అయ్యప్ప మాలలో ఉండి ఓ సమాధి కి మొక్కరు శవాన్ని చూడరు దాన్ని మొక్కడం అయ్యప్ప మాల కి నిషేధం
@chandramohan749926 күн бұрын
శబరిమల కొండ ఎక్కేముందు ఎరుమేలిలో పెట్టతుల్లి ఆడుతూ వావర్ స్వామి గారి సమాధి/దర్గా ని దర్శించుకుంటారు ఇరుముడి కట్టుకుని పూర్తి దీక్షలో ఉండి కూడా. అదికూడా తప్పే నంటావా బ్రదర్
@chandukolli953926 күн бұрын
తమ్ముడు ముందు ఒక విషయం తెలుసుకో, ఓవర్ స్వామి ముస్లిం అన్నది ఒక కట్టు కథ, ముస్లిం దండయాత్ర నుంచి తప్పించుకునేందుకు శబరిమలైను రక్షించేందుకు అప్పటిలో ఉండే లోకల్ ప్రజలు ఆ కథను అన్నీ అల్లి పాపులర్ చేశారు, అంతేగాని ఓవర్ స్వామి ఒక ముస్లిము ఆయన దగ్గర మన వెళ్ళాలనేది కాదు, లాజికల్ గా ఆలోచించు 41 రోజుల కఠిన దీక్ష చేసి బుర్ర బుద్ధి ఉన్నోడు ఎవడన్నా మసీదు ఫస్ట్ వెళ్తాడా.. నువ్వు స్వామి మాల వేసి ఉండి అయ్యప్ప స్వామి భక్తులు అయి ఉంటే నీకు తెలుస్తుంది, తెలియకుండా పెట్టకూడదు ఇలాంటివి. చారిత్రక ఆధారాలు బట్టి ఆయన అడవుల్లో ఉండే ట్రైబల్ చెందిన వ్యక్తి, ఆయన శ్రీధర్మ శాస్త అనగా అయ్యప్ప స్వామికి పరమ భక్తుడు. అంతేగాని ఆయన ముస్లిం అని కాదు. నిజంగా ముస్లిం అనేవాడు ఒక హిందూ దేవుణ్ణి పూజిస్తాడా ??? జస్ట్ థింక్ లాజికల్లీ.@@chandramohan7499
@chandramohan749926 күн бұрын
@@chandukolli9539 useless discussion సమాజానికి ఏదయినా చేయగలిగితే చేయండి అతని వ్యక్తిగత నిర్ణయం ఆయనది పాపపుణ్యాలు అతనే అనుభవిస్తాడు మనకెందుకు నొప్పి ముందు మన కుటుంబానికి మనం ఏమి చేశామో అది ఆలోచిద్దాం
@YG-ib1ho26 күн бұрын
@@chandramohan7499అయితే నువ్వు మూసుకొని కూర్చో ... నువ్వు ఎందుకు డిస్కషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నావ్... పొయ్యి మతం మారు... మాకు ఇష్టం లేదు మేము కామెంట్ రాస్తున్నాం...రాయద్దని చెప్పటానికి నువ్వు ఎవడివి...
@sanathsunny270026 күн бұрын
@@chandramohan7499Avunu
@KanimerakaRamana27 күн бұрын
మేము సనాతన ధర్మం పాటిస్తాం. వేరే దేవుళ్ళు గౌరివిస్తo
@shaikharshad573027 күн бұрын
❤❤
@MusshaveerBasha26 күн бұрын
❤❤❤❤❤
@azeemtajazeemtaj994926 күн бұрын
❤❤❤
@Rajeshdarma9126 күн бұрын
వేరే దేవుళ్ళు అందువల్లే లేరు సనతనమే నిజం ...మిగిలిన మతాలు ఫేక్ 100% నిజం
@yashwanthsooryamekala373025 күн бұрын
అవునా.. ఎప్పుడైనా ఒక ముస్లిం రంజాన్ ఉపవాసం ఉంటూ గుడికి వచ్చి బొట్టు పెట్టుకోవడం చూసారా మీరు? మనకు ఎందుకు వాళ్ళకి లేని దురద..
@srinivas585926 күн бұрын
మన గ్లోబల్ స్టార్ లో ఐకాన్ స్టార్లు పెద్ద పెద్ద సెలబ్రిటీలు అన్ని దర్గాలు అనే సందర్శించిన టే మిగతా మతాలవారు కూడా మన దేవాలయాలని సందర్శిస్తే చూడాలని అలా సందర్శించిన సెలబ్రిటీలు ఎంతమంది ఉన్నారు రామ్ చరణ్ చేసినటువంటి చర్య తప్పే కాదు ముమ్మాటికి పర మతస్తులను గౌరవించడం మన సనాతన ధర్మంలో ఒక భాగం ఇక నుంచైనా చూద్దాం పరాయి మతస్తులు మన దేవాలయాలని ఎంతమంది సందర్శిస్తారు ఇది మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్
@subhanisk274626 күн бұрын
సార్ దర్గాలకు మసీదులకు ఎవరు వచ్చినా డిక్లరేషన్ ఏమి అడగరు ఏ రోజుల్లో గుళ్ళకి వెళ్లి దర్శించాలంటే డిక్లరేషన్ కావాలి
@ramireddyduggempudi300026 күн бұрын
@@subhanisk2746మజీద్ కి నేనువాస్తే మీ టోపీ పెట్టరు మరి ఒక వాళ్ళు vip వస్తే యందుకు పెడతారు
@joysulabalasubramanyam791126 күн бұрын
