Sabari mala vellinappudu akkada masid ki veltaru kada
@mallikharjunadurthi36595 сағат бұрын
ఇక్కడ అందరు గమనించాలి రామ్ చరణ్ గారు అందరలాగే వెల్లారు కాని పవిత్ర మాల దీక్షలో ఉండి కూడ మన ధర్గాకు వచ్చాడు అని గౌరవం లేకుండు అక్కడ ముల్ల రామ్ చరణ్ గారి బొట్టు తుడుచేసి అవమానించడం అంతే తప్ప లేక పోతే అసలు ధర్గాలకు వెల్లేదే హిందువులు నిజమైన ఏముస్లీం ధర్గాలకు వెల్లరు అల వెల్లటం మహ పాపంగ బావిస్తారు ఇక అందరని గౌరవించేది నూటికి నూరు సాతం హిందువులే గౌరవించటమే కాదు పూజించటమే
@Omkargenuine2 сағат бұрын
నువ్వు చూసావా బ్రదర్ బొట్టు తుడిచివేయడం?
@srdogscannalfromzaheerabad77567 минут бұрын
Bhayya vishsyamentante hinduvu mathrame anni mathalokate ante kaadu anni mathalavallu kuda andharu dhevullu okate ane mata pravarthana undalannade mana uddesha. @@Omkargenuine
@srdogscannalfromzaheerabad77564 минут бұрын
Andaru veltharu dhargaku kaadhananu kaani mala dharana chesi vellakudadhu anedhe ma uddesham muslims konthamandhi namaz chese vaallu ye dharghaku kaani vere gullaloki raru vellaru inka cristians lo Bhapthisum theesukunna vaallu kaneesam ithara dhevulla prasadham kuda thinaru kabatte mala dharanaku kuda prathyekatha untundhi annadhe abhiprayam
@bvprabhakarrao32972 сағат бұрын
అసలు ముస్లిం దేశాలు ఎవరన్నా ఈ దర్గాలకు వెళ్తారా శవం పూజ అనేది హరాం ఇస్లాంలో పీర్ల పండుగ అనేది ఒక బోగస్
@sateeshsateesh14762 сағат бұрын
EA MATHALUIENA ANTHA BOGASS!!? DEVUDU DHAYAMU ABADHAMU ........!?
@mastanJANI64722 сағат бұрын
Avunu mee Nana ninnu kanadu anedhi abadhan antha bogas nuv mee Nana ki putaledhu
@sateeshsateesh1476Сағат бұрын
@@mastanJANI6472 NEEVU KUDA ANTHEY...! 🤔 MEE INTLO ADUGU??
@KSS2233-l13 сағат бұрын
అన్నా ఇక్కడ సమస్య వచ్చేసి మాలలో వెళ్లడం మరియు బొట్టు తీయించు కోవడం అనేది గమనించగలరు
@sshankars775053 минут бұрын
Po ra puka nenu mala vesukoni anni matha kulalani aaradistanu idi India ra
@jayaramkrish51274 сағат бұрын
స్వామి మాలలో 41 రోజుల దీక్ష కొన్ని నిష్ట నియమాలు ఉంటాయి స్వామి మాలలో మసీదుకి శవాల దగ్గరికి వెళ్ళరాదు బ్రాహ్మణులు వెళ్లారు అంటే స్వామి మాలలో కాదు రాజేష్ గారు
@sateeshsateesh14762 сағат бұрын
SWAMI MALA LO VUNDI BOOTLU 👢🥾 THODUGUKONI THIRUGUCHUNARU..... SAMI🤔🤦!!? JAI RAM CHERAN 💯👍🏽
@chanduk49887 сағат бұрын
అన్ని మతాలు సమానమే రామ్ చరణ్ గారికి ఉన్నతమైన ఆలోచనలు కలిగిన మనిషి
@kalyansirla865 сағат бұрын
అది సెక్యూలర్ ఆలోచన..
@siddhuagriculturitikalapalli5 сағат бұрын
తురుకొల్లను తిరుపతి తీసుకొని రా ?
