Siddeswaranada barathi swamiji, mouna swamiji,maa avatar babaji vaaru 5000 years kritham friends anta.,. Siddeswaranada barathi swamiji gaaru Rasina "Kali siddulu" Ane book lo mention chesaru 😊
@naiduu.u.2309 Жыл бұрын
OmNamashivaya 💐🕉🚩🕉🚩
@satyanarayanapothula8167 Жыл бұрын
I'm నమో భగవతే
@sambasivaraochindukuri5942 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Ram-uq8wi Жыл бұрын
It's very nice, knowledgeful n useful video. Sir, please provide subtitles in different language n specifically English so that alot of people understand it n gain spiritual knowledge.
నమస్కారం అండి. నేను బుద్ధుడిని ప్రాపగండా చేయలేదు కానీ శంబల విషయానికొచ్చేసరికి చాలామంది మహానుభావులు వాళ్ల గ్రంథాల్లో బుద్ధుడు గురించి రాశారు అది చదివే నేను మీకు వినిపించడం జరిగింది.. అంతేగాని నేను సొంతంగా రాసింది కాదు. నేను శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి జీవిత చరిత్ర కూడా వీడియోలు పెట్టడం జరిగింది. ఇవేకాక భగవాన్ రమణ మహర్షి గురించి. శ్రీ శ్రీ రామానుజాచార్యుల గురించి వీడియోలు పెట్టాము దయచేసి గమనించగలరు. మీకు మరొక్కసారి చెప్తున్నాను కొంతమంది మహానుభావులు ఇచ్చిన సమాచారం మీ అందరికీ చదివి వినిపించడం జరిగింది శంబల విషయంలో గమనించగలరు🙏🙏