@@subhanisk2746 మామూలుగా ఎవరైనావెళ్తారు కానీ అయ్యప్ప దీక్ష చెప్పట్టినతరువాత కొన్ని నియమాలుంటాయి దాన్ని తప్పించిచేయడం పనికిరాదు. రంజాన్ time లో ఖురాన్ లో prakaram వాళ్ళు రోజచేస్తారు. దాన్ని అతి క్రమించరు. కానీ మనమెందుకు అలాచేయాలి. రాజైన సేవకుదైనా ఒక దీక్షచేసేటప్పుడు విధిగా ఆచరించాలి. ఎవ్వరూ బలవంతచేయరు మాలవేసుకోమని. Nuvvu ఇష్టపడివేసుకున్నపుడు ఆచరించడం నీవిది. వెళ్ళింది దర్గాకి దర్గా అంటే సమాధి. అదీక్ష వస్త్రాలు మేడలో మాల వేసుకున్నతరువాత నిస్సిద పనులు చేయరు.చేయకూడదు. అలాచేయడాలచుకుంటే మాలతీసేసి దీక్షవిరామించేస్తే ఎక్కడికెళ్లిన ఎవరూ పట్టించుకోరు. Yeddogoppa panichesinattu మీరుకామెంట్ చేయడం నవ్వు బాధ రెండూ వస్తోంది. Muslims లో వాళ్ళు ఖురాన్లో unna yey వాక్యాన్ని అతిక్రమించి చేయరు. మనం మా ఇష్టం చేస్తాం అంటారు.అసలు చేయమని ఎవరూ ఒత్తిడి చేయరు. మనిష్ఠమైతే చేయడంనలేకపోతే మానేయడం. దోషం మాత్రం చేయకూడదు. Adi అయనచ్చేసాడు. దీక్షవాస్ట్రాలతో సమాధులు sprusinchakoodadu
@Rajeshdarma9126 күн бұрын
@@subhanisk2746 డిక్లరేషన్ అన్ని టెంపుల్స్ కి ఉండవు కదా .... ఒక ఊరిలోని చాలా గుడులు ఉన్నాయి ... ఎదవ సోది చెప్పకండి ... డిక్లరేషన్ లేకుండానే అన్ని మతాల వాళ్ళు తిరుపతి వెళ్తునారూ తెలుసుకొని మాట్లాడండి
@Rajeshdarma9126 күн бұрын
16:00 మళ్ళీ వీడి మత ఉన్మాదం బయట పడింది ..డిక్లరేషన్ అనేది ...సెలెబ్రెటీ హోదాలో ఉన్నవారికి అందరికి కాదు అనే విషయం కూడా నీకు తెలియదా రాజేష్
@ChiruHarsha-k6c26 күн бұрын
వెలచు తప్పుకాదు . కానీ స్వామి మలలో వెలకుండ వుంటే బాగుండేది
@kpnaidu999927 күн бұрын
బొట్టు తుడవలేదు... చమటకి పోయింది. అంతే.. కానీ, మాలతో వెళ్లకుండా ఉండాల్సింది....తరువాత వెళ్లిన బాగుండేది. 💙 ఒక ముస్లిం రంజాన్ టైం లో హిందూ గుడికి వచ్చి పూజ చేస్తారా. చేయరు. 💙 ఒక క్రిస్టియన్ గుడ్ ఫ్రైడే టైం లో హిందూ గుడిలో ప్రార్ధన చేయరు కదా.... 💚 అన్ని మతాలు ఎప్పటికీ ఒక్కటి కాదు. కాలేవు. ఎన్నియుగాలైనా హిందూ ధర్మం కి సాటి, సమానం ఏ మతం కాదు రాదు. 🧡సనాతన హిందూ ధర్మం శాశ్వతం, అదునాతనం, సెయింటిఫిక్..... 🤎 ఎవరి మతం వారి ఇష్టం అంతే. తప్పుకాదు.... DONT WORRY. ... NEXT TIME ఇలా జరగకుండా రాంచరణ్ స్వామి గారు చూసుకోవాలి. JAI సనాతన ధర్మం.. 💜🧡💙💚❤️
*జై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మన మతాన్ని పూజించు ఇతర మతాల్ని గౌరవించండి❤❤*
@NagendraKarthikeya27 күн бұрын
Globla 😂😂
@N.SivakrishnaYadav199627 күн бұрын
😂
@Ragu97727 күн бұрын
@@NagendraKarthikeyapora kulagajji kukka
@sudhakarpagadala526727 күн бұрын
Maadalo global star vadu.nenu Pawan Kalyan and mega abimanini kani veedu chesina paniki ram charan gadante -ve ipoindi
@movielover77527 күн бұрын
@@sudhakarpagadala5267nuv Pedda moddagivi mega family lo okkade better adhi ram Charan okade migatha Vallu waste
@స్థితప్రజ్ఞ26 күн бұрын
Chala baga chepparuuu bro... Chala ante chala goppaga chepparu
@NagababuP-x4e26 күн бұрын
మతం మారిన వాళ్ళు వెంకన్నను చుడలి అంటే దిక్లారేశన్ పాం ఎందుకో తెలుసా వాడు మల్లీ మన సనాతన ధర్మం లోకి రావాలి అదే నిజం అదే శాశ్వతం అని నమ్మిన వాళ్ళే వస్తారు మిగతా వారికి దర్శనం అనవసరం నమో వెంకటేశ 🙏🙏🙏
@joshshafi519024 күн бұрын
I am Muslim but i visited 4 times Tirumala Temple with my hindu friends By walk i visited temple....very happy feeling there ....❤
@siripurapurajababu579526 күн бұрын
మంచిది రాజేష్ మహాసేన గారు అన్ని మతాల్లోనూ మంచి వాళ్ళు ఉంటారు కొందరు చెడ్డ వాళ్ళు ఉంటారు మీలో ఈ మార్పు కొంచెం ముందు వస్తే ఇంకా చాలా బాగుండేది😊
@BUDDY_78626 күн бұрын
ఏమైంద్రా
@Life_changing_truths27 күн бұрын
Rajesh గారు, ఇంతటి broad minded గా మాటలా డే మీరు హిందువు లంతా మంచి వారు కారని ఎలా అనుకున్నారో చాలా ఆశ్చర్యపరుస్తుంది. అన్ని parties లో ఎదవలు వున్నట్టే అన్ని మతాల్లో కూడా.
