Mala Mahanadu Leader Chennaiah Shocking Comments On SC Classification | Manda Krishna | LegendTv

  Рет қаралды 15,386

Legend Tv

Legend Tv

Күн бұрын

Пікірлер: 182
@ajedits5814
@ajedits5814 3 күн бұрын
చెన్నయ్య అంతకుముందు కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు పార్లమెంట్ లో బిల్లు పెడతాం అంటే అది సుప్రీంకోర్టు తీర్పు కు వ్యతిరేకం అన్నారు, ఇప్పుడు ఏమి పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి అంటారు, ఎందుకు ఈ డ్రామాలు అందుకు మిమల్ని సమాజం అంత అసహ్యంహించుకుంటానారు..
@RakeshRaju-w9z
@RakeshRaju-w9z 3 күн бұрын
@@ajedits5814 మిమ్మల్ని మాదిగోళ్ళని ప్రపంచం అంతా అగ్రవర్ణాల, మనువాదుల చెంచాలు , బూట్లు నాకే కుక్కలు అంటున్నారు , నైతిక విలువల్లేని మనువాదుల బూట్లు నాకే నికృష్ట జాతి అని నైతికత కల్గిన సమాజం కూడా అంటుంది, అసహయించుకోంటుంది మాదిగోళ్ళని
@gravindar8409
@gravindar8409 2 күн бұрын
నీ మాట నీకే అర్థం కాదు, మాకు ఏమి అర్థమైద్ది.
@kondurudreamcentmurthy6773
@kondurudreamcentmurthy6773 3 күн бұрын
ఓరినీ కథలు మూసుకోండిరా బాబు....... వర్గీకరణ జరగనీయండి బావిలో నీళ్ళను అందరం తోడుకుందాం... మీకథలు ఆపండి రా?
@RakeshRaju-w9z
@RakeshRaju-w9z 2 күн бұрын
@@kondurudreamcentmurthy6773 అదే అంటున్నాం తోడుకోవడానికి మాదిగలే ముందువరసలో (SC B కోటా)వున్నా ఇంకా వర్గీకరణ అనే ఏడుపేంటేహ.. సిగ్గుగా లేదు మాలలపై ఏడవడానికి.. ఒకరోజు తమ్మారెడ్డి భరధ్వాజ, ఒకరోజు హరగోపాల్, ఈరోజు జయప్రకాష్ నారాయణ ఇలా ఎంత మంది ముడ్లో మొకాలు పెడ్తార్రా మాదిగోళ్లు.. కాసింతైనా ఉందా మాలలెవ్వరు వర్గీకరణకు వ్యతిరేకం కాదు.. రాజ్యాంగ బద్ధంగా చేసుకోండి..
@lharish959
@lharish959 2 күн бұрын
జై మంద కృష్ణ మాదిగ ✊
@sugunachandu9970
@sugunachandu9970 Күн бұрын
అందరు రేజర్వేషన్లు పెంచమని పోరాటం చేసి ,రేజర్వేషన్లు పెంచిన తరువాత వాటిని కూడా మీరే అనుభవించుదురుగాని . ఎం తెలివి తేటలురా బాబు మీవి. బావి కథ బాగా దొరికింది మీకు , బావి లో నీళ్లు మీ బకెట్ తో మాత్రమే తోడుకుంటున్నారు. ఎవరు బకెట్ తో వాళ్లు తోడుకుందాం అంటున్నాము. దానికి ఒప్పుకోరు మీరు. జై మాదిగ జై కృష్ణ అన్న
@AnilKumar-ze7ro
@AnilKumar-ze7ro 3 күн бұрын
Supreme Court రాజ్యాంగంలో భాగం కాదా అన్నయ్య. సుప్రీం కోర్టు చెబితే మీరు అంగీకరించారా....... అదే సుప్రీం కోర్టు వర్గీకరణ ను కొట్టివేసినప్పుడు న్యాయం. కానీ ఇప్పుడు అనుకూలంగా తీర్పుని మాత్రం ఒప్పుకోరు. మీరు మాట్లాడుతున్నది న్యాయమా అన్న గారు....
