మల్లవల్లి పారిశ్రామికవాడకు మంచిరోజులు | Special Story On Mallavalli Industrial Park || Idi Sangathi

  Рет қаралды 27,979

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

5 күн бұрын

రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెట్టాలన్నా ఆదాయం పెరగాలన్నా యువతకు ఉద్యోగాలు రావాలన్నా పరిశ్రమల పాత్ర కీలకం. కానీ, ఐదేళ్ల వైకాపా పాలనలో పరిశ్రమలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. కొత్తవి రావడం దేవుడెరుగు, ఉన్న పరిశ్రమలైనా మనుగడ సాగించాయా అంటే అదీ లేదు. పరిశ్రమలకు పొమ్మనలేక పొగబెట్టిన నాటి సీఎం జగన్ రెడ్డి పారిశ్రామిక వాడలనూ ఏనాడూ పట్టించుకోలేదు. ముఖ్యంగా కృష్టా జిల్లాలోని మల్లవల్లి పారిశ్రామికవాడలో వైకాపా పాలనలో కారు చీకట్లు కమ్ముకున్నాయి. కాగా ప్రజాతీర్పుతో అధికారం చేపట్టిన తెదేపా ప్రభుత్వం మల్లవల్లి పారిశ్రామికవాడను గాడిలో పెట్టేందుకు సిద్ధమైంది. ఇందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరుపుతున్న సర్కారు పరిశ్రమల ఆకర్షణే ప్రధాన ధ్యేయంగా ముందుకుసాగుతోంది. ఈ నేపథ్యంలో మల్లవల్లి పారిశ్రామికవాడ ప్రత్యేకతలు, దాని అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, పారిశ్రామికవాడతో కలిగే ప్రయోజనాలు తదితర అంశాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
#idisangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZbin Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 26
@chandrasekhararaopobba489
@chandrasekhararaopobba489 2 күн бұрын
Thank you tdp/janasena/bjp parties. You are providing more employment in AP. Thank you jaiho bharat jaiho modiji
@jagadeeswararaomallaparedd8534
@jagadeeswararaomallaparedd8534 17 сағат бұрын
మల్లవల్లి గ్రామస్తులలో ఆనందం చూస్తున్నాము. అది చంద్రబాబు ఆలోచన. విజనరీ నాయకుడు అంటే చంద్రబాబు. 🙏🙏🙏
@rajeshbobba3851
@rajeshbobba3851 4 күн бұрын
Manufacturing hub should be established in Ongole district.
@user-io8kj4ck8f
@user-io8kj4ck8f 4 күн бұрын
JI CBN Sir
@jagadeeswararaomallaparedd8534
@jagadeeswararaomallaparedd8534 17 сағат бұрын
వాళ్ళవాలి పారిశ్రామిక వాడ చుట్టూ బౌండరీ వాల్ చాలా అవసరం. అందువల్ల మినిస్టర్ గారు ప్రతిపాదించిన బౌండరీ వాల్ వెంటనే నిధులు కేటాయించి పని మొదలు పెట్టగలరు 🙏🙏🙏 జై తెలుగు దేశం జై చంద్రబాబు నాయుడు గారు జై ఏపీ కూటమి 🙏🙏🙏 కలిసి పనిచేయండి 🙏🙏🙏 ప్రజలకు మేలుచేయండి 🙏🙏🙏
@matangisandeep3386
@matangisandeep3386 4 күн бұрын
Jai cbn
@PawaniGanta
@PawaniGanta 3 күн бұрын
Taraloo Andhra development avutundi.andaro.youth.ki.jobs.vastahi.efi.nijam
@khadarmirchi
@khadarmirchi 3 күн бұрын
Jakkampudi jet city gurinchi kuda focus cheyandi sir
@borugureddeppa2483
@borugureddeppa2483 3 күн бұрын
Prajalu thapuu
@MrPoornakumar
@MrPoornakumar Күн бұрын
It is said - Politicians and diapers need to be changed often for obvious reasons. This Andhra people should do every five years.
@rajeshbobba3851
@rajeshbobba3851 4 күн бұрын
It hub should established between Guntur and Amaravati.
@saikrish1144
@saikrish1144 3 күн бұрын