@prabhakarprabhakar749427 күн бұрын
అది ఎంఎల్ఏ టికెట్ cancel అయినాక జ్ఞానోదయం అయింది
@Jr.ntr95226 күн бұрын
I support with ramcharan❤❤❤❤
@murthysantosh697326 күн бұрын
నేను సనాతన ధర్మం పాటిస్తాను కాని అందరి మతాలను గౌరవిస్తాను
@PrathimaSettipalli26 күн бұрын
అయ్యప్ప స్వామి ఒక ముస్లిమ్స్ అతను బెస్ట్ ఫ్రెండ్స్ అంట వాళ్ళే ఫ్రెండ్స్ అయినప్పుడు మనము ఏమైద్ధి పోతే అన్నిటికి పెద్ద రాద్ధాంతం చేస్తా ఉంటారు ప్రతిదీ
@MaheshMahi-h8t27 күн бұрын
తొలగించాల్సిన అవసరం ఉంది చిన్న అటెండర్ నుంచి అవ్వడిని వధలవద్దు.. High court ki ఏం సంబంధం.. మా దేవస్థానం అది
@venugopalnaidunamburi269126 күн бұрын
బాబర్ సమాధి అయ్యప్ప స్వామి సన్నిధికి వెళ్లే ముందుగా ఇరుముడి తోనే అక్కడ బాబర్ సమాధి చూసుకొని వెళ్తాము అది ఎరిమేలీ లో అనుకుంటా అది తప్పు కాదా అది కనిపించలేదా వీళ్ళకి అన్ని మతాలు ఒకటే నయ్యా దేవుడు అందరికీ ఒక్కడే సబ్కా మాలిక్ ఏక్ హై
@subramanyambalijapalli307425 күн бұрын
బాబర్ సమాధి కి వెళ్లడం కూడా తప్పే
@mandakantharao881726 күн бұрын
రామ్ చరణ్ గొప్పవాడు కాబట్టి అలా వెళ్ళినాడు తప్ప ఏం లేదు మనుషులుగా పుట్టిన వారందరినీ గౌరవిస్తారు రామ్ చరణ్
@MusshaveerBasha26 күн бұрын
❤❤❤❤
@user-dyjfkdulamcideof23 күн бұрын
Rajesh Mahasena Anna Gaaru Super Explanation... Very Good Anna Gaaru...
@007-t6f27 күн бұрын
మీరు రసిపెటుకోండి మీకు పదవీ గ్యారెంటీ మా జన సైనికుల తరుపున మ హామీ అల్ ది బెస్ట్
@BanpevaleMajar27 күн бұрын
Abbo alaga mari Ede jana sainikulani lanja kodakallara ani tiddatu siggu ledura miku
@malleshamkanugula414127 күн бұрын
😂😂😂
@vamsikuppili337927 күн бұрын
RC 🔥
@rambabusoyam5827 күн бұрын
అయ్యప్ప స్వాములు..... శబరిమల యాత్ర లో బాగంగా పంబ దగ్గర లో ఉన్న వావర్ స్వామీ ని దర్శించుకుంటారు కదా ఆస్వామి ముస్లిం కదా, మరి అక్కడ లేని భేదం ఇక్కడా, విమర్శించే వారికి బుద్ధి జ్ఞానం లేదు
@MusshaveerBasha26 күн бұрын
❤❤❤ ఔనుసార్
@mogalrafi351626 күн бұрын
chinchesaru 👏
@sri-z8s26 күн бұрын
అది తెలియక చెసే తప్పు
@veeranji44526 күн бұрын
Masjid ki darga ki different telesthe mataladu bro ayyappa swamulu veyledhi Masjid ki darga ki kadhu
@krishnabanti232622 күн бұрын
పంబలో ఉన్నది ముస్లిం కాదు గిరిజన బంది పోటు మణికంఠ పుల్లి పాలు కోసం అడివికి పోయినప్పుడు అయిప్పాను చూసి మంచిగా మరిన భక్తుడి గా మారినాడు అయ్యప్ప ఉన్న సమయం లో ముస్లిం లు భారత దేశం లో లేరు మీరు చినిమాలు చూచి అది నిజం అనుకోవద్దు ప్లీజ్. జై శ్రీరామ్ 🙏🙏🙏
@narayanatallapalem419727 күн бұрын
విశ్వాసం ముస్లిమ్స్ ని temple కి రమ్మను
@S.dadaVali...26 күн бұрын
Nenu velthunna kadha bro temple ki... 🛕 naku unna 10 members frds lo 7 members hinduvuley bro 😊
@kumarkumar-cs9ch26 күн бұрын
Ma friends basha tirupati veltaru
@Chowreddy78626 күн бұрын
Aadhi person to person different brainless fellow 😂
మీ వివరణ కు , మీకు జే జే లు మహనీయులు అందరికి ధన్యవాదములు
@phillipsoneduri488326 күн бұрын
Jai Rajesh Anna tdp
@SrinivasaRaoBobby24 күн бұрын
రాజేష్ మహాసేన గారు విషయాన్ని విశ్లేషించి బాగా మాట్లాడుతారు
@rambabugottapu66027 күн бұрын
తిరుమలలో అన్యమత ఉద్యోగులను వేరే శాఖకు బదిలీ చేస్తే మంచిదే.తొలగిస్తే కుటుంబం అన్యాయం అవుతుతుంది.
@dnagoor939927 күн бұрын
100%కరక్ట్
@jaihind639527 күн бұрын
తప్పు లేదు సిగ్గులేకుండా శరం ఏమాత్రం లేకుండా పైన స్థలం ఇస్తే చర్చి నడుపుతున్నారు అంటే ఇది చట్టభదామా చర్చి లో వినాయకుడినే తెస్తే క్రిస్టియన్స్ అందరు కొట్టేసుకున్నారు పౌల్ దినకరణ్ సంక్రాంతి చేస్తే లబో డిబో మన్నారు
@user-tr1px4sc7l27 күн бұрын
అలాగే చేస్తారు. కాకపోతే తప్పు చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవటం అనేది ఆగదు. అగబోధు.