@RakeshRaju-w9z
@RakeshRaju-w9z 3 күн бұрын
సుప్రీమ్ court కి ఎక్కడుంది వర్గీకరణ చేసుకోమని చెప్పే అధికారం.. రాజ్యాంగబద్ధంగా చేసుకోవాలి... వర్గీకరణ చేసుకోమని చెప్పే హక్కు రాజ్యాంగం సుప్రీం కోర్ట్కి ఇవ్వలేదు.. అటువంటప్పుడు మీరెలా supreme court మాటల్ని తీసుకుంటారు,ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి చేసే హక్కు ఎవరిచ్చారు??
@TKD-w4i
@TKD-w4i 3 күн бұрын
​@@RakeshRaju-w9z, సుప్రీంకోర్టు రాజ్యాంగానికి అనుగుణంగా పని చేయదా మిత్రమా..
@araopredictionarp9382
@araopredictionarp9382 3 күн бұрын
​@@RakeshRaju-w9z 2025 August lo supreme court states ki adhikaramichindi.. Aa teerpu anusarimchi Haryana lo vargikarana jaringindi September 2025 lo..
@araopredictionarp9382
@araopredictionarp9382 3 күн бұрын
Valaki adi teliyadu tammudu, Propaganda chestunnaru...
@kondurudreamcentmurthy6773
@kondurudreamcentmurthy6773 3 күн бұрын
మోసం చేసేవాడికి మోసం ఎలా చేయాలో బాగా తెలుసు మరికొన్ని మనస్సునుండి వస్తాయి........
@prasadkondeti1348
@prasadkondeti1348 3 күн бұрын
సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ బద్ధం కాదా?58 కులాలకు ఇంకా వెన్ను పోటే? మారండి !జై మాదిగ!జై కృష్ణ అన్న!జై మాదిగ దండోరా! జై భీమ్! జై భారత్!
@ramakrishnapernati2302
@ramakrishnapernati2302 Күн бұрын
వర్గీకరణ మాదిగలకు మలాల (ఆర్థికంగా ఎదిగిన) వారికి మాత్రమే మంచి జరుగుతుంది మిగిలిన మాలలకు, మాదిగలకు 57 కులాలకు ఎటువంటి ఉపయోగం ఉండదు జై భీమ్
@jagotelanganavoiceforvoice960
@jagotelanganavoiceforvoice960 2 күн бұрын
చెన్నయ్య గారు మీరు పెద్దలు... సుప్రీం కోర్టు ఫుల్ బెంచ్ తీర్పు చెప్పింది కదా! మళ్ళీ పార్లమెంటు అవసరము ఏముంది. మీరు అడ్డుకొనప్పుడు కోర్టు తీర్పు అమలు చేయడానికి సహకరించండి. TnQ ఇంజమూరి రఘునందన్, తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు.
@kusumavenkatesh8227
@kusumavenkatesh8227 2 күн бұрын
Parliament dwara all india motham chepiche dammu leda
@Kjrofficial385
@Kjrofficial385 2 күн бұрын
మాయావతి తో మాట్లాడించు అన్న గారు
@anjibabuanji9587
@anjibabuanji9587 Күн бұрын
Chennaiah garu super sir 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Vijay-qe1jd
@Vijay-qe1jd 3 күн бұрын
అస్పృశ్యుత వల్ల వచ్చిన sc Reservation ఇందులో యెక్కువ అస్పృశ్యుత తక్కువ అస్పృశ్యుత ఉంటే వర్గీకరణ అందరూ ఒకే అస్పృశ్యుత గురి అవుతున్నారు ఇందులో వర్గీకరణ యేల చేస్తారు
@arjunbalakrishna6035
@arjunbalakrishna6035 3 күн бұрын
👍
@bharathkumarthalari5312
@bharathkumarthalari5312 2 күн бұрын
వీనికి మాట్లాడనిక రాదు వదిలేయ్ ఇబ్బంది పెట్టకు😅
@dblksn9
@dblksn9 2 күн бұрын
జై భీమ్ జై రాజ్యాంగం జై మాల
@dirsipomraju6426
@dirsipomraju6426 2 күн бұрын
అన్న కరెక్ట్ గా చెప్పారు చెన్నయ్య అన్న మనం ఒక్కరి మీద ఒక్కరం నింద వేసుకోవద్దు నేను ఒక మాదిగ సోదరుణ్ణి, మనలో ఇంకా క్రింది స్థాయిలో చాలామంది వున్నారు వాళ్ళకోసం ఈ పోరాటం
@VijayaRaviKumar-m5k
@VijayaRaviKumar-m5k 3 күн бұрын
మీరూ మాట్లాడే దాంట్లో ఎటువంటి పస లేదు. ఉపకులాలజనాభా లెక్కలు ప్రభుత్వం తెపించుకోవడం పెద్ద సమస్య కాదు! జనాభా దామషా ప్రకారం రిజర్వేషన్స్ ఉండాలి. అది సామాజిక న్యాయం..
