Mahesa Papavinasa - Maha Shivaratri Special Song - Lord Shiva Devotional Song

  Рет қаралды 6,815,777

Rose Telugu Movies

Rose Telugu Movies

8 жыл бұрын

Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
Like us on Facebook: / rosetelugumovie1
Like us on Facebook: / rosetelugumovie
Kalahasthi Mahathyam Telugu Movie .Starring Rajkumar, K. Malathi ,Mudigonda Lingamurthy, B. Padmanabham, Rushyendramani ,
Director H. L. N. Simha .Producers C. R. Basavaraju ,Gubbi Veeranna .Writer Tholeti Venkata Reddy
మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie

Пікірлер: 1 400
@Anjali_9676
@Anjali_9676 3 ай бұрын
2024 lo vinevallu vunnara e song ni 😊
@NAGARAJU-ve9is
@NAGARAJU-ve9is 3 ай бұрын
Yes
@aharamarogyam9
@aharamarogyam9 3 ай бұрын
Yes😊
@user-ce2qu5cg6m
@user-ce2qu5cg6m 3 ай бұрын
Unnamgaaa
@kanchimahaperiyavaraksha9162
@kanchimahaperiyavaraksha9162 3 ай бұрын
Download chesi vintunnamandi entha goppa sahityamu entha bhaktini kaluga chestundi aa devadevunimeeda. Kada
@Anjali_9676
@Anjali_9676 2 ай бұрын
@@kanchimahaperiyavaraksha9162 ha avunu nenu kuda anthe dawnload chesukunnanu andi
@pushpayakkala7204
@pushpayakkala7204 2 жыл бұрын
ఓమ్ ఓమ్ నమః శివాయా... నవనీత హృదయా. తమః ప్రకాశా.. తరుణేందు భూషా. నమో శంకరా! దేవదేవా.. మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా నిన్ను నమ్మినాను రావా నీలకంధరా దేవా మహేశా పాప వినాశా కైలాసవాసా ఈశా నిన్ను నమ్మినాను రావా నీలకంధరా భక్తియేదొ, పూజలేవో తెలియనైతినే |భక్తియేదొ| పాపమేదొ, పుణ్యమేదో కాననైతినే దేవా |పాపమేదొ| మహేశా పాపా వినాశా కైలాస వాసా ఈశా నిన్ను నమ్మినాను రావా నీలకంధరా మంత్రయుక్త పూజచేయ మనసు కరుగునా.. |మంత్రయుక్త| మంత్రమో, తంత్రమో ఎరుగనైతినే.. |మంత్రమో| నాదమేదొ, వేదమేదో తెలియనైతినే |నాదమేదొ| వాదమేల పేదబాధ తీర్చరావయా స్వామీ |వాదమేల| మహేశా పాప వినాశా కైలాస వాసా ఈశా నిన్ను నమ్మినాను రావా! నీలకంధరా ఏక చిత్తమున నమ్మిన వారికి శోకము తీర్తువొ రుద్రయ్య |ఏక చిత్తమున| ప్రాతకముగ చిరు వేట చూపి నా ఆకలి దీర్పగ రవయ్య |ప్రాతకముగ| దీటుగ నమ్మితి గనవయ్యా వేట చూపుమా రుద్రయ్యా |దీటుగ నమ్మితి| వేట చూపుమా రుద్రయ్యా, వేట చూపుమా రుద్రయ్యా |వేట చూపుమా|
@sriramachandrareddyabbired5945
@sriramachandrareddyabbired5945 2 жыл бұрын
Good job
@polappagarimalli8719
@polappagarimalli8719 2 жыл бұрын
Super 💗💗💗
@Blocktigers309
@Blocktigers309 2 жыл бұрын
Om namahaahiva
@badboyyt8442
@badboyyt8442 Жыл бұрын
Good
@BestServiceToFutureWorld3011
@BestServiceToFutureWorld3011 Жыл бұрын
Thank u...
@srmurthy51
@srmurthy51 5 жыл бұрын
ఎప్పుడో 60 దశకంలో వచ్చిన ఈ చిత్రము, పాటలు, ఇప్పటికీ అలరిస్తూ ఉన్నాయి ...కానీ ఆ రోజుల్లో మొదటిసారి ఈ సినిమా చూసి ఈపాట లు విన్నవారి అనుభూతి మాటలకందదు..అందుకు కారణము అయిన వారందరూ.కరణజన్ములు ధన్యులు
@ramanamurtypbv8627
@ramanamurtypbv8627 Жыл бұрын
అద్బుతం, అమోఘం.