@goudbhaskar10674 сағат бұрын
కానీ మాలలో వెళ్ళడం తప్పు
@gajendrakn55894 сағат бұрын
Ila amayaka hindu matrame chebutadu 😂
@VNChary-jf6wu4 сағат бұрын
అన్న మీరు చెప్పేది కరక్టే కానీ అయన అయ్యప్ప మాలలో ఉన్నాడు మాల తీసిన తరువాత ఏమతం పూజాచేసిన ఏమి యిబ్బంది లేదు
@rajasekhar5669Сағат бұрын
రామ్ మనోహరదాస్ కరెక్ట్ గా ans చెప్తాడు....
@VNChary-jf6wu4 сағат бұрын
ముస్లిం మొల్సబ్ హిందూ గుడిలోకి వొచ్చి బొట్టు పెట్టు కంటాడా రామ్ చరణ్ కు ఎవ్వరు దర్గాకు వెళ్ళాదు అనటం లేదు బొట్టు పెట్టు కొని వెళ్లొచ్చు కాదా ఆయన ఒక్క గురు స్వామి ఆయనను చూసి చాలా మంది మాలవేసుకుంటున్నారు చాలా తప్పు చేసాడు
@Rolex881573 сағат бұрын
Bottu vundi chudandi first chusi matladali
@sateeshsateesh14762 сағат бұрын
BOTTU ANEDHI NUDHITIKI PETUKUNTA NE VUNTADHI. SASPITHAM KADHU!!. RAM CHERAN💯👍🏽✊✊✊
@VishnuMarella-my9xh11 минут бұрын
Evaru estam valladi bara bar veltadu Em peekutaru ekalu tappa
@Akkialways7 сағат бұрын
Ram Charan respect every god like hindu, muslim, Christian he's such a Wonderful Soul mosr down to earth person dont blame him he's such a sweetheart person respect him 🥹🥹🥹🥹🥹🙏🙏🙏🙏🙏🙏🙏
@afreenh82402 сағат бұрын
Jai Ram Charan 🕋🕋
@rmuralinaidunaidu98954 сағат бұрын
ఈ మధ్య కాలం లో భగవాత్గీత బాగా చెప్పేది ముస్లింసేయ్ bro 💯
@bittugaming-l3j3 сағат бұрын
vallu cheppina bhagavathgeetha vinte nuv masjeed lake velthav tarvata
@shyam28202 сағат бұрын
మనకు సిగ్గురదు 😂🤣
@RamaSobhanala4 сағат бұрын
అయ్యప్ప మాలకున్న నియమ నిబంధనలు గురించి తెలుసుకొని మాట్లాడు స్వామి. వాటి గురించి పూర్తిగా తెలుసుకొని వీడియో చెయ్.
Ram Charan has visited God^s place. Nothing wrong in it. All Gids are one. When we learn the truth?. Please stop of dividing the people based on visits. Muslims worship Lord Venkateshwara. What people say about this? Let's not debate on the subject.
@ThotaBabu-yu2wt6 сағат бұрын
Super Rajesh garu baga chepparu
@shivaprasad52836 сағат бұрын
Mana mathanni preminchu para mathanni gawrravinchu Charan garu chesidhu 💯 correct
@bittugaming-l3j3 сағат бұрын
Kaani vere matham vallu bottu tiseyamani avamaanincharu
@ravitejaborra54647 сағат бұрын
Jai charan ❤❤❤
@Feel-good-writings8 сағат бұрын
Super రాజేష్ గారు ✊🏽✊🏽
@venkateshbabu81855 сағат бұрын
సార్ నారా లోకేష్ గారు కర్నూల్ లో పసిబిడ్డలను సేవ్ చేసాడు దాని గురించి చర్చించండి సార్ ప్లీజ్
@VNChary-jf6wu4 сағат бұрын
గేమ్ చేంజర్ సినిమా ను హిందువులు చేయింజి చేస్తారు నేను రామ్ చరణ్ అభిమానినే
@sreekanthareddyputtha16862 сағат бұрын
అవునండీ రాజేష్ గారు ,ఎప్పుడు మాలవేసివెళ్ళడం తప్పని చెప్పండి
@gsanthoshkumar26002 сағат бұрын
మాల లో వెళ్ళి మొక్కుతావా.... ఛీ
@VishnuMarella-my9xh13 минут бұрын
Emiendi velli mokkitey neku emmana vudaya endi
@ashokbogaСағат бұрын
Povadam thappu kadu Ayyappa mala lo undi velladam abynthakaram bro
@nsny478731 минут бұрын
Great anna nuvvu 100 percent correct anna
@chintu16634 сағат бұрын
Jaiiiiii Ram charann jaii hind
@bhaveshreddy3206Сағат бұрын