@RakeshRaju-w9z
@RakeshRaju-w9z 2 күн бұрын
@@VijayaRaviKumar-m5k కనీసం మీ ఉపాకులాల పేర్లు తెలియని, వాళ్ళ ఉద్యోగాలు దోచుకున్న కాసీం లాంటి మాదిగోళ్లు నీతులు చెప్పడం correct కాదు
@chittooruchinnodu
@chittooruchinnodu Күн бұрын
15%ను 59ఉపకులాలకు ఎలా పంచవచ్చు bro
@rockstarrockstar7738
@rockstarrockstar7738 2 күн бұрын
Apuraa fukaa jai madhiga ✊✊✊
@dineshbabu3091
@dineshbabu3091 2 күн бұрын
అరె బాబు భూమి ఆకాశం కలిసిన సరే వర్గీకరణ అనేది ఆగదు జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ
@YadaiahDevulapally
@YadaiahDevulapally 2 күн бұрын
మీ మాటలో ఏమి పసలేదు
@ratnakarmalapati2150
@ratnakarmalapati2150 3 күн бұрын
సుప్రీంకోర్టు ఇచ్చింది తీర్పు కాదు కేవలం సూచన మేరకే మరి వీళ్ళకి ఎవరు చెప్పిండ్రు ఏమో తీర్పించింది తీర్పు ఇచ్చింది అని గోల తీర్పుకి సూచనకి అర్థం తెలవని నాయకులు మేం అనేది ఏందంటే 57 కులాలు బాలలకి 7 మాదిగల కి మాల కారు అన్నారు ఉప కులాలలో ఏం కావాలా కులాలు కూడా 15 లోపల 10 కొట్టేటట్టు ఉండాలా ఉద్యోగాలు నాకు ఒక్క పర్సెంట్ ఇచ్చి వాళ్ళు ఒక్కటే ఉద్యోగం పొందాలి శాతనైతే అందరూ పోటీ పడండి ఎవడికి వచ్చింది వాడు ఉద్యోగం తీసుకోండి
@M.ravinderRavinder-y7m
@M.ravinderRavinder-y7m 2 күн бұрын
Jai madiga Jai Krishna Anna garu ❤🎉❤🎉
@k9743
@k9743 3 күн бұрын
రాజ్యాంగ ములో ఒక భాగం కదా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తప్పు అంటారా మిరు
@rajeshamrajesham9893
@rajeshamrajesham9893 3 күн бұрын
మీరూ రాజ్యాంగం ప్రకారం నడుచుకోరు. సుప్రీం కోర్టును గౌరవించరు. సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం పంజాబ్ మరియు తమిళనాడు లో జరుగుతుంది. మీకు బుర్రలు లేవు 341 వేరు, ఆర్టికల్ 14,15,16 ప్రకారం వర్గీకరణ ప్రకారం వర్గీకరణ జరుగుతుంది
@arjunbalakrishna6035
@arjunbalakrishna6035 3 күн бұрын
JAIBHEEM. Super sir 👍
@mrbunnyyt9511
@mrbunnyyt9511 2 күн бұрын
Wrong words
@karresammaiah6631
@karresammaiah6631 2 күн бұрын
