ఈఎంఐకే రావట్లేదు అన్ని ఫోను 50,000 మిగులుతున్నాయి అంటే చేసేదేమైనా సాఫ్ట్వేర్ జాబ్ బ్రో. అది మోటర్ ఫీల్డ్ బ్రో దొరకాలే కిరాయిలు దొరకట్లేదు కాంపిటీషన్ పెరిగింది అన్ని ఇట్లా
@msadak7090Ай бұрын
ఎందుకన్నా లేనిపోని ఆశలు నేర్పిస్తారు నెలకు 50000 మిగిలితే ఆయన నాలుగైదు బండ్లు ల మెయింటెన్ చేస్తారు
@yakannagugulothu9883Ай бұрын
ఎన్ని బండ్లు అశోక్ లేలాండ్ నడుస్తున్నాయి నేను కూడా ఇప్పటికి 24 సంవత్సరాలు నుండి నడుపుతున్నాను ఇప్పటివరకు ఏ ఆక్సిడెంట్ తెలియదు వాన డ్రైవర్ మంచి ఉండి మన రాత మంచిగా ఉంటే ఏ వెహికల్ అయినా సేఫ్టీ
@yakannagugulothu9883Ай бұрын
మేము 20 సంవత్సరాల నుండి నడుపుతున్నాం emi కట్టలేక చస్తుంటే నెలకు 50000 వస్తున్నాయట ఎక్కడ వస్తున్నాయి
@saladiveerababu8097Ай бұрын
బోలోర గాటికి no 1👌
@mdabdulmoiz5627Ай бұрын
Make an informative video on Tipper Business means which is the best vehicle and earnings
@ARVEHICLESАй бұрын
Ok bro 👍
@msadak7090Ай бұрын
నెలకు 50,000/యాభై వేలు మిగులుతే ఒక సంవత్సరానికి 6 లక్షలు అయితాయి ఆయన తీసుకొని నాలుగు సంవత్సరాలు అయింది అయినా 25 లక్షలు సంపాదించినడ
@erraparamesh5959Ай бұрын
🙏🥰
@Madhu-li3wfАй бұрын
Anna, longkirailu, yavariniadagalo. Vidiocheyanna
@nomuladhoni7674Ай бұрын
Hi anna super information video anna
@ARVEHICLESАй бұрын
Thank you anna 😊
@DWARAKASRINIVASAVEHICLESALESАй бұрын
Hi bro bolero city pickup lo 1.7 ledu bro
@gokhilchinthakuntla143Ай бұрын
Bolero bandi mileage nuvvu entha speed kottina 13km radu😅 and nelaki 50k radu bro.
@darlingdharun8199Ай бұрын
410 K.M sologa drive chesa bro
@sivaramisetty5758Ай бұрын
2150 కిలోమీటర్ తిరిగా
@subbumandangi906Ай бұрын
Tyre,build quality tappa em లేదు బ్రో bolero lo,,,,tata is best...intravv50❤❤❤❤
@AbhiAbhi-ey6bdАй бұрын
Tata lo em best points unayi chepu bro
@subbumandangi906Ай бұрын
Bolero 1.7 extra long +intra v50 undhi bro nakada....@@AbhiAbhi-ey6bd
@pramod1727-7Ай бұрын
Build quality mukyam guru safety first.
@subbumandangi906Ай бұрын
తక్కువ లో ఎక్కువ గా earn చెయ్యొచ్చు..😅😅😅😅😅.. 1.7 bolero undhi v50 ఉన్నాయి బ్రో న దగ్గరే...v50❤❤❤❤❤బెస్ట్ performance