జనాలకు ఏదో ఒకటి విషయం ఉండాలి,సమతామూర్తి శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్యులు చెప్తోంది ఇదే కదా సమతాభావనే చెప్పారు,కలిలో ఎన్నో మతాలు లక్షల మతాలు పుట్టుకొస్తాయని భవిష్య పురాణం లో ఉంది అదే జరుగుతోంది అందుకే వేదాలలో చెప్పబడిన ఆ నిరాకార నిరూప నిర్గుణ పరబ్రహ్మ ము కృత త్రేతా ద్వాపర యుగములలో ఆ యుగానికి తగిన అవతారాలేత్తారు పరబ్రహ్మ,ఈ కలిలో శిరిడీ బాబా తరువాత బాబా నే పుట్టపర్తి బాబా గా తరువాత ఇప్పుడు వారే మరలా ప్రేమ సాయిగా అవతరించారు,మతాల పేరుతో కొట్టుకు చావకూడదు అనే ఈ అవతారాలు,ముందు మేము హిందువులం అనుకునే వారు వేదం చదువుతున్నారా ఆలోచించండి,అన్ని మతాలవారూ వేదం చదవాలి, పుట్టపర్తిలో ముస్లీం దేశాల వారంతా వచ్చి వేదలను పఠించారు తెలుసుకోండి,వేదం చదవండి అందరూ,అందరూ ఒకటే ఔతారు బాబా ఇదే చెప్తున్నారు
@Moneyearningapps-x4y2 сағат бұрын
Nuv super ga cheppavu anna ❤️🤗
@RajeshGannarapu17 сағат бұрын
Vallaku exposure kavali...endhuku aputharu bro rakunda...enka mala lo unnaru kabatti...enka encourage chestaru
@SurendraBabu-vc3nx6 минут бұрын
Super message
@abdulmujjeb162653 минут бұрын
Super Anna
@basavaraj2038 сағат бұрын
Hi anna ayyappa malalo unapudu velakudadhu ani chepthunaru anna,anduku ante darga lo shavalu untay kabati, malalo unapudu shavalani chudakudadu ani cheptharu anna.
@ravigoud370214 минут бұрын
చాలా బాగా చెప్పావ్
@MotikiGanapati3 сағат бұрын
Aani matalu samaname ra great person Ram Charan sir
@sshankars775054 минут бұрын
Ram charan is grate parson ❤jai rc
@gabrielpilli66775 сағат бұрын
రాజేష్ అన్న రాజకీయ బ్రెయిన్ ఉపయోగించాడు
@RCYuvaShakthi183 минут бұрын
Jai Charan Jai jai Charan
@rafikavlogs80392 сағат бұрын
అసలు వీళ్ళు మనుషులా రాక్షసులా అనిపిస్తుంది అతను చేసిన తప్పేంటి దర్గాకి వెళ్తే అది పెద్ద నేరమా అంత దూషిస్తారు మన మతాన్ని ప్రేమించాలి పరాయి మతాన్ని గౌరవించాలి అంతేగాని ఇంత నీచంగా ప్రవర్తిస్తార మా మరిది గారు దుర్గమ్మ టెంపుల్ కి వస్తానని మొక్కుకున్నారు ఫ్యామిలీతో సహా రెండు రోజుల క్రితం విజయవాడ దుర్గమ్మ టెంపుల్ కి వెళ్లారు దీంట్లో తప్పేముంది ఇంత నీచంగామాట్లాడుతుంటే జనం మీడియాలో చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది
@sateeshsateesh14762 сағат бұрын
💯👌👍🏽✊
@mdjani499847 минут бұрын
❤
@srinivasaraodarla42923 сағат бұрын
రామ్ చరణ్ గారి గురించి మాట్లాడే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న కొంత మంది డూప్ స్వాములు, మొన్నటి దాకా పీకలదాకా త్రాగి, విచ్చల విడిగా తిరిగి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారు. మిమ్మల్ని జనాలు నమ్మే స్థితిలో లేరు మీ వేషాలు అన్నీ జనాలకు తెలుసు. కిందా మీదా మూసుకొని పని చూసుకోండి
Sravani garu 🙏 akkada ayyappa mala lo unnaru charan garu 🙏 kani konni niyama nimandhanalu unnayi.ok vellaru akkada mulla athaniki bottu thiyyandi anadam ramcharan garu theesi velladam idhi mummatiki ❌ wrong 👎ARR ni ramjan upavasa samayam lo ramcharan garu ayyappa puja,bajana karykram ki ARR ni aahvaninchi athaniki ayyappa puja anna prasadham pedithe ARR thintara andi ......??????