1.మనరాజ్యాంగం ఆర్ధిక, సాంఘీక & మానసిక స్థితిగతుల ఆధారంగా మనందరిని కేటగిరీ చేసింది 2.SC అంటే Scheduled caste(ఆర్థికంగా, సాంఘీకంగా & మానసికంగా వెనుకబడిన ప్రజలు ) 3.ST అంటే Scheduled Tribe( మూడు వర్ణాల /కులాల SC లు ) 4. BC - Backward Class/Community (వృత్తి చేసే SC లు ). 5. EWS- Economically Weaker Section/SC 5. OC-Open Category (అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన SC లు ). 6.అంటే SC, ST, OBC & EWS/OC అనేవి కులాలు /వర్ణాలు, Caste /Race, జాతులు &మతాలు కాదు. అవి కేటగిరీ లు 7.Caste/Race( Black/ Negro, White/Caucosoid & Yellow /Mangoloid )అనేది SC లోనే వుంది. అందుకే అన్నిటికి మూలం అదే. కులం /వర్ణం =కాషాయం (తెలుపు X పసుపు ), నీలి (తెలుపు X నలుపు ) & హరిత ( పసుపు X నలుపు ). 8..రిజర్వేషన్ అనేది ఈ ఒక్కరి శాశ్వతం కాదు. కాలక్రమంలో గిరిజనులు పురజనులు అయ్యారు. వృత్తులు పోయి యాంత్రికరణ వచ్చింది. SC లలో కొందరు అభివృద్ధి చెందారు &OC లలో కొందరు పేదవారు అయ్యారు. 9.ఇప్పుడు కేటగిరీ లు రెండే అవి పేదవారు &ధనికులు. 10. అంబేద్కర్ గారు చెప్పినట్టు రాజ్యాంగం సవరణ ఇప్పుడు ఆర్ధిక పునాదిగా జరగాలి.
@ananthmadevini5196
@ananthmadevini5196 3 күн бұрын
కనీసం చంద్రచుడ్ తీర్పు ఏమిచెపుతున్నదో చదివి మాట్లాడాలి. ప్రొఫెసర్ లు, సీనియర్ జర్నలిస్ట్ లు పిచ్చిగా ఒక వర్గాన్ని సపోర్ట్ చేస్తూ మరో వర్గాన్ని బద్నామ్ చేయడం సమంజసం కాదు.
@duggiralakotaiah6201
@duggiralakotaiah6201 2 күн бұрын
Madigalaku చేతి వృత్తులు ఉన్నందున madigalanu బీసీ లో చేర్చాలి
@chdasharatha4730
@chdasharatha4730 7 сағат бұрын
జై భీమ్ జై జై మాల
@subhashsubhash6302
@subhashsubhash6302 2 күн бұрын
Namaste kaka supar jok
@rebamvantepaka9033
@rebamvantepaka9033 Күн бұрын
Chennaiah anna maata Baagundi kaani migatha vaari maatalu mosakaranga unnai Meeru yenni maatlaadinaa sare Abcd aagadu
@pvk151
@pvk151 3 күн бұрын
మీ ఆటలు ఇంక కొనసాగవు...
@araopredictionarp9382
@araopredictionarp9382 3 күн бұрын
2004 lo chennaiah supreme court lo case vesadu... Ippudu karma returns..
@venkateswarikatta3513
@venkateswarikatta3513 2 күн бұрын
Jai bheem jai mala sc no reservation jai bheem jai mala
@ramanaiahkommu7816
@ramanaiahkommu7816 2 күн бұрын
అన్న ఇది మంది క్రిష్ణ BJP మన మాలల మీద విషం చిమ్ముతున్నారు
@kalyan.obilesu
@kalyan.obilesu Күн бұрын
36 MLA seats lo vummadi AP lo 30 Malalu, garha 50 years lo 18000 maadiga lu jobs lo vunte Malalu 72000 vunnaru, 6 MP sthaanallo 6 seats lo maalale edi correctaa? Brother?
