For more latest telugu movies, songs, trailers, full movies & events : Subscribe - / zeecinemalu Like - / zeecinemalu Follow - / zeetvcinemalu Follow - / zeecinemalu
Пікірлер: 483
@gorususrinivaasreddy48602 жыл бұрын
మహేష్ బాబు గారు ఏ షో కి వచ్చిన అది ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది, కల్మషం లేని మనిషి, తన సహజమైన హావభావాలు,చాలా మంది హీరోలు ఇతడిని చూసి నేర్చుకోవాలి అని ఆశిస్తున్నాము
@సప్పిడిఉపేందర్2 жыл бұрын
ఎంతోమంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్ చేయించి వాళ్ళ ప్రాణాలు కాపాడిన మంచి మనసున్న మహేష్ బాబు గారు మీరు మీ కుటుంబం ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై పవన్ అన్న జై జనసేన ✊
@rameshbabubabu5140 Жыл бұрын
మా అన్నయ్య బంగారం ❤❤❤
@rekhapatel62262 жыл бұрын
I can't understand single word but i saw only for Mahesh Babu ..love from odisha
@SagarHello-rx4fu7 ай бұрын
Mu b odisha ganjam distid ru tum kouthu plz reply me bro
@aradhyanethi70758 күн бұрын
SAME!!!!
@anjiprince43872 жыл бұрын
కంటికి కనిపించనీ దేవుళ్ళు చాలా మంది ఉన్నారు కానీ కంటికి కనిపించే దేవుడు నువ్వే అన్న ఇలాంటి మంచి పనులు ఇంకా ఎన్నో చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మహేష్ అన్న నికు తెలియని విషయం ఎంటి అంటే నీ ఫౌండేషన్ నేను కూడా రెండు ఆపరేషన్ లు చేపించాను చాలా ఆనందంగా ఉంది అన్న చాలా గర్వంగా ఫీల్ అవుతున్న అన్న జై మహేష్ బాబు జైజై మహేష్ బాబు
@gouseshaik742 жыл бұрын
మనకు వచ్చిన కష్టం ఇంకా ఎవరికి రాకూడదు అని ఎంతో మంది చిన్నారులకు గుండే ఆపరేషన్ చేయించిన మహేష్ అన్నకు ధన్యవాదాలు...🙏🙏🙏
@sainathreddy91302 жыл бұрын
always big fan of mahesh anna
@vedajoshi1295 Жыл бұрын
I am obsessed with Prince the way he is down to earth .he is a wonderful father husband n son God bless him n his family.All credit goes to his wife
@kothapallisuvarnajyothi20232 жыл бұрын
మహేష్ బాబు సితార ఈ షో కి రావడం చాలా ఆనందంగా ఉంది మహేష్ బాబు దేవుడు దేవుడితో సమానం ఎంతోమంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్ చేసిన వ్యక్తి మహేష్ బాబు గారు ఇస్ రియల్లీ గ్రేట్ 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
హార్ట్ ఆపరేషన్ చేసిన వ్యక్తి కాదు చేయించిన వ్యక్తి 🥰
@krevathiramakrishna95662 жыл бұрын
@@vankudothrajender5508 evaru mera
@Thazeem555 күн бұрын
Zero understanding...but enjoy watching Mahesh babu garu🎉❤
@gouseshaik742 жыл бұрын
దేవుడు అంటే ఎవరూ? హెల్ప్ చేసేవాళ్లనే కదా దేవుడు అంటారు, అలా అయితే 'మహేష్ అన్న" కూడా దేవుడే... 💯% 🙏🙏🙏🙏
@shaikkhadarvali61282 жыл бұрын
muslim should not say like that god will not born to any human
@rockey55192 жыл бұрын
Good helping person
@rockey55192 жыл бұрын
Salute
@rockey55192 жыл бұрын
,👍
@ullendhulaanjanadevi22692 жыл бұрын
Yes 👍👍
@kamadibaby932 жыл бұрын
mahesh babu ki namaskaaram dhanyyavadalu chala mandiki sahaayam chesaaru thank you sir Pani vedio chala bhagumdi
@vuppusravankumar2 жыл бұрын
మహేష్ అన్న లాగానే సితార టైం కి దిమ్మ తిరిగే సమాధానం చెప్పుతుంది ..I love Mahesh Anna సితార
@prashantbyke5149 Жыл бұрын
Proud moment of Mahesh Babu Sir.
@rathodkrishna89692 жыл бұрын
Mahesh anna nuvvu show ki vasthe show level ఎంతో పెరిగింది నేను ఇప్పడి దాకా ఈ షో చూడలేదు but నువ్వు వస్తున్నావ అనగానే నేను ఈ full ఎపిసోడ్ కోసం waiting
@meesalaramana80852 ай бұрын
Jai babu 👑🔥💥🔥
@UPPULETIANJANEYULU7 ай бұрын
Super star ✨ Mahesh Babu fan's uppuleti anjaneyulu
@sachinadi882 жыл бұрын
Dad and daughter.. love it . They both are lucky to have each other
@arijith63352 жыл бұрын
Cuteness overloaded❤️❤️
@paramananda79802 жыл бұрын
My favourite hiro mahesh sir
@karthik-yv5yv7 ай бұрын
Mahesh babu in acting = No face expression.. simply The ROBOT...I dont know how he became actor...that gives fans maturity level...he is not a capable atleast serial actor..he only actor in Telugu cinema only...in other language cinema industry he is zero.. nothing... Only golties can celebrate this machine, robot...
@veerappanboss5 ай бұрын
Mo...g. Naa@@karthik-yv5yv
@mohammadmohsin55522 жыл бұрын
Rohini comedy timing mind blowing 😂
@srinavyareddygudisa5 ай бұрын
We love Mahesh Babu ❤
@payyavularavikiran14202 жыл бұрын
Jai babu Jai jai babu 😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎
@sureshtammisetti36892 жыл бұрын
బాబులకే బాబు మహేష్ బాబు జై మహేష్ అన్నయ
@saruswathi49372 жыл бұрын
Mahesh babu Garu e show ki ravdam 👌 Sitara looking soo cute 👌Rohini Akka comedy timing super 👌👌
@sandeepsandy49956 ай бұрын
Goldan heart mahesh anna
@viswanadhamteeti20442 жыл бұрын
Roshini garu got good offertunity ,got ssmb hug
@anchorSruthivizagpilla2 жыл бұрын
మహేష్ బాబు గారు మీరు తీసేసి ప్రతి సినిమాలో మంచి కంటెంట్ ఉంటుంది మీ సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయినా అది మాకు గొప్పే ఎందుకు అంటే ఎంతో మంది చిన్నారులకి హాట్ ఆపరేషన్ చేసి మీరు దేవుడయ్యారు కాబట్టి....,🙏
@LakeRamprasad7 ай бұрын
Mahesh Anna nuvu chala manchidivi 👌👌👌👌
@Hari2appu2 жыл бұрын
Babulake baabu maa mahesh babu, super and love u sir🙏🙏🙏
@maheshveldandi192 жыл бұрын
Mahesh 🔥still look young 🔥🔥🔥🔥
@ommofficial372 жыл бұрын
Mahesh Babu most handsome hero so cute smile 😍👌
@bhashi3292 жыл бұрын
Mahesh Babu king of tollywood 🔥
@gopiallu82362 жыл бұрын
Sorry
@pavanplayboy9971 Жыл бұрын
@@gopiallu8236madda gudu
@rkenterprises32666 ай бұрын
Mahesh babu sir is very good person
@HavHavee2 жыл бұрын
Sitara down to earth maa nuvu ..im big fan of pspk..