@RajeshGannarapu17 сағат бұрын
Bro ....vellatam thappu anatam ledhu...mallalo velladam thappu antunnam...darga means samadhi...in mala should not visit anthe...anthaku minchi m ledhu
@praveenkumar-vj6 сағат бұрын
మాలలో వెళ్లడం తప్పు కాదు దర్గాకి కూడా మాలలోనే వెళ్ళాడు చూడు అది గొప్పతనం
@avrsfilmworks72306 сағат бұрын
@@praveenkumar-vjబొట్టు తీసేసి వెళ్లడం తప్పు కదా అని అంటున్నారు. అన్ని సమానమే ఐతే వాళ్లు కూడా బొట్టు ఉంటే ఉండని లే అనుకొని ఉండాల్సింది అని
@svgaming4878Сағат бұрын
Ram is great person
@tirupathinaidu37333 сағат бұрын
Sabarimala lo 1st mokkedi overswamy ki
@sheshusheshu19896 сағат бұрын
ప్రియమైన రాజేష్ అన్నకు ప్లీజ్ ముఖ్యమైన ఒక విషయం తెలంగాణ నుంచి ఒక అబ్బాయి తన కార్లు మోసం చేశారని కడప వరకు వచ్చాడు అతనికి న్యాయం జరగలేదంట ప్లీజ్ అన్నా నువ్వు తలుచుకుంటే ఇమ్మీడియట్లీ న్యాయం జరుగుతుంది నీవల్ల కాకుండా ఇంకెవరి వల్ల కాదు ప్లీజ్ అన్న దాని గురించి ఒకసారి మాట్లాడు అన్న
@saikumarkorada21335 сағат бұрын
Jai rc
@rajumallapu95912 сағат бұрын
అయ్యప్ప స్వాములు శబరిమల లో వామర స్వామి నీ దర్శించుకోవాలి, ఆ తరువాత అయ్యప్ప దర్శనం చేసుకోవాలి,అది తప్పు కానపుడు, ఇది కూడా కాదు
@sateeshsateesh14762 сағат бұрын
💯👌👍🏽✊✊ JAI CHERAN
@chintu16634 сағат бұрын
Super Rajesh anna baaga matladaru anna
@PolurinarayanaPolurinarayana5 сағат бұрын
Ram Charan corect
@charan80923 сағат бұрын
Jai malas jai bheem ma jathi is small so respect
@Rcb-f7y5 сағат бұрын
❤❤❤❤
@VishnuMarella-my9xh7 минут бұрын
Nenu hinduvuney charan is always correct Muslim ina sai baba ni nammutunna Hinduvulam manam
@voonavaram999559 минут бұрын
Anna miru chepindi correct kani story marchadu
@rameshmoyiri20744 сағат бұрын
🙏🙏🙏
@veerapadala55093 сағат бұрын
Correct ga chepparu❤❤❤
@RajeshGannarapu17 сағат бұрын
Black dress lo undi kabatti ok..kavachu...ade hanuman mala dharanalo dress veskoni velthe
@బొండురాజు5 сағат бұрын
Hi Rajesh Anna
@aryayouthleadermarkandi66122 сағат бұрын
Anna e sari political marichipoyi mathala gurinchi mataladuthalu
@godcreation66965 сағат бұрын
చరణ్ గారు మీరు కరెక్టే చేశారు హిందువు రక్షణ అనే పేరు పెట్టుకొని డబ్బు సంపాదనే ధ్యేయంగా బ్రతికే వారిని పెయిడ్ ఆర్టిస్ట్ నీ పట్టించుకోకండి. రామ్ చరణ్ గారు
@bittugaming-l3j3 сағат бұрын
Orrey gorre hinduvula prasadam tinatanike bhayapade vedavalu meeru..meekenduku ra neethulu
@ayyavaraiaha10085 сағат бұрын
Anni matalni kalupukupoadhi cherry Annaya
@VijayaVijaya-r4m6 сағат бұрын
Eppudu turakollu waqf board ani bhoomi akraminchukuntunnaru tarvata ma allani minchina davudu ladu antaru hindu darmaniki respect undadu ram tappu chasadu kshamapana chappli cenima hittu kosam anta kina na
@bhaskarvijay25285 сағат бұрын
ఎరుమేలి లో వున్న వావర్ దర్గా ను మొదట దర్శించి వెళతము కానీ చరణ్ అన్న వెళ్తే తప్పా వెర్రి నా .....