@Bheem_731
@Bheem_731 2 күн бұрын
Money batch 🎉
@TELANGANAPRAJAPARTY_KS
@TELANGANAPRAJAPARTY_KS 2 күн бұрын
*🇮🇳😄⁉️మంద కృష్ణ మాదిగకు మద్దతు పలకటం అంటే BJP కి మద్దతు పలకటమే అది నిజం కంచె ఐలయ్య గారు బహుజన నాగరిక ప్రపంచ మేధావి. ఆయన చెప్పాడంటే అది నిజమే. ఆ పాటతో మనం అందరం బానిసలం బానిసలుగానే బ్రతకాలి అని అంటున్నారు దానర్ధం మనువాదులకు మద్దతేగా ఏమి మీ పిచ్చి పోరాటం రా.. సోయి లేని పోరాటం. మీ శత్రువునీ గుర్తించని చదువులు నిరుపయోగం. మేము మీతో కలువం. అది సోయిలేని ఉద్యమం సిగ్గులేని పోరాటం.. వర్గీకరించి బిక్షమెత్తుకుందాం అంటున్నారా? ఆ పిచ్చి సేవలు ఆపరా.. మీరు? జై భీమ్ జై మాల జై భారత్ నమో బుద్దాయ☝️🙏🇮🇳*.
@chidipisrinu7813
@chidipisrinu7813 22 сағат бұрын
Malalu enta dobbi tinnadi ninnu vivek nu chustey telustundhi
@Dr.SubbaraoP
@Dr.SubbaraoP 19 сағат бұрын
బావి ఉపమానానికి sc వర్గీకరణకు ఏ రకంగా పోతనలేదు. అసంజసంగా ఉంది. ఓ ప్రక్క వర్గీకరణకు వ్యతిరేకం కాదని అంటునునే వ్యతిరేక ఉద్యమాలు ఎందుకు? సోదరులారా, sc వర్గీకరణకు వ్యతిరేకం ధోరణితో ఏకాకిలైపోతున్నారు.
@b.srinivas2389
@b.srinivas2389 2 күн бұрын
Jaibheem sir
@venkatesnepalli3414
@venkatesnepalli3414 Күн бұрын
నువ్వు అడ్డుపడ్డ ఆగదు.. సూటిగా సమాధానం చెప్పలేకపోయాడు వీడు... సభ్య సమాజం మిమ్మల్ని అసహ్యించుకుంటుంది. ముమ్మాటికీ మాలల్ది అన్యాయం.
@arvasantha7628
@arvasantha7628 3 күн бұрын
మాదిగ క్రిస్టియన్ కి ఫుల్ మీల్స్ , మాదిగ హిందువులకు సద్దన్నం అన్న , జై భీమ్
@laxmanthagaramlaxman653
@laxmanthagaramlaxman653 2 күн бұрын
Article 25 భారత దేశ పౌరులు ఏ మతాన్ని అయిన స్వీకరించవచ్చు...
@mahegulagula3307
@mahegulagula3307 2 күн бұрын
OK, But the facilities can't be used by all religions...
@ravitejathestranger5587
@ravitejathestranger5587 2 күн бұрын
Converted madhiga gorrelu bc-c certificate thiskovalani kuda undhiga😂😂😂​@@laxmanthagaramlaxman653
@chittooruchinnodu
@chittooruchinnodu Күн бұрын
😂 మాదిగ అంతా ఒక్కటే... గొడవలు పెట్టకు
@rebamvantepaka9033
@rebamvantepaka9033 Күн бұрын
Matham yenduku 59kulaalaku Nyayam Kaavaalanu poratam chese krishnannanu Kristyan ani Hindu ani anadam sari kaadu Matham tho sambandam yenti thammudu Matha thoni manaku origedi yemiledu Aanaadu British vaadu EEnaadu Aryan vaadu manalanu paalisthunnaru
@TaralapallyAshok
@TaralapallyAshok Күн бұрын
చెన్నయ్య గారూ... మీ మాట మీకన్నా అర్థం అవుతుందా...మా కయితే అర్థం అవుతలేదు
@balarajua3510
@balarajua3510 Күн бұрын
పార్లమెంటులో బిల్లు పెట్టాలని చెప్పడానికి మీరెవరు? ఏమి జరుగుతుందో వేచి చూడండి. ఒక వేళ నష్టం జరిగితే అప్పుడు మీరంతా అపహాస్యం చేద్దురు.