@rdrx100rules9
@rdrx100rules9 Жыл бұрын
My age. 27. Na. ఊహ తెలిసిన అపట్టి నుండి. మా. ఆంజనేయ స్వామి గుడి. లో 5. గంటలకు వేస్తారు. .. e నకా. ఈ పాట. విన్న అప్పుడు. నా. చిన్న తనం. రోజులు గుర్తుకు ostaii 😍😍😔😔😔
@venkataraotarra758
@venkataraotarra758 Жыл бұрын
Pppllp
@naganaga9832
@naganaga9832 Жыл бұрын
​@@ramanamurtypbv8627 9౯9
@officialsv747
@officialsv747 Жыл бұрын
Yes
@krishram6198
@krishram6198 4 жыл бұрын
ఎలాంటి పాటలు కదా మనకి కావలసినది ఈరోజుల్లో కూడా ఆదరించు తున్న మీకు నా పాదాబి వందనాలు అందరికీ లోడ్ చేసిన వారికి నా వందనము
@mallikarjunaracharla6137
@mallikarjunaracharla6137 2 жыл бұрын
Óljjy6hy ☺️ my
@vijayvl143vl3
@vijayvl143vl3 2 жыл бұрын
@@mallikarjunaracharla6137 g
@nethravathiv323
@nethravathiv323 Жыл бұрын
Vari bade
@vvapparaod5184
@vvapparaod5184 Жыл бұрын
ఘంటసాల గారి కి అద్భుతమైన గొంతు దేవుడు ఇచ్చిన వరం. ఎంతటి హై పిచ్ లో పాడిన గొంతు జీర పోకుండా పాడ గలిగిన ఏకైక గాయకుడు. 🕉నమశ్శివాయ సిద్ధం నమః 🙏🙏🙏☘🙏🙏🙏
@jagadish5468
@jagadish5468 3 жыл бұрын
దేశ భాషలందు తెలుగు లెస్స అందులోను భక్తి పాటలు అద్భుతం. హర హర మహాదేవ శంభో శంకర 🔱
@sagivenkatasivaramasarma2965
@sagivenkatasivaramasarma2965 Ай бұрын
ఇలా అనుగ్రహించిన వారంతా దేవ గంధర్వులే! ఈశ్వరుడు కరుణామృతమును మనకై.. ఇలా వర్షింపజేసి అనుగ్రహించి నాడు. అంతే. ఆ పెద్దల హృదయానికి శక్తి కి సాష్టాంగ ప్రణామములనర్పించుచున్నాను.
@satishjanam9730
@satishjanam9730 9 ай бұрын
మహేశ పపవినాశ కైలాస వశా ఇశా ఈ పాట నాకు చాలా ఇష్టము అ శివుడు ప్రత్యక్షమై నాముందర నిలిచే వుంటాడు 🙏☘️
@jyothishmca9216
@jyothishmca9216 4 ай бұрын
చిత్రం: కాళహస్తి మహత్మ్యం (1954) రచన: తోలేటి గానం: ఘంటసాల సంగీతం: ఆర్.సుదర్శనం, ఆర్.గోవర్ధనం ఓమ్ ఓమ్ నమః శివాయా... నవనీత హృదయా. తమః ప్రకాశా.. తరుణేందు భూషా. నమో శంకరా! దేవదేవా.. మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా నిన్ను నమ్మినాను రావా నీలకంధరా దేవా మహేశా పాప వినాశా కైలాసవాసా ఈశా నిన్ను నమ్మినాను రావా నీలకంధరా భక్తియేదొ, పూజలేవో తెలియనైతినే |భక్తియేదొ| పాపమేదొ, పుణ్యమేదో కాననైతినే దేవా |పాపమేదొ| మహేశా పాపా వినాశా కైలాస వాసా ఈశా నిన్ను నమ్మినాను రావా నీలకంధరా మంత్రయుక్త పూజచేయ మనసు కరుగునా.. |మంత్రయుక్త| మంత్రమో, తంత్రమో ఎరుగనైతినే.. |మంత్రమో| నాదమేదొ, వేదమేదో తెలియనైతినే |నాదమేదొ| వాదమేల పేదబాధ తీర్చరావయా స్వామీ |వాదమేల| మహేశా పాప వినాశా కైలాస వాసా ఈశా నిన్ను నమ్మినాను రావా! నీలకంధరా ఏక చిత్తమున నమ్మిన వారికి శోకము తీర్తువొ రుద్రయ్య |ఏక చిత్తమున| ప్రాతకముగ చిరు వేట చూపి నా ఆకలి దీర్పగ రవయ్య |ప్రాతకముగ| దీటుగ నమ్మితి గనవయ్యా వేట చూపుమా రుద్రయ్యా |దీటుగ నమ్మితి| వేట చూపుమా రుద్రయ్యా, వేట చూపుమా రుద్రయ్యా |వేట చూపుమా|
@nagasayanareddy2721
@nagasayanareddy2721 Жыл бұрын
శివుని ఇలా కీర్తించి మనను భక్తి పారవశ్యంలో ముంచి, భక్తుడంటే ఇలా ఉండాలని చూపిన రాజ్ కుమార్ గారు ధన్యులు. వారి నటన అసమాన్యం.
@sivakrishnamarrapu8214
@sivakrishnamarrapu8214 5 жыл бұрын
నా మనసు గాలి లో ఆనందం తో తేలి పోతుంది మహేశ్వరుడికి వందనం
@ravindernathreddy6034
@ravindernathreddy6034 2 жыл бұрын
అద్భుతమైన రచన..గానం..సంగీతం.👏👏👏
@adityamahes243
@adityamahes243 2 жыл бұрын
తనివితీరదు ని గానం ఎన్ని సారులు విన్న 👏శివయ్య 👏👏👏
@govinduramesh9010
@govinduramesh9010 3 жыл бұрын
ఈ పాట వింటే నా శరీరం పులకించి పోతుంది ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏
@kramtej7776
@kramtej7776 Жыл бұрын
Same to same bro
@yanamalaharinathreddy3035
@yanamalaharinathreddy3035 4 жыл бұрын
భగవంతుడే గొప్ప 🕉️ నమ శివాయ 🔱 జై శ్రీకాళహస్తీశ్వర🕷️🐍🐘 🙏
@ramadevimovidi9962
@ramadevimovidi9962 2 жыл бұрын
రుద్ర రుద్ర. ....అనంతకోటి వందనాలు తండ్రీ నీకు.