Anna we are working for very long hours that is early morning 5 to night 9 . No holidays nothing. But we are getting very less salary of 9500 and 12900. Now its almost 10 to 15 years . We r almost on road with our families. No one is there to help. Your voice will help us . Please talk about us anna . God bless u we all love u ...
@prasadsamanthula466525 күн бұрын
మీరు చెప్పిందే correct sir🔥
@kingvarma807027 күн бұрын
Jai Bheem ❤ Jai mahasena
@Little-Fun27 күн бұрын
అయ్యప్ప మాలధారణ అంటే - ఇంద్రియలకు అతిథుడు గా ఉంటూ దైవ చింతన కొరకై చేసే ఒక్క కార్యాచరణ. మనిషి తనలో ఉన్న రాక్షసత్వాన్ని జయించడానికి చేసే ఒక్క సాధన ఈ మాలధారణ. మనిషి తన కర్మేంద్రియలు అదుపులో ఉంచుకువడమే పవిత్రత. దర్గా అన్నది ఎవరిదో ఒక్క సమాధి దైవ జ్ఞానం కూడా లేని వారిని సమాధిని పూజించడమే అజ్ఞాణ్యం. ఒక్కసారి పోయినంత మాత్రాన అపవిత్రం అయినట్టు కాదు కానీ వెళ్ళవలసిన అవసరమే లేదు. ఎపుడు అయితే మాలధారణ లో చేయవల్సిన కార్యాచరణ చేయకపోడమే అపవిత్రతం.
@chalapathirao968227 күн бұрын
దైవం విశ్యంలో ఎవ్వరు ఎవ్వరినీ తప్పు పట్ట కుండా ఉంటేనే మంచిది అది మనసుకు సంబందించినది తప్పు పట్టటం అనేది ఆలోచనలకు సంబందించినది ఓం శ్రీ గు రు బ్య్ నమః
@Harsha.201527 күн бұрын
Super conclusion bro....
@sureshnarsipudi698626 күн бұрын
ఒక హిందువు మాత్రమే అన్ని దేవుళ్ళు ఒక్కటే అని ఒప్పుకుంటారు ముస్లిం, క్రిష్టియన్ ఒప్పుకోరు మసీదు లో కానీ చర్చలో కానీ వచ్చే ఆదాయం లెక్క చెప్పరు కానీ గుళ్ళో ఆదాయం గవర్నమెంట్ తీసుకుంటది కాబట్టి ఒకరి ఇష్టం మరొకరు గవరించుకోవాలి. సర్వేజనా సుఖినోభవంతు ❤
@elishagolla776427 күн бұрын
Jai Bheem Mahasena Rajesh Anna
@screwdriver__25 күн бұрын
మాలలో దర్గా కి వెళ్ళడం తప్పు అని కామెంట్స్ చేస్తున్న వారికి చెప్తున్న... నేను 3 టైమ్స్ మాల వేసుకున్న... ఎరుమేలి లో ఫస్ట్ వావరు స్వామి (దర్గా) ని దర్శించుకున్న తర్వాత నే అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటారు.. తెలిస్తే మాట్లాడాలి లేకపోతే గుద్ధ మూసుకొని ఉండాలి
@Seshagir67526 күн бұрын
Good analysis guru
@PrathimaSettipalli26 күн бұрын
ఇప్పుడు వెళ్తే ఏమవుతది దర్గాకి అసలు అయ్యప్ప స్వామి ఒక ముస్లిం మాత్రం స్నేహితులంట అక్కడికి శబరిమాలు పోయినప్పుడు అయ్యప్ప స్వామి దర్శించుకునే ముందు అతని స్నేహితుడైన అతని ముస్లిం అతన్ని ఒక పెద్ద మసీదు ఉండిద్ది అంట అక్కడ దర్శించుకుంటున్నారు ఏమైంది ఇప్పుడు పోతే వాళ్లే స్నేహితులేనప్పుడు మనం పోతే ఏమవుతుంది
@srinivas-s3g27 күн бұрын
Rajesh garu u changed alot, it is good, we people sometimes make mistakes unknowingly r knowingly whatever it is, rajesh garu good 👍
@gopimeesala34526 күн бұрын
Nice speech
@adithyaronanki689027 күн бұрын
Nuv super anna .... Excellent ga explain chesaav ... Neemedha chala respect perigindhi
@RajiBoddu-x5x27 күн бұрын
శబరిమల యాత్ర లో మొట్ట మొదట మొక్కేది ముస్లిం స్వామికే తరువాత నే అయ్యప్ప దర్శనం.
@N.SivakrishnaYadav199627 күн бұрын
అదే దరిద్రం
@meesalasatishkumar578327 күн бұрын
అవును యస్
@sandeepbantu149027 күн бұрын
Yes true
@thirupathi639527 күн бұрын
ఇలాంటి చెత్తను అంత తీసుకువచ్చారు అనే ఇప్పటి హిందూ సమాజం గొంతు చించుకు ఉంటుంది అయినా మీకు అర్థం కావడం లేదు ఈ దర్గా లను ముస్లిం సమాజం కూడా ఒప్పుకోవడం లేదు అట్లాంటిది హిందూ సమాజం మీద ఎందుకు రుద్దుతున్నారు
@user-tr1px4sc7l27 күн бұрын
ఎవరు అయ్య స్వామి మీకు ఇవి చెప్పేది. వావర్ స్వామి గిరిజనులకు సంబంధించిన వారు. అది కూడా అయ్యప్ప చివారిగా అవతారం గా అనుకునే అయ్యప్ప కు పరమ భక్తుడు. అందువలన వెలటం జరుగుతుంది కానీ. ముస్లిం అని కాదు. He is not muslim. His origins are non-islamic and belongs to indigenous hindu Kerala tribe of last incarnated Ayyappa periods. That's it!