@BNarsingrao-u7p
@BNarsingrao-u7p 12 сағат бұрын
Article 341 nu Parliament lo bill pass cheyamanandi
@GorlaNarsimha
@GorlaNarsimha 11 сағат бұрын
ఒరేయ్ 2004 లో రాష్ట్రాల కు వర్గీకరణ చేసే హక్కు లేదని సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే ఇది ప్రజాస్వామ్య విజయం అని స్వీట్లు పంచుకున్నారు కదా ఇప్పుడు అదే సుప్రీం కోర్టు లో 6 గురు రాష్ట్రాల కు వర్గీకరణ చేసుకునే హక్కు వుందని తీర్పు ఇస్తే.. సుప్రీం కోర్టు తీర్పు రాజ్యాంగ బద్దం కాదు దీన్నీ పార్లమెంటు లో బిల్ పెట్టాలి అంటున్నారు ఏంది ఆర్టికల్ 341 అనేది క్లుప్తంగా చదువు
@yatellisathishkumar4867
@yatellisathishkumar4867 2 күн бұрын
అడ్డు పడకపోతే ముప్పై ఏళ్ల సమయం ఎందుకు పట్టింది మీరు వర్గీకరణకు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదు బారి బహిరంగ సభ ఎందుకు పెట్టారు మరి
@araopredictionarp9382
@araopredictionarp9382 3 күн бұрын
Vargikarana chesukoni kalisi undam...
@odelukondra3162
@odelukondra3162 Күн бұрын
దశాబ్దాల కాలం వినుకొండ న్యాయం చేస్తారు అంటావా మీరు చేయరు తింటారు అంతే మీరు ఏసుడు ఏంది ఎవరి పాట వారు అందిస్తే వానికి లబ్ధి పొందుతాడు కదా
@BNarsingrao-u7p
@BNarsingrao-u7p 12 сағат бұрын
Supreme is not supreme to implement reservations. Bill should passed in Parliament as per Article 341. No one against the reservations
@ym6_news_channel859
@ym6_news_channel859 20 сағат бұрын
మాల చెన్నయ్య అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. SC వర్గీకరణను అడ్డుకోవడం లేదు అని చెప్తున్నారు. SC వర్గీకరణ ద్వారా 59 కులాలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు కాబట్టి, మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు.
@ashabaskarp1784
@ashabaskarp1784 2 күн бұрын
మాట్లేడు వాళ్ళు సుప్రీం కోర్టు రాజ్యాంగ బద్దమా కాదా?
@JanaiahalampalliJanaiahalampal
@JanaiahalampalliJanaiahalampal 2 күн бұрын
ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమైతుందా
@eswaraiahsani3138
@eswaraiahsani3138 Күн бұрын
Bro 😎 Venkaiah Naidu is not involved in this issue 😅
@k9743
@k9743 3 күн бұрын
కరలోతో దేనికి అన్నా
@battumohanrao4213
@battumohanrao4213 2 күн бұрын
No question of categorization of Scheduled castes and Scheduled tribes reservations
@bojjarambabu5068
@bojjarambabu5068 2 күн бұрын
Jai bheem Jai mala Jai ambedkar
@RAMACHANDRARKGPB
@RAMACHANDRARKGPB Күн бұрын
Can you people not sit together and solve the things most amicably to keep the historical unity... Why you want supreme Court or third person, being a brothers should share the bread accordingly... someone who is relatively grown up brother having responsibility to give half bread/ equally by inviting fellow brother through natural justice leave apart rules, conditions, pressures, politics etc etc
@NKCHANAL-wx3fc
@NKCHANAL-wx3fc 2 күн бұрын
సుప్రీం కోర్టు రాష్ట్రాలు ఏబీసీడీ చేసికోవచ్చు అని చెప్పినది మీకు సోయిలేకుండా మాట్లాడుతున్నారు
@TSV456
@TSV456 3 күн бұрын
Neku anduku noppi anduru oppukonte❤❤❤
@srinivaskalvala169
@srinivaskalvala169 3 күн бұрын
He doesn't have any clarity. I didn't get what he wants to convey
@MallikharjunaRaoMasetty
@MallikharjunaRaoMasetty Күн бұрын
యాంకర్ తమ్ముడు, ఎక్కడ BC లను ఎందుకు తెస్తున్నావ్
@FarmersofYgr
@FarmersofYgr 2 күн бұрын
పార్లమెంటు లో బిల్లు పెట్టాలని చెప్పడానికి నువ్వు ఎవడరా
@AnilKumar-ss1vb
@AnilKumar-ss1vb 2 күн бұрын
Vediki matalaadatam kuda radu.
