Making of Kadambam || కదంబం ప్రసాదం తయారీ విధానం ||

  Рет қаралды 271,070

Srivari.Dasudu

Srivari.Dasudu

Күн бұрын

Пікірлер: 575
@vibasam358
@vibasam358 7 ай бұрын
గురువు గారు పిచ్చి కామెంట్స్ కి బాధపడకండి.మూర్ఖులకు దేవుడి మహిమ తెలవదు. ఎన్నో మంచి విషయాలను చెపుతున్నారు.దేవుని ప్రసాదాలను చేసి చూపిస్తున్నారు.చాలా థాంక్స్ గురువుగారు.🙏
@21padmaja
@21padmaja Ай бұрын
గుడిలో స్వామి వారికి ప్రసాదాలు ఎలా చేయాలో చూపిస్తున్నారు ,మీకు వచ్చిన ఈ.ఆలోచన మా అందరికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది స్వామి ఇది కూడా ఒక సేవనే..మీకు వచ్చిన విద్య పదిమందికి.తెలియచేసి వారు చేసుకునే భాగ్యాన్ని కలిగిస్తున్నారు చాలా ధన్యవాదాలు ము చూస్తూ ఉంటూనే.ప్రసాదం తీసుకున్న భావన కలుగుతుంది గురువుగారు....🙏🙏
@chilukuriaparna5553
@chilukuriaparna5553 2 ай бұрын
శ్రీమాత్రే నమః స్వామి నమస్కారములు. కదంబం చాలా బాగుంది. తయారీ విధానం చాలా బాగుంది. చాలా చాలా ధన్యవాదములు. ఎక్సలెంట్ స్వామి. జైశ్రీరామ్.
@psrao1237
@psrao1237 7 ай бұрын
మీరు ఎంతో అదృష్టవంతులు అండి, ఆ శ్రీమన్నారాయణ కి సేవ చేసుకునే అదృష్టం కలిగింది 🙏🙏🙏
@Crk-f9b
@Crk-f9b 2 ай бұрын
Very very true..
@sridevikoya8871
@sridevikoya8871 7 ай бұрын
ధన్య వాదములు పంతులు గారు చాలాబాగా చేపారుమీరు ఏపుడు ఇలాగె సేవ చేస్తు ఉండాలి అందరిని చల్ల గా చూడాలని స్వామివారికి చేపండి మీరుకూడ ఏపుడు బాగుండాలి ఓంనమో వేంకటేశాయ 🎉
@madhavinizampatnam2001
@madhavinizampatnam2001 2 ай бұрын
మనమంతా స్వామికి రుచికరమైన నైవేద్యం నివేదించడానికి సహకరిస్తున్న ఈ పంతులు గారికి ధన్యవాదములు తెలుపుతూ, అందువలన ఆయనకు ఏ దోషం అంటకుండా చూడమని ప్రార్ధించుదాము. 🙏🌹ఓం నమో నారాయణాయ🌹🙏
@gowrichandu8301
@gowrichandu8301 11 күн бұрын
నమస్తే అండి థాంక్యూ సో మచ్ మీ వీడియో వెతుకుతుంటే నాకు కదంబం రెసిపీ🙏🙏
@durgavathitelikepalli9736
@durgavathitelikepalli9736 4 күн бұрын
కదంభం స్వామివారికి నైవేద్యం బాగా చేశారు 🙏🏼
@saku123100
@saku123100 5 күн бұрын
Nice recipe 🙏
@lokeswaria6497
@lokeswaria6497 7 ай бұрын
చాల బాగా చేశారు చాల బాగా చెప్పారు స్వామి వారికి నేను కూడా చేసి పెడతాను
@Budgies4ever
@Budgies4ever 7 ай бұрын
Pantulu garu ....ma jeevitham dhanyam aindi andi....swami vari chirunavvu chusi .... meeku sathakoti vandanalu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@varanasylalitha444
@varanasylalitha444 13 күн бұрын
Jai sriman narayana chaala bhaaga stepwise cheesi choopincharu..many thanks.. Swami vari neveedhanaki chaala shreysta mainadi..🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagaratnakumarisure5643
@nagaratnakumarisure5643 2 ай бұрын
ఎంత బాగా చూపెట్టారు స్వామి. మీకు శతకోటి వందనాలు
@jeestastar104
