Good to know these things about Savitri garu. Thanks for the good video.
@dandalasuman2 жыл бұрын
Good to know historical facts
@MarySadhanaKuda7 ай бұрын
ఈ పెద్దావిడ voice కూడా సావిత్రి గారి voice లాగే ఉంది
@vijayachamundeswarideviyad95258 ай бұрын
Vallu cheppindi correct vallu pedsvallu ithe mena mama chinnamma peddamma le pencharu valle chedivincharu vij. Kedseswsrpet vellaka venkataramayya chowdary gari parichayam natyam nerpinchatam antha vij..lo jarigindi appaty varaku sirravur lone vunde vaaru
@kaykay91832 жыл бұрын
ఏదో సావిత్రి గారి గురించి అని చూశాం కాని ఈ ఆంకర్ చెప్పిందే చెప్పి చెప్పి బోర్ కొట్టించాడు . మొత్తం వీడియో పదినిముషాలకంటే ఎక్కువ వుండదు
@bandarunagaraja27062 жыл бұрын
ఆవిడ కులం ఏమిటన్న తేలని సమస్యే ఆవిడకు ఆవిడ పుట్టిన గ్రామం మీద అభిమానం లేకుండా చేసిందా? ఆ గ్రామంతో ఆవిడ చిన్ననాటి జ్ఞాపకాలు బాధాకరంగా ఉండేవా? అందుకే ఆవిడ ఆ గ్రామాన్ని ఒక పీడ కల లాగా మనసు లోంచి తీసి పారేసిందా?
@bhanuprasad46062 жыл бұрын
మహానటి సినిమా బాగా తీశారనడానికి సందేహం లేదు కానీ , అందు లో చాల తప్పులు అనవసరమైన విషయాలు చూపించి సినిమా టైం వెస్ట్ చేశారు ! ఆమె లైఫ్ లో మరెన్నో ఇంటరెస్టింగ్ విషయాలని చూపించాలిసింది . సావిత్రి గారు సినిమాలో చూపించినట్లు తండ్రిగారి పేస్ ఎలాఉంటుందో చూడాలని అని తపన పడ్ఢట్లు చూపించారు . సావిత్రి తండ్రి గారు ఆరడుగుల ఆజాను బాహువు పసిమిచ్ఛాయతో ఉండేవారని తెనాలి చిర్రావూరు తదితర సమీప గ్రామస్థులు చెబుతారు ఆయన ఫోటో కూడావారి దగ్గరవుంది ఇంకా ఎన్నో తప్పులున్నాయి !అసలు సమంత ఎపిసోడ్ ఎందుకో అర్ధం కాదు .
@kinnerasani31592 жыл бұрын
అవును. మొదటి మరియు రెండవ భార్యలు మరియు వారి కుటుంబాల ఆర్థిక అవసరాల కోసం మాత్రమే సావిత్రి గారిని జెమినీ గణేషన్ పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం గురించి చర్చించలేదు.
@bharathiamarthaluri3562 жыл бұрын
Plz say savitri garu
@savitri73118 ай бұрын
ఏడిచావు లే ఆమెకు.. పెద్దమ్మ.. పెద్దనాన్న సహాయం చేసారు... అందుకే వాళ్ళని చూసుకుంది.. ఊరు అందరిని చూడాలా 😡😡😡
@tungalasambasivarao66492 жыл бұрын
సావిత్రి పుట్టి పెరిగిన ఊరు గుంటూరు జిల్లా వడ్డీవారిపాలెం.ఆ ఊళ్ళో సావిత్రి గణేష్ హైస్కూలు ఉంది. గమనించగలరు.
@veeranjaneyulupuppala73392 жыл бұрын
No, not correct, vaddivari palem is her mother nelative
@vijayachamundeswarideviyad95258 ай бұрын
Adi valla ammamma gari vuru pelli chesukundi menamama varasa ina govinfarao gari vuru but puttindi perigindi sirravurru ma nanna garu thanu cousins maadi sirravure
@mohanKumar-rv9ni4 ай бұрын
మహానటి సావిత్రి గారు చేసిన మంచి కార్యక్రమాల్లో రేపల్లె తాలూక వడ్డివారిపాలెం లో కట్టించిన సావిత్రి గణేశన్ హైస్కూల్ ముఖ్యమైనది. ఇప్పటికి సుమారు పది గ్రామాల విద్యార్థులకు విద్యనందిస్తున్నది . ఈ విషయంకూడా సినిమాలో చూపించలేదు. .