@raghubalivada4418
@raghubalivada4418 2 жыл бұрын
1-3- 2022 మహా శివరాత్రి లో ఇంత గొప్ప పవిత్రమైన శివుని పాట వింటుంటే నిజంగా హృదయం ద్రవించి కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి . ఎంత గొప్ప భక్తి పారవశ్యం తో కూడిన పాట ఓం నమః శివాయ🙏🙏🙏
@umamaheswararao5808
@umamaheswararao5808 3 жыл бұрын
ఓం నమశ్శివాయ🚩🚩🚩 కరోన నుండి లోకమును కాపాడవయ శివయ్య🙏🙏🙏🙏🙏
@visuyadav474
@visuyadav474 Жыл бұрын
హృదయానికి హత్తుకునే పాట పాడిన వారికీ నా వందనాలు🙏🙏.🕉️నమఃశివాయ్🔱🙏🌺
@palakodetyvenkataramasharm2194
@palakodetyvenkataramasharm2194 Жыл бұрын
కీ. శే. శ్రీ ఘంటసాల గారు
@vishnukatineni4080
@vishnukatineni4080 2 жыл бұрын
ఈ పాట విని పరమ శివుని జాలి,దయ,కరుణ, గొప్పదనం చెప్పవచ్చు..
@porushindu4896
@porushindu4896 3 жыл бұрын
జై తెలుగు. ఇంతటి మాధుర్యం ఏ భాషలో ఉండదు.
@ruchithachilukala5006
@ruchithachilukala5006 2 жыл бұрын
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం 🙏ఓం నమః శివాయ 🙏
@bulletrajarajabullet1230
@bulletrajarajabullet1230 10 ай бұрын
నాకు ప్రాణం 🙏🙏🙏
@venkateshgidijala
@venkateshgidijala 2 жыл бұрын
Waah what a lyrics.. That innocent divotion of bhakta kannappa is seen in this song! And Those finest expressions of Raj kumar sir is👏🏻👏🏻👏🏻💖🙏🏻🙏🏻 especially at face closeup scenes... Its awesome "ఏక చిత్తమున నమ్మినవారికి, శోకము తీర్చు ఓ రుద్రయ్య! ప్రాకతమ్ముగా చిరు వేట చూపి, నా ఆకలి తీర్చగా రావయ్యా.." 🙏🏻👏🏻
@bravindra9219
@bravindra9219 4 жыл бұрын
" కన్నడ కంఠీరవ" "నట సార్వభౌమ" రాజ్ కుమార్ గారి మొదట సినిమా లో పాట ఇది. NTR, ANR, MGR, SHIVAJI GANESHAN, RAJ KUMAR, SVR లను, నాటి సీనీ ప్రేక్షకులు ఎన్నడూ మరువలేరు.
@ksrinivas1729
@ksrinivas1729 3 жыл бұрын
B RAVINDRA first movie?
@alwayshappy8421
@alwayshappy8421 3 жыл бұрын
Good comment brother
@msvvsnmsvvsn3737
@msvvsnmsvvsn3737 3 жыл бұрын
Veeru may be Daiyansa Sambutulu.
@BHARATHEEYUDU.
@BHARATHEEYUDU. 3 жыл бұрын
Sivaji ganeshan over action actor
@gopigopi1406
@gopigopi1406 2 жыл бұрын
@@msvvsnmsvvsn3737 100 percent rajkumar daiva amsham tho puttinavaru
@srinivasvinodkodicherla3259
@srinivasvinodkodicherla3259 5 жыл бұрын
ఈశ్వర మీ పాట వింటే ఏదో తెలియని మాయ నిన్ను తలిచిన తోలుగు పాపం జై పరమేశ్వర జై శంకరా
@RamaKrishna-zu9eu
@RamaKrishna-zu9eu 2 жыл бұрын
ఓం నమశ్శివాయా నవనీత హృదయా తమ ప్రకాశా తరుణేందుభుషా నమో శంకరా దేవదేవా మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా నిన్ను నమ్మినాను రావా నీల కంధరా దేవా మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా నిన్ను నమ్మినాను రావా నీల కంధరా దేవా భక్తియేదొ పూజలేవో తెలియనైతినే భక్తియేదొ పూజలేవో తెలియనైతినే పాపమేదొ పుణ్యమేదో కాననైతినే దేవా పాపమేదొ పుణ్యమేదో కాననైతినే దేవా మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా నిన్ను నమ్మినాను రావా నీల కంధరా మంత్రయుక్త పూజ సేయా మనసు కరుగునా మంత్రయుక్త పూజ సేయా మనసు కరుగునా మంత్రమో తంత్రమో ఎరుగనైతినే మంత్రమో తంత్రమో ఎరుగనైతినే నాదమేదో వేదమేదో తెలియనైతినే నాదమేదో వేదమేదో తెలియనైతినే వాదమేల పేదబాధ తీర్చరావయా స్వామి వాదమేల పేదబాధ తీర్చరావయా స్వామి మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా నిన్ను నమ్మినాను రావా నీల కంధరా ఏకచిత్తమున నమ్మిన వారికి శోకము తీర్చువొ రుద్రయ్య ఏకచిత్తమున నమ్మిన వారికి శోకము తీర్చువొ రుద్రయ్య ప్రాకటముగ చిరువేట చూపి నా ఆకలి తీర్పగ రావయ్య ప్రాకటముగ చిరువేట చూపి నా ఆకలి తీర్పగ రావయ్య దీటుగ నమ్మితి గనవయ్య వేట చూపుమా రుద్రయ్య దీటుగ నమ్మితి గనవయ్య వేట చూపుమా రుద్రయ్య వేట చూపుమా రుద్రయ్య వేట చూపుమా రుద్రయ్య వేట చూపుమా రుద్రయ్య వేట చూపుమా రుద్రయ్య
@mehernathgandikota8938
@mehernathgandikota8938 6 жыл бұрын
what a great song sung by Sri Ghantasala and actor Dr. Rajkumar, Karana Janmulu , Om namassivaya
@user-ih4gm9hu6t
@user-ih4gm9hu6t 7 ай бұрын
ఎంత గొప్పపాట పాడారు గంటసాల రాజకుమార్ డ్ర్. Dr. గారు నటించారు కారణం జన్ములు ఓం నమశివాయ
@uday6034
@uday6034 2 жыл бұрын
హర హర శంభో శంకర పార్వతీ పతయే నమః
@svltjmd2210
@svltjmd2210 6 жыл бұрын
సూపర్ సాంగ్. దేవుండవంటే నేవే నయ్య శివయ్య.
