గట్టు మల్లన్న జాతర గురించి చాలా చక్కగా, ఎన్నో తెలియని విషయాలు చెప్పారు సార్, వేలాల జాతరకి వచ్చే భక్తులకు మీరు చెప్పే విషయాలు చాలా చక్కగా ఎన్నో తెలియని విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు
@lingaiahm99332 жыл бұрын
Sri గట్టు మల్లన్న స్వామి గురుంచి మరియు జాతర గురుంచి మంచి విషయాలు చెప్పారు.మా కుటుంబంతో ఈ జాతరకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మేము వేసుకునే మల్లన్న పట్నాల తర్వాత వచ్చే శివరాత్రి రోజు స్వామి వారిని దర్శించుకొని జాగారం చేస్తాము.జై గట్టు మల్లన్న.
@durgamannapurnjali8367 Жыл бұрын
Jai Gattu Mallanna Swamy 🙏🌹🌷🌺🍎🥥
@Maavillagevideos.2 жыл бұрын
Thanks Anna ma family vellaru but nenu vellaledhu Naku chudalani unde e video rupamlo chusa na korika thirindhi
@iamkonthammahender52473 жыл бұрын
అన్నగారు చాలా బాగా చూపించారు🙏🙏👍
@madhualishala28953 жыл бұрын
Chala bavundi
@ravichandravkcravichandtav7310 Жыл бұрын
Yes chala baga chepav brother kanisa vasathulu undavu
@junuguruvikram71692 жыл бұрын
Super Anna 👌
@naligetianilkumar49422 жыл бұрын
అన్న గారు మేము కూడా 1/03/2022 మల్లన్నస్వామి ని దర్శించించికోవడం జరిగినది అన్న కానీ వాటర్ సమస్య చాలా ఉన్నది.అక్కడక్కడ వాటర్ ట్యాంకు లు పెట్టారు కానీ వాటర్ పోయడం లేదు,ఒక్క వాటర్ అక్కడక్కడా పెడితే బాగుంతది.
@somumahender38311 ай бұрын
Velaala mallanna swamy namaha..
@jadivijay52252 жыл бұрын
🔥🔥🔥
@velpularakeshvelpula-yu9ck9 ай бұрын
Anna nenu ippude vellochanu anna kani akkada water levu kani temple chala chala bagundhi nidhi anna