గరికిపాటి గారి సామాజిక, ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రతి రోజూ పొందటానికి ఈ అధికారిక ఛానల్ ను SUBSCRIBE చేసుకోండి: bit.ly/2O978cx
@kasireddynagenderreddy88804 жыл бұрын
భీష్ముడు కి పరశురాముని యుద్ధం జరిగితే ప్రళయం వస్తుందని శివుడు ప్రత్యక్షమౌతాడు శివుడు అంబికకు భీష్ముని మరణానికి కారణం అవుతావ్ అని చెప్పి
@syamalap39664 жыл бұрын
@@kasireddynagenderreddy8880 ,,,,,,,?,,,,,
@ravulasathyanarayana88424 жыл бұрын
@@kasireddynagenderreddy8880 ₩
@manipalreddy95094 жыл бұрын
Ingesting I will meet to tak passably will blessing and cello missed
@muralimaster39234 жыл бұрын
Bu
@srinivasulukadimella94242 жыл бұрын
గురువు గారు అర్జునుడు యుద్ధం గురించి చాల చక్కగా చెప్పారు అద్భుతం మహాద్భుతం💐
@krishnamurthyvemu40264 жыл бұрын
మీలాంటి వారు నిజంగా మా జీవిత మార్గదర్శకులు. మనస్సుకు హత్తుకునేలా ఎంత బాగా చెపుతారండి . మీ ప్రవచనాలు వినే భాగ్యం మాకు కలగడం మా అదృష్టం.
@venkataramananadukuru12504 жыл бұрын
Great speech.
@narsaiahkatkuri34612 жыл бұрын
Narsaiah
@duthakrishna3393 жыл бұрын
అహ అహ ఏమి మహా భారతం అందులో శ్రీ గరికపాటి గారు హాస్య ఛలోక్తులు మేళవించి చెబుతుంటే ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు ఉంది
@distmagistratedantewada58113 ай бұрын
మహా అద్భుతంగా చెప్పారు, సన్నివేశాన్ని కళ్ళకు అద్దినట్లుగా తనదైన చమత్కారం పాండిత్య ప్రతిభ రంగరించి విశదపరిచిన గరికపాటివారికి వందనాలు
@venkatnarsaiahkunduru53022 жыл бұрын
No words to express your profound scholarship. Sir. Expression of classic situations with contemporary satires. I am not enough to say about you sir.
@abhiramabhi24884 ай бұрын
శ్రీ గురుభ్యోనమః మీరు వివరిస్తుంటే రోమాలు నిక్క పరుస్తున్నాయి గురువుగారు 🙏🙏
@suryasai53403 жыл бұрын
Serials cinema lu chusi karnudi fans ikkada hadavudi cheyyakandi. Chadivi, unnadi chepthunte malli vedhava prasnalendhuku.
@ArunMahadev19932 жыл бұрын
Correct....i was also big fan of karna. When i started vyasa bharata i understood. Arjuna is non other than partof vishnu god
@hifriends36073 жыл бұрын
నాడు... గురువు కి తగిన గౌరవం ఇచ్చారు 🙏 గురువు.... మనస్సు పూర్తిగా తన శిష్యులకు... ఉన్నతమైన విలువలతో కూడిన విద్యను బోదించారు ☀ భారతీయ సంస్కృతి.... ప్రపంచానికి ఆదర్శం 🙏 అర్జునుడు... విలువిద్య 🏹 లోనే కాదు గౌరవం గా మాట్లాడటం... లోను ఉత్తముడు 👈 My favorite warrior... అభిమన్యుడు. మహభారతం మనందరం జీవితాల్లో వెలుగులు నింపేది. మనం నేర్చుకొని వాటిననుసరించి మన జీవితాల్లో వెలుగులు నింపాలి 🙏 ఆలోచన చేయండి🙏 నేస్తమా
@srinuch3742 жыл бұрын
అర్జునుడు కిరీటం కాపాడుకోలేకా పోయారు... వేస్ట్ అర్జునుడు... ఎందుకంటే ధర్మరాజు నే చంపేందుకు సిద్ద పెడితే కృష్ణా భగవాన్ అడ్డుకున్నారు... అతిథి నీ అగౌరవ పరిచారు అర్జునుడు భీముడు... ఇలా చాలా ఉన్నాయి
There is nobody like Guru Garikapati who can narrate and relate to the present . He is great. God bless him. We are the most fortunate to be able to listen live. I thank God .
