కధ చాలా బాగుంది చక్కగా చెప్పిన మీకు ఇంత బాగా రాసిన కావాలిపాటి గారికి నా ధన్యవాదములు 💐💐
@meenakshisatyavada27603 ай бұрын
లక్ష్మీ గారు గుడ్ మార్నింగ్ మంచి కథ వినిపించారు.❤ కావలి పాటి విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు. పరిస్థితులకు కొత్తగా పెళ్లయిన గృహిణులు చదవవలసినది. జాస్మిన్ పాత్ర, తండ్రి పాత్రలో శ్యామశాస్త్రి గారునీతులు బాగా చెప్పారు. నమస్తే.
@umaranibajjuru6909Ай бұрын
Chala baga vundi Chala chakkaga chadivaru Kalla mundu patralu kadilinattuga vunnavi
Story chala bagundi chadivavidhanambagundi B Jogiswari Devi
@RamalakshmiT-l7u2 ай бұрын
Story bagundi baagachadivaru
@chvijaya92512 ай бұрын
Super Lakshmi garu
@pillimadhavi28163 ай бұрын
లక్ష్మీ గారు గుడ్ మార్నింగ్ అండి రాత్ర తిరిగి దొరికిన జీవితం నవల పూర్తిగా విన్నాను అండి ఫస్ట్ లో ఒకసారి ధారావాహిక కింద విన్నాను మల్లి రాత్రి పని అయ్యాక వినడం స్టార్ట్ చేశా 12 ఒంటిగంట అయింది అంటే టైం చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది నవల నాకు అలాంటిది మల్లా ధారావాహికలు పెట్టండి
Very nice story andi. Chala bhaga chepindhi jasmine. 😊
@narutomagic5623 ай бұрын
❤❤jasmine baga cheppindii
@lakshmijammi54683 ай бұрын
కథ చాలా బావుందండి.
@subbaraov.kurumaddali86843 ай бұрын
కావలిపాటి అంటున్నారు. ఆవిడ పత్రికల్లో కథలు రాశినప్పుడు కావిలిపాటి అని ఉండేది
@shavis48113 ай бұрын
Nice story, ending is really good
@KNS29103 ай бұрын
Very good Novel..Thank you andi
@lakshmicheppekathalu2 ай бұрын
Thank you so much 🙂
@tanishqumaprasad68292 ай бұрын
Me voice super ande
@saivaraprasad31463 ай бұрын
Katha chala chala bagundhi
@sivareddysure84583 ай бұрын
Super❤️❤️❤️🎉🎉🎉
@satyagowriballa79133 ай бұрын
జాస్మిన్ చాలా చక్కగా బుద్ధి చెప్పింది సోమసుందరానికి.
@krishna-9-9-92 ай бұрын
👏👏👌👌🎉🎉
@jamunachinthala14502 ай бұрын
👌
@garladinnekrishnamurti83853 ай бұрын
All that glitters is not gold. Feigning as unmarried somasundaram desires to trap jasmina but when she comes to know he is already wedded and bluffs with her she counsel him to treat his wife reform her attire and stay happy. Good syory