@vishnum643
@vishnum643 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@MaheshKumar-bn3jn
@MaheshKumar-bn3jn 3 жыл бұрын
@@vishnum643 at the
@vemulapudilovarajulovaraju5058
@vemulapudilovarajulovaraju5058 2 жыл бұрын
Bangaru konda mana shivaya
@nanisai810
@nanisai810 2 жыл бұрын
@@MaheshKumar-bn3jn ¹111¹11¹a
@veeraboyapati240
@veeraboyapati240 6 жыл бұрын
ఆహా ఏమి ఆహ్ గానము... ఆహ్ శివుడిని చూసి పాడవ స్వామి... బోలా శంకరుడి పాటలు వింటున్న కొద్ది వినాలి అని ఉంది అయ్యా... శంకరా🙏🙏🙏🙏
@clinicalphlebotomist
@clinicalphlebotomist 5 жыл бұрын
Veera Boyapati
@sumankunar4981
@sumankunar4981 5 жыл бұрын
అద్భుతం...
@sastrymantha3374
@sastrymantha3374 5 жыл бұрын
Veera Boyapati jjjjjjjjjj
@RaviKumar-oz4qc
@RaviKumar-oz4qc 5 жыл бұрын
అవును
@rbhuvaneshwari2521
@rbhuvaneshwari2521 5 жыл бұрын
Veera Boyapati
@hemamalinikatham7845
@hemamalinikatham7845 Жыл бұрын
after another hundred years also the song stands eternal
@jbrbasireddy1904
@jbrbasireddy1904 3 жыл бұрын
నాకు ఇష్టమైన పాట.పాట మొత్తం పాడుతాను.❤️
@manikantasastry9110
@manikantasastry9110 2 жыл бұрын
I also sing this song
@user-RS3241
@user-RS3241 2 жыл бұрын
🙏🙏🙏
@m.r.prasad
@m.r.prasad Жыл бұрын
అద్భుతమైన వాయిస్ రాజ్ కుమార్ గారిది . ఎంత స్పష్టమైన ఉచ్చారణ .
@srinivasamurthy726
@srinivasamurthy726 Жыл бұрын
వాయిస్ ఘంటసాల నటుడు రాజ్ కుమార్
@m.r.prasad
@m.r.prasad Жыл бұрын
@@srinivasamurthy726 కాదండి . రాజకుమార్ సినిమాల్లోకి రాకముందు రంగస్థల నటుడు . మంచి గాయకుడు కూడా .
@nagendrakumar3199
@nagendrakumar3199 5 жыл бұрын
Amma, nanna, akka, chelli, tammudu, annaya.. Anni nuvve eeswara.. nuvvu ichhina jeevitam naadi..
@k.chennappanaidu6176
@k.chennappanaidu6176 3 жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@boyamallikarjunaboyamallik8606
@boyamallikarjunaboyamallik8606 2 жыл бұрын
@@k.chennappanaidu6176 uuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu7uuuuuuuuuuuuu77 i
@padmajayugandhar4399
@padmajayugandhar4399 2 жыл бұрын
Bagavath bandhuvulandaridi okate mata
@bsuryakiran4218
@bsuryakiran4218 2 жыл бұрын
I am getting goosebumps every time I hear this song
@pmurthy7861
@pmurthy7861 2 жыл бұрын
బాగా చెప్పారు, నాగేంద్ర కుమార్ గారు.
@alururavireddy
@alururavireddy 2 жыл бұрын
వింటున్న అంత సేపు శివుడు నా ఎదుట ఉన్నట్టు ఉంది ఇలాంటి పాటలు వినడం ఎంతో పుణ్యం ఉండాలి
@kalyangalam1181
@kalyangalam1181 5 ай бұрын
Om🕉️🕉️🕉️🕉️
@kalyangalam1181
@kalyangalam1181 17 күн бұрын
Correct ga చెప్పారు
@srinivasyedlapalli4005
@srinivasyedlapalli4005 4 жыл бұрын
ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏
@rudraswamychintoo6781
@rudraswamychintoo6781 Жыл бұрын
రాజకుమార్గారి అద్భుత నటన మరియు ఆయనధి ముదటి చిత్ర౦!!!
