Mallanna Reveals Conspiracies of TSPSC Chairman Mahender Reddy | QnewsHD

  Рет қаралды 22,804

Q News HD

Q News HD

Күн бұрын

#group1 #tspsc #mahendrareddy #group1exam #mlcteenmarmallanna #teenmarmallanna #morningnewswithmallanna #qnewslive #qnewshd #qnewstelugu
Q NEWS WHATSAPP GROUP CHANNEL : whatsapp.com/c...
►Q GROUP MEDIA : www.qgroupmedi...
Join this channel to get access to perks:
/ @qnewshd
►For More Videos On Q News HD : / @qnewshd
► ShanarthiTelangana E-Paper : www.qgroupmedi...
QNEWS : www.qgroupmedi...
Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
► Shanarthi Telangana KZbin : / @shanarthitelangana3
► Q News Channel: / @teenmaarmallannaofficial
►Q News HD : / @qnewshd
►Q Music HD: shorturl.at/foqsK
For More Updates
► Like us on Facebook:shorturl.at/jBDX7
► Follow us on Twitter:shorturl.at/eJOX5
► Follow us on Instagram:surl.li/cvycw
Subscribe to Q News : bit.ly/3hTSIdv
►Like Us On Facebook : QNewsMal...

Пікірлер: 376
@ANILKUMAR94949
@ANILKUMAR94949 7 сағат бұрын
బీసీ లు sc లు st లు నిద్ర లేవాలి
@MANAKOSM24
@MANAKOSM24 58 минут бұрын
మల్లన్న గారు మీరు చెప్పింది 200% కరెక్ట్
@nareshmn6527
@nareshmn6527 5 сағат бұрын
ఇదంత మాకు తెల్వధు మల్లన్నా,,,అదికార పార్టీలో ఉన్నా నిర్భయంగా నిజాలు చెప్పినవ్, నువ్వు చల్లగా ఉండాలి మల్లన్నా..
@Srinivasulu_Cheerla
@Srinivasulu_Cheerla 46 минут бұрын
1992 లో చైర్మన్ లక్ష్మీనరసింహ రెడ్డి గారి సమయం లో కూడా ఇదే జరిగింది
@Vanam7
@Vanam7 Сағат бұрын
అందరికీ అర్థమయ్యే విధంగా బీసీలకు బీసీలకు బీసీలు జెండాలు మోయడం మానేసి మన నాయకుని మనమే ఎన్నుకున్న మాత్రమే మనకి న్యాయం జరుగుతుంది
@raghupathireddy1828
@raghupathireddy1828 7 сағат бұрын
First CM ను మార్చాలి అన్నా బీసీ బిడ్డను సిఎం చేయాలి
@b.v.6137
@b.v.6137 46 минут бұрын
B.C biddanu party petti gelavamanu.Evaru vaddannaaru
@mathsmasters-1117
@mathsmasters-1117 58 минут бұрын
తెలంగాణ ఉద్యోగుల్లో SC ST BC వాళ్ళే ఎక్కువ వున్నారు అందుకే వాళ్లను బానిసలుగా చూస్తున్నార్టు వాళ్ళకి రావలసిన DA లు PRC ఇతర బెనిఫిట్స్ కూడా ఇవ్వడం లేదని ప్రజలు అనుకుంటున్నారు.కాంట్రాక్టర్లు,పెద్దపెద్ద వ్యాపారులు , బడా రైతులు ,బడా నాయకులు అందరూ ఏ సామాజక వర్గం వాళ్ళు వున్నారో అందరికీ తెలుసు అందుకే ఈ ప్రభుత్వాలు వాళ్లకు అనుకూలంగా పనిచేస్తున్నాయి అని ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది. రిజర్వేషన్ లలో కూడా కుట్ర జరుగుతుంది అని అనుకుంటున్నారు.ఇది ఇలాగే వుంటే తెలంగాణలో మళ్ళీ గతదొరల పాలన రావడం ఖాయం.EWS కూడా ఒక కుట్రపూరిత రిజర్వేషన్లు అని ప్రజలు అనుకుంటున్నారు
@bhaskaryadavbhaskaryadav761
@bhaskaryadavbhaskaryadav761 8 сағат бұрын
నీవు గ్రేట్ మలన
@srisailamkonnagula7123
@srisailamkonnagula7123 8 сағат бұрын
వెంటనే tgpsc చైర్మన్ రాజీనామా చెయ్యాలి.
