ఆ అమ్మాయి ఏమంత అందంగా లేదు ఎందుకంత హెల్ప్ చేస్తున్నారా అమ్మాయిని తెలీదు అసలు అమ్మాయిని చూస్తుంటే భయమేస్తోంది ఏ అంత అందంగా ఉందని చెప్పేసి అమ్మాయిని ఓ హైలెట్ చేస్తున్నారు ఇది చూడాలి తప్ప ఇలాంటివి చూడడమేంటి బుద్ధిలేనివి మనుషులు
@sravanthi956312 күн бұрын
Avunu kada okariki evadiko nachhi ameni you tube lo pettaru ika danni pattukoni andaru videos cheyatam e madya ide kada chesthunnaru edoka panikimalina content undali ga ade idi
@rajyalakshmilakshmi646412 күн бұрын
ఆ అమ్మాయి కళ్ళు మాత్రమే బాగున్నాయినోరు ఇంత పెద్దగా ఉంది , మరీ అంత ఏమీలేదు ఎంతో మరి
@umamaheswari-xn1wv12 күн бұрын
Avunu pedda em andam ga ledu kani ah kallu andam ga vunnayi antunnaru kani ah kallu chala danger becaz diseases fever antu rogalu chala fast ga attack avutayi genaral ga black nd brown eyes manchivi roga nirodaka Shakthi yekkuvaga vuntundi
అప్పట్లో టోపీ అమ్మ ఇప్పుడు మోనాలిసా ఇదే తిక్కలోళ్ళు తిరునాళ్ల కు వెళితే జరిగేది
@manjuladevi36013 күн бұрын
కుంభమేళా సందర్భంగా భక్తి,రక్తి,విరక్తులు బలే కనిపిస్తున్నాయి. అంతా సోషల్ మీడియా చలువ.🤔
@Nature8am13 күн бұрын
భక్తిని వదిలేసి కేవలం రక్తిని చూస్తున్నారు ఏంటో కొంతమంది ఈ జనాలు,ముఖ్యంగా ఈ మీడియా ఏమీ చేస్తాం ఆడదాని చూపు, రూపు అలాంటిది మరి అనుకోవాలి ఇంకా 🤦
@vivekananda842113 күн бұрын
Karuvu sir.. karuvu.. batch...😅😅😅😅😅😅
@naveenkumarmasaboina820213 күн бұрын
😂😂😂😅😅🤣🤣😝
@Sripadhasrivallaba12 күн бұрын
😂😂😂
@goodmorning730713 күн бұрын
2 years back ఒక lady new year time లో rose flowers ఇస్తూ హల్చల్ చేసింది. ఈమెని చూస్తే most educated modern women అనుకున్నాను. అదేనిజమైంది
@vasudhaisukapalli24212 күн бұрын
Sir. నేచర్. ఆమె అందంగా ఉంది ఇది నిజం అమాయకంగా చూస్తూ. పాపం సర్. ఆమెను పని చేసుకోకుండా చేస్తున్నారు జనాలు
@vk1207513 күн бұрын
ఈ మీడియా వాళ్లు ఆ అమ్మాయిని ఇంతగా చూపిస్తూ ఆ అమ్మాయికి privacy లేకుండా చేస్తున్నారు. ఇదేమి ఆనందం. ఆమె వ్యాపారం దెబ్బతినింది. ఆమె దగ్గర కొనడం కన్నా ఆమెతో సెల్ఫీ కోసం జనాలు ఎగబడుతున్నారంట.
@aneesamohammed485813 күн бұрын
సునీత విలియమ్స్ గారి గురించి వీడియో చెయ్యండి సర్
@veenapasupuleti255513 күн бұрын
అవును తెలుసు కోవాలి వుంది
@PutturGaneshGanesh12 күн бұрын
👍
@Sunil-gv8rr13 күн бұрын
Sir meru cheppevidhanam super
@alivenis612213 күн бұрын
Bhakthi, Devudu Anni utti maatalu sir.