@swarnalathatummala3682 жыл бұрын
ని శంకర సావిత్రి కాపు సావిత్రి పెద్దమ్మ గారి భర్త చౌదరి అతని ఇంటి పేరు కొమ్మారెడ్డి సావిత్రి గారిని 10 సంవత్సరాల వయసు నుంచి సినీ ఫీల్డ్ కొచ్చిందాకా పెంచిన తండ్రి అయిన చౌదరి గారు
@rajaraogutha16758 ай бұрын
Kaapu kaadu Mutaraasulu
@vijayachamundeswarideviyad95258 ай бұрын
Devadas malli puttadu shoiting lo konfa meeda nundi padi koma loki vellaru avida life lo realise ayyindi mistakes cover chedukundi malli gelavali anukundi but devudu ika chalu ani rest ichesaafu anthe but avida porafuthune vundi chabuni kuda poradindi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@doddisankararao6669 Жыл бұрын
Aswanidutt tried his best to project Savitri as a Kamma. Dutt and his entire Kamma team worked relentlessly to convince audience that the Savitri phenomenon in Tollywood owed to one Venkataramiah. Throughout the movie, Dutt projected Venkataramiah as Venkata Ramiah Chowdhury and as the Pedda Naanna of Savitri. In reality Venkataramiah was a broker who eked out his living as a mere car driver. How such a fellow could have enjoyed the title ‘Chowdhury’, which was the prerogative of the affluent, Aswani Dutt only knows. This fellow Venkata Ramiah had no blood relation or whatsoever with Savitri. Car driver Venkataramiah in fact lived in Chennai cashing on the popularity of Savitri. Venkataramiah exploited Savitri, the actor and in the end, he even tried to blackmail Savitri. That’s why Venkataramosh was ultimately was thrown out by Savitri.
@vijayachamundeswarideviyad95258 ай бұрын
Nanna garu chepoe varu vellina relatives ni baga recieve chedukune varu prena ga vunde varu ani oicture lo chupinchinatlu vendi glass llo water pkates meals devudi gadi loki vella lante bayam vesedi anta antha apurupanga vubdanta antha goppa nanna gari vallu adrusta vanthulu maaju a adrustam ledu
@nagamallika18802 жыл бұрын
Savitri garu brother padarikam ki maryadha ivvandi
@rajyalakshmimandava13212 жыл бұрын
నీ తలకాయ.... సినిమా start 11 years సావిత్రి నుండి చూపించారు.... ప్రెగ్నెంట్ నుండి చూపించరు.... ఓవర్ యాక్షన్ ఆపేయ్యి... ఆవిడ help చేయలేదు అంటున్నప్పుడు ఆమె గురుంచి ఏదో చెప్పడం ఎందుకు
@razzkondaveetilatestupdate26382 жыл бұрын
పుట్టిన దగ్గర నుండీ చూపించకూడదు అని ఎక్కడ అయిన.రాసి ఉందా?.. ఆమె జననం గురించి,.. ఆమె జన్మించినప్పుడు పడిన కష్టాలు చూపించడడం ద్వారా ఆమె సాధించిన ఖ్యాతికి ఒక గొప్పతనం ఉంటుంది...ప్రసవ వేదన నుండి మరణం వరకు ఆమె జీవితాన్ని చూపించడం ..నిజమైన సావిత్రి గారి బయోపిక్ కి అర్థం..