@bittugaming-l3j2 сағат бұрын
Adi kuda thappe bro
@PSPK2215211 минут бұрын
rajesh anna mana andhrapradesh vempally lo telangana ki chendina satish ane yuvakudi car lu teeskoni dhaurjanyam chestunnaru anta anna koddiga daanimeeda matladu
@RamaSobhanala4 сағат бұрын
దర్గాకు వెళ్లడం తప్పు కాదు స్వామి. అయ్యప్ప మాలలో దర్గాకు వెళ్లడం తప్పు.
@ytshankarrao63334 сағат бұрын
ఏ పుస్తకం లో ఉందొ కొంచం చెప్పండి
@rammogilisetty61833 сағат бұрын
Rama గారు meeru yeppudaina శబరిమలై velthey yerumeli ane village lo waver బాబా స్వామి ని darshinchadaaniki లక్షల మంది swamulu dharga లోకి velli ayananu దర్శించుకుని వెళ్తారు, y because ayyappa waver baba పురాణాల prakaaram variruvuru మంచి స్నేహితులు adi thelusukondi, oka hiduvuga mala vesukunna vaadiga nenu deenni kandisthunnanu, charan గారు chesina pani 100% correct, tq rajesh anna
@RamaSobhanala3 сағат бұрын
అయ్యప్ప దీక్ష book name
@RamaSobhanala3 сағат бұрын
@@rammogilisetty6183 అయ్యప్ప స్వామికి మరియు ఓవర్ కి ఎటువంటి సంబంధమూ లేదు అని recent గా కేరళ కోర్టు తీర్పుచ్చింది స్వామి మీరు అది తెలుసుకోండి స్వామి
హలో రాజేష్ భాయ్ మేము ముస్లింసు ఏమి మా అబ్బాయి వచ్చేసి హీరోప్ లో ఉన్నాడు మేము ముస్లిమ్స్ మా అబ్బాయి సండే ఎప్పుడన్నా చర్చి పోతుంటాడు అక్కడ మసీదులు లేవు ఉండగానే 100 కిలోమీటర్లు అట్లా పోవాలంట అందుకు చర్చికి వెళ్తుంటాడు మా వాడు దానికి ఏం సంబంధం ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చు దేవాలయమే కదా
@VNChary-jf6wu4 сағат бұрын
ఇక్కడ సమస్య వొచ్చేసి అయన దర్గాకు వెళ్లిన చేర్చికి వెళ్లిన ఎవ్వరికీ నష్టం లేదు ఎవ్వరి భక్తి వాళ్లది కానీ అయన అయ్యప్ప మాలలో ఉన్నాడు
@stylishsasi55042 сағат бұрын
Veladam current te kani malalo vellinda kudadhu
@d.mangeswarimangeswari3 сағат бұрын
Jagan ni yenduku declaration adigaru
@GajendraRao-hk3tyСағат бұрын
Evaru thappi chesina thappe Ayyappa maalalo darga ku valladam thappu
Ram Charan ki bottu undi Gandapu bottu akkada unna lighting ki adi photos lo videos lo kanipinchaledu.
