No video

మహిళలకు ఉచిత ప్రయాణం ఆగిపోనుందా ..? Telangana Women Free Bus | PIL in High Court on free Bus Scheme

  Рет қаралды 513,826

SumanTV Vijayawada

SumanTV Vijayawada

Күн бұрын

మహిళలకు ఉచిత ప్రయాణం ఆగిపోనుందా ..? Telangana Women Free Bus | PIL in High Court on free Bus Scheme
SumanTV Vijayawada is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
SumanTV Vijayawada has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
#SumanTVVijayawada #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #LatestInterviews
Thanks For Watching
- Team SumanTV Vijayawada

Пікірлер: 198
@venkatgattu9537
@venkatgattu9537 7 ай бұрын
బడి పిల్లలు. కాలేజ్ పిల్లలు లకు 55దాటిన వారికి అవసరమైనది. అనిపిస్తుంది
@user-dy1bh3bg5h
@user-dy1bh3bg5h 7 ай бұрын
Correct
@user-ze7dw7jd3i
@user-ze7dw7jd3i 7 ай бұрын
ఉచిత బస్ 55దాటీన మహిళలకు పెట్టడం మంచిది
@rajamouli9395
@rajamouli9395 7 ай бұрын
ఫ్రీ బస్ అపెయ్యాలి. వద్దు వద్దు దీనివల్ల ఇతర ప్రయాణికులకు చుక్కలు కనబడుతున్నాయి. కనీసం 1/2 టికెట్ పెట్టాలి.
@user-kl6ts6rg4b
@user-kl6ts6rg4b 4 ай бұрын
వైకల్యం, మరియు వృద్ధాప్యం వల్లకు ఉచ్ఛత ప్రయాణం పెట్టండి👍
@gollanagaraju9625
@gollanagaraju9625 7 ай бұрын
ఉచిత బస్సులు ఉంటే అడుక్క తినాల్సిందే ఇప్పటికైనా ఫ్రీ బస్సులు రద్దు చేయాలి
@EshwarDevarakonda
@EshwarDevarakonda 7 ай бұрын
ఏది ఉచితంగా వద్దు. రాష్ట్రన్ని దివాళా తీయవద్దు. 🙏🙏🙏
@vygiri5133
@vygiri5133 7 ай бұрын
అమ్మయ్య కనీసం ఒక్కడైనా తెలివైన వాడు వున్నాడు.
@masularajumudhiraj87
@masularajumudhiraj87 7 ай бұрын
Okadu unnadu kani ladies enthamandi unnaro telusa Ladies court ekithe emaithaaadoo telusa vaadu petition maathrame vesadu acceptance raaledu kaaledu
@narayanreddy9115
@narayanreddy9115 7 ай бұрын
చెత్త పథకాలు పెట్టడం వల్ల దేశం అప్పుల పాలై ఆర్థిక వ్యవస్థ దివాళా తీసి,... అడుక్కు తినాలి వస్తుంది....
@pandutpanu3050
@pandutpanu3050 7 ай бұрын
3 problem s kaleshwaram medigadha prajectlu vidyut rithu bandhu no limit first problem appudu emi pikinaru
@balakishan3618
@balakishan3618 7 ай бұрын
చెత్త పథకాలు పెట్టింది కెసిఆర్
@rkreddy5388
@rkreddy5388 7 ай бұрын
Tamilanadulo apudo jayalalita petindi ,epatiki amalitondi,emi adukutonaru valu
@Dhanraj94949
@Dhanraj94949 7 ай бұрын
పబ్లిక్ చెబితేగానీ telvadha వాడికీ
@nakirekanti_suresh
@nakirekanti_suresh 7 ай бұрын
Mari em chedham antav cheppu?