@jeestastar104 20 күн бұрын
On occasion of Dasara Navaratri..me Kadambam recipe chesi ammavariki Nivedinchanu andi..chala baga vachindi. Dhanyavadaalu
@vijayalakshmipedagandham1850
@vijayalakshmipedagandham1850 Ай бұрын
మీరు ఆ దేవుని కి ప్రసాదం నైవేద్యం చేస్తూంటే నే నాకు చాలా సంతోషంగా ఉంది మీకు వందనములు 🙏
@ramanigade6867
@ramanigade6867 Ай бұрын
Meeru chala bhaktito sincere ga chesi andariki chupistunnaru vere valla matalu lekkacheyavaddu. Jai srimannarayana
@saisumanth9934
@saisumanth9934 7 ай бұрын
Om namaho venkateshya namaha 🙏🙏🙏 pantullu garu mearu challa baga chasaru
@Saisrujanass
@Saisrujanass 28 күн бұрын
దేవుడు తింటాడు అనడానికి ఉదాహరణ పుస్తకంలోని వాక్యం నేర్చుకున్నప్పుడు వాక్యం పుస్తకంలోనే ఉంటుంది కానీ దాని అర్థము పద్యము మొత్తము మనకు వస్తుంది అది ఎలా వస్తుంది అందులోని పద్యము మనము సూక్ష్మ రూపంలో గ్రహిస్తాం అలాగే భగవంతుడు కూడా మనం పెట్టిన ప్రసాదాన్ని సూక్ష్మ రూపంలో తీసుకుంటాడు. జైశ్రీరామ్
@Sukanya92
@Sukanya92 2 ай бұрын
Chala bagundi Swami kadambam tayari maku chupincharu danyavadam swami
@bajjankianandkumar4220
@bajjankianandkumar4220 7 ай бұрын
Super sir ఎంతో ఓపికగా చెయ్యాలి ఈ ప్రసాదం...గ్రేట్ సర్..
@garpallysrinivas8840
@garpallysrinivas8840 Ай бұрын
Guruvugarunakugovernamentjobravalanidevenchandiguruvugaru🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Devi9192sp
@Devi9192sp 7 ай бұрын
Namaste Guruvu garu Thank you for sharing Meru marine manchi videos share cheyandi
@chandarakalaaavula8216
@chandarakalaaavula8216 18 күн бұрын
Baga chepparu andi panthulu garu meeru nyvedhyam chyadam chustey aa ruchi ashwadinchamu...antha baga mee tayari vidhanam antha baga chepparu..thanks andi panthulu garu😊
@mannavasailaja635
@mannavasailaja635 2 ай бұрын
Chala baga cesaru meeru crptunnavi anni chala correct sanatana dharmam ni kapadukovali
@sivaranigamini2536
@sivaranigamini2536 2 ай бұрын
Kadambam chala chakkaga chepparu Swami dhanyavadalu
@ramalakshmi7898
@ramalakshmi7898 Ай бұрын
Vidio chala baundi swami thank you
@venkateshwarlubandaru947
@venkateshwarlubandaru947 Ай бұрын
Ayyavaru, meeru sowmyulu. Chala great explanation
@sobhalatha9105
@sobhalatha9105 7 ай бұрын
Chaala baaga chepparu swami esaari thappakunda e prasadam swamivaariki nivedisthamu Jai sreemannarayana
@renukabanothrenuka6153
@renukabanothrenuka6153 3 ай бұрын
Chaala baaga chesaru swamivari kadhambam
@BabuBabu-c3t8p
@BabuBabu-c3t8p 7 ай бұрын
Chala baaga chesaru panttlugaru🙏
@gee-qp2py
@gee-qp2py 2 ай бұрын
Forget about the patralu. Mee prasadalu chala chala bavunnayi