@Anjaneyulup08014 сағат бұрын
Povatam tappu kadu...oka vedio lo tanu bottu tudipesi vellinattu undi...its not correct...it raises lot of questions/misunderstandings
@srcsmxd39 минут бұрын
Akkada point Maala veskoni darga ki vellatam, meero adi assalu matladadhaluchuko ledu anukunta.
@premanand63742 сағат бұрын
Rajesh bro vellina sandarbam tappu ani antunaru kani velladam tappu analedu nuvu kuda sarigga cheppaka pote yela ? Upavasam unde muslims ni temple ki rammani chepte emaina baguntunda ? Valla system ki manam respect ivvali lada vyskti bajana vallaki vishayam side track chestunaru
@jraghavendara69035 сағат бұрын
నిజానికి సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులు ఇటువంటి పనులు చేసేది ఎందుకంటే అందరి నుంచి లాభం ఉంది కదా ఒక పాస్టర్ గాని ఒక ముస్లిం మత పెద్ద గాని ఒక పూజారి గానే వెళ్తాడా వెళ్ళడు రాజకీయ నాయకులు సినిమా యాక్టర్లు వెళ్ళేది ఇటువంటి పనులు చేసేది
@ashokbogaСағат бұрын
Malalo undi vellatam karektu kadhu
@BhaskarraoMurala5 сағат бұрын
Nevu supar anna
@sathishchakkelala48904 сағат бұрын
బొట్టు మాత్రమే తీయమన్నారు బొట్టు తీసివేశారు మాల తీయమంటే ఏమి జరిగి ఉండవచ్చు
@Rolex881573 сағат бұрын
Bottu vundi chudandi first
@venkyaarya57002 сағат бұрын
పోవటం తపు కాదు కాని, మాల lo అసలు Nuditana VIBOODI ekkada . Asalu pedha papamu akkada kottindhi. Om namma shivaya
@madhirajuvishwanadh13657 сағат бұрын
Thapu amundhe
@mdmahmood133Сағат бұрын
Super bro
@royalkv40772 сағат бұрын
నీకు ఆచారాలు గురించి అవగాహన లేదు
@Home.specialfood6 сағат бұрын
Good taaking
@King7kingatoz5 сағат бұрын
💯 Correct ga Chepparu Rajesh garu
@hhhhjh3404 сағат бұрын
Super ok
@BhaskarYadav-i4o5 сағат бұрын
Super anna❤❤❤❤❤❤❤❤
@saleemkhan-mu9el2 сағат бұрын
Well said sir.
@AravindReddy-d7p3 сағат бұрын
I'm in Bangalore super bor
@victorbujji5 сағат бұрын
కరుణాకర్ గాడు చాలా నోటిదూల గా మాట్లాడుతున్నాడు అన్నయ్య
@bittugaming-l3j2 сағат бұрын
orrey maadiga converted gorre hinduvula vishayala gurunchi neekenduku ra
@hhhhjh3405 сағат бұрын
Super
@praveenkumar-vj6 сағат бұрын
కరెక్ట్ మాట్లాడవు అన్న
@sravansravankumar86795 сағат бұрын
రాజేష్ నువ్వంటే నాకు అభిమానమే గాని... రామ్ చరణ్ నా వెళ్లడం చాలా పెద్ద తప్పు...
@sateeshsateesh1476Сағат бұрын
THAPU KADHU!! 💯👍🏽✊👌
@sureshgongada2 сағат бұрын
ఈ విషయం పవన్ కళ్యాణ్ కి చెప్పావా రాజేష్ మహాసేన నేను సనాతన హిందూ అని అంటారు
@ARohith-r9u5 сағат бұрын
Bjp poko
@jvrcjada1418 сағат бұрын
చర్చి కూడా పోతాం అయితే ఏమి
@thalarihanumantharayudu39347 сағат бұрын
Ma Hinduv la moda cheku ra Jaffa.
@raznag7560Сағат бұрын
ఈ విషయం లో నచ్చావు అన్న.రాంచరణ్ చాల మంచి వ్యక్తి.నేను పక్క హిందువుని కానీ యే మతాన్ని తక్కువ చెయ్యను మసీదులో వెళ్తాను చర్చ కి కూడా వెళ్తాను ....కుక్కలు మొరుగుతాయి..చెప్పు తీసి కొడితే కుక్క తొక ముడుస్తుంది