@KiranKumar-px5wf
@KiranKumar-px5wf 7 ай бұрын
పేదవారికి ఓకే సంపద ఉన్నవారికి కాదు
@laxmangoud.bandipellybandi2482
@laxmangoud.bandipellybandi2482 7 ай бұрын
ఉచిత బస్సు ప్రయాణo ప్రభుత్వం రద్దు చెయ్యాలి దీనివల్ల కొన్ని లక్షల ఆటో మరియు క్యాబ్ మ్యాజిక్ డ్రైవర్ ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి
@SrinuKavelisrinu-gs3yi
@SrinuKavelisrinu-gs3yi 7 ай бұрын
👌👌
@venkateshkalva5939
@venkateshkalva5939 7 ай бұрын
,👌👌
@indian.jaiindian
@indian.jaiindian 7 ай бұрын
ఫ్రీ అవసరం లేదు 100%
@mandanapunagaraju
@mandanapunagaraju 4 ай бұрын
జాబ్. హోల్డర్స్ కూడా బస్సు లో వెళ్ళుతున్నారు. అవసరమా friends
@VijayaLaxmi-ch4eo
@VijayaLaxmi-ch4eo 7 ай бұрын
Manchi alochana 👍
@balajipocham5672
@balajipocham5672 7 ай бұрын
బస్సును నమ్ముకోని ప్రయాణం చేసే వాళ్లకు,బడికి దూరంగ ఉండే పిల్లలకు ,కాలేజి పిల్లలకు ,అరవై ఏళ్లు నిండిన మహిళలకు ఈ అవకాశం ఇవ్వాలి.ఇంట్లో పని పాట లేనోళ్లు అనవసరఁగా ఈ పధకాన్ని వాడుకోని తోటి ప్రయాణికులకు ఆటంకం కల్గిస్తున్నారు.
@naveensuram2026
@naveensuram2026 7 ай бұрын
Super good news
@user-ip1dk8vr6m
@user-ip1dk8vr6m 7 ай бұрын
Yes 👍👍
@vinayprasad2287
@vinayprasad2287 7 ай бұрын
Good Decision
@chamanapallisampthkumar9588
@chamanapallisampthkumar9588 7 ай бұрын
వందల ఎకరాలు ఉన్నోనికి రైతుబంధు ఇస్తే కొన్ని లక్షల కొద్ది పోతుంది అదే ఒక ఎకరా భూమి లోనికి ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉండు ఆర్థిక పరిస్థితిలో వెనుకబడి ఉన్నోడు ఉన్నోడే అయిపోతున్నాడు దీనిని ఎవరు బస్సు ప్రయాణం చేసేవాడు కూలి పని చేసే ఆడవారి మాత్రమే బస్సు ప్రయాణం చేస్తారు ఆర్థికంగా ఉన్న వాళ్ళు కార్లలో ప్రయాణం చేస్తారు బస్సు ప్రయాణం పేదవారి మాత్రమే ప్రయాణం చేస్తారు కాబట్టి సరైన నిర్ణయమే
@skshafi3753
@skshafi3753 7 ай бұрын
Tq sir
@kompallisairamvarma4038
@kompallisairamvarma4038 6 ай бұрын
What you think about poor men
@user-vv3hp6fl5x
@user-vv3hp6fl5x 6 ай бұрын
Yes
@bgagadharisrinivas
@bgagadharisrinivas 4 ай бұрын
మహిళలకు ఉచిత ప్రయాణం రద్దు చేయండి😅😅😅😅😅😅
@gurralaravikiran5778
@gurralaravikiran5778 7 ай бұрын
yes 👍
@nareshkannam9031
@nareshkannam9031 7 ай бұрын
Free bus radhu cheyali
@nandhu2353
@nandhu2353 7 ай бұрын
Thamilanadulo,delhilo pettaru kadha.....mens cabs,atolo velli vallaku help cheyachhu kadha.....
@user-wt8xy3ql4m
@user-wt8xy3ql4m 4 ай бұрын
😂ఉచిథ బసు స్టూడెంట్ కు మాత్రమే పెట్టాలి మరియు తెల్ల రెషన్ కార్డు వారికే పెట్టాలి సీఎం రేవంత్ అన్న
@radhamanohar2307
@radhamanohar2307 4 ай бұрын
Bongu le, yevadiki undadu. Moggala congress telangana ni diwala teesthadi. Yerri fuku janam yemi telvadu
@suryapavankumar9892
@suryapavankumar9892 7 ай бұрын
This is a good
@neelavathinomulolu5410
@neelavathinomulolu5410 7 ай бұрын
Stop it soon
@manoharrock1828
@manoharrock1828 7 ай бұрын
Revanth anna you will be 100 years Chief minister Jai Congress.
@kalyanv2462
@kalyanv2462 7 ай бұрын
Yerri parota...do you think Retenta Rewanth will alive for 150 years
@devenderyadav4149
@devenderyadav4149 7 ай бұрын
Superb bro
@chaituragala7657
@chaituragala7657 7 ай бұрын
Hammaya Manchi pani chesaru Nenu oka employ Roju duty ki velladaniki chala kastam avthundhi e free bus petinapati nunchi time Ki Vasthale bus and nilchovadaniki kuda place untaledhu Ela Naa lanti employees Entha mandhi ebandhi paduntaro free bus thistestheni manchidhi
@gopalreddy1960
@gopalreddy1960 Ай бұрын
అప్పుడే ఇచ్చిక పోయిందా రేవంతూ 😂😂
@buddesudershan8580
@buddesudershan8580 23 күн бұрын
Revanthanna ఉచిత పథకాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించకు.
