గురువు గారి మహాభారత ప్రవచనాల వల్ల ధర్మాన్ని, ధర్మ సూక్ష్మాల్ని తెలుసుకోవటం నిజంగా నా అదృష్టం🙏 గురువు గారి కి పాదాభివందనం🙏 మీరూ ఇలాగే ఎన్నో ప్రవచనాలను మాకు మరిన్ని అందించి మమ్మల్ని ధర్మ మార్గం వైపు మళ్లించి మా జన్మ ని తరింపచేయగలరు🙏
HARE RAMA HARE KRISHNA HARE RAMA HARE KRISHNA HARE RAMA HARE KRISHNA HARE RAMA HARE KRISHNA HARE RAMA HARE KRISHNA HARE RAMA HARE KRISHNA HARE RAMA HARE KRISHNA 🙏 🙏🙏🙏 GURUVVUGAARIKI PADHABI VANDHANAM