schools pettali.. Manchi prashna
@deadtrigger856827 күн бұрын
మీరు మాట్లాడేదానికి పెదాల కదిలించటానికి మ్యాచింగ్ అవ్వలేదు మేడం గారికి కొంచెం ట్రైనింగు బాగా ఇవ్వగలరు
@madhureddychittepu36224 күн бұрын
Training ichhi matladichhd govt poindi le, baadha padaku
@nnnctrending7Ай бұрын
Inspiring 👏👏🔥 Cm sir
@bramu7341Ай бұрын
CBN, sir ,u r more than a diamond,but u r legend ,we r proud be an Indian
@subbus141028 күн бұрын
Grat cm
@laxmaiahponnam3509Ай бұрын
👍👍🙏🙏🙏
@kkalpana6661Ай бұрын
👌👌👌👌
@adinarayanalabhanaАй бұрын
Super
@AmuNeridimelliАй бұрын
తల్లికివందనం ఎప్పుడు ఇస్తారు
@narendergade5343Ай бұрын
అబద్ధం. అడ్డగోలుగ సంపాదించ వచ్చు అని
@boraramakrishna6771Ай бұрын
Good
@Chandra....Ай бұрын
Pawan already pitapuram lo petinchesaru computer labs..he is so fast tq Kalyan garu.tq kutami govt
@venkateswarreddyetikala7314Ай бұрын
Program bhaga unadhi jai TDP
@kotakondasamiyelu4295Ай бұрын
Extent cm for ap
@John-kz9wyАй бұрын
Tq jesus
@Ramakoteswrarao46Ай бұрын
Super speeches my dear CBN garu meeku 💯 namaskaramulu 🙏💯💯💯💯💙🎉🎉🎉🎉🎉
@sivasankaraprasad373Ай бұрын
NAIPUNYA VIKASAM PROJECT MALLI CHEYANDI... DEENI VALANA COMPUTER AND ENGLISH STUDENTS KI CHALA USE AVUTUNDI SIR...
@nagamgopal53549 күн бұрын
Pl her school ply ground sir
@vsmgggАй бұрын
Good going cbn.
@srinivasv8815Ай бұрын
ఒక అసమర్ధుడి జీవనయాత్రకు నువ్వే నిదర్శనము.. దుష్టులను శిక్చించలేని నువ్వు,టీడీపీ పార్టీ ని ఏమి కాపాడతావు? నీతోపాటు లోకేష్ జీవితాన్ని కూడా నాశనము చేస్తున్నావు.. ఆరు నెలలకు గూడా సరైన అధికారులను నియమించుకోలేని అసమర్థుడివి..వైసీపీ చంచా లోతో పాలన సాగిస్తున్నావు.. అది కప్పి పుచ్చుకోవటానికి స్కూల్స్ విజిట్ చేస్తావు..పెన్షన్స్ పంచుతావు.. అది నీ పనా?
@rkraop751227 күн бұрын
OUR 3DN SYSTEM MAKING FEEL SHY AFTER COMPLETING 3DUCATION. THE SYSTEM MUST BE CHANG3D working Should also part of education so unemployment can be solved to some extent.
@vsmgggАй бұрын
Contractors బిల్లులు చెల్లించాలని కోరుతూ
@udhayasrig7204Ай бұрын
Friend ni orey ani pilavali 😂
@j4i-g8cАй бұрын
Pilichaka valla mother ki cheptadu 😂 idena discipline mana shelaganna rajyam lo aite hathya yathnam case vesesevadu arey thuray anyay kodi kathi seenu and gulakarayi batch ni esinatlu papam pillodi udhaya brooo😢
@intirajkumar5183Ай бұрын
14 సంవత్సరాలు సీఎంగా చేసావు ఏరోజైనా స్కూల్స్ ని ఏ విధంగా బాగు చేసావా ఇప్పుడు అది చేస్తా ఇది చేస్తా అని కోతలు కోయటం ప్రారంభించు
@rafishaik555628 күн бұрын
Sarva lokaala srushtikartha yekka subhaalu mariyu saanthi mariyu karuna mee andhari meedha varshinchugaaka aameen sir Nellore District venkatachalam (mandalam) chemudugunta( vi)NakkalaGirijsna praadhamika paatasala ku play Ground aadukone paristhithi ledhu please aa Ground ni aatasthalam gaa thayaaru chesi ichevidhamgaa adhikaarulaku cheppandi please sir 🙏
@Vijaybotla26 күн бұрын
Thadupari paatalu anantharam vindu vinodam
@Ramakoteswrarao46Ай бұрын
Very really hanstly super stor of the world cotion & massage s my dear CBN garu tiger 🐅🐅🐅🐅🐅🐅🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯 King of the world cm & Hero my dear Lokesh minister Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏 Super cm cbn Garu & Lokesh minister Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉 My name rk rao Kdp ap Heda office dhille Sreendhi R S S group of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉
@hrishnaidu1679Ай бұрын
Schools ni change chesina Devudu jagan,,,veellu only buildup babu lu