@sandeepbantu149027 күн бұрын
Good Rajesh first time Nachav Nenu kuda Sc Last 7 year nenu church velina but nenu Hindu marinaka artham ayindhi mana Hindu desham manam hindulam
@KrishnaKumar-rw8is27 күн бұрын
మాలా ధారణ లో వున్నప్పుడు..సొంత ఇంటికి కూడా వెళ్ళరు రాజేష్. ఇంకో విషయం ఏమిటంటే..దర్గా వారు ఆయన తో బొట్టు తీయించారు.
@user-tr1px4sc7l27 күн бұрын
ఎవరు చెప్పేరు సారు. సొంత ఇంటికి వెళ్లరని? భలే ఉన్నారు రా బాబు.
@Umegha27 күн бұрын
Sarigga choodu bottuvundi
@AnilKumar-nr6ut27 күн бұрын
A vuru nayana nedi ma side intiki vastharu
@Umegha27 күн бұрын
@@KrishnaKumar-rw8is theliyakunda maatlaadakandi
@ShafiSk-q1g27 күн бұрын
సామి మాలతో పిలిచిన వాళ్ళం బొట్టు అటు బ్రదర్
@mopurishanker75127 күн бұрын
T. T. D. లో ప్రతి ఒక్కరూ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కేవలం సెలబ్రేటీలు మాత్రమే ఇవ్వాలి రాజేష్ గారు 🚩
@rightwing88927 күн бұрын
Nuvu 😂 gore va ma dagara bicham kodham mi gorelu alavate kadha
@Murthy456725 күн бұрын
Anna speech ki hatsup explain super
@kranthikumarganji855726 күн бұрын
నమస్కారం అన్న గారూ 🙏
@IshaanGVR26 күн бұрын
Vaviran swamiye saranam ayyappa 🙏🏻🙏🏻🙏🏻
@selina-uk1sl25 күн бұрын
ఆయన మాములుగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా తన ఇష్తం లేక అయ్యప్ప మాల తీసెసి వెళ్ళినా తన ఇష్తం.....కానీ ఇక్కడ ఆయన అయ్యప్ప మాలలో ఆ దర్గా కి వెళ్ళాడు.......దర్గా అంటే సమాధి కదా ఉండేది మాల లో ఉండి వెళ్ళడం ద్వారా అలా ఆ నిష్ట లో ఉన్న నియమాలకు అది విరుద్ధం అయ్యుండచ్చు...........ఈ విషయాన్ని రాజేష్ మీరు గుర్తించాలి......... గౌరవం సోదర భావం సమానం అనే భావనలు రెండువైపులా నుంచి రావాలి అంతేకాని ఒకవైపే వచ్చి రెండవ వైపు రాకపోతే దాన్ని ఏమంటారు ...........ముస్లింల లో ఎంతమంది ఇలా హిందువులు క్రిస్టియన్లు అన్ని ఇతర మతాలు కూడా ఇస్లాం తో సమానం అనే భావన ఉంది ఒక్కసారి ఆలోచించండి.......వాళ్ళు రోజు 5 సార్లు చదివే నమాజ్ ఎప్పుడూ ఆలోచించే కల్మా కూడా ఒకటే చెబుతాది అది అల్లాహ్ తప్ప వేరే దేవుడు ఎవరూ లేరు అని.......అలా కాకుండా వేరే దేవుళ్ళను ను నమ్మే వాళ్ళు కాఫిర్లు,వాళ్ళు ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇస్లాం లోకి మార్చాలి లేదా నిర్మూలించాలి అని చెప్తారు,ఒక్కసారి వాళ్ళ ఆలోచనల ను మీరే గమనించండి మీకే తెలుస్తాయి వాళ్ళ ఆలోచనల అసలు ఉద్దేశ్యం ఏమిటో అని,ఇవన్నీ ఒక్కసారి ఆలోచించండి .......ఐనా ఒక్కటి గుర్తు పెట్టుకోండి.....సెక్యులరిజం అంటే అన్ని మతాలు సమానమని అర్థం అంతే కానీ హిందుత్వం మీద విద్వేషం చిమ్మడం కాదు ....... ఒకటి మాత్రం నిజం ముస్లిం లలో చాలా మందికి అన్ని మతాలు సమానమనే భావనే ఉండదు......విల్లకి కేవలం ఇస్లాం ఒక్కటే ఉండాలి మిగతావి ఏ మతాలు ఉండకూడదు.....వాళ్ళు క్లియర్ గానే ఉన్నారు ఈదేశం మొత్తాన్ని(,ప్రపంచం మొత్తాన్ని ఇస్లామిక్ రాజ్యం లో మార్చడం లో భాగంగా) ఇస్లామిక్ రాజ్యం గా మార్చడం వాళ్ళ ఉద్దేశం అందుకు వాళ్ళు పెట్టుకొన్న మారణహోమం పేరు గజ్వ- ఇ - హింద్....... ఈ విషయాన్ని అంబేద్కర్ గారు ఎప్పుడో గమనించారు అందుకే ముస్లిం ల గురించి వాళ్ళ ఐడియాలజీ గురించి(. పాకిస్థాన్ ఆర్ పార్టిషన్ ఆఫ్ ఇండియా) అనే బుక్ లో చాలా క్లియర్ గా రాశారు......ఒకసారి మీరందరూ చదవండి మీకే అర్ధం అవ్వుద్ది.........అందువల్ల నిజాలు తెలుసుకోండి ఫస్ట్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@screwdriver__25 күн бұрын
పూర్తి మాలధారణలో ఉంది ఇరుముడి నెత్తిమీద పెట్టుకొని ప్రతి అయ్యప్ప స్వామి ఫస్ట్ వావరు స్వామి ( దర్గా) కి మొక్కిన తర్వాత శబరిమలకు పాదయాత్ర మొదలుపెడతారు.. తెలిస్తే మాట్లాడాలి లేకపోతే మూసుకొని ఉండాలి
@prabhakarprabhakar749427 күн бұрын
రాజకీయ లబ్దికోసం ఈ వీడియో చేసావు,ఎలక్షన్ దెబ్బ గట్టిగానే తగిలింది.