@gopalboini304
@gopalboini304 3 жыл бұрын
Omnamashievaya OMNAMASHIEVAYA OMNAMASHIEVAYA OMNAMASHIEVAYA OMNAMASHIEVAYA OMNAMASHIEVAYA OMNAMASHIEVAYA OMNAMASHIEVAYA OMNAMASHIEVAYA OMNAMASHIEVAYA OMNAMASHIEVAYA OMNAMASHIEVAYA OMNAMASHIEVAYA OMNAMASHIEVAYA OMNAMASHIEVAYA OMNAMASHIEVAYA OMNAMASHIEVAYA OMNAMASHIEVAYA OMNAMASHIEVAYA OMNAMASHIEVAYA OMNAMASHIEVAYA OMNAMASHIEVAYA HARAHARAMAHADEVASHEMO SHANKAR
@srisiv3672
@srisiv3672 6 ай бұрын
Na జీవితం బాగుపడుతుంది అని ఎదురు చూసి చూసి,నాకు ఓపిక అయిపోయింది. నమ్మకం మీదనే నమ్మకం పోయింది. నమ్మకం అంటే ఏంటి,ఎలా ఉంటుందో తెలియదు😢📿📿📿🚩
@hemanth7119
@hemanth7119 5 жыл бұрын
అత్యంత అద్భుతమైన అర్థవంతమైన ఆధ్యాత్మికమైన గీతం.
@thrimurtyraju669
@thrimurtyraju669 2 жыл бұрын
ఓం నమశ్శివాయ శివయ్య ను వ్వే నాకు దిక్కు నువ్వు లేని జగత్తు లేదు
@chpadmavathi4549
@chpadmavathi4549 Жыл бұрын
చాలా ఇష్టం ఈ పాట
@yaswanthkoru5519
@yaswanthkoru5519 5 жыл бұрын
His acting ,his expression immortal 😳😳😳😳😳😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍
@bvamsimohan6240
@bvamsimohan6240 Жыл бұрын
కన్నడ రాజ్ కుమార్ గారు
@narendrach2789
@narendrach2789 3 жыл бұрын
శివ భక్తులు ఈ పాటని బాగా ఇష్టపడతారు
@mahankalikondalu5974
@mahankalikondalu5974 2 жыл бұрын
@@ushaswarnasunkari9270 Ed c
@mahankalikondalu5974
@mahankalikondalu5974 2 жыл бұрын
@@ushaswarnasunkari9270 d2dddx
@bhaskard3
@bhaskard3 Жыл бұрын
దైవ భక్తులు
@jagarlamudisreekar106
@jagarlamudisreekar106 5 жыл бұрын
Gantasala swami we are grateful to you forever for sowing the seeds of devotion in our hearts
@user-lx4yk1md5e
@user-lx4yk1md5e Ай бұрын
మంత్రమో తంత్రమో ఎరుగనైతినే .. ఒక్క శివుడే అన్నిటికీ అతీతుదు.
@umaranipinnamaneni3202
@umaranipinnamaneni3202 4 ай бұрын
Really, నా మనసు బాగోక పోతే వెంటేనే గుర్తుకు వచ్చే మధుర గానం. Song is so well sung by the great singer ఘంటసాల గారు, highly melodious, divine n pious voice. Lyric అత్యంత అద్భుతం. భక్తి తప్ప మరేమీ కనము. We are fortunate enough to hear this song. Memories of this song always cherish in my heart.
@Ramakrishna.N
@Ramakrishna.N 5 жыл бұрын
ఈ పాట వింటుంటే ఆనందం భాష్పాలు వస్తాయ్ 🙏🙏🙏 *హర హర మహాదేవ శంభో*
@turangisattibabu2860
@turangisattibabu2860 4 жыл бұрын
@madhavaraoparaselli7479
@madhavaraoparaselli7479 4 жыл бұрын
Hara hara Mahadeva Sambho Shankara
@sradhakrishna2335
@sradhakrishna2335 4 жыл бұрын
హరహరమహదేవాశంభో
@govinduediga7669
@govinduediga7669 4 жыл бұрын
ఇది మాత్రం కచ్చితం ఓం నమః శివాయ.
@kjc78936
@kjc78936 4 жыл бұрын
Adrusta vatudivi
@ksivashankr5540
@ksivashankr5540 6 жыл бұрын
ఓం హర హర మహ దేవ శంభో శంకరా ॐ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం శంభో సాంబ శివ శంభో శంకరా సదా శివ
@durgaprasad-gl7ol
@durgaprasad-gl7ol 6 жыл бұрын
Ksiva Shankr te
@tejateja7816
@tejateja7816 6 жыл бұрын
Not shiva this Shankar
@napranamnakanchammatalliki3797
@napranamnakanchammatalliki3797 4 жыл бұрын
om.namo.prvatisvara
@tlavanya7104
@tlavanya7104 3 жыл бұрын
S
@aryanshetty4925
@aryanshetty4925 3 жыл бұрын
Dr Rajakumar great actor (Kannada)and singer.He gave national award for singing,and best yoga patu.
@srinivasamurthy726
@srinivasamurthy726 Жыл бұрын
Singer Ghantasala venateshwara Rao and actor Rajkumar
@anilkumarramagiri3169
@anilkumarramagiri3169 5 жыл бұрын
Deva Devudu shivudu manaku talli tandre guruvu daevam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@GANGADHARKANCHANI
@GANGADHARKANCHANI 6 жыл бұрын
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
@varunff-ss7mz
@varunff-ss7mz 5 жыл бұрын
kanchani gangadhar
@venkatchalam7946
@venkatchalam7946 4 жыл бұрын
Om nama sivaayyaààa
@balajisainath1674
@balajisainath1674 3 жыл бұрын
What a devotee
@venuveny1165
@venuveny1165 9 ай бұрын
మా అమ్మ కూడా పుట్టకముందు వచ్చిన పాట ఇప్పటికీ అందరం వింటున్నామంటే అదే సంగీతానికి వున్న మహత్యం 😍😍
@swarnagowri6047
@swarnagowri6047 3 ай бұрын
ఓమ్ నమశ్శివాయ. ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ. 🕉️🙏🌿🌙🔱
@vinaydiesels
@vinaydiesels 6 жыл бұрын
Dr. Raj 1st movie n only Non-Kannada movie ... Super duper hit in Telugu.
