మహిళాఅఘోరి-వాస్తవాలు మాట్లాడుకుందాం!

  Рет қаралды 10,583

Govinda seva

Govinda seva

Күн бұрын

Пікірлер: 123
@శ్రీ-777
@శ్రీ-777 28 минут бұрын
ఈ అఘోరి గురించి మీరు వీడియో చేస్తే బావుణ్ణు అనుకున్నాను. ధన్యవాదాలు అమ్మా🙏
@pushpalatha7625
@pushpalatha7625 18 минут бұрын
hare Krishna amma excellent information
@AnasuyaAnasuyabalakrishna
@AnasuyaAnasuyabalakrishna 2 сағат бұрын
కరెక్ట్ గా చెప్పారు అమ్మ కాకపోతే ఇలాంటి వాళ్లు వస్త్రాలు లేకుండా జనాలకు రాకుంటే బాగుంటుంది
@jayachandrareddy3913
@jayachandrareddy3913 21 минут бұрын
Hare Krishna ❤
@gayathrivallala21
@gayathrivallala21 34 минут бұрын
Dhanyavadalu amma manchi veshayalu chepparu
@kondraguntavenu4308
@kondraguntavenu4308 20 минут бұрын
💯 currect 👌👍
@Divya_Vocals
@Divya_Vocals 2 сағат бұрын
నేను మీ వీడియో కోసం చూస్తున్నాను మేడం ఈ విషయం పై
@chandampadmaja5088
@chandampadmaja5088 26 минут бұрын
Avunu, chalabagachapparu
@anuradhaKarri-m2y
@anuradhaKarri-m2y 2 сағат бұрын
నిజం గా మీరు ఎప్పుడు చెప్తారా అని చూస్తున్న..అసలు ఆ వీడియో చూసి ఆమె నాకు కలలో కూడా వచ్చింది...ఈ మీడియా వాళ్ళకి పని బాట ఏం లేదు..డెడ్ బాడీ తింటాం అంటే వొళ్లు గగుర్పొడిచింది..దేవుడి నీ చేరడానికి అన్నమయ్య వెంగమాంబ ఎలాంటి వాళ్ళ స్టోరీస్ ఉన్నాయి అవి చూపించండయ్య బాబు...ఎలాంటి మార్గాలు చూపించకండి. యూత్ కి...
@EswarkumarArava
@EswarkumarArava 12 минут бұрын
Jai sri ram 🚩
@msyadav4409
@msyadav4409 56 минут бұрын
Tq amma video chesenandhuku
@Vasili_venugopal
@Vasili_venugopal 3 сағат бұрын
ఆ అమ్మ సనాతన ధార్మము గురించి చాలా క్రుషిచేస్తున్నారు❤❤❤
@shyamalakoppole5166
@shyamalakoppole5166 2 сағат бұрын
Jai Sri krishna
@శ్రీలలిత-ఢ6వ
@శ్రీలలిత-ఢ6వ 2 сағат бұрын
అసలు అమ్మ వారి పై దాడి వదిలేసి సోషల్ మీడియా మొత్తం అఘోరా చుట్టూ 📸, speekars పెట్టి వాయించడవేంటొ..,.🤦 ఒకడేమొ ఆడా, ఇంకోడేమొ మగా, ఇఃకొక... Trancer..jenreter అంటాడు ఆలయాలంపై దాడి గాలికొదిలేశారు.. శ్రీ మాతా చరణారవిందం 🙏🪷 ఓం 🙏
@durgadasari2325
@durgadasari2325 8 минут бұрын
🎉🎉🎉
@Venkateshwara868
@Venkateshwara868 3 сағат бұрын
నమో నారాయణాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి ధర్మో రక్షతి రక్షితః
@nagalakshmi4257
@nagalakshmi4257 6 минут бұрын
💯💯💯💯💯
@ksbaparna
@ksbaparna 37 минут бұрын
Baga chepparu asalu templelo के allow cheyatam tappu
@శ్రీలలిత-ఢ6వ
@శ్రీలలిత-ఢ6వ 2 сағат бұрын
మన గొర్రెలకు అలవాటేగ అమ్మా భగవంతుడిని పంచభూతలకు వదిలేసి... మనుషుల వెంటపడిడి., వ్యక్తిత్వ ఆరాధనకూడా వదిలేసి వ్యక్తి పూజలు చేయటం..‌.