@TSV456
@TSV456 3 күн бұрын
Meeku akkuva avakasalu vashte kutralu undave pakkavaniki avakasulu vasthe kutralu emiranayana thelida andariki❤❤❤
@duggiralakotaiah6201
@duggiralakotaiah6201 2 күн бұрын
Jai mala
@pmanikyam1450
@pmanikyam1450 Күн бұрын
వర్గీకరణ జరుగుతుంది అని మంద కిష్ణకు , మాదిగ వర్గంకు అర్థం అయినపుడు ఇంకా సభలు లక్ష డప్పులు సమావేశాలు ఎందుకు !! అంటే వర్గీకరణ జరగదు అని వారికి అర్థం అయ్యింది !!! జై మాల జై జై మాల !!! జనాబ ప్రతిపాధికన 17% నుండి 25% రిజర్వేషన్లను పెంచాలి అని పోరాటం చేస్తే మాలలు MRPS కు పూర్తి మద్దతు ఇస్తాం తప్ప వర్గీకరణను ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోదు మాల మహానాడు !! జడ్జిమెంటును అర్థం చేసుకోని మూర్కులు మాదిగలు !
@pasulashankar7860
@pasulashankar7860 3 күн бұрын
Channanna muskan khush hai Chennai
@TSV456
@TSV456 3 күн бұрын
Anna meda thippalekunadu
@Lingam.Lingam
@Lingam.Lingam 2 күн бұрын
బాయి లోనీ ల్ మేటారు దారా బాయ్యటా కూ తీసీ గాఢీ మాకూలవెసు కోవోచు ఎవారీవా ఠ వారికీ ఫోతాయి నీల్ ఈదీ తేలూ వివదా
@lokeshkty5965
@lokeshkty5965 3 күн бұрын
Epudu nekemiraa babu
@prabhakarmanda3656
@prabhakarmanda3656 Күн бұрын
Reservation lo oka sari labdi pondinavariki malli avakashamiyyavaddu.
@KattiJanani
@KattiJanani 2 күн бұрын
Water tisukolem kani sc reservation percentage panchukondi brother miku problem enti population prati padikana
@NaguSnagu-h9z
@NaguSnagu-h9z Күн бұрын
Jai bhim entha chinchukuna vargikarana jaragadu Manda krisha bjp sothi
@Bheem_731
@Bheem_731 2 күн бұрын
Money 💰 batch 🎉😂
@prabhakarmanda3656
@prabhakarmanda3656 Күн бұрын
Andaru SC lera vargikarana jarigithe mekendukura noppi , asalu mekoche nastamenti?labhamenti? Meru vaddu antunnarante mandi vata dendi thinnatlega.
@damugatlafilms8803
@damugatlafilms8803 3 күн бұрын
Wow Wonderful speech
@ramulubaswagalla167
@ramulubaswagalla167 2 күн бұрын
Are o chennaiah garu evvaru kotlu sampadincharu cheppu meru me venkat swamy 2 pennulu petti oka pennu Red oka pennu green petti rekmandesanu ku vellite Red pen tho madiga vallaku signatures pettaleda malalaku green pen tho signature petti vallaku support cheyaleda edi venkat swamy bagotam venkat swamy sc peru tho congress lo undi vela cr sampadinchadu kulam perutho eppudu mantri padavi kosam Vivek udyamam mari e Vivek kutumbanki malala paina antha prema unte oka mala ammai leda kodalu kavataniki edi mala sodarulu alochinchali jai bheem
@rajaratnakumar7630
@rajaratnakumar7630 2 күн бұрын
Parliament make bills for national issue not for state issues dont know that also
@MatchaprasadPrasad
@MatchaprasadPrasad 2 күн бұрын
Parliament lo mandhakrishna BJP ni petamanu chudham rajaynga badham kadhu
@bhaskarraogera1993
@bhaskarraogera1993 2 күн бұрын
వర్గీకరణను గతంలో సుప్రీంకోర్టు కొట్టి వేసినప్పుడు మంద కృష్ణ గారు సుప్రీంకోర్టు తీర్పు పట్ల గౌరవం లేకనా ? ఉద్యమాన్ని కొనసాగించినది. కానీ ఇతరులు మాత్రం వారికున్న రాజ్యాంగ హక్కును కోర్టు ద్వారా ప్రయత్నించడం తప్పు. ఇదెక్కడి న్యాయం?