@vittavijaybhaskarbhaskar1837
@vittavijaybhaskarbhaskar1837 4 жыл бұрын
Lord Silva great
@srinivasamurthy726
@srinivasamurthy726 Жыл бұрын
Because of Ghantasala venateshwara Rao gari excellent voice
@padmajas2770
@padmajas2770 5 жыл бұрын
ఈ పాట. నాకు చాలా ఇష్టం
@Ramakrishna.N
@Ramakrishna.N 5 жыл бұрын
నాకు కుడా చాలా ఇష్టం...🔺 *ఓం నమః శివాయ* 🙏
@kuppanagarajnagaraj8372
@kuppanagarajnagaraj8372 4 жыл бұрын
Supar
@dbalaraju4826
@dbalaraju4826 4 жыл бұрын
👌🏻👌🏻🙏🙏
@NareshPP-pg7bh
@NareshPP-pg7bh 6 жыл бұрын
Dr. Rajkumar Garu what a innocent expression sir really u r legend sir
@rakeshranganath7443
@rakeshranganath7443 3 жыл бұрын
Rajkumar's debate movie
@srinivasamurthy726
@srinivasamurthy726 Жыл бұрын
Songs Ghantasala venateshwara Rao and actor Rajkumar
@BestServiceToFutureWorld3011
@BestServiceToFutureWorld3011 Жыл бұрын
My favourite devotional song..... Thank you
@spsrikanth5451
@spsrikanth5451 3 жыл бұрын
ఈ పాటను వినడం,ఆనందించడం చాలా సులభం...పాడటం చాలా కష్టం...
@tilakreddy1906
@tilakreddy1906 2 жыл бұрын
Nenu padi chipichana
@yallakrishnayallakrishna4406
@yallakrishnayallakrishna4406 Жыл бұрын
Om namasivay 🕉️🔱🙏🙏🙏🙏🙏
@sobhanachalapathiraopancha4604
@sobhanachalapathiraopancha4604 Жыл бұрын
ధన్యవాదాలు. ఈ భక్తి పాటల కోసం సినిమా అనేక పర్యాయములు చూచి ఆనందించే వారము. 🙏
@mohanite
@mohanite 4 жыл бұрын
సినీ భక్తిగీతాలలో, అందునా శివస్తుతి గీతాలలో ఒకానొక మకుటాయమైన గేయం. ఘంటసాల మాస్టారు గాత్రంలో అమరత్వం పొందిన గీతం. ఇన్ని వందల కామెంట్స్లో మాష్టారిని తలచుకొన్నవారిని వేళ్ళ పై లెక్కించ వచ్చును. అలాంటప్పుడు ఈ గీత రచయిత, సంగీత దర్శకులను అడిగిన వారెవరు. సరళ సుందరంగా, ఒక సాధారణ వ్యక్తి అమాయకంగా తన భక్తిని ఎలా ప్రకటించుకుంటాడో అన్నది రచయిత తోలేటి గారు హృద్యంగా సృష్టిస్తే, పూవుకి తావి అబ్బినట్టుగా సంగీత దర్శకులు శ్రీయుతులు సుదర్శనం- గోవర్ధనం ద్వయం స్వరపరచారు. అత్యున్నత స్థాయిలో మలచి ఘంటసాల గారి గళంలో మనకి అందించిన అనర్ఘ రత్నం. ఈ గానం సర్వకాలాలు నిలచి భాసిల్లుతుంది శాశ్వతంగా.
@balubharadwaj2088
@balubharadwaj2088 4 жыл бұрын
ఓం నమః శివాయ
@sarathsharmapoluru2974
@sarathsharmapoluru2974 6 жыл бұрын
Hara hara mahadeva.....sahitya sudha rasa jhari ..... ee pata vinna memu dhanyulam
@lakshmidevi8637
@lakshmidevi8637 4 жыл бұрын
Om namashivaya
@vivekg2560
@vivekg2560 4 жыл бұрын
Dr. Rajkumar acting.. Gantasala singing.. Both legendary person at one platform.. Hara hara Mahadeva
@yallakrishnayallakrishna4406
@yallakrishnayallakrishna4406 3 жыл бұрын
🙏🙏👍🙏
@paadipanta2607
@paadipanta2607 5 жыл бұрын
I am a fan of NTR but I must admit Dr. Raj kumar is one notch above, brilliant action in this song.