@jagadisbatchu74053 жыл бұрын
భారత దేశంలోనే మిమ్మల్ని మించిన ప్రవచనకర్త లేరు మీ ప్రాక్టికల్ జీవన విధానం మిళతంతో చెప్పడం ఎవరికి సాధ్యం కాదు మహానుభావా శతకోటి వందనాలు💐💐💐
Chaganti gari pravachanalu mi pravachalu chala baguntayi guru garu
@srinivassree8432 жыл бұрын
Om namo venkateshaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mee pravachanam vintunte raktam uppongutundi guruvugaru
@dhanunjayapapugowni78914 жыл бұрын
I like this episode of yours so much.Thank you.
@blackhacker712 жыл бұрын
Jai Arjuna💫🔥🔥🔥🙏
@surayhemanth8094 жыл бұрын
My name is Padma I am from Kuwait Miku padabhi vandanam guruvuvugaru 🙏🙏🙏🙏🙏🙏
@pchandu10942 жыл бұрын
Me prasangalu vinty chala anandham ga undhi sir.🙏🙏🙏
@shivakarthika68734 жыл бұрын
Enduko epudu vintunna eyes lo water kripothundi naaku. Picha istam bharatham ramayanam.
@bhukyasrinivas2534 жыл бұрын
🙏
@guitaristpavan44093 жыл бұрын
Adi ni adrustam andaru ala bhavinchaleru andaru manushulu kosam edustunte ni lanti vallu matram devudi alochana occhinappudu kanneellu ravadam oka adrustam
@udaytrueliving74633 жыл бұрын
Yes Mee too
@krishnaanusuri50563 жыл бұрын
@@guitaristpavan4409 v
@rangasai74592 жыл бұрын
Yo are correct. Fully agreed.
@jagadeeswararaochilukoti3911 Жыл бұрын
BEST ACTOR SIR, SRI GURU VANDHANAM
@saikumarpulipati21712 жыл бұрын
గురువు గారికి నమస్కారములు...
@kannaiahp5873 жыл бұрын
Excellent speech Guruvu garu, Namaskaram, TQ
@rkreddy722 жыл бұрын
Hats up guruvu garu🙏
@dagudusankarraviprakash56104 ай бұрын
Nice sir, defenitely you will defenitely succeed in between youth, I pray god that you will be a Guru in changing the trend of Youth in this Kaliyuga !!!
@nageswararaokatragadda18154 жыл бұрын
గురువుగారికి వేల వేల ప్రణామాలు. ఎందుకంటే మా అబ్బాయి (18సం. లు )మీరు చెప్పిన అభిమన్యుని కథ (షుమారు 2గంటల నిడివి )break లేకుండా విని ఆరోజు నుంచి ప్రతిరోజూ పూజ చేయడం అలవాటు చేసుకున్నాడు. ఇంతకు మునుపు మరీ ముఖ్యంగా యుక్త వయసుకు వచ్చిన తరువాత పూజ కాదు కదా గుడికి కూడా మాతో రావడం మానేసాడు. అటువంటి వాడిని మీ ప్రసంగం మార్చింది.
@GAMINGX-ul2vt2 жыл бұрын
మహాత్ముల వాక్కుల ప్రభావం అలాంటిది మరి ❤
@mallikarjunmarg76992 жыл бұрын
Super guruvu garu.....