@a12-b7v8c
@a12-b7v8c 7 минут бұрын
S 💯
@Iam_adamant-j2d
@Iam_adamant-j2d 27 минут бұрын
వెళ్లి దణ్ణం పెట్టుకోండి.. మోక్షం వస్తుంది
@editbylingaa3500
@editbylingaa3500 2 сағат бұрын
కరెక్ట్ గా చెప్పావు అమ్మ🙏🙏🙏🙏🚩🔱🕉️🔱🚩
@ravalivlogs5688
@ravalivlogs5688 Сағат бұрын
మీరు నిజమే చెప్పారు అమ్మ, media ne తనని highlight chestundi, పట్టించుకోకుండా ఉంటే ఏ గొడవా ఉండదు
@srilaxmibhuma447
@srilaxmibhuma447 8 минут бұрын
Ramadootha swamy gurinchi cheppandi amma
@sandeepdeep2133
@sandeepdeep2133 30 минут бұрын
⭕❗⭕
@prasaddasarp114
@prasaddasarp114 2 сағат бұрын
సత్యభామ తల్లికి శుభసాయంత్రం 🌹🌹🙏
@manjuladevi360
@manjuladevi360 Сағат бұрын
🙏🙏🙏
@lalithakalyanipannala2176
@lalithakalyanipannala2176 48 минут бұрын
గుడిలో జరిగిన ఘోరం గురించి హిందువులు,సామాన్య జనం మరిచి పోవాలంటే ఏదోఒక విచిత్రం,వింత జనాల దృష్టిని ఆకర్షించాలి.ఆ సమయంలో వచ్చిందే ఈ మహిళా అఘోరా.అసలు ఆమె ఎవరు,ఉన్నట్టుండి ఎక్కడనుంచి వచ్చింది,ఇక్కడ మన హైదరాబాద్ లో జరిగిన ఘోరం ఆవిడకు ఎలా తెలిసింది,దానికి సంబంధించి ఆవిడ ఏమి చేయగలదు?ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు మీడియా కు అక్కరలేదు.ఏదో ఒక వ్యక్తిని,వార్తను వైరల్ చేస్తే చాలు.మన హిందూ వెర్రిగొర్రెలు కూడా ఇటువంటి వార్తల కోసం నోరు తెరుచుకుని ఎదురు చూస్తూ వుంటారు.అప్పటి వరకూ ఆ గుడి దగ్గర ధర్నాలు చేసిన వాళ్ళు ఈ అఘోరా రాకతో తెరమరుగు అయ్యారు.హిందుత్వ ఉనికిని కాపాడటానికి వాళ్ళ ప్రయత్నాలు వృధా అయ్యాయి.మనహిందువులను ఆ దేముడు కూడా బాగుచేయలేడు.😥🤦😡
@vijayak5944
@vijayak5944 2 сағат бұрын
Muthyalammanu వదిలేసారు.
@pnagavenipnagaveni
@pnagavenipnagaveni Сағат бұрын
🙏🏻🙏🏻🙏🏻👌
@neelimaravulkar5462
@neelimaravulkar5462 12 минут бұрын
మీరు ఏమి చెప్పిన నిజమే చెప్తారు అమ్మ
@pramodnvm
@pramodnvm 43 минут бұрын
Nanaduri vellara ledh?