@murakondamallibabu2896
@murakondamallibabu2896 3 жыл бұрын
Same feel
@madhusiva2724
@madhusiva2724 2 жыл бұрын
మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా నిన్ను నమ్మినాను రావా నీలకంధరా దేవా మహేశా పాప వినాశా కైలాసవాసా ఈశా నిన్ను నమ్మినాను రావా నీలకంధరా భక్తియేదొ, పూజలేవో తెలియనైతినే |భక్తియేదొ| పాపమేదొ, పుణ్యమేదో కాననైతినే దేవా |పాపమేదొ| మహేశా పాపా వినాశా కైలాస వాసా ఈశా నిన్ను నమ్మినాను రావా నీలకంధరా మంత్రయుక్త పూజచేయ మనసు కరుగునా.. |మంత్రయుక్త| మంత్రమో, తంత్రమో ఎరుగనైతినే.. |మంత్రమో| నాదమేదొ, వేదమేదో తెలియనైతినే |నాదమేదొ| వాదమేల పేదబాధ తీర్చరావయా స్వామీ |వాదమేల| మహేశా పాప వినాశా కైలాస వాసా ఈశా నిన్ను నమ్మినాను రావా! నీలకంధరా
@VeerabhadraMalireddy
@VeerabhadraMalireddy 2 ай бұрын
This Mighty wonder(this Song from SRI KALAHASTHI MAHATHAYAM) and many more DEVOTIONAL SONGS,Sung by the greatest Singer Sri GANTASALA VENKATESWARA RAO GARU,Should be made AUDIOABLE IN ALL OUR HINDU TEMPLES,because when we enter our Holy Temples and when we hear these great Devotional Songs of our Godly man Sri Gantasala garu,we get a Very Great Feeling of Sacredness and Bhakthy Feeling, that we are in front of GOD.NO other Devotional Songs sung by other Singers can bring this Emotional Bhakathy Feeling in us.This is my Openion.Our Telugu people of older generation are luckey for having seen these Bhakthy pictures.
@rajsekharsm2246
@rajsekharsm2246 5 жыл бұрын
OM NAMASHIVAYA Hara hara mahadev shambo Shankara Super super super
@nagtheindianmissile8508
@nagtheindianmissile8508 6 жыл бұрын
Really an immortal song...gantasala gaaru mana teluguvaari goppa adrushtam
@gopalboini2073
@gopalboini2073 3 жыл бұрын
Omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya
@sreekanthb3855
@sreekanthb3855 6 ай бұрын
ఆహా ఎంత అద్భుతమైన పాట కదా 🙏🙏మా గురువుగారు వద్దిపర్తి పద్మాకర్ గారి వీడియోలో ఆయన పాడినప్పుడు విన్నాక ఇది చూశాను. మహాదానందంగా ఉంది. 🙏జై గురుదేవ ఓం నమఃశివాయ 🙏🙏🙏🔱🔱🔱
@balajipeddinti4970
@balajipeddinti4970 6 жыл бұрын
Greatness of gantasala garu...
@wibas2008
@wibas2008 7 жыл бұрын
Ghantasala has gifted voice for devotional songs
@anjigurikala3077
@anjigurikala3077 6 жыл бұрын
wibas2008
@ykvk6983
@ykvk6983 3 жыл бұрын
For any kind of songs❤️🙏
@sagivenkatasivaramasarma2965
@sagivenkatasivaramasarma2965 Ай бұрын
గాయకుడేకాదు.. సంగీత వాద్యములు సైతం మనసును పిండివేసే చైతన్య పూర్ణములై రసమును అభిషేకించినవిగదా!
@user-kz7zo9pv8d
@user-kz7zo9pv8d 4 ай бұрын
ನಮ್ಮ ಅಣ್ಣಾವ್ರು ❤
@ksivashankr5540
@ksivashankr5540 6 жыл бұрын
ఓం హర హర మహ దేవ్ శంభో శంకరా ॐ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం
@raviveluri5318
@raviveluri5318 5 жыл бұрын
Ghantasala is the eleventh AVATARA
@krishnaannam3163
@krishnaannam3163 5 жыл бұрын
Krishna om hara hara mahadev shambo shankera song Challa Estem
@nagininagendhra608
@nagininagendhra608 5 жыл бұрын
Not Shiva this shakar
@boorelasankarsastry2355
@boorelasankarsastry2355 6 жыл бұрын
జన్మ ధన్యం
@kannedarivijayaraju7137
@kannedarivijayaraju7137 4 жыл бұрын
Om namo shivaya om namo shivaya
@sureshkumargopi6272
@sureshkumargopi6272 3 жыл бұрын
Well said bro 👍
@mahendramahisonu9409
@mahendramahisonu9409 2 жыл бұрын
Appaji varanata annavru u r my breath and soul....i felt like.u r god to me...
@bjmusic2091
@bjmusic2091 Жыл бұрын
❤️💛❤️💛
@rakeshbarma77777
@rakeshbarma77777 Жыл бұрын
Great words in this song. One of the peaceful song.
@venkatrao5435
@venkatrao5435 5 жыл бұрын
What a SUPERB Voice of MaaSTAR..Great Voice N Superb action of RAAJkumar n Xlnt lyrical beauty....
@srinivasamurthy726
@srinivasamurthy726 Жыл бұрын
Voice ghantasala actor Rajkumar
@vippartis
@vippartis 3 ай бұрын
It is not only devotional but highly philosophical. The problem with many of us is we just end up with rituals in our prayers
@prasadgold1650
@prasadgold1650 Жыл бұрын
Aaa parama sivude padinchadu e pata nijm ga ,,,maha devudu korina korilalu tirche mahithathmudu
@anisettiravikumar4920
@anisettiravikumar4920 6 жыл бұрын
ఓం నమః శివాయ🙏
@venkataramanasrivatsasa6470
@venkataramanasrivatsasa6470 4 жыл бұрын
🙏Dr. Rajkumarj Sir, incarnation of Arjuna and Mahabhkta Kannappa, please if one sees the movie, the ease with which Sir did the role of a Hunter and a great devotee later, is seen to be believed. No OSCAR is greater than Sir's action. SHATA SAHASRA PADABHIVANDANA🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasamurthy726
@srinivasamurthy726 Жыл бұрын
Voice ghantasala Venkateshwara Rao and actor Rajkumar
@bjmusic2091
@bjmusic2091 10 ай бұрын
ఇక్కడ నటించింది పునీత్ రాజకుమార్ గారి తండ్రి డా. రాజకుమార్ గారా అని తెలుసుకొని షాక్ కు గురి అయ్యా🙏💝
@narendranarendra4930
@narendranarendra4930 5 жыл бұрын
ఎంత చెప్పినా తక్కువే ...ఈ పాట గురించి ఆహ: ఎంత అద్భుతంగా పాడారు గంటసాల గారు ఇంకా వినాలి అనిపిస్తుంది. ఇలాంటి పాటలు ఇప్పుడు రావడం అరుదు....