@ANILKUMAR94949
@ANILKUMAR94949 7 сағат бұрын
రెడ్డి గాడు టిఎస్పిఎస్సి చైర్మన్గా మాకు వద్దు
@Riseres779
@Riseres779 5 минут бұрын
మరి ఎవడు కావాల.. ఎవడు
@nareshbabuandekar1819
@nareshbabuandekar1819 8 сағат бұрын
గ్రూప్ వన్ పరీక్ష వాయిదా వేయాలి మల్లన్న గారు చెప్పింది నిజం రెడ్లు ఊరికి ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్లే రాజ్యమేలుదామని చూస్తారు బీసీలను అరగదుకుతారు బీసీలకు ఎస్సీలకు అప్పులు ఇచ్చి వాళ్లు అనుభవిస్తారు బీసీలను వాళ్ల దురాగతాలు ఎన్నో చూసాము మల్లన్న గారు నమస్కారం 🙏🙏
@Riseres779
@Riseres779 54 секунд бұрын
మరి మున్నూరు కాపులు కూడా కొన్ని ఊర్లలో దొరలే వాళ్ళ గురించి కూడా చెప్పాలే కదా
@venkateshvenkat3624
@venkateshvenkat3624 6 сағат бұрын
100% గ్రూపును వాయిదా వేయాలి. డబ్ల్యూ ఎస్ విధానాన్ని రద్దు చేయాలి
@kavaliphani2538
@kavaliphani2538 58 минут бұрын
@@venkateshvenkat3624 bc sc reservations raddu cheyali
@SamaraSimha-uj3xv
@SamaraSimha-uj3xv 3 минут бұрын
Asalu reservation antene too marks ki kaakunda kulam ni batti jobs ivvatame. Inni days dhaani gurinchi evvaru cheppale.ipoudu kotthaga Ews vachhaka cut off lu,merit gurinchi chepthunte navvosthundhi🙆‍♂😁
@RaviPrasu-rk4gm
@RaviPrasu-rk4gm 7 сағат бұрын
Rahul Gandhi గారికీ ఈ విషయం తెలియచేయండి sir
@swathivisionstudyhallshiva5599
@swathivisionstudyhallshiva5599 37 минут бұрын
APPSC వెంకటరామిరెడ్డి పీరియడ్ లో కూడా అదే జరిగింది... అన్ని రెడ్లకే...
@guntukanamdev3269
@guntukanamdev3269 3 сағат бұрын
మరి రెడ్డి రావు లకు ఓటు మనమే వేసి గెలిపించుకున్నామ్ మన వర్గాన్ని పక్కనపెడితే ఇలాంటి అన్యమే జరుగుతుంది ఇకనైనా కళ్ళు తెరవాలి అందరి కళ్ళు తెరిపించి వీళ్లకు బుద్ది చెప్పాలి
@nageswarraomaleedu1537
@nageswarraomaleedu1537 5 сағат бұрын
You're great Mallana you're fighter daring, leader hats up 🙏🏻🙏🏻
@shekharreddy38
@shekharreddy38 6 сағат бұрын
Mallanna gaaru TET lo oc laki qualified marks 90 pettinappudu kuda meeru kotladinte bagundedi
@chantimani6469
@chantimani6469 4 сағат бұрын
Requesting to Clear the court cases and conduct the group 1 exams
@sriramramdeni4786
@sriramramdeni4786 5 сағат бұрын
Mallana is gaining respect again from me🙏🙏
@adaboinaprashanth7939
@adaboinaprashanth7939 Сағат бұрын
1st time mallana positive ga anipinchavv, manchi news ❤
@codezerozeroone
@codezerozeroone 7 сағат бұрын
Eee video baga famous cheyandi, BC SC ST ki siggoche vaariki share cheyandi
@moonray1090
@moonray1090 6 сағат бұрын
Super.... excellent video
@bhimarmybharathekthamissio1685
@bhimarmybharathekthamissio1685 8 сағат бұрын
గ్రూప్ 1 వాయిదా వేయాలి. EWS రద్దు చేయాలి.