@user-iv5mo1mx8m
@user-iv5mo1mx8m Ай бұрын
రేవంత్ రెడ్డి ఇప్పటికి ఎన్ని ఏం చేద్దాం తెలంగాణ ప్రభుత్వం మంచిగుంది జరా ఆడవాళ్లకు సిగ్గుమానం పెట్టేది దేవుడు
@RajuRaju-su5cs
@RajuRaju-su5cs 7 ай бұрын
Go back revanth sir😂😂😂
@RajuChoppari-du3zr
@RajuChoppari-du3zr 7 ай бұрын
Ticket rates sagam cheyyali
@chandrashekarganta7135
@chandrashekarganta7135 7 ай бұрын
ముఖ్యమంత్రి కి వచ్చిన మొదటి అనుభవం ఎదురైంది ఇది మంచి ఆలోచన❤🎉 కంగ్రాట్స్ ముఖ్యమంత్రి పదవి కి
@The_ringtoneguy
@The_ringtoneguy 4 ай бұрын
Medam maadhi siddipet memu unttunna gallilo corent ledhu meeru emanna help cheyagalara medam please medam
@Zoherafathima9
@Zoherafathima9 7 ай бұрын
👍👍
@glaxmangoud184
@glaxmangoud184 7 ай бұрын
👌👌👌
@user-ez7ve9ue8t
@user-ez7ve9ue8t 7 ай бұрын
👏
@motearunkumar8757
@motearunkumar8757 7 ай бұрын
Super
@bendiakash6826
@bendiakash6826 7 ай бұрын
👍🙏 super 💐💐
@naveenkumarnaveenkumar5770
@naveenkumarnaveenkumar5770 7 ай бұрын
👍
@k.shravani7735
@k.shravani7735 6 ай бұрын
Only jobs chesevalaki petali free ticket
@user-iv5mo1mx8m
@user-iv5mo1mx8m Ай бұрын
అరే రేవంత్ రెడ్డి మొత్తం పేదలకు చూడకుండా ఖాళీ ఆధార్ కార్డు మీద మొత్తం ప్రతి ఒక్కలకు తిడుతున్న మొత్తం ఒక దెబ్బ కొట్టేసారు పోతున్నారు ప్రతి ఒక్కలం మా మేము చదువుకున్నామని ప్రతి ఒక్కరం కోడిపందాలు బస్సు ప్రయాణం ఉత్తమ మూలకు ఏం లేదా
@praveenshettyaccountingtax4017
@praveenshettyaccountingtax4017 4 ай бұрын
కేవలం 60 years దాటిన సీనియర్ సిటిజన్స్ కి మాత్రమే ఫ్రీ పెట్టాలి అడ మరియు మగ వృద్దులకు పెట్టాలి ఫ్రీ
@rojasharon7856
@rojasharon7856 7 ай бұрын
Free bus vodhu sir Ticket rate kocham thagechandi..
@chandrasenudu2880
@chandrasenudu2880 4 ай бұрын
Yes brother
@Vasu-ji7pn
@Vasu-ji7pn 7 ай бұрын
Super bro🙏
@laxminarayana6675
@laxminarayana6675 7 ай бұрын
GOOD NEWS
@PoojaOrsu-xo8ot
@PoojaOrsu-xo8ot 7 ай бұрын
అవును ఇది ఓక మంచి నోర్నయం,తొందరగా చెయ్యండి ,ఒక పనికొమలిన ఎధవ పెట్టాడు
@SureshSuresh-hh2pu
@SureshSuresh-hh2pu 7 ай бұрын
spr hatsp revanth sir thiseyyandi free bus
@praveenshettyaccountingtax4017
@praveenshettyaccountingtax4017 4 ай бұрын
Excellent...
