మైదా లేకుండా అప్పటికప్పుడు 5 నిమిషాల్లో హెల్దీగా ఇలా బెల్లం జిలేబి చేయండి కరకరలాడుతూ రుచిగా ఉంటాయి

  Рет қаралды 59,306

Welcome to aswini kitchen.

Welcome to aswini kitchen.

6 күн бұрын

Пікірлер: 31
@suryajyothisampara
@suryajyothisampara 3 күн бұрын
చాలా బాగుందండి కానీ ఆ పిండిని కొంచెం పుల్ల మజ్జిగతో కలిపి ఉంటే ఇంకా అచ్చం జిలేబీల రుచి వస్తుంది పైగా రంగు కూడా చాలా బాగుంటుంది పెరుగు కలిపినది. లేకపోతే చిన్న ఒక నాలుగైదు చుక్కల చింతపండు రసం వేసినా కూడా చాలా బాగుంటుంది. రుచిలో అచ్చం అసలైన బయట కొన్న జిలేబీలలాగే ఉంటాయి అంతేకాకుండా రంగు కూడా చాలా బాగా వస్తుంది👍😊. ఇది కేవలం నా సూచన మాత్రమే
@udayabasker461
@udayabasker461 4 күн бұрын
🥰అద్భుతంగా చేసారు! ☺జిలేబీలను తక్షణం చేసుకునే విధానం ఇంకా అద్బుతంగా ఉంది....మాట్లాడుతునే జిలేబీలు కొన్ని నిమిషాలలో చెయ్యవచ్చు అనిపించే రీతిలో ఎంతో నమ్మకం పెంచింది... ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి చేస్తే బాగా చెస్తారు...మళ్లీ చేస్తే ఇంకా బాగా చేస్తారు..ఇంకోసారి చేస్తే తప్పక అదిరిపోతుంది... 🥰
@padmaa9943
@padmaa9943 4 күн бұрын
ఈ ఛానెల్ లో వంట లతో పాటు మీ కామెంట్ కూడా చాలా బాగుంది అండి 😊
@padmaa9943
@padmaa9943 4 күн бұрын
ఈ ఛానెల్ లో వంట లతో పాటు మీ కామెంట్ కూడా చాలా చాలా బాగుంది అండి
@Welcometoaswinikitchen
@Welcometoaswinikitchen 4 күн бұрын
Thanks
@amithajampana146
@amithajampana146 2 күн бұрын
Superrr andi ...yummy Jalebi ❤❤😋🙏
@srisai-sl7sr12mt1d
@srisai-sl7sr12mt1d 3 күн бұрын
హాయ్ సిస్ దిస్ ఇస్ లహరి రాజశేఖర్ రైటర్ ఇన్ ప్రతిలిపి యాప్. జిలేబి లు చాలా బాగా చేసారండి. పిల్లలకు స్నాక్స్ చేయాలంటే చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే నాకు ఒక్క చిన్న హెల్ప్ కావాలి మీరు చేయగలరా
@chittisanaboina5276
@chittisanaboina5276 4 күн бұрын
chusthuntene noru vuripothundi akka chesukuni thinte enka 👌👌
@Welcometoaswinikitchen
@Welcometoaswinikitchen 4 күн бұрын
Thanks Andi
@ManoharThokala
@ManoharThokala 4 күн бұрын
Super 👍
@Prabhatakamalam1351
@Prabhatakamalam1351 4 күн бұрын
బాగా చూపించారు.
@realupdatesinmaa1129
@realupdatesinmaa1129 4 күн бұрын
Super 😊😊
@LavanyaV-i5b
@LavanyaV-i5b 4 күн бұрын
Suuper👍
@Welcometoaswinikitchen
@Welcometoaswinikitchen 4 күн бұрын
Thanks
@ravipatibuddies6250
@ravipatibuddies6250 4 күн бұрын
Super sister, God bless you
@Welcometoaswinikitchen
@Welcometoaswinikitchen 4 күн бұрын
Thank you very much
@venkateshwarancr4729
@venkateshwarancr4729 23 сағат бұрын
Sis,could you tell consistency of jeera, 1 string ,or 2 string..thank you. 👍
@udayabasker461
@udayabasker461 4 күн бұрын
🥰Super! 😋నోరూరించే జిలేబీలు! జిలేబీ అంటే కొందరికి మరీ ఇష్టం"(సినిమాలలో,నాటకాలలో "జిలేబీ జిలేబీ" అంటూ పాటలు పాడారు..... "జిలేబీ జిలేబీ" అంటూ రోడ్లపై చిరువ్యాపారులు అరిచారు... "జిలేబీ జిలేబీ" అంటూ పిల్లలు అరిచారు" అంటూ ఎంతో మంది వాళ్ళ అనుభవాలను డైరీలలో వ్రాసుకున్నవాళ్ళు ఉన్నారు! ☺ఒక కథలో నాలుగేళ్ళ పాప నిద్రలో జిలేబీ ని కలలో చూసి పెదాలు కొరుక్కుంటుంది...🤗అది చూసి అమ్మ విషయం తెలుసుకొని మురిసిపోతుంది!)
@Welcometoaswinikitchen
@Welcometoaswinikitchen 4 күн бұрын
TQ sir
@ruchi3838
@ruchi3838 4 күн бұрын
😋😋😋😋
@Welcometoaswinikitchen
@Welcometoaswinikitchen 4 күн бұрын
Thanks
@HaaroonAliVlogs
@HaaroonAliVlogs 4 күн бұрын
Super
@Welcometoaswinikitchen
@Welcometoaswinikitchen 4 күн бұрын
Thanks
@miryalaanvesh4670
@miryalaanvesh4670 4 күн бұрын
super akka ❤
@Welcometoaswinikitchen
@Welcometoaswinikitchen 4 күн бұрын
Thanks Andi
@miryalaanvesh4670
@miryalaanvesh4670 3 күн бұрын
@@Welcometoaswinikitchen ok
@sindhujaatmakuri1956
@sindhujaatmakuri1956 4 күн бұрын
Super 👍
@Welcometoaswinikitchen
@Welcometoaswinikitchen 4 күн бұрын
Thank you 👍
🌊Насколько Глубокий Океан ? #shorts
00:42
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 4,2 МЛН
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 85 МЛН
🌊Насколько Глубокий Океан ? #shorts
00:42