@ramanareddy7672
@ramanareddy7672 8 сағат бұрын
Endhuku radhu cheyalii
@96-968
@96-968 8 сағат бұрын
Ews raddu cheyatam jaragadhu Ala chayalsi vasthe anni reservation teseyyali
@jessicaabhi8076
@jessicaabhi8076 8 сағат бұрын
​@@ramanareddy7672Kallu leva,chevulu vinapadatleva enduku cheyyali antunnav . konnava job
@v.sampathreddy9321
@v.sampathreddy9321 7 сағат бұрын
EWS raddhu cheyyimanadaaniki nuv evanivi ra
@phanindrayedulapally1522
@phanindrayedulapally1522 7 сағат бұрын
EWS 103 CAA NOBODY HAVE POWER TO CANCEL
@gunnalanaveenkumar9583
@gunnalanaveenkumar9583 5 сағат бұрын
Great job Mallanna gaaru
@mcvj7873
@mcvj7873 6 сағат бұрын
Great మల్లన్న
@MrRavi-zi8yp
@MrRavi-zi8yp 5 сағат бұрын
సూపర్ సార్ జనాలు తెలుసుకోండి ఈ నిజాన్ని
@raviikrisshna4643
@raviikrisshna4643 4 сағат бұрын
అసలు ఇంటర్వ్యూ నే తీసెయ్యాలి...ఇంత దారుణమా😢😢...సరిగ్గా తినీతినక, వయస్సు మీద పడుతున్నా, అందరూ నానా మాటలతో అవమానిస్తున్నా , సొంత ఊళ్లలో మెుఖం చూపించుకోలేక సిటీకి వచ్చి రూం కిరాయి తీసుకొని నానా కష్టాలు పడుతూ జీవితంలో ఒక ఉన్నత స్థానానికి వెళ్లాలనే కసితో కన్నీళ్లను దిగమింగుకొని రాత్రనక, పగలనక పుస్తకాలతో కుస్తీ పట్టి పరీక్షలు రాస్తే ఇలా కులాలను బట్టి మార్కులు వేస్తే మా బతుకులు ఏం కావాలి మేము పడిన కష్టాలకు దక్కిన ప్రతిఫలం ఏంటి😢😢😢....అంతా శూన్యం...బతుకంతా అంధకారం 😢😢 భగవంతుడా...ఈ దారుణాలు ఇంకెన్నాళ్ళు 🙏🙏🙏 స్వరాష్ట్రమొచ్చినా మా కులాలకు మెాక్షం కలగకపాయె😢😢😢....ఒక నిరుద్యోగి ఆవేదన...ఆక్రందన...
@Shivakris32
@Shivakris32 5 сағат бұрын
SC/ST/BC yuvakulu Lawrence Bishnoi ga tayarkavali....
@shankargouti
@shankargouti 6 сағат бұрын
EWS రద్దు చేయాలి
@Rajupawar-143
@Rajupawar-143 9 сағат бұрын
E picchakuntla janalaki artham kadu ... entha cheppina waste
@attitude4330
@attitude4330 5 сағат бұрын
మల్లన్న గారు బి సి లకు న్యాయం జరగాలి
@srinivaskoneti5196
@srinivaskoneti5196 3 сағат бұрын
మల్లన్న గారు ఈ యొక్క విషయం పైన మీరు విద్యార్థులకు న్యాయం చేయాలి. నల్లగొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీకు తోడుగా మీ అడుగులో అడుగు వేసి ముందుకు నడిచాము. మీరు ఏ నిర్ణయం తీసుకున్న కూడా విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి
@AJAYKUMAR-bd2yb
@AJAYKUMAR-bd2yb 8 сағат бұрын
Super mallanna 👍
@Vanam7
@Vanam7 Сағат бұрын
ఎక్కడ చూసినా ఈ రెడ్డిలు ఎలా వస్తున్నారు అబ్బా అంత బాగా చదువుతున్నారా వీళ్ళు అనుకున్నా నేను కానీ ఇంత కుట్ర దాగి ఉందని ఇప్పుడే అర్థమైంది😢
@Prakash_TY
@Prakash_TY 5 сағат бұрын
Meeru great annagaru
@devireddynareshreddy
@devireddynareshreddy 10 минут бұрын
అన్ని క్యాస్ట్ లకు రిజర్వేషన్ తీసేయండి
@shrujannkumar456
@shrujannkumar456 2 сағат бұрын
ప్రజాస్వామ్యంలో ప్రజలే విజేతలు ప్రిలిమ్స్ రద్దు చేయాలని మేధావులు నిపుణులు చెబుతున్నారు.EWS అగ్రవర్ణాల కు మాత్రమేనా
@raghupathireddy1828
@raghupathireddy1828 7 сағат бұрын
కరెక్టే అన్నా మీకు అధికారం రావాలి మేము అదే కోరుకుట్టము.
@krishnaiahjuttu7738
@krishnaiahjuttu7738 6 сағат бұрын
Revanth Reddy is responsible for the lapses 😢.