@satyanarayanapeetani2094 жыл бұрын
Kalipikotra kavati ranga.... super Guruji
@prathapp67652 жыл бұрын
MOSTEST RESPECTED APPRECIATE GARIKAPATI GARU MEEKU PAADHABHI VANDHANAM E VISHAYAMU AYINA VIDA DHEESI EXAMPLE THO SAHA CHEBUTHARU ANDI NIJANGA MEEKU MEERE SAATI THANK YOU SO MUCH PLEASE
సబ్జెక్ట్ ప్రదానం మీరు చెప్పే సమయంలో ప్రస్తుత సమాజంతో పోలిక ఎక్కవగా ఉంది. విషయం చెప్పగలరని మనవి గురువుగారు..
@ashokrao23772 жыл бұрын
Guruvaryulaku charanavandanamulu k.s ntr gari cinema choostunna anubhooti kalugutunnadi pandagala season lo inkainka vinasompyna telugu padyalu bharataramayanudalanu vine bhagyam pradadinchinadulaku meeku team ku chirakalarunini garikapatiwaru chagantiwaru okaru vedavyasulu marokaru valmeeki maharshulu memu dhanyulamu
@RaviKumar-oh7fv3 жыл бұрын
నమస్కారం గురువుగారు మహాభారతాన్ని మీకు ఇష్టం వచ్చినట్టు చెబుతున్నారు
@srinuch3743 жыл бұрын
💯
@jayantilakshmanarao78804 жыл бұрын
Very educative.
@Ashokkumar-qw9kn4 жыл бұрын
ఇక్కడ చాలామంది అసలు భారతం చదవకుండానే కామెంట్ చేస్తున్నారు. గరికపాటి గారు విరాట పర్వ యుద్దం గురించి చెబుతున్నారు... అందుకే భీష్ముడు, కర్ణ సమే టైమ్ ఉన్నారు...ఈ యుద్దం కురుక్షేత్ర యుద్దానికి ముందు జరిగింది. 1. కర్ణుడు కూడా ద్రోణ దగ్గరే చదువుకున్నాడు... కానీ ద్రోణాచార్య బ్రహ్మాస్త్రం విద్య చెప్పలేదు... అలానే తన సొంత కొడుకు కి కూడా చాలా అస్త్రాలు చెప్పలేదు... అందుకే కర్మ పరుశురాం దగ్గరకి వెళ్లి నేర్చుకుంటాడు. 2. ఏకలవ్య కుక్కను బాణాలతో కొట్టినా దానికి చాలా బాధ కలిగింది... ద్రోణ ఏకలవ్యుడు స్కిల్ కి అబ్బురపడ్డ ఆ విధానం నచ్చలేదు... ఏకలవ్యుడు ఒక కరుడుగట్టిన దారి దోపిడీ దొంగ తమ్ముడు అని తెలుసుకుంటాడు. కొంచెం భయపడతాడు అదొక రీజన్ బొటన వేలు అడగడానికి. 3. ఏకలవ్యుడు నీ చంపింది కృష్ణుడు. ఏకలవ్యుడు తన స్కిల్ తో ఒక రాజు కూడా అవుతాడు. జరాసంధుడు సైన్యాధిపతి కూడా. వర్ణం అన్నది బర్త్ బట్టి కాదు వాళ్ళ స్కిల్ బట్టి అని ఈ కథ ఒక ఉదాహరణ. ఏకలవ్య చాలా సార్లు మంచిగానే ప్రవర్తించాడు. కానీ జరసంధ్ అండ తో కొన్ని దండయాత్ర లు చేశాడు... ఇవేమీ చెప్పరు సెక్యులర్ మార్క్సిస్ట్ . 4. కర్ణుడు పరశురాం నుంచి నేర్చుకుని వచ్చాక హస్తినాపురం విద్యా పరిక్ష స్థలానికి. వస్తాడు... అయితే అది ఒక ప్రైవేట్ టెస్ట్. అందుకే ఆయన్ని అడ్డుకుంటారు. రాజు కడుపున పడితేనే రాజు కాదు. క్షత్రి అంటే శురం లేదా ఎక్కడైనా సైనికుడు గా ఉన్న లేదా రాజ విద్య తో సంబంధం ఉన్న. అందుకే అడ్డుకున్నారు. అదే టైమ్ అదనుగా తీసుకుని దుర్యోధన కర్ణుడు కి అంగ రాజ్యం ఇస్తాడు. ఇదొక మంచి పని అతను చేసినది కానీ చాలా స్వార్థం తో ఆశించి చేసండి. 