IT companies won't come to Tier2 cities
@navneethraja3175
@navneethraja3175 43 минут бұрын
IT hub already in visakhapatnam .Financial capital of ap and 10 richest city in india and global city .Nidyu ayugaya and vizag has more than 1500 industries. amaravathi will be world class capital. Jai ap
@PawaniGanta
@PawaniGanta 3 күн бұрын
Mancini.kadu.ani.donga.ni.sasukunaru.sanka.naki.poyaru.andhrulu.eka.niya.marandi.adhrululara
@csrao6639
@csrao6639 3 күн бұрын
యార్లగడ్డ వెంకటరావు
@chinnarayudumiriyampalli808
@chinnarayudumiriyampalli808 13 сағат бұрын
AP ki ravadhu AP ki ravadhu AP ki ravadhu AP YSRCP ki tiruguledhu AP YSRCP ki tiruguledhu AP ki ravadhu AP YSRCP ki tiruguledhu ravadhu
@PawaniGanta
@PawaniGanta 3 күн бұрын
Mee.state.future.ni.mee.pilala.future.ni.kapadukondi.allaga.amaravatini.kapadukondi.andhra.prajalara
@vamsikrishna8185
@vamsikrishna8185 3 күн бұрын
Anduke vote vasm
@prakashmarketing
@prakashmarketing 3 күн бұрын
Gollapalli - Mallavallo lo sagam Kamma sannasulu le vunnaru ... Ika kamma gajji lu vunnappudu ee maatram show vuntadhi ga
@veenusramakrishna2451
@veenusramakrishna2451 3 күн бұрын
REY STATE LO 3% KMMOLLUNNARU 60% VOTES THO TDP POWER LOKI VACHHINDI, SIGGUNDALI, ETTANTIVI CHEPPE 11 THECHHUKUNNAM SIGGU RALA
@prakashmarketing
@prakashmarketing 3 күн бұрын
@@veenusramakrishna2451 అరేయ్ బుర్ర తక్కువ సనాసి .. ముందు నిజాలు తెలుసుకో రా పులకా ... కమ్మోళ్ళు వుంది 4 % రా ... మరి రాష్ట్రం వాళ్ళ అస్తఃలు ఎందుకు 30 % ఉన్నాయి పిచ్చి కుక్క.... సబ్ కాంట్రాక్ట్లు ఎవడు రా తీసుకుంది ? జనాలని మబ్య పెట్టటానికి ఇంటర్నేషనల్ దొంగలని పటుకువచ్చి ఈ కమ్మ గజ్జి గల్లాకి ఎవడు ర ఇచ్చింది , ఇస్తుంది కుక్క . తెలియకుండా మాటలాడకు రా బాశు దిక్కే ... పక్క కులం సంకా నాకకుండా గెలవలేని కమ్మ గజ్జి గాడు .. ఒంటరిగా గెలిచి అప్పుడు చెప్పాలి రా పిచ్చి కుక్క
@purethoughtts638
@purethoughtts638 3 күн бұрын
Kamma vallu ante neeku entha dwesham vundo artham avutundi.kaani samskara heenamga cheppanavasaram ledu paiga ee donga jagan kevalam votla kosam matrame Taanu Christian Ani ninnu nammistaadu.vaademi vaadi kutullani mee SC laki icchi chestaada vaadi thoti Reddi garlaku icchi chesukuntadu.vasdi kosam nuvu tega kosukonaavasaram ledu.
@sreedharyadlapati8688
@sreedharyadlapati8688 2 күн бұрын
Vedava meeku buddiradura,
@prakashmarketing
@prakashmarketing 2 күн бұрын
మాకు కుల బుద్ధి అవసరం లేదు రా .. వెళ్లి అక్కడ చూడు రా గూట్లే .. నీ లాంటి బెవర్స్ వాళ్ళని చాల చూసాను . అక్కడ ఒక్క చోట ఎంత మంది కమ్మ గజ్జలు వున్నారు? అక్కడే వున్న ఒక కమ్మ గజ్జి గాడు ఎస్బిఐ లో 25 కోట్లు టోపీ పెట్టాడు రా గూట్లే . కమ్మ ఆర్థిక దొంగలు
9 PM | ETV Telugu News | 9th July 2024
23:50
ETV Andhra Pradesh
Рет қаралды 174 М.
Дибала против вратаря Легенды
00:33
Mr. Oleynik
Рет қаралды 5 МЛН
Ravi Teja & Brahmanandam Out Standing Comedy Scene || TFC Comedy
16:26