@mnaveenreddy1579
@mnaveenreddy1579 Сағат бұрын
మళ్లీ ఎందుకు మా రెడ్డి ల మీద పడి ఏడుస్తున్నావు మంత్రి పదవి రాలేదన
@thanajisurnar9720
@thanajisurnar9720 4 сағат бұрын
జై బీసీ
@saisnaps14
@saisnaps14 3 сағат бұрын
Great job
@anishettyprabhakar
@anishettyprabhakar 2 сағат бұрын
Telangana lo Ews valu 3 to 5 percentage unnavalaki 10 percentage and bc vallu 50 percentage 27 percentage idekkadi nyayam.
@sriramramdeni4786
@sriramramdeni4786 5 сағат бұрын
Vammo didn't expect such a discrimination 🙁
@venkaty7577
@venkaty7577 6 сағат бұрын
GO no 29 raddhu chesi...SC ,ST, BCs Nyyayam cheyali mallanna....medhavulu andaru dini gurinchi matladali
@kandulajagadishwar5889
@kandulajagadishwar5889 Сағат бұрын
0:14 reschedule group 1 mains exam
@bhimarmybharathekthamissio1685
@bhimarmybharathekthamissio1685 8 сағат бұрын
Super Mallanna
@sreenujinaka3642
@sreenujinaka3642 5 сағат бұрын
Super excellent bro
@Shravan-hd8dn
@Shravan-hd8dn 6 сағат бұрын
Mallanna mire dikku maku ..
@Panchayathraj
@Panchayathraj 7 сағат бұрын
EWS motham recruitment lo kakunda open category lo 10% ivvalo sir..... Valla bhoomula viluva bahujana biddala bathukula viluva okkate.....@10% ithe Inka emuntayi open lo chadavadaniki kottukovadaniki
@247Academy
@247Academy 5 сағат бұрын
Your great anna
@rajupalthiya2761
@rajupalthiya2761 5 сағат бұрын
SC,ST,BC లను ప్రమోషన్లలో adequacy పేరుతో మోసం చేస్తున్నారు. మల్లన్న దీనిపైన కూడా ఒక వీడియో చేయండి
@MrRavi-zi8yp
@MrRavi-zi8yp 5 сағат бұрын
విలేజ్ నుండి పరీక్ష కోసం హైదరాబాద్ కి వచ్చి 7 డేస్ అక్కడ ఉండాలి అంటే కనీసం 1 day కి 1000 అవుతాయి ఆగిపోయే పరీక్ష కి అవసరమా
@vankudothusuresh8789
@vankudothusuresh8789 6 сағат бұрын
అన్నా మల్లన్న గారు GO 46 కూడ ఇలానే ఉంది
@mudigondasuman5282
@mudigondasuman5282 3 сағат бұрын
Mahender Reddy Silent Killer
@ailaiahgorla498
@ailaiahgorla498 4 сағат бұрын
It should be postponed till Mahenderreddy
@rajireddygantla7224
@rajireddygantla7224 4 сағат бұрын
చింతపండు నవీన్ కుమార్ @ తీన్మార్ మల్లన్న కు EWS రిజర్వేషన్లపై అవగాహన లేదా? లేక కావాలని సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడా?.. BC రిజర్వేషన్లకు EWS రిజర్వేషన్లకు సంబంధం లేదు. ఈడబ్యుఎస్ 10 శాతం రిజర్వేషన్లు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లకు అదనంగా కేటాయిస్తారు. నీ రాజకీయం నువ్వు చేసుకో ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకో.
@purushothamarya3610
@purushothamarya3610 2 сағат бұрын
100%right ...
@HAREESHREDDY-wr6dl
@HAREESHREDDY-wr6dl 2 сағат бұрын
100% right
@srinudommati2581
@srinudommati2581 Сағат бұрын
మేము అదే అంటునమ్ మీరున్న జనాభా కి మీకు ఇచ్చిన రిజర్వేషన్ కి సంబంధం లేదు
@shekarreddymudireddy8598
@shekarreddymudireddy8598 24 минут бұрын
ఇప్పుడు ఇంటర్వూ లేదుగా... మోసం చేయడానికి.... అప్పుడు ఆంధ్రావాళ్ళు అంతా మోసం చేశారు కాబట్టి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం...
