మల్చింగ్ చాలా మంచిదే కానీ మిరన్నట్టు 4000 5000 సరిపోదు అతి తక్కువ qualiti వేయాలి అన్నా8000 ఖర్చు ఉంది
@subbaraoparri80142 жыл бұрын
భూమికి హాని కలగకుండా మట్టిలో కలిసిపోయే ఫైబర్ లేక ఇతర పేపర్ లాంటివి ఏమైనా ఉన్నాయా
@punuruvijaybhaskarreddy81322 жыл бұрын
Suresh garu, మీ బాక్ డ్రాప్ లో ఉన్న పోట్ల విత్తనాలు కావాలి sir, plz give me seed frnd.
@PLEASESAVEFARMERS2 жыл бұрын
మీరు బీర విత్తనాలు కూడా అడిగారు అప్పుడు నా దగ్గర స్టాక్ లేక మీకు ఇవ్వలేకపోయాను కనీసం పోట్ల విత్తనాలను మీకు ఇస్తాను మీ పూర్తి డిటేల్స్ నాకు మెయిల్ చేయండి నా మెయిల్ ఐడి లింక్ ఇచ్చినట్లయితే యూట్యూబ్ కామెంట్ తీసేస్తుంది మెయిల్ ఐడి ఛానల్ అబౌట్ లో ఉంటుంది చెక్ చేసుకోండి
@bathularamaraju68842 жыл бұрын
Drip lekunda malching vesukovachha bro
@dhanudhanu73472 жыл бұрын
No
@a.ramukumar93342 жыл бұрын
చెక్రగలి అరటి తోట బొంత వైరస్ వస్తుంది. చెట్లు 1 mont లో చచ్చిపోతున్నాయి. పక్క చెట్లుకు కూడా పాకుతుంది. గెల వేసి వున్న గానీ చచ్చిపోతున్నాయి .plz బ్రో నివారణ కోసం ఎం చెయ్యాలి. తెలియకుంటే ఎవరినైనా అడిగి చెప్పరా plz.
@sathishgoskula35852 жыл бұрын
Super
@dhanarajudoppalapudi2 жыл бұрын
పసుపు పంటలకు వేయవచ్చా
@sateeshtunati1502 жыл бұрын
25 micron 400 mtr 2100 rupeesh నేను బొప్పాయి వేసా తక్కువ ధరకు వస్తే చేప్పండి 20 రౌండ్ లు తిసుకుంటా
అంత రేటు ఎక్కడ ఉండదు బ్రదర్ మిమ్మల్ని వాళ్ళు మోసం చేస్తున్నారు
@PLEASESAVEFARMERS2 жыл бұрын
బ్రదర్ రంధ్రాలు వేసిన పేపర్ రేట్ చెప్తున్నారా మీరు
@teja85932 жыл бұрын
ఇది 800meters పేపర్ రేట్ ఆ
@sateeshtunati1502 жыл бұрын
మా దగ్గర ఫ్యాక్టరీ ఉంది 2100. షాపు వద్ద అయితే 2150
@mkrishnareddy49932 жыл бұрын
మల్చింగ్ వేస్ట్ ఏమి చేయాలి?
@PLEASESAVEFARMERS2 жыл бұрын
మన పొలానికి దూరంగా తీసుకువెళ్లి కాల్చివేయాలి బ్రదర్
@kishoretadikonda70012 жыл бұрын
@@PLEASESAVEFARMERS కాల్చాలా..😣
@DurgaPrasad-ek7ez2 жыл бұрын
Long term lo ee mulching paper chese haani chala ekkuva
@ramkrishna91022 жыл бұрын
Can you please explain
@DurgaPrasad-ek7ez2 жыл бұрын
@@ramkrishna9102 మీరు ఎంత బాగా తీసినా మల్చింగ్ షీట్ అవశేషాలు మట్టిలో ఉండిపోతాయి. ప్లాస్టిక్ కదా ఎప్పటికీ మట్టిలో కలవదు. దీర్ఘ కాలంలో దాని నుండి విడుదల అయ్యే రసాయన అవశేషాలు వ్యవసాయ భూమిలోని సూక్ష్మ వాతావరణాన్ని దెబ్బతీస్తుంది. అంతేగాక, ప్లాస్టిక్ వల్ల భూమి యొక్క నీటిని శోషించుకునే గుణం కూడా బాగా దెబ్బతింటుంది. దీనికన్నా మనకు సహజంగా లభించే మల్చింగ్ పదార్థాలపై ఆధారపడటం ఉత్తమం.
@nickysarkar93172 жыл бұрын
Potlakaaya videos cheyyandi anna
@srireddy31962 жыл бұрын
I am from Hyderabad
@banothramesh22082 жыл бұрын
arkaprasanna seed kavali anna plz
@PLEASESAVEFARMERS2 жыл бұрын
సారీ బ్రదర్ ప్రస్తుతానికి విత్తనాలు లేవు
@mollibalaji2642 жыл бұрын
Dairy farms videos cheyandi bro
@PLEASESAVEFARMERS2 жыл бұрын
బ్రదర్ ప్రస్తుతానికి పశువుల రేట్లు చాలా టూమచ్ గా పెరిగిపోయాయి అందుకనే డైరీ వీడియోస్ నేను చేయడం లేదు
@vijaykurlapalli69872 жыл бұрын
Hi surish
@parveenbegumrgp2 жыл бұрын
brother mee num ivvara. nenu first time agriculture cheyyalanukuntunnanu. adi kuda vegetables
@hari__0092 жыл бұрын
Hai bro ela ఉన్నావు
@PLEASESAVEFARMERS2 жыл бұрын
బాగున్నా బ్రదర్
@bandarunagesh23142 жыл бұрын
Anna 6 acers ki malching kavali mi phone number petandi