@sreenivask5983
@sreenivask5983 5 жыл бұрын
ఈ బారత ఖండంలో S V రంగారావు తరువాత నటనలో రాజ్ కుమార్ మాత్రమే, ఓం శ్రీ నమః శివాయ🙏🌷
@rahulktlm420
@rahulktlm420 4 жыл бұрын
So. Ntr
@deepabalu1028
@deepabalu1028 4 жыл бұрын
Kamal Hassan sir
@vedeshvenu5978
@vedeshvenu5978 4 жыл бұрын
Ntr anr gaaru unnaru
@harshatheking9959
@harshatheking9959 4 жыл бұрын
Svr tharvathe evvarayna........ever green svr
@venkateswarareddysadula77
@venkateswarareddysadula77 4 жыл бұрын
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ntr
@SiddeswaraHG
@SiddeswaraHG 3 жыл бұрын
ಅಣ್ಣಾವ್ರಿಗೆ ಅಣ್ಣಾವ್ರೆ ಸಾಟಿ...❤❤❤❤😘😘😘😘😘
@nagasaidulu3378
@nagasaidulu3378 Жыл бұрын
Maranechabooyna... Nannu. Bratikenchidu. Hara. Hara. Mahadev
@ramanamurthyburra9570
@ramanamurthyburra9570 2 жыл бұрын
ప్రదోషకాలం లో విని వెలసిన పాటు ఇది
@manjunathv640
@manjunathv640 6 жыл бұрын
great actor in Indian cinema Dr rajkumar karnataka
@tvenkatakiranathreddy4681
@tvenkatakiranathreddy4681 6 жыл бұрын
Hara hara mahadeva Shambo Sankara mudu kannula vaada mukkanti eswara pahimaam rakshamaam 👏👏👏👏👏👏👏👏👏👏👏
@santhoshk2663
@santhoshk2663 Жыл бұрын
Om Namah Shivaya🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🏵️🏵️🏵️🏵️🏵️🌼🌼🌼🌼🌼🌺🌺🌺🌺🌺🌸🌸🌸🌸🌸
@msvvsnmsvvsn3737
@msvvsnmsvvsn3737 3 жыл бұрын
Naa Priya Daiyam SRI SRI GHANA PRASUNAMBIKA KALAHASTESWARA SWAMY...................................No Word to tell, Just Listen.
@andrewsarella2011
@andrewsarella2011 7 жыл бұрын
బంగారపు పాటలు. వజ్రాల మూటలు.
@sivarajahrajaratnam7356
@sivarajahrajaratnam7356 6 жыл бұрын
Sankarabaranam a one sn only mesmerising classical n tourching devotional songs. The lyrics super.... super nenjil unarvum n sooothing to our ears when listening the lyrics n music by S. Mahadevan.
@anukotesh3886
@anukotesh3886 6 жыл бұрын
Andrew Sarella jayasimha songs
@yalamarthiraghavendra2793
@yalamarthiraghavendra2793 5 жыл бұрын
Very very very beautiful
@srinivasm3432
@srinivasm3432 5 жыл бұрын
IAM INDIANS, OLD IS GOLD, GOOD SONG ,IAM INDAN
@jakkanarasimharao4142
@jakkanarasimharao4142 5 жыл бұрын
తెలుగు భాషా సంపద
@ravikiran5779
@ravikiran5779 4 жыл бұрын
Super acting by Dr rajakumersir
@MsLakshmiKrishna
@MsLakshmiKrishna Жыл бұрын
Golden days... Incredible acting by DR. Puneeth Rajkumar garu and what a singing by Ghantasala!! It seems like if it's Puneeth's own voice
@rajeswararaochvs5079
@rajeswararaochvs5079 Жыл бұрын
Ghantasala mahanubhava namo namaha 🙏🙏🌹🌹🙏🙏🌹🌹🌹🙏🙏🙏
@sastrygssk6254
@sastrygssk6254 4 жыл бұрын
Great song...great singing...great lyrics...Lord of Lords, keep us safe with your kind blessings...
@ravitejagoud8211
@ravitejagoud8211 7 жыл бұрын
ఓం నమః శివ
@ksivashankr5540
@ksivashankr5540 6 жыл бұрын
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం
1❤️#thankyou #shorts
00:21
あみか部
Рет қаралды 88 МЛН
ТАМАЕВ vs ВЕНГАЛБИ. Самая Быстрая BMW M5 vs CLS 63
1:15:39
Асхаб Тамаев
Рет қаралды 4,8 МЛН
Wait for the last one! 👀
00:28
Josh Horton
Рет қаралды 68 МЛН
Получилось у Вики?😂 #хабибка
0:14
ХАБИБ
Рет қаралды 3,9 МЛН
Luck Decides My Future Again 🍀🍀🍀 #katebrush #shorts
0:19
Kate Brush
Рет қаралды 3,6 МЛН
УСТРОЙСТВО ДЛЯ АВТОВЫГУЛА СОБАК🐶
0:20
MEXANIK_CHANNEL
Рет қаралды 4 МЛН
elim yara olduğunda benim haller #shorts
0:16
Mert Sarı
Рет қаралды 22 МЛН