@gsreeshailam450
@gsreeshailam450 Сағат бұрын
Group 1 vayida vesi court cases clear chesi EWS reservation problem clear ayina tharvatha exams pettali...vache group 2,3 edaina EWS reservation problem clear ayina tharvathane exms pettali
@battulasiddeshwarlu9086
@battulasiddeshwarlu9086 2 сағат бұрын
Great mallanna
@HODOPHILE-by-TMShyam
@HODOPHILE-by-TMShyam Сағат бұрын
Nuvvu thopu anna party latho sambhandham lekunda chestunnavu great anna
@Maraboina.144
@Maraboina.144 Сағат бұрын
Super mallanna
@krishnamedipalli7568
@krishnamedipalli7568 7 сағат бұрын
Don't create caste mania!
@PrajuSR-vd3up
@PrajuSR-vd3up 3 сағат бұрын
WE want gurukula reliqushment mallanna EWS dengerous
@mahendharalimineti5828
@mahendharalimineti5828 2 сағат бұрын
Bc ల రెసర్వేషన్ తగ్గించి ముస్లిమ్స్ ki కేటాయించింది మీ కాంగ్రెస్ పార్టీ దాని గురించి మాట్లాడు రా first, BC -C లో si &constable and గ్రూప్స్ లో కట్టాఫ్ చాలా తక్కువ గా ఉంటుంది దాని గురించి మాట్లాడు రా మల్లి
@Parvathi-rf5px
@Parvathi-rf5px 2 сағат бұрын
Mallanna garu super
@akhilamandadi1410
@akhilamandadi1410 7 сағат бұрын
స్వార్థం కోసం చూసుకుని పిలల్ని బలిదానం చెయ్యొద్దు.
@mahii7986
@mahii7986 2 сағат бұрын
Ee video BC sc st laki andharki share ayyelaa cheyandi😢 entha anyayam 2003 lone jarigindhi ante..dhaanikante mundhu inkaa enni jarigaayoo😮😮
@shivanigunnala1530
@shivanigunnala1530 17 минут бұрын
మల్లన్నా గారూ మా బాబు గత 10 సంవత్సరాల క్రితము ఎంబీబీఎస్ లో సీట్ ఎస్సీ అబ్బాయికి 10000 ర్యాంక్ వచ్చింది అతనికి సీటు వచ్చింది మాబాబుకు 4000 ర్యాంక్ వచ్చింది మరి ఇది ఎంది మల్లన్నా
@Shivakris32
@Shivakris32 5 сағат бұрын
Bangladesh lo jargina reservation udyamam vale.. Telangana lo reservation udayam jargali...
@hepsisingarapu
@hepsisingarapu 4 сағат бұрын
Vammo...vammo.vamooo
@janapatisandhyarani3357
@janapatisandhyarani3357 Сағат бұрын
Dsc exam అప్పుడు ఏం చేశారు మీరు నిద్ర పోయారా
@jadi.suryakumar4467
@jadi.suryakumar4467 3 сағат бұрын
12 సంవత్సరాల నుంచి గ్రూప్-1నోటిఫికేషన్ రాలేదు
@KattulaMadhu
@KattulaMadhu 9 сағат бұрын
Jai మల్లన్న
@thirumaleshyembadi7984
@thirumaleshyembadi7984 8 сағат бұрын
Jai anna.edhi mosamu anna
@NithyaPassionateLives
@NithyaPassionateLives 2 сағат бұрын
Nenu last time prilims qualify iyyanu 2years nundi chadivi eppudu qualify avvaledu ,maku chala time and money waste iyyayi ,maku unna avakashum kuda poindhi anna maku nyayum cheyyandi please
@gaisrinivas9270
@gaisrinivas9270 4 сағат бұрын
Anna. EWS valla dhadapu JL posts ekkuvaga OC laku vachaye
@venkateshkasani2640
@venkateshkasani2640 7 сағат бұрын
వాయిదా వెయ్యాలి
@govardhanvarakala6891
@govardhanvarakala6891 6 сағат бұрын
Group 1 కాన్సల్ చెయ్యాలి
@srinadhbusa3531
@srinadhbusa3531 8 сағат бұрын
Reddy congress to reddy for reddy and reddy
@BunnyAyti
@BunnyAyti 3 сағат бұрын
రెడ్డి పోయే రెడ్డి వచ్చే
@Ayaan12399
@Ayaan12399 4 сағат бұрын
Mallana garu meeru okasari direct CM garito matladandi
@nageswararaobhumani302
@nageswararaobhumani302 Сағат бұрын
EWS అనేది కేవలం Oc లకి అప్పనంగా కొలువులు దక్కటానికే అసలు ఓపెన్ అంటే ఎవరైనా రావచ్చు కానీ ఇప్పుడు అలా లేదు ఏమి చేయాలి బహుజన బిడ్డలు తెలుసుకోండి
@prashanthsp-t7v
@prashanthsp-t7v 4 сағат бұрын
అస్తారు పోతారు అన్నా మమ్మల్ని అగం చేస్తుంద్రు
@satyanarayanadand6827
@satyanarayanadand6827 5 сағат бұрын
రెడ్లు DSP లు అవుతారు హాల్ టికెట్ మార్చడం లో అదే మతలబు.