@krishnakumari7931
@krishnakumari7931 5 ай бұрын
Drivers....mari ఇదిగా కామెంట్ లు చేస్తున్నారు😢..... వలకు జీతాలు... ఇవ్వటలేదా...toomuch గా తిడుతున్నారు.....drivers ...bus stop lo... అపటంలేదు
@GirinunnagopulaGirinunnagopula
@GirinunnagopulaGirinunnagopula 5 күн бұрын
రద్దు చేయాలి అది ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ తప్ప ఎవరికి
@GirinunnagopulaGirinunnagopula
@GirinunnagopulaGirinunnagopula 5 күн бұрын
ఫ్రీ బాస్
@krishnagatla6656
@krishnagatla6656 7 ай бұрын
Okappusu ticket lekunna train la seat dorukutunde ippudu paisal icchi mari bus la nilcho valsi astundi
@KondalreddyK-lw2kf
@KondalreddyK-lw2kf 4 ай бұрын
దేశం అప్పుల పాలై నాకా తెలిసిందా రేవంత్ రెడ్డి గారు మీకు
@Karthik-ez6sb
@Karthik-ez6sb 7 ай бұрын
Fre bus vaddhu ane vaallu vallintlo aadavaariki dabbulivvandi ticket theesukuki bus prayanam cheyamani cheppandi ledhante ato,cab lonyna prayaninchamani cheppandi vaarikyna vupaadhi dhorukuthundhi
@Srilaxmipaweer
@Srilaxmipaweer 3 ай бұрын
Bus free anedhi students ki baga use avuthadhi papam hostel fees katakunda hostel lo udakunda chadhuvu maneshinavallu chala madhi unaru so bus free undali students plss😢😢😢😢😢
@user-uu7ko3hi1w
@user-uu7ko3hi1w 7 ай бұрын
Band chiyali bus😂
@skmadharsaheb860
@skmadharsaheb860 4 ай бұрын
ఉచిత బస్సు అవసరం లేదు ఆర్టిసి చార్జీలు తగ్గిస్తై చాల మంచిది
@Srilaxmipaweer
@Srilaxmipaweer 3 ай бұрын
bus free anedhi bagundhi chala mandhi students hostel lo undaleka akada hostel fees katadaniki chala ebhadhi padi vallu bus free ni use chesukunttunaru alati bus thisethey valla parithisthi anti alochichadi😢😢 bus free andhariki kakuda students ki untey baguntadhi 😢😢 school pillalaku clg vallaku e bus free anedhi use avuthadhi pls alochichadi😢😢😢
@sriperumbudursrinivas3689
@sriperumbudursrinivas3689 7 ай бұрын
Evariki.free.bus.vandhu
@THarika-vv5eo
@THarika-vv5eo 2 ай бұрын
Tickets petandi
@gobliethapa8768
@gobliethapa8768 7 ай бұрын
No, free bus cancellation will wrong decision. It's really a big help to women from government.
@kondakrishnareddy3777
@kondakrishnareddy3777 7 ай бұрын
No Freebus
@user-mw4ml9tr7e
@user-mw4ml9tr7e 4 ай бұрын
E okka pani cheyandi sir plz
@user-mq7hs4cs9b
@user-mq7hs4cs9b 7 ай бұрын
Dhis is right answer very good compliments Sorry to sir c m revanth Reddy
@Srilaxmipaweer
@Srilaxmipaweer 3 ай бұрын
3:42 Bus free anedhi students ki baga use avuthadhi papam hostel fees katakunda hostel lo udakunda chadhuvu maneshinavallu chala madhi unaru so bus free undali students plss😢😢😢😢😢
@VenuRamagiri-eq7rq
@VenuRamagiri-eq7rq 4 ай бұрын
2:00
@kokalachandrashekar9035
@kokalachandrashekar9035 7 ай бұрын
Yes raducheyali
@LaddunuriGopikumar
@LaddunuriGopikumar 3 ай бұрын
Super anna
@ashishthakur6795
@ashishthakur6795 2 ай бұрын
Bus price reduce instead of free bus
@SheelaDurgam
@SheelaDurgam 7 ай бұрын
We want free buss
@Adarshasai3057
@Adarshasai3057 7 ай бұрын
Free ga thirugudham Ane 😢 lanja
@EgiveJagan
@EgiveJagan 7 ай бұрын
మగవారు ఫ్రీ అనంగానే ఎవరు ఎక్కరు. ఎందుకంటే కూలి నాలీ చేస్తారు
@swetha658
@swetha658 7 ай бұрын
Free bus malanti poor vallaki upyogam unchandi cm sir
@mushamramesh6054
@mushamramesh6054 7 ай бұрын
Free bus vaddhu . Anni pathakalu raddhu cheyandi aruhulanu gurthinchi pathakalu evvandi mana rastanni kapadu kundham.🙏
@rajendraprasadkolahalam7156
@rajendraprasadkolahalam7156 4 ай бұрын
ఇనానలకు బాధ్యత తెలిసిన సంతోషకరమైన విషయం.