5. కర్ణుడు దీనివల్ల పూర్తిగా దుర్యోధన మాట వినడం, దుర్యోధన మెప్పు కోసం ఎన్నో తప్పులు చేయుడం 6. అర్జున మీద చాలా జీలౌస్ పెంచుకుంటాడు కర్ణుడు. వ్యాస భారతం ఎన్నో సార్లు చెబుతుంది. అర్జున చాలా ఏకాగ్రత, దైవ భక్తి కలవాడు అని. కర్ణుడు , దుర్యోధన ఎప్పుడు అంత దైవ భక్తి ఉన్నటు ఉండదు. 7. సాత్యకి చేతిలో కర్ణుడు ఓడిపోతాడు. అర్జున చేతిలో కూడా. అశ్వత్థామ ఎన్నో సార్లు కర్ణుడి నీ కాపాడటం వ్యాస భారతం లో వుంటుంది. 8. కర్ణ దిగ్విజయ యాత్ర లో ద్వారక మీదకి కర్ణ దుర్యోధనుడు సహాయం తో వెళతాడు. హరివంశ పురాణ ప్రకారం కృష్ణుడు కొడుకు ప్రద్యుమ్నుడు మొత్తం కౌరవ సేన నీ,కర్ణ దుర్యోధన లని ఒక మాయ భవనం లో బంధిస్తాడు. తర్వాత వాళ్ళని విడిపిస్తాడు. 9. కర్ణ చావు లో కృష్ణ పరమాత్మ చెప్పిన ఘట్టం అందరూ చదవాలి. మూవీస్ చూసి నమ్మొద్దు. 10. వ్యాస భారతం కి మూవీస్ కి చాలా మారుతున్నాయి. మసాలా కోసం మార్పులు చేస్తున్నారు. యథాతంగా చదివితే అర్థమవుతుంది .
@ambatirajesh59124 жыл бұрын
👏👍👍
@MrBramhareddy4 жыл бұрын
Nv chadhivundhi kuda vyasudu rasindhi kadhu ippudu aa book ea ledhu.,only modified ve unnay
@Sankarajathichow.4 жыл бұрын
Rasavuuu mahabharatham mothamm book laa kani nvuuu cheppina eh 1ti real mahabharatam lo levuu ,garikapatini vadili grandalani chaduvuu neejam telustundi 👍
@Ashokkumar-qw9kn4 жыл бұрын
@@Sankarajathichow. nuvvu okka sari ye granthalo chadiva vo cheppu...12 books mahabharat version authentic kmg ,60 years research chesna bori version,andhra mahabhatam naki idea vundi... gita press version kuda ade chebutundi, madvacharya Mahabharatam kuda... గరికిపాటి గారు చెప్పింది కరెక్ట్...nuvvu కరెక్ట్ books చదివి మాట్లాడ.... Truncated versions kaadu full book with commentory.. ఒకవేళ చదివి vunte version peru చెప్పండి...
@Ashokkumar-qw9kn4 жыл бұрын
@@MrBramhareddy gita press atleast 90 percentage authentic. Nilakantha book kuda...bori version researched more than thousand versions 60 years ga research chesi oka version ఇచ్చారు చాలా మంది అచర్యులని consult chesi...kmg version kuda oldest available version...so yes 90 percentage ivvanni correct versions with small variotions. Samavedam shanmukha sharma Mahabharatam videosచూడండి... ఆయన ఈ versions అన్నిటి నీ compare chesi మరీ చెప్పారు
@Ramachari-yw4xo4 жыл бұрын
He is a great personality.
@konerugangadhararao67594 жыл бұрын
Excellent rendering as Kireeti’s Arrows!
@opagasthyaofficial73533 жыл бұрын
Thank you garikipati garu
@gnaneshwerb16653 жыл бұрын
హ్యాట్సాఫ్ మీ ప్రవచనం సినిమా కూడా పనికి రాదు వందనం మీకు.
@informationforyou.11942 жыл бұрын
Super
@ramachennareddynarrvula34903 жыл бұрын
Excellent Swamy
@prasannasirivati95893 жыл бұрын
Good Speech interesting 👏 Story
@eswarredam33054 жыл бұрын
Kallaku kattinatlu chapparu..guruvu Garu..#
@arunajyothi7903 жыл бұрын
తెలుగు వారి గ గర్వంగ గర్వపడుతున్న మీ పధ్య అర్థ విన్యాసాలు కనులారా చెవులారా వీనుల విందుగ విందు మా కోశం జన్మించిన మహా ను భావ కవిత్రయ ంను కనులారా వీషుస్తుంన్నాము చాలు ఈజన్మకు
@ramprasadnemalikanti73714 жыл бұрын
Mee padalaku naa namaskaram guruvugaru
@rajubhupathi90003 жыл бұрын
BP check chesko
@rajuchakali87772 жыл бұрын
గురువు గారు ధన్యవాదాలు మీకు
@allinonef67372 жыл бұрын
Mimmalni shlokam lo prashamsinchalanioisthundhi kaani Kudharamdam ledhu guruvu Garru.. Mi ashissuku maaku ellaopoudu undali Mi midha Prema bhakthi maku ellappudu untayi
@prasadbuddu24584 жыл бұрын
Super sir gariki pati garu baga chepparu
@laxmankaytham38064 жыл бұрын
Jai Shri ram Jai Shri Krishna
@laxmana67353 жыл бұрын
Excellent explain sir 🙏
@purnasai94172 жыл бұрын
Arjunede verratvam gurinchee mee dwara telusuukontunam
@venkatalakshmikuriminelli62484 жыл бұрын
Super guruvugaru🙏
@nadiyalucky4832 жыл бұрын
Padabhi vandanalu guruvu garu
@sandyp484 жыл бұрын
గురువు గారు మహాభారతం యొక్క links పెట్టండి
@kirankondamidi1942 Жыл бұрын
Super🌸🌺🌻🌹🌷🌼💐
@aithabalkishan7234 ай бұрын
Ananda brahmanandam
@praveensanga82104 ай бұрын
Nijama miru 🙏🙏🙏🙏
@Path_to_Peace-d3 жыл бұрын
Arjuna ❤️❤️
@rcharankumar90323 жыл бұрын
JAi SRIRAM
@kanchanapallychandraiah50294 ай бұрын
God Krishnana,s kind on Arjuna.😊
@adusumalliravindra4434 жыл бұрын
OM SRI GURU BYO NAMAHA 🙏🙏🙏
@malleswaraiahmanduru5422 жыл бұрын
No words to comments
@pragada37443 жыл бұрын
బాగుంది
@sivakrishnamarrapu50213 ай бұрын
Adhi maname❤❤😊
@sivakolagani25214 жыл бұрын
Super cheptunnaru
@sudarsandm4 ай бұрын
Guruvu gaariki DVS Karna choosi vollu mandi chepparu ee vyaakhaanam
Kavacham unnapatiki kuda karnudu odipotaadu. War ki munde arjunudu chetilo 3 times odipoyaadu without krishna help. Karnudu aa pain thattukoledu poni chanipoadam ante body ki kavacham undatam valla chaavu raadu kaliyugam ayyentavaraku aa pain baristu undaali aaa pain nunchi kaapadalni Indhrudu kavacham teeskelataadu
@Vijay-cz7pe4 жыл бұрын
Mana brahmanula gurinchi correct chepparu meeru..pogadtalaku padipothamu
@m.sravan10874 жыл бұрын
Guruvu gari padala deggara banalu vesindhi ganga kosam
@cvrhanuman70494 ай бұрын
అయ్యా అర్జునుడు ధనస్సు కి నూరు నార్లు ఉంటాయి ఇది మనకు కర్ణపర్వం లో స్పష్టంగా చెబుతారు గమనించగలరు