@arunkumar2882
@arunkumar2882 2 сағат бұрын
First caste wise population teyali tarvatha reservation percentage decide chesaka apudu jobs release cheyali and indulo telangana Valle undali
@divyashivashankarnandikond5539
@divyashivashankarnandikond5539 2 сағат бұрын
తూ తూ తు అంత రెడ్లు మాయme తు తు.... అందరు మేలుకోండి 👏👏
@sreekanthcherukupalli2388
@sreekanthcherukupalli2388 4 сағат бұрын
Group1 mottanike cancel kavalii
@anjagouderra6348
@anjagouderra6348 Сағат бұрын
గ్రూప్ వన్ వాయిదా వేసి అసలు ఇంటర్వ్యూ లేకుండానే చేయాలి
@ravinderbanothu2172
@ravinderbanothu2172 Сағат бұрын
EWS ను వెంటనే రద్దు చేయాలి
@duraiahnavila3318
@duraiahnavila3318 3 сағат бұрын
CM , TGPSC chairman ni change cheyyale
@chandramsirasavada9000
@chandramsirasavada9000 5 сағат бұрын
You are correct leader all groups
@narendernaik464
@narendernaik464 7 сағат бұрын
Great analysis .....
@PrajuSR-vd3up
@PrajuSR-vd3up 3 сағат бұрын
WE want gurukula reliqushment mallanna
@arjuns9929
@arjuns9929 2 сағат бұрын
ఇదే మాట 1:100 గురించి మాట్లాడితే ఈ లొల్లే ఉండేది కాదు అని నా ఆలోచన
@boyarrahul6693
@boyarrahul6693 Сағат бұрын
CM Bc,sc,st కావడమే ఏకైక మార్గం
@vamshikrishna303
@vamshikrishna303 34 минут бұрын
EWS meda pedi yedustharu yenduku ra. 75 YRS vundi reservation system vundi, ina meeku saripovadam leda.
@enapasatyanarayana8208
@enapasatyanarayana8208 Сағат бұрын
Group -1 వల్లనే BRS ఓడిపోయింది. కాంగ్రెస్ ను ఓడించాలి. రెడ్డులు ఉన్నంత కాలం ఉద్యోగాలు రావు. రాష్ట్ర జనాభా లో 5% లేని వాడు 43 మంది MLA లు ఉన్నారు. ఓట్లు మాత్రం 90% ఉన్న SC, ST, BC లు వేయాలి కానీ పదవులు మాత్రం రెడ్డులు ఉంటారు. ఇది అన్యాయం.
@kandulajagadishwar5889
@kandulajagadishwar5889 Сағат бұрын
Dsc లో EWS వల్ల sa social జాబ్ కోల్పోయాను మేడ్చల్ జిల్లా
@JWOERLSDUS
@JWOERLSDUS 6 сағат бұрын
Cm మల్లన్ననే కావాలి
@fossilsclub7543
@fossilsclub7543 2 сағат бұрын
ఏ Group 1 కారణంగా BRS Govt పోయి Congress వచ్చిందో అదే Group 1 వల్ల మళ్ళీ వేరే Govt రాదా ….. నిన్ను గెలిపించి తప్పు చేశాo అనిపిస్తుంది రేవంత్ అన్న
Samsung Galaxy S24 FE Unboxing || The Better FE || in Telugu
6:49
Prasadtechintelugu
Рет қаралды 37 М.
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 113 МЛН
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 31 МЛН
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 85 МЛН
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 29 МЛН
Beautiful Las Vegas Hotels in America 🇺🇸 |Uma Telugu Traveller
31:41
Uma Telugu Traveller
Рет қаралды 97 М.
Mallanna Reveals the Caste Calculations | QnewsHD
19:29
Q News HD
Рет қаралды 71 М.
Mallanna Makes Live Call to Group 1 Candidates | QnewsHD
6:39
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 113 МЛН