@Aniadicharla
@Aniadicharla 59 минут бұрын
ఆ అఘోరీ అని చెప్పుకునే వ్యక్తి చెప్పే విషయాల్లో చాలా confusing గా చెప్తుంది ,
@radhaponugoti5610
@radhaponugoti5610 Сағат бұрын
Radha🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌
@vijayalakshmiy3764
@vijayalakshmiy3764 2 сағат бұрын
Meeru cheppindi correct🙏
@chirvi
@chirvi 2 сағат бұрын
Thanks for the reply vedio amma
@RamyaSudhaaa
@RamyaSudhaaa 9 минут бұрын
బాగా చెప్పావు తల్లీ ఆమె fake అఘోరి ఇదంతా scripted ఇంటర్వూ
@VoletiLatha
@VoletiLatha 2 сағат бұрын
Superb
@poornimavongari5067
@poornimavongari5067 Сағат бұрын
Chala chakkaga chepparu Amma
@peddirenuka5546
@peddirenuka5546 Сағат бұрын
ఈ సోషల్ మీడియా వాళ్ళు పనికొచ్చే వీడియోస్ కంటే పనికి మాలినవీడియోలు చేసి సమాజాన్ని చెడగొడుతున్నారు
@శ్రీలలిత-ఢ6వ
@శ్రీలలిత-ఢ6వ Сағат бұрын
మన గొర్రెలు అవే కదా చూస్తున్నారు...🤦
@kusumahome9408
@kusumahome9408 2 сағат бұрын
Corect andi
@AshwiniBommera-nw8er
@AshwiniBommera-nw8er 2 сағат бұрын
Akka 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@శ్రీలలిత-ఢ6వ
@శ్రీలలిత-ఢ6వ 2 сағат бұрын
అసలు ఈవిధమైన సాంప్రదాయం లేదండి.. ఈవిధమైన ఆరాధనలు పరమాత్మ అనుమతిలేదు ఇప్పటికి మన అస్థిత్వం కోల్పోయాంరా బాబూ మొత్తుకుంటుంటె.... ఈమెనొ లేక అతనని సోషల్ మీడీయాలొ వైరల్ చేసి ఇతర..మతాలా దృష్టిలొ..‌. ఇంకాస్త ప్రశ్నార్థకం అయ్యేలా ఏంటీ..గోల అయినా మన 🐑 నోళ్ళు, కళ్ళు తెరుచుకు చూస్తేనె కదా... Viewes కోసం చేస్తున్నారు ఏం సందేసం సమాజానికి ఏం ఉపయోగం.,,? శ్రీ మాతా చరణారవిందం 🙏🪷 ఓం 🙏
@peddirenuka5546
@peddirenuka5546 Сағат бұрын
జై శ్రీ రామ్ 🚩🙏బృంద సత్య భామ తల్లికి శుభ సాయంత్రం ♥️🙏
@Rakshitchannel
@Rakshitchannel 3 сағат бұрын
Jai Sri Ram
@ShivaSuresh-k1e
@ShivaSuresh-k1e 2 сағат бұрын
మాములు సంసారులు వుండే ప్రపంచానికి అఘోరాలు పనికి రాలు. వాళ్ళతో మనకి పని లేదు ఇలాంటి వాళ్ళని చూసి ఇప్పుడు ఉన్న యువత చెడిపోవడం ఖాయం. మానసికంగా చెడిపోతారు. మీడియా వాళ్ళు దరిదపు videous interviews చేసి సమాజాని చెడగొడుతున్నారు 😊
@munagalamounikajoshna
@munagalamounikajoshna 2 сағат бұрын
హరే కృష్ణ 🙏🙏
@ashudonkeni
@ashudonkeni Сағат бұрын
Correct ga chepparu amma
@santoshs7005
@santoshs7005 Сағат бұрын
👍
@sunitharekham6784
@sunitharekham6784 2 сағат бұрын
Chala baga chepparuu
@satyalakshmi8469
@satyalakshmi8469 2 сағат бұрын
Aunu Amma God bless you Thalli
@narendradevarakonda6788
@narendradevarakonda6788 2 сағат бұрын
నమస్తే మేడం 💐💐💐💐💐🙏🙏🙏🙏
@lifecycle2104
@lifecycle2104 2 сағат бұрын
Correct
@BShivakumari
@BShivakumari 2 сағат бұрын
Namaste Amma 💐💐👍🚩
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Сағат бұрын
హరేకృష్ణ 😊❤
@saiprasannadoma7665
@saiprasannadoma7665 2 сағат бұрын
Agora Thelugu matladam naku ascharyam kaligindhi koncham thedaga anipinchindhi
@savitridevi4887
@savitridevi4887 Сағат бұрын
అలా గడ్డిపెట్టండి సత్యభామగారు,,,, జనాలు చదువు ఎక్కువైయి సంస్కారం మర్చిపోతున్నారు,,,,
@EDhanalaksmi
@EDhanalaksmi Сағат бұрын
Chhala bags Chepparu amma🙏🙏🙏
@dharmikm4870
@dharmikm4870 2 сағат бұрын
👌
@indiraindira43
@indiraindira43 2 сағат бұрын
Anni matladutundi battalenduku veskokudado 🙏amma
@deshpandeshirisha2
@deshpandeshirisha2 Сағат бұрын
Correct madem.. Memu Secundrabad lo untamu baitaku vellali ante e mahatalli ekkada eduravutundo ani bhayamestundi..inka school lo pillalaki lunch pettadam lantivi cheyistunnaru..ame inka lipstick, car maintain chestadi..
@mythilinivarthi
@mythilinivarthi Сағат бұрын
Yes mam na students kuda ee vamachara pujalu nerchukuntunnaru chaduvu kovatam kastamata ee pujalu easy antaru
@AkhilaShaganti-t9p
@AkhilaShaganti-t9p Сағат бұрын
Tqu so much🤝 Amma
@Trivikram226
@Trivikram226 2 сағат бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏
@bhairuaruna5075
@bhairuaruna5075 2 сағат бұрын
🙏🙏 jai sri ram 🇮🇳
@prabhusrikanth7281
@prabhusrikanth7281 3 сағат бұрын
Adhi aghora సంప్రదాయం కాదు అక్కగారు అఘోర నాథ్ సంప్రదాయం సంబంధించింది నగ్నం గా తెరిగా వాల సంప్రదాయం పూర్తి విరుద్ధం అఘోర సంప్రదాయం
@janakikandula286
@janakikandula286 Сағат бұрын
అమ్మ శుభ సాయంత్రం.🙏🙏🙏
@neelimarao5815
@neelimarao5815 2 сағат бұрын
Super
@thankyou8915
@thankyou8915 Сағат бұрын
Super akka
@sreekanthb3855
@sreekanthb3855 11 минут бұрын
Asalu mahila kane kaadakka. Srinivas anevadu lingamarpidi chesukuni aghori laga tayarayyadu. vaadi Family eppudu badhapadutune untunnaru veedu ila aipoyadu ani 🤦‍♂
@amanagantiswathi5083
@amanagantiswathi5083 2 сағат бұрын
Super Amma
@pavithranetapalli1979
@pavithranetapalli1979 Сағат бұрын
Tq akka nenu adiganu
@mohanreddy8893
@mohanreddy8893 2 сағат бұрын
Jai sri ram
@PKV54
@PKV54 Сағат бұрын
baga chepparu sister. stop praying other gods, pray only Lord Vishnu
@krishnapriyabv5243
@krishnapriyabv5243 20 минут бұрын
Media vallaku buddi vundaali idi avasaramaa
@lakshmiprasanna6573
@lakshmiprasanna6573 2 сағат бұрын
Hare krishna.
@roopay2156
@roopay2156 Сағат бұрын
Namasthe Sathya Bhama garu mee laga alochana chesi janalaki budhi chepevalu leka chedipothunnaru ameni chusthe ne ardham ayipoyindi Ada kadu ani
@corinnedeshule1998
@corinnedeshule1998 Сағат бұрын
Amma!! Halween manaki avasaram lenidi. Dayachesi video cheyyandi. Videsee mojulo kotthapokadalaki anthu lekunda potundi konthamandi ki
@sravanthipashikanti7683
@sravanthipashikanti7683 2 сағат бұрын
Good evening akka 🙏💐
@ValluriiPremila
@ValluriiPremila Сағат бұрын
🪔👏🙏
@karthikk4824
@karthikk4824 2 сағат бұрын
Asalu muthyalamma gudi gurinchi vadhilesi eevida meeda padddaremitooo media mottham chi chi chigguchetu 🤦‍♀🤦‍♀🤦‍♀
@nimmadivaralakshmi2171
@nimmadivaralakshmi2171 2 сағат бұрын
Tapu ne tapu ani chypandi ela janalo undakudahu eveda ani chupandi
@raghuramudukowthrapu6887
@raghuramudukowthrapu6887 2 сағат бұрын
Baga chepparu sister nenu kuda chala badha paddanu AA vediyolu chusi endukila aghorini hilite chesi vaallventa padi prati utube Chanel vallu pichhi prasnalu vestu Amenu ebbandi pedutunnaru aame jnamloki endukochhindo aameke teliyali
@srilakshmi7346
@srilakshmi7346 Сағат бұрын
Publicity kavali, ఏదో రకంగా ఫేమస్ అయిపోవాలని ఆశ. ఆమె voice చూస్తేనే అర్థమయిపోతుంది ఆడ కాదు. సమాజాన్ని చెడగొట్టడానికే ఇలాంటివారు బయటికి వస్తారు.