@kumarappaji522427 күн бұрын
Vavar swamy is Muslim but he is first devotee of ayyapa swamp. Every ayyapa swamp will visit vavar swamp before going to visit ayyapa temple
@user-tr1px4sc7l27 күн бұрын
He is not a Muslim! Who the heck has said this to you. He is a tribal(Hindu Tribal, i.e., భారత దేశానికి చెందిన గిరిజనులుకు చెందిన వారు) man or devotee of the Ayyappa's last incarnation who is related more to other idegenous cultures of Kerala or India. He is more close to the nearby Hindu Kerala traditions than any Islam or Muslim. And, he and his culture and his origins and his connections are non-islamic. If you don't know just don't speak whatever.
@Justforfun-fn4ol27 күн бұрын
Nice🎉
@jagadesshbabu25 күн бұрын
రెండు రోజుల క్రితం కడప చెన్నవరం పాసిరెడ్డి పల్లె మధ్యలో ఒక గుర్తు తెలియని మహిళా హత్య కి గురి అయ్యింది అత్యాచారం చేసి మొహం గుర్తుపట్టకుండా రాళ్ళతో కొట్టి చంపారు. ఒంటి మీద దుస్తులు కూడా లేవు.ఇలాంటి అత్యాచారాలు చాలా జరుగుతున్నాయి. చిన్న పిల్లల మీద కూడా జరుగుతున్నాయి. కానీ వాటి గురించి కానీ అవి జరగకుండా చర్చలు కానీ చెయ్యరు. కానీ ఒక సెలబ్రిటీ కానీ ఒక రాజకీయ నాయకుడు గాని ఏదైనా చేస్తే దాని పాపులర్ చేసి చర్చలు. సోషల్ మీడియా అంతా దాని గురించే. ఏంటో ఈ దుస్థితి
@malladihemakumarmalladisat811627 күн бұрын
good speech Rajesh annayya I will support you 🎉🎉🎉🎉
@SrinivasaraoN-u4g27 күн бұрын
తమ్ముడు రాజేష్ వెళ్ళడం తప్పుకాదు కాని మాల లో వెళ్లడం తప్పు
@ShafiSk-q1g27 күн бұрын
అయ్యప్ప మాల విడిచి టెంపుల్ లో దర్గా దగ్గర ఎందుకు వెళ్తున్నారు
@sekharbabupodiyam365426 күн бұрын
వెళ్లొచ్చు అండి మతాలు కులాలు మనం పెట్టుకున్నావే మనమందరం మనుషులమే
@godugunaveen956827 күн бұрын
Jai bheem Jai mahasena 🎉 Jai Rajesh annaya 😍
@sainehru93327 күн бұрын
Aathu Bhai fans
@kranthikumarganji855726 күн бұрын
మీరూ చెప్పింది నిజాం అన్నా
@ravidevara0925 күн бұрын
రెహ్మాన్ మాట మీద రామ్చరణ్ దర్గా కి పోయి మొక్కులు చెల్లించుకున్నాడు అల్లా గొప్ప దేవుడు మహిమ గల దేవుడు అని ప్రసంగాలు ఇచ్చాడు ఒక్క ముస్లిం ఎప్పుడైనా చెప్పాడా 🤣 రెహ్మాన్ వాళ్ల భార్య కి విడాకులు ఇచ్చాడు అదే మాట రామ్చరణ్ కి చెపితే ఉపాసనకి విడాకులు ఇస్తాడా ????🤣🤣🤣🤣
@prasad699226 күн бұрын
Good 👍
@rameshkanamala344926 күн бұрын
Super bro
@subramanyambalijapalli307425 күн бұрын
అయ్యా రాజేష్ గారూ, స్వామి మాలలో వెళ్ళకూడదు. అది రాం చరణ్ కి కూడా తెలిసి వుంటాది. కానీ ఆయన celebrity అతనికి ఏ పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళాడో మనకు తెలీదు. కాబట్టి దీన్ని పెద్ద issue చేయకుండా వదిలేయడం మంచింది
@screwdriver__25 күн бұрын
పూర్తి మాలధారణలో ఉంది ఇరుముడి నెత్తిమీద పెట్టుకొని ప్రతి అయ్యప్ప స్వామి ఫస్ట్ వావరు స్వామి ( దర్గా) కి మొక్కిన తర్వాత శబరిమలకు పాదయాత్ర మొదలుపెడతారు.. తెలిస్తే మాట్లాడాలి లేకపోతే మూసుకొని ఉండాలి
@kondarajeshbabu327326 күн бұрын
హాయ్ రాజేష్ ఒకానొక జిల్లా నందు ఈ నెలలో ఒక మతపరమైన స్కూల్స్ నందు ఎయిడెడ్ పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రక్రియ జరిగింది... ఇందులో అన్ని మతాల వారు హాజరుకావడం జరిగింది.. ఇందులొ సదరు మాత్రమె హాజరు కావాలని చెప్పలేదు.... ఏంటో ఈ లౌకికవాద దేశంలో
@PBL-sg1jc26 күн бұрын
దాంట్లో తప్పేముంది బ్రో అన్ని మతాలను గౌరవించడం కదా
@ajaybabu496725 күн бұрын
Avuna swamy mari ram charan garu kuda okka musilums ni tisukoni temple ki vachi bottu pettadi
@Rajesh-yl3ef27 күн бұрын
Nice video bro 👍
@pvasurock924119 күн бұрын
👌👌👌
@ramsb201026 күн бұрын
రాజేష్, రామ్ చరణ్ హిందూ విశ్వాసాల మీద మాకెటువంటి అనుమానంలేదు.కానీ ఎందుకో అయ్యప్ప మాలలో దర్గా కి పోవటం మనసుకి మంచిగా అనిపించలేదు.
@screwdriver__25 күн бұрын
పూర్తి మాలధారణలో ఉంది ఇరుముడి నెత్తిమీద పెట్టుకొని ప్రతి అయ్యప్ప స్వామి ఫస్ట్ వావరు స్వామి ( దర్గా) కి మొక్కిన తర్వాత శబరిమలకు పాదయాత్ర మొదలుపెడతారు.. తెలిస్తే మాట్లాడాలి లేకపోతే మూసుకొని ఉండాలి
@verrababusettipelli25226 күн бұрын
శబరిమల వెళ్ళినప్పుడు దర్గా దగ్గర టెంకాయ కొట్టి మనం 6:10 వెళ్తాము
@radhakrishnagunapareddy185827 күн бұрын
అయ్యప్పస్వామి మాల వేసుకుని శబరిమల వెళ్ళినప్పుడు అప్పుడు ఫస్ట్ దర్శనం చేసుకునేది వావర్ స్వామి ని దర్శనం చేసుకుంటారు వావర్ స్వామి ముస్లిం అయ్యప్పస్వామి స్నేహితుడు
@tannirumalakondaiah27 күн бұрын
వాస్తవానికి అది కల్పితం
@radhakrishnagunapareddy185827 күн бұрын
@tannirumalakondaiah కల్పతమ్ అయ్యితే అసలు వావర్ స్వామి అయ్యప్పస్వామి కి స్నేహితుడు కాదు అని చెప్తున్నారా...అయ్యితే నిజం ఏమిటో చెప్పండి
@user-tr1px4sc7l27 күн бұрын
@@radhakrishnagunapareddy1858 వావార్ స్వామి ఒక గిరిజనుడు. అతనికి ముస్లింలకు సంబంధమే లేదు. అదీ కూడా అయ్యప్ప చివరి అవతారం అయిన కాలానికి చెందిన వాడు. తర్వాతి కాలంలో అక్కడ జరిగిన పరిణామాల దృష్ట్యా ఆ ప్రస్తుత పరిణామం జరిగి ఉంటుంది. చరిత్రలో ఎన్నడూ వావర స్వామి నీ గిరిజనులు గానే ఉండడం గురించి తెలుసుకోవాలి. ఇది కారణం చూపించి, డబ్బా పనులు చెయ్యకూడదు. రాజేష్ గారు తప్పు చేశారన్నవారు.., ఇది ఎలా సబబు అని అంటారు? వెళ్ళటం వేరు. మాల వేసుకొని వెళ్లి ఉన్నారన్న పర్లేదు. కానీ, vaavar స్వామి ముస్లిం నే మొట్టమొదలు చూస్తాం...అది ఇది అని డొల్ల కబుర్లు చోపవదు. తెలియనప్పుడు తెలియనట్లుగానే ఉండాలి. తెలియన వాటి గురించి కూడా అదునుగా చూపించి విచ్చలవిడి అయిపోకూడదు.
@ramireddyduggempudi300026 күн бұрын
ఎవరు కాదనడం లేదు మాలలో వెళ్ళకూడదు మాలలో ఉన్నపుడు సమాధుల దగ్గరకు శవాలదగ్గరకు వెళ్ళరు విషయం ఇది.. ఏమో మరి.
@nagireddychandragiri855426 күн бұрын
Anna great speach anna
@sundiv10025 күн бұрын
Im ap tribal outsourcing teacher . Anna we have lot of problems. Anna we had hopes on our leaders. Anna all of us fighting for our rights in Vijayawada. Please talk about us and awake the leaders . Meeru chepthe vintaru . Please do solve our problems.
@sivakrishnavemula472026 күн бұрын
Brother Rajesh , I respect you and Ram charan garu ! Going to Darga in Mala is absolutely wrong. Please you will never understand this. Charan sir needs to introspect once about this
@venkateswarlu31126 күн бұрын
Rajesh garu meeru chaala maari poyaru this very statagy sir meeru elage smaantwanni consaginchandy ye matanni nettikettukokakandy sir nenu Mee abhimaanini
@rajuhd572027 күн бұрын
Super Anna❤❤❤
@AnilAnil-gw3ec26 күн бұрын
Ayyappa swamy 🙏❤️
@joysulabalasubramanyam791127 күн бұрын
మహాసేన రాజేష్ garu ఒకసారి మాలవేసుకుంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి మాలవేసుకుంటే ఎక్కడ తినడం గాని త్రాగడం గాని చేయకూడదు. Swamy సంఘమ్ వండిన padarthale తింటారు. సంసారానికి దూరంగా భజనసంఘాసభ్యులు ఒక ప్రత్యేక భావాన్షంతీసుకుని ఉంటారు. అలాచేయగలిగితే చేయాలి. లేకపోతే దీక్ష తీసుకోకూడదు. ఇది block మెయిల్ చేయడంకాదు అది పద్ధతి రానురాను మారిపోయింది ఇప్పుడు అన్నిమారిపోయాయి. చేసేదేమిలేదు
@VaraLakshmi-qj2eg27 күн бұрын
Yes..u r right
@screwdriver__25 күн бұрын
పూర్తి మాలధారణలో ఉంది ఇరుముడి నెత్తిమీద పెట్టుకొని ప్రతి అయ్యప్ప స్వామి ఫస్ట్ వావరు స్వామి ( దర్గా) కి మొక్కిన తర్వాత శబరిమలకు పాదయాత్ర మొదలుపెడతారు.. తెలిస్తే మాట్లాడాలి లేకపోతే మూసుకొని ఉండాలి
@joysulabalasubramanyam791125 күн бұрын
@@screwdriver__ స్క్రీ డ్రైవర్ neescrew tight చేసుకో naku 197o nunchi తెలుసు నేను డిగ్రీచేసిరోజులు . 1979lo మాబావగారు అప్పుడు మాలదా రnaచేసారు. చాలకఠినంగా 45డేస్ సంసారానికి దూరం గా separate గృహంలో అయ్యప్పభక్త సమాజంలో undi దీక్షచేశారు. ఇప్పటిలాకాదు ఎక్కడాడితే ఏక్కడతిని smt తో స్కూటర్ లో తిరగడం లేవు. దూరంగా పిల్లలు చూసి వెళ్ళేవాళ్ళు. తరువాత 2000లోమొదలైంది. అందరూ vellaru దర్గాకి నీలాంటీ half knowledge gallu వెళ్లిచూస్తారు. చేసింది దోషం ఇప్పుడు లక్షల్లోవెళ్తున్నారు ఎంతమంది నిష్ఠగచేస్తున్నారో చెప్పు అందువల్లనవయసులో సగముండాడునీకు
@joysulabalasubramanyam791125 күн бұрын
ఎంతో మంది హిందువులు AsPeta నెల్లూర్ మస్థా నయ్య మరల హాజరతయ్య దర్గాలకు సందర్శిస్తారు మామూలుగాజారుగేది. కానీ ఒకనియామన్నికిసంబంధించి దీక్ష చ్చేపాట్టినాతరువాత అనియమానికి లోబడి చేయగలిగితేనే చేయాలి. శివరాత్రికి అందరూ ఉపవాసముంటారు కొందరు ఉండలేరు. ఇందులో బలవంతంలేదు. మాలధారణతో సమాధులు స్త్రీలను కలిసి తిరగడం ఎక్కడపడితే అక్కడ తినడంవాల్ల ఫలితం లేదు చేసిన ఒకటే చేయకున్నా ఒకటే. ఇందులో డబ్బున్నవాళ్లు సెలబ్రిటీలుసామాన్యులుమద్య తరగతి వారనే బేధముండదు. దీక్షపడితే దానిని ఆచరించాలి లేదా నమస్కారంపెట్టివదిలేయాలి. అంతేగాని నియమాలను ఉల్లంగించాకూడదు. అయ్యప్పమాల ఏ relegion వాళ్ళైనా వేసుకోవచ్చు. కానీ నియమాలు పాటించాలి. జేసుదాసుగారు క్రిస్టియన్ కానీ అయ్యప్పభక్తుడు. మాలవే సుకుని అయ్యప్పదర్శనంచేసుకుని నియామనుసరం ఉన్నాడు. ఎన్నో అయ్యప్ప bhakthigeetalu padaru ఇప్పటికి అయ్యపమందిరలో వినపడుతుంటాయి. కాబట్టి సెలెబ్రేటస్ అనేది పుట్టుకతోరాదు డబ్బు పేరుతోవస్తుంది. భక్తికి డబ్బు హోదా ఏమివుండదు. అయనదృష్టిలో అందరూ సమానమే.
@mohannagineni187627 күн бұрын
Your correct sir
@desurameshbabu790027 күн бұрын
❤❤
@MramamurthyMramamurthy27 күн бұрын
మంచి డీల్ రాజేష్ గారు ఇంత కంటే ప్రజలకు యవరు వివరించగలరు
@dakeajaybabu311427 күн бұрын
జై భీమ్
@kmuralikrishna518925 күн бұрын
Jai Jai RAMCHARAN jai upasana madam garu Jai MEGA FANS
@vvb260526 күн бұрын
Always global star ram charan🔥🔥😂
@vignanavedika94027 күн бұрын
దీక్ష అనేదానికి అర్థం తెలుసా చరణ్ కి. పరమతాలని గౌరవించాలి తప్పులేదు. దీక్షలో ఉన్నప్పుడు ఆ ని యమాలు పాటించాలిగదా. లేకపోతే దీక్ష ఎందుకు????
@Umegha27 күн бұрын
Ramcharan correct
@vignanavedika94027 күн бұрын
@Umegha no not at all correct. He can when he is not in Deeksha.
@Umegha27 күн бұрын
@@vignanavedika940 akkada ramcharan yem thappuchesaaru kaavaalani bad cheyalani kaakapothey inni yelluga mala vesukuntunnaaru theliyakundaane vellaara yemmaatlaaduthunnaaru
@crusherscone121327 күн бұрын
అయ్యప్ప స్వామి భోజనాల్లో ముస్లిమ్స్ వంట చేస్తున్నారు ముస్లిమ్స్ వడ్డిస్తున్నారు వెంకటేశ్వర స్వామి ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇంకేంటి జై రాజేష్ అన్న జై జై రాజేష్ అన్న 🙏🙏🙏🙏🙏
@N.SivakrishnaYadav199627 күн бұрын
😂
@LathasreeSree27 күн бұрын
కబీర్ ముస్లిం.. బీబీనాంచరమ్మ ముస్లిం శ్రీ వెంకటేశ్వస్వామి
చూసిపోయే ప్రదేశం కాదు తిరుమలతిరుపతి....భక్తి తోనే దర్శించే పుణ్యతీర్థం సుమా
@Vedha-b5c27 күн бұрын
Baga chepavu anna
@BhaskerMacha26 күн бұрын
Jai rc ❤️❤swmy e sharanam ayappa
@Sardarsardaroyal-vb2hk27 күн бұрын
Correct rajesh anna
@KishoreKumar-eh2ou27 күн бұрын
Jai mahasena Jai Rajesh
@gopimeesala34526 күн бұрын
అన్న ఈ భారతదేశం ఎవరయినా వారికి నచ్చిన మతాన్ని స్వీకరించే,ఆచరించే స్వేచ్ఛ ఉంది.....ఎవరికి నచ్చిన మతాన్ని వారు నమ్ముకొని....ఇతర మతాలను గౌరవించటం నేర్చుకోవాలి.....కానీ కొంతమంది హిందూమతం లో ఉన్నవారు, క్రిస్టియానిటి లో ఉన్నవారు ఒకరు మీద ఒకరు నిందారోపణలు చేసుకుంటున్నారు....ఇది వాళ్ళ స్వలాభం కోసం ,వారి పాపులారిటీ కోసం చేస్తున్నారు అని భావిస్తున్నాను.... కొంతమంది పాస్టర్లు god యేసు ప్రభువు గురించి కన్నా..హిందూమతం మీద వ్యతిరేకం గా బోధిస్తున్నారు దీని వలన మత ద్వేషాలు పెరిగే ఉంది దీనిలో మార్పు రావాలి.అదే విధం గా క్రిస్టియానిటి తిట్టేవాలని కూడా లీగల్ గా action thesukoni బిక్కలో వేయాలి.......