@Sripadhasrivallaba12 күн бұрын
అయ్యొ ఏంటి దీన్ని భక్తి అంటార😮
@Jasti.Sreehari34513 күн бұрын
హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ 💐
@annapurnarallapalli450713 күн бұрын
ఈ అమ్మాయి కళ్ళు తేనే కళ్ళు అందం
@NaniAlthi-c5s12 күн бұрын
ఆమె sclerel eyes 👀 వల్లన etracation అవుతున్నారు.😊😊😊
@nandininegaluri35413 күн бұрын
Even I was thinking the same sivaprasad garu, entha mandi fake manushulu uñaro telustundi , bhakthi Ane musugu lo murkhatwam,mosam,dambikam Inka Anni arshadvargalani potgaposinatlu unde manushulu kanipistaru. Nijamaina naga sadhuvulu ,aghoralu,rushilu munulu Andulo prasantam ga vachina pani chusukuni vellipotaru ,ee maya lokam lo vallavaraku cherukovadam ante sadhyamayye pani kadu entho anugraham undali...uppu kappurambu..padyam laga undi paristhiti
@swethapalabatla496613 күн бұрын
Correct heading pettaru
@rajeshjadhav938210 күн бұрын
Ameki blue eyes unnai I think that is reason
@AnnapurnaAdabala-ss9px13 күн бұрын
Good information sir.
@tentacionthegamer110710 күн бұрын
Kali prabhavam
@shyamatagore107911 күн бұрын
అది full makeup వేసింది మోనాలిషా .... ఇది అంతా ఒక్క ప్లాన్
@MadhaviMadhavi-u6m12 күн бұрын
Kumbamela ki antha mandhi vasthey tamaru eemeni gurinchi matrame yendhuku vedios chestunnaru tamaru matram yemanna genuine na
@bandarijyothirmai48412 күн бұрын
U are right. Crazy people and crazy society.
@lakshmimkm935912 күн бұрын
Aa ammaayi poosalammedinaa ee rojullo andaroo moderngaa tayaaravutunnaaru alaage ready ayindi
@nimmi658912 күн бұрын
Pustelamme ammai kadu, poosalamme ammai, sorry for correction.
@CatalystSivaPrasad12 күн бұрын
పూసలు అమ్మే అమ్మాయి... ఇక నుంచి బాలీవుడ్ హీరోయిన్? kzbin.info/www/bejne/rXrJeICver-Deac
@AnuradhaDandasi12 күн бұрын
కలికాలం
@sreesaidevi734912 күн бұрын
🤷🤦👌👌👌
@sugy931013 күн бұрын
mana india lo ede problem all boys and gents vallu e ammayi kanipinchina sexualize chestaru
@ArunaMarella-fw6lz13 күн бұрын
Sri teja helth ala vundi sir
@mallikarjun979612 күн бұрын
పుస్తెలు అమ్ముకునే అమ్మాయి కాదు.పూసలు అమ్ముకునే అమ్మాయి. పుస్తెలు అంటే సూత్రాలు.
@CatalystSivaPrasad12 күн бұрын
పూసలు అమ్మే అమ్మాయి... ఇక నుంచి బాలీవుడ్ హీరోయిన్? kzbin.info/www/bejne/rXrJeICver-Deac
@Madhu-u3z13 күн бұрын
Monalisa eppudu heroine kapotundi
@lavanyalavi184812 күн бұрын
Valle kadu sir miru kuda villadhari gurinche edho oh way lo news chepthe navvosthundi sir 😂😂
@Firsthumanh113 күн бұрын
Bhakti Mukti Rakti all are same ;
@aparnagopan956913 күн бұрын
Kumbh mela lo konni lakshala mandi undaga, valla gurinchi matladadaniki emi leda?? Ee panikimalina information evaradigaaru
@peswari376612 күн бұрын
Sir sunitha Williams gurinchi nijalu cheppandi sir evaru nijam cheppadam ledu meru matramey100 percent correct ga cheptaru plzsir
@thescorpion11113 күн бұрын
Asalu maha khumba mela mahathyam enti akkadiki velli villu chesedhi ento 🤦🏻♀️ antha kaliyugam mahima.
Chinna pillalu main ga teen age lo chala Mandi adapillalu bomallaga untaru, Mee menakodallu kuda bommallage undevaru or untunnaru. So prati papa kuda appude vichukunna flower laga untundo.vallani kamam tho chupistundi ee dikkumalina media.