@BhagyaLakshmi-xu7es
@BhagyaLakshmi-xu7es Сағат бұрын
People should not promote such people. Already society is facing many problems in case of ladies. So pls stop promoting such people. Instead pls provide an isolated place for such people
@Harika-e6q
@Harika-e6q 3 сағат бұрын
Budhi Jnanam vundadhu e KZbinrs ki, edhi padithe adhi petteuatam views kosam.
@BHAARATHEEYAN-x5n
@BHAARATHEEYAN-x5n 3 сағат бұрын
Jai Sree Krishna 🙏 Sathyabhama akka Pachala ki mana jathakanni marche sakthi untadha ???oka video chey akka
@ushausharani4045
@ushausharani4045 Сағат бұрын
టెంపుల్🛕 Demolish🇵🇰విషయం 🚩పక్కకు నెట్టేసిన Media 👻📺😅
@Harika-e6q
@Harika-e6q 3 сағат бұрын
Nijanga Agora ayithe kadhu, Nijamaina vallu ela bayatiki raru, Buildup kosamnedantha chesthondhi..
@navyasatish1796
@navyasatish1796 Сағат бұрын
Devi kadgamala kosam okasari chepara plz apudu chadhivukovalo
@radhakrishnat2223
@radhakrishnat2223 Сағат бұрын
దీని మీద నండూరి గారు గానీ గరికపాటి గారు గాని చాగంటి గారు గాని స్పందించరు ❤❤
@peddireddilakshmidevi731
@peddireddilakshmidevi731 Сағат бұрын
అవును మేడం సమాజానికి ఉపాయగపడే వీడియోస్ చేయాలి కానీ ఇలాంటి వీడియోస్ చేయకుండా ఉండాలి
@archanag
@archanag Сағат бұрын
E channel vallaki pani pata ledu evarni padite valani techi interviews karma 🤦🏾‍♀️
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha 2 сағат бұрын
🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦
@B.rajeswariBandi
@B.rajeswariBandi 56 минут бұрын
అలా గడ్డి పెట్టండి అక్క సంతాన ధర్మము ఎక్కడికి పోతుంది అక్క ,అక్క ఇంకో విషయం చేపాలి అక్క ఈ మధ్య సోషల్ మీడియా లో వాచ్ లైవ్ లో కి ఆడవాలు వచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు
@B.rajeswariBandi
@B.rajeswariBandi 51 минут бұрын
Watch live ani petti pichi veshalu vestunaru akka ivi tenage pillalu e pillalu kaanivvandi ilaantivi chuste valla manasulu em iyipotayi akka okasaari deeni gurinchi kuda meeru matalaadi asalaki social media enduku encourage chestundi ilaantivi okasari gaddi pettandi akka namaskaram
@saimanojamanumanojamanu4534
@saimanojamanumanojamanu4534 2 сағат бұрын
Amma meru katuka peattukolaydu adoo velithi ga undi amma mi face munipati laa nimdu alamkarana chesukondi chudataniki imka baguntaru
@User108-c8f
@User108-c8f 2 сағат бұрын
Sindhu vlogs లో కుక్క పాల జున్ను వీడియో చూడండి ప్లీజ్
@saralakamisetty
@saralakamisetty 2 сағат бұрын
Kukka pala???🤦🤦🤦
@శ్రీలలిత-ఢ6వ
@శ్రీలలిత-ఢ6వ 2 сағат бұрын
యాక్ ఛి...చీ.,. ఏంటండి...🤦
@User108-c8f
@User108-c8f 2 сағат бұрын
@@శ్రీలలిత-ఢ6వ అందులో ట్విస్ట్ ఉంది అసహ్యించు కోకండి
@శ్రీలలిత-ఢ6వ
@శ్రీలలిత-ఢ6వ 2 сағат бұрын
@@User108-c8f అయ్య.. బాబోయ్ మరలా అఃదులొ ట్విస్టా... 🙉
@saralakamisetty
@saralakamisetty 2 сағат бұрын
Kukka palaa???🤦🤦🤦
@mahalaxmipolnati5316
@mahalaxmipolnati5316 2 сағат бұрын
🙏🙏🙏
@shyamalakoppole5166
@shyamalakoppole5166 3 сағат бұрын
Jai Sri krishna
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 11 МЛН
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 13 МЛН
Это было очень близко...
00:10
Аришнев
Рет қаралды 5 МЛН
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 11 МЛН