@kongarasunitha2398
@kongarasunitha2398 20 күн бұрын
Baga clear ga cheputhunnaru tq guru ji 🙏
@Pardhasaradhisingumahant-nl3vq
@Pardhasaradhisingumahant-nl3vq Ай бұрын
💝💝🙏💐ఏంచెప్పటానికైనా మాటలురావటంలేదండీ మీ అంకితభావం మిమ్ములను కలసుకొనేలా ఉంది తప్పకుండా విశాఖపట్నం వచ్చినపుడు 🙏💐హరేకృష్ణ
@durgadurga7528
@durgadurga7528 2 ай бұрын
ఓం శ్రీలక్ష్మి వేంకటేశ్వర స్వామి నమో నమః
@AchuthA-e1t
@AchuthA-e1t 2 ай бұрын
Swami chala baga chesaru kadambam🙏🙏
@shobhapotumuthu6152
@shobhapotumuthu6152 2 ай бұрын
Chala baga chesharu Pantulu garu
@anitha-x2s9b
@anitha-x2s9b Ай бұрын
Chala baga chesaru a devuni kataksham eppudu miku vundalani korukuntunna
@gayatrikasimsetty9473
@gayatrikasimsetty9473 3 ай бұрын
Hare Krishna prabhuji Dandavat pranam 😊
@sandhyamadwapathi6410
@sandhyamadwapathi6410 7 ай бұрын
❤ excellent...step by step baga chepparu.....thank you
@bhanumathiraomedepalli9295
@bhanumathiraomedepalli9295 3 ай бұрын
Jai Sreemannarayana meeru kadambam chala baga chesi chupincharu tappakunda nenu ptayatnisthanu
@BayriVenugopal-co3yt
@BayriVenugopal-co3yt 2 ай бұрын
Chala baga chesaru🙏🙏
@SurayaPawar
@SurayaPawar 2 ай бұрын
You Are GREAT Hay Bharaman
@bhadratatavarthi5439
@bhadratatavarthi5439 3 ай бұрын
Chala baga chesi chupincheru god bless you
@sudhag9962
@sudhag9962 18 күн бұрын
Chala baga cheparu Swamy.
@vadaliprasanthi999
@vadaliprasanthi999 7 ай бұрын
Chalabaga thalaparu thanks guruvugaru🙏🙏🙏🙏🙏🙏
@npadmadevi
@npadmadevi 7 ай бұрын
❤❤
@srideviramesh7064
@srideviramesh7064 7 ай бұрын
Thank you swamy .Thsnks alot for your dedication and True words
@SirishaSekharLankapothu
@SirishaSekharLankapothu 2 ай бұрын
Thank you for explaining the making process in detail.
@malathikalyani7751
@malathikalyani7751 7 ай бұрын
Yentha sraddha ga chestunnaru guruvugaru, meeku dhanyavadhamulu
@vasanthasreepada2609
@vasanthasreepada2609 7 ай бұрын
Challa bhaga chesaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RamaDevi-j7b
@RamaDevi-j7b 15 күн бұрын
Baga chepparu babu prasadam ela cheyalo
@padmah.c2541
@padmah.c2541 Ай бұрын
కదంబం చాల బాగుంది మేము మిల చెయలెము దేవుడికి చెయలి అంటె అద్రుష్టం వుండాలి జై శ్రీరామ్
@thulasibharat9828
@thulasibharat9828 Ай бұрын
ఎంతో నిష్టతో, శ్రద్ధతో ఒక తల్లి ఎలా బిడ్డ ఇష్టాయిష్టాలను నెమరు వేసుకుంటూ ప్రేమతో వండుతుందో అలా తయారు చేస్తున్నారు మీరు అందుకే అందులో అమృతం ప్రవేశిస్తుంది స్వామి వారు సంతసం తో స్వీకరిస్తున్నారు ధన్యులు స్వామి మీరు.🙏🏻 ఫోన్ నెంబర్ చెబితే మా యధాశక్తి ప్రయత్నిస్తాము.