@dileepkaratapu
@dileepkaratapu Күн бұрын
Subject correct ga maatladali
@RaviSaggupatla
@RaviSaggupatla 2 күн бұрын
Iyanaku matladastha ledu...subject ledu..
@sudhachrysolytebheemagari8630
@sudhachrysolytebheemagari8630 2 күн бұрын
Miku okka party ,okka kula sangam kuda support ledhu miru doralekka behaviour chesthunnaru anduke mi venta evvaru raaru
@garlapatinagababu2772
@garlapatinagababu2772 2 күн бұрын
Vediki emi telidu 😂😂😂😂
@prabhakarmanda3656
@prabhakarmanda3656 Күн бұрын
Vevek intlo iddaru mla lu okka mp unnaru sigguledura valla nayakathvam lopa nicheyadaniki mala madigollu lera mala, mp lu avvadaniki vestegallara .
@LaxmideviBantrothu-fh2uk
@LaxmideviBantrothu-fh2uk 5 сағат бұрын
Ando clarity lenu matalu
@endooribaburao3026
@endooribaburao3026 2 күн бұрын
Samaajam anni chuustundi mee vaadanalo nyaayam ledu
@lakshmang6551
@lakshmang6551 2 күн бұрын
Vallu em matladuthunnaro vallake ardham kavatledhu
@rajaratnakumar7630
@rajaratnakumar7630 2 күн бұрын
Mari mee venuka koppula raju ,vivek lera
@GauthamBose-be6rg
@GauthamBose-be6rg 2 күн бұрын
let krishna madiga rename his agitation name from madiga dandora to least caste name out of 59 casts who is not benifitted reservation benefits not in the Name of mala/,madiga.
@GAJENDRABABUMACHAVARAM
@GAJENDRABABUMACHAVARAM 4 сағат бұрын
Sametalu bale ceputunnaru sir kattulu kuda tisukupotaru sir bavi ki abcd ki yem samndam
@MahindherKumar-w7g
@MahindherKumar-w7g 3 күн бұрын
Anaa great vice
@rajaratnakumar7630
@rajaratnakumar7630 2 күн бұрын
Mundu meeru niru tagi memu tagesariki nerunu burada chestunaru mala
@rajaratnakumar7630
@rajaratnakumar7630 2 күн бұрын
Meeku nachakapote adi rajyam kadu antara
@lakshmang6551
@lakshmang6551 2 күн бұрын
Bavini panchukoleru Bavi lo neeru panchukunte nyayam jarigutundi ga a ligic teliyatlaa very matladutunnaruu
@endooribaburao3026
@endooribaburao3026 2 күн бұрын
Mararu meeru kalikeste medaku medakeste kaliki samajam kshaminchadu mimmalni
@gundlathotibrahma1155
@gundlathotibrahma1155 Сағат бұрын
Base Leni portam mrps di
@chidipisrinu7813
@chidipisrinu7813 22 сағат бұрын
Nuvvu addupadina adi agadu bye. Ikanaina manchipanulu chesuko
@penchalaiahputhuru488
@penchalaiahputhuru488 7 сағат бұрын
We know that stop you
@GowthamGowtham-yi9et
@GowthamGowtham-yi9et 2 күн бұрын
I'm goud youer openan is very bad.
@rajanarasaiahperkha8174
@rajanarasaiahperkha8174 3 күн бұрын
Are malalu pettu kovadha meeting Manda Gade pettu kovalana thammudu
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
Manda Krishna Madiga SENSTIONAL INTERVIEWS | iDream News
16:47
iDream News
Рет қаралды 10 М.
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН