Рет қаралды 211,240
#Bekind #TeluguChristianSongs #AndhraKraistavaKeerthanalu
మహిమ నీకే ప్రభూ - Mahima Neeke Prabhu Telugu Lyrical Song | Andhra Kraisthava Keerthanalu JesusSongs.
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
Bekind - Telugu Christian Songs...
Andhra Kraisthava Keerthanalu Songs
మహిమ నీకే ప్రభూ - ఘనత నీకే ప్రభూ (2)
స్తుతి మహిమ ఘనతయు - ప్రభావము నీకే ప్రభూ (2)
ఆరాధనా… ఆరాధనా… (2)
ప్రియ యేసు ప్రభునకే - నా యేసు ప్రభునకే ||మహిమ||
సమీపింపరాని తేజస్సునందు - వసియించు అమరుండవే
శ్రీమంతుడవే సర్వాధిపతివే - నీ సర్వము నాకిచ్చితివే (2) ||ఆరాధనా||
ఎంతో ప్రేమించి నాకై ఏతించి - ప్రాణము నర్పించితివే
విలువైన రక్తం చిందించి - నన్ను విమోచించితివే (2) ||ఆరాధనా||
ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి - నను పిలచి వెలిగించితివే
నీ గుణాతిశయముల్ ధరనే ప్రచురింప - ఏర్పర్చుకొంటివే (2) ||ఆరాధనా||
Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
for more updates
please do subscribe our channel: bit.ly/2zgchLZ
Follow us on our Social Sites:
Twitter: christiansongsz
Fb Page: bekindtelugusongs/
Blogger: bekindteluguchristiansongs.blogspot.com/
Instagram: bekindteluguchristiansongs
#jesussongs
#hosannasongs
#teluguchristiansongs
#christiandevotionalsongs
#jesussongstelugu
#latestteluguchristiansongs2020
#christianmusic
#christiansongstelugu