@NaginiKotte
@NaginiKotte 7 ай бұрын
చాలా బాగుంది అయ్యగారు
@nandadandu3077
@nandadandu3077 7 ай бұрын
Jai shreemaan Narayan, i have watched your 2 video ,i liked it , preparing shakari Pongal and kadambam for venkatesh war swamy , the way you put water and make a square and then paspu and put swamy prasadam,hats off to you . Even I'm a devotee of Govinda Govinda Govinda.
@swathigolanakonda7312
@swathigolanakonda7312 2 ай бұрын
Chala bagundandi swamigaru🙏.. A venkateshvaraSwami ni kuda chuse adrushtam me dwara kaliginanduku, dhanyavadalu swami 🙇‍♀️
@medipallybharathi5481
@medipallybharathi5481 22 күн бұрын
Tq guruvugaru chalabamanchiga chesaru
@bandaruganesh5818
@bandaruganesh5818 4 ай бұрын
Hii andi your traditiona recepies is very excellent your from
@swathiramcollections7476
@swathiramcollections7476 7 ай бұрын
Chala machi vishayam cheparu prasadam petinavarku kuda ginallu thomakudadu Ani,thanku
@sujathabhushanam8789
@sujathabhushanam8789 2 ай бұрын
Chaala baaga chepparu Andi 🙏
@sunithach6118
@sunithach6118 15 күн бұрын
Do not bother swamy,even you cook in gold bowl some people comment.just ignore please, you go ahead sincerely.. good luck and god bless you all. Once we were blessed with this prasada at Sri Prasanna Venkateswara Swamy temple,Tippalayigunta though it is more than 10 years the taste is still lingering.,as if i had just now
@Priyaisha3
@Priyaisha3 22 күн бұрын
Chustuntene thinali anipistundhi annaya miru chala baga vonduthunaru
@routhuaruna9531
@routhuaruna9531 5 ай бұрын
Ayyyagaru meru chesina videos chala bagunnayi the way you communicate is superb
@srilakshmilovaraju7785
@srilakshmilovaraju7785 19 күн бұрын
ధన్యవాదములు గురువుగారు.🙏🙏🙏🙏🙏
@vlgsarma5901
@vlgsarma5901 7 ай бұрын
నమ:.జయహో *శ్రీ సనాతనహి౦దూధర్మ్*
@yallakaraprasad9495
@yallakaraprasad9495 7 ай бұрын
Swami varee kadambaprasadamuchesi chakkagavivarinchinandukumeekudanyavadaluteluputhunamu, jaiSreemannarayana.
@budharajuanasuya1145
@budharajuanasuya1145 Ай бұрын
Soyme chala baaga chuupestunnaru 😊tanku 🎉
@Nandyalakhk
@Nandyalakhk 7 ай бұрын
మహా శివరాత్రి శుభాకాంక్షలు స్వామి 🙏🙏🙏🙏🙏🙏...
@KishanraoEravelli
@KishanraoEravelli 7 ай бұрын
జైశ్రిమన్నరయన me పోన్ కావాలి
@shyamalambaachallavenkata4092
@shyamalambaachallavenkata4092 7 ай бұрын
Jai Sree mannarayana. Meeru cheppina prakaramu chesi Swamy variki nivedana chestunnanu.