@bhoomalingamdonthula8258
@bhoomalingamdonthula8258 4 ай бұрын
60yrs above age vunnavarike ee patakam pettali
@ammulu8595
@ammulu8595 7 ай бұрын
అర్హత ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి యేది మాకు ఉచ్చితం వద్దు మేము అడుక్కుతినే వాళ్ళం కాదు
@k.krishnachary4102
@k.krishnachary4102 2 ай бұрын
Police photo tiyadam vallagarib vallu finkattaleka sastunnaru
@user-xt2cg9sh3o
@user-xt2cg9sh3o 7 ай бұрын
Sir free bus mahalaxmi gurunchi alochinvhandi
@user-ip1dk8vr6m
@user-ip1dk8vr6m 7 ай бұрын
Yes stop the free bus
@greatgodministries6143
@greatgodministries6143 7 ай бұрын
Nyayam,ekkadunnadh,free antey ladies seatlakay limit kaavaali
@GirinunnagopulaGirinunnagopula
@GirinunnagopulaGirinunnagopula 5 күн бұрын
🎉🎉🎉❤❤❤❤
@GunjaBalamani-th3ww
@GunjaBalamani-th3ww 4 ай бұрын
Free Bus Oddu Sarkula Rets Home La Rent Retulu Dagichsnti
@renukaboini7482
@renukaboini7482 4 ай бұрын
Chala bavndi
@KondalreddyK-lw2kf
@KondalreddyK-lw2kf 4 ай бұрын
వీరికి నాలుగు నెలలు కాలేదు అప్పుడే 90 కోట్లు తీసుకుని ఇంకా 5వ నెల ఐదేళ్లలో ఇంకెన్ని కోట్లు
@user-cq9yz6gz5q
@user-cq9yz6gz5q 7 ай бұрын
Busslo akkithe oopiri kuda aaduthaledu
@user-vv3hp6fl5x
@user-vv3hp6fl5x 6 ай бұрын
Freebusno😂😂😂😂😂😂😂😂😂
@sivakrishna7783
@sivakrishna7783 7 ай бұрын
Free schemes ki asa padi Congress ki vote vesina Ghanulu TS janaalu
@achoorinaveen7330
@achoorinaveen7330 7 ай бұрын
మరో బీహార్ అవుతుంది.
@mohammadfazal5613
@mohammadfazal5613 7 ай бұрын
Aaru guarantee annavaram. Rendu guarantee. Kavali. Vidya. Vaidyam
@kravi3738
@kravi3738 7 ай бұрын
Prati village ki Basu South Koriya Kavali free bus raddu Chandi
@kandurivenu137
@kandurivenu137 4 ай бұрын
Free edi vaddu state divala thesthadi
@mugianjaneyulu9927
@mugianjaneyulu9927 7 ай бұрын
Ticket s ki amount thakuva cheyali free bus lani afiyayali
@mohammedmustaffa6404
@mohammedmustaffa6404 7 ай бұрын
Ways to free bus
@tejucnu6874
@tejucnu6874 4 ай бұрын
Auto valla jeevithalu rodduna paadai
@Dubai-GUPTHA-CHNNEL
@Dubai-GUPTHA-CHNNEL 2 ай бұрын
😂😂 evvalaka vally petesnlu veyetunaru ap lo kuda ady jaruguthundhi😂😂😂😊
@bendiakash6826
@bendiakash6826 7 ай бұрын
Scheme was very burden for state Government and Government is due to increase tax form common people. People don't know how the Government doing like this schemes
@tvkcreation4302
@tvkcreation4302 7 ай бұрын
Naku congress aunte chala istam kani free ane mate vaddandi sir plz🙏🙏
@user-om1ub9qt8o
@user-om1ub9qt8o 7 ай бұрын
Ticket ret thaghichudri freebus vadhu
Throwing Swords From My Blue Cybertruck
00:32
Mini Katana
Рет қаралды 11 МЛН
Dad gives best memory keeper
01:00
Justin Flom
Рет қаралды 20 МЛН
Big Debate With Anchor Jaya | Transgender's VS Business mans ||Best Moral Video | SumanTV
25:38
Throwing Swords From My Blue Cybertruck
00:32
Mini Katana
Рет қаралды 11 МЛН