@telugustreetgirl63632 жыл бұрын
Ippudu em cheddaam antaru mari
@jayasreepavani90378 ай бұрын
😂. సావిత్రిగారు ఒక నటి. ఆవిడకి నచ్చినట్లు బ్రతికింది. పోయింది. ఆవిడ నటన సినిమా టికెట్లు కొనుక్కుని మనం వినోదం పొందేము. పుస్తకాలు రాసీ మళ్ళీ సినిమాలు తీసీ హంగామా చేయడానికి ఏమీ విషయం లేదక్కడ. మరీ మనం ఓవర్ యాక్షన్ చేయడం అనవసరము. నా కామెంటు కూడా నాకు time waste
@vijayachamundeswarideviyad95258 ай бұрын
Maa nanna garu oka cousin valla peddamma garu maku nayanamma so maa nanna garu a effectiin thine nasku a name pettaru chamundeswary amma varu plus valla ammay lo vijaya kalipi .
@prabhakarareddy76932 жыл бұрын
Inthaki savitri garu kamma kulastula kapu kulastula Yedhi yemaina Mana Guntur Zillaki chendhina chirravuru village
@rajaraogutha16758 ай бұрын
Mutaraasy vaallu
@satyalaxmi31212 жыл бұрын
Enduku ivvali miku dabbu chachina aavida mida nindalu aavida last lo anta jabbu padite miru evaru enduku daggara undi seva cheyaka poyara vedhava kaburlu cheppaku chuttalu ani
@Nagaraju-b1z8 ай бұрын
Super chala Baga adigaru
@bandarunagaraja27062 жыл бұрын
సావిత్రి గారికి తను పుట్టి పెరిగిన ఊరు చిర్రావూరు మీద ప్రేమ లేదా?
@abhishekkmadhu79572 жыл бұрын
She built a school there
@makkapatisrinu73152 жыл бұрын
okka paisa kuda ivvaledu ma vuri ki
@vijayachamundeswarideviyad95258 ай бұрын
Maaku theletapoataki death card chusam but avida thagi padi poledu adi kuda thapou gane theesaru
@kasibangarayya Жыл бұрын
సావిత్రి గారు తను చిన్నప్పటి నుండి పుట్టి పెరిగిగ గ్రామానికి ఎప్పుడైనా వెళ్ళారా, ఎందుకు వెళ్ళలేదు, తనని పెంచి పోషించిన వాళ్ళని తను ఒక స్టేజ్ కి వెళ్ళాక ఎందుకు పట్టించుకో లేదు, ఎంత ఎదిగినా తను పుట్టి పెరిగిన రోజులు, తన వాళ్ళని, గతాన్ని మరచిపో కూడదు కదా, ఎందువల్ల ఆ గ్రామం వెళ్ళలేదు
@rajaraogutha16758 ай бұрын
Having such selfish daughter was her BAD LUCK, SHE BELONGS TO A CAST TO WHICH HER SON IN LAW BELONGS WHY CONFUSION, ASK CHAMUNDA
@manisai71562 жыл бұрын
చెప్పిందే చెప్తున్నావు బాబూ, తక్కువ సమయం లో ఎక్కువ విషయాలు చెప్పాలి
@shylan61242 жыл бұрын
Valla pedhamma photo unte pettandi savithri amma akka bartha photo unte choopichgandi
@vijayachamundeswarideviyad95258 ай бұрын
Avida gurunchi comments chese kanna elanty situatiins lo ina vykithwanni kolpoledu poradindi andaru a sportivness nerchukovali thelusukovalsindi adaggane evariki surity manalni minci vella kudadu ani athi mancji pramadakaram ani thelusukondi Devatha ni Devtha lane chudandi e vury devatha kaadu andari Devatha ...
@balamaruthiramnaidugogana96582 жыл бұрын
Majority of Savitri cinema totally wrong.Why these guys did so.
@dronamrajunagaratnam66452 жыл бұрын
Avasaramaa? Upayogamaa
@subhashinimortha20322 жыл бұрын
అయ్యా ఎంకరూ ముందు వాచకం నేర్చు కో తరవాత ప్రశ్నలు అడగటం నేర్చుకో
@subhashinimortha20322 жыл бұрын
చెప్పే విధానం బోర్ బోర్
@LifeStrong-ji2xf8 ай бұрын
Evi ani kadhu savitri amma samadhi ekada adhi yavaru cheparu enduku
@bhanuprasad46062 жыл бұрын
maa thenaali video choodnadi annee vivaramgaa choopinchharu