@gayatridevikasa9210
@gayatridevikasa9210 2 ай бұрын
Chala baga pure hearted tho chesina amrutham guruvugaru........a narayanudu...yeppudu andarini kapatu thuntadu....maha amrutham chesaru ..chustuntene manasu yentho bhakthi tho nindipoyindi....waste fellows yemo vagutharu..... narrow minded n negativity ni spread chese vallu alanti varu... Swami vari kadambam thayari chali apuroopam ga chesi chooparu..... Thq a lot....thq you so much guruji....memu try chesi choostham.... 🙏🙏🙏🙏🙏
@Srivari.Dasudu
@Srivari.Dasudu 2 ай бұрын
Thank you ma
@ramalakshmidusi1057
@ramalakshmidusi1057 7 ай бұрын
Chala baaga chesaru pantulu garu
@Tbob664
@Tbob664 3 ай бұрын
చాలా సంతోషంగా వుంది. ప్రసాదం చేస్తున్నంత సేపు స్వామి గుర్తొచ్చేట్టు చేసారు. ఓం నమో వేంకటేశాయ
@madhavireddy448
@madhavireddy448 7 ай бұрын
Chala Baga kadabam mariyu manchi matalu chapparu Swami meku namaskaralu
@ramakayamuna9532
@ramakayamuna9532 2 ай бұрын
Tq good nyedyamu chupinchinaru 👏👏💐💐
@dsoujanya8860
@dsoujanya8860 7 ай бұрын
ఓం శ్రీ ల్లక్ష్మి వేంకటేశాయ నమో నమః 🙏🙏🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@bhramarambapiduri6703
@bhramarambapiduri6703 7 ай бұрын
Eevuru swami.sreevariki nivedyamulu chala Baga chestunnaru.eevuilo devudu Swami.
@Srivari.Dasudu
@Srivari.Dasudu 7 ай бұрын
Vizag
@durgapenmetsa6080
@durgapenmetsa6080 7 ай бұрын
Chala baaga chepparu.🙏
@chandupatlasupraja7584
@chandupatlasupraja7584 3 ай бұрын
Challa baga chesaru
@subhashinipulavarthi1597
@subhashinipulavarthi1597 Ай бұрын
జై శ్రీమన్నారాయణ అండి ఇవాళ మా క్రిష్నయ్య కి కదంబం మీరు చెప్పిన విధం గా చేసి పెట్టాము. చాలా చాలా రుచి గా వసీచింది. కిచెన్ మొత్తం సువాసన తో నిండి పోయింది. మీకు చాలా ధన్యవాదాలు 🙏 🙏 చాలా కూరగాయలు మా గార్డెన్ లో పండించనవి వాడాము
@Srivari.Dasudu
@Srivari.Dasudu Ай бұрын
అంతా కిష్టప్ప అనుగ్రహం అమ్మ.. చాలా సంతోషం... అందరికి పంచేయండి ప్రసాదం..😄
@htang8645
@htang8645 6 күн бұрын
Ayya! Dayachesi podi ki ye kolathalu teesukovalo cheppagalaru. Anni samamgaana? Ilanti prasadam vantakaalu maaku nerpistunnanduku dhanyavadhamulu
@lakshmip.s.6959
@lakshmip.s.6959 19 күн бұрын
ఓం నమో వెంకటేశాయ 🙏 గురూజీ మీరు తయారు చేసినట్టు నేను నా దగ్గర ఉన్న కూరగాయలు ఉపయోగించి కదంభం ఈరోజు తయారు చేసి అమ్మవారికి నైవద్యం పెట్టేను 🙏
@sandhyashanker1712
@sandhyashanker1712 3 ай бұрын
Superb andi 🙏Thank you🙏
@duggammanjula515
@duggammanjula515 2 ай бұрын
Dhanyosmi 🙏
@ranjithchella1463
@ranjithchella1463 7 ай бұрын
Shivarthri shubakankshlu swamiii varruu🙏🙏🙏🙏
@rajitharajitha2550
@rajitharajitha2550 4 ай бұрын
Om namo venkatesaya ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@bubugullapalli1534
@bubugullapalli1534 7 ай бұрын
Thanks for the recipe.
@ranjaniadipudi2846
@ranjaniadipudi2846 7 ай бұрын
Gatti inguva veyacha Super ga undi నేను try chestha
@noolumani1971
@noolumani1971 7 ай бұрын
నమస్తే గురువుగారు🙏 చాలా చాలా బాగా వివరంగా చూపించరు వీడియో. గురువుగారు గోసాల మీ దగ్గరలో ఉందని అన్నారు కదా మా కోసం ఫోన్ నెంబరు అడ్రస్ పెట్టగలరా 🙏
@umadevi6007
@umadevi6007 Ай бұрын
Very nice 👌 👍
@jhansilakshmiyalavarthi5050
@jhansilakshmiyalavarthi5050 7 ай бұрын
Chala Baga chaci chupincharu mamukuda tayaruchsukovachu prasadanga thanku swame
@geethareddy4442
@geethareddy4442 7 ай бұрын
Jai shreemanarayana 🙏 mi swami bhakti ki sathakoti pranamalu Jai shree krishna 🙏
@narasimhachari6711
@narasimhachari6711 7 ай бұрын
Kadambam prasaadam swamy variki naivedhyam petti theesukonte baaguntundi jai sreemannarayana jai
@bhanujyoshula5498
@bhanujyoshula5498 7 ай бұрын
Jai srimannarayana. ...chala manchi prasadalu chupistunnaru...cleargaa ardham avutunnadi....mi channel ki superrr name pettaru. May god bless andii..danyavadamulu.
@Srivari.Dasudu
@Srivari.Dasudu 7 ай бұрын
Thank u andi..Antha srivari anugraham
@prabha1175
@prabha1175 7 ай бұрын
Chaala manchi vishayalu chepparu swami
@saraswathi2827
@saraswathi2827 7 ай бұрын
Swamy namaste andi. Nenu khadambam chala sarlu chesam kani ,meru chesina khadambam naku chala baga nachinadi .Inka epudu chesina meru chasina padathi lo chestanu .chala thanks .
@SurayaPawar
@SurayaPawar 2 ай бұрын
Thanks For Postting 2 Public
@JayaLakshmi-gq6qy
@JayaLakshmi-gq6qy 7 ай бұрын
Chala tq gurugaru first time chusanu kadamba prasadam
@gayatriv4230
@gayatriv4230 2 ай бұрын
స్వామి మాది Vizag ఏ. మీరు చాలా చక్కటి ప్రసాదాలు చూపిస్తున్నారు, మీ వంట లో ఆ దైవం పైన భక్తి కనిపిస్తోంది, జనాలకి ప్రసాదాలు నేర్పించాలి అన్న తపన కనిపిస్తోనది. ఇలా share చేస్తున్నందుకు చాలా ఆనందం. నేను America లో ఉంటాను ప్రస్తుతం మీ videos చూస్తుంటాo నేను మా బాబు, చాలా therapeutic గా ఉన్నాయి నమస్కారం
@Srivari.Dasudu
@Srivari.Dasudu 2 ай бұрын
చాలా సంతోషం అమ్మ Thanks for supporting ma
@SMDEV123
@SMDEV123 3 ай бұрын
Wow! Meeru Mee chanal ki bhalay Peru pettaru pujari garu.
@VikramAkhira-ge2jm
@VikramAkhira-ge2jm 7 ай бұрын
Anni prasadalu chala sampradayakanga chestunna alage panchamrutam me paddatilo maku chupinchagalaru namaskaram
@gbharti2009
@gbharti2009 18 күн бұрын
Jai sriman Narayana ❤
@venkatalaxmi703
@venkatalaxmi703 7 ай бұрын
JAI BHARAT MATAKI JAI OM NAMAHSIVAYA JAI SREE RAM OM SAMBHO SANKARA HARA HARA MAHADEVA SAMBHO SANKARA
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 43 МЛН
How to whistle ?? 😱😱
00:31
Tibo InShape
Рет қаралды 20 МЛН
兔子姐姐最终逃走了吗?#小丑#兔子警官#家庭
00:58
小蚂蚁和小宇宙
Рет қаралды 12 МЛН